No video

The Biggest Mistake Of The 'Communal' RSS | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 48,835

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 449
@subrahmanyammlallampalli4854
@subrahmanyammlallampalli4854 Ай бұрын
దివిసీమ ఉప్పెన తరువాత ఆరెస్సెస్ వారు, క్లిష్టమైన ఆ తరువాతి విధ్వంసంలో, చేసిన సేవలు ప్రత్యక్షంగా చూశాము. కుళ్ళిపోయిన శవాలను వెతికి వెతికి తీసి అంత్యక్రియలు చేయడం, కూలిపోయిన ఇళ్ళు పనర్మించడం, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడం, ఇలా ఎన్నో పనులు ఆరెస్సెస్ వారు చేశారు. నేటికీ వారు నిర్మించిన దీనదయాళ్ నగర్ దివిసీమలో ఉన్నది.
@srinivasasastry7020
@srinivasasastry7020 Ай бұрын
RSS అనేది ఒక నిస్వార్థ సంస్థ కాబట్టే వాళ్ళు చేసే మానవీయ సహాయ కార్యక్రమాల గురించి కనీసం పేపర్లలో కూడా రావడానికి ఉత్సుకత చూపించరు! స్వార్థ రాజకీయ పార్టీలకు, గోల్ మాల్ గోవిందం నాయకులకు అంత భాగ్యమా??
@naralareddy6474
@naralareddy6474 Ай бұрын
ఈ కాలంలో ఏం చేసినా ప్రచారం చేసుకోవాలి, లేదంటే ఈ లోకానికి తెలియదు,
@UjwalRam
@UjwalRam Ай бұрын
Yes! promotions, optics లేకపోతే జరగట్లేదు ఈమధ్య
@humungous09
@humungous09 Ай бұрын
ఇది నిజం
@prabhanjanraokulkarni6238
@prabhanjanraokulkarni6238 Ай бұрын
No claps after good speech. That’s RSS. Simplicity. 🙏
@ivssarma6984
@ivssarma6984 Ай бұрын
ఎన్ని రకాలుగా చెప్పినా మన దేశం లోని ఈ వివిధ రకాల వర్గాల ప్రజలు సహాయం చేసిన వారిని మనవాళ్ళు స్పందించరు
@venkatvedula793
@venkatvedula793 Ай бұрын
నేను ఒకనాడు ఆరెస్సెస్ కార్యక్రమాలలో పాల్గొనేవాడిని. అక్కడ నేర్పేది సేవాభావం మాత్రమే.
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
Jai shree Ram ❤️ RSS మానవత్వంతో ముందుకు అడిగేస్తారు ఆ తర్వాత ఆధ్యాత్మిక అమృతవాహిని అందిస్తారు❤
@lakshmilakkaraju5643
@lakshmilakkaraju5643 Ай бұрын
అసలు ఈ సహాయం పొందినవారిలో రాజకీయ అవగాహన కలిగినవారిలో కనీసం కొంతమందైన ముందుకువచ్చి rss కు ధన్యవాదాలు చెప్పి దానిని తిట్టేవారి నోరు ఎందుకు మూయించలేకపోయారు?
@krishnamohan9200
@krishnamohan9200 Ай бұрын
అరరే.. ఎంత పని చేశారు... చేస్తారు.. అదేగా వీరి బలమూ బలహీనత.. వీరికి ఆ పరమాత్మ అక్షయ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించు గాక.. శత్రు క్ష యమగు గాక..
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
ఈ సంఘ్ సేవచేయడం ఈనాటినుండి కాదండీ మానాన్న గారు దివిసీమ ఉప్పెన లో ఖమ్మం నుండి వెళ్ళి చేసివచ్ఛారూ ఆ సమయంలో ఇందిరా గాంధీ వచ్ఛి మెచ్ఛుకొందట స్వయంసేవకులను కానీ ఈ మీడియా చానళ్ళు ఇవేవీ చూపవూ.
@viveknanda130
@viveknanda130 Ай бұрын
RSS మత తత్వ అన్న ఖన్ గ్రేస్ రాహూల్ ఖర్గే ఖాన్ కమ్యూనిస్ట్ లు మిమ్మల్ని మీ అల్లా నరకానికి స్వాగతం పలుకు గాక
@Ramanuja834
@Ramanuja834 Ай бұрын
స్వస్తి,
@gummadivasu6533
@gummadivasu6533 Ай бұрын
RSS తాను చేసే సేవా కార్యక్రమాలను ప్రచారం అనే కోణంలో కాకుండా తమ సంస్థ పై చేస్తున్న కుట్ర పూరిత అసత్య ఆరోపణలు ను ప్రతీ సామాన్యులకు తెలపాల్సిన అవసరం ఉంది లేదంటే పూర్తి అవగాహన లేని వారు ఈ అసత్య ఆరోపణలే నిజమని భావించే పరిస్థితి ఎదురౌతుంది.సంస్థ ద్వారా గతంలో భవిష్యత్ లో చేయబోయే కార్యక్రమాలను ఎపిసోడ్స్ రూపంలో జాతి హితాన్ని కోరే మీడియా సంస్థల ద్వారా ప్రతీ రోజూ ఓ గం" కార్యక్రమాల ఎపిసోడ్స్ వచ్చేలా ఇదివరకు రామాయణం భారతం ఎపిసోడ్స్ వచ్చినట్లు అలా చూసిన కార్యక్రమాల ద్వారానే మన హిందూ ధర్మం పై గ్రంథాల పై మాలో ఏర్పడిన మక్కువ నేడు జాతీయ వాదంగా రూపాంతరం చెందింది sir.
@nandurunsm9316
@nandurunsm9316 Ай бұрын
RSS కి ఒక టివి ఛానెల్ ఉండాలి.
@gummadivasu6533
@gummadivasu6533 Ай бұрын
​@@nandurunsm9316RSS కు చానెల్ ఉన్నా కేవలం ఛానెల్ చూసే వారు తక్కువ గా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది so ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న జాతీయ భావాలు ఉన్న చానెల్స్ సరైనది నా అభిప్రాయం.
@divakarsb
@divakarsb Ай бұрын
తప్పక RSS ఈ సహాయక చర్యలు చేయడమే కాకుండా కనీసం స్థానిక ప్రజసముదాయనికి, మరి సహాయము పొందుతున్నవారికి ఇదంతా RSS చేస్తున్నారాని తప్పక తెలియాలి. ఇది దేశ హితం కోసం చాలా అవసరం. జై భారత్.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Ай бұрын
RSS లేనిదే మన మనుగడ లేదు. 🙏🙏🙏
@jagannathm.t.9413
@jagannathm.t.9413 Ай бұрын
దయచేసి ఎల్లప్పుడును మీ విడియో టైటిల్ లను పాజిటివ్ ఔట్లుక్ వుండే లా పెట్టవలెనని సవినయంగా విజ్ఞాపన. 🎉🙏
@srinivasgittha8298
@srinivasgittha8298 Ай бұрын
🙏🌺👍🌺🙏ప్రతి యువకులు యువతులు ఆర్ఎస్ఎస్ చేరి ఆసేవబావంతో దేశ భక్తితో ప్రతిఒక్కరూ మంచి ఆలోచనలతో దేశం బాగు పడుతుంది 🌺👍🌺
@psrao4309
@psrao4309 Ай бұрын
RSS కార్యకర్తలను మిలిటరీలో తీసుకోవాలి. RSS లో చేరాలి అనే భావన యువకులలో రావాలి. ఇది బీజేపీ ప్రభుత్వం చేయగలిగితే భారత దేశం ఎల్లప్పుడూ హిందూ దేశంగా ఉంటది.
@MulaNageswararao-oi6zh
@MulaNageswararao-oi6zh Ай бұрын
Kaavalam seva bhavan tappa deardham undadu
@Krishnadevaraya1
@Krishnadevaraya1 Ай бұрын
Ap lo last term bjp role chusaka RSS nundi bayatiki vachamu bro
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
👍💪💪
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
👍💪💪🙏🙏
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc Ай бұрын
@@Krishnadevaraya1bjp & rss ni kalapoddhu
@SwamiMA
@SwamiMA Ай бұрын
దేశం మీద ప్రేమ లేని వాళ్లు మాత్రమే ఆర్ఎస్ఎస్ నీ విమర్శిస్తారు మనందరం గుర్తుపెట్టుకోవాలి భారత్ మాతాకీ జై బిజెపి కి జై ఆర్ఎస్ఎస్ కి జై జై💪💪💪💪💪🙏🇳🇪
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Ай бұрын
RSS ను విమర్శించిన తక్కువచేసి నా వాళ్ళు జన్మ జన్మలకు రోత తినే పందులుగా పుట్టాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. జై హింద్ జై భారత్.
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Great Services R. S. S👍👍👍👍👍👍
@kkalluri1
@kkalluri1 Ай бұрын
దేశ భక్తుల కే సాధ్యం అయిన ఇలాంటి దృక్పథం మిగతా రాజకీయ పార్టీలలో వచ్చే అవకాశమే లేదు.. మీరు మరీ ఎక్కువగా ఆశిస్తున్నారు రాకా గారు
@vamsiyadav8357
@vamsiyadav8357 Ай бұрын
JAI RSS JAI HINDH JAI MODI JI
@Naraboina-wu6gu
@Naraboina-wu6gu Ай бұрын
జైహింద్ 🚩🚩🚩🚩
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Ай бұрын
ఆరెస్సెస్ సేవలు దేశప్రజలు గ్రహించింది తక్కువ
@mlnmarupaka334
@mlnmarupaka334 Ай бұрын
excellant R S S
@koundinyasa
@koundinyasa Ай бұрын
Thank You Raka Garu
@devidevazee7622
@devidevazee7622 Ай бұрын
Thank you సర్..🎉🎉
@narasingaraokhaderabad3212
@narasingaraokhaderabad3212 Ай бұрын
చక్కగా వివరించారు
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
Jai rakaa ji❤
@nanjundeshwarananjundeshwa6961
@nanjundeshwarananjundeshwa6961 Ай бұрын
నేను RSS కార్యకర్తగా చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది,,,❤
@Gani2S
@Gani2S Ай бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
దేశ శ్రేయస్సు వారి ఎజెండా
@Janu99926
@Janu99926 Ай бұрын
💯true
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Ай бұрын
కేవలం చేయడమే కాదు, RSS ప్రచారం కూడ చేసుకోవాలి.
@nageswararaomamillapallisb4759
@nageswararaomamillapallisb4759 Ай бұрын
ఏ పార్టీ వాడు కూడా రాడు ఈ దేశంలో. అంతా షో. ఎప్పుడైనా ఈ దేశాన్ని రక్షించేది only RSS. ఏ నిజాన్ని ప్రతి ఇండియన్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి హిందువు. జై శ్రీరామ్
@venkateshv9514
@venkateshv9514 Ай бұрын
Correct 100% , Congress Muslim party.😅😅
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df Ай бұрын
Good analysis about RSS...,.. RAKA GARU your Dedication is very appreciateble..., we are So lucky for having an RSS like🙏🙏🙏 establishment.... 🙏
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Well good info and Great Analysis thank you so much ser Raaka Sudhakar gaaru🙏👍👍👍👍👍👍
@gramagopal7123
@gramagopal7123 Ай бұрын
Excellent. Jai RSS.
@veram2.0
@veram2.0 Ай бұрын
దేశ భక్తిని మతం పై పెట్టి చెప్పటం చాలా దారుణం.. అదే మాట నిజామైతే అర్ఎస్ఎస్ లో మతపరమైన ప్రేమ అనేదే ఉంటే అస్సులు దేశంలో ముస్లిం క్రీష్టియన్ అనే మతలు ఇంతకాలం ఉండేదా? ఇలాంటి ప్రశ్న ఎవరికి వారు వేసుకోరు ఐతే అరోపణలు చెయ్యడానికి మాత్రం ముందు ఉంటారు..ఇది మన దేశంలోని వారికి ఉన్న విచక్షణ ఙ్ఞనం.. అది మన దౌర్బగ్యం..
@ravishankarmunikoti7951
@ravishankarmunikoti7951 Ай бұрын
వాళ్లు చేయరు, వేరే వాళ్లను చేయ నివ్వరు. చేస్తే నిందలు. ఇదే మన దౌర్బాగ్యస్థితి.
@madhusudanreddy6127
@madhusudanreddy6127 Ай бұрын
ఆర్ఎస్ఎస్ చేసిన సేవలు ఎన్నో మరువలేనివి
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb Ай бұрын
Fresh information 🙏 with good information 🙏
@pushpanarayana4472
@pushpanarayana4472 Ай бұрын
People come fir eating,criticize the real workers but they donot help the affected persons.This is the attitude of the public.Whereas the RSS is extending their help without any motive.Great service is being done by RSS.Hats off to them.Manava seve Madhava sevava.Jai Hind ..Jai Bharath.
@subhash7588
@subhash7588 Ай бұрын
నమస్తే రాకా గారు , ఇంకా ఇప్పటికైనా సెక్యులర్ హిందువుల కు కానీ ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎస్పీ కార్యకర్తల కు బుద్ధి జ్ఞానం సిగ్గూ శరం రావాలని ఆశిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం
@janardhanswamys424
@janardhanswamys424 Ай бұрын
Thanks to Raka Lokam Sudhakar gariki for providing very very excellent information videos. RSS is the only service oriented organization in the world which is giving very excellent service to the society. Jai Bhaarat. Jai Shree Ram. Jai Modiji.
@dsnreddy9238
@dsnreddy9238 Ай бұрын
RSS వారికి నా హృదపూర్వక ధన్యవాదములు🎉🎉🎉🎉🎉
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh Ай бұрын
RSS Wale ki Shashank vandanalu Bharat mata ki Jay
@ramakrishnarajubuddharaju9171
@ramakrishnarajubuddharaju9171 Ай бұрын
RSS వారికీ మా అందరి తరపున 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@jayar2357
@jayar2357 Ай бұрын
Jai hind
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Ай бұрын
Respects to RSS for their humanity first perspective
@user-oo7sr9id4h
@user-oo7sr9id4h Ай бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko 🙏 Jai rss❤
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 Ай бұрын
దేశ భక్తులు అంటే వీళ్ళే జై శ్రీ రామ్
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
Rss దేశానికీ సేవ చేసే దేశ భక్తి గల సంస్థ
@venkatram1236
@venkatram1236 Ай бұрын
Boloooooooo barath mathaki jai Jai sreeram Jai Narendra modhiji Jai BJP Jai RSS. I am also joining RSS very soon sir because of i am indian hindhu person, i am proud of my hindhu dharma. 👍🙏💐
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
మీ దేశ భక్తి బాగుంది.
@radhavaranasi7741
@radhavaranasi7741 Ай бұрын
Meeku leda mari desa bhakti? RSS ni mechchu kovadam ante ee video uddesyam RSS vallu chestunna silent work ni gurthinchi valla patla gauravam kaligi undamani.. Ee video cheyyaka Poyina, Raka garu desanni preminche manishe. Jai Ho Matru Bloomi Jai Ho R. S. S. Jai Ho Raka Sudhakar garu.
@prabhakarkokkiligadda4142
@prabhakarkokkiligadda4142 Ай бұрын
అంటే తమరు ఏ విదేశీ భక్తులో అన్న అనుమానం కలగడం సహజంగా, సమంజసంగా అనిపిస్తుంది...ఏమంటారు???
@kodumurusubbarao3454
@kodumurusubbarao3454 Ай бұрын
Well said sir Jai RSS
@jayhind3731
@jayhind3731 Ай бұрын
చాలా చాలా మంచి విషయాన్ని తెలియ చేసారు, ధన్యవాదములు.
@user-wd3iy5od3o
@user-wd3iy5od3o Ай бұрын
Ayya your videos are opening our eyes .🙏🙏🙏🙏🙏great knowledge you are sharing in a great way in a simple language
@govardhanamgovindu9833
@govardhanamgovindu9833 23 күн бұрын
Thanks real discussed sir
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
అప్పటి దేశ. ప్రధాని శ్రీ లాల్ బ హదూర్ శాస్త్రి తా ష్కెంట్ వెళ్ళే ముందు ఢిల్లీ భద్రత కోసం శ్రీ బాల సాహెబ్ దేవరస్ ను సంప్రదించగా ఆయన తొమ్మిది గంటలు సమయం అడిగారని తరువాత ఆయన ఢిల్లీ భద్రత విషయం లో హామీ ఇవ్వగానే శ్రీ శాస్త్రి గారు నిశ్చింతగా ప్రయాణ మయ్యారని విన్నాను. దివి సీమ u ppena సమయం లో వారు చేసిన సేవ అమోఘం!
@talarisiddeswara8192
@talarisiddeswara8192 Ай бұрын
ధన్యవాదాలు సుధాకర్ sir
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri Ай бұрын
జయ సీతారామ
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 Ай бұрын
🎉🎉🎉🎉
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@Rama_devi861
@Rama_devi861 Ай бұрын
🙏🏻🙏🏻🤝👌👏jai Hindu
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAI RSS JAGO HINDU JAGO JAGO BHARAT JAGO ❤❤❤
@AanjaneyaHanagi
@AanjaneyaHanagi Ай бұрын
Super super your speech mana satatana matroodevabaa
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Ай бұрын
Rss is a great service organization, and all members are patriotic good information rakaji
@KAKARLAMUDIRAMAKRISHNA-pm1bv
@KAKARLAMUDIRAMAKRISHNA-pm1bv Ай бұрын
నమస్కారమండి ధన్యవాదాలు
@sudeepkolipaka3592
@sudeepkolipaka3592 Ай бұрын
హిందూ వైదిక సనాతన ధర్మం, సంస్కృతి, పరస్పర ఆదారిత సమాజం కావలి బందువులారా, ఒకరికొకరు సాయపడాలి, ఒకరినొకరు గౌరవించుకోవడంలో ప్రతి కులం చాలా ముఖ్యం. విషం, విషపూరిత కుల ఆధారిత జనాభా లెక్కలు, రిజర్వేషన్లు, ఆటలను తిరస్కరించండి. హిందూ సమాజ అవగాహన ప్రచారం. Hindu information, networking, communication systems required immediately. వివిధ కారణాల , హిందూ సమాజం పోరాడుతోంది. సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, వారసత్వ మార్గదర్శకత్వం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, సామాజిక మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, సామాజిక అభివృద్ధి అవసరం. ధర్మ రక్షణ కోసం మతం, దైవ భక్తి, దేశ భక్తి , విద్య, నాగరికత, జ్ఞాన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ. మనకు అద్భుతమైన వ్యవస్థ, గురువులు, పీఠం, స్వామీజీలు, సన్యాసులు, ఆశ్రమం, దేవాలయాలు, వేదపండితులు, పూజారి, పురోహిత, సత్సంగం, మహా హారతి, ప్రవచనం, పండుగలు వ్యవస్థలు ఉన్నాయి. రాజు, సమాజం వ్యవస్థను చూసుకునేది. పరస్పర ఆదారిత సమాజం, బంధం అనుబంధం ఉన్న సమాజం, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. మొత్తం వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మాకు ప్రొఫెషనల్, నైపుణ్యం కలిగిన బృందం అవసరం. ప్రామాణిక వ్యవస్థలు, విధానాలు, పరిపాలన, యంత్రాంగం . ఏమి జరుగుతోంది, ఏమి అవసరం, ఆందోళనకరమైన పరిస్థితిని ఎలా సరిదిద్దాలి. ఇంకా మనుగడ ప్రశ్నార్థకం, చారిత్రక సాక్ష్యం, హిందువుల బానిసత్వం, దయనీయమైన స్థితి, సంఘర్షణ, గందరగోళం, కలత చెందిన, భావోద్వేగ సమాజం. గత కొన్నేళ్లుగా, హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థల ప్రాముఖ్యతపై దృష్టి సారిస్తూ , భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం జరుగుతోంది. దయచేసి సత్సంగం, దేవాలయం, మహా హారతి వ్యవస్థలకు హాజరుకాండి. నా ఆందోళనను గమనించండి, పరిశోధించండి, విశ్లేషించండి, ఎల్లప్పుడూ దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలను పోస్ట్ చేయడం, విద్య, నాగరికత, జ్ఞాన సమాజం నిరంతర అభివృద్ధి కోసం భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం.హిందూ మతం అభివృద్ధి కార్యక్రమాలు, నిర్వహణ వ్యవస్థలపై ఆసక్తి ఉన్నట్లయితే, హిందూ మత నిర్వహణ వ్యవస్థలను, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ వేద విశ్వవిద్యాలయాన్ని అడగండి. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు వెంటనే అవసరం. దయచేసి అందరికీ చేరేలా సందేశాన్ని షేర్ చేయండి.
@ramakrishnamanne4404
@ramakrishnamanne4404 Ай бұрын
Bharat mata ki jai 🎉
@omenterprises2961
@omenterprises2961 Ай бұрын
దొరికితే పిక్కుతిందామ నేఅటువంటి నాయకులు ఉన్న ఈ కాలంలో సేవా భావం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సేవలు అద్వితీయం అమోఘం స్వాతంత్ర్యానికి ముందైనా స్వాతంత్రానికతర్వాత అయినా ఈ దేశం బాగు కోరిన వారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ప్రజలే ఈ దేశ ప్రగతి నీ కోరేవారు. RSS కార్యకర్తలకు నమో వాహకములు.
@user-vu7je6zb7l
@user-vu7je6zb7l Ай бұрын
Well said. It is tradition in RSS volunteersto extend all help in natural calamities In late 70s when Andhra coastal was flooded,krishnalanka was submerged , as if the Ocean exploded, it was RSS people,doctors with medical aid had come from far off places like Nashik and Jalgaon from Maharashtra. Who and how can we for get this ?These people are twice blessed!
@kasturijayaramakrishnasarm3837
@kasturijayaramakrishnasarm3837 Ай бұрын
నమస్తే...కొన్ని.. ఫోటో లు చూపిస్తే బాగుంటుంది
@nageswaraoa5768
@nageswaraoa5768 Ай бұрын
maaaku teliyanivi chala baaga chepparu sir Rss seva karyakramaalu...
@kameswararao6872
@kameswararao6872 Ай бұрын
సునామీ..లో...RSS...వారు...తీరా ప్రాంతం లో ఉన్న వందలాది..చర్చి లనుంది..కొన్లక్షలాండి నీ కాపాడి..మళ్ళీ చర్చి ల పున్నిర్మనం కు ఎంతో సహకరించారు..జై భీమ్
@harsham711
@harsham711 23 күн бұрын
Great 👌👌👌👌👌
@chandikeswararao4498
@chandikeswararao4498 Ай бұрын
Thanks to you sir
@vrkbandaru1531
@vrkbandaru1531 Ай бұрын
🙏Namaste sadaa vasthale Maathru Bhume ✊🇮🇳💐
@sbeemreddy6765
@sbeemreddy6765 Ай бұрын
Jai Jai sriram
@user-gr1jc7zn2w
@user-gr1jc7zn2w Ай бұрын
నమస్తే సదా వత్సలే మాతృభూమి 🙏
@knagamani8197
@knagamani8197 Ай бұрын
Great
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩
@504venu
@504venu Ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@psvaswamy
@psvaswamy Ай бұрын
ఇంత మంచి పనులు చేస్తున్నారు కానీ సరి అయిన సమయంలో సరైన విధంగా ప్రజలకు ఈ విషయాలన్నీ ఏ సందర్భంలోనూ ఎవ్వరూ చెప్పటం లేదు. పైగా ప్రతిపక్షాల యొక్క అబద్ధపు ప్రచారాన్ని సరైన సమయంలో ఏ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రజలకు వివరించడానికి వారి దగ్గరకు చేరడంలో చాలా విఫలమవుతున్నారు.‌ దీని ఫలితం బూడిదలో పోసిన పన్నీరు. అన్ని సదుపాయాలు అన్ని సహాయాలు అందుకున్న ప్రజలే వారికి వ్యతిరేకంగా మాట్లాడడం అసహ్యించుకోవడం ఈ మంచి దానికి ఫలితంగా ఇతర మతాలకు తరలిపోవడం అక్కడ ఉంటూ హిందూ మతాన్ని అవమానపరచడం కొన్ని వందల వేల సంవత్సరములుగా సర్వసాధారణ పరిపాటి అయిన
@raghavamatta2767
@raghavamatta2767 Ай бұрын
Jai ho r.s.s 🙏. Jai hind 🙏.
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Ай бұрын
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
@saichander260
@saichander260 Ай бұрын
ప్రచారం చేసుకోవాలి కదా,
@Kakisudhakar
@Kakisudhakar Ай бұрын
Jai shree Ram Jai hind jai bharat
@sandeepraoaddla26
@sandeepraoaddla26 Ай бұрын
Proud to Be Hindu❤ And As a RSS Karyakarta⛳🕺
@Garudaeye
@Garudaeye Ай бұрын
జై హింద్
@soundaryam1456
@soundaryam1456 Ай бұрын
ఈ దుర్మార్గులు దుర్ఘటన కు R S S ye కారణం అని చెప్పినా ఆశ్చర్యం padanakkara లేదు
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@gnaneswararaog.n.9380
@gnaneswararaog.n.9380 Ай бұрын
రాకా గారికి నమస్కారములు. నేను మీరు పెట్టే youtube వీడియోలు ఎక్కువగా చూస్తుంటాను. కానీ ఈ మధ్య ఆ వీడియోల యొక్క టైటిల్స్ కన్ఫ్యూజన్ చేస్తున్నాయి. అవి నెగిటివ్ షెడ్ లో పెట్టడం మూలాన టైటిల్స్ చూసి వీడియోలు చూసేవారు నిజమైన అర్థం చేసుకోవటంలో విఫలమవుతారు. కనుక దయచేసి టైటిల్స్ ఎప్పుడు పాజిటివ్గా అట్రాక్టివ్ గా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదములు
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 Ай бұрын
RSS did a great job during emergent situations. Well said sreeman Raka . Hindus lack Solidarity. Jai Hind.
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Ай бұрын
నమస్తే సదా వత్సలే మాతృ భూమె.. ..
@kmalika2183
@kmalika2183 Ай бұрын
మాకు తెలిసి 50 లేక 60 దాటిన వాళ్ళు ap లో చాలా మంచి ఆరోగ్యంగా చాలా చాలా మంది మహిళలు,పురుషులు ఉన్నారు,rss ఇలాంటి వారిని కలుపుకుని పోవాలి అని మా విన్నపాలు
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Ай бұрын
@kmalika2183 గారు మీరు ఇస్తున్న సలహా చాల విలువైనది చేయతగ్గది మీకు వచ్చిన ఆలోచనను సలహా రూపం లో కాకుండా మీరు RSS వారిని సంప్రదించి మీ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వండి.
@SivaAdusumilli
@SivaAdusumilli Ай бұрын
Thanks!
@DoraswamyeNallam
@DoraswamyeNallam 17 күн бұрын
ఆ బాబా గాడు ముస్లిం. దాని ఎందుకు చెప్పటం లేదు హిందూవు కూడా కాదు జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జై యోగి జి
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Ай бұрын
RSSలో కూడా మార్పు రావాలి .హిందువుల కు మాత్రమే సహాయ సహకారాలు అందించాలి .
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Good report ✌️
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 24 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН