Telugu Sahitya kathalu | ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా |

  Рет қаралды 396,816

SWADHARMAM

SWADHARMAM

2 жыл бұрын

Hello, my name is Chandu Sharma
This video is about ancient literature from that period. I hope everyone listens to this invaluable verse. Another important point is that it contains two verses. There are two different meanings. I hope you watch this video in its entirety
Telugu sahitya kathalu;
prachina Samskrutha sahityam;
chaganti koteswara Rao pravachanalu;
garikapati pravachanalu;
Mahabharat kathalu;
Ramayanam kathalu;
bhetala kathalu;
chandamama kathalu;
prachina kathalu;
Bhagawata kathalu;
historical stories in Telugu;
ancient stories in Telugu;
Ramayanam pravachanam by chaganti;
funny pravachanam by garikapati;
Puran kathalu;
Garuda puranam;
Ramayanam Telugu;
literature stories in Telugu;
bhakti kathalu;
Telugu kathalu;
vemana satakam;
Telugu padyalu;
Sanskrit padyalu;
రెండు అర్థాలు తో కూడిన శ్లోకాలు లింక్స్....
పండితుడి సవాల్
• prachina Sanscrit and ...
ఏడు ప్రశ్నలకు ఒకటే జవాబు
• Prachina Telugu Kavulu...
ఎనిమిది ప్రశ్నలకు నాలుగు జవాబులు
• Telugu Prachina Kavulu...
మరో రెండు అర్థాలు శ్లోకం.
• Chamatkara Padyalu In ...
#sanskritslokas
#telugupoems
#teluguliterature
#telugupoeats
#telugustories
#telugupoems
#ancienttelugu
#telugushorts
#telugustatus
#telugufacts
#teluguhistory
#telugufood
#telugusongs

Пікірлер: 483
@narenderbabu8166
@narenderbabu8166 2 жыл бұрын
భాష, ఆది ప్రయోగించే వారి తెలివి చమత్కారం ఒక్క భారతీయులకే సాధ్యం
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 2 жыл бұрын
నేను మొదటిసారి మీ వీడియో చూశాను, చాలా సంతోషించాను, మన భారతీయ కథను అంటే రామాయణ, భాగవత, భారతాల్లోని నాకు తెలిసిన కథలను నా పిల్లలకు చిన్నప్పుడే చెప్పాను. మైథాలజీ లో మా అబ్బాయికి చాలా తెలుసు అని స్నేహితులు అంటుంటారు కూడా. ఇంకా చెప్పాలి ఇంకా వాళ్లకు తెలియజేయాలి అని నా కోరిక మీరు చెప్పిన ఈ కథ వినగానే తిడుతుంది అనిపించింది. చాలా సంతోషాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
@mulugusuresh2578
@mulugusuresh2578 2 жыл бұрын
గురువుగారు ఎంతటి గొప్ప సాహిత్యం చెప్పారండి అది తెలుగువారి గొప్పతనం మీలాంటివారు ఈ కళను పోషించటం చాలా గొప్ప విషయం
@SamskruthaVani
@SamskruthaVani Жыл бұрын
మంచి ప్రహేలిక.సంస్కృతభాష యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకునే సోపానం. "కావ్యశాస్త్రవినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్"అను సూక్తి కి ఆలంబనము ఈ ఛానెల్ అనుట లో సందేహంలేదు.
@mythilinidhi758
@mythilinidhi758 2 жыл бұрын
చాలా గొప్పగా వివరించి చెప్పారు. గురువుగారు. మీకు మా పాదాభివందనాలు. మన ప్రాచీన నాగరికత ఇంత ఉన్నతంగా ఉంటే.... మూర్ఖులు మూర్ఖంగా మనము అక్షరాలు లేని అజ్ఞానులమని వాదిస్తున్నారు.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@venketreddy5404
@venketreddy5404 2 жыл бұрын
M,.?
@ontimittacharan962
@ontimittacharan962 2 жыл бұрын
Paas p🤘🙏
@prabhakarj931
@prabhakarj931 4 ай бұрын
Kshaminchaali. Manam ajnaanulamni evaroo vaadinchaledu.
@prabhakarj931
@prabhakarj931 4 ай бұрын
ఒకరినొకరు తక్కువ చేయకుండ పరస్పరం గౌరవించుకొనే నాగరికతని కోరుకుందాము.
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 2 жыл бұрын
అభినందనలు మిత్రమా. మళ్ళీ మా తెలుగు మాస్టారు గుర్తొస్తున్నారు. ఈ తరానికి దొరకని అదృష్టం మాకు ఇచ్చిన మా గురువులకు, గుర్తు చేసి న మీకు అనేక నమస్కారాలు.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
మీలాంటి వారి ప్రోత్సాహం వల్లే చేయగలుగుతున్నాను...
@prabhulingamm6503
@prabhulingamm6503 5 ай бұрын
ఇలాంటి కవిత్వాలేన్నిటినో మనం కాపాడుకోవాలి. రికార్డింగ్ ఎంతో బాగుంది. తెలుగు భాష లోని పదనిన్యాసము చాలా చాలా రిలక్సింగ్.
@veerabhadraiahvagala4961
@veerabhadraiahvagala4961 2 жыл бұрын
మనిషికి ఎంత జ్ఞానమున్ననువిర్రవీగి , గర్వముతో ఎదుటివారిని తక్కువచేసి అవహేళన చేయరాదు అన్నదే ఈ కథ లోని నీతి.
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 2 жыл бұрын
ఆ కాలంలో నేను కూడా ఉంటే బాగుండును అనిపించింది. చాలా బాగుంటున్నాయి పురాతన వాగ్ మయము చక్కగా వివరిస్తున్నారు. ఈ కాలం లో ఆ కాలం కవులు, వారిచతురత చాలా బాగుంది. మీరు ఇలాగే కొనసాగించాలని ప్రార్ధన 🙏
@saidulu65
@saidulu65 2 жыл бұрын
తెలివి జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు, ఎవరిని తక్కువగా అంచనా ఏయకూడదు 🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
అక్షర సత్యం అండి.. ధన్యవాదాలు
@saidulu65
@saidulu65 2 жыл бұрын
@@SWADHARMAM 🙏🙏🙏
@proudtobeanindian3496
@proudtobeanindian3496 2 жыл бұрын
@@saidulu65 Baaga cheppavu Nayana... follow aithe Inka bavuntundhi naayana.
@seshagirivoleti6566
@seshagirivoleti6566 2 жыл бұрын
అలనాటి పండితులు మరియు, వారి పాండిత్యం గురించి చాలా చక్కగా వివరించారు శ్రీ గురువు గా రు ఈనాటి తరంవారికి.
@seshagiridasari7640
@seshagiridasari7640 2 жыл бұрын
ఛాలాగొప్పగావిషయాన్నివివరించి భాషౌవౌన్నత్యాన్నిప్రకటించారు మీకుఅవేకనమ స్కారములు
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@venugopalharikerthi1213
@venugopalharikerthi1213 Жыл бұрын
నమస్కారం గురుగారు ఈకాలం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు కాబట్టి మన తెలుగు బాష తియ్యధనం తెలియదు కాబట్టి మీరు ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు పెట్టగలరు ధన్యవాదములు
@prabhakarj931
@prabhakarj931 4 ай бұрын
Kaani vaaru cheppinadi Telugu kaadu, Samskrutam.
@prabhakarj931
@prabhakarj931 4 ай бұрын
Telugulo chebite thappakunda baguntundi. Naaku Samskrutam ematramu ardham kaadu.
@godneversendstohell.4417
@godneversendstohell.4417 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. ఈ కాలంలో ఇలాంటివి అరుదు. మీ ద్వారా ఆ అరుదైనది సులభమైనది. మీకు ధన్యవాదములు.
@sathyanarayana1315
@sathyanarayana1315 2 жыл бұрын
అద్భుతం అనితరసాధ్యమనిపిస్తుంది ఇంతటి సాహిత్య సంపద కాలగర్భంలో ఏమౌతుందో మీలాంటి వారు లేకుంటే
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
శివార్పణం 🙏.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@subashtadi1852
@subashtadi1852 2 жыл бұрын
ఇటువంటి భాషా చమత్కారాలు ,చమక్కులు భారతీయుల సొంతం.........మేరా భారత్ మహాన్....తల క్రిందులుగా సాధన చేసినా అన్యులకివి అర్ధం కావు,గొప్పగొప్పవి గుర్తించాలన్నా గొప్పతనమే ఉండాలి. (మనం పలు భారతీయ భాషలను నేర్చుకొనే ప్రయత్నం చేద్దాం)
@chramana4292
@chramana4292 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ఇలానే ఇంకెన్నో వివరించాలని కోరుకుంటున్నాను గురువుగారు
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@mandhadisriram6848
@mandhadisriram6848 2 жыл бұрын
సూపర్ . వినడానికి చెవులకు వినసొంపుగా విడమరచి చెప్పినారు పండిత వర్యా. ....ఓం గురుభ్యో నమః.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
ఆవిధంగానే మన సనాతన ధర్మం కూడా మనకు అన్ని విషయాలూ తెల్యచేస్తూ మనకు నిరంతరం ఆనందంగా ఉండడానికి సహకరిస్తుందని తెలుకోవాలి!అని చక్కగా తెలిపారు ధన్యవాదాలు!నమస్తే!
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది
@rajyasriachyutuni9443
@rajyasriachyutuni9443 2 жыл бұрын
ఇలాంటి వి బడి పిల్లలకి మోరల్ సైన్స్ లో పెట్టాలి.పెద్దలు చెప్పాలి.మీ రింకా ఇలాంటి వి చెప్పండి.మీగళంచాలా బాగుంది.తమరి నామధేయం? ‌ఎ.రాజ్యశ్రీ
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 2 жыл бұрын
చాలా చాలా బాగుంది🙏...సమయస్ఫూర్తి, తెలివితేటలు...ఎవరికైతే అహంకారం, గర్వం ఉంటుందో వాళ్ళకి ఇట్లాగే అవుతుంది 👌👍🌹🌷
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@vookanagendra8944
@vookanagendra8944 2 жыл бұрын
మీరు మాకు చాలా మంచి జ్ఞానం నేర్పించారు
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
శివార్పణం 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@mananthreddy1084
@mananthreddy1084 2 жыл бұрын
,🙏🏽
@venkataramanavishnuvajjhal4499
@venkataramanavishnuvajjhal4499 2 жыл бұрын
అద్భుతం. తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడుంటడు
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
ఖచ్చితంగా అండి... చాలా చాలా కృతజ్ఞతలు అండి
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 2 жыл бұрын
సంస్కృత భాష వైభవాన్ని వివరించారు.. సంతోషము
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@arigelasubramanyam6170
@arigelasubramanyam6170 2 жыл бұрын
ప్రతిభ ఒకరిసొత్తు కాదని బహు చక్కగా చెప్పారు గురువుగారు.మీకు ధన్యవాదములు
@user-zv3hm9fo4i
@user-zv3hm9fo4i Жыл бұрын
తెలుగులో ఇంతవరకు ఇటువంటి అంశములు రాలేదు నేను తెలుగు భాష అభిమానిని. ధన్యవాదములు. ఈ ప్రక్రియ ప్రశంస నీయ మైనది
@bmuralimohanrao1468
@bmuralimohanrao1468 2 жыл бұрын
మహాను భావా చక్కగా చెప్పారు ఈనాడు చెవులకు విందు మనసుకు ఆనందము ఆహ్లాదము కలిగించే సాహిత్యమేది శతకోటి వందనాలు కూడా మీకు తక్కువే మేమంతకంటే ఏమిచెయ్యగలము
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. మీ ద్వారా పదిమందికి ఈ వేదికను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను 🙏
@manatelugusamskruthi3430
@manatelugusamskruthi3430 2 жыл бұрын
సాహిత్యంతో కూడిన మంచి మంచి విషయాలు తెలియజేస్తున్న మీకు.... పాదాభివందనం.🙏🙏🙏
@rallabhandisivaprasad8191
@rallabhandisivaprasad8191 Жыл бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు. మంచి ‌పాండిత్యం గురువు గారు.👌👌🙏🙏
@prabhakarrao2854
@prabhakarrao2854 2 жыл бұрын
నమో నమః.శ్లోకం లోని పరమార్థం విరుపుల భేదం తో తెలియజేసీనందులకు ధన్యవాదములు
@suryanarayanaganti8683
@suryanarayanaganti8683 2 жыл бұрын
ఓ నా సనాతన ధర్మమా సాహిత్య వైభవం అద్భుతం.రామ్ రామ్
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@bpcrao3087
@bpcrao3087 2 жыл бұрын
Chala bagundi
@prabhakarj931
@prabhakarj931 4 ай бұрын
ఇందులో సనాతన ధర్మం కంటే భాష, పద విన్యాసం, విజ్ఞానం కనిపిస్తుంది. మత విశ్వాసాలు ఏవయినా భాష, సాహిత్యం తెలిసిన వారు అందరూ ఆనందించగలరు.
@dronamrajusrinivasarao1479
@dronamrajusrinivasarao1479 2 жыл бұрын
చాలా బాగుందండి. మీ వన్నీ డౌన్ లోడ్ చేసుకుంటున్నాను.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@madhavvaka36
@madhavvaka36 2 жыл бұрын
అద్బుతం, గురువు గార్కి ప్రణామం
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం
@PrabhakarVenkataPatel
@PrabhakarVenkataPatel 2 жыл бұрын
🕉️🕉️🕉️🌹🌹🌹చాలా అద్భుతమైన పిట్టకదండి మాస్టారూ...జీవితం లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు...అలాగే యే విషయములోను గర్వము పనికిరాదు... yelappudu simple living high thinking chaala manchidi... sarwam jagannadham...మానవసేవే మాధవసేవ...👏👏👏🌹🌹🌹🕉️🕉️🕉️
@user-pb9tx5gn2j
@user-pb9tx5gn2j 8 ай бұрын
గురువుగారు మీరు చాలా వివరంగా చాలా చక్కగా చెప్పారు మామూలు వాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా ఎంత బాగుందండి ఆ శ్లోకము ప్రతిపదార్థము తాత్పర్యము చాలా చక్కగా వివరించారు అద్భుతం అండి నిజంగా ఎంత పండించే ఉంటుందని మాకు కూడా ఈ శ్లోకంలో ఇంత అర్థం అవుతుంది అని కూడా మాకు తెలీదండి దీనివల్ల మాకు ఎంతో మందికి పాండిత్యం ఉందనే విషయం మాకు అర్థం అవుతోంది ఇది వివరంగా చెప్పినందుకు మీకు శతకోటి ప్రణామాలు అండి🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
@ramananv4936
@ramananv4936 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏ధన్యవాదములు
@tsclouds2290
@tsclouds2290 Жыл бұрын
చాలా బాగుంది, గురువు గారు...
@kvrao.5767
@kvrao.5767 Жыл бұрын
జై గురు మహారాజ్. మన తెలుగు పాండిత్యం కి శతకోటి వందనములు
@valluruvenkatasambamurthy1304
@valluruvenkatasambamurthy1304 16 күн бұрын
మన పండితులకు paadabhivandanalu🙏🏻🙏🏻🙏🏻
@vallikumarisomayajula1458
@vallikumarisomayajula1458 2 жыл бұрын
అద్భుతమైన పద విఛ్ఛేదన చేసి అర్ధం రాబట్టగల సౌలభ్యం సంస్కృత పదాలలోఉంది....అందుకే అది అమరభాష.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
అవునండి అక్షరసత్యం సంస్కృతం దైవ భాష... అందుకే ఆ మాధుర్యం చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు
@venkateswarlumudamanchu6726
@venkateswarlumudamanchu6726 5 ай бұрын
అధ్భుతంగా ఉంది మీ వ్యాఖ్యానము. విద్యార్థి దశలో మా తెలుగు పండిట్ కృష్ణ మూర్తి గారు గుర్తుకొస్తున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
@thallarajesham8725
@thallarajesham8725 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@umamaheshwararao4454
@umamaheshwararao4454 2 жыл бұрын
Our culture, literature ,knowledge, and wisdom are great. Thanks for your great effort for enlightening us.
@krishnavarada1420
@krishnavarada1420 Жыл бұрын
చాలా మంచి విషయాలు చాలా వింటున్నాం ఇంకా వినాలనిపిస్తుంది తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం చాలా బాగుంది
@sreenivasreddypammi8272
@sreenivasreddypammi8272 2 жыл бұрын
Ganjayi vanam lo thulasi mokka laaga, youtube lo kalushitha vediola madya mee vedio chaala baaga vundi guruvugaaru
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
అయ్యో ఎంత మాట... మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@arifabegummirza8515
@arifabegummirza8515 2 жыл бұрын
Simply superb. Excellent. No words to praise you Sir. My brother was also Telugu pandit n అష్టావధాని long time back. . But he is no more Sir. Thanks for starting this type of channel. Your channel not only remind my brother, but also our school day's teachers.
@suryasree7666
@suryasree7666 2 жыл бұрын
Very good. Mana india goppatanam, sanskrita jnanam andariki malli gurtu chestunnaru. 🙏🙏🙏🙏🙏🙏
@prabhakarrao2854
@prabhakarrao2854 2 жыл бұрын
అద్భుతమైన వివరణ,.సేకరణ
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@ramaswamymutya8475
@ramaswamymutya8475 Жыл бұрын
Chalabagumdi Dhanyavadalu
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 2 жыл бұрын
చాలా బాగుంది ఈ సమస్యా విశ్లేషణం
@mahendarm5037
@mahendarm5037 2 жыл бұрын
Simply super. My telugu teacher sharma sir also read poems like you sir. Thank you for reminding him. Guru Bramha, Guru Vishnu, Guru Devo Maheshwara. 🙏🙏🙏
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 2 жыл бұрын
ఇది మన సాహిత్యం గొప్పధనం
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@sarmayvb4593
@sarmayvb4593 5 ай бұрын
Excellent. No matter how knowledgeable one is, there are more knowledgeable people around in this world
@srividyadigital9111
@srividyadigital9111 2 жыл бұрын
చాలా గొప్పగా వివరించి చెప్పారు. గురువుగారు. మీకు మా పాదాభివందనాలు.
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 жыл бұрын
Chala Bagundi Guruvgaru Om Namah Sivayya 🙏🙏🙏👏👏👏🌹🌹🌹
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@SB-dg5hu
@SB-dg5hu 2 жыл бұрын
🚩🌹నమస్తే జై శ్రీరాం 🌹🚩👏
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
రామార్పణం
@alluganapathirao4435
@alluganapathirao4435 Жыл бұрын
సంస్కృతం యొక్క అద్భుతం అది.
@thariprasad5366
@thariprasad5366 2 ай бұрын
ధన్యవాదములు గురువు గారు.
@subramanyaprasad532
@subramanyaprasad532 2 жыл бұрын
it is very fine padavichedam loni chamathkaram thank you sir
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@bangarubangaru6997
@bangarubangaru6997 2 жыл бұрын
నమస్తే ఆచార్యా .చాలాబాగుంది
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@suryanarayanaadivi1797
@suryanarayanaadivi1797 2 жыл бұрын
@@SWADHARMAM చా లా బాగుంది,ఈ కార్యక్రమం కొనసాగించండి, మీ కృషి కి ధన్యవాదాలు
@dr.sitaramanjaneyulupochir8257
@dr.sitaramanjaneyulupochir8257 2 жыл бұрын
🌹🙏🌹JAYA GURU DATTA. EXORDINARY EXPLANATION. YOUR VOICE TOO, VERY AUDIOBLE, LIKING WAY. PL. CONTINUE YOUR MISSION WORK. ALL WILL ENJOY.
@munnibhaskar5798
@munnibhaskar5798 2 жыл бұрын
Clarity, voice extraordinary. Very good channel. Thankyou for your contribution on KZfaq.🙏
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి మీలాంటి వారి ప్రోత్సాహం వల్లే నేను చేయగలుగుతున్నాను... ధన్యవాదాలు
@kaki.sitaramareddy5687
@kaki.sitaramareddy5687 2 жыл бұрын
👏
@lalitharama5149
@lalitharama5149 5 ай бұрын
వివరణ చాలా బాగుంది
@subramanianayalurparameswa5582
@subramanianayalurparameswa5582 Жыл бұрын
అద్భుతః
@renukaboini7482
@renukaboini7482 2 жыл бұрын
Chala bagacheparu guruvgaaru vandtanamulu thamariki 🙏🏻🙏🏻🙏🏻
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@shivashankarbukkapatnam7353
@shivashankarbukkapatnam7353 2 жыл бұрын
అంత నాకే తెలుసు అనే గర్వంతో చెప్పెవల్లకి. తెలియని విషయాలు కూడా ఉంటాయి. అని ఒక సమధం.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
అంతే కదండీ చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది
@konanagabhushanarao3319
@konanagabhushanarao3319 2 жыл бұрын
బాగు బాగు
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@slovesccsubbu9255
@slovesccsubbu9255 2 жыл бұрын
Naku like kottandi Ok super guru garu
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 Жыл бұрын
Mana sahityaniki teluguvaru garvapadale jai guruji jaya ho the telugu sahityam
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@desanursudhakarreddy5939
@desanursudhakarreddy5939 2 жыл бұрын
Thank you గురూజీ
@kasanivenkatesh786
@kasanivenkatesh786 2 жыл бұрын
అద్భుతం అనే మాట ఎన్ని సార్లు చెప్పినా తక్కువే ఈ వివరణ కు 🤗
@sayiriramakrishna2154
@sayiriramakrishna2154 Жыл бұрын
గురువు గారికి నమస్కారం🙏 చాలా చక్కటి వీడియో
@karriramarao6101
@karriramarao6101 2 жыл бұрын
Mee ru Panchuthunna gnam, chala goppadhi. Chinna thanam gurthukosthundhi. Guruvu garu. Namaskarams
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
అయ్యో... అదేం లేదండి.. మీ లాంటి వారి ప్రోత్సాహం మాత్రమే.. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం.. వీక్షించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో చేయగలుగుతున్నాను.. ధన్యవాదాలు
@suryasriramuluviparthy3418
@suryasriramuluviparthy3418 Жыл бұрын
Sir our laugwages' Greatness are revealed..Tqu.
@p.v.rspokenenglishgrammar76
@p.v.rspokenenglishgrammar76 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 అద్బుతం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@gundukarunasri8974
@gundukarunasri8974 2 жыл бұрын
చాలా బాగుంది. అయ్యగారు.
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@purnachandrarao9699
@purnachandrarao9699 5 ай бұрын
చాల మంచి వీడియో అద్భుతం ధాన్యవాదః
@krishnareddy9895
@krishnareddy9895 Жыл бұрын
చాల బాగుంది.
@sruteeshkavala5319
@sruteeshkavala5319 2 жыл бұрын
Chala bagundi guruvu garu
@raghavendert1984
@raghavendert1984 Жыл бұрын
చాలా బగుందండి, కాని అనిమేషన్ లో వస్తున్న పూల వర్షం దీనికి match కాలేదు.
@sanapalasrinivas807
@sanapalasrinivas807 4 ай бұрын
Chala Baga cheparu guruvugaru
@allamvenkatarao5281
@allamvenkatarao5281 2 жыл бұрын
బాగా వివరించారు 👌
@harinarayana5911
@harinarayana5911 2 жыл бұрын
👌🙏 చాలా బాగుంది
@prabhakarj931
@prabhakarj931 4 ай бұрын
పదాల చమత్కారం చాల బాగున్నది. ఇలాంటివే తెలుగులో కూడ దయచేసి చెప్పగలరు.
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 2 жыл бұрын
Guruvu garu chala aanamdamuga unnadhi. Dhanyavadhamulu
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం
@kamsalibalaswamy8324
@kamsalibalaswamy8324 2 жыл бұрын
అద్భుతం
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు
@ramachandrareddy5506
@ramachandrareddy5506 2 жыл бұрын
గొప్పగా ఉంది.
@narasimharaokurada8122
@narasimharaokurada8122 2 жыл бұрын
అద్భుతః..... 👌👍🙏
@rvalmiki
@rvalmiki 2 жыл бұрын
Chala baagundi.
@kslakshmi8319
@kslakshmi8319 2 жыл бұрын
Pl sir,everyone needs such stories ,particularly nowadays nobody knows them Such stories tell the greatness of our languages. Kindly post some more.thank you for sharing this video.
@kaki.sitaramareddy5687
@kaki.sitaramareddy5687 2 жыл бұрын
👌🌹
@chittimallagurumurthy
@chittimallagurumurthy 4 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ.
@vidiyalapriyanka945
@vidiyalapriyanka945 2 жыл бұрын
Super ,great🙏🙏🙏
@aazeem5838
@aazeem5838 2 жыл бұрын
You telling very important topics but I'm expecting lot of videos for you sir
@surishettinagaraju9942
@surishettinagaraju9942 Жыл бұрын
Super poems thank you very much sir
@Sandeep.277
@Sandeep.277 2 жыл бұрын
మనిషి కొంత తెలుసుకున్నాక, అంతా నాకే తెలుసు అంతా నేర్చుకున్న అనుకోకూడదు, ఎంతైనా నేర్చుకొని ఎంతైనా తెలుసుకొని ,నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది అది అసలు నిజం .
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 2 жыл бұрын
అద్భుతం , అత్యద్భుతముగా ఉన్నది
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@genuineguy7412
@genuineguy7412 2 жыл бұрын
Adbutham telugu goppathanam chakkaga varnichaaru. Dhanyavaadalu
@SWADHARMAM
@SWADHARMAM 2 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు
@karambiamvenu
@karambiamvenu 4 ай бұрын
అద్భుతం!
@radhakrishnat2223
@radhakrishnat2223 2 жыл бұрын
రామాయణం భారతం భాగవతం అన్ని విన్నాం విక్రమార్కుడు బేతాళ కథలు ఆయన జీవిత చరిత్ర మీ నోటి నుండి వినాలని ఉంది
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 2 жыл бұрын
అద్భుతం.మహాద్భుతం
@suryabhanulocharla750
@suryabhanulocharla750 Ай бұрын
బాగుంది
@dsrchakravarthy2100
@dsrchakravarthy2100 2 жыл бұрын
I like this samasya Pooranam from DrDSRChakravsrthi MS Salakya Professor
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН
తెలుగు సామెతలు @editingchannelsura
13:08
editing channel sura
Рет қаралды 1,9 М.
GHANTASALA SUPER CLASSICS SERIES-TANALI RAMAKRISHNA (Edited)
27:33
Charepalli RK Music Channel
Рет қаралды 491 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 152 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 61 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 478 М.
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 58 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН