The Saint and the Scientist | Swamy Jnanananda | సన్యాసి, సైంటిస్టు | స్వామి జ్ఞానానంద

  Рет қаралды 242,337

Kiran Prabha

Kiran Prabha

2 жыл бұрын

#KiranPrabha #SwamyJnanananda #AndhraUniversity
Swami Jnanananda born as Bhupathiraju Lakshminarasimha Raju (5 December 1896 - 21 September 1969) was an Indian Yogi and Nuclear Physicist. Swami Jnanananda happens to be one of the first greats to have lived on this land. His life sketch is quite amazing. He left home at the age of 21 years. He toured many places near and around Himalayas doing meditation. He became a Sanyasi as a disciple of Swamy Purnananda. Changed his name to Swamy Jananananda. At the age of 31 years he left for Europe to get his philosophical book printed. His life took a new turn during that journey. He became interested in Nuclear Physics and did his courses in that subject. He did remarkable experiments in Nuclear Physics in Germany, Czechoslovakia, London, USA. After returning to India he worked as a assistant director of National Physical Laboratories and then as head of the department of Nuclear Physics Department, Andhra University. Through out his life he has been a Sanyasi and at the same time Scientist.. Don't miss this gripping narration of his life story by KiranPrabha.

Пікірлер: 597
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
స్వామి జ్ఞానానందగారి భార్యగారి గురించిన వివరాలు చెప్పి ఉండాల్సింది అని చాలా మంది అడిగారు. దీనికి సమాధానంగా - క్రింది కామెంట్స్ లో ఒక అభిమాని ఇచ్చిన సమాచారాన్ని యదాతథంగా ఇక్కడ కాపీ చేస్తున్నాను.. --------------------------- Subhadra Kanumuri 14 hours ago ------------------- Sir she is my father grandmother sister, she stayed in our house at Rajupalem (Mummidivaram) after he passed away, while his day’s at vizag she stayed with him till his last days. As my father say their relationship is not like wife and husband he treated her like mother.
@kanipakamgiriprasad1631
@kanipakamgiriprasad1631 2 жыл бұрын
Very great full to you sir
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 2 жыл бұрын
YES,YOGI KADHA!
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
భార్యలో తల్లిని చూసిన ఆయన గొప్ప యోగీశ్వరుడు. నిజంగా వారి జీవితం ఎంతో స్పూర్తిదాయకం...
@kkddevi5680
@kkddevi5680 2 жыл бұрын
We are all Thanksgiving to Kiran praha talk show vandanamulu
@saisuseela4667
@saisuseela4667 2 жыл бұрын
Oooo nijamaa sir merye oka mata chyppivundalsindi sir
@sudhamanin8155
@sudhamanin8155 2 жыл бұрын
కిరణ్ ప్రభగారు! మన తెలుగు వ్యక్తి ఇంత గొప్పవాడై విలసిల్లినా మనవాడి గురించి మనమే తెలుసుకోలేని అలసత్వం మనది! ఆయన మరొక ప్రాంతంలో పుట్టివుంటే....నెత్తినపెట్టుకుని వుండేవారు. ఆలస్యంగానైనా ఒక మహనీయుని గురించి తెలుసుకున్నాం! స్వామి జ్ఞానానందులకు నమోవాకములు!!
@kcprasad5590
@kcprasad5590 2 жыл бұрын
I met Swamiji in 1961 when I became a student in Nuclear physics department. I still remember his first words to me. He used to take me to his ashram in the evenings. With his guidance I came to United States in 1966 and became a Nuclear Engineer. Thank you very much for telling all the world his life history. Only small correction, the Nuclear Physics department moved to its own Building even before 1961 I joined as a student there, not 1964 as stated in the commentary.
@AnilKumar-ro6dz
@AnilKumar-ro6dz Жыл бұрын
You are blessed to have such a great guruji.
@nagalakshmisripada
@nagalakshmisripada Жыл бұрын
Thank u for ur wonder ful video good narration tq sir
@jagadeeshd1180
@jagadeeshd1180 Жыл бұрын
Thanks for sharing your experience with Swamy ji..
@divyasri2962
@divyasri2962 6 ай бұрын
Good evening Sir Nenu present vizag andhra university lo nuclear physics chaduvutunna, join ayyi 2 months ayyindi, ikkada ki vachina daggara nunchi swami jnanananda gari gurinchi telusukovali anipistundi, miru naku chepthara sir
@rajendraprasad4219
@rajendraprasad4219 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి... హృదయపూర్వక ధన్యవాదములు... గొప్ప వ్యక్తుల చరిత్రలు మాకు అందించినందుకు ... మీకు పాదాభి వందనములు
@dr.barlankaravikumar9371
@dr.barlankaravikumar9371 2 жыл бұрын
I have studied in Nuclear Physics dept in Andhra university, founded by Swamiji. Excellent narration Sir, Thank you very much for bringing Swamiji's history and works to the general public🙏
@chinnipadma9847
@chinnipadma9847 2 жыл бұрын
I am too😍
@vuddagirivenkatasatyamutya2613
@vuddagirivenkatasatyamutya2613 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి నమస్కారములు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు గారు జ్ఞానానంద స్వామి గారి గురించి అన్ని విషయాలు చెప్పినారు చాలా ఆనందం కృతజ్ఞతలు అండి🙏🙏🙏
@mythoughtsanddreams1684
@mythoughtsanddreams1684 2 жыл бұрын
నా జీవితం లో ఇటువంటి అద్భుతమైన జీవిత చరిత్ర వినలేదు ,కనలేదు.. మా లాంటి యువకులకు ఎంతో ఆదర్శం..మీరు ఆ మహాత్ముని చరిత్ర వర్ణించే విధానం , వింటుంటే ఆ సమయం అంతా మనసులో ఒక్క ఆలోచన లేకుండా అంత నిర్మలం గా ఉంది.. ఆ మహాత్ముని దివ్యమైన దీవెనలు నా జీవితం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఒక్క క్షణం నేను కూడా అలా అయితే బాగుండు అనిపించింది...మీకు హృదయ పూర్వక నమస్కారాలు..
@saratrao4234
@saratrao4234 2 жыл бұрын
చాలా గొప్ప విషయాలు చెప్పరండీ కిరణ్ ప్రభ గారూ. నేను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివేరొజులలొ 1965,66 ల లో వారిని చూసే భాగ్యం కలిగింది. కాషాయవస్త్రాలలో శాస్త్రవేత్త గారని విచిత్రంగా,గొప్పగా చెప్పుకొనేవారు విద్యార్థులు.
@nallamlatchayya7496
@nallamlatchayya7496 2 жыл бұрын
ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు , వారి శిష్యులు శ్రీ స్వామి ప్రణవనంద గారి గురించి కూడా శ్రోతలకు తెలియచేయ గలరు.
@vijikuntimalla4796
@vijikuntimalla4796 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీ విషయ సేకరణకు ధన్య వాదాలు,
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
"అనుకోని సంఘటనల సమ్మేళనమే.. జీవితం" ఆ మహానుభావుడి.. ప్రతి ఫోటోలోనూ.. వైరాగ్యపుఛ్ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..!! పెళ్లి చేసిన ఆయన తండ్రి.. తన కోడలు జీవితం గురించి ఏమి చేశారో.. అని ఓ సందేహం ఉండిపోయింది..!! ఆ రోజుల్లో.. ఆ తల్లి ఎలా జీవితాన్ని గడిపిందో కదా.. ప్చ్..!! మీ విషయ సేకరణ, విశ్లేషణ, వివరణ.. అనితరసాధ్యం..!! 👌👌
@helpngo6558
@helpngo6558 2 жыл бұрын
నా చిన్నతనంలో 20 సంవత్సరాలక్రితం స్వామి జ్ఞానానంద గురించి ఒక పుస్తకంలో చదివాను నన్ను ఎంతో ప్రభావితం చేసింది ఆ పుస్తకం మళ్ళీ ఇన్నాళ్లకు మీ ద్వారా తెలుసుకోవటం ఆనందంగా వుంది మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.
@ramaprasad9010
@ramaprasad9010 Жыл бұрын
స్వామి జ్ఞ్యానానంద వారి గురుంచి మీ వివరణ ఒక పక్క ఉత్తేజితం కల్గిస్తూ కళ్లు చమర్చేలా చేశాయి. ధన్యవాదములు
@thavitirajukantubhukta8567
@thavitirajukantubhukta8567 2 жыл бұрын
🙏ధన్యవాదములు కిరణ్ గారు.... ఈ రోజు అతిముఖ్యమైన రోజు నా జీవితంలో నాలో వున్నా ఎన్నో సందేహలకు సమాధానం దొరికింది వారి జీవితం ద్వారా, అలాగే మీరు నారేషన్ చేసే విధానం మిరిచ్చే ముగింపు కూడా చాలాబాగుంది. 🙏🙏🙏
@sadashivareddy2305
@sadashivareddy2305 2 жыл бұрын
Thanks Kiran Prabha garu for very good presentation of life of a great Swamy and Scientist.
@rajuknr3343
@rajuknr3343 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు🙏🙏 ఇంత గొప్ప వ్యక్తి గురించి నాకు మొదటి సారి మీ ద్వారా తెలిసినఅందుకు సర్వదా కృతజ్నడను, అలాగే ఇన్నేళ్లు గా ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి తెలియ రానందుకు సిగ్గు పడుతున్నాను.
@520srikanth
@520srikanth Жыл бұрын
my house is beside of swamiji house in goraganamudi village. They have so many trusts and helping so many people .and every year we celebrate his birthday grandly in our village
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 2 жыл бұрын
విభిన్న కోణాల్లో జ్ఞానసముపార్జన చేసిన స్వామి జ్ఞానానంద జీవితాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@nirmalamadarapu1993
@nirmalamadarapu1993 2 жыл бұрын
జీవితం లో ఏన్ని విచిత్ర మలుపులు వుంటాయో స్వామి జ్ఞానానంద గారి చరిత్ర ఒక నిదర్శనం
@lakshmareddy9984
@lakshmareddy9984 2 жыл бұрын
I find no words to express my appreciation to your narration about Dr Swami Jnananda. I was his student in 1964 to 1966. I repent to learn details from you about my own professor Kirangaru . I reslised today only that i lost a wonderful oppertunity to serve that great spiritual scientist. My sincere thanks in person kirangaru. mlreddy M.sc. (nuc phy) 1966 batch from A U
@raonadiminti8809
@raonadiminti8809 2 жыл бұрын
శ్రీ కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు. మంచి సందేశాత్మకము మరియు ప్రేరణాత్మకమైన డాక్టర్ స్వామి జ్ఞానానంద గారి జీవితచరిత్ర తెలుసుకొనడం అణుశక్తి విభాగం లో పనిచేస్తున్న నాకు ఆనందంగా ఉంది. మరొక్కసారి ధన్యవాదములు.
@bvsraju5200
@bvsraju5200 2 жыл бұрын
చాలా బాగుంది సార్ మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మా father name కూడా భూపతిరాజు లక్ష్మి నరసింహ రాజు. జిన్నూరు.జన్మ ధన్యం.
@RaviShankar-jf4xx
@RaviShankar-jf4xx 2 жыл бұрын
మీ పరిశీలనకు,పరిశోధన కు మా ధన్యవాదాలు
@lakshminarayanavunnava2681
@lakshminarayanavunnava2681 2 жыл бұрын
తెలుగువారిలోని ఎంతో.మంది మహానుభావులను ఎంతో శ్రమకోర్చి నేటి తరానికి అందచేస్తున్న మీకు ధన్యవాదములు💐💐💐💐. .నేటి ప్రధాన మీడియా కేవలం కొంతమందినే తెలుగువారికి ప్రతీకగా ప్రమోట్ చేస్తున్న తరుణంలో, ఇలాంటి తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా వ్యాప్తిచేసిన, నేటి ప్రధాన మీడియా దుర్నీతిలో మరుగున పడిపోయిన మన తెలుగు మహాపురుషుల గురించి తెలుస్కున్నప్పడు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది.
@parameswarrao3900
@parameswarrao3900 2 жыл бұрын
స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కిరణ్ ప్రభ గారి ఉపన్యాసాలు. చాలా విలువైన సమా చరం అందంచేస్తు ఉంటారు. ధన్యవాదములు. ఇలాంటి ఉపన్యాసాలు ఇప్పుడున్న యువకులను ఆకర్షించి ప్రేరేపించే విధంగా చేయగలిగితే ఈ భారత వని పులకిస్తుంది నమస్తే
@sadgurucharan
@sadgurucharan Жыл бұрын
Excellent subject, script, narration and presentation. Hats off. ఆయన నిష్క్రమించిన ఘట్టం వచ్చేటప్పటికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంతకాలం వారి గురించి తెలుసుకోలేక పోయినందుకు చింతిస్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషంగానూ, ఆయన తెలుగువారు అయినందుకు గర్వంగానూ ఉంది. కిరణ్ ప్రభకు అనేక అనేక ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫునుండి సరియైన గుర్తింపు, ప్రచారం కల్పిస్తే బాగుంటుంది. ఇలాంటి వారి జీవిత చరిత్ర స్కూల్ సిలబస్‌లో నాన్ డీటెయిల్స్ టెక్స్ట్ లో ఉండాలి.
@kpramilasastry2131
@kpramilasastry2131 2 жыл бұрын
Thank you for your detailed exposition of Swami Jnananda's life. I have seen him personally while I was a student in Andhra University. My father was in close contact with him as the Diwan of Vizianagaram Raza at that time. It is gratifying to know that those people are remembered.
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 2 жыл бұрын
Excellent sir ji Sri pramila Sastry gaarito konchem maatlalinchandi sir.thanq
@srinnj012
@srinnj012 2 жыл бұрын
అధ్భుతం సార్ . మీ సేవలకు నమస్సులు !!
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
ధన్యవాదాలండీ..
@bhargavgundawar2729
@bhargavgundawar2729 2 жыл бұрын
@@KoumudiKiranprabha మనం బౌద్ద గ్రంధాలను కాపీ చేశామని వారి ఆరామాలు కూల్చివేశామని చరిత్ర కారులు రాసిన పుస్తకాలలో ఉంది దీని గురించి మీరేమంటారు
@jayab3049
@jayab3049 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో వున్న వీరికీ వందనాలు.గొరగనమూడి నుండి మొదలిడిన వీరి ప్రయాణం ఆద్యంతం పరమాద్భుతం.కారణజన్ములంతా ఇంతేనేమో.మానవుడెలా మహనీయుడు గా మారగలడో వీరి జీవన గమనమే సూచిస్తుంది.వీరిలో ఆథ్యాత్మిక వైజ్ఞానిక స్పృహ గాఢంగా వున్న విలక్షణ బహుముఖ ప్రజ్ఞ పరమాద్భుతం.అవథూతలా బ్రమ్హజ్నానిగా తానే బ్రమ్హమైనాడు.భవభంధాతీతుడైనాడు. వీరి గురించి గతంలో చదివి ఆనందపడ్డాను.మీద్వారా నేడు పునః వీరి గాథామ్రృతం ఇలా ముముక్షువులకందడం ఎంతో ముదావహం.బొప్పరాజు సుబ్బరాజు.
@PrAgNyA29
@PrAgNyA29 2 жыл бұрын
ధన్యవాదాలు కిరణ్ ప్రభగారు. స్వామి జ్ఞానానంద్ గారి 'పూర్ణ సూత్రాలను' ఎం.ఏ. యోగా సిలబస్ లో చేర్చే ప్రయత్నం చేసాను. బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో ఎజెండాగా నమోదు చేయించి సిలబస్ లో పొందుపరచడానికి సుగనమైనదనే చెప్పాలి. ఇది నా వొంతు కృషి.
@jayavaramprasad7983
@jayavaramprasad7983 2 жыл бұрын
సార్.కిరణ్ ప్రభ గారు. మీకు శతకోటి వందనాలు.. ఎందుకంటే జ్ణాణనందస్వామి గురించి ఆయన చేసిన మాహత్కర్యక్రమములు వింటుంటే ఒళ్ళు జలదరించు చున్నది. మరి అంతకంటే మీరు సేకరించిన ఈ అనంత విషయములు ఇంకా చాలా అద్బుతమైన సేకరణ సార్. మరి మీరు నాకు జ్ణాణ దీపం సార్‌. మిమ్మల్ని ఒకసారి దర్శనం చేయాలని నా అభిలాష నా కోరిక తీరుతాయని ఆశిస్తున్నాను. సార్.??????
@shivkumarpabba4089
@shivkumarpabba4089 Жыл бұрын
Can’t thank you enough for a very enlightening inspiring story of an incredible Indian. An extraordinary man you have here!!!
@pravallikae9151
@pravallikae9151 2 жыл бұрын
One of the best biography I heard in times. An ideal and amazing life swami lived. A msg and model for present generation. He developed the will power at Himalayas. Applied the same on technology and proven that nothing impossible. Finally the journey from a sage to scientist. Feeling proud to be an Indian. You can see this only in India.
@vudayamuppalaneni2630
@vudayamuppalaneni2630 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు ఇంత విశిస్టమైన మహానుభావుల గురించి విలువైన సమాచారం అందించారు.మరో యోగి ఆత్మ కథ తెలుసుకున్నాము.చాలా ,చాలా కృతజ్ఞతలు అండి.
@shanthaholla3316
@shanthaholla3316 10 ай бұрын
Saint+researcher being a telugu man is a great man Which is not known to many. Thanks for bringing his life to us.
@bhaskararao4631
@bhaskararao4631 2 жыл бұрын
Hats off kiron prabha garu. One of the best and thrilling program I ever heard in my 82 years. I had the good fortune of meeting Dr Gnananda in AUin 1962 and invite him to a children program in kirlampufi house. But only now I learnt about a great personality thank you your way of telling is gripping. Dr haskara rao
@challasatyanarayana8782
@challasatyanarayana8782 2 жыл бұрын
Sir, నేటి యువతరానికి స్ఫూర్తి దాయకం మీ ప్రయత్నం, అభినందనీయం.మీ వీడియోల్లో అందమైన ఓ మైలురాయి.నిర్లిప్తంగా ఉన్న నా మనసుకు దివ్యౌషధం లా ఉత్తేజం కలుగుతుంది.ధన్యవాదములు సార్.
@swamikrishnananda9431
@swamikrishnananda9431 2 жыл бұрын
మహానుభావులందరికి🌹👏🌹కేలుమొగ్గలు. *సుమనోహర సుందరశుభప్రభాతమ్*
@sai8053
@sai8053 2 жыл бұрын
అద్బుత జీవితం- మహా అద్భుత వర్ణన. బహుళ అభినందనలు
@subbalakshmi866
@subbalakshmi866 Жыл бұрын
❤ కిరణ్ ప్రభు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరో వివేకానందుడు మన తెలుగు భూమిపై జన్మిచారని తెలియదు. ఈ విశేష విషయం పై పరిశోధన చేసి అందరికి పంచిన మీకు కృతజ్ఞతలు.
@mylavarapuvenkatarangaiah9352
@mylavarapuvenkatarangaiah9352 Жыл бұрын
ఇంతటి గొప్ప మహనీయుని గురించి హృదయానికి హత్తుకునే విధంగా వివరించిన మీకు ధన్యవాదములు.
@chaituthebaba
@chaituthebaba 2 жыл бұрын
This story needs to be known to world, maybe through cinema. Even we should have this added in history curriculum..
@JNRao-rh2ej
@JNRao-rh2ej 2 жыл бұрын
Sure. It is a good idea
@sainagalakshmi7036
@sainagalakshmi7036 2 жыл бұрын
I studied in Nuclear Physics dept in Andhra university, founded by Swamiji....but I didn't know his history at that time....thank you much for sharing a great man story
@jastinageswararao4024
@jastinageswararao4024 2 жыл бұрын
Respected kiran prabha garu,I am a native of west godavari district of AP which happens to be the native place (district)of swamy Gnananada.Sir Iam also a postgraduate in Geophysics (Msc Tech)from Andhra University (1970-73).My department is adjacent to nuclear physics department and used to see the statue of swamyji frequently but not aware of his life history. Iam thrilled to know about his life history through your talk show.Thanks for your effort in bringing his life known to the Telugu people worldwide. Now there is a desire in me to visit his samadi of this great soul and I will do this in the near future.
@Boppe
@Boppe 2 жыл бұрын
మీకు శతకోటి సహస్ర వందనాలు🙏🙏🙏💐💐
@akmand009
@akmand009 2 жыл бұрын
ఇంతగొప్ప వ్యక్తిని పరిచయం చేసిన మిమ్మల్ని మెచ్చుకునేంత భాషా పరిజ్ఞానం నావద్ద లేదు. మన్నించాలి. ధన్యవాదాలు. నమస్కారం.🙏
@venugopalm6997
@venugopalm6997 2 жыл бұрын
మహా మనీషి మహర్షి విలక్షణ పురుషుని గురించి వివరంగా చెప్పారు .మీకు చాలా చాలా ధన్యవాదాలు. సమాజం నుండి ఎంతో గుంజుకొని అల్ప ముగా తిరిగి యిచ్చే స్వల్ప వ్యక్తుల ను గురించి కాక నిజమైన కథానాయకులను గురించి ప్రస్తావన చేయడం చాలా చాలా బాగుంది అభినందనీయం. గురుతర బాధ్యత నిర్వహించారు. సమాజానికి నిజమైన సేవ ఇది .మరింత మరింత సేవ చేసే అవకాశం మీకు దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ నమస్కారములతోవేణుగోపాల్
@nadakuditigopikrishna6587
@nadakuditigopikrishna6587 2 жыл бұрын
ఓ అద్భుతాన్ని విన్నాను. న భూతో న భవిష్యత్......
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 Жыл бұрын
స్వామి జ్ఞానానంద్ గారి జీవితం, చరిత్ర తెలుసుకున్నాను. నా జన్మ తరించింది. ఈరోజు భారతావని లో ఎందరో మహానుభావులు జన్మించారు. వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. , అందరికీ వందనములు.🙏🙏🙏🌹🌹🌹
@nsrphysio
@nsrphysio 2 жыл бұрын
Awesome inspirational life of Swamy, most of my time i wanted to Live like him, but it wasn't possible. Saint to Scientist for the Service of Nation👏👏👏👏👏👏👏
@rajeshpv6283
@rajeshpv6283 2 жыл бұрын
Thank You Kiran Prabha Garu, Saint to Scientist, cannot imagine any one can do it. I cry for small things in life, nannu manishiga oka davalo peduthunnaru meru Kiranprabhagaru, mimmalni kalavali ani deveunnu prartistu, danyavadalu
@venkateswarlumente9077
@venkateswarlumente9077 2 жыл бұрын
Thank you sir
@velagapudisudhakararao2384
@velagapudisudhakararao2384 2 жыл бұрын
Kiran prabha garu Your commentary is great about a great swami scientist. I don't know till today such a great telugu person existed. Thank you very much.
@tsrkolluru
@tsrkolluru 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీ విశ్లేషణ చక్కగా ఉంటుంది. తెలుగు వారిలో కూడా ఇలాంటి స్వామీజీ ఉన్నారని తెలిసి అదీ కూడా ఇంత విభిన్న తరహా స్వామీజీ ఉన్నారని చాలా గర్వంగా అనిపించింది. ధన్యవాదాలు
@medurikasiviswanatham6718
@medurikasiviswanatham6718 2 жыл бұрын
Thank you Sir
@ramaiahsetty925
@ramaiahsetty925 2 жыл бұрын
Unimaginable and guide to present and coming generations. Should be made text books for the benefit of our great nation and world
@svprasad8607
@svprasad8607 2 жыл бұрын
అద్భుత మండి కిరణ్ ప్రభ గారు ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని అంతే అద్భుతంగా మా కళ్ళముందు నిలిపిన మీ అనితరసాధ్యమైన కృషికి ప్రతి చిన్న సంఘటనను పరిశోధించి మాకు అందించిన మీ శైలికి పాదాభివందనములు
@nedunuri9
@nedunuri9 2 жыл бұрын
Thank You Sir. 🙏ధన్యవాదములు కిరణ్ గారు.... ఈ రోజు అతిముఖ్యమైన రోజు నా జీవితంలో నాలో వున్నా ఎన్నో సందేహలకు సమాధానం దొరికింది వారి జీవితం ద్వారా, అలాగే మీరు నారేషన్ చేసే విధానం మిరిచ్చే ముగింపు కూడా చాలాబాగుంది. 🙏🙏🙏
@sriramnalam
@sriramnalam 2 жыл бұрын
Sir, thank you very much for your interest, l am a friend of his sisya prof. K v Reddy garu of Nuclear physics at A U Campus and he used to tell about Shri gnananada garu.
@g.r.smurthy2542
@g.r.smurthy2542 2 жыл бұрын
ఈ జ్ఞానానంద జీవితచరిత్ర గూర్చి చాలా గొప్ప ప్రయత్నం చేసి,100% సఫలీకృతులయ్యారు గురువర్యా
@sankarruma7478
@sankarruma7478 2 жыл бұрын
స్వామి జ్ఞానానంద ఎవరో తెలియదు గానీ మీరు చెప్పిన విషయాలు వింటే ఆయన ఎంతో గొప్ప వారీగా భారతదేశం గర్వించదగ్గ డాక్టర్ స్వామిగా ప్రతివ్యక్తి ఎదుగుదలకు కావాల్సిన సమాచారం అంతా దొరుకుతుందితుంది
@ramkrishnarajukalidindi740
@ramkrishnarajukalidindi740 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీకు ధన్యవాదాలు స్వామి జ్ఞానానంద గురించి ఆధ్యాత్మికత ప్లస్ గొప్ప సైంటిస్ట్ ఎంతో మందికి గురువులైన పల్లెటూరు నుండి ప్రపంచం వైపు కి వెళ్ళిన భారతదేశం హిమాలయాల్లో ఏదో అతీతమైన శక్తి ఉంది నేటి యువతకు ఆదర్శం గా ఉంది జై భారత్ మాత
@mkk7425
@mkk7425 2 жыл бұрын
Sir your excellence. I bow before you. Ur creation + presentation is more than a the best movie/Netflix etc At 14:24 timing...it's awesome presentation sir.
@saikumar67
@saikumar67 2 жыл бұрын
Great. నేను మొదటిసారి వింటున్నాను 🙏🙏🙏🙏
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 жыл бұрын
ఈ వీడియో contentను మీరు present చేసిన తీరు స్పష్ఠంగా, అమోఘంగా ఉన్నది SIR..
@srinivasakunchala252
@srinivasakunchala252 2 жыл бұрын
Thank you Kiran garu for posting this. It's unfortunate even AP education board had no lesson on him. Our kids should be taught of eminent personalities like him.
@tamadavenkatabhaskararao9340
@tamadavenkatabhaskararao9340 2 жыл бұрын
Sir I have no words to explain to your speech and intelligence of participating in swami jyananda life thanks a lot
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
Sir Kiran prabha Garu mee ఆడియో విన్న తరువాత నేను గొరగమూడిసందర్శించాలని అనిపిస్తుంది వెళ్తాను..🙏🙏🙏🙏🙏
@balumedikonda
@balumedikonda 2 жыл бұрын
సర్, మాకు ఆ భగవంతుడు ప్రసాదించిన అతి ముఖ్యమైన వరం మిమ్ములను తెలుగు బిడ్డగా ఈ గడ్డ మీదకి పంపడం... ఇది పొగడ్త కాదు మీరు ఒక అద్భుతం మీ సేకరణ , మీ పరిశోధన, మీ అంకితభావం మాటలకు మరియు ఊహలకు కూడా అందడం లేదు...
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
ధన్యవాదాలండీ..
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 2 жыл бұрын
ఈ రోజు మొదట నేను చూసినందుకు సంతోషంగా ఉంది
@UHDAM
@UHDAM 2 жыл бұрын
Unbelievable Thanks a lot for introducing a great person to us Sir 🙏🏻🙏🏻
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 Жыл бұрын
నమస్కారం కిరణ్ ప్రభ sir. మీకు చాలా అభినందనలు. మీరు ఒక లెజెండ్. మీ టాక్ షో కోసము ఎదురు చూస్తూ వుంటాము.
@pravar2717
@pravar2717 2 жыл бұрын
నేను ఏనుగుల మహల్ లో స్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రఆలయం దర్శించాను. స్వామి ఉపయోగించిన వస్తువులు దర్శించాను. స్వామీజీ శిష్యులు కొలచిన కృష్ణశాస్త్రిగారు తీసుకు వెళ్ళారు. 🙏🙏🙏🙏
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 2 жыл бұрын
What. A Great saint & Scientist Unbelievable Sir
@satyavathidevi7477
@satyavathidevi7477 2 жыл бұрын
Kiran prabha garu mee aseshamina medha sakti pattudala prati viluvina vishayalani prajalaki panchadanni abhinandistunnanu meeru chinnavaru ina mee medha saktiki joharulu andistunnanu may sai bless you
@cab9197
@cab9197 2 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యాల్ని వెలికి తీసి మాకందించినందులకు ధన్యవాదాలండి కిరణ్ ప్రభ గారు 🙏
@chandrasekharamuriti7272
@chandrasekharamuriti7272 2 жыл бұрын
I think today is a good day for me. I heard about swamiji. But, I knew more about the saint scientist. Thanks for the information.
@padmajavinnakota4146
@padmajavinnakota4146 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీ పరిశీలనా విధానము మీ వాక్చాతుర్యము మీ అనర్గళమైన ప్రనంగం మీ కంఠ మాధుర్యము ఎంత చెప్పినా మాకు మాటలు సరిపోవటము లేదండీ అద్భుతం అమోఘం
@uppueswaraiah3599
@uppueswaraiah3599 2 жыл бұрын
గురువుగారి కిశిరస్సు వంచి పాదాభివందనం
@prasadchetti
@prasadchetti Ай бұрын
What an extraordinary personality. His philosophical and intellectual superiority is beyond words. Thank you so much, Kiran Garu @Kiran Prabha, for bringing this to us.
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 2 жыл бұрын
ఇటువంటి మహనీయులకు భారతరత్న ఎందుకు యివ్వరో మన ప్రభుత్వాలు!!!??? వారికి కనీస సృహ కూడా ఉండదేమో!!??
@drsireeshav9941
@drsireeshav9941 Жыл бұрын
మనం ఎందుకు చిరు ప్రయత్నం గా కమిటీకి ఒక లెటర్ రాయకూడదు?
@shyamreddy8065
@shyamreddy8065 Жыл бұрын
యందుకు ఆంట్ ఇండియన్స్ కి దేశం ఒక్క ఇంటెల్లజెంట్ కి ఇవ్వరు ....వాల్ మెడిటేషన్ చేస్తారు అని అలా .. nehuru garu gurthincharu gani ....evvaledhu award
@chsatyanarayana8591
@chsatyanarayana8591 Жыл бұрын
Government is business company
@kariggitrinath5586
@kariggitrinath5586 Жыл бұрын
వారికి ఎందుకు అండీ నిజమే వారికీ దాసోహం,
@venkatg4764
@venkatg4764 Жыл бұрын
దానికి ప్రదాన కారణు north indians south Indians అనే భావన ఇప్పటికీ పోలేదు. కుల వ్యవస్థ పోదు మత వ్యవస్థ పోదు, అదే ఇప్పటికీ మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతున్న ధేశంగానే మిగిలి పోయింది.
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
స్వామి జ్ఞానానంద గురించి తెలీని విషయాలెన్నో తెలియజేసారు కిరణ్ ప్రభ గారూ. Thank you. ఆ మహానుభావుడికి 🙏
@padmareddy5980
@padmareddy5980 2 жыл бұрын
Tq so much Sir very good subject
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 2 жыл бұрын
Thanks kiranprabha garu for suchan excellent talk on a rare personality. I had the good fortune of seeing him several tiimes when I was a student in the university
@bathinaleela4718
@bathinaleela4718 2 жыл бұрын
The talk show is very informative one.I felt that I am viewing Gnananandas cinema.sir you got the hidden history into lime light.Thank you for your research work.
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 2 жыл бұрын
Just now I heard your video sir. నాకస్సలు తెలియదు ఈమహానుభావుడి గురించి. Really wonderful anipinchindi. 👏 నేను S S L C 1969, లో మొగల్తూరు నుండి నరసాపురం వచ్చి (రోజూ) ఆ Taylor High ల్లోనే Public Exam రాశాను. పాస్ అయ్యాను.😊 పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి. 😔
@gamingwithangrybirds8257
@gamingwithangrybirds8257 2 жыл бұрын
Amma appudu exam pattern ela undedhi, enduku pass percentage chala takkuvuga undhi, ippudu unnantha freedom appudu ledha leka inkemaina karanam valla pass percentage taggindha,
@MANASASRAVANI
@MANASASRAVANI 2 жыл бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండీ కిరణ్ ప్రభ గారూ.
@anasuyapalaparthi5933
@anasuyapalaparthi5933 2 жыл бұрын
మీగళం నన్ను చివరి వరకూ విని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్లు మంత్రముగ్ధుల్ని చేసింది.ధన్యోస్మి ...
@gopalakrishnav3930
@gopalakrishnav3930 2 жыл бұрын
Very nice presentation.Our youth should know more about such great people.I read about him in Dr B.Rama Raju’s book ANDHRA YOGULU.You have given a wonderful description of his life and achievements. Thank you.All the best
@harinarayanaraopillalamarr8246
@harinarayanaraopillalamarr8246 2 жыл бұрын
Swamy GNANANANDA is great. And you are more greater, Without your audio, we would not get about him. Thank you kiran prabha garu. You are bringing laurals to our krishna district.
@sirivelisetty5164
@sirivelisetty5164 2 жыл бұрын
నిజంగా అద్భుతం అద్భుతం అద్భుతం,🙏 కిరణ్ ప్రభా గారు
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Thanks for introducing such a fantastic personality
@sandeepande9891
@sandeepande9891 2 жыл бұрын
మీ ఓపికను చూసి ఓర్వలేక పోతున్నాం 😊
@rajeshwarbabbula8205
@rajeshwarbabbula8205 2 жыл бұрын
Excellent sir, felt as if I have watched a Oskar winning movie. Unbelievable.Thank you Sir
@bhaskararajuchiluvuri6954
@bhaskararajuchiluvuri6954 2 жыл бұрын
Excellent presentation of great Saint and scientist. In my highschool days I heard about very little about him through my cousin brother and teacher. Thank you Very much Kiran Prabhu garu.
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 жыл бұрын
నమస్కారం కిరణ్ ప్రభ గారు మీరు ఒక మహా ఆ వ్యక్తిని పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదాలు ఇంతకు ముందు నీ యొక్క వాక్కులను కార్ల్ మార్క్స్ ద్వారా విని యున్నాను చాలా అద్భుతంగా వ్యవహరిస్తారు మీ పాదాభివందనాలు
@vijayalakshmichintalapati247
@vijayalakshmichintalapati247 Жыл бұрын
గొప్ప మహామహుని గురించి అద్భుతం గా వివరించారు . మీకు అనేక ధన్యవాదములు sir . 🙏
@anvesh1986
@anvesh1986 2 жыл бұрын
మీ గాత్రం,,మీ భాష,,మీ మాట తీరు చాలా సుస్పష్టం గా చాలా బాగుంది..
@shreeramd.t8387
@shreeramd.t8387 2 жыл бұрын
ఆహా, స్వామీ వారి గురించి చాల చక్కగ చెప్పారు చాల బాగుందండి. Excellent Presentation అండి. శ్రీరామ్ డి.టి ( From Bahrain)
@neerajaprasad7681
@neerajaprasad7681 2 жыл бұрын
Chala baga chepparu,mee valla ilanti goppavalla gurunchi telusukontunnam ,thank u so much 🙏🙏🙏
@venkatarambabu4207
@venkatarambabu4207 2 жыл бұрын
మీ గురించి ఏ విధంగా చెప్పాలో బోధ పడటం లేదు,ధన్యవాదములు.
@umanaid9408
@umanaid9408 Жыл бұрын
కిరణ్ ప్రభ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము మనిషి ఆలోచనలు తమ సమస్యలతో రకరకాలుగా వ్యాకులత చెందినప్పుడు మీలాంటి వారి ద్వారా ఇలాంటి గొప్ప వారి విషయాలు జీవితమూ తెలుసుకున్నప్పుడు మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది అర్థమవుతుంది మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాము కిరణ్ ప్రభ గారు
@Gannavaram_Indian
@Gannavaram_Indian 2 жыл бұрын
కిరణ్ ప్రభగారూ మీ వివరణకు నా పాదాభివందనాలు.నా తెలుగు నాకు అందంగా కనిపిస్తున్నది .
@lalithakumaridwadasi8639
@lalithakumaridwadasi8639 Жыл бұрын
I saw prof .jnananada garu ..He is nucler physics professor .My uncle k .partha saradhi worked under his guidence . Thank you for the information .
@ramamanohararaopadi8910
@ramamanohararaopadi8910 2 жыл бұрын
👏👏👏 🌹👌 గ్రేట్ జాబ్... ప్లీజ్ కంటిన్యూ ది సేమ్ టెంపో... 🙏
@pallababu9399
@pallababu9399 2 жыл бұрын
Than Q Sir...Your voce , narration , and Screenplay excellent...In talk shows.. Your service is remarkable..For telugu people. తెలుగువాడి అదృష్టం కిరణ్ ప్రభ talk shows... ఆధ్యాత్మిక యోగి ,శాస్త్రవేత్త జ్ఞాననంద్ గారి గురించి మీరు చెప్పిన విధానం అద్భుతం... మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది.. ....... THANQ Sir ...... ~ Palla Babu , Advocate , Visakhapatnam...A.P.
@MegaSidster
@MegaSidster 2 жыл бұрын
Good to know the biography of Swami Jnananda.A very rare contribution to our country, especially Telugu people.till now we never heard of him.It is to be ashamed.
@bhaskarreddykatta8685
@bhaskarreddykatta8685 2 жыл бұрын
Kiran Prabhu garu Chala Baga chepparu thank you
@usharani-cw4ok
@usharani-cw4ok 2 жыл бұрын
Very much informative & as I seen his native place near bhimavaram but not known clear information ; thank you very much sir
@sambasivaraochitta5281
@sambasivaraochitta5281 2 жыл бұрын
మంచి విషయాన్ని అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు. చరిత్రలో చోటు చేసుకోలేదు
@ganapatiram213
@ganapatiram213 2 жыл бұрын
Sir,thank you so much for your efforts.This topic is very dear to me.My father used to hold him in high regard& narrate about him.He was a class mate of my father during some stage
@praharajurajashakar8803
@praharajurajashakar8803 Жыл бұрын
Sir, I belong to Srungavruksham village 2 KM from Gorganamudi. As a child I used to see Swami Jnananda’s vijnana kendram, I was inquisitive about it but never knew his greatness. Feel proud of him and feeling ashamed of such great person Scientist cum saint in my neighbourhood and not knowing about him
@futureprobabilities3628
@futureprobabilities3628 Жыл бұрын
Print his story and give 1000 pamphlets just do it sir for good cause
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 17 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 101 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
I Parking My Car 😂 #shorts #funny #viral
0:11
Funny Club TV
Рет қаралды 1,6 МЛН
Кто забрал мяч ?
0:21
ЛогикЛаб
Рет қаралды 938 М.