No video

Telugu Magazines in Timeline శతాబ్దాల తెలుగు పత్రికలు - 12 వ భాగం - Eenadu - 1

  Рет қаралды 18,148

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#KiranPrabha #Eenadu #RamojiRao
Telugu Magazines have rich history of almost 200 years. While talking about some unique telugu magazines between 1970 and 1980 period, KiranPrabha covered the details of Eenadu - Part 1
“ ఈనాడు” - మొదటిభాగం
రామోజీరావుగారి నేపథ్యం
“ఈనాడు” పుట్టుక
Some more details about Eenadu will be covered in the next part ( Part13).

Пікірлер: 31
@kksvprasad7023
@kksvprasad7023 3 жыл бұрын
విషయాలను సేకరించండంలో మీకు మీరే సాటి. మీరు వివరించే తీరు అత్యద్భుతం. చాలా చక్కని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మా తరంవారికి ఎం. ఎస్. రామారావుగారు ఏ. అయ్.ఆర్ లో పాడిన హనుమాన్ చాలీసా మొదలైన పాటలు ఈ రోజుకూ చెవుల్లో గింగిర్లాడుతున్నట్లే అనిపిస్తుంటాయి. రాగల రోజులలో ఎం. ఎస్. రామారావుగారిని గురించి కూడా మీ గొంతుకనుండి వెలువడగలదని ఆత్రుతగా ఎదురుచూస్తాము మరియు ఆశిస్తాము. ధన్యవాదములండి.
@rasheedkhan228
@rasheedkhan228 Жыл бұрын
విషయం ఏదైనా మీరు చెప్పే విధానం....ముఖ్యంగా మీ మధురమైన గొంతు నన్ను అట్టే కట్టిపడేస్తుంది.... విషయం తో సంబంధం లేకుండా ఆస్వాదిస్తాను....మీకు ధన్యవాదములు🌹
@babujipochina3089
@babujipochina3089 3 жыл бұрын
కిరణ్ ప్రభ గారు.... అందరి గురించి ఎన్నో విషయాలను, ఎంతో విపులంగా వివరిస్తూ మా ముందు వుంచుతున్నందుకు ధన్యవాదములు అండి. కానీ... మీ గురించి తెలిసికోవాలని, మీ జీవన ప్రయాణాన్ని, మీ అనుభువాలను మాకు అందంచగలరని మా ప్రార్ధన👏.
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 3 жыл бұрын
ఎన్నో తెలియని విషయాలు, అద్భుతంగా వివరించారు... చైర్మన్ గారి గురించి వింటుంటే మనసు ఉప్పొంగి పోతుంది... ధన్యవాదములు..
@sambasivaraomopada6811
@sambasivaraomopada6811 3 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది పేపరు మేము ఇంక చదవలసిన అవసరం లేదు
@kvvoice5462
@kvvoice5462 4 ай бұрын
🎉 పత్రికా రంగంలో పని చేస్తున్న వాళ్లకు కూడా తెలియని విషయాలు తెలియజేశారు. నికార్సు అయిన విషయాలను నెగ్గు తేలుస్తూ కళ్ళకు కట్టినట్లు చూపించారు.
@venkataramayya7058
@venkataramayya7058 8 ай бұрын
ఈనాడు గురించి మీరు అందించిన సమగ్ర సమాచారం గొప్పగా ఉంది అంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి వివరాలు ఎవ్వరూ అందించ లేరు చెప్పే విధానం ఆకర్షణీయంగా ఉంది రామోజీ రావుగారి కృషి తపన కార్య దీక్ష ముందు చూపి ఈనాడు వార్త ఈనాడు దే అన్నట్టు వార్తలు అందించేవారు స్థానిక వార్తల కోసం మేము పత్రిక కొనే వాళ్ళం జిల్లా సంచికలు వారి రూపకల్పన అద్భుతం అన్నదాత మాస పత్రిక మార్గదర్శి గూర్చి చెపుతూ ఉంటే రామోజీ రావు కళ్ళ కు కట్టి నట్లు తెలియచేసారు ధన్యులు మీరు అభినందనలు కృతజ్ఞతలు అయ్యగారి వెంకట రామయ్య
@s..c2148
@s..c2148 3 жыл бұрын
Kiran prabha garu, you are super sir..
@harinarayana1955
@harinarayana1955 3 жыл бұрын
తెల్లవారాక ముందే పల్లె లేచింది... అన్నట్లు గా తెల్లవారాక ముందే "ఈనాడు" వచ్చింది
@ganeshkanvapuri8273
@ganeshkanvapuri8273 2 жыл бұрын
kiran prabha gaariki dhanyavaadalu
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Great research/analysis/information. May God bless you with every thing. A great research in procuring all kinds of information, which is unimaginable.
@umarani2159
@umarani2159 Жыл бұрын
Thank you sir, వినుకుంటు కిచెంలో పని చేసుకుంటూ.
@ramachandraraopaidi5332
@ramachandraraopaidi5332 3 жыл бұрын
Super explanation sir👏👏👏
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
నిజా నిజాలు ఎంతో తెలియదు కానీ, వైజాగ్ ఈనాడు ఆఫీస్ లీజు కిచ్చిన వాళ్ళు, ఎవరో రాజు గారు అనుకుంటా, చాలా బాధ అనుభవించారు. కోర్టు ఖాళీ చేయమని చెప్పినా , ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే ఖాళీ చేశారు. అలా చేయకుండా వుండాల్సింది
@anilkumarkota5027
@anilkumarkota5027 3 жыл бұрын
Thank you for your contribution to telugu field.
@RamzVizag
@RamzVizag 3 жыл бұрын
Wonderful narration about the paper andi🙏🙏🙏
@srilathasri2114
@srilathasri2114 3 жыл бұрын
Mi voice lo edo magic undandi
@vijaybhaskarreddy506
@vijaybhaskarreddy506 3 жыл бұрын
Superb
@eswarsirigudi1802
@eswarsirigudi1802 3 жыл бұрын
Nice sir
@PVsiva
@PVsiva 3 жыл бұрын
Super sir
@satyanandnuthii2196
@satyanandnuthii2196 Жыл бұрын
@AnilKumar-ho8qh
@AnilKumar-ho8qh 3 жыл бұрын
Sir baapu gaari gurunchi cheppandi sir please🙏🙏🙏🙏🙏
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 3 жыл бұрын
Nice info sir....
@sambasivaraomopada6811
@sambasivaraomopada6811 3 жыл бұрын
He is legendary
@vineelarjunc
@vineelarjunc 3 жыл бұрын
Hello sir the narration is good but some major information in this need to be corrected please check once again. Thanks on the whole
@praveenkodali8630
@praveenkodali8630 3 жыл бұрын
Good
@naiduch9453
@naiduch9453 3 жыл бұрын
సార్ 1970.. 80 ల నాటి పత్రిక లు అంతర్జాలం లో దొరుకుతాయా
@venkateshamadepu9313
@venkateshamadepu9313 2 жыл бұрын
1974august10.vishakapatanam.
@muralidharholla7699
@muralidharholla7699 8 ай бұрын
Eenaadu ellappuduu untundhi
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 3 жыл бұрын
Super Sir
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,7 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 9 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 697 М.
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,7 МЛН