Telugu Story - Oka Prayanam - by Sri Rallabandi Kavita Prasad - ఒక ప్రయాణం - కథా పరిచయం

  Рет қаралды 28,046

Kiran Prabha

Kiran Prabha

2 жыл бұрын

#KiranPrabha #SriKrishna #TeluguStory
Kiranprabha narrates an excellent telugu story 'OKA PRAYANAM' by Late Rallabandi Kavita Prasad Garu.
Link to download this story :
drive.google.com/file/d/1CRUL...

Пікірлер: 115
@drmadhavkoppoju4689
@drmadhavkoppoju4689 2 жыл бұрын
కథ చాలా బాగుంది కిరణ్ ప్రభ గారు.... నిజంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ మీకు రుణపడి ఉంటాం
@nagamalliswari4314
@nagamalliswari4314 2 жыл бұрын
నేను కూడా ఆ ప్రయాణం లో శ్రీ కృష్ణుడి తో పాటు ప్రయాణించిన అనుభూతి కలిగింది 🙏🏻 చాలా మంచి కథ అందించారు, ధన్యవాదాలండీ అభినందనలు 💐💐💐💐💐 💐💐💐💐
@G2nesh2s
@G2nesh2s 16 күн бұрын
కిరణ్ ప్రభ గారూ నిజంగా ఇది గొప్ప చిన్ని కథ.. నేనైతే ద్వాపరయుగం దాకా వెళ్లి రాధ మరణంతో మళ్లీ విషాదంగా 2024 జూలై మాసం లోకి వచ్చాను బరువెక్కిన హృదయంతో..🙏🙏🙏
@girijamanoharababu2901
@girijamanoharababu2901 2 жыл бұрын
ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిన కథ ... కిరణ్ ప్రభగారూ ! మీరు చదివిన తీరు కథను మరింత రసవంతమైన అనుభూతిని పంచింది ... మా పూర్వ విద్యార్థీ , గొప్ప స్నేహితుడూ , సన్నిహితుడూ , కొన్ని సంవత్సరాలపాటు కలిసి నడిచిన ఆత్మీయుడూ కవితాప్రసాద్ ను ఈ విధంగా స్మరించుకునే అవకాశం కలిగించారు .. ధన్యవాదాలు సర్ !!!
@MANASASRAVANI
@MANASASRAVANI 2 жыл бұрын
ఈ కథను కొద్ది రోజుల క్రితమే నేను చదివానండీ.బాగా నచ్చింది.నా దగ్గర ఉంది. మరల ఒకసారి ఈ కథను వినిపించినందుకు మీకు ధన్యవాదాలు.
@rpo2007
@rpo2007 2 жыл бұрын
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR గారిపై,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిపై ఎన్నో విషయాలను(గతంలో)తెలియజేశారు. ఈసారి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానంతరం రాధమ్మను దర్శించే సందర్భాన్ని వివరించారు.కవి మలచిన తీరుకు మీ కధనం జోడై కళ్ళ ముందర దృశ్యమాలికలే దర్శనమిచ్చాయి👌👍💗💗💗 Thank you so much 🙏
@DrMallu
@DrMallu Ай бұрын
గౌరవనీయులైన కిరణ్ ప్రభ గారికి నమస్కారం నేను మీ అభిమానిని అంబేద్కర్ గారి మరియు గుర్రం జాషువా జాషువా గారి గురించి తమరి వ్యాఖ్యానం వినాలని నా కోరిక
@nmgodavarthy3680
@nmgodavarthy3680 10 ай бұрын
చాలా మంచి కథ. మీకు, రచయిత కి హృదయ పూర్వక అభినందనలు.🎉🎉🎉🎉🎉
@tejajamjam1371
@tejajamjam1371 2 жыл бұрын
🙏 చాలా మంచి కథ ఇంతకుముందు ఎప్పుడూ మేము చదవని కద మా కళ్ళకు కట్టినట్టు చెప్పిన కద మీ కథా సంపుటికి మా ి కళాంజలి "🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
ధన్యవాదాలండీ..
@indiravattikonda1365
@indiravattikonda1365 Жыл бұрын
అద్భుతం.
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
కథ చాలా బాగుంది శ్రీ కృష్ణుని గురించి ఇంత చక్కగా ఎవరు ఇంత చిక్కగా చెప్పలేదు ఒక దృశ్య కావ్యంగా కళ్ల ముందర సాక్షాత్కరింప చేసారు మీ కథనము వ్యాఖ్యలు కథకు మరింత సొగసును ఇచ్చాయి రాధ కి వార్ధక్యము అంటే నా మనస్సు ఒప్పుకోటము లేదు. కథలో ప్రతి అంశమూ అద్భుతము అత్యద్భతమైన రచన మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@amruthadhara7982
@amruthadhara7982 2 жыл бұрын
Kiran prabha garu kadha vivarinche vidhanam meeku meere sati sir mee voice nijam ga meeku devudichina varam
@seshabalakaramcheti110
@seshabalakaramcheti110 2 жыл бұрын
కళ్లు చమర్చాయి కిరణ్ ప్రభ గారు . మంచి కథను అందించిన మీకు శ్రీ కవితా ప్రసాదు గారికి ధన్యవాదములు 🙏🙏
@nayakalluprashanth308
@nayakalluprashanth308 23 күн бұрын
రాధాకృష్ణుల ప్రయాణంతో పాటుగా ఒక ప్రేమ ప్రయాణం కూడా ఆగిపోయింది.
@slvuma3362
@slvuma3362 2 жыл бұрын
అనిర్వచనీయమైన భావన. మాటలు లేవు. ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు
@gprao123
@gprao123 2 жыл бұрын
ఎంత బాగా వివరించారు కిరణ్ ప్రభ గారు. వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది 👏
@sudhasnr5065
@sudhasnr5065 Жыл бұрын
మీరు కథను అమరం చేయడం , రచయితను తారలను చేయడం అంటే ఏమిటో చూపించారు. మీ స్వరంలోని భావాలు కథను కళ్ళముందు నడిపిస్తున్నాయి. మీరు క్రియేట్ చేస్తున్న టాక్ షో ఎన్ సైక్లోపీడియా నుండి మరో కథను విన్నాను, చాలా ఆనందించాను. నేను పొందిన ఆనందం ముందు మీకు ఏమి చెప్పినా సరి తూగవు. సోమ సుధేష్ణ
@anuradhakothapalli3622
@anuradhakothapalli3622 7 ай бұрын
ఎంతో బాగుంది.❤ఈ కథ
@nrsattiraju
@nrsattiraju 11 ай бұрын
Excellent story and narration Kiran prabha garu
@naradanewstelugu
@naradanewstelugu Жыл бұрын
అద్భుతం... అద్భుతం.... అద్భుతం.... అద్భుతం....
@ramanavadakattu3971
@ramanavadakattu3971 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు, కృష్ణయ్యతో పాటుగా మేమూ ప్రయాణించాము
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 Жыл бұрын
చాలా బావుంది గురువుగారు నమస్కారము
@ramanakv3723
@ramanakv3723 2 жыл бұрын
కిరణ్ గారికి నమస్కారం. శ్రీకృష్ణుడులీలామానుషవిగ్రహుడుప్రేమావతారుడు.ఆయనగురించిఎన్నికల్పనలుచేసినా రసరమ్యంగానేఉంటుంది. కధ.మీరుచెప్పేతీరు స్రోతలనుకట్టిపడేస్తాయి. స్వామివివేకానందగురించి సుదీర్గమైన వివరమైన టాక్ షో చేయమని నామనవి.
@santhikhande1900
@santhikhande1900 2 жыл бұрын
నమస్తే అండి కిరణ ప్రభ గారు 🙏🏻 ఈ ఒక్క ప్రయాణం కథ ఏంతో బాగుంది అండి అంతే హృద్యం గా మీరు చాలా బాగా వివరించారు అండి రచించినవారు ఏది ఊహించి రచించారు మీరు మాకు వివరించిన విధానం వల్ల కళ్ల కు కట్టినట్టు cheperandi 😊 రచించినవరికి మరియు మీకు ధన్యవాదాలు😊 నేను subscribe చేసుకొన్న యూట్యూబ్ ఛానెల్స్ లో మీ ఛానల్ the best andi 😊👍 ilaagey mamalini alaristharani korukuntunanu sir
@srinivasanmk2134
@srinivasanmk2134 Жыл бұрын
Nenu Tamil.Kani Kiran Prabha channel naku chala ishtam.Self confidence peruguthunthi.Excellent Voice.Each and every word very clear.CLASS channel.In other words CLASS people kana MASS channel
@koteswararao9315
@koteswararao9315 Жыл бұрын
Very nice sir. Thank you very much.
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
No words. Many many thanks for your great narration. It is definitely a good story.
@neelimasurabathula2092
@neelimasurabathula2092 2 жыл бұрын
ఇది మంచి కథ మాత్రమే కాదు అపురూపమైన కథ వింటున్నంతసేపు ఒళ్ళు పులకరించి కళ్ళు చమర్చి, రచయిత వర్ణనకు ఏమాత్రం తగ్గకుండా మీరు చెప్పిన తీరు 🙏 మొత్తం విన్నాక, సర్వంతర్యామి కృష్ణుడా లేక రాధ ఇద్దరు ఒకరేనా ఏమో 🙏🙏🙏 మీకు ధన్యవాదాలు 🙏
@klknowledgehub8821
@klknowledgehub8821 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు సర్.. వీలుంటే N.T రామారావు గారి రాజకీయ ప్రయాణం పై టాక్ షో చేయగలరు. MGR గారి వలె. ఆనాటి జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరిస్తూ చేయగలరు..🙏🙏🙏🙏 లొట్లపల్లి. కోటయ్య
@VanajaTatineni
@VanajaTatineni 2 жыл бұрын
ఎంత చక్కని కథ.. ధన్యవాదాలు సర్ 🙏
@sridevithayi6544
@sridevithayi6544 9 ай бұрын
కృష్ణుడు రాధను కలుస్తానని తెలుసు కానీ వాళ్లు కలుసుకున్నప్పుడు జరిగే తపనని చదవాలి మనము అనుభవించాలి అని తపన మనలని కథ సాగరం లోకి తీసుకెళ్లింది
@shanthaholla3316
@shanthaholla3316 10 ай бұрын
Story explained in sweet telugu. Nice imaginary story.
@prahaladgundi8451
@prahaladgundi8451 11 ай бұрын
కిరణ్ ప్రభ గారు చాల కృతఙయతలు రాళ్లబండి గారు great పర్సనాలిటీ వారిని గుర్తుచేశారు 🙏🙏🙏
@leelarajsekhar6897
@leelarajsekhar6897 Жыл бұрын
చాలా బాగా చెప్పారు !! కవితా ప్రసాద్ గారిని ఒక వేదిక మీద చూడడం ఒక గొప్ప అనుభవం!! కధను ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదములు 👏👏💐🙏
@padmajashekar2866
@padmajashekar2866 Жыл бұрын
కాలం చెక్కిన మార్పులు కృష్ణుని మొహంలోనే కనబడుతున్నాయి గానీ కళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి. కళ్ళల్లో చిలిపి,చిత్రమైన, చిక్కుముడి విప్పే, చిరంజీవి అయిన... వెలుతురు అలాగే ఉంది... ఆహా.. ఎంతటి అద్భుత వర్ణన ....అందమైన కథనండీ. Tq కిరణ్ ప్రభ గారు.
@Movie_clips04
@Movie_clips04 Жыл бұрын
మీరు కారణజన్ములు అండి
@nallamillivenkatareddy2275
@nallamillivenkatareddy2275 2 жыл бұрын
Chala Chala Bagundi Congratulations.
@narasimhacharyuluakalankam404
@narasimhacharyuluakalankam404 Жыл бұрын
No words to express your greatness in presenting any subject
@kumarpuvvada6705
@kumarpuvvada6705 2 жыл бұрын
Really Manchi Katha. Thanks andi Kiran prabha garu
@rrprasad7206
@rrprasad7206 2 жыл бұрын
Actually I could picturize every bit of the story. While the author has done brilliant job, your narration brought NTR ( krishna) in front of my eyes. Simply amazing. 🙏🙏🙏🙏 Please accept my appreciation and gratitude for your wonderful description 🙏🙏🙏
@suneelam8580
@suneelam8580 2 жыл бұрын
🙏🙏🙏👌👌👌👌 Maroradham prakaaram ga radham nadudtundi..... 👌👌👌👌
@kalathanuja626
@kalathanuja626 2 жыл бұрын
naa chinapudi nunchi chaala krishnudi kathalu vinnanu... naaku appuduuu anipinchedi krishnudu okkasaryna radhani kalisthe bagundedi ani... eroju ee katha vinnaka chaala aanandam anipinchidi.... ee katha nijamoo kalpithamo anavasaram... ee katha lo anno manasuni thaake bhaavalu unnai.... vinantha sepu kallaloo neelu thiruguthune unnai...
@palakakumari4745
@palakakumari4745 2 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏🙏ఇలాంటి కథలు ఇంకా మాకు పంచండి
@sunithan4368
@sunithan4368 2 жыл бұрын
Manchi kada 💐💐💐 Liked the name Radha ramana♥️♥️♥️
@santhtoshkumarpervaram8654
@santhtoshkumarpervaram8654 2 жыл бұрын
Wonderful Narration Sir...👍
@divakaruniseshasai8816
@divakaruniseshasai8816 2 жыл бұрын
Aa kadha chaalabaagundi meerannatlu ee kadha meeruchaduvutunnantasepu aa kadhalo Leelanau poyamu dhanyavadamulu
@nagavenil7584
@nagavenil7584 2 жыл бұрын
Very wonderful story as usual with ur beautiful narration as though we r seeing with our eyes thank u for introducing Kavita Prasad which i did not know waiting for the next week.
@kutumbaraoprabhala2127
@kutumbaraoprabhala2127 2 жыл бұрын
Hats off to Sri Kiran Prabha for his beautiful narration of any topic.
@ramalakshmik9382
@ramalakshmik9382 2 жыл бұрын
మీరు చెప్పే విధానం మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు మరి చాలా మంచిరచనలు ఇంకా మీద్వారా రావాలని కోరుకుంటున్నాను
@sreenivasm3282
@sreenivasm3282 2 жыл бұрын
Your narration is oka adbhutam. I could visualise every detail to the extent of RASA exuding and dwelling in the honeycomb of my heart. ThanQ sir.
@klkmani7286
@klkmani7286 2 жыл бұрын
Wow. Anth madhuramga undi. Chala baga chepparu 👍
@naughty91221
@naughty91221 2 жыл бұрын
Sir I wish you narrate about Mahabharatam, Ramayanam, Swami Vivekananda, Sri Ramakrishna Paramahamsa which will influence many youngsters..
@charan7926
@charan7926 2 жыл бұрын
శ్రీ పాద , అజంత , కరుణ శ్రీ , రావి శాస్త్రి , మల్లాది రామ్... జాషువ , అర్ కే నారాయణ్ , ...మీ todo list లో చేర్చుకోరూ....
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Sure andi..
@suryanarayana1228
@suryanarayana1228 2 жыл бұрын
మీరు ప్రసాద్ గారిని గుర్తు చేసిన తీరు హ్రుదయం ద్రవించినది. నాకు ఆయన ప్రసంగాలు ,కవితలు,అవధానాలు ప్రత్యక్షము గా పాల్గొన్న అవకాశం దొరికినది. మీరు ఈ ప్రసంగం ద్వారా ఆయన్ని దర్శంపచేసారు. ధన్యవాదాలు.
@MuraliKrishna-ul1wz
@MuraliKrishna-ul1wz 2 жыл бұрын
Really very nice
@umarani2159
@umarani2159 2 жыл бұрын
Thanks, Sir.
@venkatalakshmi5832
@venkatalakshmi5832 2 жыл бұрын
Enni sarulu vinna innka vinali anipisurhudhi
@sankaralakshmikasichinula510
@sankaralakshmikasichinula510 2 жыл бұрын
Chala bagundi 👏👏👏
@nagalalitha1167
@nagalalitha1167 2 жыл бұрын
Excellent story andi....Radhyshyam🙏🙏🙏
@sridevithayi6544
@sridevithayi6544 9 ай бұрын
కొన్ని వందల సార్లు చదివిన తనివి తీరని ప్రేమ కథ కావ్వం
@bodduvenkataramana422
@bodduvenkataramana422 2 жыл бұрын
సర్. నమస్తే. మీ talkshows అన్ని చూసాను.. చాలా బావుంటాయి.. దయచేసి భట్టి విక్రమార్క గురించి, డైరెక్టర్ జంపన గారి గురించి చెప్పండి.
@gnanasankarsomu8321
@gnanasankarsomu8321 2 жыл бұрын
ఒక ప్రయాణం- రాళ్ల బండి కవితాప్రసాద్ గారిని సామాన్యులకు పరిచయం చేసినందుకు, భక్తి- ఆనందాలతో మీకు శుభాకాంక్షలు
@mallareddy-zd8yc
@mallareddy-zd8yc 2 жыл бұрын
హెట్సాఫ్
@thaladaappalaraju839
@thaladaappalaraju839 2 жыл бұрын
Chaala bagundi kiran prabha garu dhanyavadalu
@duddedharadharraodharadhar3852
@duddedharadharraodharadhar3852 2 жыл бұрын
Na manasuku hathukundi
@ashokadintakurti5918
@ashokadintakurti5918 2 жыл бұрын
Excellant👍✌️🙏
@sunithathodeti136
@sunithathodeti136 2 жыл бұрын
Namaskaramandi Kiran prabha gaaru 🙏🙏🙏🙏
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Beautiful Narration Sir
@rangamsetty6691
@rangamsetty6691 Жыл бұрын
2013 లో. ఒక యుద్ధం తరువాత అనే నవల మునిసుందరం రాశారు.చతురలో వచ్చింది.భారత యుద్ధం తరువాత అన్న మాట.ఆయన ఒక కవి .మీరు రివ్యూ చెయ్యాలి .మా కోరిక
@pudarimanasaveena447
@pudarimanasaveena447 Жыл бұрын
E story chala bagundi .. Sir meru radhakrishna original story cheppandi Meru chepte chala baguntadi sir
@subbubvch2163
@subbubvch2163 2 жыл бұрын
Okka vana chinuku...mutyapu chippa lo padithee..muthyam..avutundi...okka mataa mee naluka nundi vastee..aanimuthyam avutundhi
@hemavatinandiki8600
@hemavatinandiki8600 2 жыл бұрын
Well narration sir
@srinivasaraoamujuri3018
@srinivasaraoamujuri3018 2 жыл бұрын
Your voice very sweet sir. 😊🙏🙏
@krishnaveninanduru8935
@krishnaveninanduru8935 2 жыл бұрын
Chala bavumdamdi
@Domala8833
@Domala8833 2 жыл бұрын
Bavundi Nijanga yudhdham tharvathagani mundugani ameni kalidaado leedoo Papam radha
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 2 жыл бұрын
Chala bagundi
@gireeshguntupalli-oh5yn
@gireeshguntupalli-oh5yn 4 ай бұрын
@satyakorada4585
@satyakorada4585 2 жыл бұрын
👌👌🙏🙏💐💐
@srinivassadapa3479
@srinivassadapa3479 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@leelapamarthi4177
@leelapamarthi4177 2 жыл бұрын
Excellent sir Gunturu seshendra sarma gari gurinchi cheyyandi plz
@dhwani5112
@dhwani5112 Жыл бұрын
🙏
@seshaparabrahmamkaryampudi888
@seshaparabrahmamkaryampudi888 2 жыл бұрын
Excellent story and narration. But Drushtadyumna was killed by Aswadthama immediately after kurukshetra war in the night time. Surprising how Kavita Prasad garu missed this.
@lakshmikantakumari7457
@lakshmikantakumari7457 2 жыл бұрын
Kadha vinnantasepu marolokamloki velli Krishna sannidhyam pondinatlu aakalamlamloki vellipoyanante nammandi vrasina variki parichayamchesina meeku dhanyavadamulu
@SriDevi-zx6bf
@SriDevi-zx6bf 2 ай бұрын
గుండె బరువు ఎక్కి ది
@gedamsunilkumar8588
@gedamsunilkumar8588 2 жыл бұрын
Nice
@rajeshkaramala4154
@rajeshkaramala4154 Жыл бұрын
Sir meru Mahabharatam chepte vinalani undi sir
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Avathaara parisamapthi naatiki krishnaparamathma vayasu 125 years,,, yuddhaanantharamu around 36 years Dwaraka nu paripalichinatlu chebuthunnayi puranalu
@manjum5941
@manjum5941 2 жыл бұрын
You are most underrated youtuber sir, one of the best channel in KZfaq...I kindly request you to add subscribe note while started talk show.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
బహు ధన్యవాదాలండీ..!
@manjum5941
@manjum5941 2 жыл бұрын
@@KoumudiKiranprabha how can I connect with you sir, would love to talk to you.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
తప్పనిసరిగా అండీ.. నేను అమెరికాలో ఉంటాను.. మీ ఫోన్ నంబరు వివరాలు kiranprabha@gmail.com కి మెయిల్ పంపండి..
@sankarpotnuru6301
@sankarpotnuru6301 2 жыл бұрын
YES 100 Percent Correct
@nayakalluprashanth308
@nayakalluprashanth308 23 күн бұрын
Ontari poola butta book link undha sir online lo kakunda offlo dorukuthundha sir
@sekhartadiparthi6505
@sekhartadiparthi6505 2 жыл бұрын
Pls do TalkShow on Marocharithra ( Kamal ,Sarita, directed by k.Balachandar ) sir
@srivallikondapalli
@srivallikondapalli 2 жыл бұрын
Story starts at 6.50mins👍
@evgoud25
@evgoud25 2 жыл бұрын
తెలుగు సమగ్ర సాహిత్యం అనే కార్యక్రమం ఒక తరానికి తెలియదు చెప్పండి సర్
@sankarpotnuru6301
@sankarpotnuru6301 2 жыл бұрын
Kadha chala bagundi Sir,Oka Yogi Aatma Kadha mariyu Mahatma Gandhi gari Satyasodhana gurinchi cheppagalaru please.
@ramababuganta4866
@ramababuganta4866 2 жыл бұрын
Sir, అన్ని వర్గాలకు నచిన టాక్ షో చెయ్యండి
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 2 жыл бұрын
Sir ee saari MANAM MOVIE gurinchi oka programme cheyyandi endukante adi ANR gari chivari movie kanuka
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
పరిశీలిస్తానండీ..
@reddyda
@reddyda 2 жыл бұрын
Radha is 11 months older than Krishna therefore she must be 126 years old.
@drsushma4212
@drsushma4212 2 жыл бұрын
sir pracheena rachayithla kadalu cheppandi please... MA generation ki chala telivu asalu
@user-cy1ce4iv3z
@user-cy1ce4iv3z 2 жыл бұрын
రాళ్ళబండి కవితా ప్రసాద్. సరస్వతీ దేవికి నివేదించిన కవితా ప్రసాదం. అద్భుతమైన నడక. అంతర్లీనంగా వికసించిన కథన కుతూహలం. రాధ నవ్వు పోలిక, వెదురు వేణువు కన్నయ్య శరీరాన్ని రాధ కొంగుతో తుడిచిన తర్వాతే మోగిన విధానం వీటన్నినీ సమన్వయ పరుస్తూ కిరణ్ ప్రభ పఠనం వెరసి వీనుల విందు.ధన్యోస్మి. 🙏🙏🙏🙏
@nirmalamadarapu1993
@nirmalamadarapu1993 2 жыл бұрын
Sir pillalakosam panchathantram kadhalu chippandi.
@MrSubbaraod
@MrSubbaraod 2 жыл бұрын
అద్భు తహ్ అద్భు తహ్ అద్భు తహ్ అద్భు తహ్ honey🍯 filled up మాట ల కోకీల
@g.kstudeos7485
@g.kstudeos7485 2 жыл бұрын
Sir nenu meeru chesina MGR video's chusi ayanaku fan ayipoyanu anthabaga chesaru meeru. Naku oka sandeham MGR garu nasthikula leda asthikula assalu devudi meeda ayana abhiprayam emiti?
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
ఆయన నాస్తికుడ్నని ఎప్పుడూ చెప్పలేదండీ.. దైవభక్తి ఉన్నవాళ్ళే. మూకాంబికా దేవాలయానికి తరచూ వెళ్ళేవారు. ఆ దేవాలయానికి ఓ బంగారు ఖడ్గాన్ని కూడా బహూకరించారని కొన్ని వార్తలున్నాయి..
@g.kstudeos7485
@g.kstudeos7485 2 жыл бұрын
@@KoumudiKiranprabha thankyou sir thanks for your reply
@sambasiva3308
@sambasiva3308 2 жыл бұрын
ఇంతకు ముందు ఒక సారి చెప్పారు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
అవునండీ.. దాదాపు పదేళ్ల క్రిందట.. ఎక్కువమంది వినలేదని మళ్ళీ కొత్తగా చెప్పాను..
@rangamsetty6691
@rangamsetty6691 Жыл бұрын
కథ సంగతి దేవుడెరుగు.మీరు చెప్పే విధానం అహో కృష్ణుడు ఒక్కడే కాదు ఆయనతో పాటు మేము కూడా రావిచెట్టుకు పక్కనే ఉన్నట్టు.
@Rupasjourney
@Rupasjourney Ай бұрын
Neenu pondina. Anubuti matallo cheppaleenu
@srinivasmandangi4271
@srinivasmandangi4271 2 жыл бұрын
🙏
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 198 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Sri Rallabandi Kavitha Prasad gari adbhuthamaina speech at IMPACT2013
55:15
IMPACT FOUNDATION
Рет қаралды 105 М.
KiranPrabha Talk Show - First Movie of Sri Mullapudi Venkata Ramana
2:43:05