Рет қаралды 19,977
TEA COFFEE DECOCTION MILK BOILER AND TEA BREWER
COOLEX WORLD మీ కొరకు ఎవర్గ్రీన్ బిసినెస్ ఎక్విప్మెంట్స్
పరిచయం చేస్తుంది అదే
టీ డికాషిన్ మెషిన్, టీ బ్రూవర్, కాఫీ డికాషిన్ మెషిన్, మరియు మిల్క్ బాయిలర్ బిజినెస్ ఎక్విప్మెంట్స్ ... 360 రోజులు 24 గంటలు లాభ సాటియైన బిజినెస్.
మిల్క్ బాయిలర్:
రెండు ట్యాప్స్ తో వస్తుంది... మిల్క్ ట్యాప్, హాట్ వాటర్ ట్యాప్
వాటర్ లెవెల్ ఇండికేటర్
ధర్మస్టార్ట్ 90 నుండి 100 డిగ్రీస్ పెట్టుకుంటారు
5 లీటర్స్ మిల్క్ ట్యాంక్
రెండు ఇండికేటర్స్ పవర్ & ఆన్ అఫ్
రీసెట్ బటన్
హీటర్
టీ డికాషిన్ మెషిన్:
కాన్స్టాంట్ హీటర్
టీ పొడి మెష్
కాఫీ డికాషిన్ మెషిన్
కాన్స్టాంట్ హీటర్
టీ పొడి మెష్
టీ బ్రూవర్:
లెగ్స్ ఫర్ మెషిన్
టీ పొడి మెష్
టైమర్
ధర్మస్టార్ట్