విశ్వంలోని ప్రతిదానిపై మీకు అధికారం ఉంటుంది. మీ అంత ధనవంతులు ఎవరూ ఉండరు .

  Рет қаралды 467,329

Telugu Wonders

Telugu Wonders

Жыл бұрын

విశ్వంలోని ప్రతిదానిపై మీకు అధికారం ఉంటుంది. మీ అంత ధనవంతులు ఎవరూ ఉండరు .
Omkaram Bindu Samyuktam are the starting words of the Shiva Shadakshara Stotram, a popular stotram in Hinduism, to praise God Shiva.
When chanted, the Omkaram Bindu Samyuktam lyrics will lead you to a deeper spiritual experience and helps you to achieve success in your life and further attain the Kailash, the abode of God Shiva and Goddess Parvati.
While the Shiva Panchakshara Stotram praises the Lord using the five-syllable mantra Namah Shivaya. This Shadakshara Stotram uses the six-syllable Shiva Mantra, Om Namah Shiva to praise the Great God.
most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
#interestingfactsinteluguomnamahshivaya# om # omkaram# The story about omkaram#
Om mantra# Om mantra for positive energy# om# om chanting meditation#telugu_wonders_latest_videos​​​​​​​​​
Scripting and Editing :- jagannadham
Voice Over :- *J.S.ARVIND,
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
riddlestelugu1@gmail.com

Пікірлер: 457
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
ఉపమానం తో చెప్పిన అమోఘ మైన మంత్రం మీకు ధన్యవాదములు కానీ ఈ మంత్రం. ఎలా ఉచ్చ రించ వల అనేది గురు గారి దగ్గర నేర్చుకో వాలి గతంలో రమణ మహర్షి పరం పర అయిన శ్రీశ్రీ ప్రజ్ఞా అ ర ణ్య స్వామి జీగారు సప్తహం పేరు ఏడు రోజులు ఆహరం ఉచితంగా ఇస్తూ అభ్యాసం చేయించే వారు పాలు రాగి జావ పండ్లు ఇలాంటివి ఆహరం రాత్రి 2'30 గంటలకు బుడక వాయించు తు అంటే దానిపేరు డామేరుకమ్ ఆలా శబ్దమ్ చెసి అందరిని చేర్చి ప్రణ వో దేవి సరస్వతి ఓం కారం దాదాపు ఫిఫ్టీ మెంబెర్స్ ఒకే సారి ప్రణ వం ఉచ్చ రిస్తుంటే మై మరచి శరీరన్ని మరచి పోయే వారము ఇలా వారం రోజులు కు అద్భుతం జరుగుతుంది ఇది అను భ వించి న వారికీ చెప్పే దానికి వీలు పడదు ప్రస్తుతం స్వామీజీ సమాధి అయ్యారు హరిః ఓం
@virannaviranna744
@virannaviranna744 Жыл бұрын
ఓం గురించి విశ్వం గురించి చాలా చక్కగా వివరించారు
@allunagaraju8016
@allunagaraju8016
చాలా బాగా చెప్పారు మాకు అర్థమయ్యేలా.. దైవం అంటే నువ్వే అనే అర్ధం బాగా నచ్చింది.. ఇప్పటివరకు వేరే మతాలు ఇలా చెప్పాలేదు చెప్పావు కూడా... సనాతన దర్మం మాత్రమే చెప్పగలదు...
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 Жыл бұрын
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మా.... ప్రసంగం చాలా బాగుంది. ఇది అందరికీ అర్థం కాదు. జిల్లెళ్ళమూడి అమ్మ దీన్నే నేను నేనైన నేను అన్నారు. అదే ఓం
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
గోప్ప విడియో చెసవు గుడ్ వార్క్ వివరణ అద్బుతంగా ఇచ్చవు ప్రతి పాయింట్ కు 👌👌👌👌👌💞👌👌👌
@SAIBABA-kv2jw
@SAIBABA-kv2jw Жыл бұрын
చాలా బాగా వివరించారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఇది. మీకు ధన్యవాదములు.
@kraghu6926
@kraghu6926
నేను ఇన్ని సంవత్సరాల నుంచి చాలా వీడియో ఇలాంటి వీడియో చూడలేదు
@SsrinivasuluGoud
@SsrinivasuluGoud
ఇ విషయాలు మీకు ఏలా తేలును
@thurpatiramu2870
@thurpatiramu2870 19 сағат бұрын
🚩🙏🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🚩
@swetha1287
@swetha1287 Жыл бұрын
ఈ ప్రపంచం లో ఇప్పుడు ఎవరైన ఉన్నార మోక్ష మార్గాన్ని మరియు మళ్ళీ జన్మ లేకుండా చేసే గురువులు దయచేసి చెప్పండి
@VatturiSrinivas-qf2we
@VatturiSrinivas-qf2we 9 сағат бұрын
గీతా శాస్త్రాం న జానతి నాదమస్తత్పరో జనః
@srkprasad97
@srkprasad97 Жыл бұрын
🌸🌼🌺హర హర మహాదేవ శంభో శంకర👏👏👏
@anilkumarvadla1026
@anilkumarvadla1026 Жыл бұрын
నోట మాట రావడం లేదు...
@user-jd7xl7un8t
@user-jd7xl7un8t Жыл бұрын
ఒం నమ్మ శీవ్వా హ్రర హ్రర ఛే0భో శేక్కర్ర హరహర మహాదేవ శంభో శేక్కర్ర 💅🕉️👋💅✡️👋🙏🙏💅🥥🔱🍅🌹🙏🙏
@PalaparthiSivaSankaraPrasad
@PalaparthiSivaSankaraPrasad
🕉🔱🕉 ॐ 🕉🔱🕉🇮🇳👏🙏
@rajasekharputta6894
@rajasekharputta6894 Жыл бұрын
మీరు తీరే సబ్జెక్ట్ చెపుతున్నారు సార్ డిప్లమా కోర్స్ థియరీ సబ్జెక్ట్
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 Жыл бұрын
ఓం 🕉️🙏🏼💞🥰 గురించి చాలా అద్భుతమైన విషయాలు మాకు అందించిన మీకు నా హృదయపూర్వక 💞💞💞💞💞💞💞💞💞💞💞కృతజ్ఞతలు 🙏🏼
@sitharamreddy1800
@sitharamreddy1800 Жыл бұрын
🙏ఓం నమశ్శివాయ 🙏
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 21 күн бұрын
Aum namah Sivaya..
@boddupallyvenkatachary2495
@boddupallyvenkatachary2495 Жыл бұрын
ఇంత మంచి వివరించినందుకు కృతజ్ఞతలు మీకు
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 59 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,2 МЛН
Om Chants 108 Times By Brahmins
30:42
Brahmins - Topic
Рет қаралды 10 МЛН
chaganti about lord shiva Powerful mantra.
5:30
Guru Bhodha
Рет қаралды 136 М.
Power of Universe | universe signs and frequencys | subconscious mind
9:25
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН