ఏపీలో మధ్యంతర ఎన్నికలు? Advocate Haribabu Key Analysis On AP Politics | YS Jagan | Telugu Popular TV

  Рет қаралды 339,792

Telugu Popular TV

Telugu Popular TV

Ай бұрын

ఏపీలో మధ్యంతర ఎన్నికలు? Advocate Haribabu Key Analysis On AP Politics | YS Jagan | Telugu Popular TV
#ysjagan #appolitics #telugupopulartv
ఏపీ లో మధ్యంతర ఎన్నికలు?
175 సీట్లు జస్ట్ మిస్
జగన్ ను తక్కువ అంచనా వేయొద్దు
లాయర్ హరిబాబు
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZfaq Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 671
@diamondjublee3972
@diamondjublee3972 Ай бұрын
చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం , కానీ , మగాడంటే మాత్రం జగన్ గారే ఎందుకు అంటే , ........... 100 కోట్లు ఖజానాలో ఉన్నా మొక్క వొని ధైర్యం . 22 , 000 కోట్లు బకాయి అప్పగించారు. అప్పటికే (2019) 2 , 30 ,000 కోట్ల అప్పు 2 ఏళ్లు కరోనా కు మంచి సేవలు చెప్పిన హామీలు , చెప్పని హామీలు 99 శాతం నెరవేర్పు . 10 హార్బర్లు 6 ఫిషింగ్ సెంటర్లు 132 లక్షల కోట్ల పెట్టుబడులు 2 ,30 , 000 ఉద్యోగాలు RTC విలీనం 53 వేల వైద్య ఉద్యోగాలు 700 కోట్ల రూపాయలతో ఉద్దనo 350 కోట్లతో సుజల స్రవoతి. 1 లక్ష 30 వేల వలంటీర్లు. 15 000 సచివాలయాలు 15,000 కొత్త స్కూల్స్ ఇండియాలోనే గొప్ప మిడ్డే మీల్స్ డిజిటల్ బోధన టాబ్స్ I B కరికులం విద్యా దీవెన వసతి దీవెన ఆసరా చేయూత అమ్మఒడి 15 000 RBK లు L G polimars ప్రమాదంలో వెనువెంటనే 12 కోట్లు exgracia కచులూరు పడవ ప్రమాదంలో వెనువెంటనే 10 కోట్లు ఇంకా ఎన్నని చెప్పను ? అసలు 2019 ప్రభుత్వం నడపడం ఎవరికి సాధ్యం కాదని, ఇక అప్పు పుట్టాదని యన మల స్వయంగా చెప్పారు , ఇంకేం ఆధారం కావాలి , జగన్ మగాడబ్బా ,మొనగడబ్బా....
@suneeltruth
@suneeltruth Ай бұрын
Excellent
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
Super
@satyanarayana113
@satyanarayana113 Ай бұрын
Excellent
@ram17819
@ram17819 Ай бұрын
13 lakhs core debt on AP, how to clear it ?. He is a good leader.
@padalajnanarao1298
@padalajnanarao1298 Ай бұрын
That's jagan
@SitamadhuriAitharaju
@SitamadhuriAitharaju Ай бұрын
చాలా బాగా చెప్పారు బాబాయ్ ఎవరికి ఎంత ఓటు పర్సంటేజ్ ఉంది అనే విషయం....మీరు చెప్పింది అక్షర సత్యం...👏🙏
@patnamsathyanarayana6648
@patnamsathyanarayana6648 Ай бұрын
నిరుపేద పిల్లల చాల మంది చదువుల విషయం చాలా బాగుండినది.
@rajupadumuttam8813
@rajupadumuttam8813 Ай бұрын
మీ ఆలోచనలూ.. భావాలూ... రీజన్బుల్ గా లాజికల్ గా సమర్ధనీయంగా వున్నాయి. నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసే వైసీపీ. పార్టీకి మీ సహకారం కూడా యెంతో అవసరం.
@Venketswarao-sd7hn
@Venketswarao-sd7hn 9 күн бұрын
@@rajupadumuttam8813 దౌర్జన్యలు, కబ్జాలు, బాబాయ్ హత్య అంతా బాగుంది
@bpradeep4841
@bpradeep4841 Ай бұрын
😂😂Joke ప్రజలంతా పవన్కళ్యాణ్ 21 సీట్స్ ??? 2. నవ్వుకొంటున్నారు 40 - Years ఇండస్ట్రీ కానీ మోడీ హెల్ప్ తీసుకోవటం 3. 100% EVM FRAUD చెయ్యటం , 4. Mangala గిరి లో కూడా న?? భారత దేశము లో Elections కమీషనర్ know very well .... ఓటర్ కు విలువ లేదా??? మోసము తో గెలచినవారికి సంతోషం ఉంటుందా??? Good News ప్రజలు, ఎంప్లాయిస్ వోట్ వేశారు కానీ pethhhamu దార్లు EVM TAMPERING చేసారు . ....ప్రూఫ్స్ ఉన్నాయి
@Balasravs8
@Balasravs8 Ай бұрын
Mari avi chuppetti case veyochuga
@uo54321
@uo54321 Ай бұрын
Case patachugss😅
@MrEswar63
@MrEswar63 Ай бұрын
Sir Haribabu garu, Meeru krushi chesi , State devide ayinappati nundi 2 parties nu( TDP and YCP) Sama dooramlo unchi , justice Srikrishna Commission , Sivarama krishnan Commmitte directions prakaram ippudu Capital nu decide chesi distributed development ku Nandi padela marga darsakatwam . Capital Nirmaana kharchu bharinche TAX Payers ga, prajaluga manam literal poratum cheyutaku kavalasina assistance ivvandidi. Amaravati lo assembly , Kurnool lo High Court and secretariat at Vizag annadi above Commissions saaramsam. Tax payers ga manam mana sommunu correct ga viniyoginchetatlu choodalsina responsibility mana Meena unnadi. Capital nirnayinchadam anedi 2 parties yokka individual decision kaakoodadu. So, 2 partilaku chendina committee report lanu prakkana petti, above mentioned committee's report prakaram
@kvsbabu2124
@kvsbabu2124 Ай бұрын
2019 also EVM tampering is there and got 151 seats.
@nageswararaokamarsu9771
@nageswararaokamarsu9771 Ай бұрын
ప్రూఫ్స్ తెలుగు పాప్యులర్ టీవీ కి ఇవ్వండి, ఉన్నవీ, లేనివీ వాళ్ళయితేనే బాగా ప్రచారం చేస్తారు, ఎన్నికల ముందు ఇన్స్టాగ్రామ్ నింపేశారు, ప్రమాణ స్వీకార ముహూర్తం తో సహా!
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz Ай бұрын
ఏపీలో మధ్యంతర ఎన్నికలు జరిగితే బాగుంటుంది 🎉పేద కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంటుంది ❤
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz Ай бұрын
@@user-yk2vt2vt5y సేమ్ టు యు ఏం లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి ఎవరికైనా...
@isaacekusuma
@isaacekusuma Ай бұрын
కూటమి ఎంతో కాలం ఉండదు... Wait and see
@GORA-i8s
@GORA-i8s Ай бұрын
Ne aba some techi estava yeni Romulus ra apulu meda bathukutaru.
@nataraj.m.v8209
@nataraj.m.v8209 Ай бұрын
Pedavallu ante evaranna.
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz Ай бұрын
@@nataraj.m.v8209 ఓట్లు వేయించు కొనే నాయకులకు అడగాలి..అప్పుడు తెలుస్తుంది తమ్మూ
@astrajput
@astrajput Ай бұрын
Vote transfer కాదు అసలు evm లు transfer అయ్యాయి
@kpr8697
@kpr8697 Ай бұрын
2019 na?
@chinnadora5705
@chinnadora5705 Ай бұрын
కాదు ఓటు ట్రాన్స్ఫర్ అయినాయి..
@ravvadosa2053
@ravvadosa2053 Ай бұрын
M a p n m
@chukkalachandrasekhar1098
@chukkalachandrasekhar1098 Ай бұрын
సార్ జగన్ గారి పాలనలో గవర్నమెంట్ స్కూల్స్లోస్టడి చాల బాగుంది సార్.
@dileep7871
@dileep7871 Ай бұрын
Bayya schools.lo techers unnaraa
@uo54321
@uo54321 Ай бұрын
Teachers akada😮
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Ай бұрын
ఉన్నారండి ​@@dileep7871
@gershonjayadanam1670
@gershonjayadanam1670 Ай бұрын
చెత్త మాటలు మాను. స్కూల్సు కలిపి వేసి 3 వ తరగతి నుండి పిల్లలను దగ్గర నున్న హైస్కూలు లో కలిపి వేసి గ్రామంలో పిల్లలకు విద్య దూరం చేసి టీచర్స్ లేకుండా చేసి గొప్పగా విద్య అని నిజం తెలిసికోకుండా సొల్లు మాటలు చెప్ప వద్దు. విద్య బ్రష్టు పట్టింది.
@Srihaan18
@Srihaan18 Ай бұрын
Schools mix chesi teacher lekunda chesindi CBN
@user-wm4jp5sf9f
@user-wm4jp5sf9f Ай бұрын
🎉మీ విశ్లేషణ అర్ధవంతంగాను, నిస్పాక్షి కముగాను వుంది.ఏమవుతుంది దేశం?రాజ్యాంగం కాపాడగలదా సార్ ?
@vgr7155
@vgr7155 Ай бұрын
How saved making to suffer the people. Chii waste party.
@rama-mz9oz
@rama-mz9oz Ай бұрын
Exactly . Correct ga chepparu
@Neebabuturukodu
@Neebabuturukodu Ай бұрын
దేవుడు దయ వల్ల మధ్యంతర ఎన్నికలు జరిగితే బాగుంటది... జగన్ గారి పాలన బాగుంది సార్ 😢
@vsvaraprasadsingireddi2015
@vsvaraprasadsingireddi2015 Ай бұрын
Athanu Edo pichi ga chepthe,meerenti ,mid term elections aa,full majority unte
@ABMUBEEN-mj2hq
@ABMUBEEN-mj2hq Ай бұрын
Super
@uo54321
@uo54321 Ай бұрын
Apudu 11 kudaa raaveamo😮
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 Ай бұрын
Yes 11 ravu 175 vastayi
@VemaChandu
@VemaChandu Ай бұрын
420 gadhi....
@user-wm3eo8my6g
@user-wm3eo8my6g Ай бұрын
Super sir
@ramugundumelli9860
@ramugundumelli9860 Ай бұрын
Really fact sir
@sandhyamunnangi
@sandhyamunnangi Ай бұрын
We have doubts on EVMS
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h Ай бұрын
మాయమైన 20 లక్షల evm లను రాత్రికి రాత్రి మార్చేసారు.
@suneethareddy7406
@suneethareddy7406 Ай бұрын
Memu Bangalore nunchi velli vesamumaa vurlo 758 votes lo 712 votes ycp ki paddayi avi emayyayo telidam ledu
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 Ай бұрын
So TCP got 40 percent of votes and 11 seats.
@praveensanga813
@praveensanga813 Ай бұрын
5% EVMs check chesukovachu Mee uri booth lo enni vachayo BALLET EVM compare chesthe nijam bayataku vastundi
@chinnadora5705
@chinnadora5705 Ай бұрын
దొంగలు ఎత్తుకొని పోయిరేమో...
@v.sudhakarreddy303
@v.sudhakarreddy303 Ай бұрын
5% EVM's yevo check cheyyali anedi py adhikarula nundi vastundi.counting staff decide cheyatam ledu.
@jaladinageswararao9252
@jaladinageswararao9252 Ай бұрын
ఓట్ కు 4,000,5,000 వేలు తీసుకున్నోడికి మేలే చెయ్యకూడదు
@Siri00179
@Siri00179 Ай бұрын
గడచిన ఐదు సంత్స రాలతో ఏపీ ఎంతో ప్రశాంతంగా ఉంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ec మోసంతో జగన్ గారు కి అన్యాయం జరిగింది మధ్యంతర ఎన్నికలు జరిగుంటే బాగుంటుంది ప్రజాబలం జగన్క్యుంది
@jyothsnak6438
@jyothsnak6438 Ай бұрын
ప్రశాంతత ఎక్కడ. అవినీతి అనకొండ.
@arepalliajith8376
@arepalliajith8376 Ай бұрын
​@@jyothsnak6438avineethi Ekkada Kanapadindho Cheptava
@Venketswarao-sd7hn
@Venketswarao-sd7hn 9 күн бұрын
@@Siri00179 కళ్ళు సరిగా కనిపించడం లేదనుకుంటా
@sivareddy2867
@sivareddy2867 Ай бұрын
Yes election jarapali
@dileep7871
@dileep7871 Ай бұрын
@@qwert543 hahahahaha evadraa mimalini asalu esucate chesedi??? Ala aithe Ayodhya lo BJP enduku raledu
@almightylord552
@almightylord552 Ай бұрын
ప్రజలు తప్పు చెయ్యలేదు -EVM కుట్ర జరిగింది
@patansalma-pj4oq
@patansalma-pj4oq Ай бұрын
Jai jagan anna 🎉❤
@chukkalachandrasekhar1098
@chukkalachandrasekhar1098 Ай бұрын
సార్ సూపర్ గా చెప్పారు.మీర్ చల్లగా వుండాలి
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Ай бұрын
🙏🙏
@patansalma-pj4oq
@patansalma-pj4oq Ай бұрын
Jai jagan anna❤❤
@gelichedakaporaadu344
@gelichedakaporaadu344 Ай бұрын
We want Jagan 🙏🙏🙏
@kondalarao5442
@kondalarao5442 Ай бұрын
అసలు ఈయనకి రాష్ట్రంలో ఏం కావాలి ప్రజలకి అన్నది తెలియదు. ఈయనకుర్చీ కోసం ఈయన పైన ఉన్న కేసుల కోసం మూర్ఖుడు మూర్ఖపు నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి అయ్యాడే తప్ప ప్రజల కోసం మాత్రం కాదు
@krkreddy8627
@krkreddy8627 Ай бұрын
CBN ఒక మూర్ఖుడు అందుకే evm టెంపరింగ్ చేసి దొడ్డి దారిన గెలిచిన CBN
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h Ай бұрын
Ye
@Venketswarao-sd7hn
@Venketswarao-sd7hn 27 күн бұрын
ఎస్
@ImdadullaKHANA-xb1jb
@ImdadullaKHANA-xb1jb Ай бұрын
ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్య ఉచిత వైద్య ప్రవేశపెట్టాలి ఏపీ కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి
@Sivmanhar
@Sivmanhar 29 күн бұрын
అవేం పట్టించుకోడు చంబా
@tulasichode6419
@tulasichode6419 26 күн бұрын
Package tisukuntadule
@lovarajujivireddy7529
@lovarajujivireddy7529 Ай бұрын
సార్ మళ్లీ ఎలక్షన్ పెట్టండి సారు
@sunilbontapuri1750
@sunilbontapuri1750 Ай бұрын
చాలా బాగా చెప్పారు సర్
@Varalaxmi-x3l
@Varalaxmi-x3l 3 күн бұрын
మధ్యంతర ఎన్నికలు వస్తే మంచిదే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ,.
@parvathibai9488
@parvathibai9488 Ай бұрын
Super analysis sir
@lakshmireddy9262
@lakshmireddy9262 Ай бұрын
Malli.vots.jaragali..jaijagan
@koradavenkataramana8736
@koradavenkataramana8736 Ай бұрын
పకోడీ కేసు ప్రసాద్, సరుకు లేని జర్నలిస్ట్ సాయన్న మొదలైన వాళ్ళందరూ అయిపోయారు. ఇక మీరే మిగిలారు సార్!
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Election ravalle
@Prasad-nu8ko
@Prasad-nu8ko Ай бұрын
గత ప్రభుత్వానికి మీరేమి మంచి సలహాలిచ్చారో చెప్పగలరా
@siphora4
@siphora4 Ай бұрын
Hope it gets 100% success, middle term election to prove the true result.
@raviprasanna7536
@raviprasanna7536 Ай бұрын
Evm polling gurinchi kakunda repolling మళ్ళీ పెట్టండి
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Iam waiting
@karunaprabha5961
@karunaprabha5961 Ай бұрын
కరెక్ట్
@vaddiramakrishna-zd4ww
@vaddiramakrishna-zd4ww Ай бұрын
Your are correct sir
@user-cb1ps7xq3d
@user-cb1ps7xq3d Ай бұрын
Babu Abaddala Koru.. Kutami Valle Win. Super Six Amalu cheyyali..
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 Ай бұрын
Cheyyadu cheyyaledu
@BsRao-so8uk
@BsRao-so8uk Ай бұрын
Correct analysis
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 Ай бұрын
ఎందుకొచ్చిన వ్యర్థపు మాటలు. ,వచ్చినపుడు మాట్లాడితే అప్పడు.......
@vijayalakshmikatikadala-os2wc
@vijayalakshmikatikadala-os2wc Ай бұрын
నిజం ఒప్పుకోవడానికి కూడా దైర్యం కావాలి మీకు ఈ మాటలు వ్యర్థం గా నే ఉంటాయి
@masabathulagandhi1967
@masabathulagandhi1967 Ай бұрын
Sir excellent calrfecation 🙏🙏🙏
@RamapatruniRajendraprasad
@RamapatruniRajendraprasad Ай бұрын
Me nooru dayavalla madyantha election jaragali jai jagan Anna malli 1 year lo ravali jai jagan Anna ❤❤❤❤❤
@ambatirajesh2630
@ambatirajesh2630 Ай бұрын
Yes I am waiting
@sv6964
@sv6964 Ай бұрын
EVM lu Manage chesina vallaku artham kaadhu lendi sir. Jagan gari talent.
@uo54321
@uo54321 Ай бұрын
2019 lo laagaanaa
@dotor-fd1dh
@dotor-fd1dh Ай бұрын
Very good analise sir.
@nagabhusanraojami896
@nagabhusanraojami896 Ай бұрын
Super గా చెప్పారు sir pakka
@ChallaSurya-yj5zy
@ChallaSurya-yj5zy Ай бұрын
Nice speech sir
@habeebindian7415
@habeebindian7415 Ай бұрын
Wastawalu chalaa chakkaga sootiga matladesthunnaru sir meeru nijanga meeru great sir.
@obaiahcherry265
@obaiahcherry265 Ай бұрын
Exactly correct chepar Sir Riyal namaste 🙏
@bhimayyaviswanadham4010
@bhimayyaviswanadham4010 Ай бұрын
Analysis Bagundi Sir..
@saicharan4957
@saicharan4957 Ай бұрын
Chala baga chepparandi thanks🙏🙏🙏
@geethamanda1041
@geethamanda1041 Ай бұрын
Chala bhaga chepparu
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy Ай бұрын
Yes re election must
@ranganayakuluLICadvisor6847
@ranganayakuluLICadvisor6847 Ай бұрын
Yes currect analysis
@pudivenkatagowri-si2oy
@pudivenkatagowri-si2oy Ай бұрын
Yes correct sir
@pranavmib
@pranavmib Ай бұрын
Mee analysis excellent sir.
@yohanvelijala
@yohanvelijala Ай бұрын
Currect sir
@raobk7605
@raobk7605 Ай бұрын
Well said sir Super Super excellent sir God bless you and your channel ❤❤❤❤❤
@KbMohan-qy3dc
@KbMohan-qy3dc Ай бұрын
Supar sir
@srinivaskasani7457
@srinivaskasani7457 Ай бұрын
super ga cheparu sar
@RamapatruniRajendraprasad
@RamapatruniRajendraprasad Ай бұрын
Sir ide pakka flan tho jaregina election ekkada jaregina visyam EVM Pakka traping jarigendi yavaro annaru ani anatam ledu idi nijam,eppudu kuda ycp kosam pranam pettadaniki,ready ga vunnam,jai jagan Anna ❤❤❤❤❤
@bujji241
@bujji241 Ай бұрын
Sir you are sooo great your statement Truly correct. 🎉
@sureshbabumandapati2218
@sureshbabumandapati2218 Ай бұрын
Super chepparu sir
@user-le3bf3rh8y
@user-le3bf3rh8y Ай бұрын
Super sir excellent speech
@Usharani-oy4zy
@Usharani-oy4zy Ай бұрын
మళ్లీ మధ్యాహ్నం ఎన్నికలు పెట్టాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము తీసుకోవచ్చును పులి ఎప్పటికీ పూలే ఒక్కసారి ఆ మోకాలు చూడండి గడిచిన ఆనందమే లేదు వాళ్ళకి మేము ట్రాపింగ్ చేసి తెలుసా అని ఆనందం తప్ప
@user-vt6pq2su2f
@user-vt6pq2su2f Ай бұрын
Nijam bagachepparu sirs jai jagan sir
@prabhasarah1179
@prabhasarah1179 Ай бұрын
Sir meru super ga chaparu sir,
@chandu7898
@chandu7898 Ай бұрын
Genuine news veyandi adi true journalism
@SreedhranKanduri
@SreedhranKanduri Ай бұрын
Great analsys sir
@pradeepkumar.m7322
@pradeepkumar.m7322 Ай бұрын
Well said sir
@govindjohn1308
@govindjohn1308 Ай бұрын
Ur good knowledge and analysis
@kothapalliashok8914
@kothapalliashok8914 Ай бұрын
మీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది సర్ 😅
@mantrisrilatha6971
@mantrisrilatha6971 Ай бұрын
Outstanding analysis
@indiaindian8886
@indiaindian8886 Ай бұрын
Correct ga chaaparu sir
@venkateswaraom8392
@venkateswaraom8392 Ай бұрын
Good analysis 👍
@ramanamurthyk9249
@ramanamurthyk9249 Ай бұрын
sir meeru cheppinadi na manusu lo unna Matta meeru cheparu me ku dhanyavadalu
@bujjibujji139
@bujjibujji139 Ай бұрын
Nise speech sir
@sreeramulutikkisetty4232
@sreeramulutikkisetty4232 Ай бұрын
sir, విశ్లేషణ అర్ధమైనవారు జగన్కు జై కొడతారు
@prasadyedavalli3667
@prasadyedavalli3667 Ай бұрын
భగవంతుడు ఉన్నాడంటే ఈ ఎన్నికలు నిదర్శనం.
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
భగవంతుడు ఎపుడూ... ఎల్లవేళలా ఉంటాడు.... చూస్తూ ఉంటాడు
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Ай бұрын
@@kuwaitq7842 👌👌👌qq
@Sivmanhar
@Sivmanhar 29 күн бұрын
యడవల్లి విలన్ చేష్టలు కూడా చూస్తూ ఉంటాడు.సరిఅయిన సమయంలో పొగ పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసి బెలూన్ 🎈 పగలకొట్టేస్తాడు
@SagiliYesaiah-ry7uw
@SagiliYesaiah-ry7uw Ай бұрын
Good analysis sir
@bharath6710
@bharath6710 Ай бұрын
Good explanation sir
@raon1290
@raon1290 Ай бұрын
Correct ga analysis chepparu sir
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
జై జగన్ ❤
@vvready3089
@vvready3089 Ай бұрын
Jagan sir paripalana chala chala💯 Bhaga udya idi kalaparimitamoo A. P viparithyamo naaku teleeyadu Brambhyyagaru cheppinatlu kula Rajikeeyalu checin kutami ki thappadu rapeye rojulloo tappadu vootami Thdyam💯
@chittibabuperumalla3743
@chittibabuperumalla3743 Ай бұрын
Your statement is 100% percent!
@akularajendraprasad3414
@akularajendraprasad3414 Ай бұрын
Sri Super
@RRSR-we6dm
@RRSR-we6dm Ай бұрын
ఇంక ఈ రాష్టంలో మూర్కులు ఉన్నారు అని పిస్తుంది
@vvready3089
@vvready3089 Ай бұрын
Sir jagan sir Navarantalu isthene sirlakaannaru babu garu ippudu antha meme Isthamu annaru yepranalika myanipesto loo chepina Matanilapettukoo pokte Babu niladdeyadiki pawan sir Rediga unddali sir jai jagan sir jai modi sir jai pawan sir💯💐👍🏼
@chinnababudondapati221
@chinnababudondapati221 17 күн бұрын
Super sir Exlent
@shobhamakireddy8592
@shobhamakireddy8592 Ай бұрын
Carect ga chepparu
@neelimanaidu9069
@neelimanaidu9069 Ай бұрын
Sir Ap lo malli elections pattandi Sir.
@vijayabhaskarkarnatakam5014
@vijayabhaskarkarnatakam5014 Ай бұрын
Very good point
@agatamudimohan6264
@agatamudimohan6264 27 күн бұрын
Exlent Sir 👌👍💐
@pamidivenkatahanumantharao1570
@pamidivenkatahanumantharao1570 Ай бұрын
Jaishreeram-Jaishreeram-Rajaram/).Lord Hanuman bless to Shri YS Jaganmohanreddy garu. I pray to God, give MANODHAIRYAM to Shri YS Jaganmohanreddy garu.
@poleboinaparvathi403
@poleboinaparvathi403 Ай бұрын
Super ga chepparu sir
@JohnSamue.k
@JohnSamue.k Ай бұрын
Jai jagan anna
@sairuhani605
@sairuhani605 24 күн бұрын
Your Talking Good Sir
@venkateshktp-wv1hc
@venkateshktp-wv1hc Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏జగన్ ❤❤❤❤❤
@yesurajusurada7581
@yesurajusurada7581 Ай бұрын
మీరు చెప్పిన ప్రకారం చూస్తే ప్రజల మద్దతు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉందంటారు. కానీ మెజారిటీ పీపుల్ అలియన్స్ కి సపోర్ట్ చేశారు. ఏది ఏమైనా ఎక్కడో తేడా కొడుతుంది సార్. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 9 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 35 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН