మీ మాటలు అద్బుతం, ఒక్క ఆంగ్ల పదం కూడా మీ నోట పలకలేదు
@NSRKC_A_P Жыл бұрын
ఎంతమంది వచ్చిన గరికపాటి గారిని చాగంటి వారిని డీ కొట్టేవారే లేరు మాటల్లో ......
@prasadsharma85852 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం పాట ఒక్కటే చాలు ఆయన గొప్పతనం చెప్పడానికి
@professorprema.k.417911 ай бұрын
ఎవరు చెప్పారు గరికపాటి గారు ఇతరులను పొగడరని? ఆయన ( సిరివెన్నెల)పుస్తకాలను భారతం రామాయణ గాధ ల వలే చదువుకోవాలని చెప్పారు. హ్యాట్సాఫ్ గురువుగారు
@sharmaanupoju5322 Жыл бұрын
WOW సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,🌹💐💐🌹 🙏🙏🙏🙏 WOW గరికపాటి నరసింహారావు గారు 🙏🙏🙏🙏
@manojkumardevineni58603 ай бұрын
Padma Sri awardee Garikapati Narasimha Rao garu really Practical person in reasoning our Indian customs and argues well on their authenticity. His guidance in practical way of living life is path breaking. I keenly listen to his speeches. My family also.
@N.krishna0869 Жыл бұрын
మీకు పొగడటానికి నా వద్ద మాటలు లేవు మీకు మీ ఉపన్యాసానికి అనంత శతకోటి వందనాలు
@shine7647 Жыл бұрын
గరికపాటి లో గరికి ఉందని అంతే కదా అనుకోవటానికి లేదు మంత్రించి వేస్తే జగాలనే భస్మిపటలం చేసే మహాశక్తి ఉంది, గరికపాటి వారి ప్రవచనాల్లో మాటల తూటాలు పేలుతాయి వారి మాటల్లో చమత్కారాలు ఉంటాయి. చుర్రు మనిపించే కారాలు ఉంటాయి వారు గొప్ప ప్రవచనకర్త మహా వక్త సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు!! అందులో నవ్వుల ఇందులో ఉంటాయి ఆలోచింపజేసే సూక్తులు ఉంటాయి వారికి శిరసు వంచి వందనాలు అర్పిస్తున్నాను
@shine7647 Жыл бұрын
చివుకుల దయానంద్
@krishnavenibuska421611 ай бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వెరీ deep meaning full songs రాశారు 🙏🏼🙏🏼🙏🏼
@s.sambasivarao9131 Жыл бұрын
ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా శ్రీసాస్త్రిగారు వ్రాస్తే సాహిత్యంలోఉన్న వేదానతాన్ని చక్కగావిపులేకరించారు శ్రీ గరికిపాతివారు. నమస్కారములు. S. సాంబశివరావు గుంటూరు
@manamhindulammanambandulam4181 Жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@sreenivas4409 Жыл бұрын
EXCELLENT ANALYSIS OF A POETICAL LEGEND CONGRATULATIONS BEST WISHES GOD BLESS
@rafiqmd7279 Жыл бұрын
సర్ చాలా ఉపయోగకరమైన విషయాలు తెలిపారు.
@sathvikraaz2903 Жыл бұрын
Excellent 👌 👌
@devarakondahanumantharao1632 Жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి perazhagi వందనాలు వారి చమత్కారాలతొ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినిమా పాటలు వైభవాన్ని తెలుసుకున్నందుకు వాదములు శుభం భూయాత్
@rajavaranasi Жыл бұрын
Narayana Reddy garu also wrote all the songs for his 1st movie. Heard through his interview. Sr NTR gave him that chance.
@pdamarnath394211 ай бұрын
Yes. Gulebakavali katha
@vlvnarayana2 жыл бұрын
Maharshi sahaasam...song always my favourite song
@vydehiboggavarapu5881 Жыл бұрын
Chalabaga explain chesaru mastaru.
@devikumaric Жыл бұрын
Thank you very much shastri garu. 🙏🙏🙏🙏🙏🙏
@saibabagarrepalli31385 ай бұрын
I love that maharshi ..song in 1987 it was one motivational song for that period
@user-kj5mq4nh1z2 ай бұрын
భారతదేశ చరిత్రలో 32 మంది గురువులు ఉన్నారు చాగంటి గారు 33 మరియు గరికపాటి గారు 34🎉hands to them
@bharathchandra76412 жыл бұрын
సి. నారాయణ రెడ్డి గారు తన మొదటి సినిమా గులేబకావళి కద లో అన్ని పాటలు ఆయనే వ్రాశారు.
@bhagavatulaanjaneyulu64689 ай бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సినారె గారంటే ఎంతో అభిమానం.
SWARGIYA GREAT POETRY SIRIVENNALA SEETHARAMA SASTRI GARU MEERU INKH SHOBHAYAMANAGA VISLELINCHARU GARIKAPATY GARU
@madhavaraovasireddy7922 Жыл бұрын
Garikapati vaariki🙏🙏🙏🙏
@bvdasaradhi53102 жыл бұрын
Guruvu GARIKI Namaskaram
@JMSYADAV Жыл бұрын
గరికపాటి వారు సూపర్ స్పీచ్
@shivajivenkat84937 ай бұрын
Guruvugaru Mee matalu vinte Prathi vadu life lo gelupu andukuntadu
@ChandraRadha-kh5uf8 ай бұрын
Garimapati garu inspired how to snaylise and understand the cinima songs
@kalyananrusimhan97972 жыл бұрын
Only you can give meaningful and informative speech at cinema function sir. 👏.
@vanikanduri21592 жыл бұрын
Bui iu uui uiiuiubibiii is u u u can iiiubiuii in 8i
@vijayakumarmanam4936 Жыл бұрын
Your belie🎉f on others making you your pinnaakudu
@vijayakumarmanam4936 Жыл бұрын
Stop nonsense make money Sex workers of both genders make money Talk contemporary Eda mattaludunnanu kada ani please don't take ordinary people for a ride Shut up and keep quite
@vijayakumarmanam4936 Жыл бұрын
Or go to usa uk
@vijayakumarmanam4936 Жыл бұрын
Wi don't need you baster
@amma4349 Жыл бұрын
Super super super super
@guglothubhadram38202 жыл бұрын
Good speech guruvu garu
@jakkojusriramachandrudu89832 жыл бұрын
Good speech guru vu garu
@rajutamarana..79102 жыл бұрын
Jai gariki pati
@mulavesalakrishnarao76258 ай бұрын
Aadibikshuvu varini emi adigedi budidichevarini emi koredi is my fav song hatsup sirivennela sr sastry garu, kalatapatsvi garu, garikapati garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴🇧🇴
@DrVLNSastry5 ай бұрын
Nice
@pandrankitrivikramarao228811 ай бұрын
Well Said
@santoshgude2702 жыл бұрын
సార్ సిరివెన్నెల సీతారామ గురించి మాట్లాడాలి కదా అండి
@padmavathisarma823911 ай бұрын
చాలా భాగ చేపారు
@palavarapurao8272 жыл бұрын
🙏🙏🙏🙏
@satyanarayanaravula9917 Жыл бұрын
GURUVU garu inthaku mundhu GULEBHAKAVALI KATHA NTR,JAMUNA GARU NATINCHARU, ANDHULO Dr C.Narayanareddy garu single cord writer.