Teenmar Mallanna Funny Speech | CM KCR | KTR | Q News Mallanna | Mallanna Vs KCR | TRS |YOYO TV

  Рет қаралды 1,921,851

YOYO TV Channel

YOYO TV Channel

3 жыл бұрын

Teenmar Mallanna Funny Speech | CM KCR | KTR | Q News Mallanna | Mallanna Vs KCR | TRS |YOYO TV
#TeenmarMallanna #CMKCR #QNewsMallanna
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook:
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 1 900
@usshyamala4030
@usshyamala4030 3 жыл бұрын
మల్ల చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది 🙏👌👍
@janardhanbayya8703
@janardhanbayya8703 3 жыл бұрын
అన్న నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@saiprasad8760
@saiprasad8760 3 жыл бұрын
Mallanna is a trs person....
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అది తప్పు మాట.
@Politicianreddygaru
@Politicianreddygaru 3 жыл бұрын
@@saiprasad8760 s that's correct .to spilt anti kcr votes ..sharmila also kcr person only
@ravindravirat4722
@ravindravirat4722 3 жыл бұрын
@@Politicianreddygaru vadu selifh
@janardhanbayya8703
@janardhanbayya8703 3 жыл бұрын
@@saiprasad8760 కాదు అన్న తెలంగాణ వచినప్పటి నుండి ఇప్పటి వరకు చుడండి అన్న అంటే ఏంటో మీకే అర్ధం అవుతుంది 🙏🙏
@mahanteshkm7259
@mahanteshkm7259 3 жыл бұрын
అన్న మీకు చాలా ధైర్యం ఉంది.సూపర్
@Deva-od5qv
@Deva-od5qv 3 жыл бұрын
మీ మనోధైర్యానికి సెల్యూట్ సార్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@saikrishnayadav5182
@saikrishnayadav5182 3 жыл бұрын
విద్య, వైద్యం మీదనే దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు . I support తీన్మార్ మల్లన్న ✊✊✊
@bak7945
@bak7945 3 жыл бұрын
YSR చేసిన పనే వైధ్య విద్య కొత్త దేమి కాదు, ఫీజు రియంబర్సమెంట్, ఆరోగ్యశ్రీ .
@babyvarnika
@babyvarnika 3 жыл бұрын
@@bak7945 Fee reimbursement is good. But it should be based on ancademics test. Not by caste.
@gundapuneniram2854
@gundapuneniram2854 3 жыл бұрын
@@bak7945 y
@allabakash9810
@allabakash9810 3 жыл бұрын
👍👍👍
@venkataramana8058
@venkataramana8058 3 жыл бұрын
@@bak7945 ⁹
@dandubharath9663
@dandubharath9663 3 жыл бұрын
నాకు తైతక్క పేరువింటే నవ్వలేక సచ్చిపోతున్న 😂😂😂😂😂😂🤣
@Nirbayamtv
@Nirbayamtv 3 жыл бұрын
😂 😂 😂
@luckymadhu272
@luckymadhu272 3 жыл бұрын
Same bro
@saggidikrishna6728
@saggidikrishna6728 3 жыл бұрын
0guy
@vgkofficial4695
@vgkofficial4695 3 жыл бұрын
Same 😂😂😂😂😂😂
@RameshYadav-ei3kd
@RameshYadav-ei3kd 3 жыл бұрын
😃😃😃😃
@user-lu8vu2hj3x
@user-lu8vu2hj3x 3 жыл бұрын
మల్లన్న లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దొరకడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గవర్నమెంట్ లంతా విద్యార్థులకు విద్యకు దూరం చేస్తున్నారు 👍👍👍👍👍👍👍👍
@dasettanbalu2911
@dasettanbalu2911 3 жыл бұрын
మన రాజకీయ నాయకులు ప్రజలకు 3D సినిమాలు చూపిస్తున్నారు. D-దోచుకోవడం, D-దాచుకోవడం, D-దొరక్కుండా చూసుకోవడం.
@vbhaskar1610
@vbhaskar1610 3 жыл бұрын
ఆర్టికల్ 19 ఏ . ప్రశ్నించే హక్కు
@romenreignce2594
@romenreignce2594 3 жыл бұрын
I love romen
@think6504
@think6504 3 жыл бұрын
మనకి బుద్ది రాదు, ఎవరు డబ్బులు ఇస్తారు అని చూస్తుంటాము
@marshalthonta8274
@marshalthonta8274 3 жыл бұрын
Quarter biryani ni marchipoyav bro
@rabanu5884
@rabanu5884 3 жыл бұрын
Well said 🙏🙏👌👌👌👌
@ganeshrao7526
@ganeshrao7526 3 жыл бұрын
*BAHALA PISETTI* 🤣🤣🤣 _GADILA DORASANI_ 🤗🤗🤗
@GK-is4cn
@GK-is4cn 3 жыл бұрын
Next Revanth istaadu teesukondi
@user-lu8vu2hj3x
@user-lu8vu2hj3x 3 жыл бұрын
మల్లన్న గారు మీరు ఏది ఏమైనా ఆరోగ్య పరంగా భద్రత పరంగా చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన బంగారు తెలంగాణ మీ చేతిలో ఉన్నది కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మీ చేతిలోనే ఉన్నది విద్య వైద్యం ఆరోగ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mamidalalaxminarayana521
@mamidalalaxminarayana521 3 жыл бұрын
మల్లన్న మీ పోరాటం భావిభారత పౌరులకోసం మీరు మారకుండా మడమతిప్పకుండ ముందుకు సాగాలని కోరుతున్నాను
@mugalarakesh2969
@mugalarakesh2969 3 жыл бұрын
మీరు చెప్పేది 100 కి 110% నిజమే అన్నా... కానీ అందరూ ఆలోచించాలి అన్నా...... నేను మీకు ఒక పెద్ద అభిమానిని అన్నా
@georgereddy4517
@georgereddy4517 2 жыл бұрын
ఈ డిమాండ్లన్నీ గోవిందా గోవిందా..... ఇగ ...
@anjianjaneyulu6591
@anjianjaneyulu6591 2 жыл бұрын
Ouyjjj
@santhoshdurgam3853
@santhoshdurgam3853 3 жыл бұрын
బాతాల పోశెట్టి . డ్రామారావ్ . హ్యాపీ రావ్. తైతక్క 😂😂🤣
@narendrayata8738
@narendrayata8738 3 жыл бұрын
Happy Rao ante Harish Rao aa
@santhoshdurgam3853
@santhoshdurgam3853 3 жыл бұрын
@@narendrayata8738 avunu
@narendrayata8738
@narendrayata8738 3 жыл бұрын
@@santhoshdurgam3853 kaadu Santhosh rao
@santhoshdurgam3853
@santhoshdurgam3853 3 жыл бұрын
@@narendrayata8738 avuna sare
@anumoluprasad9600
@anumoluprasad9600 3 жыл бұрын
Mala na jsi
@ibrahimmohammadmohammad6574
@ibrahimmohammadmohammad6574 3 жыл бұрын
మేము సపోర్టు ఉంటాము తీన్మార్ మల్లన్న 👍💯
@bollamainasrinivas
@bollamainasrinivas Жыл бұрын
B,,srinivas,bollma sagarpali Ballia
@anaresh1037
@anaresh1037 2 жыл бұрын
మీరు చెప్పే మాటలు అన్నీ కరెక్ట్ అన్న
@routhuseshu3604
@routhuseshu3604 3 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం. విద్యావంతులు, మేధావులు బయటకు వచ్చి పోరాడితేనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుంది.
@malleshyadav5665
@malleshyadav5665 3 жыл бұрын
సూపర్ మల్లన్న మన తెలంగాణలో కూడా పైసలు పంచెవాళ్ళని ఓడ గోడ దాం
@narukullajithendarrao3945
@narukullajithendarrao3945 3 жыл бұрын
First mana intloo piasalu tesukokundda chudu
@thallapellisrinivas1842
@thallapellisrinivas1842 3 жыл бұрын
SIMPLY SUPERB🔥
@dhasharathamyadhavs5561
@dhasharathamyadhavs5561 3 жыл бұрын
మల్లన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveengadari6228
@praveengadari6228 3 жыл бұрын
ఒక నియంత కు భయపడని మేధావి 🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.
@srimathasree8779
@srimathasree8779 3 жыл бұрын
మేధావి అంటే .. ? విషయ పరిజ్ఞానము ఉండకూడదు..? సంస్కరము ఉండకూడదు..? మాట మీద నిలబడకూడదు..? అధారాలు లేని అరోపణలు చేయడము..?
@praveengadari6228
@praveengadari6228 3 жыл бұрын
@@srimathasree8779 ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేటోడేన కేసిఆర్.. కాళేశ్వర ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చాలు మల్లన్నకు లోతైన అవగాహన ఉందని అర్థమైతది. ప్రభుత్వ బజన చేసేవాల్లే మేధావి ఐతె trs వాళ్లంతా మేధావులే..
@MyWorld-jt4ky
@MyWorld-jt4ky 3 жыл бұрын
@@srimathasree8779 నీ పూకూ
@georgereddy4517
@georgereddy4517 2 жыл бұрын
😂😂😂
@kanneboinavamsimohankrishn160
@kanneboinavamsimohankrishn160 3 жыл бұрын
నీ దైర్యం కి salute...
@kishindarraojetti
@kishindarraojetti 3 жыл бұрын
👌
@MaheshKumar-oh3vj
@MaheshKumar-oh3vj 2 жыл бұрын
నీ కష్టం తెలుస్తుంది, అయిన పోసెట్టి కే మంది ఎక్కువ మల్లన్న. సులభం కాదు వొడించటం.👏👏👏👏👏👏 జర జాగర్త
@arendra7744
@arendra7744 3 жыл бұрын
నమస్తే తీన్మార్ మల్లన్న మాటలు ఎక్కడ నేర్చుకున్నావు అన్న మోత్కూర్ లోన లేక ఆత్మకూర్ లోన నీ మాటలు వింటుంటే ఒక్కపూట అన్నం తిండి అవసరం లేదన్నా అంత బాగుంటది ఒక్క దెబ్బకు ఒళ్ళు బరువు తగ్గుతాది..
@sorupakasrikanthofficial7254
@sorupakasrikanthofficial7254 3 жыл бұрын
తెలంగాణ లో దమ్ము లీడర్ తీన్మార్ మల్లన్న🔥🔥🔥
@truthordare210
@truthordare210 3 жыл бұрын
Ma revanth kannanaa
@sorupakasrikanthofficial7254
@sorupakasrikanthofficial7254 3 жыл бұрын
అన్న Revanth అన్న గురించి మాట్లడతలేను తీన్మార్ మల్లన్న ఏ పదవి లేకున్న ప్రజల కోసం ప్రభుత్వన్ని ముచ్చమటలు పట్టిసున్నడు ప్రభుత్వం చేసే అక్రమాలు బయటపెటడుతునడు నేను కుడ revanth anna అభిమానిని
@sorupakasrikanthofficial7254
@sorupakasrikanthofficial7254 3 жыл бұрын
నాకు మాత్రం roll model తీన్మార్ మల్లన్న
@srinuakula8645
@srinuakula8645 3 жыл бұрын
అన్న 🙏 విద్య వైద్యం తెలంగాణ లో మాలాంటి పేద వాళ్లకు కావాలి 🙏🙏🙏
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 2 жыл бұрын
అందరికీ కావలి
@ram9165
@ram9165 3 жыл бұрын
అన్నా నేను మీ అభిమానిని from ap.మీరు చెప్పింది కరెక్ట్ భారత రాజ్యాంగం ఇంటింటికీ పంచాలి.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత రాజ్యాంగంతో పాటూ భగవద్గీత కూడా ఖచ్చితంగా పంచాలి. భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకుని తర్వాత ఆచరించాలని నా అభిప్రాయం. బాతాల పోశెట్టి డౌన్ డౌన్. జై సనాతన ధర్మ, భారత్ మాతాకీ జై.
@user-lu8vu2hj3x
@user-lu8vu2hj3x 3 жыл бұрын
తీన్మార్ మల్లన్న గారు మన పేద బడుగు బలహీన వర్గాలకు విద్యకు దూరం చేస్తున్నారు మన పిల్లల భావితరాల భవిష్యత్తు భూములను అమ్ముకుంటున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunyama5920
@arunyama5920 3 жыл бұрын
కెసిఆర్ పేరు కన్నా బాథల పోశెట్టి పేరు బాగా పేమస్ అయిది తెలంగాణ లో
@santhoshdurgam3853
@santhoshdurgam3853 3 жыл бұрын
😂😂
@janardhank1081
@janardhank1081 3 жыл бұрын
😛😉🤣🤣
@wrestlermahesh333
@wrestlermahesh333 3 жыл бұрын
😁😀
@saikiranp2092
@saikiranp2092 3 жыл бұрын
Aunu Anna 🤣🤣
@KrishnaReddy-cp8pk
@KrishnaReddy-cp8pk 3 жыл бұрын
U I'm. R 4th,
@kumard5166
@kumard5166 3 жыл бұрын
Sooooooper sir, speech ante ila prajallpki chaalaa sulabamuga veluthundi. Varthalu cheppinattu easy ga vundhi. Hats off sir.
@its_me_ashok_8046
@its_me_ashok_8046 2 жыл бұрын
Superb Speech mallanna...👏👏
@srinivasnagarjunapu2283
@srinivasnagarjunapu2283 3 жыл бұрын
మల్లన్న.. నువ్వు సూపర్ 👍
@nareshgadhe8286
@nareshgadhe8286 3 жыл бұрын
అన్న నువ్విచ్చే ధైర్యం కొన్ని లక్షల మంది గుండెల్లో నిలిచిపోయింది అన్న జై మల్లన్న జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vyasuvaasu8711
@vyasuvaasu8711 3 жыл бұрын
తాగుడు మీదనె సొయి మన t.r.s.పార్టీ కి ఒక్కడు కూడా నాలుగు చదవలెరు .
@srimathasree8779
@srimathasree8779 3 жыл бұрын
దీని తోనే తెలుస్తుంది నువ్వు ఎంత చదివావో.. నీకు నాలుగు కన్నా ఎక్కువ తెలిసి ఉండదు.
@MyWorld-jt4ky
@MyWorld-jt4ky 3 жыл бұрын
@@srimathasree8779 నీ పూకూ
@thirumaleshnaram2787
@thirumaleshnaram2787 3 жыл бұрын
@@srimathasree8779 ni g...m..
@rajayerramsetti5887
@rajayerramsetti5887 3 жыл бұрын
Dffsgg
@samsonmethri1868
@samsonmethri1868 3 жыл бұрын
KTR is very good ledar
@Sandeep.277
@Sandeep.277 2 жыл бұрын
ఇంటింటికి రాజ్యాంగం ఇస్తే.. దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది... కులాలు ఉండవు మతాలు ఉండవు అంతా సమానం అంటారు....
@kukkalaprasad4103
@kukkalaprasad4103 3 жыл бұрын
Very good message my dear Mallanna.May God bless you dear.
@siripragadaramani8885
@siripragadaramani8885 3 жыл бұрын
విద్య వైద్యం గురించి సత్యం చెప్పారు మలన్న గారు 👌
@naresh3187
@naresh3187 3 жыл бұрын
హ్యాపీ రావు గాడికి అగ్గిపెట్టి దొరకలేదు ...రేవులో తాడిలా ఎదిగాడు
@mlsaraswati5545
@mlsaraswati5545 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣❤
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 3 жыл бұрын
హ్యాపీ రావు అంటే సంతోష్ రావు
@kavithathiru77
@kavithathiru77 2 жыл бұрын
THR
@ramuramug354
@ramuramug354 2 жыл бұрын
నీవిచ్చే స్పీచ్ వింటుంటే నవ్వాలా నిన్ను తనాల
@user-lu8vu2hj3x
@user-lu8vu2hj3x 3 жыл бұрын
పార్టీలు వేరైనా ఈ నాయకులంతా ఒక్కటే ఒక సీత కథ పై పేద ప్రజలకు విద్యకు వైద్యానికి దూరం చేస్తున్నారు 👍👍👍👍👍👍👍👍👍 అందుకే ఈ రాష్ట్రం తీన్మార్ మల్లన్న వైపు పరిగెడుతున్న దీ🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@user-lu8vu2hj3x
@user-lu8vu2hj3x 3 жыл бұрын
తీన్మార్ మల్లన్న గారు పార్టీలు వేరైనా ఈ నాయకులంతా ఒక్కటే ఒక సితకతప మనకు కావాల్సింది విద్య వైద్యం పేద ప్రజలకు అందుతలెదు అందుకే 2003లో దేశం తీన్మార్ మల్లన్న వైపు చూస్తుంది తీన్మార్ మల్లన్న కు ప్రజాదరణ ఉన్నది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kranthi9393
@kranthi9393 3 жыл бұрын
Remove Reservations based on caste, put reservations based on economic status 😤 then only status of education will improve
@naguranjith8320
@naguranjith8320 3 жыл бұрын
Uvr excellent bro
@anjaneyulumarkas3002
@anjaneyulumarkas3002 3 жыл бұрын
Nijam bayya
@kranthikumar4612
@kranthikumar4612 3 жыл бұрын
True bro
@kannasantureddy6660
@kannasantureddy6660 3 жыл бұрын
E reply ki matladu ra arey malli ga
@PranavPractical
@PranavPractical 3 жыл бұрын
Yes true
@anilsamanthula143
@anilsamanthula143 3 жыл бұрын
సర్రిగా సదువుకొనోళ్లను పెద్ద పెద్ద పదవుల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో
@rajashekharjadi9243
@rajashekharjadi9243 3 жыл бұрын
KCR GADU ALA PETTINDU
@fakeandscam3828
@fakeandscam3828 3 жыл бұрын
Chadhuvu character ni eppudu deside cheyyadhu... E roju lancham thisukune government employees antha study persons hey
@anilsamanthula143
@anilsamanthula143 3 жыл бұрын
@@fakeandscam3828 veni notla mannu vada
@venkatvenkat5626
@venkatvenkat5626 3 жыл бұрын
ఆస్తులు బాగ ఉంటై, పైసలు మస్తుగ ఉంటై..‌‌. పార్టీకి ఫండ్ ఇస్తడు.. వీనికి మంత్రి పదవి ఇవ్వాలి. ఇదే రాజకీయం.
@sreek2181
@sreek2181 3 жыл бұрын
Endukantey manam money ki amudupoyamkanukkaa babai
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
మల్లిగారు నువ్వు సీఎం ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీకు ఈ అర్హతలు ఉన్నాయ్ తమ్మి , ఆఫ్ట్రాల్, ఒక సామాన్య మనిషినవి, ప్రశ్నించే మనిషిని, సీఎం తో ఎలామాట్లాడాలి అది తెలుసు కో, ప్రజలు ఎన్నకో బడ మనిషి వి కాదు, ఏదేమైనా సీఎం ని సీఎం అని, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం ఎందుకు మల్లిగారు, నోరు ఉంది అని ఎట్లా మాట్లాడితె ఇలానే ఉంటుంది,ఇప్పటికైనా మర్యాదగా మాట్లాడడం తెలుసుకో
@dasettanbalu2911
@dasettanbalu2911 2 жыл бұрын
"వచ్చింది బంగారు తెలంగాణ కాదు.ఇది 3D తెలంగాణ" అంటే "దోచుకోవడం ,దాచుకోవడం , దొరక్కుండ చూసుకోవడం "🌹👍🌹👍🌹
@harshavardhangoud2732
@harshavardhangoud2732 3 жыл бұрын
Super speech brother,thanks for sharing useful information
@c.ramaraovlogs7378
@c.ramaraovlogs7378 3 жыл бұрын
అబ్బ ఏమ్ మాట చెప్తున్నారు కూడా మన తెలుగు వాళ్ళు మరి
@ram-io5gm
@ram-io5gm 3 жыл бұрын
Anna nenu Mee team lo join avvalanukuntuna..meelaga okka roju aina brathakali anna..salute anna
@rohiththogari5787
@rohiththogari5787 3 жыл бұрын
🙏 జై తీన్మార్ మల్లిఖార్జున స్వామి 🙏
@rajenderreddymeenapally7459
@rajenderreddymeenapally7459 3 жыл бұрын
భగవద్గీత కూడా మంచినే బోధిస్తుంది మిత్రమా
@karan7970
@karan7970 3 жыл бұрын
Yes 🙏
@rajeevcreations.2114
@rajeevcreations.2114 3 жыл бұрын
Mallana harijans ni baga vadukunenduke Ambedker peru nu baga vadatadu..
@maheshchinthala2150
@maheshchinthala2150 3 жыл бұрын
పాపం భగవత్ గీత ని మల్లయ్య సధువలె కావచ్చు.ప్రతి మనిషి భగవత్ గీతని చదివితే అసలు రాజ్యాంగం అవసరం ఉండడు.గీతలో మనిషి ఎలా ఉండాలి,ఎలా బతకాలో ఉంటుంది.ఇక రాజ్యాంగం అంటావా అదర్మంగ తప్పుడు పనులు చేసే దొంగలకి అవసరం.
@rajenderreddymeenapally7459
@rajenderreddymeenapally7459 3 жыл бұрын
@@maheshchinthala2150 దొంగలకు తప్పించుకొని తిరగడానికి కావల్సినన్ని బొక్కలు ఉన్నాయి ఎన్ని ఎండ్లు అయిన దళితులకు,గిరిజనులకు ఉపయోగపడే విధంగా లేదు
@rajenderreddymeenapally7459
@rajenderreddymeenapally7459 3 жыл бұрын
@@maheshchinthala2150 but మల్లన్న అతడే ఒక సైన్యం. తన మాటే తూటా. తానే ఒక యుద్ధం.
@venkannatapathi3591
@venkannatapathi3591 3 жыл бұрын
తెలంగాణ ప్రజలు చేసిన అతి పెద్ద తప్పు..బాతాళ పోశెట్టి అలియాస్ KCR ని నమ్మడం
@warangalshiva558
@warangalshiva558 3 жыл бұрын
మల్లన్న ఫ్యాన్ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
@prabhakar-zp1up
@prabhakar-zp1up 3 жыл бұрын
నీ ధైర్యానికి నా వందనాలు 🙏 నీలాంటి తిరుగుబాటు దారులను బ్రతుకనివ్వదన్న ఈ పాడులోకం. జై మల్లన్న జై తెలంగాణ
@krishnamurthimallarapu2451
@krishnamurthimallarapu2451 3 жыл бұрын
Great mallanna speech and team👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 3 жыл бұрын
Mallanna Rocking.
@Politicianreddygaru
@Politicianreddygaru 3 жыл бұрын
mallana is kcr person ..to spilt anti kcr votes..package star mallana
@bhumannajakkula9741
@bhumannajakkula9741 3 жыл бұрын
Correct mallanna garu 5th pass manthrulu mla lu
@saitejamallareddy1056
@saitejamallareddy1056 3 жыл бұрын
@@Politicianreddygaru kcr sulli cheekav kadha
@babyvarnika
@babyvarnika 3 жыл бұрын
@@Politicianreddygaru So KCR oka cunning politician but not leader antav. If he is using these guys?
@chsampath7371
@chsampath7371 3 жыл бұрын
@@Politicianreddygaru అవునా మరి అక్కడ పోయేది trs votes... వేరే party votes కాదు
@veerannaveeranna4144
@veerannaveeranna4144 3 жыл бұрын
సూపర్ అన్న, నీకు, మా, సపోర్ట్,వుంటది,జై, మల్లన్న
@user-lu8vu2hj3x
@user-lu8vu2hj3x 3 жыл бұрын
తీన్మార్ మల్లన్న గారి పాద యాత్రతో ఈ పార్టీలన్నీ తుడిచిపెట్టుకు పోతుంటాయి 🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏
@shivakrishnaadepu8944
@shivakrishnaadepu8944 3 жыл бұрын
భగవత్ గీత మంచిగా బ్రతుకు అని బోధిస్తుంది, రాజ్యాంగం అవసరని బట్టి అధికారాన్ని బట్టి మారుతుంది మారుస్తున్నారు కూడా, భగవత్ గీత కి, రాజ్యాంగానికి compare ఏంటి అన్న మరి నువ్ ఎక్సైటింగ్ లో, మాట జాగ్రత్త అన్న మళ్ళీ తిరిగి రాదు అర్గిమెంట్స్ వస్తాయి. 🔥
@Blocktigers309
@Blocktigers309 3 жыл бұрын
s naku ani pichindhi
@nhmpandhillapalli1785
@nhmpandhillapalli1785 3 жыл бұрын
bhagvat geetalo unna manchi emiti మూడు విషయాలు రిఫరెన్స్ తో తెలియ జెప్పవా అన్నా
@manikyaautoagencies8407
@manikyaautoagencies8407 3 жыл бұрын
Yes
@maheshchinthala2150
@maheshchinthala2150 3 жыл бұрын
@@nhmpandhillapalli1785 ఆ మూడు మంచి విషయాలు ఎ బుక్ లో ఉందొ నువ్వు చెప్పు
@thirumaleshnaram2787
@thirumaleshnaram2787 3 жыл бұрын
@@nhmpandhillapalli1785 medavi sangam adekshnivi
@nandunandu519
@nandunandu519 3 жыл бұрын
మీ లాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చాపోతున్నారు సార్ జై భీమ్ సార్
@gprabhakhar3278
@gprabhakhar3278 2 жыл бұрын
నిజమే sir అంతే కాదు, మన దేశ ప్రధాని ఏమీ చదివాడు, అందుకే దేశం ఇలా ఐతుంది
@mummidisettybhagavan243
@mummidisettybhagavan243 3 жыл бұрын
Need some one like this in AP
@anilsamanthula143
@anilsamanthula143 3 жыл бұрын
తైతక్క తైతక్క ఓ ఓ ఓ ఓ.....
@ggr.gaddamggr.gaddam5030
@ggr.gaddamggr.gaddam5030 3 жыл бұрын
గుడ్ మార్నింగ్ మల్లన్న సూపర్ సూపర్ మీటింగ్
@sudhakarmudhiraj4166
@sudhakarmudhiraj4166 3 жыл бұрын
Me speech super anna👍 Me matalu prajalandharike valaku ardhamaye vidanamlo vellali annagaru.
@azizpasha4467
@azizpasha4467 3 жыл бұрын
We need this kind of leader's Teenmar Mallana 👍
@nikhilnicky629
@nikhilnicky629 3 жыл бұрын
Happy rao harish kadhu...santhosh rao peru happy rao
@ratnammagipogu3847
@ratnammagipogu3847 3 жыл бұрын
Ap lo కూడా తీన్మార్ మల్లన్న ఒక్కరూ ఉండాలి అన్న 🙏🙏🙏🙏
@powerstarrk9846
@powerstarrk9846 3 жыл бұрын
All the best👍👍👍 teenmar. మల్లన.
@prasadnaidu6757
@prasadnaidu6757 3 жыл бұрын
Happy Rao is not Harish, it's about Santosh Rao
@mugalarakesh2969
@mugalarakesh2969 3 жыл бұрын
మీరు చేపిన మాటలు అన్ని నిజమే అన్నా..... కానీ పిసా జనాలు నవ్వుతున్నారు అన్నా
@Sudheer5454
@Sudheer5454 3 жыл бұрын
మీరు మాట్లాడిన మాటలు బంగారం పీహెచ్డీ వాళ్ళు రావాలి లేదా పీజీ పట్టా ఉన్నవాడు రావాలి జో హర్ మీ మాటకి 🙏🙏🙏🙏👍
@Praveen-11_55.
@Praveen-11_55. 3 жыл бұрын
Nice 👍👍
@lingammatolla4067
@lingammatolla4067 3 жыл бұрын
మల్లన్న పూస గుచ్చినట్టు చెపుతున్నావు అయినా పబ్లిక్ అర్థం అయితలేదు పోయి పోయి దొరలను గెలిపిస్తారు మీకు తెలియదా ఇంత చెప్పిన గాని పబ్లిక్ కు అర్థం అయితలేదు రెడ్డి పాలన చెయ్యద్దు ఓకే మల్లన్న జై తెలంగాణ
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@mugalarakesh2969
@mugalarakesh2969 3 жыл бұрын
అన్నా మీరు చేపిన మాటలు విని.. నవ్వ నికి వచ్చిన వాళ్ళు వున్నారు అన్నా... ఇందులో సగం మంది......... మీరు చేపిన మాటలు అర్ధం చేసుకోవట్లే అన్నా కొందరు....
@sudhakarsudha1734
@sudhakarsudha1734 3 жыл бұрын
Energetic speech
@rajannavemula889
@rajannavemula889 2 жыл бұрын
ఇది మన దౌర్బాగ్యం
@vennumarella567
@vennumarella567 3 жыл бұрын
Who's the impeccable person among politicians?
@prashanthhyderabad2490
@prashanthhyderabad2490 3 жыл бұрын
అన్న మీరు సాధారణ మనిషి కాదు మీరు లీడర్
@zain-ky4tn
@zain-ky4tn 3 жыл бұрын
Kanin gelavaru
@ramcreations9079
@ramcreations9079 2 жыл бұрын
💪Anna vere level anna🙏❤️
@rekhareddy1614
@rekhareddy1614 3 жыл бұрын
Excellent speech Have to implement by people
@vinodgorrepati6576
@vinodgorrepati6576 3 жыл бұрын
పులి వేట కి సిద్ధమవుతుంది.ప్రశ్నించే గొంతు వచ్చింది. కెసిఆర్ కి ప్రతి ఎమ్మెల్యే కి వణుకు పుట్టాలి.అన్నా నీ వెనక ఏ ప్రజలు ఉన్నా లేకపోయినా విద్యార్థులు నీకు అండగా ఉంటారు అన్నా ప్రాణం పోయినా సరే జై మల్లన్న 🔥జైజై మల్లన్న 🔥
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.కామెంట్.
@commentme893
@commentme893 3 жыл бұрын
పులికి పుట్టిండా 😂😂😂
@commentme893
@commentme893 3 жыл бұрын
హ ప్రశ్నించే గొంతు పేరు చెప్పు బ్రదర్ 😄😄
@ganeshpendem9564
@ganeshpendem9564 3 жыл бұрын
Super comedy
@kinakalaxmangondwanachanne2809
@kinakalaxmangondwanachanne2809 3 жыл бұрын
You're the great mallana sir 🙏🙏🙏🙏👏👏👏
@tulsikumarsimham1833
@tulsikumarsimham1833 3 жыл бұрын
Teenmar Mallanna the great, you are very correct sir 🙏
@nrkatakam7499
@nrkatakam7499 3 жыл бұрын
Thank you good speech
@m.ambreshkumar8754
@m.ambreshkumar8754 3 жыл бұрын
My full suport to mallana because, he take good thought on health and education will change this poverty and society.
@saigoud7555
@saigoud7555 3 жыл бұрын
హ్యాపీ రావు అంటే హరీష్ రావు కాదు సంతోష్ రావు 🤣🤣
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 2 жыл бұрын
😊
@saariikamoto
@saariikamoto 3 жыл бұрын
Awesome video excellent 👍
@sandhyarani3485
@sandhyarani3485 3 жыл бұрын
Superb 👌 Mallanna
@rajeshwarguddeti7474
@rajeshwarguddeti7474 2 жыл бұрын
మల్లన్న గారు మీరు చాల గ్రెట్ గారికి ధన్యవాదములు
@vedapraveen5491
@vedapraveen5491 3 жыл бұрын
అన్న నమస్తే 🙏🏻👌👌🙏🏽👌👌🏻🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏👌🏻
@bharsha1796
@bharsha1796 2 жыл бұрын
Best speech ever.....🙏🙏🙏🙏🙏🙏
@mralone2450
@mralone2450 3 жыл бұрын
ప్రతి వాళ్ళు ఇలా ప్రశ్నించాలి,,, కనీసం మల్లన్న లాంటి వాళ్లకు ఐనా మనం సపోర్ట్ చేద్ధం.......
@satyanarayanaavadhanulu8341
@satyanarayanaavadhanulu8341 3 жыл бұрын
Mallanna Garu Great👏👏👏.
@nallanarayana6269
@nallanarayana6269 3 жыл бұрын
Mallanna Garu is a great intellectual Journalist!
@ramachandrojuvenkanna5188
@ramachandrojuvenkanna5188 Жыл бұрын
Tee mallanna you are really great I appreciate your view on Vidya vydyam it's really appreciable I soulute to you
@deshinisathish6049
@deshinisathish6049 Жыл бұрын
విద్య వైద్యం తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీగా అందించాలి మల్లన్న
@nagarajukanakala908
@nagarajukanakala908 3 жыл бұрын
Great job మల్లన్న👏👏👏
@kumarswamyphotography
@kumarswamyphotography 3 жыл бұрын
విద్య వైద్యం ఎక్కువ రిజర్వేషన్ల తోనే ఎక్కువ వెనుకబడి పోతుంది
@santhoshkumar5758
@santhoshkumar5758 2 жыл бұрын
Anna chala Baga chepparu implement ayyela cheyyandi chala mandhiki life icchinnavaru avuthanu
@ganim-hw3jk
@ganim-hw3jk 3 жыл бұрын
Super anna Correct chepparu 👍💐
@jaibharat4458
@jaibharat4458 3 жыл бұрын
Happy rao = Santhosh rao
Teenmaar Mallanna Interview With Jagruthi Kavitha || Teenmaar News
4:12
V6 News Telugu
Рет қаралды 4,5 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 21 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 52 МЛН