No video

The Enlightening Journey of Brahmasri Dr. Rani SadaSiva Murthy with Ravi Sastry

  Рет қаралды 57,670

Niravi Tv

Niravi Tv

Жыл бұрын

#niraviatv #niraviastro #ravisastry #AcharyaRaniSadasivaMurthy
The Enlightening Journey of Brahmasri Dr. Rani SadaSiva Murthy with Ravi Sastry @niravitv
సామాన్యుడు శివుడైయ్యే మార్గం..! ఆచార్య రాణి సదాశివమూర్తి | Acharya RaniSadasivaMurthy | Ravi Sastry
About Brahmasri Dr. Rani SadaSiva Murthy
Experienced Professor with a demonstrated history of working in the education management industry. Skilled in E-Learning, Lecturing, Editing, Public Speaking, and Curriculum Development. Strong education professional with a MA (Sanskrit), MA (Philosophy), MA (English), Vedanta Vidya Praveena, Jyotisha Acharya, Ph.D., MBA focused in Sanskrit Literarature, Poetics, Philosophy, Vedic Prosody, Tantras, Sanskrit-Science from Andhra University, Rashtriya Sanskrit Vidyapeetha, NIBM.
Dr. Rani Sadasiva Murty is presently a Professor in the Department of Sahitya, Rashtriya Sanskrit Vidyapeetha, Tirupati. He is a recipient of Kendra Sahitya Akadmi Award 2016 in the year 2017. He has also received many more National Awards and honours. He directed a Sanskrit Film Hidimba Bhimasenam in the year 2011. As the Project Coordinator he produced the Electronic Text of the Vyasa Mahabharata with Hyper Links consisting of 1 lakh 10 thousand Slokas with 18 search parameters. This is a world class task among his achievements.
రాణి సదాశివమూర్తి
ఆచార్య రాణి సదాశివ మూర్తి (Prof. Rani Sadasiva Murty) గారు కవి, వక్త, రచయిత, పరిశోధకులుగా ప్రసిద్ధి. వీరు సాహిత్య విభాగం, నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు
పురస్కారాలు మరియు బిరుదులు
1. 2016 సాహిత్య అకాడమీ అవార్డు (Sahitya Akademi Award)
2. 2007 నాట్యరవళీ రాష్ట్ర ప్రతిభా పురస్కారం (Natyaravall State Talent Award)
3. 2007 వ్యాస భారతి (Vyas Bharati)
4. 2000 సంస్కృత బంధు (Samskrta Bandhu)
5. 2005 విజయ్ శ్రీ (Vijay Shree)
6. 2010 ప్రజ్ఞా భాస్కర (Prajna Bhaskara)
7. 2017 కళ్యాణానంద భారతీ పురస్కారం
8. 2018 వేద అవార్డు .. మిల్ పిటాస్ కాలి ఫోర్నియా
9. 2020 లో సంచాలక సుధాకర బిరుదం సువిధా ఇంటర్నేషనల్ తెలుగు మిసిమి సంస్థ వారిచే శాక్రమేంటో, కాలిఫోర్నియా లో
10. 2021 లో శ్రీమతి కోడూరి పార్వతీ మెమోరియల్ విశిష్ట పండిత పురస్కారం.. శ్రీమతి కోడూరి పార్వతీ మెమోరియల్ ట్రస్టు మరియు సిరికొన సాహితీ సమితి, కాలిఫోర్నియా
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/08639579629
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
#Ravisastry #ravisastryinterview #ravisastrypmc #ravisastryspeech #ravisastrymarella #marellaravisastry #ravisastryastrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
niravitv,niravi,ravisastry,సామాన్యుడు శివుడైయ్యే మార్గం..!,Ravi Sastry,astrology,meditation,sadguru,isha,106baba,sadashiva murthy,sadasivamurthy,marella ravi sastry,niravi tv,kriya yoga,acharya ranisadasivamurthy,kriya yoga meditation,what is kriya yoga,sadguru speeches,sadhguru jaggi vasudev,pmc,ravi sastry pmc,pmc ravi sastry,niravi channel,niravitv ​,సామాన్యుడు శివుడైయ్యే మార్గం.!,brahmasri dr. rani sadasiva murthy,sadana,guided meditation,bk shivani
సామాన్యుడు శివుడైయ్యే మార్గం.!,brahmasri dr. rani sadasiva murthy,ravi sastry,niravitv,సామాన్యుడు శివుడైయ్యే మార్గం.! | brahmasri dr. rani sadasiva murthy |ravi sastry,karma,instant karma,sadhguru,sadhguru latest,meditation,guided meditation,morning meditation,kriya yoga,kriya yoga meditation,kundalini,art of living,tantra,sadhana,niravi,sadguru,106baba,sadashiva murthy,niravi tv,pmc,niravi channel,niravitv ​,bk shivani,acharya ranisadasivamurthy,vmc,astrology

Пікірлер: 106
@srigowri992
@srigowri992 Жыл бұрын
👏👏👏🙏🙏🙏 బహుభాషా కోవిదులు, బహు భాషా శాస్త్రవేత్త , ప్రొఫెసర్, సరస్వతీ పుత్రులు అయిన పండితుల వారికి శాతం సహస్ర వందనాలు 🌷🙏🙏🌹🌹
@rudramohan5258
@rudramohan5258 Жыл бұрын
రాణి సదా శివ మూర్తి గారి ప్రజ్ఞ కు సాష్టాంగ ప్రణామం. ప్రశ్న ఎలా వేసి, జ్ఞా నాన్ని ఎలా రాబట్టు కోవాలి తెలిసిన వ్యక్తి రావి శాస్త్రి గారు. వారికి శత కోటి వందనాలు
@srigowri992
@srigowri992 Жыл бұрын
రవి శాస్త్రి గారి కి ధన్యవాదాలు మరి యొక ఆణిముత్యం నుంచి పరిచయం చేసినందుకు 🌹🙏🙏🌹
@jayasree912
@jayasree912 Жыл бұрын
మీరు సాక్షిత్తు అమ్మ వారి ప్రసాదం.... జై గురుదేవ్ 🙏🙏🙏🙏
@parvateesamvepa6303
@parvateesamvepa6303 Жыл бұрын
ఏంకర్ గారూ... నమస్తే.మీ ఇంటర్వూ తీరు చాలా చాలా బాగుందండీ.మీకు అనేక అభినందనలండీ.
@mukkamallavenkatarao5344
@mukkamallavenkatarao5344 Жыл бұрын
రవిశాస్త్రి గారికి నమస్కారములు నెమలి సంభోగం చేయదంటారు మన ప్రవచనకారులు,కన్నీటిచుక్కతో పిల్లలను కంటాయి అంటారు కృష్ణ తత్వం కూడా ఇదే అంటారు సహజంగా చూస్తే విరుద్దంగా ఉంది సద్గురువుల ద్వారా పరిష్కారం చూపగలరని మనవి
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@jayasree912
@jayasree912 Жыл бұрын
మా గురువు గారు నంద్యాల జిల్లాలో వుంటారు వారి అనుగ్రహంతోనె నెను PMC చానల్ లో గురువు లో ఇంటర్యూ చుడగల్గినాను జై గురుదేవ్ 🙏🙏🙏🙏
@hanukaravadi7489
@hanukaravadi7489 Жыл бұрын
చాలా విషయాలు తెలిపారు ఆచార్య! మీ విజ్ఞానం అద్భుతం ఈ రోజు మీ భాషణ వినండం నా భాగ్యం
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
సాదా శివ మూర్తి గారికి గురు వందనం.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
బ్రహ్మదేవుడు మా వంశంలో పుట్టాడని అతిశయోక్తిగా చెప్పడం తప్పించి ఈయనగారు చెప్పిన మిగతాదంతా సమ్మతమే!!!!!
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
రావిశాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
@muralimohan2297
@muralimohan2297 Жыл бұрын
మారెళ్ళ రవిశాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు. రాణివారితో సంభాషణ మహా ద్భుతంగా ఉంది.మంచివిషయాలు అందించారు. ఎందరో మహానుభావులు అందరికీవందనములు. Niravi నూతన ఛానల్ కి శుభాకాంక్షలు. బ్రహ్మచారి ప్రసన్న చైతన్య, హైదరాబాద్
@maadhuri2228
@maadhuri2228 Жыл бұрын
Miku paadhabi vandhanamulu swamiji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@muralisivvannagari3973
@muralisivvannagari3973 Жыл бұрын
చాలా చాలా థాంక్స్ గురూ గారు 🙏🌹💐
@nidadavolumalathi
@nidadavolumalathi Жыл бұрын
ఎంత చక్కగా వివరించారు సాధనగురించి! కోపం మరలించుకోడానికి శ్లోకం చదువుకోమన్నారు. మంచి సూచన. ప్రణామములు. రవి శాస్త్రిగారికి ధన్యవాదములు. 🙏
@kuppamlokeshverma1000
@kuppamlokeshverma1000 Жыл бұрын
అద్భుతం! అమోఘం! అపూర్వం!
@n.narendrababu8626
@n.narendrababu8626 3 ай бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much Swami ji jay Sri Radhe Govinda 🙏
@dnr662
@dnr662 Жыл бұрын
Visvaniki. Premato. Sada Krutagnatalu.. Universe ❤❤❤❤
@sam-bu9rg
@sam-bu9rg Жыл бұрын
Rani sadhashiva moothi gariki namskaram
@MekalaVReddy
@MekalaVReddy Жыл бұрын
Great asset to society to have a person like you who did Masters in various languages & research in various topics. :)
@niravitv
@niravitv Жыл бұрын
Wow, thank you!
@lalithaaylur5079
@lalithaaylur5079 Жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏. అద్భుతమైన విషయాలను తెలియజేశారు ఆచార్య. మీ పరిచయ భాగ్యం వలన చక్కటి కార్యక్రమాన్ని వినగలిగాము. ధన్యులం 🙏 🙏 🙏
@sundareshkuchipudi
@sundareshkuchipudi 11 ай бұрын
Namaste Sir. My Dad Dr. Hymavathisam Is A Retired Professor From Rashtriya Sanskrit Vidyapeet, Tirupati.
@lakshminarayana3993
@lakshminarayana3993 Жыл бұрын
"Namaste Sada SishyaVathsala Agraja Murthyhi" Paramaadbhutham. Namaste.
@jayasree912
@jayasree912 Жыл бұрын
జై గురుదేవ్ 🙏🙏🙏
@bhuvanatimmapuram1270
@bhuvanatimmapuram1270 Жыл бұрын
Sastrigaaru Bhagirathudila Gnana ganganu maakosam theesukosthunnaru& along with Shiva.Thanks for Every thing & Every one.
@gagankumarsunkara
@gagankumarsunkara Жыл бұрын
చాలా గొప్ప వీడియో. 🙏
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 Жыл бұрын
I am fortunate to listen to this programmer. I am blessed 🙏
@kurrisathyanarayana6802
@kurrisathyanarayana6802 Жыл бұрын
I learnerd so much with this programme. Thanks.
@anuradham537
@anuradham537 Жыл бұрын
నమస్కారం స్వామి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@sunkannabc7504
@sunkannabc7504 Жыл бұрын
🙏 OM NAMAH SHIVAYA 🙏
@challaparimal5082
@challaparimal5082 Жыл бұрын
రవి గారి కి నమస్కారం గురువు గారి కీ ప్రణామాలు
@mynenisushma6786
@mynenisushma6786 Жыл бұрын
🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏.thanq Ravi Shastri garu mii interviews lo chalaa vishayalu thelisela chestareppudu.thanq .
@inreddy1000
@inreddy1000 9 ай бұрын
great knowledgeable giant🙏🙏🙏🙏.
@sunandaananth511
@sunandaananth511 Жыл бұрын
Jai gurudatta. Thank you for sharing this valuable video with me 🙏
@babu6878
@babu6878 Жыл бұрын
ఓం నమఃశివాయ
@yrathnakar1
@yrathnakar1 Жыл бұрын
Namaskaram gurudeva. I am so blessed to be your student and more delighted for having met you in person..regards.
@niravitv
@niravitv Жыл бұрын
So nice of you
@lakshmirayavarapu5380
@lakshmirayavarapu5380 Жыл бұрын
Amazing information. maastaaru mee parichayam unna vaallandaruu dhanyulu .
@praveenag3017
@praveenag3017 Жыл бұрын
Shastri Garu nice interview please continue with more guru's.
@padmakuncharapu3233
@padmakuncharapu3233 Жыл бұрын
good afternoon masters 🙏🏿🙏🏿🙏🏿
@syamalamudium2678
@syamalamudium2678 Жыл бұрын
🙏 maa babai🙂
@dr.ksarogyamhealthcare2585
@dr.ksarogyamhealthcare2585 Жыл бұрын
Infinite Knowledge and good satsang
@blsureshbabu5159
@blsureshbabu5159 Жыл бұрын
Rain sashasiva murthy haruki Namaskaram
@eswarrao6946
@eswarrao6946 Жыл бұрын
Om Sri Gurubhyonamah. Chaalaa Chakkagaa Chepparu Gurujii. Ammavaari Upasukudukaga Enno Vishayaalu Telusukunnaanu. Dhanyavaadaalu Gurujii. Sastry gaariki Naa hrudayapoorvaka Vandanaalu Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam
@sravaniveluru680
@sravaniveluru680 Жыл бұрын
Superb 🙏🙏🙏
@sivakameswari900
@sivakameswari900 Жыл бұрын
గురువుగారికి నమస్కారాలు🙏🙏🙏
@godaaduri9588
@godaaduri9588 Жыл бұрын
Chala chakkaga vivarincharu🙏🙏🙏🙏🙏
@Prashuu-joshivlogs
@Prashuu-joshivlogs Жыл бұрын
స్వామి వందల వీడియోస్ చూసాను మీ స్పీచ్ వినడం అదృష్టం
@srinivasareddy403
@srinivasareddy403 Жыл бұрын
🙏🙏🙏
@narasamambam6443
@narasamambam6443 Жыл бұрын
ఆచార్యా ప్రణామా:
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.
@sunkannabc7504
@sunkannabc7504 Жыл бұрын
🙏🙏
@vijilaksh6831
@vijilaksh6831 Жыл бұрын
Sri gurubhyom namaha
@ssvcretions2800
@ssvcretions2800 Жыл бұрын
Naku namaskaralu guru gariki jai patriji 🙏🙏🙏
@vmerugu55
@vmerugu55 Жыл бұрын
Satha Koti namaskaramul to guruji and Sastri garu for this intervew. Keep doing, nature will support you.
@sowmyachandramouli3539
@sowmyachandramouli3539 Жыл бұрын
🙏🙏🙏🙏
@chintaguntasubbarao2312
@chintaguntasubbarao2312 3 ай бұрын
😊😊😊😊
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 Жыл бұрын
సామాన్యుడు శివుడైతే కాదు... అసమాన్య రాణీ సదా శివ మూర్తి గారు...వారు శివుడే. సరస్వతీ దేవి పుత్రులు. తండ్రి, తాతల ప్రభావం తో జ్ఞాన సంపద సౌందర్యం తో వెలుగు పండితోత్త ములు. సరస్వతీ దేవి వారి వంశం లో ఎలా ప్రత్యక్షమయింది? వారి వంశం వారి అందరిలో సరస్వతీ దేవి ఎలా ఉండి పోయింది? సరస్వతీ దేవి ఆ కుటుంబం లో రాసిన గ్రంథం. వారి వంశ చరిత్ర...చిన వీరన్న, పేద వీరన్న ల చరిత్ర. చిన వీరన్న కు సరస్వతీ కటాక్షం ఎలా జరిగింది...అనేక ఆసక్తి కరమైన విషయాల కోసం పూర్తిగా ఆచార్యుల ప్రసంగం వినండి. 14 అంశాలలో..Mathes, MCA, English,MBA, Sanskrit మొదలైన అనేక subjects లో పోస్ట్ graduates చేసిన జ్ఞాన శిఖామణి. Ph.D లు చేశారు. ఎంతటి రాత్రి అయినా...మన మడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం ఇస్తారు. వారు దైవ స్వరూపులు. ఎన్నో భాషలు తెలిసిన భాషావేత్త. మంచి మనసు కలిగిన మహా మనీషి. గాయకులు. నిగర్వి. సంస్కృతం లో మహా పండితులు. ప్రపంచంలో encyclopedia సారాంశం మొత్తం తెలిసిన హిమవన్నగం వారు. ఇంతటి గొప్ప దైవాంశ సంభూతులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు కృతజ్ఞతలు. చక్కని యాంకరింగ్. ఆచార్యా రాణీ వారికి అభినందనలు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేయాలని, సాహిత్య పుష్టికి వారు మరింత కృషి చేయడం కోసం భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనః పూర్వక అభినందనలు.
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 Жыл бұрын
Thanks madam. 🙏
@swaruparani6449
@swaruparani6449 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@BOSS-hr8rx
@BOSS-hr8rx Жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు
@rsgangidi
@rsgangidi Жыл бұрын
@51:15 Great question Ravi shastry garu 🙏🙏 Your thinking about layman
@yadagiriy4759
@yadagiriy4759 Жыл бұрын
Well most inspirational
@rightdecisionatrighttime5180
@rightdecisionatrighttime5180 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@seemaks9098
@seemaks9098 Жыл бұрын
Wonderful 💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚
@niravitv
@niravitv Жыл бұрын
Many thanks
@ellareddyk
@ellareddyk Жыл бұрын
Sree guruhbhyonnamah ....harihom
@pyneninirmaladevi7188
@pyneninirmaladevi7188 Жыл бұрын
Wonderful personality and very informative interview.
@srigowri992
@srigowri992 Жыл бұрын
అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం 👏👏👏🙏🙏🙏🙏🙏 సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం లా అనిపిస్తున్నారు ఆచార్యులవారు , సాక్షాత్ బ్రహ్మదేవుని వంశ‌మూల పురుషుడు గా కలిగిన వారు బ్రహ్మ గాక మరి ఎవరు. శ్రీ శ్రీ రాణీ సదా శివ మూర్తి విదుషీమణి గారికి మరి యొక సారి ప్రణామాలు 🌷🙏🙏🙏🌷🌷
@nistalamohanarao
@nistalamohanarao Жыл бұрын
Namaskaram. 🙏
@ananthamarneedi2321
@ananthamarneedi2321 Жыл бұрын
సూపర్
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 meeru inka marintha mahapurushulu ni interview cheyalani korukuntanamu🙏
@chandramohanreddy3949
@chandramohanreddy3949 Жыл бұрын
Sir eyanato enkonni vedio s cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rightdecisionatrighttime5180
@rightdecisionatrighttime5180 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@a.ravindrababu6617
@a.ravindrababu6617 Жыл бұрын
🚩🕉🙏
@mendavishnumurty6090
@mendavishnumurty6090 Жыл бұрын
Namasivaya
@klvprasadrao8829
@klvprasadrao8829 Жыл бұрын
Naku samskrutam lo vonamalu diddinchindi guruvugare 1st college Loki join i yaka sahityam evaru cheptadu intermediate 1st year ki ante Guruvugari Peru chepparu Naku evaltiki gurtu nenu guruvugari room dagaraku Vella apudu room lock chestunaru nenu telugulo adigite guruvugaru samskrutam lone chepparu Naku Sanskrit radu ante malli Sanskrit lone chepparu ala bhagavantuni anugraham valla raghuvamsham chepparu andulo oka slokam untundi delipudiki simhaniki madya sambhashana andulo delipudu simhanni champadaniki dhanussuni yekkupetti banam teyabotadu apudu Simham Ela antundi “Alam mahipala tava shramena “ ani aa dhanussuni yekkupettedani varnistunapdu Naku guruvugari abhinayam lo delupudu kanapadadu edi Chala chinna udaharana elantivi raghuvamsham vinetapdu abhyasa Dharshini vinetapdu Naku Chala anubhavale jarigai alage guruvugaru oka dialogue Naku Chala istam “how old are you ani adigi I am 15 years old ani students chepte “ Guruvu garu matram oh you are 15 years old bt I am 55 years young anaru Adi vinapdu Nijame ayana energy ni avaru match Cheyaleru guruvugariki 64 kalalalo 40 kalalalo Pattu undi evala malli Ela guruvugari anugrahapoorvakamaina shandesham vinadam chala anandanga undi
@jyotidorbala1794
@jyotidorbala1794 Жыл бұрын
Question s Baga adigaru.
@sas45186
@sas45186 Жыл бұрын
Super master
@niravitv
@niravitv Жыл бұрын
Thank you so much
@marrimalli8553
@marrimalli8553 Жыл бұрын
sri gurubyonnamah
@dsitha3024
@dsitha3024 Жыл бұрын
Ravi Sasthry garu vedeios ekkkuvaga cheyyandi 🌹🌹🌹🙏🏻🙏🌹🌹
@rjyothi8510
@rjyothi8510 Жыл бұрын
Ravi Shastri. Karana Janmudu
@kanaka8334
@kanaka8334 Жыл бұрын
🙏🙏💐 very knowledgeable
@niravitv
@niravitv Жыл бұрын
Thanks for liking
@saigopitellakula8136
@saigopitellakula8136 Жыл бұрын
@51:20 జీవుడు శివుడూ అయ్యే మార్గం
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
👣🙏
@parijathamatam177
@parijathamatam177 Жыл бұрын
🙏🧘🙏
@satish3698
@satish3698 Жыл бұрын
Naa chart chusi cheppandi nenu evarini nenu enduku ee bhoomidhaku endukunvacchanu Tripura rahasyam emiti parabramharahasyam emiti asalu nenevaro cheppandi
@bhogeswaraprasadgorti3231
@bhogeswaraprasadgorti3231 Жыл бұрын
Back Ground music is very nice and Very fine.But interview is not Upto mark second part is nice.You try to take another interview from Devi Das Sir
@rallabandikrishna7823
@rallabandikrishna7823 Жыл бұрын
Hiii Ravishastrigaru, Okka Perfect Guruvne Interview cheyandi. Aa Interview ela undali ante education leni Maru Mula prantam vallu choosina kuda simplega artham ayyela undali. Mukhyamga Artham Kani bashatho artham Kani maatalatho okkati adigite padi veru veru samadanalu cheppe vidamga asalu undakudadu. Finalga Interview ela undali ante, Kundalini ante emiti. Ela Activate cheyali. Vati valla uses. Activate avvadaniki Enni days padutai. Kundali Activate tarvata next enti? Kundalini ki Guruvu avasarama Leda? Ravishasthri garu Interview simplega clearga cheyandi plss.
@indiras4344
@indiras4344 Жыл бұрын
Samanyudu sivudaya Margam chapamantay ne gopallakuvunae
@klvprasadrao8829
@klvprasadrao8829 Жыл бұрын
Inkoka vishayam cheppali guruvu gari prabhavam vallane Naku B.A lo Advaita Vedantam anadi tesukunanemo anipistundi endukante guruvugaru making intermediate 2nd year lo Krishna charitam chepparu shakatasura Sakharam I te emi aa yashoda Devi pondina anandam shri krishnudu chupina leelalu abho avi guruvugaru cheptuntene vinali vintunte ala mind lo aa sangatana kanapadipotundi anta goppa varu garuvugaru apudu oka mata Naku gurtostondi nv epudu navvavu kada krishnudu gurinchi cheptunte anta matrana Krishnanugraham kalugutundi anaru alage ade Samvatsaram kumara sambhavam chepparu 2 va Sarga andulo modatilone modati 4 slokalalone oka slokam untundi “ devatalu Andaru Brahma gari daggaraku velli Ela antaru “ namastrimurtaye tubyam praksrustehe kevalatmane gunatraya vibhagaya paschat bhedam upeyushe “ ani ee slokam nannu enta akatukundante nenu vedantam Loki pravesham pondaka slokam yokka hrudayam guruvugari Okka hrudayam kalidasugari okka hrudayam paripoornanga artam i indi anduke vedantam Loki praveshaniki gani Pai Pai granthala chaduvtunapudu artam chesukune vishamlo gani punadulu Naku gattiga vesina varu guruvugaru nijanga Naku Kantlo nellu tirigai guruvugaru nenu pustakame konnanu gani anapudu guruvugaru porapatna maku class cheppakapoi unte prak sastri lo Sastri acharya sangati asalu uhinchalem ee sandarbanga guruvugariki trikaranapoorvakanga padabhivandam chestuna 🙏🏻
@santu2299
@santu2299 10 ай бұрын
ఏ పురాణం లో , ఏ వేదం లో వినలేదు భ్రహ్మ , సరస్వతి శాపవశం తో వీరి వంశలో పెద్దగా పుట్టారు అని ఇదొక కొత్త పురాణం
@arunachalasiva.
@arunachalasiva. Жыл бұрын
28:32
@pavan7133
@pavan7133 Жыл бұрын
Samanyudu sivudu avadu sir Vade sivudu ani theluskuntaru anthe
@jayasree912
@jayasree912 Жыл бұрын
గురువు 🙏🙏 గారు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@satyabudhavarapu8546
@satyabudhavarapu8546 Жыл бұрын
🙏🙏
@yogamantrastudio432
@yogamantrastudio432 Жыл бұрын
🙏🙏🙏
@thirumalamadadi1565
@thirumalamadadi1565 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MrDivakarmudunuri
@MrDivakarmudunuri Жыл бұрын
🙏
@vanajapotharam5239
@vanajapotharam5239 Жыл бұрын
🙏🙏🙏
@lekhanirvana5334
@lekhanirvana5334 Жыл бұрын
Sarswati putrulaku pranamamulu
@sravaniveluru680
@sravaniveluru680 Жыл бұрын
🙏🙏🙏
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 49 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 52 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 49 МЛН