No video

Telangana | DSC: 'మేమేమైనా రోబోలమా... 36 రోజుల్లో 54 పుస్తకాలు ఎలా చదవాలి?' | BBC Telugu

  Рет қаралды 70,530

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. వారు ఎందుకు ఇలా కోరుతున్నారు. వారి ఆందోళనలు ఎందుకు?
#Telangana #DSC #Unemployment #Teachers #RevanthReddy #Hyderabad
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 750
@ShreeRagniVlogs
@ShreeRagniVlogs Ай бұрын
Thank you BBC News for covering our dsc news
@dinurathod5778
@dinurathod5778 Ай бұрын
BBC news చానల్ ki నిరుద్యోగుల తరుపున ధన్యవాదములు ❤
@nallalavanya7861
@nallalavanya7861 Ай бұрын
Please Postpone DSC for 3 months
@sathishkowtam5922
@sathishkowtam5922 Ай бұрын
Avaru chadava napudu andariki kuda marks thakkuva vasthay kada . selection kuda vallalone chesrharu kada so Mari time extend cheyadam yenduku ? Notification tarvatha andariki same time undi kada ? Naku teliyaka adiganu.
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@sathishkowtam5922 tet ki dsc ki 45 days gap undakunda ela pedtad
@kvijaykumar982
@kvijaykumar982 Ай бұрын
పుస్తకాలు వదిలి రోడ్ల పై వెళ్లి వీళ్ల కోసం తిరిగి తిరిగి గెలిపించుకుంటే ....చివరికి మమ్మల్ని మద్య రాత్రి జోరు వానలో అదే రోడ్ల పై మోకాలపై కూర్చోని వేడుకుంటున్న కూడా ....స్పందన లేదు ఈ చేత్త ప్రభుత్వం కి 😢😢🙏🙏 ....POST PONE DSC we want justice 💥💥✊
@SuryaSri-co7ow
@SuryaSri-co7ow Ай бұрын
Valaki gadde nekkiste manaku rodduna padalsivachindi 😢😢😢😢i
@kvijaykumar982
@kvijaykumar982 Ай бұрын
@@SuryaSri-co7ow వాల్లకి ఎక్కువ సీట్లు వచ్చింది మన గ్రామప్రజలు వల్ల నే ...పెద్ద నగరం లో రాలేదు ...DSC అభ్యర్థిలు ఎక్కువ గా మన చిన్న చిన్న గ్రామల నుండే ఉంటారు....అందుకే ఏమో వాళ్ళకి DSC స్టూడెంట్స్ అంటే చిన్న చూపు చూస్తున్నారు 😢 ...మొన్నటి వరకు ప్రతిపక్షాలు అని ...ఇప్పుడు ఏమో హాల్ టికెట్స్ అని చెప్పడానికి వాళ్ళు ఉన్నా sthaye కి వాళ్ళకి సిగ్గుగా అనిపించడం లేదు ఏమో ....ఇదేయ్ నా inka E 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నుండి నేటి యువత నేర్చుకోవాల్సిన విషయాలు
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Ala chesinaru . Ipud anni rangallo telangana downfall start ayindi
@vckg4414
@vckg4414 Ай бұрын
Miku time ayina ichinru Elections ki Ani .. Maku 🙄AP DyEO post lani Ammi Dhobbukuninru Adhey Election s time lo Anni Political Party lu kalisi Summer Season lo mundu gane
@shivomshivam826
@shivomshivam826 Ай бұрын
@@vckg4414నువ్ ఎంత కి కొన్నుకున్నావ్ ?!?
@Partha23kr
@Partha23kr Ай бұрын
మనం ఇక్కడ ఎన్ని కామెంట్స్ చేసినా లాభం లేదు మనకు ఉన్న ఒకే ఒక్క దారి రేపు DSC అభ్యర్థులు అందరూ మూకుమ్మడిగా కోర్టు కి వెళ్లి స్టే తీసుకొస్తే తప్ప వీళ్ళు postpone చేయరు 🙏
@rallabandijyothsna3795
@rallabandijyothsna3795 Ай бұрын
Court case try chesaru but bench medhaki raledhu Tmro court holiday
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 Ай бұрын
Veldam brother
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 Ай бұрын
🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@ohm339
@ohm339 Ай бұрын
Inthaku munde chesthebagundemo
@rallabandijyothsna3795
@rallabandijyothsna3795 Ай бұрын
@@ohm339 ha one week before vesedhunde annadu anta lawyer eepatiki hearing vasthunde eppudu pending list lo vuncharu
@sambarajmandala123
@sambarajmandala123 Ай бұрын
10years nunchi exam ఏ పెట్టలే!, కేవలం 36రోజుల సమయం ఉంటే ఏం చదువుతాం,ఇంకో 10ఇయర్స్ వాయిదా వేయండి!!
@Vlog-by-mujeeb
@Vlog-by-mujeeb Ай бұрын
నేను AP DSC aspirant ని అయినా నాకు తెలిసి మార్చ్ లో నే షెడ్యూల్ అనౌన్స్ చేసారు ఇప్పుడు జూలై లో ఎగ్జామ్ దాదాపు 4 months ఇచ్చారు. అది సఫీషియంటే కాకుంటే మధ్యలో టెట్ పెట్టారని టైం అడుగుతున్నారు డైరెక్ట్ డీఎస్సీ కే చడవల్సింది బ్రో చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు ఇక్కడ AP లో టైం ఎక్కువ ఇచ్చినందుకు చాలా మంది బాధ పడుతున్నారు already DSC కోసo 5 years గా waiting లో ఉన్నారు దీనికి మళ్ళీ 6 months చేసారు అసలు వస్తుందో లేదో అన్నట్టు గా అయిపోయింది. వచ్చిన అవకాశం వదులుకోకండి పేపర్ అందరికీ ఒకటే మనకు టైం లేదంటే అందరికీ అదే టైం. BRS ఉన్న రోజులన్నీ డీఎస్సీ కోసం వైట్ చేసినట్టున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎగ్జామ్ వేస్తుంటే సమయం కొసం వెయిట్ చేస్తూ ఇప్పుడు వచ్చిన దాన్ని problem చేసుకుంటున్నారు. మా డీఎస్సీ అభ్యర్థులు తొందరగా పెట్టినా ఇబ్బందే లేట్ గా పెట్టినా ఇబ్బందే దీనికి కారణం ప్రభుత్వం కూడా డీఎస్సీ ఒక పొలిటికల్ స్టంట్ లాగా మారిపోయింది. ఇది ఏమైనా సమయం అందరికీ ఒకటే చదివిన వాళ్ళకి న్యాయం జరగాలి.
@VaniSravs1805
@VaniSravs1805 Ай бұрын
Road ekkinollu pichollantava bro eppudu
@VaniSravs1805
@VaniSravs1805 Ай бұрын
@Love_Dance_4ever avnandi
@saikrishna-gu7em
@saikrishna-gu7em Ай бұрын
Nuvvu 100% Telangana khangress agent vi clear ardam aindi okavela nuvvu ap aithe ma Telangana issue tho nikem sambandam ikkadikandi dengey first
@VaniSravs1805
@VaniSravs1805 Ай бұрын
@@saikrishna-gu7em yes avnu bro
@yadlavenudhar2650
@yadlavenudhar2650 Ай бұрын
Thank you BBC NEWS CHANNEL 🎉
@RSVlogs_369
@RSVlogs_369 Ай бұрын
మంచి చేస్తున్నాం అనే ముసుగులో మా జీవితాలను ఆగం చేస్తున్నారు.... కళ్ళ ముందు జీవితాన్ని నాశనం చేస్తున్నారు....
@swathi7009
@swathi7009 Ай бұрын
😢
@thalarimahesh8742
@thalarimahesh8742 Ай бұрын
నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది బ్రదర్ ఇంకా చదవకుండా ఏం చేస్తున్నట్టు అన్ని మనకే అనుకూలంగా ఉండాలంటే కుదరదు కదా యుద్దానికి సిద్దమైనప్పుడు అది ఎప్పుడొచ్చిన నువ్వు గెలిచేటట్టు ఉండాలి అంతేగాని నేను ప్రిపేర్ అయ్యి రాలే అంటే కుదరదు కదా
@ajayreddytummala9168
@ajayreddytummala9168 Ай бұрын
But recent ga b.ed chesi tet qualify ayinavaari paristhithi enti....
@thalarimahesh8742
@thalarimahesh8742 Ай бұрын
@@ajayreddytummala9168 బ్రో నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తే పది మంది జీవితాలు నాశనం అవుతాయి కదా మన తెలంగాణ లో ఎలా ఉంటుందో తెలుసా పరీక్షలు పెట్టాలి అని ధర్నాలు చేసేది మనమే తరువాత అవి పోస్టుపోన్ చెయ్యాలి అని ధర్నాలు చేసేది మనమే ఇలా అయితే ఎలా జాబ్స్ వస్తాయ్ అందుకే గ్రూప్ 2 ఏకంగా నాలుగుసార్లు పోస్టుపోన్ అయ్యింది లోపం ఎక్కడో లేదో మనలోనే ఉంది
@goldenaquariumfish3987
@goldenaquariumfish3987 Ай бұрын
Thank you bbc
@user-uv9er1uy8k
@user-uv9er1uy8k Ай бұрын
Please Postpone DSC 😭
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 Ай бұрын
🙏EXAM HALL లోకి ENTER అయినా తరువాత dsc exam వ్రాసే వారి hall tickets లాక్కొని వ్రాయకుండా అడ్డుకోండి 🙏 👉ఏ ఒక్క EXAM CENTRE ను ఐనా DSC EXAM జరుగకుండా చేస్తే తప్ప కుండా రద్దు అవుతుంది. 👌👉 HALL TICKETS తో EXAM HALL లోకి ENTER అయినా తరువాత EXAMS వ్రాసే వారి HALL TICKETS లాక్కొని EXAM వ్రాయకుండా అడ్డుకోండి BRO 👈👌
@sravanthiandole3890
@sravanthiandole3890 Ай бұрын
Group valatho మాట్లాడారు govt ,repu kontha mandhi velli request cheyali.
@bashasayed5064
@bashasayed5064 Ай бұрын
DSC ఆస్పిరెంట్స్... రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నది ఎల్లుండి నుంచి పరీక్షలు ప్రారంభం... దయచేసి కోర్టులో కేసు వేసేలా ప్రయత్నాలు చేయండి
@VK7697-j9l
@VK7697-j9l Ай бұрын
ఎందుకు వేయాలి కేసు..ఇన్ని రోజులు ఏమి చేశారు..ఇది ఎప్పటి డి.స్. సి...ఏమి మాట్లాడుతున్నారు..
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 Ай бұрын
Tomorrow holiday bro
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 Ай бұрын
Vastu bro date cheppale correct ga we poor work and prepared
@Vlog-by-mujeeb
@Vlog-by-mujeeb Ай бұрын
నేను AP DSC aspirant ని బ్రో ఈ డీఎస్సీ కి కేసులు వేసుకుంటూ పోతుంటే చదువుకున్న వాళ్ళే బ్రో నష్టపోతున్నది. అయినా నాకు తెలిసి మార్చ్ లో నే షెడ్యూల్ అనౌన్స్ చేసారు ఇప్పుడు జూలై లో ఎగ్జామ్ దాదాపు 4 months ఇచ్చారు. అది సఫీషియంటే కాకుంటే మధ్యలో టెట్ పెట్టారని టైం అడుగుతున్నారు డైరెక్ట్ డీఎస్సీ కే చడవల్సింది బ్రో చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు ఇక్కడ AP లో టైం ఎక్కువ ఇచ్చినందుకు చాలా మంది బాధ పడుతున్నారు already DSC కోసo 5 years గా waiting లో ఉన్నారు దీనికి మళ్ళీ 6 months చేసారు అసలు వస్తుందో లేదో అన్నట్టు గా అయిపోయింది. మా డీఎస్సీ అభ్యర్థులు తొందరగా పెట్టినా ఇబ్బందే లేట్ గా పెట్టినా ఇబ్బందే దీనికి కారణం ప్రభుత్వం కూడా డీఎస్సీ ఒక పొలిటికల్ స్టంట్ లాగా మారిపోయింది. ఇది ఏమైనా సమయం అందరికీ ఒకటే చదివిన వాళ్ళకి న్యాయం జరగాలి.
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 Ай бұрын
Government mistake brother
@julahari9696
@julahari9696 Ай бұрын
Madam garu 2023 october nunchi emi chestunnaru...
@wisdomnotebooks5179
@wisdomnotebooks5179 Ай бұрын
Everyone has equal time for preparation it depends on how you prepare and perform....don't search for reasons....
@babumachukoori7221
@babumachukoori7221 Ай бұрын
Please DSC POSTPONE CHEYANDI SIR,,BBC NEWS PLEASE SUPPORT
@chanduchandu8355
@chanduchandu8355 Ай бұрын
సిఎం గారు.ఇప్పుడు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయకుంటే 2.80లక్షల మందికి 11వేల మందికి జాబ్ వస్తది జాబ్ రాని 2.69లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు ఇది నిజం సీఎం నిర్ణయం తీసుకోవాలి
@satheesh.botany7
@satheesh.botany7 Ай бұрын
సుమారు 2కోట్ల మంది
@saiprasadkatta3983
@saiprasadkatta3983 Ай бұрын
ధర్నా చెసే వాళ్ళు అంత BRS వల్లే బ్రో ...
@vineethareddy05
@vineethareddy05 Ай бұрын
Postpone chesthe 2.8 lakshala Mandiki job vastada? Postpone chesina fill chesedi anthe ....
@SRINIVASREDDY-sp6lt
@SRINIVASREDDY-sp6lt Ай бұрын
Ground level lo Congress situation బాలేదని లోకల్ బాడీ election postpone చేసుకోవడం లేదా,అలాంటిది ఇప్పుడు డీఎస్సీ 3 months postpone chesthe ఏం avuthadi.
@rameshchennuri4975
@rameshchennuri4975 Ай бұрын
DSC postpone చేయకపోతే కాంగ్రెస్ నీ మనం క్షమించకూడదు.
@beautyofnature9328
@beautyofnature9328 Ай бұрын
Thank you BBC for supporting us
@arebhoomiraju6179
@arebhoomiraju6179 Ай бұрын
Postpone DSC
@samdurgam
@samdurgam Ай бұрын
ఏరి కోరి తెచ్చునారు కదా 😂😂😂 మార్పు
@iqcreatives1031
@iqcreatives1031 Ай бұрын
Brs manchiga chesinda palana
@samdurgam
@samdurgam Ай бұрын
​@@iqcreatives1031గుంపు మేస్త్రి చేస్తున్నాడు గా ఆ పాలన మంచిగా ఉంది 😂😂
@samdurgam
@samdurgam Ай бұрын
​@@iqcreatives1031బుక్ లు పక్కకు పెట్టీ మరీ పాపం గెలిపించుకున్నారు ఆ గెలిచిన గుంపు గారి పాలన మంచిగ ఉంది
@Vinni6666
@Vinni6666 Ай бұрын
పక్క వారి భాద పడుతుంటే చూసి హేళనగా నవ్వడ మూర్ఖత్వం​@@iqcreatives1031
@priyankadurgam926
@priyankadurgam926 Ай бұрын
😂😂
@Indcwc2ty
@Indcwc2ty Ай бұрын
That's why vote for development because an educated leader can understand problems of unemployee youth. If agree like....
@srivanicherukupally1911
@srivanicherukupally1911 Ай бұрын
జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్లు లీడర్స్ అవ్వాలి. అప్పుడే సిస్టమ్ బాగు పడుతుంది
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@srivanicherukupally1911 okade gilichi CM avaledu kada
@2189Bittu.
@2189Bittu. Ай бұрын
మానవతా రాయ్ అంటారు....DSC చదివినవారు గ్రూప్స్ రాయచ్చు...అంటారు..only INTER DED చదివి SGT asparent గ్రూప్స్ ఎట్లా రాస్తాం sir అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు🤞🤞....ప్లైజ్ పోస్ట్ పోన్ DSC..maku చదవడానికి టైం ఇవ్వండి
@aminute4u922
@aminute4u922 Ай бұрын
Postpone Dsc✊
@saikrishna-gu7em
@saikrishna-gu7em Ай бұрын
Please postpone dsc
@nandakumarreddy589
@nandakumarreddy589 Ай бұрын
Postpone DSC 💥
@santoshs4445
@santoshs4445 Ай бұрын
11000..posts..ippudu..miss aithe..anni..posts..malli raavu..so..please..postpone..dsc...please
@thirupathikandula7560
@thirupathikandula7560 Ай бұрын
6 months nundi am chestunnaru chadavakunda..
@gadarinavya9621
@gadarinavya9621 Ай бұрын
Please postpone dsc 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju Ай бұрын
❤చదువుకున్న నిరుద్యోగులు చాలా కరెక్ట్ గా చెప్పారు❤ఇంటర్వ్యూ చేసిన బిబిసి ఛానల్ వారికి ధన్యవాదాలు❤
@user-ep4op8sd2o
@user-ep4op8sd2o Ай бұрын
Down down cm
@gundalanagamani9424
@gundalanagamani9424 Ай бұрын
2సంవత్సరాల నుండి చదువు తున్నారు కదా స్కూల్ పిల్లలు నష్ట పోతారు డీఎస్సీ నోటిఫికేషన్ schedule ప్రకారమే జరగాలి
@Kamal15728
@Kamal15728 Ай бұрын
Thank you BBC🎉
@chattamonibharathi60
@chattamonibharathi60 Ай бұрын
DSC exam postpone cheyandi
@annapurnakammari5783
@annapurnakammari5783 Ай бұрын
Thank you BBC 🎉
@Rajuyadav_s9x
@Rajuyadav_s9x Ай бұрын
ప్రభుత్వము ఇప్పటికీ అయిన మేల్కొని DSC POSTPONE చేసి మీ గౌరము నిలపెట్టుకోండి 💥💥
@thorlapallybadrappa6206
@thorlapallybadrappa6206 Ай бұрын
Thanq BBC 🎉🎉
@mahendher1834
@mahendher1834 Ай бұрын
రేవంత్ రెడ్డిని తొక్కండి
@billionaire2087
@billionaire2087 Ай бұрын
Postpone dsc please
@thirupathimarishetty7600
@thirupathimarishetty7600 Ай бұрын
🔥 Postpone DSC for 3 Months 🔥
@rajuhyd7674
@rajuhyd7674 Ай бұрын
నువ్వు ప్రిపేర్ కాకపోతే ప్రభుత్వానిదా బాధ్యత..... చదివిన వాళ్ళకే jobs
@burgusowmya-w6n
@burgusowmya-w6n Ай бұрын
Postpone dsc
@kethavathvenkatesh5819
@kethavathvenkatesh5819 Ай бұрын
Please postpone dsc for 3 months
@user-of2gl5qh7i
@user-of2gl5qh7i Ай бұрын
DSC పోస్టుపోన్ చెయ్యాలి
@Polandboy12345
@Polandboy12345 Ай бұрын
Thnqq bbc
@rajkumaryadavjakkula9495
@rajkumaryadavjakkula9495 Ай бұрын
Thank you BBC❤
@durgamvenkat7314
@durgamvenkat7314 Ай бұрын
అడ్డగోలుగా సిలబస్ తగ్గించండి
@rajuhyd7674
@rajuhyd7674 Ай бұрын
Do not postpone DSC.....ఎందుకంటే DSc కోసం 10 ఇయర్స్ నుంచి చదువుకుండా ఏమి చేశారో??? పరీక్షలకు సిద్ధంగా ఉండాలని తెలియదా??? పోస్టుపోన్ చేస్తే నష్టమే లాభం లేదు..... ఒకవేళ 3 months పోస్టుపోన్ చేస్తే మీరు సిద్ధం but ఇప్పుడు Bed /టీటీసీ చేసేవాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అని తరువాత ధర్నాలు చేయరా??? Next టెట్ కోసం.... ఇంకా ఎన్నో postpones చెయ్యాలి next age అయిపోయే వాళ్ళు..... Next.... Next గవర్నమెంట్ change next next????
@Dscfacilitator
@Dscfacilitator Ай бұрын
Years years postpone anatleyru kadhaa just 45 days ki new batch osthadhaa
@KumbhamVaishnavi
@KumbhamVaishnavi Ай бұрын
Please postpone dsc sir please 3months please postpone dsc sir please please please postpone dsc sir
@vikramkiran2659
@vikramkiran2659 Ай бұрын
ప్రపంచం లో సమస్యలను స్ప్పేడ్ గా వార్తలు అందిస్తారు మీ పక్కనే జరిగే ప్రొటెస్ట్ కావారుచేయడం ఇంత లేటా Post pone dsc Thans bbc
@yeshwanthsocial
@yeshwanthsocial Ай бұрын
Finally oka pedda media cover chesindi tq bbc.
@rameshchennuri4975
@rameshchennuri4975 Ай бұрын
నిరుద్యోగుల పవర్ KCR కి చూపించినం, మళ్ళీ కాంగ్రెస్ కి పవర్ చూపించాలి. నిరుద్యోగుల ఐకమత్యం వర్ధిల్లాలి
@nshcreations6538
@nshcreations6538 Ай бұрын
ఎం చూపిస్తావ్ బ్రో , వాళ్ళు అందరూ బానే వున్నారు , ఒక్కటి చెప్పనా వచ్చిన ఛాన్స్ యూజ్ చేస్కోండి
@shivomshivam826
@shivomshivam826 Ай бұрын
@@nshcreations6538బాగా చెప్పినవ్ . ఈ లుచ గాళ్లు ఇలా టైం వేస్ట్ చేసుకుంటారు . పోస్టే పోన్ చేసిన వీళ్లు చదివే మొహాలు కాదు .
@narsimulum7411
@narsimulum7411 Ай бұрын
Pls postpone dsc🙏
@jenneee10005
@jenneee10005 Ай бұрын
Thanq bbc
@suryak4224
@suryak4224 Ай бұрын
గుంపు మేస్త్రి... తెలంగాణ కి పట్టిన దరిద్రం.... మీరు అడగాల్సింది వీన్ని కాదు... ఆంధ్రకి పోయి వాణ్ని అందుకండీ..... 🙏
@cheemala
@cheemala Ай бұрын
ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటిది కాదురా బాబు 1 ఇయర్ దాటి పోయింది 26 డేస్ కాదురా నాయన
@bmr6532
@bmr6532 Ай бұрын
*SA పోస్టులు పెంచి 25000 పోస్టులతో DSC ప్రకటించాలి* డి.ఎస్.సి. నిరుద్యోగ అభ్యర్ధులు
@VogguSrilekha
@VogguSrilekha Ай бұрын
పోస్టులు అమ్ముకోలేదంటే DSC post pone చేయాలి. లేకపోతే పక్కా అమ్ముడు పోయి నట్లె
@thirupathilaqshya1760
@thirupathilaqshya1760 Ай бұрын
What ..you are raising new doubt....
@KodemGani
@KodemGani Ай бұрын
Rahul Gandhi sir...pzzz post pone Telangana dsc....for three months for preparation....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cindamramesh2741
@cindamramesh2741 Ай бұрын
ప్లీజ్ డీఎస్సీ వాయిదా వేయాలి సీఎం గారికి సరియిన ఇన్ఫర్మేషన్ ఇవటంలేదు
@Madhav1806
@Madhav1806 Ай бұрын
As per DPSP govt can any decision to protect ppls life and for social justice. ఒకరి కంటే ఎక్కువ మంది కి న్యాయం జరుగుతుంది అంటే govt ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. Govt ఎప్పుడైనా G.O విడుదల చేయొచ్చు స్టూడెంట్స్ అంద్దరికీ న్యాయం చేయొచ్చు గ్రూప్ 1 కి 1:50 ఇస్తాం అని నోటిఫికేషన్ లో ఇచ్చాము కదా అని ఇప్పుడు భట్టి గారు అన్నారు మేం ఏము అంటున్నాం అంటే G.O ని ఇవ్వండి... అవి ఎవ్వడినికే గవర్నర్ని state కి పెట్టేది. నాయకులు అంటే చదువుకోలేదు Govt లో అసలు లాయర్స్ లేరా అందరు గమ్మాగుతగా సచ్చిరా ఏందీ?!?! అని డౌట్.
@mahesharkala4916
@mahesharkala4916 Ай бұрын
postpone dsc
@naapatamusic765
@naapatamusic765 Ай бұрын
పోస్టులు పెంచమని కొట్లాడాలి కానీ ఈ పెట్టినడానికి వద్దని లొల్లి ఎందుకు
@ViduraVoice
@ViduraVoice Ай бұрын
ఫుల్ వీడియో చూడు
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
అదే వాళ్ళు చెప్తున్నారు వినండి సరిగ్గా 100 కారణాలు ఉన్నాయి.
@maheshpalabindela8107
@maheshpalabindela8107 Ай бұрын
Dsc Exams agitthe chala mandhi suffer aitharu
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
@@maheshpalabindela8107 విధ్య హక్కు చట్టం ప్రకారం టెట్ అయిపోయాక మినిమం 45 డేస్ టైం ఇవ్వాలి Dsc కి,..చట్టం చెప్తుంది.10% కాలీలు ఏర్పడితే dsc ద్వారా నింపాలి,పోస్ట్ లు,......18000 పోస్ట్లు కాలిగా ఉన్నాయి.11000 కాక అంటే అంత మంది టీచర్ లు లేరు అప్పుడు పిల్లలు బాధ పడరా????????? ఇదంతా ప్రభుత్వ పంతం నెగ్గించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు...ఈగో కి పోయి,...గురుకుల లో 3000 పోస్ట్లు మిగిల్చారు.సరిగ్గా నింపక అక్కడ పిల్లలకి అన్యాయం జరగద?
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 Ай бұрын
@@naapatamusic765 shatup bro
@AyishaNow
@AyishaNow Ай бұрын
We can't able to attend the exam it's heavy syllabus please postpone DSC..... Please support us the government gave me a very little time to prepare 😢😢😢😢😢
@Sree-Thoughts
@Sree-Thoughts Ай бұрын
Postpone DSC, the world's reputed BBC channel please conduct poll, how a recent TET qualified candidate able to prepare for DSC within 1 month
@akrishnaiah7595
@akrishnaiah7595 Ай бұрын
మానవతా దృక్పథంతో ఆలోచించాలి govt Postponed DSC
@charannaishetty4496
@charannaishetty4496 Ай бұрын
Notification ochhelope prepare ayi ready undaali.. notification ochhakane chadhavadam modhalu pedithe ilaane untadhi...
@AyishaNow
@AyishaNow Ай бұрын
Please postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC 🙏
@Naidudsc117
@Naidudsc117 Ай бұрын
Plz postpone dsc
@SanjivKumar1-gh5wq
@SanjivKumar1-gh5wq Ай бұрын
నేను రేపు chanipotunna na valla ఐన DSC vaida padalani korutunna సారీ friends😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@Creators_universe24
@Creators_universe24 Ай бұрын
Do justice for social equality Group1 1:100 ivvali
@yvncreations7514
@yvncreations7514 Ай бұрын
మిమ్మల్ని DSC ఎవడు రాయమన్నాడు. నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయింది. ఇప్పుడు సమయం కావాలి అంటే ఎలా
@naseermohammed1218
@naseermohammed1218 Ай бұрын
DSC Notification 36 rojula kinda vachinda? Feb lo kada notification vachindi March lo kada exam dates announce chesindi? 2019 nundi preparation chesevalla paristiti anti?
@mechanicalvlogs
@mechanicalvlogs Ай бұрын
కొందరు చాలా సంవత్సరాల తర్వాత DSC posts కోసం wait చేస్తున్నారు
@SPanduRangaReddy
@SPanduRangaReddy Ай бұрын
Please Postpone Dsc
@srinivasrao676
@srinivasrao676 Ай бұрын
Last moment lo time istharu andaritho jai jai anipinchu kuntaru, don’t worry brothers sisters
@AbiRam-f8c
@AbiRam-f8c Ай бұрын
గ్రూప్ 2 పోస్టులు పెంచాలి.... డిసెంబర్ లో exam పెట్టాలి
@Planning.02
@Planning.02 Ай бұрын
Mega DSC 25,000 posts✊️✊️
@ssnayak2194
@ssnayak2194 Ай бұрын
CM garu miku na namsakaralu.. Being A Dsc Aspirant,oka chinna suggestion Sir Miru ippudu Dsc post pone chesthay 2.80lac students gundello Hero avutharu ledhu antay only 11k students evarithay select avutharo valla gundellonay hero ga migilipotharu kani okka vishyam migatha approx 2.70*3=810000 miku next election lo matram vote veyadam chala chala kastam sir Miru intha chinna logic Ela miss avuthunnaro artham avvatledhu ledha mimmalani evarina tappuga guide chesthay bhariga mulyam matram tappadau
@saiprasadkatta3983
@saiprasadkatta3983 Ай бұрын
54 పుస్తకాలు ఏమిటి రా నాయన.. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారా ఏమిటి...
@gellijagadeeswari8193
@gellijagadeeswari8193 Ай бұрын
నిజంగా చెప్పాలంటే రోడ్లపై ధర్ణాలు చేస్తున్న వాళ్లను నేను అభినందిస్తున్నాను. నోటిఫికేషన్ వచ్చినప్పటినుండి చదువుకుంటున్న వాళ్లను నేను సమర్థించలేను. నోటిఫికేషన్ వచ్చేంతవరకూ చదవకుండా పార్టీ జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్లందరి తరపునా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే వాళ్లకి చదువుకోవడానికి కేవలం 4 సంవత్సరాల టైం చాలు.
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 Ай бұрын
Congress govt failed in Telangana CM rajinama cheyali
@sivasaikumarreddy7356
@sivasaikumarreddy7356 Ай бұрын
Yenti bro atla antav
@Vlog-by-mujeeb
@Vlog-by-mujeeb Ай бұрын
@@bhukyabalakrishna6063 ఎందుకు బ్రో డీఎస్సీ వేసినందుకా!
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 Ай бұрын
@@Vlog-by-mujeeb Hyderabad yekkada chusina Police le unnaru....intha arachakama vammo
@saiprasadkatta3983
@saiprasadkatta3983 Ай бұрын
జగన్ మావయ్య సీఎం అవ్వాలి😂😂
@saiprasadkatta3983
@saiprasadkatta3983 Ай бұрын
​@@bhukyabalakrishna606310 సంవత్సరాలు సరిగ్గా డీఎస్సీ లేదు ఎప్పుడు చదవని వాళ్ళు ఇప్పుడు చదువుతారా బ్రో ... నాకు తెలిసి చదివే ప్రతి ఒక్కడు ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటాడు ..ఏమి చదవని వాళ్ళ అంత ఇలా రోడ్ల మిద తిరుగుతున్నారు
@turtle_truck1331
@turtle_truck1331 Ай бұрын
All drama group 2 exam already postponeded 3times. I cannot afford stating in hostel for such long. Even dsc syllabus is same
@boinarajani5545
@boinarajani5545 Ай бұрын
DSC postpone
@siva_001
@siva_001 Ай бұрын
Please postpone DSC 1 month sir please
@ASamad-10
@ASamad-10 Ай бұрын
Thanks BBC news to telecast our issue
@KISHOREKUMAR.vihaan
@KISHOREKUMAR.vihaan Ай бұрын
Postpone dsc. We want time for preparation
@rani9926
@rani9926 Ай бұрын
Anchor is doing correct questioning
@Peaterfaith
@Peaterfaith Ай бұрын
30days డీఎస్సీ పోస్ట్ పోన్ చెయ్యండి.మానవతా రాయి అన్న మీకు పాలాభిషేకం చేస్తాం అన్నా ప్లీజ్ మా బాధ వినండి.మెంటల్ గా మైండ్ పని చెయ్యట్లేదు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@SanjivKumar1-gh5wq
@SanjivKumar1-gh5wq Ай бұрын
నేను రేపు చనిపోతున్న నా వల్ల ఐన DSC Postpone అవుతదాని అనుకుంటున్నా సారీ friends నా చావుకు కారణం telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sidhu564
@sidhu564 Ай бұрын
Don't do it
@MrAni2020
@MrAni2020 Ай бұрын
పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే గాడిదని తెచ్చుకున్నారు అధికారంలోకి ఇక మీరే అనుభవించండి ఎవరు ఏమి చేయలేరు😂😂😂😂😂
@mgswamy2279
@mgswamy2279 Ай бұрын
Dsc postpone cheyandi
@ramyaramana7205
@ramyaramana7205 Ай бұрын
Please postpone dsc sir
@brahmajinagavarapu6939
@brahmajinagavarapu6939 Ай бұрын
2016 నుంచి చదువుతున్నాను డిఎస్సి ఇంతవరకు మాకు డీఎస్సీ లేదు ఏజ్ భారు అయిపోతుంది
@sudhalaharisangem7889
@sudhalaharisangem7889 Ай бұрын
Please DSC exam postpone cheyandi 3 month's please ma bhadha endhuku artham avadam ledandi meeku
@mdtaj5367
@mdtaj5367 Ай бұрын
DSC postpone చేయకపోతే రేవంత్ రెడ్డి కుర్చీ కూలిపోతుంది.నెక్స్ట్ కాంగ్రెస్ ను బొండపెట్టడం ఖాయం. వ్రాశి పెట్టుకో సీఎం
@brahmajinagavarapu6939
@brahmajinagavarapu6939 Ай бұрын
అన్నా కేసీఆర్ ప్రభుత్వం లో 6000 పోస్టులు ఇచ్చారు అప్పుడు నుంచి చదువుకోలేదు అన్న మీరు మేము అప్పు నుంచి చదువుతూనే ఉన్నాము మాకు ఎగ్జామ్ రాయాలని ఉంది మమ్మల్ని ఎగ్జాం రాయనియండి మేము ఎక్కడికి ధర్నాలకు రాము
@naapatamusic765
@naapatamusic765 Ай бұрын
3నెలల్లో నా age ai పోతుంది నినేమి చెయ్యాలి
@yesiammahe
@yesiammahe Ай бұрын
Notification date వరకే నీ ఏజ్ చూస్తారు...ఎగ్జామ్ డేట్ వరకు కాదు..ఏర్రిపూక..ఈ విషయం కూడా తెలీకుండా ఏం ప్రిపేర్ అవుతావ్ రా ఇక
@swadharmam-sanathanadharma8427
@swadharmam-sanathanadharma8427 Ай бұрын
కొంచెం ముందు నుండే సక్కగా సదువుకుంటే నీ ఏజ్ దాటకపోవు, ఒక ఎగ్జామ్ కి వయసు ఎక్కడి నుండి కౌంట్ చేస్తారో తెల్వకుండా దేనికి ప్రిపేర్ అవ్తున్నావ్?
@snigtha1
@snigtha1 Ай бұрын
పెంచితే ఏం చేస్తారు. ఇంకో రెండున్నర నెలలు ఆడుకు దెబ్బుతారు. మళ్ళీ పోస్టుపోనే అంటారు. తెలంగాణలో ఒక్కడిక్ జాబ్ రాడు. కష్టపడి చదివే వాళ్ళకి బొక్క.. మూడు నెలలు కాదు ఒక రెండు సంవత్సరాలు వాయిదా వెయ్యాలి. అప్పుడు కానీ తిక్క కుదరదు. కేసులు వేయడం, ధర్నాలు చేయడం . ఇవేనేరా??
@sharadhachoppari4719
@sharadhachoppari4719 Ай бұрын
Please postpone DSC
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
9 PM | ETV Telugu News | 28th August "2024
22:25
ETV Andhra Pradesh
Рет қаралды 146 М.
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 110 М.
CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
5:36
RED TV TELUGU
Рет қаралды 1,7 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН