TENALI NEWS 14/07/2024 : నాదెండ్ల ఆకస్మిక తనిఖీ చేస్తే.! వేరే లెవల్.!

  Рет қаралды 608,528

TENALI NEWS CHANNEL

TENALI NEWS CHANNEL

Ай бұрын

Пікірлер: 945
@TENALINEWS
@TENALINEWS 6 күн бұрын
kzfaq.info/get/bejne/nNSCeM6gsN3WaIU.htmlsi=ejcP-M21ojbImsz2 TENALI NEWS 11/08/2024 : నాదెండ్ల.! ప్రక్షాళన.! ఎందుకు చేశారో తెలుసా.!?
@Your_Surya
@Your_Surya Ай бұрын
ఇల్లాంటి పొలిటికల్, లీడర్స్, మినిస్టర్స్ అండ్ MLAs కావాలి, రావాలి, ప్రజలకు స్వచ్ఛమైన పాలనా ఇవ్వాలి, థాంక్స్ మనోహర్ గారు.
@Prasads_youtube
@Prasads_youtube 28 күн бұрын
22z?😂z3 😂z2z3🎉z3 z32😂😂r24244x2xd😂🎉
@purnaeluri1724
@purnaeluri1724 Ай бұрын
ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నారు 👌👌👌👌👌👌👌👌👌👌
@KagitaLakshmi
@KagitaLakshmi Ай бұрын
Goppa nayakudu mana nadendla jai
@NagendrababuPedala
@NagendrababuPedala Ай бұрын
సర్ మీరూ ఇలా తనిఖీలు నిర్వహించారు నా లైఫ్ లో నేను ఎపుడు ఇలా చూడాలా మీరు సూపర్ ఇలా ఒక్క రోజు కూడా x mla Siva Kumar ఒక రోజు పని చేసింది లేదు. మీరు మాట్లాడే లాంగ్వేజ్ సూపర్ English and Hindi హ్యాట్సాఫ్ సార్.
@SubbarajuCh-hp4er
@SubbarajuCh-hp4er Ай бұрын
సూపర్ సార్
@ramanasigireddy7318
@ramanasigireddy7318 Ай бұрын
demudu digi vachada
@user-kx2ey2fj3v
@user-kx2ey2fj3v Ай бұрын
Super sir
@kreddy-sv1gy
@kreddy-sv1gy Ай бұрын
i never seen in any other channel this is good rating videos why 🥸
@Lakshmanarao7299
@Lakshmanarao7299 Ай бұрын
Elantivarinea manam Assembly ki Panpali
@JaiHind-qr7di
@JaiHind-qr7di Ай бұрын
అవినీతికి గబ్బుకు అలవాటు పడిన ప్రజలకు ఇలాంటి నిజాయతీ పాలన కొద్దిగా ఇబ్బందిగా వుంటుంది.☺️ సూపర్ sir. 👍👌🙏
@seethaBommi-ct6hl
@seethaBommi-ct6hl Ай бұрын
Yes 😊
@07Ap1a0608
@07Ap1a0608 Ай бұрын
Sir, vote amukuna kukali ni vadilipetesaru yanti
@sivakumarn5131
@sivakumarn5131 Ай бұрын
మంచి పరిపాలన బాగుంది
@srinivasgangadharam2349
@srinivasgangadharam2349 Ай бұрын
ప్రజలు అధికారులు అందరూ ఇకనుంచైనా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి
@dhanrajdnr1345
@dhanrajdnr1345 Ай бұрын
ఇది కదా నిజమైన నాయకుడు ఉండవలసిన లక్షణాలు జై మనోహర్ అన్న
@manoharjsvl7138
@manoharjsvl7138 Ай бұрын
మా ఓటు కు న్యాయం జరిగింది సార్.
@Yanadisangalamahakutami123
@Yanadisangalamahakutami123 Ай бұрын
Yes
@nagarajavgr4695
@nagarajavgr4695 Ай бұрын
Jayaho Janasena నాదెండ్ల మనోహర్ సార్
@sankararao5956
@sankararao5956 Ай бұрын
Jaijanasina
@radhakrishnavasavi5780
@radhakrishnavasavi5780 Ай бұрын
Sir మీరు పభుత్వ అధికారుల చేత బాగా పనిచేయిస్తున్నారు ప్రతి మంత్రి ఎలా చేస్తే రాష్ట్రము మొత్తం బాగుపడుతుంది జై జెనసేన జై పవన్ కళ్యాణ్ జయహో నాదెండ్ల 🎉🎉
@syamyalamarthi8726
@syamyalamarthi8726 Ай бұрын
నిజమైన నాయకత్వం ఇది.. నిత్యం ప్రజా సమస్యల పై దృష్టి..పెట్టి.. వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చేయటం.. Hatsoff
@venkatakumark4590
@venkatakumark4590 Ай бұрын
Hat's off to నాదెండ్ల మనోహర్ గారు
@viswanathampaila9483
@viswanathampaila9483 Ай бұрын
మీరు ఇలా చెయ్యడం చా సంతోషంగా ఉంది
@amarnaidu3996
@amarnaidu3996 Ай бұрын
జనసేన లో ఉండాల్సిన కరెక్ట్ లీడర్❤❤❤✡️✡️✡️✡️👏👏👏 అన్న
@TENALINEWS
@TENALINEWS 29 күн бұрын
kzfaq.info/get/bejne/Y72Ye69n27HDe4k.htmlsi=6_lKVD5VE0IRzeo5 TENALI NEWS 20/07/2024 : వర్షంలోనూ.! నాదెండ్ల.! తనిఖీల్లో..తగ్గేదేలే.!
@kondaveetisreenivasarao5553
@kondaveetisreenivasarao5553 Ай бұрын
ఇది కదా జనసేనా పవర్ జనసేన బలం పవన్ కళ్యాణ్ బలం నాదెండ్ల మనోహర్ గారి పవర్❤😂🎉
@BalakrishnaPatamsetti
@BalakrishnaPatamsetti Ай бұрын
నాశనం అయిపోయిన వ్యవస్థనీ, అవినీతి, బద్దకం, ప్రజలకి జవాబుదరితనం లేని ప్రభుత్వ ఉద్యోగులను గాడిలో పెట్టేందుకు మీరు చేస్తున్న విధానం నిజంగా అభినదనీయం...Great Job Sir.. Monthly once do inspection on each constituency not only tenali..
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Ай бұрын
నాదెండ్ల లాంటి వారి జోరు చూసి మిగతా కొత్తవారు కూడా ఆదర్శంగా తీసుకుంటారు అని అనుకుంటున్నా. ఇదే ఒరవడి కొనసాగించాలి అనుకుంటున్నా నాదెండ్ల గారిని
@badarlatulasiram6358
@badarlatulasiram6358 Ай бұрын
సార్ అన్నిచోట్ల ఇలాగే తనిఖీలు చేయాలి సార్ మీరు జై జనసేన జై జనసేన
@veera222
@veera222 Ай бұрын
Yenti సర్ మీరు....🔥🔥🔥🔥శత కోటి వందనములు 🙏🙏🙏
@user-xl5xp3fd2i
@user-xl5xp3fd2i Ай бұрын
నాదెండ్ల మనోహర్ సార్ మీరు సూపర్
@guna501
@guna501 Ай бұрын
ఇలా వ్యాపారస్తుల పైన మాత్రమె కాకుండా MRO office ఇంకా వేరే గవర్నమెంటు ఆఫీసస్ పైన కూడా ఇలానే తనిఖీల కోసం వెళ్ళండి. ఇంతకీ పదింతలు దొరుకుతుంది అవినీతి.
@gopal-666
@gopal-666 Ай бұрын
ఈ రాష్ట్రంలో అతిగా అవినీతి జరిగేది ఎక్కడ అంటే రెవిన్యూ వ్యవస్థలోనే.. దాన్ని గాడిలో పెడితేనే జనసేన ను నమ్మొచ్చు
@chandufunnyboy841
@chandufunnyboy841 Ай бұрын
Sure ga chastharu bro inka time rala
@harshavardhanreddy9302
@harshavardhanreddy9302 Ай бұрын
సూపర్ జనసేన
@mmadhuroyal
@mmadhuroyal Ай бұрын
sir meeru super
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw Ай бұрын
హ్యాండ్సప సార్ మీకు అభినందనలు మీలాంటి పని చేసే నిజాయితీకలిగిన లీడర్స్ కావాలి
@satyasrinivaskesavarapu7413
@satyasrinivaskesavarapu7413 Ай бұрын
సార్ రాష్ట్రం అంతా మీరు ఇలాగే సడెన్ గా చెక్ చెయ్యాలి సర్
@TENALINEWS
@TENALINEWS 10 күн бұрын
kzfaq.info/get/bejne/g7CEY7dnmpvVmYE.htmlsi=AWrdpqjw_yygbNU3 TENALI NEWS 07/08/2024 : ఇచ్చిన మాట.! నిలబెట్టుకున్న నాదెండ్ల.!
@kevinanand94949
@kevinanand94949 Ай бұрын
Super sir jai jenasena
@venkannapodishetti186
@venkannapodishetti186 27 күн бұрын
మీరు సూపర్ సార్ మా తెలంగాణలో మినిస్టర్లు సీటు దిగితే ఎక్కడ పోతుంది అని సీట్ల కూర్చునే పాలన సాగిస్తున్నారు
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC Ай бұрын
నాదెండ్ల మనోహర్ గారు మీరు చేసే ఈ ఆకస్మిక తనిఖీలు ప్రజల్లో అవగాహన విశ్వాసం కలిగిస్తాయి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలి మీరు కొంత మంది యంగ్ స్టూడెంట్స్ నీ తీసుకోవాలి సమాజములో నీతి నిజాయితీ గా పని చేసే చాలా మంది పిల్లలు వున్నారు sir Sir మీ సేవ మాటల్లో చెప్పలేనిది 🙏🙏🙏
@TENALINEWS
@TENALINEWS 13 күн бұрын
kzfaq.info/get/bejne/atpye9Shx7TSlHU.htmlsi=ZR2mznJdceQ8GYQY TENALI NEWS 04/08/2024 : నాదెండ్ల దెబ్బకి.! జగన్ ఇళ్ళ కాంట్రాక్టర్ల గుండెల్లో దడ.!
@suku1993
@suku1993 Ай бұрын
Nadendla Manohar sir. I hope Tenali will be one of the development constituency in next 5 years in Ap. And good coverage Tenali news
@msurya898
@msurya898 Ай бұрын
Good service sir jai jsp jai నాదెండ్ల
@SAjayKumar_47
@SAjayKumar_47 Ай бұрын
Very good step taken sir. Please continue this further. Other Leaders must follow నాదెండ్ల sir.
@baskaraobaskarao2005
@baskaraobaskarao2005 Ай бұрын
పాపం ఈ ఆఫీసర్ ర్లు అందరూ ఆపీసులో ప్యాను క్రింద నిద్రపోయేవారు కదా!😂😂😂😂😂😂😂😂😂
@aksrameshreddymotovlogs1112
@aksrameshreddymotovlogs1112 Ай бұрын
ఇప్పుడు కూడా వెళ్లి పడుకోమను.... కలలో కి వచ్చి నిద్ర లేపుతాడు 😅😅😅
@07Ap1a0608
@07Ap1a0608 Ай бұрын
Avunu vote amukuni daridrulu kosam Pani cheyala yanti waste kada
@VISSU-pc7td
@VISSU-pc7td Ай бұрын
మనోహర్ గారిని చూసి సిగ్గూ తెచ్చుకోండి వైసీపీ వాళ్ళు.
@Rajasekhar_official_2466
@Rajasekhar_official_2466 Ай бұрын
Vallu appu techukunna Raaadhu siggu
@Kalyansubbutechnewschannel
@Kalyansubbutechnewschannel Ай бұрын
చిత్త ప్రతాప్ రెడ్డి గారు కూడా బాగా చేసారు కదా
@sudhev9657
@sudhev9657 Ай бұрын
What'aa leader you are sir🙏. love from chittoor district jy janasena ❤
@ynagaraju9686
@ynagaraju9686 Ай бұрын
సిస్టమ్ అంటే యిలాగే వుండాలి నాదేళ్ళ మనోహర్ గారి తనిఖీలు చాలా అబ్బురంగా వుంది సిస్టమ్ అంటే యిలాగే వుండాలి జై చంద్రబాబు నాయుడు జై నాదేళ్ళ మనోహర్ గారు జై ఆంధ్ర ప్రదేశ్
@TENALINEWS
@TENALINEWS 8 күн бұрын
kzfaq.info/get/bejne/fKmChduiu-DOkok.htmlsi=OLZ_p5eKLS9vTd2R TENALI NEWS 09/08/2024 : రేషన్ పంపిణీ వాహనాలపై.! సంచలన ప్రకటన చేసిన నాదెండ్ల.!
@TENALINEWS
@TENALINEWS Ай бұрын
kzfaq.info/get/bejne/jNihhNGhqbCuiXk.htmlsi=wFk-3D3IkJLW8-ny TENALI NEWS 18/07/2024 : నాదెండ్ల సమక్షంలో.! జనసేనలోకి క్యూ...కట్టిన.! వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు.
@meenavasudeva1970
@meenavasudeva1970 Ай бұрын
తెనాలిలో నేనా రాష్ట్రం మొత్తం చెకింగ్ ఉండాలి ముఖ్యంగా పల్నాడు😢
@raghunandan8390
@raghunandan8390 Ай бұрын
Kastam bro...avineeti employees Pani cheyyaru
@mgroup1648
@mgroup1648 Ай бұрын
The way Tenali News coverage and presentation is excellent, hope you will continue the same in future 👍
@TENALINEWS
@TENALINEWS Ай бұрын
Thank you for your support 🙏
@shankaraonadupuri5453
@shankaraonadupuri5453 Ай бұрын
జనసేన పార్టీ కి నాదెళ్ల గారు no 2 అని నిరూపించారు 👌👌👌👌🔥🔥🔥🔥
@pesavenkatesh9943
@pesavenkatesh9943 Ай бұрын
Video booka sir
@iMahesh-ji1bq
@iMahesh-ji1bq Ай бұрын
@@pesavenkatesh9943 tadepalle palace lo padukoavadam anukunnava politics antey
@satyanarayanakatanam2679
@satyanarayanakatanam2679 Ай бұрын
ఏకి పారేస్తున్నారు కదండీ బాబు, ఆకలిమిద వున్న సింహం లా జూలు విధుస్త్తున్నారు...
@prasadpediredla1356
@prasadpediredla1356 Ай бұрын
నమస్తే నాదెండ్ల మనోహర్ సార్ 🙏 ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయి.
@TENALINEWS
@TENALINEWS 17 күн бұрын
kzfaq.info/get/bejne/d7-qfpB7nKnWpYE.htmlsi=GdQ1xNzt-Y7pk3s6 TENALI NEWS 31/07/2024 : నాదెండ్ల లుక్కేశారు.! శాశ్వత పరిష్కారం చూపారు.!
@JaipalSingh-ho6tj
@JaipalSingh-ho6tj 17 күн бұрын
Ration shops lo rice kavala money kavala ani aduguthunnaru .... Ippudu kuda
@gopib5916
@gopib5916 Ай бұрын
హాట్సాఫ్ సార్
@TENALINEWS
@TENALINEWS Ай бұрын
kzfaq.info/get/bejne/mZpymLF5naucaWg.htmlsi=LEDBTo_m6roi_i62 TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?
@TENALINEWS
@TENALINEWS 21 күн бұрын
kzfaq.info/get/bejne/r5h9YKWol8-mdmw.htmlsi=UjMbrA_0tcA7pOjo TENALI NEWS 27/07/2024 : తెనాలిలో..! రౌడీ షీటర్ల ఆగడాలు.! నాదెండ్ల.! ఉక్కుపాదం.!
@user-ro5lt3tb1y
@user-ro5lt3tb1y Ай бұрын
Very good Manohar garu. Politicians should be like you. You know how to communicate with ordinary people and the officials. Excellent communication. I became a fan of you, though I am from Telangana
@kishorenelakondapally5981
@kishorenelakondapally5981 Ай бұрын
ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకోసం ఈవిధంగా వివిధ సమస్యలపై స్తూలం గా, సూక్ష్మంగా స్పందించటం విశేషం. అదేవిధంగా వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలనీ ఆదేశించటం మరో విశేషం. ఈవిధంగా చేస్తే సమాజం కొద్దిరోజుల్లోనే బాగుపడుతుంది. మనోహర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు విధిగా వారికీ సహకరించాలని కోరుకుంటున్నాను.
@nareshtelugu5764
@nareshtelugu5764 Ай бұрын
ఏపీ ప్రజలు ఎప్పటికైనా మేల్కొని మంచి వాళ్ళకి ఓటు వేశారు మీ కోసం పని చేసే వలకు సపోర్ట్ చేశారు
@shaikmunna923
@shaikmunna923 Ай бұрын
జరిగిపోయిన ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగస్తుడు కూడా వచ్చి నీ రకంగా చెకింగ్ చేసిన పాపాన లేదు జనాలకి జవాబుదారితనం మీ ఎదురుంగ ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద కొచ్చి తనిఖీలు చేసి కాటాల చూసి ధరలు అడుగుతో జనాలకి ఇబ్బంది లేకుండా అడ్డగోలు రేట్లు అమ్మకుండా చేసేవాడే రాజకీయ నాయకుడు అదే జవాబుదారితనం సరైనోడు కి పరిపాలన ఇస్తే అభివృద్ధి పరుగులు పెట్టిస్తాడు
@ramnarayana6688
@ramnarayana6688 Ай бұрын
Super Sir Jai janasena ❤
@user-pc6ze1cl4n
@user-pc6ze1cl4n Ай бұрын
రాధా మోహన్ గారు మీ నాయకుడు ఉన్న లక్షణాలన్నీ మీకు ఉన్నాయి సార్ మీరు ఇలాగే ఈ స్వార్థం లేకుండా ప్రజా నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేశారు సార్ ఇది సార్ నాయకత్వం అంటే జై తెలుగుదేశం జై జనసేన
@nageswararaos7628
@nageswararaos7628 Ай бұрын
మంత్రిగారు విద్యాశాఖ మీద కూడా ఒకసారి చూడండి కాన్వెంట్లో అతిగా దోచుకు తింటున్నారు
@starboy0104
@starboy0104 Ай бұрын
I love Tenali ❤
@rangaraoakkineni5766
@rangaraoakkineni5766 29 күн бұрын
మీలాంటి వారితో కూడిన మంత్రి. వర్గం మా అదృష్టం మంత్రి గారికి అభినందనలు
@TENALINEWS
@TENALINEWS 14 күн бұрын
kzfaq.info/get/bejne/iJ6YiMmcnJfbkas.htmlsi=M1mgtsOZOAYKKoDO TENALI NEWS 03/08/2024 : ఇళ్ళ స్థలాల బాధితులకు.! మంత్రి నాదెండ్ల నుండి పిలుపు.!
@BhumeswaraoDegala
@BhumeswaraoDegala Ай бұрын
బాధ్యతగల నిజాయితీ గల నాయకుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు నాదెండ్ల మనోహర్ గారు
@VSRINIVAS333
@VSRINIVAS333 Ай бұрын
Commendable job Minister Sir...
@nagulapallisrinivasarao6691
@nagulapallisrinivasarao6691 28 күн бұрын
జై జనసేన ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతి నియోజవర్గం ప్రశాంతంగా ప్రజలు బతుకుతారు ✊🏻
@tanubuddiramarao2863
@tanubuddiramarao2863 26 күн бұрын
మీరు ఓరీజినల్‌ లీడర్‌ మకు మీ లాంటి నాయకులు కావాలి సార్‌ 🙏🙏🙏🙏
@kuwaithappy2755
@kuwaithappy2755 Ай бұрын
సూపర్ సార్ జై జనసేన ✊జైహింద్ 🇮🇳
@TENALINEWS
@TENALINEWS 27 күн бұрын
kzfaq.info/get/bejne/l52hfJl3uKjRaJs.htmlsi=ZlNfxbBZZu-FlLex TENALI NEWS 22/07/2024 : నాదెండ్ల రాకతో.! వైసిపి నుండి జనసేనలోకి నందివెలుగు సర్పంచ్.!
@Think_and_question
@Think_and_question Ай бұрын
చాలా సంతోషం proud of you sir నాయకుడు ఎపుడూ ప్రజల్లో వుండాలి ఇంట్లోనో, పార్టీ కార్యాలయాల్లో కాదు మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమని ప్రమాణం చేశారో అది చేస్తె చాలు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు good job sir ఇదే continue చేయండి
@ravikumar376
@ravikumar376 Ай бұрын
Sir good work to change in society for the people.... Thank you sir
@MohamodMohamod-lk1py
@MohamodMohamod-lk1py Ай бұрын
నిజమైనా నాయకుడు జై జనసేన
@vangurinagamurali7720
@vangurinagamurali7720 Ай бұрын
నమస్కారం మనోహర్ సార్ 🙏💐 సార్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తక్కిన మంత్రులు కూడా ఇలాగే చేస్తే ఆంధ్ర రాష్ట్రం త్వరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. జై జనసేన జై cbn గారు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤
@natrakumarrajaraja
@natrakumarrajaraja Ай бұрын
ఎంత సంతోషంగా ఉందో అందరికి. చాలా చక్కగా ప్రజలకు అందుబాటులో మన నాయకులు
@alurianand3053
@alurianand3053 Ай бұрын
That is janasena power full rights really heroo sir good
@saisaikumar1919
@saisaikumar1919 Ай бұрын
Super sir ❤❤ jai janasena love you so much sir 💐🎉🎉 all the best
@srinivasamurthy272
@srinivasamurthy272 Ай бұрын
మీలాంటి పాలనా దక్ష్యత కలవారు చాలా అరుదు. హ్యాట్ ఆఫ్ సార్👍🙏
@TENALINEWS
@TENALINEWS 24 күн бұрын
kzfaq.info/get/bejne/pc2ifa1pt7zNg40.html TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!
@user-ud1br6fs7w
@user-ud1br6fs7w Ай бұрын
చిల్లర కొట్టులు గురించి అలాగే పండు కూరగాయలు కూడా ఆలొచించాడి కోనలేకపొతునాము
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Ай бұрын
చలిలో వర్షంలో పాపం ఆమె బండి పెట్టుకుని అమ్ముతోంది గ్రేట్,🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
@phanikumar3407
@phanikumar3407 Ай бұрын
Great n very good to see such leadership n administration. Adbhutamina palana vidhanam 🙏thank you sir n hatsoff❤
@VANGARASIVA-iq2yx
@VANGARASIVA-iq2yx 27 күн бұрын
సార్ మీలాంటి వాళ్లు మా మా బాపట్ల జిల్లాలో రేషన్ షాపుల్లో తనిఖీలు చేయండి సార్ మీరు మాత్రం మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మా పద్మశాలి లోనే చాలా సంతోషం చాలా ఆనందంగా విల్లి విరుస్తుంది మీరు ఇలానే ఉన్నంతకాలం మంత్రిగా 20 సంవత్సరాలు ఉందాలి సార్ మీలాంటి మంచి మనిషి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా పచ్చ పచ్చగా కళా కాళ లాడుతూ చాలా బాగుంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ మా వంగర వారి తరుపున నీకు పవన్ కళ్యాణ్ సార్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్
@mrhater7002
@mrhater7002 Ай бұрын
బాధ్యతాయుతంగా ఎలా పనీ చెయ్యలో చూపుతున్నారు సార్
@narayanabtvs3687
@narayanabtvs3687 Ай бұрын
REAL LEADER 🎉SIR
@MaheshBabu-mw1fj
@MaheshBabu-mw1fj Ай бұрын
జనసేన పార్టీ కి 2029 పూర్తి మెజారిటీ ఇచ్చి చూడండి పాలన అంటే ఇలా ఉండాలి అని పని చేస్తారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జై జనసేన
@MRJASSU11
@MRJASSU11 22 күн бұрын
Excellent sir god job 🔥
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 Ай бұрын
ఎన్ని రోజులు అయింది,ఇలాంటి సీన్లు చూచి‌ ఆంద్రప్రజలు ,, సెల్యూట్
@vidyasagar9835
@vidyasagar9835 Ай бұрын
నాదెండ్ల కి ఇంత సబ్జెక్టు ఉందని అనుకోలేదు..... keep it up
@chetteraju6789
@chetteraju6789 Ай бұрын
Grade Leader నాదెండ్ల మనోహర్ గారు.
@dokarajagannadharao8421
@dokarajagannadharao8421 27 күн бұрын
మ ఓటుకు నాయం చేశారు జై జన షేనా
@VenkataRamana-zy1oc
@VenkataRamana-zy1oc Ай бұрын
Politician భాధ్యత అంటే ఇలానే వుండాలి.ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేయాలి.ఆదర్శంగా వుండాలి.
@padmajaneeli8995
@padmajaneeli8995 Ай бұрын
Great Mr.Minister,very proud of you ..keep up the good work going..we and our state with good sincere Ministers like you will soon soon shine..🎉❤
@mudothkrishna1749
@mudothkrishna1749 17 күн бұрын
మా దగ్గర ఇలాంటి ఒక్క ఎమ్మెల్యే లేరు
@srinudavuluri3485
@srinudavuluri3485 Ай бұрын
నిజాయితి కి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నా నాదెండ్ల మనోహర్ గారు జై జనసేనజై పవన్ కళ్యాణ్ ❤
@srinudavuluri3485
@srinudavuluri3485 Ай бұрын
Tq bro
@BADDIPUDI
@BADDIPUDI Ай бұрын
ఇలా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి షాపుల మీద మార్కెట్ల మీద చేస్తే ప్రజలకు నాణ్యమైన సరుకులు అందుబాటులో ధరల్లో దొరుకుతాయి
@user-bt9qm6zp5h
@user-bt9qm6zp5h Ай бұрын
Hatsup to U sir.. Great leader.. కుళ్ళిపోయిన రాజకీయ నాయకుల మధ్యలో ఆణిముత్యం లాంటి.. మిమ్మల్ని చూడడం.. నిజంగా అదృష్టం sir 🙏🙏🙏
@bhagathakkera7983
@bhagathakkera7983 13 күн бұрын
ప్రజలకు న్యాయం చెయ్యాలి. అదే దైవ కార్యం 🙏
@manikantadupuguntla7436
@manikantadupuguntla7436 Ай бұрын
ఒకేఒక్కడు సినిమా తెనాలి version చూస్తున్నట్టు ఉంది...
@karthikjeeva7785
@karthikjeeva7785 Ай бұрын
Good job sir superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kumariveda2070
@kumariveda2070 28 күн бұрын
హ్యాట్సాఫ్ సార్
@velivalavenkateswarlu9790
@velivalavenkateswarlu9790 Ай бұрын
కృతజ్ఞతలు మంత్రి గారు,మీరు సామాన్య మనిషిలా తిరగటం చాలా సంతోషం సార్,తెనాలిలో మురుగు కాల్వల పరిస్థితి చాలా ఘోరం
@nagasivaprasadraju1415
@nagasivaprasadraju1415 Ай бұрын
Great job sir we want leaders like you Jai janasena jai Pawan Kalyan garu
@iamindian6581
@iamindian6581 Ай бұрын
మా వైసీపీ కార్యకర్తలను ప్రజలను దోచుకునే నాయకులకు ఓట్లు వేస్తాం కానీ, ఇలాంటి నిజాయతీ పరులకు మేము ఓట్లు వెయ్యాం....జై జోడాలి రాణి
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 69 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 49 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 7 МЛН