No video

థర్డ్ డిగ్రీ చేసిన పోలీసుల మీద 307 పెట్టాలి | Akunuri On LB Nagar Women Incident | Manatolivelugu

  Рет қаралды 173,200

Mana ToliVelugu Tv

10 ай бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
థర్డ్ డిగ్రీ చేసిన పోలీసుల మీద 307 పెట్టాలి | Akunuri On LB Nagar Women Incident | Manatolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 512
@param9466
@param9466 10 ай бұрын
మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ మాకు ఆదర్శం సార్
@VijayaRatlavath-vd8yq
@VijayaRatlavath-vd8yq 10 ай бұрын
Yas annaya
@marripallyllingaiah438
@marripallyllingaiah438 10 ай бұрын
Akunuri nejayath varu manakavali
@KamathamManoj-ej5cl
@KamathamManoj-ej5cl 10 ай бұрын
​@@marripallyllingaiah438❤
@baddulavishnu3102
@baddulavishnu3102 10 ай бұрын
ఆకు మురళి సార్ మీరు ఎస్ ఏ ఎస్ జాబ్ ను వదులుకున్నారు మీరు మంచి మన సత్యం కలవారు కాబట్టి మీరు ఈ కేసు పోలీసుల మీ ద కేసు అయ్యేంత వరకు
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao 10 ай бұрын
KCR ను ఓడించండిరా బై.
@shyamsingroy7174
@shyamsingroy7174 10 ай бұрын
Hmm
@Nirbayamtv
@Nirbayamtv 10 ай бұрын
ఈ పోలిసుల అరాచకాలను ఇప్పంటినుంచి పూర్తిగా నిర్ములించకపోతే మళ్ళి ఇదే సంఘటనలు రిపిట్ అవుతాయి.
@ShaikAbdulla-nk3gl
@ShaikAbdulla-nk3gl 10 ай бұрын
ఈ విషయంపై ఒక గిరిజన మహిళపై జరిగిన దుర్మార్గాన్ని విట్టల్ అన్న తెలంగాణ విట్టల్ గారు పోరాడాలి
@mrklazarus4425
@mrklazarus4425 10 ай бұрын
ఆయన వల్ల ఎం అవ్వదు ఆయన వూరికే ఒర్రాడం తప్ప ఎం లే
@vijaypulipati8219
@vijaypulipati8219 10 ай бұрын
మీరు నిజంగా పేద వాళ్లకు దేవుడు sir
@ramulugunshetty8355
@ramulugunshetty8355 10 ай бұрын
దీని పైన ప్రతి పక్షాలు బయటకు రావాలి
@malleshmyaderaveni2286
@malleshmyaderaveni2286 10 ай бұрын
Kishan reddy garu yekkada unnaru
@boddupallyraju9689
@boddupallyraju9689 10 ай бұрын
మీరు చెప్పింది చాలా నిజమైన ఇది నిజాయితీగా ప్రజల ఆలోచించాలి మనం ఇలాంటి రాజకీయ నాయకుడు కోరుకోకూడదు ఇలాంటి ముఖ్యమంత్రిని కూడా కోరుకోకూడదు పోలీసులు ప్రజలను కొడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముఖ్యమంత్రి మనకు వద్దు ఒక్క దెబ్బ చెంప మీద పడితేనే ఇంత మంట లేస్తది అన్న పోలీసులు ఎట్లాగ కొట్టినరో ఎంత బాధగా ఉంటది ఎంత పెయిన్ ఉన్నింటది తెలంగాణ ప్రజలారా ఆలోచించండి 🙏🙏🙏
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 ай бұрын
ST SC MLA lu చచ్చరా
@g.rajeshwar3111
@g.rajeshwar3111 10 ай бұрын
Sava le kcr ...sikuthundru
@gangaramdagam1009
@gangaramdagam1009 10 ай бұрын
BRS.....నాయకులు మన తెలంగాణ కు అవసరం లేదు
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 10 ай бұрын
మేము పోలీసులము మాములను ఎవడు ఏమి చేయడు అనే గుర్వము
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 10 ай бұрын
నాయ్యం పోలీసులకు ప్రజలకు అందరికి ఒకే విధంగా ఉండాలి తప్పు ఎవరు చేసిన
@knarsimulu3748
@knarsimulu3748 10 ай бұрын
మీరు గ్రేట్ సార్ 👍✊💐
@gangaramdagam1009
@gangaramdagam1009 10 ай бұрын
కోర్టు కు ఇడ్చాలి వీల్లను......
@sarvantharyami...6993
@sarvantharyami...6993 10 ай бұрын
ఈ ఒక్క విషయంలో ప్రజలు కళ్ళు తెరిచి ఓటు హక్కును ఉపయోగించాలి 🚩
@saichintu97
@saichintu97 10 ай бұрын
మీలాంటి నిజాయతీగల నాయకత్వం కోసం ప్రజలు , విద్యార్థులు ఎదురుచూస్తున్నాం అన్నా.... #పృథివన్న నాయకత్వం వర్ధిల్లాలి✊
@Kumar82735
@Kumar82735 10 ай бұрын
బాబూ అకునురి మురళి గారు అను బాబు...అతను గొప్ప అనుభవం ఉన్న IAS officer respect ఇవ్వండి
@srinivaskarna8455
@srinivaskarna8455 10 ай бұрын
సార్ ! మీ లాంటి నిజాయితీ పారులు సమాజానికి అవసరం మీ సమయ స్పూర్తికి ధన్యవాదాలు సార్!
@sampatharepally3518
@sampatharepally3518 10 ай бұрын
గ్రేట్ సార్ మీరు
@kothaammakutti
@kothaammakutti 10 ай бұрын
Strikes ki పిలుపును ఇవ్వండి. పోలీసులని ఊరికే వదలకూడదు, వాళ్ళు సమయం కోసం చూస్తారు,
@ysambasivarao3579
@ysambasivarao3579 10 ай бұрын
ఆడ.నేరస్థులను వదల బోము అని పోలీసులు గట్టి హెచ్చరిక చేశారు. వీరికి ప్రమోషన్ ఇవ్వాలి. నేరస్థుల విషయంలో ఆడ మగ కులం చూడకూడదు
@bunnygameingyt20
@bunnygameingyt20 10 ай бұрын
సార్, మీలాంటి వాళ్ళు రావాలి పాలిటెక్ కి దయచేసి రండి తెలంగాణ కోరుకున్న
@Krishna-pe2cf
@Krishna-pe2cf 10 ай бұрын
DGP TAKE ACTION AS PER LAW
@Nirbayamtv
@Nirbayamtv 10 ай бұрын
ఇప్పుడున్న ఈ కెసిఆర్ గవర్నమెంట్ మీరు చెప్పిన కండిషన్స్ అమలు చేయ్యడు సార్..
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 10 ай бұрын
అసమర్థ ప్రభుత్వం......
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina 10 ай бұрын
Very sad about our democracy in India
@vadalavenkataiah5575
@vadalavenkataiah5575 10 ай бұрын
అపుడు మరియమ్మ విషయం లో పోలీసుల మీద చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇది జరిగేది కాదు.
@narsimhaboya5370
@narsimhaboya5370 10 ай бұрын
మురళి సార్🙏🙏🙏
@Jyv964
@Jyv964 10 ай бұрын
Excellent work sir
@shaikmoulali2065
@shaikmoulali2065 10 ай бұрын
You are correct sir
@shivagangapuram1831
@shivagangapuram1831 10 ай бұрын
Excellent words by three Candidates Murali Sir, laxmi narayana sir and pridhvi Sir✊✊✊✊
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 ай бұрын
HATTSSOFF Of to Sri అకునురి మురళీ IAS garu
@sumathibilla6902
@sumathibilla6902 10 ай бұрын
Exlent andi,miru Baga cheppinaru
@allIN1NNN
@allIN1NNN 10 ай бұрын
ఆకునూరి సర్ మీలాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం
@shivagangapuram1831
@shivagangapuram1831 10 ай бұрын
Love Murali Sir♥💥✊
@kothapallikranthi4333
@kothapallikranthi4333 10 ай бұрын
మురళి సార్. పృథ్వీ రాజ్ అన్న లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం. వారి వెంట ఈ సమాజం నడవాల్సిన అవసరం ఉన్నది
@shivashivamc1577
@shivashivamc1577 10 ай бұрын
ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇద్దరితో ప్రత్యేక నిగా విభాగాన్ని ప్రత్యేక యూనిఫామ్ తో కొత్త యాద్యోగాలని సృష్టించాలి.. అప్పుడే పోలీసులు చేసే నేరాలు ఆగుతాయ్..
@venkateshamkasha978
@venkateshamkasha978 10 ай бұрын
Excellent Comments
@srivalligoparaju9476
@srivalligoparaju9476 10 ай бұрын
muraligaru thanks meeru justice cheyandi
@cilumulasrihari7282
@cilumulasrihari7282 10 ай бұрын
Correct sir
@jagadishkumar1788
@jagadishkumar1788 10 ай бұрын
సర్ judicial system em చేస్తుంది sir
@Krishna-pe2cf
@Krishna-pe2cf 10 ай бұрын
Very good speech anna
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 10 ай бұрын
ఒక IAS ఆఫీసర్ గారిని ఏకవచనం ప్రయోగం బాగాలేదు ఆకునూరి మురళీ గారు అని అనాలి సుమా.
@nareshe1388
@nareshe1388 10 ай бұрын
SAR. YOU. GOOD 👍👍👍👍
@noeljoneskota
@noeljoneskota 10 ай бұрын
Sir please provide justice to that woman, and strict action to be taken against her offenders.
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 ай бұрын
చెత్త పాలకులు
@narmadasolleti6700
@narmadasolleti6700 10 ай бұрын
Tq sir 🙏
@SKrishnaKumarSanganamoni
@SKrishnaKumarSanganamoni 10 ай бұрын
Well talking bro
@shivnarenkondapuram9030
@shivnarenkondapuram9030 10 ай бұрын
పెట్టేదకా vadilipettoddu చట్టప్రకారం శిక్షించాలి చట్టం లేదంటే మనల్నీ ఎలాగూ కొట్టాడో వల్లనూ అలాగే కొడదం 😢
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 ай бұрын
Thanks To TOLIVELUGU RAVI ANNA
@jagadishkumar1788
@jagadishkumar1788 10 ай бұрын
3lakhs tho సస్పెండ్ అయినవారు హాలిడే ట్రిప్ కి వెళతారు
@prakashgoud3678
@prakashgoud3678 10 ай бұрын
హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందంటే మండలాల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 ай бұрын
KCR KTR కవితమ్మ గారూ Should attest The Police who involved
@Samsung0_0_7
@Samsung0_0_7 10 ай бұрын
inka garu endhi ra bai... respect endhuku ivali.. manalanti common people ki veelu pattinchukoru vallaki votes mathrame kavali.. so manalni maname rakshinchukovali
@surya27613
@surya27613 10 ай бұрын
Rip police department and trs governament
@chikondramallesh4022
@chikondramallesh4022 10 ай бұрын
Your right anna janalu dabbulu thisukoni vote veste manadhari paristiti elane vuntundi
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 10 ай бұрын
Akunuri Murali sir meelati vallu asemblilo undali Jai Murali IAS Sir meeru chala great
@th7892
@th7892 10 ай бұрын
మన తెలంగాణ బాగుపడాలి అంటే ఆకునురి మురళీ గారు మీరు మన తెలంగాణ కి ముఖ్యమంత్రి అవ్వాలి
@Girishwareeda
@Girishwareeda 10 ай бұрын
Murali sir Telangana state ki CM kavali. Please sir please please please.....
@user-or5pk6dh4y
@user-or5pk6dh4y 10 ай бұрын
You are correct
@hayagrivachary2943
@hayagrivachary2943 10 ай бұрын
మురళి గారు మీరు గ్రేట్ గిరిజన మహిళ అని ట్యాగ్ వాడకండి అన్యాయం జరిగినప్పుడు అందరూ మహిళలే గిరిజన బిసిలు మహిళలు కారా
@upendargaddam4751
@upendargaddam4751 10 ай бұрын
Excellent voice and information Sir
@rajakumara444
@rajakumara444 10 ай бұрын
Murali sir you are living god for poor and innocent people. Thanks sir
@Nirbayamtv
@Nirbayamtv 10 ай бұрын
ఈ హైదరాబాద్ లో సిసి కెమెరాలు ఉన్నా పని చేయ్యవు... దాంట్లను పనిచేయ్యనియ్యరు... మారుములా ప్రాంతాల్లో అసలు కెమెరాలే ఉండవు సార్...
@dhanpalrajurajesh5848
@dhanpalrajurajesh5848 10 ай бұрын
Kcr donga......
@barajuramanaprakash319
@barajuramanaprakash319 10 ай бұрын
TRS/BRS Hatavo Telangana bachavo
@venkateswarlubade982
@venkateswarlubade982 10 ай бұрын
పోలీసు వ్యవస్థ ను చెడగొట్టింది B R S . డి జి పిగా రు చెయవలసిన డూ టి కు కూడా DR S పార్టీనీ చేస్తుంది. నాశనం సర్వనాశం అయింది. ప్రజలారా ఇక నైన మీరు మారక పోతె అంతే సంగతులు చిత్తగించ గలరు.
@SubhashYadav-yw7eq
@SubhashYadav-yw7eq 10 ай бұрын
Murli sir please protect humanity
@HappyHappy-eu3is
@HappyHappy-eu3is 10 ай бұрын
please sir A Thalli ki help cheyyandi devudu miku challa ga chusthadu
@badavathsrikanth1724
@badavathsrikanth1724 10 ай бұрын
Sir.... great murali krishna garu🙏🙏🙏🙏
@alwalaashokgoud7644
@alwalaashokgoud7644 10 ай бұрын
Asifabad MLA ga contest cheyandi sir mimmalny easy gaa gelipinchestaru
@VenkatRayal
@VenkatRayal 10 ай бұрын
100%correct sir meru Perfect demand We will also come and support Plz plan and create
@ramachandraraju7510
@ramachandraraju7510 10 ай бұрын
In Bangaaru Telangana this is friendly (deadly) police.
@BTEveng
@BTEveng 10 ай бұрын
Super good 👍
@honest7363
@honest7363 10 ай бұрын
కోర్టులో వెయ్యండి సర్.
@SureshKumar-dg7zh
@SureshKumar-dg7zh 10 ай бұрын
Prudhvi Anna Superb talk.
@user-or5pk6dh4y
@user-or5pk6dh4y 10 ай бұрын
You are correct✅ Srinivasulu Reddy Scientist Bangalore
@user-go4hg9fy2z
@user-go4hg9fy2z 10 ай бұрын
Super 👍👍
@samuelkarunakar4765
@samuelkarunakar4765 10 ай бұрын
SP NI SUSPEND CHEYYALI . SUPER VISION SARIGALEDU
@SKrishnaKumarSanganamoni
@SKrishnaKumarSanganamoni 10 ай бұрын
Please department for Police please remove
@user-fi9nd5yf4w
@user-fi9nd5yf4w 10 ай бұрын
THANKS A LOT TO AKULURU MURALI SIR. 🙏🙏🙏🙏👌🤟👍💯
@teja8593
@teja8593 10 ай бұрын
అసలు మన చదువులో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ నేర్పుతున్నారు మార్కులు మాత్రమే చదువు వాడు మైండ్ లో ఎంత పెండ ఉన్న మార్కులు ర్యాంక్ లు చూస్తున్నారు
@mrkomuraiah7511
@mrkomuraiah7511 10 ай бұрын
Good..Sir🙏🙏🙏👍🌹🌺🌹👌
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 10 ай бұрын
ఇంతకు ఆమె చేసిన తప్పేమిటి?
@kodigantivishalakshmi9715
@kodigantivishalakshmi9715 10 ай бұрын
Shame on you
@Dancerpremsp
@Dancerpremsp 10 ай бұрын
Excellent.. should implement that demands
@narsimharao2964
@narsimharao2964 10 ай бұрын
Yes
@yadagirigandloju7561
@yadagirigandloju7561 10 ай бұрын
చాలా బాగా మాట్లాడారు సార్ మీరు మురళి సార్ కూడా చాలా బాగా మాట్లాడు అసలు పోలీస్ నా కొడుకులను ఉరి తీయాలి ఇక జీవితఖైదుగా నన్ను చేయాలి పెళ్ళాం పిల్లలకు దూరంగా ఉండే విధంగా చేయాలి దీనిమీద అన్ని సంఘాలు ఐక్యతతో పోరాడి మళ్లీ కొత్త బంగారు తెలంగాణ ను తెచ్చుకోవాలి
@potharajulaxman5969
@potharajulaxman5969 10 ай бұрын
Trs brs mim where is ur reaction sleeping at farmhouse
@NARESHR123
@NARESHR123 10 ай бұрын
SI ni 307 case petali
@adithyarockz-eu9np
@adithyarockz-eu9np 10 ай бұрын
Police varini sarvice nundi remove cheyali
@mmohan6392
@mmohan6392 10 ай бұрын
YOU ARE TAKING SUPER BROTHER
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 10 ай бұрын
జర్నలిస్ట్ హోమ్ మినిస్టర్ ని ఇంటర్వ్యూ చేయాలి
@bvsindia1940
@bvsindia1940 10 ай бұрын
shame to big news channels no one not coverage this issue
@appannaamujuru2561
@appannaamujuru2561 10 ай бұрын
Chala Baga chapparu
@ammananna7638
@ammananna7638 10 ай бұрын
👏👏👏
@santhoshaggu9578
@santhoshaggu9578 10 ай бұрын
Yes correct information sir
@maruthi2264
@maruthi2264 10 ай бұрын
Jai beem Jai Jai beem sir 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@devasariswaroopa5776
@devasariswaroopa5776 10 ай бұрын
You are great sir
@ramaswamysastthree6672
@ramaswamysastthree6672 10 ай бұрын
మురళి గారు చాలా కష్ట పడుతున్నారు. దీనికి ఒక్కటే పరిష్కారం, ప్రభుత్వము వెంటనే మారాలి. ప్రజలు అందరు ఏకమై పథకాలు పొందుతున్న వారు కూడా BRS govt. ను ఇంటికి పంపండి.
@narasimhakari9166
@narasimhakari9166 10 ай бұрын
Whatever MR.AKUNURI said is correct.Immidiately they should be DISMISSED.
@rajitham4097
@rajitham4097 10 ай бұрын
Sir meeku selyut
@prashanthgillela6592
@prashanthgillela6592 10 ай бұрын
Dgp anjani kumar Not mahender Reddy
@peddellipeddellimallesh7198
@peddellipeddellimallesh7198 10 ай бұрын
Real hero sir save Telangana sir
@eswarm9491
@eswarm9491 10 ай бұрын
Dismiss??? It's a joke. Suspension, arrest, remand em jaragadu.
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 81 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 12 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН