No video

Temples కి వెళ్లి చేయకూడని పనులు ఏంటి | Temples | Interesting Facts | Telugu Facts| VR Raja Facts

  Рет қаралды 289,565

V R RAJA

V R RAJA

Күн бұрын

Amazon Link
www.amazon.in/...
Temples కి వెళ్లి చేయకూడని పనులు ఏంటి | Temples | Interesting Facts | Telugu Facts| VR Raja Facts
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 635
@iamvrraja
@iamvrraja 2 ай бұрын
Frame Amazon Link www.amazon.in/gp/product/B0CL3BXL9P
@ravichandraanmca0218
@ravichandraanmca0218 2 ай бұрын
@iamvrraja boyakonda gangamma temple gurinchi oka video chey bro.....@your memes lover❤
@Gymbros134
@Gymbros134 2 ай бұрын
Nice video anna chala thanks me eddariki eroju nenu chala nerchukuna me valla Jeevetam lo nenu compulsory ga edhi andariki share chesatanu alaney kumari kanda gurinchi video cheyandi anna ❤
@ShivaA-hf9qt
@ShivaA-hf9qt 2 ай бұрын
Soo valuable vedio
@abhiramch9226
@abhiramch9226 2 ай бұрын
naku oka sandeham , non veg tini temple ki vellakudadu ani antaru but ammavari temple ki velli akkade kodi or meka lani bali ichi koora vandukui akkade tinestaru idi enduku chestunaru?
@i.jumbinivishnusiriya1231
@i.jumbinivishnusiriya1231 2 ай бұрын
Anna bapatla district yazali village maa vuriki chendhina oka abbai hyd lo 1.5 lakh per month job vadhilesi America velli job apply chesadu alage oka super market ko night part time chesthunnadu and oka night thanu part time chesthunnappudu oka goon vachi four rounds gun tho shoot chesi oka ciggerate packet thesukoni vellipoyadu bro. Just in a week back Awareness kosam okka fact chey anna please 🥺
@roadto1m275
@roadto1m275 2 ай бұрын
Anna mana Indian history 🛕🛕🛕 gurinchi videos cheyava🪔‼️⭕‼️
@HemanthSandireddy
@HemanthSandireddy 2 ай бұрын
Haa video chei anna🎉
@HemanthSandireddy
@HemanthSandireddy 2 ай бұрын
Haa video chei anna 🎉
@udaykirans5215
@udaykirans5215 2 ай бұрын
Haa video chei anna 🎉
@thopgaming3489
@thopgaming3489 2 ай бұрын
Haa video chei anna 🎉
@vishnuvardhan6324
@vishnuvardhan6324 2 ай бұрын
Amen✝️ ani Pette vallu gorre biddalu lera😂😂😂😂
@vijaykrishna5199
@vijaykrishna5199 2 ай бұрын
జానకి రామ్ అన్నా.... vr రాజా మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు..మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు....మీరు ఇంకా ఇలాంటి అనేక వీడియోలను తీయాలని ఆశిస్తున్నాను......
@searching.truth.
@searching.truth. 2 ай бұрын
చాలా సంతోషం కలిగించే అంశం ❤❤మీరు ఇద్దరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి .. ఓం శివాయ నమః
@నంద్యాలనడిపోడుKHK
@నంద్యాలనడిపోడుKHK 2 ай бұрын
జానకిరామ్ గారు RP పట్నాయక్ మహాభారతం వీడియోస్ చాలా బాగున్నాయి రామ్ గారు 🙏🙏🙏🙏🙏🙏..
@raghuvignesh2722
@raghuvignesh2722 2 ай бұрын
కరెక్ట్. ఆ రెండో రకం వాళ్ళు చేసేది చూస్తే నాకు చర్చి లో క్రిష్టియన్స్ చేసేది గుర్తొస్తుంది. 😅😅 ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. 👏👏👌👍 జానకి రామ్ గారికి ధన్యవాదాలు 🙏🙏
@bansigurivindapalli5125
@bansigurivindapalli5125 2 ай бұрын
Church ani క్రిస్టియన్ తక్కువగా మాట్లాడకండి అన్న,,కరెక్ట్ కాదు,ముందు మీ బుద్ధి సరి చేసుకోండి,
@venkateshvizag9897
@venkateshvizag9897 2 ай бұрын
​@@bansigurivindapalli5125aa boka ley 😂
@vishvishal8076
@vishvishal8076 2 ай бұрын
Kukka
@Kabadddigaming
@Kabadddigaming 2 ай бұрын
Hello brother nuvvu chaduvukunna vadhive ayithe Ila matladhav idena nuvvu nerchukundi .,.....
@ramakrishna-sx1cq
@ramakrishna-sx1cq 2 ай бұрын
Vallanni chuse nerchukunnam
@hanmathuv6513
@hanmathuv6513 2 ай бұрын
ఇద్దరు KZfaqrs కలిసి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతనూ తెలియజేశారు Thank You much VR Raja and Janaki Ram👏👏🙏
@PraveenPasham2917
@PraveenPasham2917 2 ай бұрын
ధన్యవాదాలు గురూజీ చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🚩🚩
@gopalakrishna8922
@gopalakrishna8922 2 ай бұрын
ayana gurujii kadu bro he is researcher
@user-wg4jg3lu3d
@user-wg4jg3lu3d 2 ай бұрын
చాలా మంచి పని చేసారు vr రాజా అండ్ జెనకిరామ్ గారు.. మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు.. మీలా అందరు హిందువు లు ఏకమై ధ్రువ రాథి, తులసి చెందు, బైరి నరేష్, లాంటి వారిని ఏడర్కొని బుద్దిచెప్పాలి జై శ్రీ రాం 🙏🙏
@supriyaliya7004
@supriyaliya7004 2 ай бұрын
Naduri srinivas Rao vedios entha mandi chusthru😊
@adityasampathgrandhi8739
@adityasampathgrandhi8739 2 ай бұрын
Nenu choosta , nanduuri srinivaas garu , alage garikapati narasimhaarao garu & chaganti koteswara garu mugguru video's miss avvanu ...
@girishgirigm6780
@girishgirigm6780 2 ай бұрын
ನಮಸ್ಕಾರ ವಿ ಆರ್ ರಾಜ ಮತ್ತು ಜಾನಕಿ ರಾಮ್ ಅವರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು ,ನಿಮ್ಮ ಇಬ್ಬರೂ ಕಾಲಿಕ ಒಂದು ವಿಡಿಯೋ ನೋಡಿದ್ದು ತುಂಬಾ ಖುಷಿಯಾಯಿತು, ತುಂಬಾ ಧನ್ಯವಾದ ನಾನು ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಜಾನಕಿ ರಾಮವನ್ನು ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದೀನಿ......jai shree ram namaskar 🙏
@user-pe6xp6yo2q
@user-pe6xp6yo2q 2 ай бұрын
Super anna , janakiram anna fans assemble here thank you vr raja anna
@somasekharathmakuri6454
@somasekharathmakuri6454 2 ай бұрын
జానకిరామ్ గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్టే దేవుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాము వివరంగా మాకు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయండి ఇలాంటి మంచి వీడియో నీకు సపోర్ట్ చేస్తాము మీరు చెప్పినట్టే దేవున్ని సాంప్రదాయంగా మనస్పూర్తిగా స్మరించు అలాగే మా వీర్ రాజా మనస్ఫూర్తిగా థాంక్స్ అంటే మంచి కంటెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 2 ай бұрын
సనాతనం లోని విషయాలు గురించి పూర్తి పరిశోధన చేసి సమగ్ర వివరణ ఇచ్చె గొప్ప వీడియోస్ జానకిరామ్ గారివి .మా కుటుంబం మొత్తం లంచ్ చేస్తున్నప్పుడు మన ధర్మాలకు సంబందించిన వీడియోలు చూడడం అలవాటు అందులో జానకిరామ్ & నండూరి గారివి మాకు ముఖ్యమైనవి వీరిరువురి పూర్తి వీడియోని చూడడం మాకు అలవాటు .. అద్భుతమైన వీడియో.థాంక్యూ వీఆర్ గారూ &జానకిరామ్ గారు
@Rocky-ip2tg
@Rocky-ip2tg 2 ай бұрын
జానకిరామ్ గారు, మీరు ఈ వీడియో చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు... నేను కూడా చాలా మందికి ఇంతకు ముందు ఏం చెప్పే చెప్పేవాన్ని అంటే... మన హిందువులకి అసలు ఎలా పూజ చేయాలో తెలియదు, గుడికి వెళ్లి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరి ఇష్టానుసారం వారు చేస్తారు అని. ఎలాగైతే ముస్లిమ్ ఇంకా క్రిస్టియన్ ఒక పద్ధతి ప్రకారం అందరూ ఒకే లాగా ప్రార్డిస్తారో అలాంటి ఒక పద్ధతి మనకి తెలియదు అని... కానీ మీరు ఇలా చెప్పినందుకు ఇప్పుడు మన సనాతన ధర్మంలో కూడా భక్తులు ప్రార్ధించడానికి ఒక సరైన పద్ధతి ఉన్నదని తెలిసింది... ఈ వీడియో ఇతర భాషలలో కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తే ఇంకా మన హిందువులకి చాలా ఉపయోగపడుతుంది... 🙏🙏🙏
@peppervideos5710
@peppervideos5710 2 ай бұрын
Janakiram it's not a name for me, it's an emotion ❤. Your old subscriber.🎉
@raghuvignesh2722
@raghuvignesh2722 2 ай бұрын
ఇంతవరకూ మీరు చేసిన వీడియో లన్నింటిలో కి The Best of the best వీడియో ఇదే. రాజా గారు. 👍
@user-ik9tv7mj2o
@user-ik9tv7mj2o 2 ай бұрын
Janaki Ram annani eee channel lo chudatam chala santhoshamga undhi🤩🤩 Thanks VR Team 🙏🙏
@renukadevi1635
@renukadevi1635 2 ай бұрын
Anna thank you so much.. e collaboration chala bagundi. Please ilage continue cheyandi and Hinduism ni protshahinchandi. Once again thank you
@SPS-TheEntertainer
@SPS-TheEntertainer 2 ай бұрын
దేవుడు అనే కాన్సెప్ట్ ని బ్రాహ్మణులు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు.వీడియో చేసి మంచి పని చేసావ్ ఎప్పటికైనా వాళ్ళు మారతారు ఏమో అని ఆశిస్తున్నాను❤❤❤❤❤
@satishreddyparpelly
@satishreddyparpelly 2 ай бұрын
If you don’t believe then don’t waste time on these so be confident on yourself don’t miss conservative our life is god and our life🥰
@SPS-TheEntertainer
@SPS-TheEntertainer 2 ай бұрын
@@satishreddyparpelly Bro I am a Brahmin. I know what to do what not to do. The people who kiss their hands instead Namaskaram is others
@shanmukhasain1334
@shanmukhasain1334 2 ай бұрын
I was searching for janakiram new video but got in vr raja 😅
@MRindian7823
@MRindian7823 2 ай бұрын
🫡 జానకి రామ్ అన్నా ❤ 🫡 vr రాజా అన్నా ❤ శతమానం భవతి 🙏
@BSS_blogs
@BSS_blogs 2 ай бұрын
Super vr Raja garu concept ni Mee audience ki clarity gaa explain meeru chala try chestharu, ee video janaki ram gari help tesukovadam chala manchi vishaya ee video chala bagundhi❤
@VVRLAK_AGENT
@VVRLAK_AGENT 2 ай бұрын
anna "Lucifer was innocent" Book gurinchi cheppu anna chala curious gaa undhi ah book gurinchi telusukovalani
@Somasekhar-n8g
@Somasekhar-n8g 2 ай бұрын
Garuda puranam gurinchi video chy bro
@Nomad_Guy_Suni
@Nomad_Guy_Suni 2 ай бұрын
Happy To see janaki ram Garu In VR Raja Channel the video which was impressed me was Janaki ram shambala series
@mukheshkoyyadi8442
@mukheshkoyyadi8442 2 ай бұрын
అరుణాచలం గిరి ప్రదక్షిణ విడియో చెయ్యి అన్న
@appannaamar3874
@appannaamar3874 2 ай бұрын
గురువుగారు చాలా రోజులు బట్టి గుడికి వెళుతున్నాను ఏది మంచో ఏది చెడో నాకు తెలియక పోవడం వల్ల చాలా తప్పులు జరిగి ఉంటాయి ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత నాకు చాలా మంచి జ్ఞానోదయం కలిగింది ఇలాంటి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
@santummsn8788
@santummsn8788 2 ай бұрын
V R Raja garu , meeru chesina ee program chala bagundi .... Janaki Ram garu mee explaination super thank you very much ....
@vishnuyadav5689
@vishnuyadav5689 2 ай бұрын
JAI SHREE RAM 🕉️🚩🚩🚩🚩🚩
@rgvfanboy743
@rgvfanboy743 2 ай бұрын
చాలా మంచి సమాచారం అందించారు 🙏🙏
@naveenchowdary999
@naveenchowdary999 2 ай бұрын
Janaki ram, nanduri garu, life o rama. Next generations ki sanatana dharma goppatanam chepadaniki valla vanthu krushi chestunnaru. Manam kuda vallani support chesi mana vanthu sahayam chedam🚩.
@gopig3230
@gopig3230 2 ай бұрын
VR facts is genuine 👌❤😊
@shiva84604
@shiva84604 2 ай бұрын
Janakiram comsic tube anna channel lo Mind bending information vundi
@yalamanchilichinna6862
@yalamanchilichinna6862 Ай бұрын
మీరు చెప్పింది బాగుంది, శివాలయం లో పర్దక్షణ పెళ్లి అయిన వారు చెయ్యాలి మీరు చెప్పిన విధానం, కాని బ్రహ్మచారి అలా చెయ్యకూడదు, పూర్తి ప్రదక్షణ చెయ్యాలి, అలాగే ఒక సన్యాసి శివాలయం కి వస్తే బ్రహ్మచారి చేసే వ్యతిరేక దిశ లో పూర్తి ప్రదక్షణ చెయ్యాలి. అలాగే మీకు కృతజ్ఞతలు మన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడినందుకు. ఓం నమః శివాయ
@roopa2k
@roopa2k Ай бұрын
My huge respect towards you janakiram garu and VR Raja garu ...Meeru mana alayam related sanatana dharmani teleyachestunaru generation ki sambandham lekunda peddavalu nundi chinivallu varuku teleyani vishayalu chepparu ee jnanam mana peddavalaki telisi vunte mana Hinduism meedha comment chese valaki chala crct answers vachi vundevi vati venakala scientific reasons telusukunte prathi manishi ki hindusim meedha awareness vastundhi....meeru cheppinavi maki chala teledu avi ipudu vache priests( gudi poojarlu) kuda aa gudi ki nithyamu vache valaki ituvanti jnanam isthe chala baguntundhi ....sanatana dharmam nilabadithe desham baguntundhi...Jai BHARAT...Jai Sanatana dharmam.....
@skondammakondamma4070
@skondammakondamma4070 2 ай бұрын
Bro nenu manasulo talchukunta..😊
@pravaleekanadella8566
@pravaleekanadella8566 Ай бұрын
Janakiram garu VR channel lo kanipinchadam chala santhoshamga undhi nenu janakiram gari channel kuda thappakunda chusthanu VR Raja garu manchi pani chesaru great👏👏👏
@leomyfriend7090
@leomyfriend7090 2 ай бұрын
చాలా చక్కగా చెప్పారు👌🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 ай бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳 Thanks for your great info 🇮🇳🙏🇮🇳 Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
@user-dd4kg5ec2o
@user-dd4kg5ec2o 2 ай бұрын
నిజం గా చాలా బాగా చెప్పారు verey మతం lo kuda as it is ga ney same to same untundhi kani okka vigraha aaradhana మాత్రం ఉండదు అంతే డైరక్ట్ గా దేవుడిని వేడుకుంటారు
@NishantMaliKar2
@NishantMaliKar2 2 ай бұрын
Janaki ram gaaru ❤❤❤❤❤
@sirishagottipati2461
@sirishagottipati2461 2 ай бұрын
100% useful video Thanks Mr. Jayaram and VR Raja
@priyakrishnareddy
@priyakrishnareddy 2 ай бұрын
GOOSEBUMPS ANDI JANAKI RAM GARAU CHALA MANCHI GA EXPLAIN CHESARU .... MANA VR RAJA GURINCHI INKA CHEPPANAKKARLEDU VERY USE FULL AND GENUINE INFORMATION ISTARU WEEL DONE IDDARU CHALA MANCHI GA CHESARU VIDEO 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@venkatN-sx2gq
@venkatN-sx2gq 2 ай бұрын
Nice information Vr and janaki ram. Keep it up 💪 expecting this combo continues
@kanumurimuralinagendravarm4220
@kanumurimuralinagendravarm4220 2 ай бұрын
ధన్యవాదాలు అన్న బాగా చక్కగా వివరించారు ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలి మన సనాతన ధర్మాన్ని కొత్త కొత్త విష సంస్కృతితో పాడు చేస్తున్న వాళ్లకి ఒక గుణపాఠం చెప్పాలి ఏది అసలైన తో ప్రతి ఒక్కరికి తెలియాలి చాలా తెలుసుకున్నాను ధన్యవాదాలు V R Raja team
@naveengoutham8593
@naveengoutham8593 2 ай бұрын
Hi nadhe first comment ❤😂
@damudamodar9097
@damudamodar9097 2 ай бұрын
😂😂😂
@damudamodar9097
@damudamodar9097 2 ай бұрын
😂😂😂
@CHARAN_505
@CHARAN_505 2 ай бұрын
*Nenu 4th type vehicle horn kodutha*
@Srikanthnaidu15
@Srikanthnaidu15 2 ай бұрын
Bro miru gorre biddala
@gskumar9677
@gskumar9677 2 ай бұрын
😂
@bunnygamers6128
@bunnygamers6128 2 ай бұрын
😅
@aravindkottali3107
@aravindkottali3107 2 ай бұрын
nuvu yerripukodivi andhuke ala chestav
@yagna0238
@yagna0238 2 ай бұрын
Devudu tho atalu adaradhu
@rajavardhansharma3930
@rajavardhansharma3930 2 ай бұрын
హిందూ సమాజానికి సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్ మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 2 ай бұрын
Chaala chaala Dhanyavaadaalu raja anna Janakiram garitho collab ayinanduku ee Goppa Video chusamu 😍😍😍🔥🙏🙏 inka janakiram anna tho malli malli Collab cheyataniki try cheyandi🙏🙏
@AYESHASHEKH-sg6nw
@AYESHASHEKH-sg6nw 2 ай бұрын
Raja sir your concepts are really good👍👍👍 God bless you maa
@ananthalakshmi3959
@ananthalakshmi3959 2 ай бұрын
Bro chiranjeevi gari political life gurinchi explain chey bro ❤
@HARSHAMS001
@HARSHAMS001 2 ай бұрын
Who Agree that Raja anna facts and videos are Excellent... 😻💝
@EditShivaGaming
@EditShivaGaming 2 ай бұрын
Janaki Ram anna 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃......
@prabhaprashanth1982
@prabhaprashanth1982 2 ай бұрын
నేను మాత్రం దేవుడికి మొక్కేది మంచి ఆరోగ్యం అండ్ మంచి వైఫ్ అండ్ కష్టాలు బాధలు వుండదని అండ్ మంచి ❤నా ఫ్యామిలీ❤ మొత్తం ఫ్రెండ్స్ కోసం మాత్రం మొక్కుత............. సెమ్ నాల వున్నారా ఎవరైనా అటెండెన్స్ ప్లీజ్🙏🙏🤝🤝
@Soniabindu
@Soniabindu 2 ай бұрын
Tqs for giving imp for this content which is having science & positive vibes
@zombiecharannelloresquad1804
@zombiecharannelloresquad1804 2 ай бұрын
Tq.. vr Raja... Ila cheidam.. manchidhi.. good thing
@Nandugaming..143
@Nandugaming..143 2 ай бұрын
జానకి రామ్ అన్న కి వీఆర్ రాజా అన్న కి ధాన్యవ డ్ లు ఈలాంటి వీడియోలు చేయాలి అని కోరుకొంటున్నాము జై శ్రీ రామ్..........
@svpdesigners2521
@svpdesigners2521 2 ай бұрын
V R RAJA RESPECT For you.. infinity
@nagavarirakesh5997
@nagavarirakesh5997 2 ай бұрын
Janaki Ram garu mi videos chusthunna sepe nenu maltiwars lo unnattu feel untadhi❤😊
@Filmdeco
@Filmdeco 2 ай бұрын
Vaamo thank you anna correct time correct video pettaru
@madhumidhuna435
@madhumidhuna435 2 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు , బ్రదర్ ఇన్నాళ్లు నాక్కూడ తెలీదు , మా వూరి శివాలయం లో ఈ విషయాలన్నీ ఒక బోర్డు పైన నా సొంత ఖర్చు తో వ్రాయించాలనుకుంటున్నాను...! కనీసం పది మంది తెలుసుకున్నా మంచిదే కదా...!
@Hellogaming72
@Hellogaming72 2 ай бұрын
BRO LUCIFER WAS INNOCENT GURINCHI VIDEO PETTU ❤
@pawansripada
@pawansripada 2 ай бұрын
Superrrrr..... Thanks for collaborating with janakiram
@Vivek00s
@Vivek00s 2 ай бұрын
Fan of janaki Ram's work❤
@ganeshkompelly111
@ganeshkompelly111 2 ай бұрын
savarkar medha video chai anna
@pavanmesram360
@pavanmesram360 2 ай бұрын
Edi ekkada massu raa mama Nen ayythe asal Expect cheyaledu Anna Janakiram Anna 🎉🎉❤❤❤
@saitejaduggi
@saitejaduggi 2 ай бұрын
Like no 414❤
@soumithtejgajelli2890
@soumithtejgajelli2890 Ай бұрын
Chala chala thanks bro ....janaki ram gari tho video collaborate ayinanduku.....nenu aa brother ni thana youtube channel start chesinappati nunchi follow avtunna
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 2 ай бұрын
Bro, Great information about temples & our sanatana dharma 🚩🚩🚩 Om namah shivaya 🙏 Om namo narayanaya 🙏
@raghurg2584
@raghurg2584 2 ай бұрын
jai sri raam, must watch everyone❤
@AnilSrinivas-fr5pm
@AnilSrinivas-fr5pm 2 ай бұрын
Om namah shivaya. Thanks for the information. God bless you brothers. Hara Hara Mahadeva.
@mahendarmunnur4886
@mahendarmunnur4886 2 ай бұрын
Good information anna maku teliyani anno vishayalu chepparu jai sanatana darmam 🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩🚩🚩
@sahadevsada
@sahadevsada 2 ай бұрын
Janaki ram garu antey naku chala respect and athanu chala dedication tho ani telusukoni manaki evani chepthadu and vrraja garu ha knowledge ni andariki telisela reach ni tevalani meru chesina e step superbbbb....🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Shanku567
@Shanku567 2 ай бұрын
Janakiram fans here
@thulasichinni4818
@thulasichinni4818 2 ай бұрын
Thnks for the video @v r Raja The reason why I am watching this video is janakiram is on the thumbnail😊😊 I was surprised
@naveentechtuts9338
@naveentechtuts9338 2 ай бұрын
❤ chala baga cheppru anna
@saibabuu7335
@saibabuu7335 2 ай бұрын
Anna namaste ❤
@bhadraveer1
@bhadraveer1 2 ай бұрын
Super combination..
@angelboy460
@angelboy460 2 ай бұрын
Naa nee vuru peruanti 😊😊😊😊😊
@AnjiInukonda-nw4xy
@AnjiInukonda-nw4xy 2 ай бұрын
Anna meru puri jaganath temple mistree cheppu Anna please Anna
@SrinivasNayak-z6q
@SrinivasNayak-z6q Ай бұрын
Om namah shivaya
@Deekshith-nh6nd
@Deekshith-nh6nd 2 ай бұрын
Jay shree Ram 🚩🕉️
@sridevi1646
@sridevi1646 Ай бұрын
రాజా గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు Well done 👍
@PREM-ch9wo
@PREM-ch9wo 2 ай бұрын
Janaki Ram gari channel content 👌👌💥💥
@K.Sram24
@K.Sram24 2 ай бұрын
Mee edharu kalisi ravadam verry happy anna ❤🕉️
@djrishimahiexclusive
@djrishimahiexclusive 2 ай бұрын
Kindha meedha voopu janaki anna thopu
@samalasivakrishna8446
@samalasivakrishna8446 2 ай бұрын
Anna .. kalki movie lo unna shambala gurinchi cheppu anna
@DineshKumar517
@DineshKumar517 2 ай бұрын
Also please tell some more important things like taking aarati at the temple. Some say to take with both hands but some say to take with a single hand and touch the place of the heart and below it, head and eyes.
@kothamasuvamsikarthikeya9426
@kothamasuvamsikarthikeya9426 2 ай бұрын
Anna 14:35 e topic ma grand mother Matho cheppadhi anna and follow Koda ayyavalam 🎉 Chala great work and efforts
@sreeharshach1251
@sreeharshach1251 2 ай бұрын
Wonderful information
@shaikkarimulla824
@shaikkarimulla824 2 ай бұрын
How many likes to day vr Raja broo❤️
@ruthikabearada1847
@ruthikabearada1847 2 ай бұрын
Shreyas media lo 00:41:04 Pawan kalyan sir (People Celebrations) lo mi voice vinnam anna full happy
@ajajju17
@ajajju17 2 ай бұрын
This is excellent video brother from few years I asked ppl not to do namaskaram in different styles which r mapped to other religions 😮 good now i can explain with science n ancient knowledge
@svpdesigners2521
@svpdesigners2521 2 ай бұрын
Kangan Water gurinchi video cheyandi.. vallu cheppedi nammavaccha???
@VijayKumar-gm9vq
@VijayKumar-gm9vq 2 ай бұрын
thanks anna for valuable and educational ethical things about our culture ............ Ram ram
@saipushyavardhan29
@saipushyavardhan29 2 ай бұрын
Nijangaa idi Janaki Ram Anna channel Ane feel vachindi❤ ,,After so many days,, mimmalni chudtam chaala happy ga undi JanakiRam anna😊❤ VR Raja Anna thanks for Doing a Collab Video with JanakiRam Anna!!!🎉
@krishindian4378
@krishindian4378 2 ай бұрын
Thanks for addressing the issue 🙏🙏🙏
@jkrishnagarlapati26
@jkrishnagarlapati26 2 ай бұрын
Non veg gurinchi mana sanathana dharmam lo em undi oka video cheyandi
@kranthim3498
@kranthim3498 2 ай бұрын
Great
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 56 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 29 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН
ఈ ఆలయంలో కూడా కష్టాలు తీర్చే కప్ప స్థంభం....
13:03
క్షేత్ర సమాచారం ( ఆలయ విశేషాలు)
Рет қаралды 693
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 919 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 56 МЛН