Bava Maradallu Telugu Full Movie | Sobhan Babu | Radhika | Suhasini Maniratnam | Kodandarami Reddy

  Рет қаралды 5,071,724

Mango Telugu Cinema

Mango Telugu Cinema

8 жыл бұрын

Bava Maradallu Telugu Full Movie, ft Sobhan Babu, Radhika, Suhasini Maniratnam and Rao Gopal Rao. Directed by A Kodandarami Reddy. Subscribe to Telugu Cinema for more Super Hit Telugu Full Movies : bit.ly/1XkIOBD
Bava Maradallu movie also stars Nutan Prasad and Allu Rama Lingaiah among others. The movie is produced by M Narasimha Rao and music composed by Chakravarthy.
Click Here to Watch :
Damarukam Telugu Full Movie - • Video
Hello Brother Full Movie HD - • Hello Brother Full Mov...
Antham Full Movie HD - • Antham Full Movie HD |...
Anaganaga Oka Roju Telugu Movie - • Video
Like us on Facebook for more updates - / itstelugucinema
Follow us on twitter for more updates - / telugucinemaoff
Watch all your favorite movies here.
Also subscribe to / telugucinema for latest full movies.
Happy Watching !

Пікірлер: 705
@chalamaiahyelisetti9097
@chalamaiahyelisetti9097 6 ай бұрын
2024 లో చూస్తూ ఒక లైక్ వేసుకోండి
@ccdccd4776
@ccdccd4776 9 ай бұрын
ఈ సినిమా చూసిఉన్నాథ్స్ సేపు రాధిక గారు అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు అన్నపూర్ణమ్మ గారు వారి నటన మహా అద్భుతము. ఈ రోజు కూడా కళ్ళ వెంట నీరు వస్తుంది. వచ్చింది. డైరెక్టర్ గారికి వందనాలు.
@changalip3184
@changalip3184 7 ай бұрын
Super
@saidulupalepu8138
@saidulupalepu8138 2 жыл бұрын
అప్పటి సినిమాలే బాగుంటాయి , ఎందుకంటె అప్పుడు సినిమాలో నీతి అనేది ఒకథి ఉంతుంది .
@bhashag3904
@bhashag3904 5 ай бұрын
ఈమహాగొప్ప చిత్రాన్ని 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 2 жыл бұрын
చక్కని కుటుంబ కథా చిత్రం...చివరి 15 నిమిషాలు కట్టి పడేశాయ్... ""నిన్ను తాకే అర్హత నాకు లేదు...కనీసం నీ నీడను అయినా తాకనివ్వు" డైలాగ్ సినిమాకే హైలైట్...♥️🙏👌 10/10/2021.
@badabhagnianasuyamma7007
@badabhagnianasuyamma7007 2 жыл бұрын
?
@homebigul6811
@homebigul6811 7 ай бұрын
K jiyy😢😢😢😊😊😊​@@badabhagnianasuyamma7007
@tagarambajari4469
@tagarambajari4469 2 жыл бұрын
ఒక్క సారి పెళ్ళైన ఆడది గడప దాటితే ముందు సుఖమే చివరిగా అవమానాలు, కష్టాలు, కన్నిలే మిగులుతాయి......
@rajanigeddala3362
@rajanigeddala3362 Жыл бұрын
Same magavallaku kuda varthistundandi
@salapuramunaidusalapuvanip5295
@salapuramunaidusalapuvanip5295 4 жыл бұрын
ఈ సినిమా సూపర్ హిట్ ప్రతిఒక్కరు తప్పకుండా చూడవాలిసిన ఫ్యామిలి కధ సినిమా ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది నేను తేదీ 22/05/2020 నీ చూసాను.మీరు తప్పకుండా చూడండి
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Me cmnts chadivi movie chusthunnanu.
@maheshakarapua9525
@maheshakarapua9525 2 жыл бұрын
6.5.22 రోజున చూసాను బ్రో
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 2 жыл бұрын
మంచి మూవీ...
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok 10 ай бұрын
22/9 /2023 చూసాను
@ravichandrav1618
@ravichandrav1618 3 жыл бұрын
ఈనాటి తరం ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా. ఒక ఆడది గడప దాటితే బతుకు ఎలా మారుతుందో, కుటుంబం ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుందో చాలా బాగా చూపించారు. రాధిక గారు చాలా బాగా నటంచారు.
@dhruva-sri-kbn.tastyandtravels
@dhruva-sri-kbn.tastyandtravels 3 жыл бұрын
ఆడది చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష అనుబవించవలసి వస్తుంది అని తెలిపిన ఈ సినిమా అందరూ చూడ వలసింధె.సూపర్ మూవీ
@smallsloptiontrades
@smallsloptiontrades 3 жыл бұрын
Magavaallu chesina kutumbalu chinnabhinnam avtay
@americanatheart110
@americanatheart110 2 жыл бұрын
U all must be idiots.
@akhilreddy4043
@akhilreddy4043 2 жыл бұрын
Yes
@sameerasrinivas9577
@sameerasrinivas9577 2 жыл бұрын
Father adgakunda decision teskunna kuda atlane aitay jeevithalu
@gangadhardevanaboyina702
@gangadhardevanaboyina702 3 жыл бұрын
ఆనాటి ఊరి కట్టుబాట్లు, సంప్రదాయాలకు సంస్ర్కుతులకు అద్దం పట్టిన సినిమా....ప్రతి Charactor నటన వర్ణనాతీతం...అందరూజీవించేశారు...అద్భుతమైన కళాఖండం...👌👌👍👍🙏🙏🌺🌹
@mounikabathala1401
@mounikabathala1401 Жыл бұрын
ఏమండీ
@kondaapparao5182
@kondaapparao5182 4 ай бұрын
2:27:05
@charan.ganesh4396
@charan.ganesh4396 7 ай бұрын
ఆ చిన్నపిల్ల హీరోయిన్ మీనాగారు ఎంతమంది గుర్తుపట్టారు 😊😊
@iam-kl8jl
@iam-kl8jl 4 жыл бұрын
కుటుంబం బంధాలు వాటి విలువలు చాలా బాగా చూపించారు. ఇప్పుడు ఇలాటి మూవీస్ రావు వచ్చినా ఎవరూ చూడరు. అసలు బంధాలు విలువలు అవసరమే లేదు . రాధిక గారి నటన అద్భుతం శోభన్ బాబు గారు సుహాసిని గారు రావు గోపాల్ రావు గారు అల్లు రామలింగయ్య గారు అందరి నటన అద్భుతం లాస్ట్ లొ సీన్ తీయాలంటే గట్స్ ఉండాలి సూపర్ మూవీ. No డౌట్ దర్శకత్వం సూపర్.
@chrajesh1278
@chrajesh1278 3 жыл бұрын
By CCR
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
👍🏼
@rajaakhi1299
@rajaakhi1299 3 жыл бұрын
Yes that's is true polluted people has became and forgeted the relationship between everyone now a days money has given important now A days
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 3 жыл бұрын
S andaru baga chesaru...superb movie
@sreelakshmi1196
@sreelakshmi1196 3 жыл бұрын
Last scenes lo nenu continues ga edustune vunna, control avvaledu 😔😔😞
@adhiloverboy5577
@adhiloverboy5577 2 жыл бұрын
2022 చూసిన వాళ్ళు ఎంతమంది
@erramallikasheemanna6170
@erramallikasheemanna6170 3 жыл бұрын
ఈ సినిమాను చూసే దీర్ఘసుమంగళీభవ సినిమా తీసినట్లు ఉన్నారు దాదాపు 99% సేమ్ ఈ లాగానే ఉంది 🙏🙏🙏🙏🙏👍👍👍
@UshaRaniVanam
@UshaRaniVanam 2 жыл бұрын
Came here Tô write the same comment
@mamidisettidurgabhavani1814
@mamidisettidurgabhavani1814 2 жыл бұрын
Avunu
@sirishanaidu7127
@sirishanaidu7127 2 жыл бұрын
Same feeling 🥺
@padmavathipadma7782
@padmavathipadma7782 Жыл бұрын
Yes
@midathadajaisanthoshkuma-hf4om
@midathadajaisanthoshkuma-hf4om Жыл бұрын
😊 Mmxl
@ravichowdary4667
@ravichowdary4667 Жыл бұрын
Excellent movie. రావుగోపాలరావు గారు,గుమ్మడి గారు,నూతన్ ప్రసాద్ గారు,అల్లు రామాలింగయ్య గారు, శోబానబాబు గారు, ఇలాంటి legends ఈ సినిమాని ఒక మంచి చిత్రంగా మలిచారు. ఈ పాత సినిమాలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటది
@love-songs.32135
@love-songs.32135 9 ай бұрын
2023 lo chusina vallu 👍
@kuwaittoindia7367
@kuwaittoindia7367 2 жыл бұрын
మగవాడిని పశు గా మార్చిన దేవుడి గా మార్చిన ఆడదే కారణం. ఈ ఒక్క డైలాగు చాలు సినిమా హిట్
@kamalabaikoyalkaar9224
@kamalabaikoyalkaar9224 Жыл бұрын
Mom
@rkbaburk9983
@rkbaburk9983 Жыл бұрын
yes
@sriramsriram7723
@sriramsriram7723 2 жыл бұрын
Last scene కి కన్నీళ్లు ఆగలేదు.
@user-xp7un6ed3p
@user-xp7un6ed3p 5 ай бұрын
Avunu naku kuda teliyakundane kannillu agaledhu chalaa adchanu😂😂
@dkr277
@dkr277 2 жыл бұрын
డాక్టర్ శ్రీ అల్లు గారి నటన అద్భుతం గ్రీట్ లెజెండ్
@vijaynaik1429
@vijaynaik1429 6 ай бұрын
Wes
@subbaiahkhan4099
@subbaiahkhan4099 2 жыл бұрын
చదువు నేర్పిన గురువులు నుండి ఎంతో జీవితంలో తెలుసుకోవడానికి పనికొస్తుంది
@vsatyanarayana-iv5qx
@vsatyanarayana-iv5qx 3 жыл бұрын
Movie చాలా బాగుంది. 01:35:00 అల్లు రామలింగయ్య scene అద్దిరి పోయింది. ఆ scene లో మాటలు ఎంత బాగున్నాయో.. రాధిక గారు అయితే జానకి character కి ప్రాణం పోశారు.. రావుగోపాలరావు గారు, అన్నపూర్ణ గారు, అల్లు రామలింగయ్య గారు.. చించి ఆరేశారు.. ఎంత చెప్పినా తక్కువే.. కోదండరామి రెడ్డి గారికి శతకోటి వందనాలు..
@krishnamohanpathivada2735
@krishnamohanpathivada2735 2 жыл бұрын
పెళ్లి అయిన ఆడది గుమ్మం దాటితే ఎలా ఉంటుందో ఈ సినిమా లో భలేగా చూపించిన డైరెక్టర్ గారికి నా నమస్కారములు
@avulajayasankar3327
@avulajayasankar3327 3 жыл бұрын
Oka star hero ayyundi e charechter ni shobanbabu oppukunnadante great
@marupakasrinivas1293
@marupakasrinivas1293 2 жыл бұрын
అప్పటి సినిమాలకు ఒక అర్థం ఉన్నది చూసినవారికి ఎటువంటి తప్పు చేయకూడదు అని ఇప్పుడు వచ్చే సినిమాలో సెంటిమెంట్లు తక్కువ అయిపోయాయి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంట అందుకే
@apexpredatoryt6153
@apexpredatoryt6153 2 жыл бұрын
I can't stop my tears 💧Really it's a wonderful film. This Generation people must watch...
@sairamkoganti2046
@sairamkoganti2046 2 жыл бұрын
ఆ ఇప్పుడు కూడా 2022 లో కొంత మంది అమ్మాయిలు భర్త ఉద్యోగం చేయటం లేదు వ్యవసాయం చేస్తున్నాడు అని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు..... ఉద్యోగం ఉన్న వాళ్ళను చేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు
@praveenKumar-oi2ff
@praveenKumar-oi2ff 2 жыл бұрын
శోభన్ బాబు గారు నటించ లేదు జీవించేసరు 👏👏👏
@ChagantiRamulu
@ChagantiRamulu Жыл бұрын
1:47:00
@nasunilkumar
@nasunilkumar 6 ай бұрын
2024 lo chusina vallu 👉
@mavillausharani727
@mavillausharani727 4 жыл бұрын
Old is gold ilanti stories Inka Rane Ravu superb film
@karunyasacademy2721
@karunyasacademy2721 4 жыл бұрын
లేచిపోయిన ఆడదాని బ్రతుకు సైలెన్స్.. సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే.. సూపర్బ్ అల్లు రామలింగయ్య గారు..
@koppularamesh2606
@koppularamesh2606 Жыл бұрын
ఒక్కసారి గడప దాటిన ఏ ఆడదాన్ని బ్రతుకైనా సైలెన్సేనమ్మ నేను తెలుగు మాస్టర్ గారిని
@svryadav1387
@svryadav1387 2 жыл бұрын
Nenu 1984 lo 7th class chadhuvuthunnappudu ee cinema chushaanu, appudu floor ticket rs00:60Ps... KADAPA dt.
@krishnamohan6736
@krishnamohan6736 6 жыл бұрын
వెండి చంద మామలు వేయి తీపి రాత్రులు సూపర్ సాంగ్ శోభన్ మూవీస్ లో ఇది ఒక హిట్ మూవీ
@uppamavulurinaveen1448
@uppamavulurinaveen1448 3 жыл бұрын
Right
@leelasingam4662
@leelasingam4662 11 ай бұрын
👍👍👍👏
@deepthipriyajenna545
@deepthipriyajenna545 3 жыл бұрын
2021 lo chudinavallu 👍
@ravisushmaofficial8934
@ravisushmaofficial8934 3 жыл бұрын
😭😭😭
@kesaboinavenkatamma3932
@kesaboinavenkatamma3932 3 жыл бұрын
Mv
@balaguraiahbala3579
@balaguraiahbala3579 3 жыл бұрын
Very good family move this one
@mallikapippalla8131
@mallikapippalla8131 2 жыл бұрын
@@ravisushmaofficial8934 hu too. Byvug. Mhda
@athimamulavanaja3441
@athimamulavanaja3441 2 жыл бұрын
@@mallikapippalla8131 vanaja
@balujanga6492
@balujanga6492 2 жыл бұрын
సూపర్ మూవీ రాధిక గారి క్యారెక్టర్ సూపర్ శోభన్ బాబు గారికి క్యారెక్టర్ సూపర్ ఫుల్ మూవీ సూపర్
@subbareddy960
@subbareddy960 4 жыл бұрын
April 2020 lo chusina vallu ❤👍 cheyandi
@anushay2554
@anushay2554 4 жыл бұрын
అఒమ
@sailakshmi3099
@sailakshmi3099 4 жыл бұрын
@@anushay2554 0👬ftr.
@narasimharaopeddiboina9725
@narasimharaopeddiboina9725 3 жыл бұрын
@@sailakshmi3099 ncnnnnnnnnnngngnnnngngn) nnmnngmnnnnnnn.. C b c can. CCTV. Vcgacafgaxa/cxxaxax\ f. My mama; \a. A .mmmmmmmmmm. mm\aamnnmnnnnnnmmmnmmnnmmmmmmnmnmmnmmnnnnnnnnmnmnnmmnnmmnnnnnnnnazzza
@dasudowlapalli7419
@dasudowlapalli7419 2 жыл бұрын
Excellent performance by Sobhan and Radhika . Patrllo jeevincharu
@SVenkataGiri
@SVenkataGiri 5 жыл бұрын
This is a fantastic family entertainer movie. Truly exciting movie. I loved it very much.
@nagamaniganti2085
@nagamaniganti2085 4 жыл бұрын
2020 lo chusina valu oka like vesukondi😜
@shankarreddym453
@shankarreddym453 3 жыл бұрын
Ax
@gayatridevineni5700
@gayatridevineni5700 3 жыл бұрын
@Jallella Kumaraswamy l
@dhanyathavelpula8390
@dhanyathavelpula8390 3 жыл бұрын
@Jallella Kumaraswamy j hm hv
@karnenajanardhanarao2349
@karnenajanardhanarao2349 Жыл бұрын
భర్తను విడిచిపెట్టిన భార్యకు తలకొరివిని పెట్టడం గొప్ప మనసుగల భర్తగా చిత్రీకరించిన తీరు అమోఘం. కోదండ రామిరెడ్డికి వందనాలు.
@sagarkumar7509
@sagarkumar7509 4 ай бұрын
ఈ సినిమా నే అటు ఇటు మార్చి ఇ.వి.వి.సత్యనారాయణ గారు మా ఆవిడమీద మీ ఆవిడ చాలా మంచిది సినిమా గా తీసారు
@vikramklyanbarri
@vikramklyanbarri 3 ай бұрын
dirgasumagali bava same story ne
@gangabhavaniakula9590
@gangabhavaniakula9590 4 жыл бұрын
21st April 2020 we are watching this movie. All rounder movie overall.
@mahikommathoti
@mahikommathoti 3 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి యాక్షన్ చేసే నటులు లేరు
@msharifbasha501
@msharifbasha501 2 жыл бұрын
ఈ సినిమాలో 42.00 నిమిషంలో రావుగోపాల్ రావు గారు....జీవించారు
@𝓑𝓱𝓪𝓿𝓪𝓷𝓲𝓡𝓪𝓳𝓮𝓼𝓱1055
@𝓑𝓱𝓪𝓿𝓪𝓷𝓲𝓡𝓪𝓳𝓮𝓼𝓱1055 3 ай бұрын
2024లో కూడా నేను చూస్తున్న
@rishirikesh4639
@rishirikesh4639 Жыл бұрын
A కోదండరామిరెడ్డి దర్శకత్వం సూపర్
@kuwaittoindia7367
@kuwaittoindia7367 2 жыл бұрын
ఆడవారి కానీ మగవారి కానీ నేర్పు మాటలు విని జీవితాలను నాశనం చేసుకోకండి పెండ్లయ్యాక భర్త భార్యకు భార్య భర్త కు ఒక విలువ ఉంటుంది. ఆ ఆ ఇల్లు వే బంధం
@mahitoshdash6542
@mahitoshdash6542 2 жыл бұрын
What a superb movie. Suhasini, Radhika and as usual Sobhanbabu are just superb
@sahadevanvijayakumar3198
@sahadevanvijayakumar3198 3 жыл бұрын
Excellent movie. I like the movie very nice. Evergreen performance by every character in this film especially Rao Gopal Rao Garu and Sobhan Babu.
@narasimhareddymule9963
@narasimhareddymule9963 6 жыл бұрын
This is called real sentimental movie What a wonderful direction by a kodandarami Reddy Garu Evergreen performance by every character in this film especially raogopalrao Garu
@annamateku1919
@annamateku1919 3 жыл бұрын
@annamateku1919
@annamateku1919 3 жыл бұрын
.
@annamateku1919
@annamateku1919 3 жыл бұрын
,
@sitamahalakshimi4271
@sitamahalakshimi4271 2 жыл бұрын
. .... .
@munieswari8732
@munieswari8732 Жыл бұрын
​@@annamateku1919 😊888
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
పాప.. Meena... హీరోయిన్ కదా
@sujatharavva4179
@sujatharavva4179 2 жыл бұрын
Yes
@danthalapriyathamkumar2771
@danthalapriyathamkumar2771 Жыл бұрын
Really wonderful performance by the great artist allu ramalingaiah sir and rao gopal rao sir and radhika mam and suhasini mam ever green star shoban babu sir
@telanganarajakiyalu
@telanganarajakiyalu 3 жыл бұрын
Old is gold...🙏🙏🙏
@CaptainJackSparrow182
@CaptainJackSparrow182 3 жыл бұрын
Oh God... how well the character of Rao Gopal rao sir controlled his emotions is ultimate... Unique script...
@kumarrutalla6340
@kumarrutalla6340 4 жыл бұрын
Really nice message in thise movie hat's off to you sobhan babu sir
@raghunath7347
@raghunath7347 4 жыл бұрын
రాజశేఖర్ (శోభన్ బాబు)రమ్యకృష్ణ (రాధిక),ప్రేమ(సుహాసిని) నటించిన దీర్ఘసుమంగళీ భవ సినిమా లాగే ఉంది
@chandanagalanki4034
@chandanagalanki4034 3 жыл бұрын
Correct. Appatlo Radhika mother nd ippati Ramya Krishna Mother same Annapoorna ne 😀
@sudharaniteegala492
@sudharaniteegala492 2 жыл бұрын
అది నిజమైన , దీర్ఘ సుమంగళీభవ సినిమా మాత్రమ్ నిజంగా జరిగిన కథ ఆధారంగా S.V. కృష్ణారెడ్డి సినిమాను తెరకెక్కించాడు. అతను ఆ సినిమా మొదట్లోనే చెప్పాడు.
@narapraveennaidu9662
@narapraveennaidu9662 5 жыл бұрын
Excellent story line and good family values showed in this superb movie
@sakethguduru2529
@sakethguduru2529 2 ай бұрын
ఈ సినిమా చాల బాగున్నది .నాకు చాలా istam
@patmclaughlin107
@patmclaughlin107 4 жыл бұрын
తెలుగు ప్రజల సామాజిక, మేధోపరమైన వెనుకబాటుకు ఇలాంటి సినిమాలు ప్రధానమైన కారణం.
@mallikajahan7253
@mallikajahan7253 3 жыл бұрын
Ante??
@patmclaughlin107
@patmclaughlin107 3 жыл бұрын
@@mallikajahan7253 Ante, mana Andhrula buddhi, telivi peragaka povadaaniki kaaranam ilaanti cinemale ani.
@PRIYADARSHINI-ky1ib
@PRIYADARSHINI-ky1ib 2 жыл бұрын
The film was made in 1984. Means almost 38 yrs over. The social norms and family values are depicted in this movie. How can we decide about the intellectuality of a community based on one single movie?
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 2 жыл бұрын
మేదోపరపిన వెనుకబాటు అంటే..... ఒకరి భార్య ఒకరితో వెళ్ళిపోతే ముందుకు వెళ్లినట్ట.ఒకరికి అడిగి మరీ సహాయం చేయటం అంటే రావుగోపాల్ రావు గారి పాత్ర చేస్తే వెంకబడతామ.
@indiants2080
@indiants2080 8 ай бұрын
​@@sagilisubramanyam6267super 👏👏👏👏
@mettasatishkumar
@mettasatishkumar 4 ай бұрын
Ee movielo pratho okkaru Adbuthamgaa jeevicharu; wonderful movie - SUPER STAR KRISHNA Fans
@chandramouli.p7769
@chandramouli.p7769 2 жыл бұрын
Oh my god.... What a master piece in TFI 🙏🙏🙏
@kukatpallijosephpaul2067
@kukatpallijosephpaul2067 4 жыл бұрын
Heroien suhasini gives a nice performance in this movie. Her dialog behavior superb and also action behaviour movements superb in this movie also she was a looking so beautiful heroine in the Telugu film industry.
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Last scene i cnt stop my tears.
@kuwait3216
@kuwait3216 3 жыл бұрын
SIM SIM
@pavangaming870
@pavangaming870 3 жыл бұрын
@@kuwait3216 ماما ماما اقولش اقولش اقولش اقولش اقولش اقولش اقولش اقولش اقولش ماما اقولش اقولش اقولش اقولش اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ليوم أم مياسه وام ميره وام شمسه يرحم والديك تنمحي تنمحي في وحده ناقصه من نظره عامة عامة عن عن طريق طريق الاسهم للحركة والمسطرة للحركة والمسطرة للضرب من من قبل ما ما طلع في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في فيفي في في في في في في في في في في
@shaikshaik9440
@shaikshaik9440 Жыл бұрын
Supercinema
@adig5274
@adig5274 20 сағат бұрын
దర్శకుడు...కోదండరామిరెడ్డి గారికి పాదాభివందనం ..... ఒక్కసారి మాట్లాడాలని ఉంది సార్.. మీతో
@anushachandaka3493
@anushachandaka3493 3 жыл бұрын
E movie chustuntey chala yedupu vachiendhi.andhukey kattukuna vadu tho ney undali..vere vala Ni chusukokudadhu.chusukuntey elaney avuthundhi.🙏andhukey mi jeevithana Ni nasanam cheysukovaddu
@seethuk8049
@seethuk8049 2 жыл бұрын
26/04/2022 lo chusa super movie 👍
@sivaroark5440
@sivaroark5440 Жыл бұрын
ఒకరిని ప్రేమించి వేరే వాడిని పెళ్ళి చేసుకుంటే తప్పు లేదు ఇదీ పెద్దలు చేసే వేదవ పెళ్ళి. ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే వారిని వేరు చేసే వాళ్ళు తల్లిదండ్రులు. ఇందులో తల్లిదండ్రులు శాడిజo ఉంది. స్త్రీ లపై పెత్తనం ఆధిపత్యం ధోరణి పురుషా అహంకార... సినిమా లో పెద్దలు తల్లిదండ్రులు తమ తమ కొడుకు కూతురు జీవితాల్ని నాశనం చేయడం చుపంచారు అప్పటి కట్టుబాట్లు నుండి ఇప్పటి ఎప్పటికీ జరిగే తల్లిదండ్రుల తప్పు. ప్రేమ ఫీలింగ్స్ ని తొక్కలో సమాజం కట్టుబాట్లు ఏమీ కంట్రోల్ చేయలేవు
@jaihindj7545
@jaihindj7545 10 ай бұрын
Am tamilian but Telugu version is heart touching
@kukatpallijosephpaul2067
@kukatpallijosephpaul2067 4 жыл бұрын
Vilan nuthan Prasad gives a very good performance in this movie his carecter gives so fun in this movie his dialogs also so funny in this movie. His told the famous diloug is (sarvejana sukinobavanthu) so funny in this movie. He was gives a nice performance in this movie he was a great artist in Telugu film industry.
@rameswarapunagalakshmi7412
@rameswarapunagalakshmi7412 2 жыл бұрын
Really iam feel proud to be a telugu movies old is gold
@akumar4946
@akumar4946 3 жыл бұрын
In this movie Allu Ramalingaiah gari character well designed and he lived on it. Good movie
@priyareddy8177
@priyareddy8177 Жыл бұрын
Suhasini character was well matured and knows how to behave but janaki character needed support in raising her kid and in house hold work ...and people around to speak with her instead of scoldings...she needed support and a person to share her inner feelings ...and to guide her...all humans are not same ..some need support some don't..some are mentally strong some are not strong..
@bodlasanju2675
@bodlasanju2675 Жыл бұрын
true
@saisusmitha1442
@saisusmitha1442 2 жыл бұрын
Asalu a father ammaini adigi thanki nachaledu ani vadilesthe chakkaga Murali Mohan janaki ni chesukune vadu, Suhasini sobhan Babu ni chesukune vadu andaru happyga undevallu
@sameerasrinivas9577
@sameerasrinivas9577 2 жыл бұрын
Adhe kada ee point evaru vinipinchkoru Always traditions cultures ankunta show off comments anni Inko daughter undiga to get married to sobhan Ento e pichi parents I dnt think radhika did mistake here
@pardhunihal1514
@pardhunihal1514 10 ай бұрын
Apudu movie ki story vundadhuga
@harikrishna3244
@harikrishna3244 Жыл бұрын
Really a wonderful movie which reflects real life situations. I feel the credit goes Sri kodandarami Reddy garu who felt like filming this. Equally all the characters played their roles as if they are experiencing in their real life. I could not see the movie when it was released. . .This movie made me weep.
@bujjammavlogs4670
@bujjammavlogs4670 Жыл бұрын
Uu
@chsudharani875
@chsudharani875 Жыл бұрын
@@bujjammavlogs4670 ఆ్
@jothiinamdar1394
@jothiinamdar1394 Жыл бұрын
uuiooui , , ,,iu , i o, , ,
@prakashrao8077
@prakashrao8077 8 ай бұрын
Read my comments
@jayasankarbabu7861
@jayasankarbabu7861 7 ай бұрын
@@prakashrao8077 gH
@harshavardhan7660
@harshavardhan7660 3 жыл бұрын
A great message for society that if a mistake happens it has great consequences like this...
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 2 жыл бұрын
బహుశా ఈ సినిమా ఆధారంగా రమ్య కృష్ణ రాజశేఖర్ సినిమా చేసినట్టు వున్నారు. అదే కథ...🙏👌👌
@ANDHRAABBAYEHARSHA
@ANDHRAABBAYEHARSHA 25 күн бұрын
ఇప్పటి జనరేషన్కు ఉపయోగపడే మూవీ అని అప్పట్లోనే తీశారు మన పెద్దలు😢😢
@Trentz2
@Trentz2 11 ай бұрын
1:17:19 I am not sure how many can relate Radhika’s character in the movie to current day. It was woman like her who were bitter and angry at their parents and husband. She is the generation of mother for current day women. It’s their constant complaining that has laid foundation for the mindset of today’s women.
@t.subbarayudupsd7915
@t.subbarayudupsd7915 3 жыл бұрын
Kodandarami Reddy Garu meeru suuuuuuuuuuper 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vldevidevi3362
@vldevidevi3362 6 жыл бұрын
I like the movie very nice
@kankamahalakshmithiyagaraj3339
@kankamahalakshmithiyagaraj3339 4 жыл бұрын
I could not see this movie in 1984. After 36 yrs I saw this movie today.
@k.swapnak.swapna4912
@k.swapnak.swapna4912 11 ай бұрын
ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తే ఇలాగే ఉంటుంది.
@nadimintiveeresh1317
@nadimintiveeresh1317 3 жыл бұрын
Climax scene is very emotional radhika mam acting very emotional
@nazeernazeer2601
@nazeernazeer2601 3 жыл бұрын
భర్తను మౌసం చేసి గడప దాటితే ప్రతి ఆడమనిషికీ ఇ సినిమా ఆంకితం
@Gymbros11
@Gymbros11 Жыл бұрын
🎉6🎉 😮fn😊
@badugusunitha6531
@badugusunitha6531 Жыл бұрын
​@@Gymbros11 1
@shahinataj7800
@shahinataj7800 Жыл бұрын
​@@Gymbros11 a
@𝓑𝓱𝓪𝓿𝓪𝓷𝓲𝓡𝓪𝓳𝓮𝓼𝓱1055
@𝓑𝓱𝓪𝓿𝓪𝓷𝓲𝓡𝓪𝓳𝓮𝓼𝓱1055 2 жыл бұрын
2022 చూస్తున్న వాళ్ళు ఎవరు
@ramakrishnajammu5337
@ramakrishnajammu5337 3 жыл бұрын
Geetha daatina sreeni intha ghoranga choose vara aa rojullo.. kattubatlu manchive avi maree intha ghoranga undakodadu
@bhagyalakshmi3049
@bhagyalakshmi3049 4 жыл бұрын
Alanti tappu magavallu chesinappudu , Valle wife ki enjoy manchi manishe tho marriage ayyi, ala vellipoyinavadu tappu telusukuni siksha anubavinchinatlu ekkada vinaledu. Definitely tappu evaru chesina tappe male or female . Andariki ekkada nyayam jaragaka poina Devudu equal punishment estaru.
@drvenugopaldoddaballapurra7040
@drvenugopaldoddaballapurra7040 Жыл бұрын
I cried. With tears and by voice drvenugopal.
@varaprasadu4020
@varaprasadu4020 11 ай бұрын
Excellent movie,and super songs, Good message to our society.👌👌👌👍
@kaveri-xb6mc
@kaveri-xb6mc 5 жыл бұрын
aadapillaki istam leni pelli chesthe enni anardaalu vastaayo chuinchaaru
@harsharaju8396
@harsharaju8396 4 жыл бұрын
Yah yes exactly
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Yes
@pravallikakoppu2457
@pravallikakoppu2457 3 жыл бұрын
Avunu correcte kani istamyna vadi daggariki velli kuda aame sukhapadaledu athanni sukhapettaledu
@jvvsuresh2265
@jvvsuresh2265 3 жыл бұрын
Cinema concept is really super.awesome movie
@darshanashanmugam7546
@darshanashanmugam7546 Жыл бұрын
I felt that nothing wrong with Raadhika's doing as she doesn't like Shoban Babu because of their different lifestyle. She is educated whereby Shoban Babu is uneducated as he expect her to live the life to his expectation and forcefully have child with her. I felt sorry for Raadhika as her father spoilt her life by getting her married to the guy as who was out of her expectation. Shoban babu us good but too over conservative as expecting the wife to obey him everytime and treat her as sex toy. Her father should had got her married to a rich guy who love Raadhika a lot. Should got Suhashini marry to Shoban Babu as she loves him a lot even before marrying to Raadhika. At least they will be living happily with the life partner that they loves. The father character spoilt so many people life. She told to the father as she doesn't like to marry Shoban Babu and want to marry the rich guy. So it is not her fault. Before marriage, Shobban Babu should ask her whether she like the marriage or not.
@shaikshaik5716
@shaikshaik5716 6 жыл бұрын
estam leni marrije chesukunte ala untundho theliya chesaru good movie ,, super,,,,, 👌
@user-ki9ge4fe7d
@user-ki9ge4fe7d 6 ай бұрын
Are you stamuna like a pai Delete the painting alarm❤n now
@ANDHRAvariABBAI
@ANDHRAvariABBAI 3 жыл бұрын
Wow movie chala ante chala bagundhi........
@saidharan421
@saidharan421 10 ай бұрын
2023 lo kuda susina vallu unnara,last lo i can't control my tears but real life lo elamti husband umte evaru aena emdhuku tappu sestaru,
@sunnybangaram9148
@sunnybangaram9148 6 жыл бұрын
Superb movie... Allu rama lingayya character superb asalu...
@ismailsanakowsar7848
@ismailsanakowsar7848 3 жыл бұрын
What a beautiful movie sure👍👍👍👍 exlent movie
@gopir9917
@gopir9917 2 жыл бұрын
Tears came out of my eyes
@vemavarapuisrael2123
@vemavarapuisrael2123 3 жыл бұрын
Teliso teliyako chese chinna porapatu konni jeevithalanu chinna vinnam chestanadaniki Ido nidarshanam
@adig5274
@adig5274 20 сағат бұрын
Director...kodandaramireddi gaariki padaabhivandhanam ..... Okkasaari matlaadaalani undi sir.. meetho
@rashmikolluru
@rashmikolluru 3 жыл бұрын
This movie is relevant even today, let aside the concept of elopement, the protagonist dilemma is very real, circumstances can force people to take wrong steps and it takes a lifetime to undo some wrong/hasty decisions.
@manikantagowddasari2890
@manikantagowddasari2890 2 жыл бұрын
To
@Carrot-ys7hn
@Carrot-ys7hn 2 жыл бұрын
0
@yandichauriyandichauri2881
@yandichauriyandichauri2881 2 жыл бұрын
@@manikantagowddasari2890 m
@tummusarala5225
@tummusarala5225 Жыл бұрын
Bu
@chagantirajkumar8290
@chagantirajkumar8290 9 ай бұрын
Pppll
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 12 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Karma Siddhantam| @radhapramoddastelugu #bhagavadgita #iskcon
36:58
Radha Pramod Das Telugu
Рет қаралды 71 М.
Sravana Sandhya Telugu Full Length Movie || Sobhan Babu, Vijayasanthi, Suhasini || Shalimarcinema
2:25:57
Бушмен и бабуин. В поисках воды.
0:42
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
0:49
Yoeslan
Рет қаралды 31 МЛН
ЖВАЧКИ!!!
0:47
Li ALINA
Рет қаралды 1,4 МЛН