తెలుగు క్రిస్టియన్ ఓల్డ్ సాంగ్స్ - Telugu Christian Old hit Songs - Andhra kristava keerthanalu

  Рет қаралды 2,177,783

Telugu Christians Faith Hope Love

Telugu Christians Faith Hope Love

Күн бұрын

"Praise The Lord" to all our Viewers,
Welcome to our Channel "Telugu Christians Faith Hope Love".
"Get 365 days Promise Words From our Channel"-Checkout Our Channel
Like Share and Subscribe our Channel.
For more Videos.
#Telugu_Christians_FaithHopeLove
1st Song 0:00
2nd Song 2:56
3rd Song 6:25
4th Song 11:23
5th Song 15:45
6th Song 20:31
7th Song 24:26
8th Song 31:03

Пікірлер: 541
@gopammags2
@gopammags2 4 ай бұрын
My wife Helina Betty Duddey loves these hymns. God bless you all. She is daughter of Late Rev Golla Devasahayam Narsapur. Yesterday our wedding anniversary. We married in Narsapur at Lutheran Church in 1966. We came to USA in 1966. We still here. We both 84 years old. My wife is sick and I am her caregiver. I play these songs for her. She loves them. I too love our Andhra Christava keerthanulu. God bless our Telugu Christians wherever they are. Poor or rich. Jesus our Lord indeed! Peace!
@brightstar4837
@brightstar4837 3 ай бұрын
May God bless you uncle and aunty🙏
@agnelowaring2004
@agnelowaring2004 3 ай бұрын
congratulations .....sending love and prayers from west London UK
@sudharsanraoyenubothula2861
@sudharsanraoyenubothula2861 2 ай бұрын
Nrn to t😅t😢😢g​@@brightstar4837
@bhogeswararaobandi6741
@bhogeswararaobandi6741 2 ай бұрын
Many more happy returns of the wedding anniversaries, Bro & Sister. May Lord heals in Jesus' name, Amen.🌹🌹🌹🙏
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 4 ай бұрын
ఈ పాటలు 75 సంll క్రితం చిన్ననాటి రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ఆత్మీయతను, ఆరాధనా భావమును, మానవుల ఎడల దేవునికి గల ప్రేమను, రక్షణను మధురమైన స్వరములో వినిపించిన మీకందరికీ కృతజ్ఞతలు. దైవ ఆశీర్వాదములు మనందరి మీద నిండుగా ఉండుగాక. నశించి పోవుచున్న జనాంగమునకు దైవ సన్నిధి తెరువ బ డాలని కోరుకుందాం.
@thomaspaulgospel
@thomaspaulgospel 2 жыл бұрын
పాట రచయిత: గొల్లపల్లి నతానియేలు దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని|| సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని|| మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని|| యేసు క్రైస్తవుని పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని|| పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
@s.rambabu2352
@s.rambabu2352 2 жыл бұрын
Good work brother.. 💐
@rajithapalaparthi2493
@rajithapalaparthi2493 Жыл бұрын
Ee patali vintunte nakallaloninchi kaneeru aagadu.Hridayalani thatti palakarinchinaprabhuvu prema nijanga patalaroopamlo andinchina variki krithagnathalu
@dr.rajasundarababugollamud3651
@dr.rajasundarababugollamud3651 Жыл бұрын
ఈ పాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. ఈ పాటలు మా అమ్మగారు నాకు జోల పాడేది. గొప్ప విలువైన సాంగ్స్
@sharonluther6246
@sharonluther6246 Жыл бұрын
Yes brother my mom used to song
@sharonluther6246
@sharonluther6246 Жыл бұрын
My mom used to sing
@sowbhagyamtenali5132
@sowbhagyamtenali5132 Жыл бұрын
Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooop
@vakitisrinivasulu9674
@vakitisrinivasulu9674 Жыл бұрын
మీరు చాలా అదృష్టంతులు 💜
@michealprakash6433
@michealprakash6433 11 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@yazra07
@yazra07 Жыл бұрын
వాళ్లు ఉన్నారో లేదో కానీ వాళ్ళ ఆటలు మాత్రం బ్రతికే ఉన్నాయి వారి పాటల్లో మాధుర్యం యేసు మీద ఉన్న ప్రేమ ఈ పాటల్లో వాళ్ళు తీయచేస్తూ ఉన్నారు. ఈ పాటలకు ఏవీ సాటి రావు మళ్ళీ నా చిన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నా ఈ పాటలు ఆమెన్
@rosybollavarapu749
@rosybollavarapu749 Жыл бұрын
Athalu kadu pattalu
@ponukumatianusharani9094
@ponukumatianusharani9094 4 ай бұрын
Song no: 165 ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా ||ఈలాటిదా|| ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర కిందు వచ్చె ||ఈలాటి|| పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతిఁజూపించె ||ఈలాటి|| నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా చేయిబట్టి చక్కఁగా బిలిచె ||ఈలాటి|| పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె ||ఈలాటి|| నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటి|| శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ యేమందు ||ఈలాటి||
@ramakrishnaakula151
@ramakrishnaakula151 2 жыл бұрын
నమ్మినవారిని కాదనవనీయు నేమ్మేది నొసగేడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను.
@paralokarakshanasuvarthapulira
@paralokarakshanasuvarthapulira 2 жыл бұрын
దేవునికి స్తోత్రాలు యేసయ్యా కు మహిమ కలుగును గాక. ఆమేన్ ఈ పాటలు ఎన్ని సార్లు విన్న తనివితీరదు 🙏 👌👌👌కృతజ్ఞతలు 🙌
@kreesthukumar5481
@kreesthukumar5481 3 жыл бұрын
ఆ పాత పాటలలో ఉన్న సాహిత్యం ఆత్మీయత ,అనురాగం,ఆనందం ఇప్పుడు ఉన్న పాటలలో దొరకదు. ఆ పాటలు పాడి వినిపించిన జాన్ బిల్మొరియా అయ్యా గారికి వందనాలు
@bhavani88
@bhavani88 Жыл бұрын
😊😊
@sunilsunildath8148
@sunilsunildath8148 4 ай бұрын
వాక్యం చదలేనివారికి ఈ పాటలు విటుఉంటే వారి ఆత్మీ ఉతేజాం చెందుతుంది క్రైస్తులు అందరు వినాలి
@davidindira
@davidindira 2 жыл бұрын
దైవజనులు ఆర్. ఆర్. కె. మూర్తి గారిని నేను ఎరుగుదును, పాలకొల్లులో అపోస్తులులు. పి. గాబ్రియేల్ గారు జరిగించే సభలలో వాక్య సందేశములు అందించేవారు మరియు ఈ సభలలో సువార్త గాయకులు బ్రదర్. జాన్ బిల్మొరియా గారి పాటలు వింటూ ఉండేవాడిని.
@davidindira
@davidindira 2 жыл бұрын
గొప్ప పాటలు , వీటి ద్వారా దేవునిని గొప్పగా స్తుతించి, ఆరాధించవచ్చు....
@samuelbylapudi8544
@samuelbylapudi8544 3 жыл бұрын
ఇలాంటి ఆత్మీయమైన పాటలు అయన రాకడవరకు ఉంటాయి నాకు ఎంతో హాపీ గా ఉంది
@chsanthi2083
@chsanthi2083 3 жыл бұрын
😂
@chsanthi2083
@chsanthi2083 3 жыл бұрын
🤧
@venkateshbuddela2408
@venkateshbuddela2408 Жыл бұрын
MN VP M9
@varshnibommidi6024
@varshnibommidi6024 3 ай бұрын
Iam the 20's kid but also love these songs bcz my grandparents were habitated these song to listen evry day and iam frm narsapur we love these songs bcz there is a lot meaning full words in every single line thses songs helps us to live spiritually and may god bless the people who are living with god Thank you🤍🕊️
@kamalab7514
@kamalab7514 Жыл бұрын
ఈ పాట బ్రదర్ జాన్ బెల్ మో రియా గారు పాడింది మా చిన్న ప్పు డు ఆ దినాలు. ఎంతో. మంచి ఆత్మీయత ఆనందం ప్రభువులో
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Жыл бұрын
ఏసుక్రీస్తు ప్రభువారి శుభ నామములో అందరికీ వందనములు
@kalakondaashok3655
@kalakondaashok3655 3 жыл бұрын
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. Praise the Lord Jesus Christ. Amen.
@mrockey1872
@mrockey1872 Жыл бұрын
🙏🙏🙏
@psyamkumar3853
@psyamkumar3853 Жыл бұрын
దేవునికి సోత్రం నన్ను ఆశీర్వదించు దేవా......😢
@ajessy2645
@ajessy2645 Жыл бұрын
పాత పాటలు చాలా బాగున్నాయి అయ్యగారు ఇంకా మాకు అందించవలసిందిగా కోరుచున్నాము
@ajessy2645
@ajessy2645 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@gandhirapaka1305
@gandhirapaka1305 2 жыл бұрын
(#8) నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| 1.నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| 2.రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకులో రాజిల్లు నా పడవ ||నడిపించు|| 3.లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| 4.ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
ప్రభు మార్గము,విడిచితిని ....ప్రార్దించుట మాని తిని ఈ చరణం కూడావుంది.. ఈ పాట నేను చాలా సార్లు విన్నాను
@praphullakamalakernemili1846
@praphullakamalakernemili1846 2 жыл бұрын
Caption is wrong...These are not Old Songs...but GOLDEN Hymns for evere n ever. Thanks for Uploading these Evergreen Blessed Hymns. GOD Bless The Classical Singers n Musicians 🙏🙏🙏
@surya9318
@surya9318 3 жыл бұрын
Tqqq bro చాల హ్యాపీ అనిపించింది ఓల్డ్ సాంగ్స్ వింటుంటే tqqqqq
@manipsn9770
@manipsn9770 3 жыл бұрын
Old. Is gold
@silveryamose3106
@silveryamose3106 4 ай бұрын
Dr Masilamani garu greatest paster in olden days his speaker
@ramthusrinivasarao8741
@ramthusrinivasarao8741 Жыл бұрын
నదిపించునానవ పాట ఎంతో విలువ కలిగిన పాట. Praise the Lord 🙏.
@kumarrajakhp3379
@kumarrajakhp3379 Жыл бұрын
Ee songs vintunte chinnnapudu St. Andrews church machilipatnam gurthuku vasthundi. 🙏
@geethamupparthi6840
@geethamupparthi6840 Жыл бұрын
దేవుని ఈ పాటలు వింటూ ఉంటే మనస్సుకి ఆనం
@Obuleshmg5
@Obuleshmg5 2 ай бұрын
My age 74 yrs. There is only small church in palem . small congregation. All these songs r used to sing. How happy to hear again.
@sreelekha1510
@sreelekha1510 Жыл бұрын
భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
@lenaruthnannepaga3930
@lenaruthnannepaga3930 Жыл бұрын
So nice thank you
@nnunna99
@nnunna99 Жыл бұрын
wow what a songs. my heart is flying in heaven like anything..
@gittanibabu543
@gittanibabu543 Жыл бұрын
Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the Lord Amen
@gandhirapaka1305
@gandhirapaka1305 2 жыл бұрын
(#1.) దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని|| 1. సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని|| 2. మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని|| 3. రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్ రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని|| (#2.) భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| 1.కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| 2.పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| 3.ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| 4.నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను|| (#3.) అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు llఅపll 1.సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా llఅపll 2.ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా llఅపll 3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా llఅపll (#4.) దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| 1.జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ|| 2.యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ|| 3.పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ|| 4.పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ|| (#5.) ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| 1.ఎనలేని పాప కూపమున - నేను తనికి మిణుకుచును నే దరి గానకుండన్ కనికరము పెంచి నాయందు - వేగ గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| 2.నెమ్మి రవ్వంతైనా లేక - చింత క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి సమ్మతిని నను బ్రోవ దలచి - కరము జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| 3.శోధనలు నను చుట్టినప్పుడు - నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి - యిట్టి యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా|| (#6.) నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను|| 1.దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా ||నన్ను|| 2.చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను|| 3.ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను|| (#7) ప్రభు యేసుని వదనములో-నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో (2) పరలోకముకై - చిర జీవముకై (2) ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| 1.దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో (2) దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును (2) ధన పీడనతో - మృగ వాంఛలతో (2) దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| 2.యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు (2) ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని (2) ఇల వేడితిని - విలపించుచును (2) ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని|| 3.పరదైసున ఈ దినమే - నా ఆనందములోను (2) పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే (2) పరలోకమే నా - తుది ఊపిరిగా (2) పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||
@pavithrasrinivas1611
@pavithrasrinivas1611 10 ай бұрын
పవర్ రేంజర్స్
@bhaskar14w28
@bhaskar14w28 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@panagantirajitha904
@panagantirajitha904 9 ай бұрын
Tq jesus
@moshekondru9601
@moshekondru9601 3 жыл бұрын
ప్రభు నామమున చాలా వంధనాలు బ్రదర్👌
@anandakarthikveeravalli
@anandakarthikveeravalli 3 жыл бұрын
Brother praise the lord....e song padina ayyagaru name cheppandi...marichipoya chala search chesa..idea raledu
@donejyothi5104
@donejyothi5104 Жыл бұрын
May God bless your grand family 🙏
@addakulaakkamma7112
@addakulaakkamma7112 3 жыл бұрын
Old is gold god bless you 🙏🙏🙏🙏
@victorjobejesus3812
@victorjobejesus3812 3 жыл бұрын
Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@rayapudignanaraju3284
@rayapudignanaraju3284 3 жыл бұрын
@@victorjobejesus3812 b c c c v c c cbc mccbmcc vmmvvmv b v vmvmv c c cbc c.c v mvccv.v. V.mvmvbvmv.b.bmvmbmcbb b bbbb b.mvvbv c vmbmb v c bxbcv c.bccbv v v.vbbcbcc v bcc bcc c bcc c v. Bcc vmv cbvmn.bmbmbmb bmv bmb vmb.b b.bcbcv.vmvmv vv v v ccb. Cbbxc c c v cbc cbbxc cb. Vv v vv cccc c cc. C v. Cc
@prabhakarpilli9257
@prabhakarpilli9257 3 жыл бұрын
The combination of both RRK Murthy Garu and John Bilmore ( Deva das Ayyagaru ) excellent. Once remembered my child hood at the age of 5-8 now I'm 50 years. Thank you uploader of this ever green songs.
@jayapaulraokulli4367
@jayapaulraokulli4367 3 жыл бұрын
MI to of Go up and
@benjaminkodavatikanti332
@benjaminkodavatikanti332 3 жыл бұрын
P0si
@victorvijayvarakumarkolapu9320
@victorvijayvarakumarkolapu9320 2 жыл бұрын
Of
@jayakarbabupalaparti4198
@jayakarbabupalaparti4198 Жыл бұрын
Very nice songs with real prayer
@kommuprathap8299
@kommuprathap8299 4 ай бұрын
Okthangs❤
@marykumarichalasani7510
@marykumarichalasani7510 2 жыл бұрын
Old is gold
@kranthikranthi7659
@kranthikranthi7659 8 ай бұрын
🙏🙏🙏
@user-lz6nx2yk1k
@user-lz6nx2yk1k Жыл бұрын
What a beautiful song this song has taken me to my childhood thank u bro.
@user-nj9xd4mq9o
@user-nj9xd4mq9o 5 ай бұрын
Super song
@RamadeviLalapeta-jp8yv
@RamadeviLalapeta-jp8yv 4 ай бұрын
Old songs nice
@saralaprasad5862
@saralaprasad5862 3 жыл бұрын
Old is gold. Very thankful to the brothers and sisters who sang these songs and to the people who uploaded these blessed songs .
@dasariarjunrao8258
@dasariarjunrao8258 2 жыл бұрын
To
@savalapuramravi2511
@savalapuramravi2511 2 жыл бұрын
@@dasariarjunrao8258 3 tumult 4. ...ఫ్ఫ్9 .
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bolumalladavidraju1175
@bolumalladavidraju1175 3 жыл бұрын
The voice of RRK is living voice...
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 жыл бұрын
నా వయస్సు ప్రస్తుతం డెబ్బై మూడు సంవత్సరాలు. మేము చిన్న ప్పటి నుండి విన్న ఈ పాటల రాగాలు ఈ రోజున మారిపోతున్నాయి.ఈ పాటలు శాస్త్రీయ సంగీత యుతంగా కూర్చబడినవని నమ్ము తున్నా ను. కనుక ఆ శాశీ్త్రీయ సంగీతంలో , అనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం లో ఉన్న రాగం, తాళం ప్రకారం పాడించి ప్రసారం చేసినచో మాలాంటి ముసలివాళ్ళ కు వీనుల విందు గా ఉంటుంది.దయచేసి ప్రయత్నం చేయండి.
@achuthacheekati801
@achuthacheekati801 2 жыл бұрын
G Ha Di m
@donbaba1048
@donbaba1048 Жыл бұрын
John bilmoria గారు
@vijaykumarveerisetti4961
@vijaykumarveerisetti4961 3 жыл бұрын
Thank u
@Anilkumar-bf9vm
@Anilkumar-bf9vm 3 жыл бұрын
Prise the lord
@rathnamrouthu-xs4sj
@rathnamrouthu-xs4sj 6 ай бұрын
Glory to God...with prayers🙏
@gsamuel9926
@gsamuel9926 3 жыл бұрын
గుడ్ సాంగ్స్ గుడ్ మూజిక్
@kodamasimham8153
@kodamasimham8153 11 ай бұрын
RRKM గారికి యేసుప్రభువు ఇచ్చి న బహుమానం జాన్నిల్మోరియా
@bapanayyach1264
@bapanayyach1264 3 жыл бұрын
Praise the Lord in our mighty God Jesus Christ.
@kpedda697
@kpedda697 2 жыл бұрын
P
@venakateshvenkatesh5202
@venakateshvenkatesh5202 3 жыл бұрын
దేవా సంస్తుతి చేయవే మనసా... పాట దేవునికి దగ్గరగా చేసే పాట...
@user-qb1vx6sc7u
@user-qb1vx6sc7u 2 жыл бұрын
@satyamm2449
@satyamm2449 Жыл бұрын
Hi
@rpriskilla1147
@rpriskilla1147 28 күн бұрын
Very nice old songs God is great
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r Жыл бұрын
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
@swamydas4372
@swamydas4372 3 жыл бұрын
👍👍👍👍. 🙏🙏🙏
@peterleonard2620
@peterleonard2620 3 жыл бұрын
Old tune are wonderful hearing after long time thank-you from Peter Leonard from Hubli karnataka
@jasinthasangam2965
@jasinthasangam2965 3 жыл бұрын
Praise the lord .AMEN
@sharonluther6246
@sharonluther6246 Жыл бұрын
Na chinapudu ma amma manchi prayer full .. ma thathaya manchi believer ayana swaram chala bagunday dhi ayana padayvaru e songs anni
@raju-yv4jq
@raju-yv4jq 3 жыл бұрын
Super song's. Delay memu e songs vintamu devunike vandanalu
@sudhakarpabya9273
@sudhakarpabya9273 2 жыл бұрын
QQqQQ
@premacharitra1
@premacharitra1 3 жыл бұрын
Praise you Lord Jesus, thankyou Lord for my mother that she served you Lord always and stay in your Embrace 💖💖🙏🙏Amen ...and because of my parents I came closer to you Lord , I know that you will never leave me nor forsake me !!!!!
@kondarajubrahmamraju9502
@kondarajubrahmamraju9502 2 жыл бұрын
LfgsllgfshlglsflgslhllgfslgfslgllgfslhCglfslhfsflgsglfshlfshlglfslgfslhfslgfsglfslfgslgfshlllgfsflgslgfslgfslgfslhfslgfslgfsglfsllsgflgfslgfsllgfslgfglfsllgfalgfslgfslgflgfslgfslhfslhsflhfslgfslgfßlgfslgfßlgfslgfslgfslgfßlgfslgfß
@keerthi6235
@keerthi6235 Жыл бұрын
E patalu chaala bagunnai vandalu
@madhelaSolomon
@madhelaSolomon 8 ай бұрын
All Glory be to GOD . Amen .
@praphullakamalakernemili1846
@praphullakamalakernemili1846 2 жыл бұрын
I liked The Apt Commentry by Rev. R R K Murthy Gaaru. Very much grateful to All The Lyricists 🙏🙏🙏
@ABCD-zh3hd
@ABCD-zh3hd 3 жыл бұрын
నా చిన్న తనంలో మ చర్చి మీద వేసేవరు ఇసాగ్స్ ఇప్పుడు వింటుంటే తెలియని సంతోషం తెలియని బాధ.......🙏
@sanjeevajppm1130
@sanjeevajppm1130 Жыл бұрын
కానీ bro ఇప్పుడు dj song అన్ని ఏఒక్క పాట కూడా ఆత్మీయ లేదు
@adityajetti822
@adityajetti822 Жыл бұрын
నిజమే బ్రదర్ మా వూరిలో కూడా
@sharonluther6246
@sharonluther6246 Жыл бұрын
Same na chinapadu ma mumy e songs intlo padayvaru
@satyanamdamgalli9776
@satyanamdamgalli9776 Жыл бұрын
@@sanjeevajppm1130 l
@palaparthi.jnanarajupalapa1856
@palaparthi.jnanarajupalapa1856 Жыл бұрын
@@user-xl6hy5hn7l lpp1aq/q
@peddarajini9119
@peddarajini9119 3 жыл бұрын
Devuni prema edigo
@munirajuchebrolumunirajupr7754
@munirajuchebrolumunirajupr7754 3 жыл бұрын
Thank you ,not old songs these are golden songs.
@ratnaongole5607
@ratnaongole5607 3 жыл бұрын
Praise the Lord. I am very thankful to the singers and to them who uploaded these blessed songs. Very good and blessing to listen early in the morning. Amen!
@pushpalathasarekokka7964
@pushpalathasarekokka7964 2 жыл бұрын
Amen
@cynthiasamso6133
@cynthiasamso6133 2 жыл бұрын
@@pushpalathasarekokka7964 lmllmll
@nageswararaonageswararao5026
@nageswararaonageswararao5026 3 жыл бұрын
To day god gift old songs listening 17-12-2020
@nagamanitadakamalla4846
@nagamanitadakamalla4846 3 жыл бұрын
ఇంకా ఏమైనా తెలుసా ఓల్డ్ సాంగ్స్ ..సూపర్ సర్
@venkatakumari7002
@venkatakumari7002 3 жыл бұрын
I like old songs
@ramthusrinivasarao8741
@ramthusrinivasarao8741 2 ай бұрын
ఈ పాట పెట్టుంటే మా చిన్నతనము నందు మా ఇంటి పక్కన ఉన్న చర్చిలో ఈ పాట వినిపించేవారు. ఇప్పుడు అది తలుచుకుంటూ చాలా సంతోష పడుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైస్ ద లార్డ్.
@davidchinnappa1966
@davidchinnappa1966 2 жыл бұрын
ಅಪರಾಧಿ ni yessai a very good song 🙏🙏🙏
@natarajuchalapaka7033
@natarajuchalapaka7033 Жыл бұрын
Praise the Lord. Hally luya
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 жыл бұрын
God send singer musicals poiter and development of the world world peace prize winner will be chosen by the gulmohar
@pranithakumari457
@pranithakumari457 3 жыл бұрын
Supra Old isgold.Nice
@rajiiv1409
@rajiiv1409 Жыл бұрын
1.2.3 .and 8 super maaku vinipinchinandu tq eppudo chinnappudu radio vivid Bharathi lo sunday morning vachevi vinasompuga unnai
@Ruthu__Ruthu
@Ruthu__Ruthu 8 ай бұрын
Devinike Mahima kalugunugaka amen chala santhosanga undhi e sang s vintunte 🙏🙏🙏🙏🙏🙏🙏
@luckychin1397
@luckychin1397 2 жыл бұрын
Yesayya rakhinchu thandri
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Praise the Lord
@samuelelisha513
@samuelelisha513 3 жыл бұрын
What a beautiful collection! God bless the efforts.. Listening to RRK Murthy gary voice, I was transported to my childhood when my parents used to listen to his messages on the radio. Blessed days where we had God's servants who concentrated on the Word.. Not false teachings like today. Coming to the lyrics - what depth- Each is a prayer by itself. Inspired hymn writing. Thank you God for your servants whose fruits we are enjoying now
@jasinthasangam2965
@jasinthasangam2965 3 жыл бұрын
Manchi songs
@ananthm4512
@ananthm4512 2 жыл бұрын
As you said it is the contribution of 3 legends remarks by RRK Murthy,lyrics of Dr Mashila mani and singer Dr Bilmoriya.wonderful combination produced beautiful song for Lord Jesus....Praise the Lord.
@sudhakarpabya9273
@sudhakarpabya9273 2 жыл бұрын
Àa
@netulasathish53
@netulasathish53 2 жыл бұрын
111 ఆ
@TheCommonManVoice94
@TheCommonManVoice94 3 жыл бұрын
Heart touching songs superb
@baburao2471
@baburao2471 4 жыл бұрын
I love all these melodious devotional songs....if we can listen to them with rapt attention, they will sway everyone with spiritual happiness...
@addanikipushpalatha5623
@addanikipushpalatha5623 3 жыл бұрын
Super 👌💐👌💐👌💐👌💐peace 👍
@pullaiahj3922
@pullaiahj3922 3 жыл бұрын
Praise the Lord
@davidnalka2395
@davidnalka2395 3 жыл бұрын
I like very old christian songs
@chinnammachengiah2358
@chinnammachengiah2358 3 жыл бұрын
God bless you ,melodiou voice,Praise the Lord.
@vijaypuli5967
@vijaypuli5967 3 жыл бұрын
Praise the Lord Remembered my childhood
@pujithnayak2
@pujithnayak2 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@VijeyKumar-vg8zp
@VijeyKumar-vg8zp 5 ай бұрын
ఆనాటి పాటలు మనకు దారి కలుగును గాక ఆమేన్
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD Жыл бұрын
Manchi patalu viney chesaru miku dhanyavadalu
@yesumanimanka7881
@yesumanimanka7881 3 жыл бұрын
I love these songs....plse update old songs
@BaluBalu-hg1rz
@BaluBalu-hg1rz Жыл бұрын
మనసు ప్రశాంతంగా ఉందీ చిన్నప్పటి పాటలు
@jithsunny
@jithsunny 2 жыл бұрын
Lent songs
@kirant7421
@kirant7421 3 жыл бұрын
Amen
@tintupintu7562
@tintupintu7562 3 жыл бұрын
Really, bilmoria is Telugu Christian ganta saala. Voice is melodious and ravishing to ears
@rajadevaprasad2956
@rajadevaprasad2956 2 жыл бұрын
Very nice old songs God bless all singers
@mounikapilli8059
@mounikapilli8059 3 жыл бұрын
Praise the lord amen I love jesus songs
@sagantimanohar8262
@sagantimanohar8262 3 жыл бұрын
Thanks for uploading old songs.god bless u all
@krishnabattu2514
@krishnabattu2514 9 ай бұрын
Praise the lord those are golden days old is gold
@sunilrajanelapati9510
@sunilrajanelapati9510 3 жыл бұрын
My childhood songs loved it. Amen
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 жыл бұрын
Old is gold songs
@bvrnaidu4634
@bvrnaidu4634 3 жыл бұрын
Praise the lord Jesus 💖👌
@irlapatigangaratnam6600
@irlapatigangaratnam6600 3 жыл бұрын
Thanks for uploading the golden songs
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 7 ай бұрын
పాటలు వింటూ, దేవుని తలచుకొని దేవునిన్ని చేయవచ్చు,మా బిడియం చర్చి లో అందరం కలిసి పాడుకొనే వారంగ దా ఎంతో ఆనందంగా
@rajababukommu4765
@rajababukommu4765 3 жыл бұрын
చిన్నప్పటిరోజులు గుర్తోస్ధాయి....
@santhikumari3627
@santhikumari3627 2 жыл бұрын
Yes
@sujithkumar1932
@sujithkumar1932 3 жыл бұрын
👍❤️ super song
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,3 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 67 МЛН
Telugu Christian  Golden hits Songs|| The way tv India
2:33:52
THE WAY TV INDIA
Рет қаралды 142 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 20 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 883 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 714 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 762 М.