TELUGU CHRISTIAN WORSHIP MELODIES

  Рет қаралды 242,261

crazy thoughts

crazy thoughts

8 ай бұрын

Let the music lead you into a space of contemplation and appreciation for the Creator's majesty.

Пікірлер: 62
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) ఆరాధన ఆరాధన (2) నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ధనవంతులుగా చేయుటకు దారిద్య్రత ననుభవించినావు (2) హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ||
@poojakurapati-pk6df
@poojakurapati-pk6df 3 ай бұрын
1st song 😢
@hannahsupriya
@hannahsupriya Ай бұрын
Everyday i worship the Lord of lords along with these songs ....Thankyou for uploading ...
@user-zl3os2vo8r
@user-zl3os2vo8r 7 ай бұрын
🎉ఆమెన్ హల్లెలూయ స్తోత్రం మహిమ దేవునికే కలుగునుగాక🎉🎉🎉🎉
@user-nu8zp1oq8j
@user-nu8zp1oq8j 6 ай бұрын
Heart touching song mahima ganata yesayyake halleluya amen amen
@devarajs6547
@devarajs6547 2 ай бұрын
Praise the Lord respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
5.song ఆరాధన అధిక స్తోత్రము (2) నా యేసుకే నేనర్పింతును (2) నా యేసుకే నా సమస్తము (2) పరమ దూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా (2) వేనోళ్ళతో నే పాడెదన్ (2) నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన|| కరుణ ధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా (2) నా పాపమంతయు తొలగిపోయెను (2) నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||
@manoharjoseph2654
@manoharjoseph2654 7 ай бұрын
Songs are sung as an incense unto God.May God bless all the singers and the musicians.
@KrupaRani-fo8we
@KrupaRani-fo8we 6 ай бұрын
Manasu noppinche manushulo unnanu..mee patalu chala adaranaganu..devuniki mahima ga unnai
@anandrajveermal9840
@anandrajveermal9840 5 ай бұрын
Very very good songs praise the Lord
@ushavivian7409
@ushavivian7409 Ай бұрын
Praise u lord.🙌🙌🙌🙌
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
7.Song మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ (2) స్తుతి మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ (2) ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే ||మహిమ|| సమీపింపరాని తేజస్సునందు - వసియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
8.Song మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత (2) మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు (2) యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ||ఆరాధనా|| వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు (2) యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును ||ఆరాధనా||
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
4.song ఆరాధన అధిక స్తోత్రము (2) నా యేసుకే నేనర్పింతును (2) నా యేసుకే నా సమస్తము (2) పరమ దూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా (2) వేనోళ్ళతో నే పాడెదన్ (2) నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన|| కరుణ ధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా (2) నా పాపమంతయు తొలగిపోయెను (2) నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||
@crzkiran4u
@crzkiran4u 3 ай бұрын
De
@HanokAnu
@HanokAnu 2 ай бұрын
Excellent worship songs
@likhithanune9875
@likhithanune9875 8 ай бұрын
Glory to God hallelujah 🙏🙌
@ebuthi.ramesh6564
@ebuthi.ramesh6564 8 ай бұрын
❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢
@mjoelpaul1058
@mjoelpaul1058 8 ай бұрын
సాంగ్స్ డౌన్లోడ్ రావడం లేదు మనీ పే ఏమంటుంది
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
6.song కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
@mghsgirls3704
@mghsgirls3704 4 ай бұрын
Yesayya peruledu,okkasaaraina,Ye devudo teliyaddaa?Our GOD shown HIMSELF as JESUS.One in TRINITY.Praise the LORD JESUS.
@shashikalavathiteegala4778
@shashikalavathiteegala4778 6 ай бұрын
Heart tuching amma
@padmabellana254
@padmabellana254 7 ай бұрын
హలోలియా 🙇‍♀️🙏
@srinusarisha9157
@srinusarisha9157 8 ай бұрын
Praise the lord brother sister
@crazythoughts-zp5qe
@crazythoughts-zp5qe 7 ай бұрын
praise the lord brother
@JennyPascal-kz7sr
@JennyPascal-kz7sr 6 ай бұрын
Praise the lord
@JennyPascal-kz7sr
@JennyPascal-kz7sr 5 ай бұрын
You tube channel
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
9.song స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా (2) పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో (2) కొనియాడబడుచున్న దేవా (2) ఆరాధన ఆరాధన (2) పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2) ఆరాధన ఆరాధన (2) ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4) యుగ యుగములకు తర తరములకు మహిమా నీకే స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా (2) ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు|| మహిమా నీకే మహోన్నతుడా మనసారా నిన్నే స్తుతియింతుము (2) ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు||
@arogyaswamy2414
@arogyaswamy2414 7 ай бұрын
Praise the lord 🙏
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 3 ай бұрын
Great songs
@user-cb5vx7ti7q
@user-cb5vx7ti7q 3 ай бұрын
Praise the lord sister, Glory to God
@KothapallyAruna-ub1ky
@KothapallyAruna-ub1ky 4 ай бұрын
Migilina Anni vachanaalo kooda paadaali, Leda naala vinadamu miss ayina vaallaku ide doubt vasthundi kada. Asale ee rojullo kreesthu vyatirekulu chaala ekkuvayyaaru, so maname vaallaki chance ivvakunda vunte baaguntundani naa abhipraayamu
@Sweety-972-j
@Sweety-972-j 4 ай бұрын
First line lone vuntundi.... Yesu Ani.
@Sweety-972-j
@Sweety-972-j 4 ай бұрын
Ninne Preminthunu Ninne Preminthunu Yesu Ninne Preminthunu Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa Ninne Sevinthunu Ninne Sevinthunu Yesu Ninne Sevinthunu Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa Ninne Aaradhinthunu Ninne Aaradhinthunu Ninne Aaradhinthunu Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa
@ramkumarambati4998
@ramkumarambati4998 8 ай бұрын
Praise the lord.
@KrupaRani-fo8we
@KrupaRani-fo8we 6 ай бұрын
Sis..ter mee voice chala bagundi...
@Chinni-l7k
@Chinni-l7k 5 ай бұрын
praise to god
@SurendraG-hd2be
@SurendraG-hd2be 4 ай бұрын
Amen
@arunkashi3099
@arunkashi3099 8 ай бұрын
Preise the Lord 🙏🙏🙏
@sandadiGayathri
@sandadiGayathri 7 ай бұрын
Good motivation
@suggalalaxmisudharshanrao2247
@suggalalaxmisudharshanrao2247 8 ай бұрын
Praise the lord all 🎉🎉
@ebuthi.ramesh6564
@ebuthi.ramesh6564 8 ай бұрын
❤❤❤❤❤❤😊😊😊😊😊😢😢😢😢😢
@sventerprises5863
@sventerprises5863 3 ай бұрын
😅,.. ....... Ma .😊 Ok 😊😊
@mahaamahaa5343
@mahaamahaa5343 7 ай бұрын
28:13
@sumalathakanamala3958
@sumalathakanamala3958 7 ай бұрын
Praise the Lord
@crazythoughts-zp5qe
@crazythoughts-zp5qe 7 ай бұрын
praise the lord sister
@rameshbiraja9018
@rameshbiraja9018 7 ай бұрын
Amen amen amen 👏👏👏👏
@user-ti9pu7kf9n
@user-ti9pu7kf9n 7 ай бұрын
😂
@KothapallyAruna-ub1ky
@KothapallyAruna-ub1ky 4 ай бұрын
Anni vachanaallo aayana Peru raavaali kada, just forget it
@kamalakumari4698
@kamalakumari4698 7 ай бұрын
P
@neeruchinnari7567
@neeruchinnari7567 6 ай бұрын
10.Song ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన (4) యేసయ్య ఆరాధన... ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన (4) మెస్సయ్య ఆరాధన... ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన (4) పరిశుద్ధుని ఆరాధన... ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన (4) పరలోక ఆరాధన...
@gracechalakanti6143
@gracechalakanti6143 3 ай бұрын
Praise the lord every all 🙏
@rajanikamatam9080
@rajanikamatam9080 7 ай бұрын
Praise the lord 🙏
@NupaVaralaxmi
@NupaVaralaxmi 5 ай бұрын
Praise the lord
@rajumallula1331
@rajumallula1331 8 ай бұрын
Amen
@gsachivalayam8916
@gsachivalayam8916 7 ай бұрын
Praise the Lord
@johnpeterbotta
@johnpeterbotta 2 ай бұрын
Praise the lord
@kuchipudisukanya1463
@kuchipudisukanya1463 7 ай бұрын
Praise the lord 🙏
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,3 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 17 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 80 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН