Nuvvu Vasthavani Songs - Patala Pallakivai (Male) - Nagarjuna - Simran

  Рет қаралды 10,662,083

TeluguOne

TeluguOne

12 жыл бұрын

Patala Pallakivai(Male) Song from Movie "Nuvvu Vastavani" Starring Nagarjuna Simran. Nuvvu Vastavani Movie Directed by Vankineni Ratna Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar.
Movie : Nuvvu Vastavani
Starring : Nagarjuna Akkineni, Simran, Brahmanandam, Kota Srinivasa Rao, Sudhakar, Sivaji Raja, Ali
Director : Vankineni Ratna Pratap
Music : S.A. Rajkumar
Release date(s) : 05th April 2000
Producer : R.B. Choudary

Пікірлер: 1 200
@user-cz8vn5cp6p
@user-cz8vn5cp6p 6 ай бұрын
2024 lo kuda e song vinevallu entha mandhi oka like vesukondi ❤❤❤❤❤
@KadirappaK-mp9wk
@KadirappaK-mp9wk 4 ай бұрын
🎉😊😮😅😅😊😮🎉😅😢😊😅😮q😅😅😊😊😅😮😢🎉😊😊🎉😅😊🎉😮😅😢🎉😅🎉😊😅😊🎉😅😊😮😢😅🎉😊😅😊🎉😅😢😊😅q😅🎉😊😅😮😅😊😅😊😢🎉😊🎉😊😅😊😮🎉😊😅😮😅😊😅😊🎉🎉😊😮😢😅😅😊😮😊😮😢😅🎉🎉😢😅🎉😊😢🎉😊😮😅🎉😊😊🎉😅😊😮😊😅😢😢😮question of my favorite🎉😢😊🎉😊😢🎉😊😊😅😊🎉😮😅😍😅😊🎉😊😅😊😅😊😊🎉😊😅🎉q😅🎉😊😅😊😊😅😮😊🎉😊🎉😅😊😊😅
@outlook2558
@outlook2558 3 ай бұрын
🇧🇩🇧🇩🇧🇩
@barbha3796
@barbha3796 3 ай бұрын
Me 👍
@ChanduChapewar
@ChanduChapewar 2 ай бұрын
❤❤❤❤🎉😮
@barbha3796
@barbha3796 2 ай бұрын
@@ChanduChapewar 👍😘❤❤❤❤
@kirankumarpallegari5161
@kirankumarpallegari5161 3 жыл бұрын
అప్పటి సంగీతం, పాటలు, గాయకులను మళ్ళీ చూడలేము. ఎంత మాధుర్యం ఉంది పాటలో, స్వరం లో . బాలు గారి స్వరం అమృతం తో గడిగిన స్వరం లా ఉంటుంది.
@kramtej7776
@kramtej7776 2 жыл бұрын
💯
@user-up9il2rk2i
@user-up9il2rk2i 11 ай бұрын
I love ❤️ this song
@DileepNallamothu
@DileepNallamothu 6 ай бұрын
ZzzßéNo n mm mm km o okk a❤1zQW +7sj7 by​@@kramtej7776
@user-xh3og1ox5k
@user-xh3og1ox5k 3 ай бұрын
T5t
@kishorerenukasri8988
@kishorerenukasri8988 17 сағат бұрын
అప్పటి రోజులే వేరు.పాత టేప్ రికార్డర్ కొనుక్కుని బాగుచేయించి, పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ లు వరండాలో పెట్టీ, లవర్ ఇంటివైపు తిప్పి ఈ సాంగ్స్ పెట్టీ...🤣🤣🤣😂😂
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
అయన మన మధ్య లేకపోయినా... అయన పడిన పాటలు వింటున్నామంటే ఏ జెన్మల అదృష్టం చేసుకొన్నామో😓😓...... Indian no 1.legendary🎤 singer SP balasubramanyam sir❣️🌷🤙.... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మకు శాంతి😓 కలగాలని కోరుకుంటున్నా... మి అభిమానిగా....❤️ RIP legendary singer 🎤🎤😭🙏
@AA-yq4gu
@AA-yq4gu 3 жыл бұрын
పాటకు ప్రాణం పోసేది spb గారి voice 🙏🙏
@singlesinthakay4
@singlesinthakay4 3 жыл бұрын
Music ,,s.A rajkumar
@Hypocritial
@Hypocritial 2 жыл бұрын
@@singlesinthakay4 both the music director and the immortal SPB.
@KonetiRaja
@KonetiRaja 2 жыл бұрын
Manemma koneti
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
SPB🙏🙏🙏
@kingshekar5795
@kingshekar5795 3 жыл бұрын
అచ్చం నాగార్జున గారు పాడినట్ట ఉంది బాలు గారు 🙏 miss you balu garu
@dhanan6215
@dhanan6215 Жыл бұрын
సంగీతం తో కొన్ని జబ్బులు తగ్గుతాయి అంటారు ఈ పాట వింటే నిజమే అనిపిస్తుంది
@rajeshkodari8196
@rajeshkodari8196 3 жыл бұрын
ఏం పాట అండి... వింటుంటే అలా స్వర్గంలో చక్కెర్లు కొట్టి వచ్చినట్టుంది....
@nakerekantiashok5402
@nakerekantiashok5402 2 жыл бұрын
Tenkiu
@shaikkarimulla3149
@shaikkarimulla3149 Жыл бұрын
Yes sir
@Kmpd.trolls15
@Kmpd.trolls15 Жыл бұрын
Ala ela sir Maku kuda cheppocchu kadha memu Space chusi vastham🥲
@Working55991
@Working55991 Жыл бұрын
@@nakerekantiashok5402 0
@Working55991
@Working55991 Жыл бұрын
P
@TelanganaVillageCulture
@TelanganaVillageCulture Жыл бұрын
స్వర్గం లో ఒక వెల పాటల కచెరి వుంటే ఆ దేవుడు మన బాలూ గారికి king of కచెరి చెయ్యలి #MissyouSPB
@krishmohan1302
@krishmohan1302 3 жыл бұрын
ప్రేమ ఓ గొప్ప నిర్వచించ లేని పదం.. ప్రేమ కొందరి జీవితాలలో బాధని నింపిన.. ప్రేమ ఇంకొందరి జీవితాలలో సంతోషం నింపిన.. కానీ ఈ పాట ప్రేమించిన ప్రేమని పంచిన ప్రతి వ్యక్తిలో హృదయంలో పదిలం గా ఉంటుంది.. తనని చూడడం కోసం.. తనతో మాట్లాడడం కోసం.. తన కాలి అంద్యాల సవ్వడి వినడం కోసం.. తన చేతిని విడవకుండా ఉండడం కోసం.. తను అడిగితే ప్రాణం అయిన ఇవ్వడం కోసం.. ఎప్పటికైనా "నువ్వువస్తవని" ఎదురు చూసే గుండెలలో ఈ పాట ఉంటుంది...
@Ravitejalucky
@Ravitejalucky 3 жыл бұрын
Maybe fact
@yadagiriyadagiri9962
@yadagiriyadagiri9962 3 жыл бұрын
❤️🙏
@bhimadolujuhichavla1971
@bhimadolujuhichavla1971 2 жыл бұрын
Super chala chepparandi
@mekalasridevi6982
@mekalasridevi6982 2 жыл бұрын
Wow super brother
@mookalakameswararao105
@mookalakameswararao105 2 жыл бұрын
Supper
@user-tj1ep9de3b
@user-tj1ep9de3b 4 жыл бұрын
కన్నీళ్లు పెట్టించింది ఈ సినిమా ఆ టైమ్ లో
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Avunu
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
CLIMAX 🥲🥲🥲
@sindhusindhu6089
@sindhusindhu6089 2 жыл бұрын
Puku naku
@palavalasavijayalakshmi6462
@palavalasavijayalakshmi6462 2 жыл бұрын
Yes
@kollappakollappa7597
@kollappakollappa7597 2 жыл бұрын
@@palavalasavijayalakshmi6462 gl)llll)hhhkjijj kj
@drbvrao2207
@drbvrao2207 4 жыл бұрын
Missing the melody of s a rajkumar and magic of rb Choudhary... అవసరం లేని చోట కూడా గుడ్డలు విప్పు కొని సన్నివేశాలు చిత్రీకరించే ఈ కాలంలో.. ఇలాంటి చిత్రాలు కోరుకోడం కూడా విచిత్రం అవుతుంది ఏమో...
@thelonewolf_2.0
@thelonewolf_2.0 2 жыл бұрын
Baga frustrated ga unnarru .. aina em cheyagalam ..ilantivi inka chudgalguthunnam antavaraku ananda padagalan antey .. ilantivi malli raavu .. inka dorakavu
@vilashlendgure5766
@vilashlendgure5766 2 жыл бұрын
Lkh
@krishnachitanaya8661
@krishnachitanaya8661 Жыл бұрын
Yes
@nareshbodagam6750
@nareshbodagam6750 Жыл бұрын
ఈ పాటని రాయడమే గొప్ప అంటే... దీనిని పాడటం మరో అద్భుతం
@JAI_BALAYYA2303
@JAI_BALAYYA2303 3 жыл бұрын
Balu sir meeru ye లోకంలో ఉన్న mee songs tho yeppatiki maa gundello ఉండిపోతారు
@chinnaa1106
@chinnaa1106 2 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ వింటున్నంతసేపు మనసు చాలా ప ప్రశాంతంగా వుంటుంది
@pottagangadharp8499
@pottagangadharp8499 3 жыл бұрын
ఈ సాంగ్ వింటే గతంలో జ్ఞాపకాలు అలా కళ్ళ ముందు కదలాడుతాయి❤️❤️
@dattavaile5820
@dattavaile5820 2 жыл бұрын
9
@bapudumantu6933
@bapudumantu6933 2 жыл бұрын
Yes
@ranadheerpasula6478
@ranadheerpasula6478 Жыл бұрын
Yes correct
@harimadishetti3477
@harimadishetti3477 2 ай бұрын
True
@SrinivasaGVSeenu
@SrinivasaGVSeenu 11 күн бұрын
Yes
@kvbmrao4698
@kvbmrao4698 2 жыл бұрын
నువ్వు వస్తవాన్ని,ఈ మూవీ నుంచి తెలుగు టైటిల్స్ బాగున్నాయి
@shivatubecreations3154
@shivatubecreations3154 4 жыл бұрын
ఎం పాటలురా అస్సలు వింటే వేరే లోకం లో ఉన్నట్టు ఉంటాయి నిజంగా పాట లో ప్రాణం ఉంది
@navyaammulu1822
@navyaammulu1822 3 жыл бұрын
S
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Yes I ok
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Nikosam Elati pata Ninu yapodu Rayadu Ani Dorcotrs Adiguta padiyapatharu jadirasan Ani
@malleshymalleshy6901
@malleshymalleshy6901 3 жыл бұрын
G
@ljyotsna6618
@ljyotsna6618 3 жыл бұрын
1
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి ||పాటల|| నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి|| పాటల|| పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గుటిని చూపుమా ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది || పాటల | Movie : Nuvvu Vastavani Lyrics : Sirivennela Music : S A Rajkumar Singer : S P Balu
@RaghavendraReddy-yu2ct
@RaghavendraReddy-yu2ct 5 жыл бұрын
Namskaram
@kishorekishu2136
@kishorekishu2136 4 жыл бұрын
Super
@statarao4116
@statarao4116 4 жыл бұрын
Good song
@apputejuapputeju9994
@apputejuapputeju9994 4 жыл бұрын
Ultimate super
@pradeepkumarkaipa1427
@pradeepkumarkaipa1427 4 жыл бұрын
Spb supper
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి.... మంచులాంటి సాహిత్యం మనసుని దోచే సంగీతం శ్రోతను కట్టెపడేసే గాత్రం..... మున్నా
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 6 жыл бұрын
Munna Garu nice
@rammylocal8063
@rammylocal8063 5 жыл бұрын
Huh
@anjilappapanadhula511
@anjilappapanadhula511 5 жыл бұрын
Patala,pallakivai
@pratheepkumar9073
@pratheepkumar9073 5 жыл бұрын
I love song
@mandelaashok1436
@mandelaashok1436 4 жыл бұрын
Super
@apparaovv
@apparaovv 11 жыл бұрын
చక్కని పాట....మంచి సాహిత్యం... నాకు ఇష్టం.
@moinulhaqsyed5910
@moinulhaqsyed5910 3 жыл бұрын
i love this song❤❤❤❤😍👌
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Nako odi mali yaki chilanu Devadu Kalipithi Ela pata chla Adubuthaga Rasaru manakosa
@hemanthnaidu3292
@hemanthnaidu3292 3 жыл бұрын
Great balu sir. Missing you badly. Rip sir😭
@MahendraSingh-pn9rc
@MahendraSingh-pn9rc 3 жыл бұрын
What is meaning of this song.....lyrics ke mayne kya hain?
@samjoodebias8178
@samjoodebias8178 2 жыл бұрын
We miss you sp sir
@sravankumarsipelly226
@sravankumarsipelly226 4 жыл бұрын
ఈ పాట అంటే నాకు ప్రాణం
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
ఎప్పటికీ మరువలేని పాట
@kollarappakallarappa5396
@kollarappakallarappa5396 4 жыл бұрын
Idi super song denni 2020lo chusevalu oka like veyandi
@vatalaradhakrishnavatalara6313
@vatalaradhakrishnavatalara6313 4 жыл бұрын
Nice i loveu Video
@loverboykhasim2176
@loverboykhasim2176 4 жыл бұрын
Iam Also iam big fan of Akkineni family ❤️❤️❤️❤️
@vijaykumargobburu2422
@vijaykumargobburu2422 4 жыл бұрын
2050 lo kuda vintaru
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@loverboykhasim2176 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@shaikkhushi1223
@shaikkhushi1223 3 жыл бұрын
Old is gold ❤Love this song🎶
@gopichatrucharla8677
@gopichatrucharla8677 4 жыл бұрын
2020 ❣️ Still listening_ 😍 Beautiful_Melody ❤️
@mohammadfaisal527
@mohammadfaisal527 4 жыл бұрын
Gopi Chatrucharla handing
@durgaprasad6553
@durgaprasad6553 4 жыл бұрын
Super songg
@gopichatrucharla8677
@gopichatrucharla8677 4 жыл бұрын
@@durgaprasad6553 😊
@gopichatrucharla8677
@gopichatrucharla8677 4 жыл бұрын
@@mohammadfaisal527 wt handing..?
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@mohammadfaisal527 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@muntimaduguvali9836
@muntimaduguvali9836 Жыл бұрын
2024 lo venvallu lie chyandhi
@korukantsrikanth6447
@korukantsrikanth6447 Ай бұрын
Ever green hit songs
@saikumarsaikumar1496
@saikumarsaikumar1496 4 жыл бұрын
జై అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ఇక్కడ
@ayyappaswami811
@ayyappaswami811 3 жыл бұрын
S
@MK-by6pm
@MK-by6pm 2 жыл бұрын
Nagarjuna fan from tamilnadu 👍
@siddesh460
@siddesh460 3 жыл бұрын
Who else here after SPB sir death 💔😢 RIP sir🙏
@badithiyashoda2471
@badithiyashoda2471 3 жыл бұрын
చాలా ఇష్టం ఈపాట
@yourslucky7813
@yourslucky7813 2 жыл бұрын
Ippatiki ee song vinevallu enthamandhi🤚
@saravanank.s346
@saravanank.s346 3 жыл бұрын
Tamil actre vijay sir super acting...
@durgaprasad6553
@durgaprasad6553 4 жыл бұрын
Nelalaa kanupapa lokani Chustundi thana rupu thanu epudu chupinchalenindi ardam la merece oka hrudhayam kavali emi song ra babu manasu ekadiko pothundi 🥰🥰
@rithikrithik2843
@rithikrithik2843 4 жыл бұрын
Hiii Devi garu
@saisantosh554
@saisantosh554 Жыл бұрын
Best blend of physics and searching her.....asalu super ❤❤
@sairamquotes1448
@sairamquotes1448 2 ай бұрын
ఈరోజు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి
@theja1264
@theja1264 3 жыл бұрын
2021 lo vinevallu like eskondi 🙏🏼
@brahmanaidu2562
@brahmanaidu2562 4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు
@NagaRaju-ni9jm
@NagaRaju-ni9jm 5 жыл бұрын
This is one of the best melody song in Telugu...tqqq Balu garu nice singing...
@pcwnews4216
@pcwnews4216 4 жыл бұрын
My 3rd class childhood memory....1999
@iamasok
@iamasok 10 жыл бұрын
Excellent Melodious song. My all time favorite.. Movie is awesome with best climax. I don't understand the language but i can enjoy the movie anytime...
@roce989
@roce989 Жыл бұрын
ఈ సినిమా చూస్తే ఏదో తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది కన్నీళ్లు పెట్టించింది ఈ మూవీ అప్పట్లో మూసిక్ సపర్ ల ల ల ల ల ల ల బ్యాక్రౌండ్ మూసిక్ మూవీలో సపర్
@rajucheguriyt9955
@rajucheguriyt9955 4 жыл бұрын
90 kids marchipoleni cinima.
@sarikondagovindu683
@sarikondagovindu683 2 жыл бұрын
నాకు ఈ పాట చాలా ఇష్టం
@harishharsha4921
@harishharsha4921 4 жыл бұрын
ఒక సినిమా కి మంచి కథ గొప్ప హీరో ఉంటే కాదు మంచి సాహిత్యం మంచి పాటలు ఉంటే హిట్ అవుతుందని నిరూపించిన సినిమా
@sivadirector1756
@sivadirector1756 3 жыл бұрын
Yes Bro
@sivadirector1756
@sivadirector1756 3 жыл бұрын
Ala Vaikunthapurramu Loo Movie Also Biggest Music Hit
@harishharsha4921
@harishharsha4921 3 жыл бұрын
@@sivadirector1756 🤣🤣🤣
@koteshgoud3447
@koteshgoud3447 3 жыл бұрын
yes
@goullavenkobanna661
@goullavenkobanna661 3 жыл бұрын
suparsong
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
Hats off to SIRIVENNELA Sir, SPB Sir and S.A.Rajkumar గారు..
@user-jf1sz3ev7v
@user-jf1sz3ev7v 15 күн бұрын
నాకళలు.. అలలు.ఐనవి... ఒంటరిగా... జీవిస్తున్నాను.... ఈ మూవీవి. like.సోముచ్ 🎉🌹🌹🌹🌹
@mskreddy7065
@mskreddy7065 4 жыл бұрын
2020any one
@diliprockzz3782
@diliprockzz3782 5 жыл бұрын
Elanti song malliravu inlove this songs
@royalcharan1162
@royalcharan1162 12 күн бұрын
2025 lo ee pata vinavala ok like King nagarjun vesukondi ❤
@dekkalakirankumar1907
@dekkalakirankumar1907 2 жыл бұрын
Rip Balu sir 🙏🙏🙏😭😭 Mee paatake thiruguledu na notike varninchadanike Inka matalu Levu 🙏🙏🙏👏👏👏
@royalnaidus203
@royalnaidus203 4 жыл бұрын
Any body still watching in 2k20
@devichinna9448
@devichinna9448 4 жыл бұрын
Super song super lyrecs awesome ❤
@vedhapriya776
@vedhapriya776 4 жыл бұрын
Anybodystillwatchingin2k20
@saideepakboda2533
@saideepakboda2533 3 жыл бұрын
I
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@devichinna9448 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@vedhapriya776 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
పల్లవి: పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి చరణం:1 నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది రెప్పలు తెరిచే మెలకువలో కల నిదురిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి చరణం:2 పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్...చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి చిత్రం:నువ్వు వస్తావని(05-04-2000) నటీనటులు:నాగార్జున,సిమ్రాన్ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800
@alwayspadmaraj6864
@alwayspadmaraj6864 4 жыл бұрын
Nice ..❤️❤️❤️❤️💘💘🌹🌹👍👍👍
@yeldhimallesham1352
@yeldhimallesham1352 4 жыл бұрын
Super sir
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@alwayspadmaraj6864 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@yeldhimallesham1352 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@subbusubramanyam7399
@subbusubramanyam7399 3 жыл бұрын
Super
@subbarayuduthadi9487
@subbarayuduthadi9487 2 жыл бұрын
Maaa schoollo paadamannappudu naanu ee song paadathaanu.what a beautiful song.😊😘☺☺ i am so happy.thank u so much
@ramesh8867
@ramesh8867 3 жыл бұрын
Remembering 2000 ..... golden days, hrudayam gnapakalatho barucekkipotundi
@leoplus2429
@leoplus2429 8 жыл бұрын
super lyrics song it remembers my Wow !...days
@harichalla6666
@harichalla6666 3 жыл бұрын
waste fellow
@Tanveer_tiglion
@Tanveer_tiglion 3 жыл бұрын
It was my childhood Song I wish to go back again in past if I could .. Balu sir we miss you always
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 3 ай бұрын
Nagarjuna ee role ki correct ga saripoyadu. His screen presense and grace r amazing
@hi-techcomputers5151
@hi-techcomputers5151 2 жыл бұрын
మెలోడీ బ్రహ్మ ఎస్. ఏ రాజ్ కుమార్ గారి అద్భుత సృష్టి.
@MangoManoj777
@MangoManoj777 2 жыл бұрын
Lovers ఎవరైనా ఈ పాటను వింటే వెంటనే ఆ అమ్మాయిని & అబ్బాయిని చూడాలి.. &.. కలవాలని అనిపిస్తుంది ❤❤❤❤❤❤❤❤💛💛💛💛💛💛💛💙💙💙💙💙💙💙💙💙❤❤❤❤❤❤❤❤❤❤
@suryateja7559
@suryateja7559 11 ай бұрын
Endhukani bro
@rajuachary2930
@rajuachary2930 4 жыл бұрын
Salute nag sir
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi 3 жыл бұрын
TamI'll lo ink as baaguntundhi
@sheikmohamed4638
@sheikmohamed4638 Жыл бұрын
Thulladha Manamum Thullum - Tamil movie! 29 January 1999 Starring Vijay Simran
@hemahemu6699
@hemahemu6699 8 жыл бұрын
super song
@shireeshas7863
@shireeshas7863 5 жыл бұрын
Any body still watching in 2k19 💕
@jeevanrock4132
@jeevanrock4132 4 жыл бұрын
Yaa
@mdabbasali9182
@mdabbasali9182 4 жыл бұрын
Don't know telugu. But i like dis song. Vaise mai hyderabad ka hu par telugu raadu
@rithikrithik2843
@rithikrithik2843 4 жыл бұрын
Yeah still watching in 2020
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@jeevanrock4132 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@mdabbasali9182 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@basavarajkurumanal928
@basavarajkurumanal928 2 жыл бұрын
ಸೂಪರ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಸೂಪರ ಹಾಡು ಸೂಪರ ನಟನೆ ಎಲ್ಲರದು
@prabhukumar9692
@prabhukumar9692 7 жыл бұрын
supar song
@rajubhaigameing488
@rajubhaigameing488 Жыл бұрын
Old songs never dissapointed Old is the Gold🎶🎶🎶
@mubashirmubashir8034
@mubashirmubashir8034 5 ай бұрын
I. Like you. Mr. Nagarjuna. ❤❤❤❤❤❤
@jagadeeshwarrudra823
@jagadeeshwarrudra823 4 жыл бұрын
Excellent song awsome king Nagarjuna sir
@swathigujarathi4178
@swathigujarathi4178 4 жыл бұрын
E song 2020 ye khadu 2040 lo kuda super super suupeerrr
@user-jf1sz3ev7v
@user-jf1sz3ev7v 15 күн бұрын
ప్రేమ అంటే ఈ సినిమా .... 🙏
@shyamraparthi2126
@shyamraparthi2126 Жыл бұрын
Appatlo Titan kinda Nagarjuna ni chusi Simran kuda pakkane undi ga nduku povatle ani chala feel ayya 😞
@d.prabhakar9355
@d.prabhakar9355 6 жыл бұрын
Full depth feeling in love
@sairamquotes1448
@sairamquotes1448 3 ай бұрын
ఈరోజు సిమ్రాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
@sivananda9056
@sivananda9056 28 күн бұрын
Nagarjuna is a good good actor in all movies
@manjnathapu2823
@manjnathapu2823 5 жыл бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್... Am in KARNATAKA... LET'S KING OF TOLLYWOOD NAGARAJUNA... Plssss watch of SANDALWOOD BOSS """DARSHAN"""... ""KURUKSHETHRA"" movie
@rushikeshdharmadhikari8838
@rushikeshdharmadhikari8838 3 жыл бұрын
I don't understood meaning but I keep listening this song everyday,evergreen song.❤❤❤❤❤
@pathankarimunnisa6261
@pathankarimunnisa6261 3 жыл бұрын
Hi
@manumahesh7218
@manumahesh7218 2 жыл бұрын
Original movie Vijay. thullathe manamum thullum movie.best..... this e... remake telungu.
@anandahr7281
@anandahr7281 4 жыл бұрын
Artham cheskunde manasu unte chalalu e pata lo chala artham undi.
@bhanuprakashgali9092
@bhanuprakashgali9092 2 жыл бұрын
నాకు నా బాల్యం యెక్క మధుర సముతులను గుర్తుచేసినా ఈ పాటకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏💕💗💖💔💞💝💗💕
@aravindbogapurapu4478
@aravindbogapurapu4478 4 жыл бұрын
Old songs are always best memorable songs 😍❤️ NYC lyrics and nyc composing the best singer spb garu
@lakavathmahender3418
@lakavathmahender3418 4 жыл бұрын
One of the all time 🔥 hit movie
@vinodgabbar9422
@vinodgabbar9422 Жыл бұрын
Tears came out of every ones eyes while watching this movie 2023 still listening to this tracks anyone else listening
@venkatchowdharyvadlamudi7054
@venkatchowdharyvadlamudi7054 5 жыл бұрын
I love this sooooooooooooooooooooooOnnnnnnnnnnnnnnnnnngggg
@umadevisupersongkavya4974
@umadevisupersongkavya4974 4 жыл бұрын
Meedhi super taste sir
@vedhapriya776
@vedhapriya776 4 жыл бұрын
Ilovethissooooooooooonnnice
@shaikkhasimbee1690
@shaikkhasimbee1690 3 жыл бұрын
Mast test ba
@kranthipraveen8161
@kranthipraveen8161 3 жыл бұрын
@@umadevisupersongkavya4974 waxxwweew ghee ww2w se EWAAWAAAAAQWGCWAQWWRWRWWWAOITRW qqqraaaaassvww
@hayathroshan9280
@hayathroshan9280 3 жыл бұрын
Tamil is the best
@AA-yq4gu
@AA-yq4gu 3 жыл бұрын
Recalling my child hood days ❤️❤️
@nagarjunadevarakonda4373
@nagarjunadevarakonda4373 6 жыл бұрын
one of the best love song... ever green
@gajjelwarsainath5942
@gajjelwarsainath5942 Жыл бұрын
All time my favourite song 💞💞
@magicofthelife3437
@magicofthelife3437 4 жыл бұрын
Superb song
@mohammedakbar8720
@mohammedakbar8720 7 жыл бұрын
I love sang............Akbar's. .....
@vedhapriya776
@vedhapriya776 4 жыл бұрын
I love sang,,,,,,, akbar,,,,
@shashikanth6551
@shashikanth6551 3 жыл бұрын
@@vedhapriya776 beautiful song. Analysis 👇 kzfaq.info/get/bejne/sMx7nthnm5i1mHU.html
@gokambhanuprasad6942
@gokambhanuprasad6942 6 жыл бұрын
I love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna
@chinna8364
@chinna8364 Жыл бұрын
King Nagarjun 🔥
@sekharb7864
@sekharb7864 Жыл бұрын
E song ante entha mandhiki estam o like cheyandi
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi 10 ай бұрын
సాహిత్యం, స్వరం, సంగీతం ఈ పాటకు ప్రాణం. ❤️
@kumarisolliti8435
@kumarisolliti8435 6 жыл бұрын
Awesome song no word's to say this song heart touching melody
@devanand3116
@devanand3116 3 жыл бұрын
2020😎 Still listening 😍 Beautiful Melody 😘😘
@nandareddy5096
@nandareddy5096 4 ай бұрын
This is my first movie I saw in the theatre.2000
@SubbuSubbu-lq5ny
@SubbuSubbu-lq5ny 3 жыл бұрын
Aa Kalala jaada kallu evarini adagali...👌👌👌
@RevanthRevanth21
@RevanthRevanth21 4 жыл бұрын
All time my favorite song
@rajkumaryalamarthi8474
@rajkumaryalamarthi8474 5 жыл бұрын
సూపర్ నాగ్
@ramalakshmisankabathula358
@ramalakshmisankabathula358 11 күн бұрын
2024 kuda e song yentha mandhi vintunnaru❤😊
@singlesinthakay4
@singlesinthakay4 3 жыл бұрын
Musical hit movie,,,my childhood movie
@samjoodebias8178
@samjoodebias8178 Жыл бұрын
I miss you SPB sir 😢
@itsmyworld.2023
@itsmyworld.2023 3 жыл бұрын
I lv msu hrk
@narendrachanumuri7810
@narendrachanumuri7810 2 ай бұрын
Very good Song …..
@noorullaking7009
@noorullaking7009 7 жыл бұрын
prema ante idera
Nuvvu Vasthavani Back 2 Back Video Songs - Volga Video
28:09
Volga Video
Рет қаралды 1,1 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 9 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Gaali Chirugaali Video Song || Vasantam Movie || Venkatesh Kalyani || shalimarcinema
4:17
Nuvvu Vasthavani Songs | Meghamai | Nagarjuna, Simran | Nede Chudandi
4:08
Nuvvu Vasthavani Songs - Meghamai - Nagarjuna - Simran
4:01
TeluguOne
Рет қаралды 4,6 МЛН
Nuvvu Vasthavani || Meghamai || Nagarjuna, Simran || Volga Musicbox
4:08
VolgaMusicBox
Рет қаралды 3,2 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 13 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 4,8 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 31 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 466 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 4,3 МЛН