Sukshmam lo Moksham 26 | రోగాలు,అప్పులు, శ‌త్రుబాధ తొల‌గించే ఏకైక మంత్రం | Nanaji Patnaik | TSW

  Рет қаралды 139,758

Telugu Spiritual World

Telugu Spiritual World

2 жыл бұрын

Watch► Sukshmam lo Moksham 26 | రోగాలు,అప్పులు, శ‌త్రుబాధ తొల‌గించే ఏకైక మంత్రం | Nanaji Patnaik | TSW
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World KZfaq channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World

Пікірлер: 123
@pangarekkalaxmipathi658
@pangarekkalaxmipathi658 2 жыл бұрын
చాలా మంచిగా వివరించారు గురువు గారు . పిల్లలూ బాగా చదువులో రాణించడానికి .తల్లితండ్రులకు మంచిగా చూసుకోడానికి.సూక్షంలో మోక్షం.లో.తెలుపగలరు
@venkatamuralikrishnauddant2677
@venkatamuralikrishnauddant2677 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మీ ద్వారా చాలా నేర్చుకో గలుగుతున్నాము. మా అదృష్టం మీ లాంటి గురువు గారూ మాకు లభించటం🙏🙏🙏🙏🙏
@narayanaharich4092
@narayanaharich4092 Жыл бұрын
ఓం నాభ్యాల వాల రోమాలి లతా ఫలాకుఛధ్వయే నమః
@kalpanan2235
@kalpanan2235 Жыл бұрын
Tq very much dear Gurugaaru namaste 🙏 Jai shree maatha.
@45615
@45615 2 жыл бұрын
Very nice guruvugaaru
@ramamohanaraolanka8114
@ramamohanaraolanka8114 Жыл бұрын
చాలా చక్కగా వివరించి నందుకు గురువు గారి కి ధన్య వాదాలు
@neethac5718
@neethac5718 Жыл бұрын
Thank you sir for sharing us good information.. 🙏🏻🙏🏻🙏🏻
@subhashinikatta7467
@subhashinikatta7467 2 жыл бұрын
Thank u so much gurugaru🙏🙏🙏🙏🙏
@sailajaakula35
@sailajaakula35 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🌷🌷
@sureshyadavdodla4824
@sureshyadavdodla4824 Жыл бұрын
Chala thanks Guru Garu
@vijayalakshmiperumalla7032
@vijayalakshmiperumalla7032 2 жыл бұрын
Thank guru garu 🙏💐
@archanaarchana827
@archanaarchana827 Жыл бұрын
Thank you so much sir 🙏🙏🙏🙏🙏
@parlpallikrishna4802
@parlpallikrishna4802 2 жыл бұрын
Thank you gurujii
@niveditam3795
@niveditam3795 2 жыл бұрын
Dhanyavadamulu guruvugaru
@sandhyaranisandiri3466
@sandhyaranisandiri3466 Жыл бұрын
Thank you sir 🙏
@sevakularaghavender3615
@sevakularaghavender3615 3 ай бұрын
Thank you guruji garu 🎉🎉
@rupisirigina7489
@rupisirigina7489 11 ай бұрын
VERY WEL SAID SIR THANK U
@satyamadhuri8329
@satyamadhuri8329 Жыл бұрын
Dhanyavadalu guruji
@smartgamer2694
@smartgamer2694 Жыл бұрын
Tq guruvugaru
@padmamadduri3096
@padmamadduri3096 2 жыл бұрын
👏Guruvu garu
@muralielectronics2618
@muralielectronics2618 Жыл бұрын
Chala baga nenu patistunnanu thanks guruvu garu
@indeedindus3081
@indeedindus3081 Жыл бұрын
Super guruvugaru
@shylajabudige2935
@shylajabudige2935 2 жыл бұрын
Namskaralu guvu garu chall tqq🙏🙏
@gairevanth420
@gairevanth420 Жыл бұрын
Thank you sir
@nanajipendor9385
@nanajipendor9385 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు
@kalyanibondugula1929
@kalyanibondugula1929 Жыл бұрын
Thanks🙏 sir
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 4 ай бұрын
ధన్య వాదములు మీకు
@swaruparanid1424
@swaruparanid1424 2 жыл бұрын
నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏🙏
@durgamlavanya8308
@durgamlavanya8308 2 жыл бұрын
శ్రీ మాత్రేనమః
@kunigirichinnashankaraiah8602
@kunigirichinnashankaraiah8602 Жыл бұрын
Danvadhahaa GURUJi🙏🙏🙏
@vijayalaxmi5412
@vijayalaxmi5412 Жыл бұрын
Super
@ksitanath6295
@ksitanath6295 2 жыл бұрын
Unlimited thank you, for giving mantra and process.
@lavtesushma2945
@lavtesushma2945 2 жыл бұрын
Telugu spiritual world thnx for hosting such nice program
@archakamlohitha1258
@archakamlohitha1258 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు🙏
@kavithamahesh6915
@kavithamahesh6915 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు చాలా మంచి విషయాలను మాకు చాలా చాలా మంచి విధంగా అందిస్తున్నందుకు మా హృదయపూర్వక వందనాలు థాంక్యూ సో మచ్ గురువుగారు 🙏🙏🙏
@sangupalliraju1324
@sangupalliraju1324 Жыл бұрын
Yes sir 🙏🙏
@Gyas880
@Gyas880 6 ай бұрын
Jai gurudev 🙏🏽🙏🏽🙏🏽
@roopadorai4471
@roopadorai4471 Ай бұрын
Guruji namathe. Sri mathe namaha
@srinivassrinu3279
@srinivassrinu3279 Жыл бұрын
శ్రీ గురుబ్యోనమః 🙏🙏👏🌹🌹.
@mallidigangabavani1567
@mallidigangabavani1567 Жыл бұрын
Tq guruvugaru melanti guruvugaru dorakatam ma lack guruvugaru tq jahnavi madam
@prasanthi1233
@prasanthi1233 Жыл бұрын
Sri maathre namaha
@radhikavemula4164
@radhikavemula4164 2 жыл бұрын
Naku releif ga feel ayyanu thanks guruvugaru thanks madam memu yemi adagali ani feel avuthamo meeru avee adgutharu chalachala tqs
@prabhavathi6524
@prabhavathi6524 9 ай бұрын
Guruvu garu meeru chepe mantralu nenu chadhivi patishunna meeku namskralu guruvugaru
@uppalakrishnamohansharma4129
@uppalakrishnamohansharma4129 Жыл бұрын
Namaskaram manchi vishayam chepparu u krishnamohan sarma svs devastanam jamalapuram kmm dt
@avulayellaiah3547
@avulayellaiah3547 Жыл бұрын
🪔 ఓం నబ్యాలవల రోమలి లత పలకుచద్వాయా నమః 🪔విశ్వం🪔🙏🙏🙏🙏🙏🙏🪔🪔కార్తీక మాసం అంతా మంచి జరుగుతుంది 💯🙏🙏🙏
@venkatkumar8922
@venkatkumar8922 Жыл бұрын
OM Maha Padmatavi Samstha Kadamba Vanavasinyai Namaha
@kashiramt9870
@kashiramt9870 Жыл бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@6vgr215
@6vgr215 2 жыл бұрын
ఓం నాబ్యాలవాల రొమాలి లతాఫల కుదజ్వై నమః (ప్రాణాయామం తో చెయ్యాలి) నానాజీ పట్నాయక్ గురూజీ చెప్పిన 26 వ సూక్షమం లో మోక్షం అనే కార్యక్రమంలో చెప్పిన మహా మంత్రం ప్రతిరోజూ ఉదయం సాయంత్రం అరగంట చెయ్యాలి. అమ్మవారి మహామంత్రం.......
@vaggaprakash369
@vaggaprakash369 Жыл бұрын
Tq
@pmalini8678
@pmalini8678 Жыл бұрын
Pranayam to cheyali ante Ela Andi konchem vivaristara
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
ఓం నమ:శ్శివాయ
@manjulatha2398
@manjulatha2398 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽guruvugaru
@jonapallivaralakshmi2216
@jonapallivaralakshmi2216 11 ай бұрын
Om na byala romala lathapala kuchidhwaya namah thankyou guruji
@MutaRajitha
@MutaRajitha 7 ай бұрын
ఓం నాభ్యాలావల రోమలి లత వలకు చద్వాయా నమః... 🙏🙏💐
@DEVOTEE1010
@DEVOTEE1010 10 ай бұрын
ఓం నాభ్యాలావాలా రోమాలి లతా ఫల కుచ ద్వయాయై నమః🙏 శ్రీ మాత్రేనమహ🙏🙏
@silpamadinipallysilpa4763
@silpamadinipallysilpa4763 2 жыл бұрын
🙏🙏
@sureshyadavdodla4824
@sureshyadavdodla4824 Жыл бұрын
Sala thanks guruji
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
లలితా,విష్ణువును ప్రార్థించాలి.
@penubharthibhargavi3561
@penubharthibhargavi3561 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
ఓంనాభ్యాలవాలా రోమలి లతా ఫల కుచ ద్వయా నమ:
@lathanemani3518
@lathanemani3518 2 жыл бұрын
Surya latha
@veldiganesh4568
@veldiganesh4568 2 жыл бұрын
🙏
@zhannsib4644
@zhannsib4644 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vaggaprakash369
@vaggaprakash369 Жыл бұрын
Pls amma
@robinkantekar9254
@robinkantekar9254 Жыл бұрын
🙏
@tirumalamudiraj7582
@tirumalamudiraj7582 3 ай бұрын
👏
@seshagirirao7232
@seshagirirao7232 Жыл бұрын
Namonamaha
@harishbandarunani1444
@harishbandarunani1444 Жыл бұрын
Om nabhyawala romali latha chala kucha dwai
@hanishkaamandhu4217
@hanishkaamandhu4217 2 жыл бұрын
🙏🙏🙏👏👏👏
@vsrujana2279
@vsrujana2279 2 жыл бұрын
🙏guruji, am srujana..nenu rent houselo untunnamu. Appulu tagginatle taggi malli cheyavalasi vastundi.veeti nundi bayatapade margam chepandi
@prasunakota2149
@prasunakota2149 Жыл бұрын
Sri mathre namaha 🙏🙏🙏
@rockeytanishfreefiregaming9770
@rockeytanishfreefiregaming9770 Жыл бұрын
Danyavadalu guruvugaru
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
నమస్కారమండి
@karimunnisabegum6068
@karimunnisabegum6068 Жыл бұрын
🙏🙏🙏
@sudershanraju6977
@sudershanraju6977 2 жыл бұрын
Guruvu gariki padabi vandanam, guruvu garu panchamamlo shanidevudu unte emi cheyalli, sixth house empty undhi
@sridevisubbaraomekala1443
@sridevisubbaraomekala1443 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gayathrimaddhuri5138
@gayathrimaddhuri5138 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💐
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
పూర్వ జన్మ కర్మ భావము
@rajithasallarajithasalla7825
@rajithasallarajithasalla7825 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@madhavimadhavi5662
@madhavimadhavi5662 Жыл бұрын
Lalitha. Sahasra mamma puthiga. Manasullo. Cheya vacha. Aa. 5. Day s chepan dhi. Guruvugaru
@ramadevivippaheli6841
@ramadevivippaheli6841 Жыл бұрын
Gurooji garu ee namaani enni rojulu chadavali eppudu, e time thelupagalaru
@avulayellaiah3547
@avulayellaiah3547 Жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🪔ఓం నమః శివాయ నమో పార్వతి 🪔హర హర మహాదేవ శంభో శంకర,🪔🌹🥀🌷🍒🍈🍋🍊🍎🙏🙏🙏🙏🙏
@venkatalakshmikaruturi6540
@venkatalakshmikaruturi6540 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹
@bhanojiraopothureddi9815
@bhanojiraopothureddi9815 Жыл бұрын
ఓం నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుఛద్వయాయై నమః
@ankammarajuirla3517
@ankammarajuirla3517 Жыл бұрын
గురువుగారు ఈ మంత్రాన్ని తెలుగులో మేము వివరంగా చదువుకోడానికి పంపించగలరా
@penubharthibhargavi3561
@penubharthibhargavi3561 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajithasallarajithasalla7825
@rajithasallarajithasalla7825 Жыл бұрын
Same nenu alage anukutanu gurugaru 🙏🙏🙏🙏🙏
@ananyastudy8750
@ananyastudy8750 2 жыл бұрын
Ani days chayale guruji
@murugeshn8604
@murugeshn8604 Жыл бұрын
Swamy nannu 2014 nundi edipistunnaru na life naku lekunda chesaru awamy evariki em cheyaledu na daggara salahathisukoni Baga padi e roju konni years nundi nannu badha peduthunnaru na jivitham naku narakam la undi nenem chesanani nakem artham kaledu
@harshavardhanalagari3915
@harshavardhanalagari3915 Жыл бұрын
🙏🕉🙏🙏🙏🙏🙏
@thannerumaruthi277
@thannerumaruthi277 Жыл бұрын
స్త్రీ పురుషుడు మనస్పూర్తిగా కొంతకాలము నుండి ప్రేమించుకుంటున్నారు. స్త్రీకి ఎన్ని అబందారు వొచ్చిన కూడా స్త్రీకి ఇష్టం లేకనో మరొకరికి ఇష్టం లేకనో కొన్ని సంవత్సరాలుగా పెళ్లి జరుగలేదు. తన తరువాత పుట్టిన తన తోబుట్టువులు అందరికీ పెళ్ళిళ్ళు చేసింది. అందుకు మెచ్చుకోవచ్చును. ఆ స్త్రీ మాత్రం ఇలా చేస్తుంది ఎందుకు పరిష్కారం ఏమిటి. అలాంటి స్త్రీ పెళ్లి వొద్దు నేను దేవుడిని నామ్ముకున్నాను, నా తల్లి తండ్రి ఉంటే చాలు అంటూనే ఉన్న స్త్రీ... ఆ స్త్రీ కొంతకాలంగా మరొక వ్యక్తితో ప్రేమలో పడి ప్రేమ ప్రయాణం సాగిస్తూ, ఇరువురి ఇంటిలో మరియు బంధువుల్లో మరియు వారి నివాస పరిసరాల్లో వీరి ప్రేమ విషయం, పెళ్లి విషయం, ఇద్దరి కలయికలు ఒక్కటైన విషయం పూర్తిగా తెలిసిన తరువాత ఇరువురి మధ్యలో శారీరక కలయికలు జరిగిన తరువాత ఎలాంటి కారణము లేకుండానే... ఆయెక్క స్త్రీకి ఆ పురుషుడు అంటేనే ఇష్టం లేదని చెప్పడం, స్త్రీ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం, స్త్రీ ఇంటిలోవారే ముఖ్యమని చెప్పడం, స్త్రీ దైవారాధన ముఖ్యమైనదనీ చెప్పడం దూరముగా ఉండడం, ఆ స్త్రీకి ఆ పురుషుడు కంటికి కనపడిన లేదా ఎన్వరికైన ఇరువురి ప్రేమ సంభోగం విషయం తెలిసినా ఇతరులతో చెప్పి కొట్టిస్తానాని స్త్రీ చెప్పడం మరియు పోలీస్ కేసు పెడతానని చెప్పడం హెస్తున్నపుడు ఆ స్త్రీని మార్చుకోవడం ఎలా. 9390965967.. ఆ స్త్రీకి ఎన్ని విధాలుగా ఆ పురుషుడు నచ్చచెప్పినా, కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా, అందరినీ దండం పెట్టిన వినని ఆ స్త్రీని ఎలా మార్చుకోవాలి. అలా లేని యెడల ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆపురుషుడు జీవితం ఏమిటి, ఆ పురుషుడి యొక్క బంధువుల్లో, నివాస పరిసరాల్లో వారి ముందు బ్రతకడం కష్టమైనపుడు ఆ పురుషుడు సమయాలు పరిష్కారం ఏమిటి.
@6vgr215
@6vgr215 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం. రాఖీ పండుగరోజు చెల్లెలు రాఖీ కడితే చెల్లెలు కాళ్ళు అన్న మొక్కొచ్చా, అన్న కాళ్ళు చెల్లెలు మొక్కాలా దయచేసి వివరించగలరు
@ShivaKrishna9014
@ShivaKrishna9014 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐
@lingareddytukuntlaj1925
@lingareddytukuntlaj1925 Жыл бұрын
Guruvugaru naskaram andi meru cheppinattu naku andaru nenu entha manchiga vunna naku andaru entlo vallu antaru bayatavallu nevu entha manchidanivi neku chala pikaga vunnaru antari
@LakshmiDevi-tk2jp
@LakshmiDevi-tk2jp 2 жыл бұрын
Memu rent house lo vuntunnam guruvu garu main door aagneya moola lo vundi,kitchen north lo vundi guruvu garu...intlo eppudu Edo oka repairs vasthune vuntay okati clear chese varaku inkoti ready ga vuntundi
@ashockvlogs3677
@ashockvlogs3677 2 жыл бұрын
Manasuki ebbandhiga unte illu maarandi🙏. Manchi vaasthu unna intlu Siddhanthi gari salaha tho cherandi.
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
వాయవ్యం బాగుండాలి.
@vijayalakshmi-bm8jy
@vijayalakshmi-bm8jy 2 жыл бұрын
Memu tour kosam dabbulu ichhamu adi cancil indi aa money maku ravatam ledu yemi cheyyali
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
శ్రీ మాత్రేనమ:
@girijadevimittapalli501
@girijadevimittapalli501 Жыл бұрын
ఎడమ ముక్కు మూసుకొని కుడి ముక్కు తోగాలి పీల్చాలా
@narayanarao7227
@narayanarao7227 Жыл бұрын
వాయువ్యం లో వాషింగ్ మెషిన్ పెట్టవచ్చా
@kadarlanaveenkumar1215
@kadarlanaveenkumar1215 Жыл бұрын
🙏🙏🙏w🙏w
@trilokesh5080
@trilokesh5080 Жыл бұрын
14years nundi Vadillu kadthunam sir Chala Bhabha padthunam guru garu any easy pariharam chapandi sir please
@manjunadhareddy109
@manjunadhareddy109 Жыл бұрын
Runa vimochana nrusimha stotram chepparu
@manjunadhareddy109
@manjunadhareddy109 Жыл бұрын
Kanakadara stotram chepparu
@trilokesh5080
@trilokesh5080 Жыл бұрын
16years nundi Vadillo Martha am sir Chaka Bhadha padthunam guru I am phasing many problems in relation also guru garu
@ramakrishnaungarala5499
@ramakrishnaungarala5499 Жыл бұрын
నాభ్యాలవాలరోమాలి లతాఫల కుచద్వయై నమ;
@kumara1696
@kumara1696 10 ай бұрын
11:00
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
ఈ మంత్రం వలన రోగాలు ,అప్పులు,మానసిక బాధలు పోతాయి.
@satish3698
@satish3698 2 жыл бұрын
Ela చెప్పగలరు మీరు చేశారా ఈ మంత్రాన్ని
@shylajabudige2935
@shylajabudige2935 2 жыл бұрын
Meru chesara
@dasikakumar2011
@dasikakumar2011 Жыл бұрын
నాభ్యాల వాల రోమాలి లతా ఫల కుచ ధ్వఐ
@rakeshh5210
@rakeshh5210 Жыл бұрын
Thank you gurujii
@v.subbaraor3003
@v.subbaraor3003 2 жыл бұрын
🙏
@ravinderkotla4890
@ravinderkotla4890 Жыл бұрын
🙏🙏🙏
@6vgr215
@6vgr215 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం. రాఖీ పండుగరోజు చెల్లెలు రాఖీ కడితే చెల్లెలు కాళ్ళు అన్న మొక్కొచ్చా, అన్న కాళ్ళు చెల్లెలు మొక్కాలా దయచేసి వివరించగలరు
@ashokbellam8962
@ashokbellam8962 Жыл бұрын
Thanks guruji
@thannerumaruthi277
@thannerumaruthi277 Жыл бұрын
స్త్రీ పురుషుడు మనస్పూర్తిగా కొంతకాలము నుండి ప్రేమించుకుంటున్నారు. స్త్రీకి ఎన్ని అబందారు వొచ్చిన కూడా స్త్రీకి ఇష్టం లేకనో మరొకరికి ఇష్టం లేకనో కొన్ని సంవత్సరాలుగా పెళ్లి జరుగలేదు. తన తరువాత పుట్టిన తన తోబుట్టువులు అందరికీ పెళ్ళిళ్ళు చేసింది. అందుకు మెచ్చుకోవచ్చును. ఆ స్త్రీ మాత్రం ఇలా చేస్తుంది ఎందుకు పరిష్కారం ఏమిటి. అలాంటి స్త్రీ పెళ్లి వొద్దు నేను దేవుడిని నామ్ముకున్నాను, నా తల్లి తండ్రి ఉంటే చాలు అంటూనే ఉన్న స్త్రీ... ఆ స్త్రీ కొంతకాలంగా మరొక వ్యక్తితో ప్రేమలో పడి ప్రేమ ప్రయాణం సాగిస్తూ, ఇరువురి ఇంటిలో మరియు బంధువుల్లో మరియు వారి నివాస పరిసరాల్లో వీరి ప్రేమ విషయం, పెళ్లి విషయం, ఇద్దరి కలయికలు ఒక్కటైన విషయం పూర్తిగా తెలిసిన తరువాత ఇరువురి మధ్యలో శారీరక కలయికలు జరిగిన తరువాత ఎలాంటి కారణము లేకుండానే... ఆయెక్క స్త్రీకి ఆ పురుషుడు అంటేనే ఇష్టం లేదని చెప్పడం, స్త్రీ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం, స్త్రీ ఇంటిలోవారే ముఖ్యమని చెప్పడం, స్త్రీ దైవారాధన ముఖ్యమైనదనీ చెప్పడం దూరముగా ఉండడం, ఆ స్త్రీకి ఆ పురుషుడు కంటికి కనపడిన లేదా ఎన్వరికైన ఇరువురి ప్రేమ సంభోగం విషయం తెలిసినా ఇతరులతో చెప్పి కొట్టిస్తానాని స్త్రీ చెప్పడం మరియు పోలీస్ కేసు పెడతానని చెప్పడం హెస్తున్నపుడు ఆ స్త్రీని మార్చుకోవడం ఎలా. 9390965967.. ఆ స్త్రీకి ఎన్ని విధాలుగా ఆ పురుషుడు నచ్చచెప్పినా, కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా, అందరినీ దండం పెట్టిన వినని ఆ స్త్రీని ఎలా మార్చుకోవాలి. అలా లేని యెడల ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆపురుషుడు జీవితం ఏమిటి, ఆ పురుషుడి యొక్క బంధువుల్లో, నివాస పరిసరాల్లో వారి ముందు బ్రతకడం కష్టమైనపుడు ఆ పురుషుడు సమయాలు పరిష్కారం ఏమిటి.
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 36 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 326 М.
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 36 МЛН