The favorite wild mushroom of kondareddy people

  Рет қаралды 92,195

Mylu Rams

Mylu Rams

9 ай бұрын

Telugu tribals natural food ||మాడి కొక్కులు - అడవిరుచులు - మారేడుమిల్లి గిరిజనులు ‎@MyluRams
#arakutribalculture #natural #mylurams #telugu trend #maredumilli #wildlife #wildmushroom #mango mushroom
మన ఛానల్ ను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.ఈ వీడియోలో మారేడుమిల్లి లోతట్టు గిరిజన ప్రాంత కొండరెడ్డిల జీవన విధానం లో బాగంగా వర్షా కాలంలో అడవుల్లో నుంచి మాడి కొక్కులు సేకరించి ,వాటిని వండుకుని తినే విధానం చూపించాను. సహజ సిద్ధమైన ఆహారం , ప్రకృతి అందాలను కూడా చూడవచ్చు. ఇలాంటి గిరి బిడ్డల వీడియోలు మన ఛానల్ లో చాలా ఉన్నాయి..చూసి నచ్చితే ఇప్పుడే Subscribe చేయండి
---------------------------------------------------------------
In our channel, I will show the lifestyles, food habits, habitats and customs of the tribals of Alluri district.Once you see our channel, if you like it, subscribe now.

Пікірлер: 61
@nimmakavenkataswamy2607
@nimmakavenkataswamy2607 4 ай бұрын
ఐ లవ్ థిస్ నేచర్ అన్న.... నాకు అలాంటి నేచర్ లో కొద్దిరోజులు ఉండాలని ఉంది అన్న....... ఐ లవ్ థిస్ నేచర్
@mvijayaarts
@mvijayaarts 5 ай бұрын
ఒక్కరోజైనా వారి చేతి వంట తినాలనిపిస్తుంది ఆ పిలుపు ఆ ప్రేమ అడవి బిడ్డలు జోహార్లు
@kelothvinayak4631
@kelothvinayak4631 9 ай бұрын
ఈ దట్టమైన అరణ్యం మధ్య ఉన్న చిన్న గృహాలు చూస్తుంటే 10 వ తరగతి లో చదువుకున్న రామాయణం అనే పాఠ్యాంశం గుర్తొస్తుంది రామ్ గారూ.. రాముడు వనవాసం కోసం గడ్డి తో చక్కటి గృహాన్ని ఎర్పాటు చేసినట్టు ఉంది ఈ ఇళ్ళను చూస్తుంటే.... అడవి తల్లి నీ నమ్ముకొని వారి జీవనవిధానాన్ని కొనసాగించేవారు మన ఆదివాసులు అని చెప్పవచ్చు రామ్ గారూ... చాలా సంతోషంగా ఉంది రామ్ గారూ.. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏
@MyluRams
@MyluRams 9 ай бұрын
Nice explain....vinnu... thank you so much
@singhermahalakshmi5970
@singhermahalakshmi5970 3 ай бұрын
Abbbbbaabbbbba emiti soundyaryam choodataniki rendu kallu chaalatam ledu akkada vunnavallu chaala dhanyulu inka ilaantivi maaku daggaraga choopinche meeku shathakoti dandalu ramgaaru 🙏🙏🙏🙏👌👌👌👌
@adilakshmi4479
@adilakshmi4479 9 ай бұрын
అడవిలో చుట్టూర కొండలు ఆకుపచ్చని 🌲🌳🌴చెట్లు అసలు.. 👌👌👌👌👌 అబ్బా.. ఎంత అద్భుతమైన ప్రదేశం అక్కడే చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అన్నయ్య.. ❤❤❤ నిజంగా మీ అడవి బిడ్డలు చాలా అదృష్టవంతులు అన్నయ్యా.. ❤❤❤
@MyluRams
@MyluRams 9 ай бұрын
చాలా థాంక్స్ చెల్లి...ఇక్కడ చాలా ప్రశాంతంగా బాగుంటుంది...కానీ ఆరోగ్య సమస్యలు వస్టే చాలా ఇబ్బందులు పడుతున్నారు.
@saadicbashabasha5814
@saadicbashabasha5814 8 күн бұрын
Super place
@dsp2
@dsp2 8 ай бұрын
మీరు సూపర్ andi,ఎంత intresting ga వాళ్ళ food,homes ,nature ని chupistunaru..we all enjoying seeing your videos..thousands of money karchu పెట్టి forest area లో weekends ki వెళ్లి undi vastunaru city people..వాళ్లు alanti place lo happyga bathukutunaru😊
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@bhaskarathuluri4551
@bhaskarathuluri4551 2 ай бұрын
Super myluram keep it up
@munnamanohar3721
@munnamanohar3721 6 ай бұрын
సూపర్ అన్న చాలా మంచిగా తీశారు వీడియో వీడియో చూస్తుంటే నేను కూడా పోయి అడవిలో ఉండాలనిపిస్తుంది
@nimmakavenkataswamy2607
@nimmakavenkataswamy2607 4 ай бұрын
చాలా చక్కగా చూపించావ్ అన్న hanks you soo much ❤❤❤❤❤❤ అన్న
@user-hh7qi1mk2i
@user-hh7qi1mk2i 9 ай бұрын
Hi andi Kondlamady illulu chalabagunay valla cooking bagundhi inka vedios patandhi ramu garu
@MyluRams
@MyluRams 9 ай бұрын
Ok thanks andi
@sannysanvy2753
@sannysanvy2753 8 ай бұрын
మన పూర్వీకులు ఎంతో గోపవరు మనము ఏ స్వోకర్యం లేకపోతే బతకలేము ఈపాటికి వారు కొండలో కొనలో అరాకు లోయలో ఇదే జీవితం జీవిస్తున్నారు వారికి ఉన్న మంచితనం ప్రేమ ఎంతో గోపది వారికి శతకోటి వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Cangarchuletions bro meeku
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 9 ай бұрын
Super super 👌👌👌 friend super super 👌 bagundi video super 👌
@indr114
@indr114 6 ай бұрын
Meeru chala manchi videos peduthunnaru,chala intrestisting vuntunnayi
@MyluRams
@MyluRams 6 ай бұрын
Thank you అండి
@devarajusatyanarayana8644
@devarajusatyanarayana8644 9 ай бұрын
Beautiful nature and nice video sir 💐💐💐
@srinivasulunaidu5845
@srinivasulunaidu5845 6 ай бұрын
Thammudu very good forest life so much different from city life.
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 6 ай бұрын
Hi ramu, I like your staying with people who are depending on forest.I too want to live with them.I love you for your personality and language with people.
@MyluRams
@MyluRams 6 ай бұрын
Thank you sir
@Tvhrbiuu
@Tvhrbiuu 9 ай бұрын
House chalabhagundhi ramu garu
@swamyrowds31
@swamyrowds31 8 ай бұрын
Chala bavunai me videos
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you bhaiya
@nageshramarama8845
@nageshramarama8845 3 ай бұрын
Super. B.r.o ❤
@navanidheswar8701
@navanidheswar8701 9 ай бұрын
Nature is super
@thiripal
@thiripal 6 ай бұрын
They are really enjoyed their happy and peaceful
@ramamanimajhi6776
@ramamanimajhi6776 9 ай бұрын
Nice video anna👌
@swani666
@swani666 9 ай бұрын
👌
@navanidheswar8701
@navanidheswar8701 9 ай бұрын
Good recipe
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 9 ай бұрын
Nice video bro
@mydreams372
@mydreams372 9 ай бұрын
Nice video anna
@k.gopinathnath8957
@k.gopinathnath8957 28 күн бұрын
❤❤❤❤
@vijayalakshmivijji6893
@vijayalakshmivijji6893 7 ай бұрын
Chala adrusta vanthulu vallu
@ramthuramthu
@ramthuramthu 9 ай бұрын
👌👌👌👌👌👌
@suseejuthuka5321
@suseejuthuka5321 9 ай бұрын
God bless you mylu ram neemaatateru manchegavuntundi neeph no vvu nanna
@srigayatri1211
@srigayatri1211 9 ай бұрын
Hi Ram garu video apude aipoindiha inka unte baaundu anipisthundi emchepali ❤❤❤ anthe
@MyluRams
@MyluRams 9 ай бұрын
Thank you so much andi
@gvrao7870
@gvrao7870 7 ай бұрын
Ram garu girijana jeevana brathukulu chakkaga chupincharu
@MyluRams
@MyluRams 7 ай бұрын
Thank you అండి
@MADHAVINELLOREVLOGS
@MADHAVINELLOREVLOGS 9 ай бұрын
👌👌
@pasularajeshwari6777
@pasularajeshwari6777 9 ай бұрын
Adavi lo bathakadam chala kastam
@mydreams372
@mydreams372 9 ай бұрын
Hai Anna. How are you..
@MyluRams
@MyluRams 9 ай бұрын
Hi chelli
@sjaba342
@sjaba342 7 ай бұрын
City life waste seeing this video
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 9 ай бұрын
Chima karisinda 😂😂😂bayapaddanu bro
@MyluRams
@MyluRams 9 ай бұрын
,😄
@saraswathipenneru2373
@saraswathipenneru2373 9 ай бұрын
Ante mushrooms. Aaa
@MyluRams
@MyluRams 9 ай бұрын
Avunu andi
@hemanthkumar2921
@hemanthkumar2921 9 ай бұрын
Anna
@rajagopalareddyrajagopalar6677
@rajagopalareddyrajagopalar6677 2 ай бұрын
Ramu please nambar
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 9 ай бұрын
Health assalu baguntam ledu ram garu. Devullaki mokkulu mokkuluntunnanu
@MyluRams
@MyluRams 9 ай бұрын
ఏమయ్యింది..
@thatikondaramesh3663
@thatikondaramesh3663 8 ай бұрын
Most poisonous food
@MyluRams
@MyluRams 8 ай бұрын
No
@venkateshanagani2656
@venkateshanagani2656 9 ай бұрын
Super Anna Anna mi village lo oka ekaram polam dhara entha vuntundi teliyajeyandi alage oka intiki sthalam dhara entha vuntundi veelaite mi phone number
@trinadhreddy734
@trinadhreddy734 8 ай бұрын
Are they not afraid of snakes
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 165 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 165 МЛН