Things To Do in Melbourne | Melbourne Cricket Ground Facts

  Рет қаралды 519,050

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Things To Do in Melbourne | Melbourne Cricket Ground Facts
#naaanveshana #melbourne #australia #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure

Пікірлер: 1 500
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
శుభోదయం అన్వేష్ గారు మీరు ఆల్వేస్ కింగ్ రియల్ హీరో అండి మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు 🙏👏మీ కళ్ళతో మేము అన్ని దేశాలు చూస్తున్నాం ఇంట్లో కూర్చొని సూపర్బ్ 👌🙏ధన్యవాదములు అండి ❤️🥰
@anjireddysettipalli5335
@anjireddysettipalli5335 Жыл бұрын
నీకు తోడుగా మేము సైతం
@rajr80894
@rajr80894 Жыл бұрын
Hii
@rajr80894
@rajr80894 Жыл бұрын
Hiii మేడం
@rajr80894
@rajr80894 Жыл бұрын
Call me 🤙☎️
@bkbhaskar1234
@bkbhaskar1234 Жыл бұрын
అవును ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేము కానీ చూస్తున్నాము ఇంటర్నేషనల్ టూర్ free లో కధ
@MagaaduBava
@MagaaduBava Жыл бұрын
ఈ ప్రపంచమే నీకు క్రికెట్ గ్రౌండ్ అన్వేషా! నీకు నచ్చినట్టు ఆడుకో ట్రావెలింగ్‌కి! Cheering మేము చేస్తాం! 🙌🏻👏🏻🔥
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@vinaykumarvlogs454
@vinaykumarvlogs454 Жыл бұрын
​@@NaaAnveshana hi anna
@bharathvikramjv2986
@bharathvikramjv2986 Жыл бұрын
best comment bro.
@MagaaduBava
@MagaaduBava Жыл бұрын
@@bharathvikramjv2986 Tq bro 👍🏻
@buragapubhaskar2514
@buragapubhaskar2514 Жыл бұрын
ప్రతి వీడియో లో నీ comment ఉంటుంది బ్రి నువ్వు సూపర్ bro
@maheshpati1645
@maheshpati1645 Жыл бұрын
నా అభిమాన క్రికెట్ వీరుడు సచిన్ టెండుల్కర్ అనేక మ్యాచ్ లాడిన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కి మీరు వెళ్లి చూపెట్టినందుకు ధన్యవాదాలు ❤🙏🇮🇳
@bhargavanaidusanapala2956
@bhargavanaidusanapala2956 Жыл бұрын
అన్వేష్ అన్న నువ్వు రియల్ హీరో.. మేము ని ద్వార అన్ని దేశాల అందాలని చూస్తున్నాం... నువ్వు explain చేసే విధానం చాలా బాగుంటుంది... నువ్వు మా తెలుగు వాడివి inanduku చాలా గర్వంగా వుంది... నువ్వు నిజమైన ప్రపంచ యాత్రికుడివి....
@aaradhya5922
@aaradhya5922 Жыл бұрын
మాట్లాడే విధానం వివరించే విధానం చూపించేవిధానం సూపర్
@myoffice8376
@myoffice8376 Жыл бұрын
ఈ ప్రపంచాన్ని అందంగా చూపడానికి మీరున్నారు.. అధి వీక్షించదానికి మేమున్నాం.. అన్నీ సార్లూ ప్రకృతిని అందంగా చూపడం వీలు కాకపోవచ్చు అయిన మీ కష్టం మాకు కనిపిస్తుంది, మాకోసం మీరు పడే తాపత్రయం మాకు తెలుస్తోంది...Beautifull ur videos..
@suneelgoud3191
@suneelgoud3191 Жыл бұрын
క్రికెట్ లో విరాట్ కోహ్లీ తోపు ట్రావెలింగ్ లో అన్వేషణ అన్న తోపు దమ్ముంటే ఆపు మీ కళ నెరవేరాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను... Me fan Suneelgoud....
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@raviprakashlifestyle
@raviprakashlifestyle Жыл бұрын
మెల్బోర్న్ మొనగాడు అపజయం లో నుండి విజయాన్ని సఆనపట్టఇన వీరుడు అన్వేష్ తమ్ముడు తోపు 💞💐👍
@seshaprasadm3007
@seshaprasadm3007 Жыл бұрын
తమ్ముడు time lapse చాలా బావుంది. సూర్యుడు లేక పోయినా meghala తో, background music and aalapana చాలా బాగా అనిపించింది. అయ్యో అప్పుడే అయిపోయింది 🙂
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
చాలా రోజుల తర్వాత చౌక చౌక అనే మాట వినిపించింది వీడియో క్లారిటీ సూపర్ ఆల్ ద బెస్ట్ అన్వేష్ అన్న... ❤️❤️
@ramreddi1824
@ramreddi1824 Жыл бұрын
Melborn pitch అంటే నాకు గుర్తుకొచ్చింది విరాట్ కోహ్లీ ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ Bowelrs కి చుక్కలు చూపించిన రోజు అది నాకింకా గుర్తే ఉంది❤❤❤ i live Kohli
@sandeeppanem
@sandeeppanem Жыл бұрын
Yes bro❤
@futurechange7537
@futurechange7537 Жыл бұрын
Tremendous hardwork Anvesh bro.Really, No words.... 🙏🙏🙏 ఈ ప్రపంచమే నీకు క్రీడా స్థలం...కుమ్మే...కుమ్మే...నీకు తిరిగు లేదు అన్న..! ప్రేక్షకులం మేము ఆదరిస్తాము...అభిమానిస్తాము...ఆనందిస్తాము...ప్రోత్సాహిస్తాము.నీకు అండగా ఉంటాము...
@janakashastri3138
@janakashastri3138 Жыл бұрын
We are proudly Melburnians mate. We love our Melbourne ... మా అందమైన మెల్బోర్న్ ని చాలా అందంగా చూపించినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అన్వేష్ 💐💐💐
@abhisangadi2591
@abhisangadi2591 Жыл бұрын
మీరు చూపించే ప్రతి నగరం ఒక అద్భుతం anna సూపర్
@challasekhar7831
@challasekhar7831 Жыл бұрын
అన్వేషణ నీకు నువ్వే తోపన్న మరి ఎవరు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరన్న 😘😘😘
@iconpriyayt7391
@iconpriyayt7391 Жыл бұрын
మీ అయిస్ తూ ఏ ప్రపంచాన్ని చూస్తునాను థాంక్స్ యూ సో మచ్ 😢❤❤❤❤
@terlisinfo9426
@terlisinfo9426 Жыл бұрын
Love from VIZIANAGARAM 😘. All the best Avinash garu ❤️
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Melbourne cricket stadium nuvvu intha andhamga chupinchinanduku heartfully tq anvesh. Chala baagundhi 360 view. And aquarium adbutham ga undhi. Copper pipelines use chestara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 manam copper glass bottle kuda use cheyyamu. Australia valu great.....👏👏👏👏👏👏👏
@yswathi2427
@yswathi2427 Жыл бұрын
అన్న మాములుగా ఉండడు.నువు చేసే విడియో లు బాగుంది. విడియో కోని సుపర లస్టులో కొంచం ఆలా అలా ఉంది ఫాపింగు మాలు సుపరు క్రికెట్ గ్రౌండ్ lift లో కూడా మాటలు బాగున్నాయి ఈ రోజు విడియో చిత్రం షూటింగ్ పూర్తి విడియో సుపరు
@suryaprakashganta
@suryaprakashganta Жыл бұрын
Nice video anna....naku aithe Sydney ekkuva nachindi but both sydney and Melbourne lo unna Telugu vallu matram bangaram anna ❤️❤️
@Cherry-lo5zz
@Cherry-lo5zz Жыл бұрын
Whatey commitment Anvesh Anna..love your speechless hard work..thanks for everything Anno
@giduturi
@giduturi Жыл бұрын
శుభోదయం అన్వేష్ బాబు,మెల్బోన్ చాలా అందంగా ఉంది.
@Utriot3
@Utriot3 Жыл бұрын
17:25 😂😂 Em Matladav anna Nice video Anna❤️♥️
@Shrithilhegde
@Shrithilhegde Жыл бұрын
Brother small correction ..now Narendra Modi stadium in gujarat is the world's largest cricket stadium in the world ..MCG is the 2nd largest now ..jai hind♥️
@_Ishwath
@_Ishwath Жыл бұрын
I second that 👍🙌
@Kanchipatinagamani
@Kanchipatinagamani 10 ай бұрын
నా అన్వేషణ అన్నయ్య రియల్ గా గ్రేట్ నీవు దేవుడు కన్న ఎక్కువ అందాలని మాకు చూపిస్తున్నావ్ నీకు నిజంగా నా హృదయపూర్వక నమస్కారములు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని నేను ఆనంద పడుతున్నాను ఓకే బాయ్ అన్నయ
@rbsr1064
@rbsr1064 Жыл бұрын
గుడ్ న్యూస్ ....అమెరికా కి visiting వీసా మీద వెళ్లి జాబ్ చేసుకునే అవకాశం త్వరలో.... కానీ జాబ్లో జాయిన్ అవ్వే లోపు వీసా change అవ్వాలి.
@mahidharreddy1771
@mahidharreddy1771 Жыл бұрын
Wow wonderful video drone shots was awesome brother.
@Minnu9
@Minnu9 Жыл бұрын
Monna meet up lo different short ivala stadium lo short , technology lo daily update avthu Gadgets ni penchukuntu day to day entrainment standards ni top level ki teeskeltunnav bro , Hatsoff
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Tapadu kada
@sharmaanupoju5322
@sharmaanupoju5322 Жыл бұрын
హలో అన్వేష్ చాలా బాగుంది__క్రికెట్ స్టేడియం వీడియో మెల్బోర్న్ అందాలు నిజంగా ఇంత చవక లో నీవు లేకపోతే ఈ దేశాలు మేము చూడగలిగే వాళ్ళము కాదు నిజంగా మాలాంటి వాళ్ళ కోసమే_తిండి కూడా ఎంతో జాగ్రత్తగా తింటూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ మా కోసమే ఎంతో కష్టపడుతున్నావ్ థాంక్యూ అన్వేష్💞💞💞💞💞
@JyoVoleti-lm6or
@JyoVoleti-lm6or Жыл бұрын
Brother mee videos chusthunte anni badhalu vunna marchipothunnam ma family members andharam meeku fns prathi roju Mee video lu tv ki net connect chesi chustam nuvu chala lucky brother meru chala kasta paduthunnaru video lu maku chupinchadaniki tq so much brother
@samhithsamhith9333
@samhithsamhith9333 Жыл бұрын
Excellent video anvesh 👏👏👏
@ambicakoti6941
@ambicakoti6941 Жыл бұрын
Australia trip superb.. nice to saw more Indians
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Жыл бұрын
మెల్ బోర్న్ చాలా బాగుంది.. సిడ్నీ కంటే కూడా బాగుందని చెప్పవచ్చు
@varnikainfra1294
@varnikainfra1294 Жыл бұрын
Chinnappudu school lo chaduvkunnavi ippudu kallara chustunnam.iam so excited.God Bless You Annaya😊 All The Best For Atarkitic circle and Everest 🎉
@shaikrafi...
@shaikrafi... Жыл бұрын
Beautiful drone shots, simply superb Vedio, throughout contentfull vedio,.... Views chala bagunnai, maaku manchi view chupinchadaniki nee struggle ki thanks.. I love Melbourne. Jai Hind 🇮🇳♥️🔥..
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🗺️🗺️🗺️🇮🇳🇮🇳🚩🚩❤️💪💪💪💪
@suryaarts3895
@suryaarts3895 Жыл бұрын
చాలా బాగుంది మీ వీడియో.... మెల్బోర్న్ సిటీ నుంచి చాలా బాగా చూపించారు...BGM ...ఈ వీడియో కి చాలా బాగుంది
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Melbourne chala baagundhi. Sydney kanna 1% ide baagundhi. Super. Night view day view anni super. No doubt. 👋👋tc
@amruthapriyaarjangi5949
@amruthapriyaarjangi5949 Жыл бұрын
You are showing the world as it is by using all the technology and with your efforts,,, carrying all the things not that easy....no words to say...money is not a great thing infornt of your dedication🙏👌 😊
@user-yp6ku7gp5q
@user-yp6ku7gp5q Жыл бұрын
Really
@pillapulihora948
@pillapulihora948 Жыл бұрын
By the time he said Nellore...ur ready with dialogue pedda Reddy😂😂..timing maza always in ur vlogs
@sravanibava
@sravanibava Жыл бұрын
Bro the best video 🥳🥳 anvesh anna thopu dammunte apandiraaa❤❤❤from vizag
@kashiyajjala5168
@kashiyajjala5168 Жыл бұрын
ఈ వీడియో నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది అన్న 🔥🔥🔥🔥🔥✅️ ఎందుకంటే మెల్బోన్ క్రికెట్ స్టేడియం చూపించావు
@spatibanda
@spatibanda Жыл бұрын
Video nalla iRukku :-) Amazing Drone shots, don't get disappointed with the Skyjack; the time laps cloud transformation was superb
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@Vaganjabang
@Vaganjabang Жыл бұрын
Anvesh Anna Thopu Dhammunte Aapu 🔥🔥🔥
@saikumarganta9281
@saikumarganta9281 Жыл бұрын
Thank you annayya. నీ కష్టానికి like, suscribe తప్పా ఇంకేమి చేసి నీ రుణం తీర్చుకొగలము...నువ్వే మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తంనకు ఇన్స్పిరేషన్...
@ramurolla9387
@ramurolla9387 Жыл бұрын
హాయ్ బ్రదర్ వీడియో బాగుంది, సూపర్ వీడియో నాకు చాలా బాగా నచ్చింది, డ్రోన్‌షాట్, అయితే, వెరె లెవెల్, వుంది, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@nareshvaranasi5704
@nareshvaranasi5704 Жыл бұрын
రెండు city's కూడా బాగున్నాయి .. city's development చూస్తుంటే మనం ఎంత వెనకపడ్డమో అర్థం అవుతుంది...
@chandrahasv6108
@chandrahasv6108 Жыл бұрын
Thank you Anvesh, I am admired to see the penguins. Being living in different parts of the world, I am amazed by your movement from one continent to another continent. I have seen your videos of your first travel video 100 days in India, then in Madagasker, Somalia in Africa, Europe - Serbia & other, South America, Peru & other, and then all the way to southern tip, from there to Antarcitica, now in Australia! I can imagine your it would be an unforgettable experience for you! I did not get before you visited England, but I saw your video at London Bridge. Next time, please let me know if you visit England again, I would be able to show you few places here. What would be your next continent destination? I can see that you have travelled all the continents so far. But not many videos of North America, Canada, Alaska etc. I hope it would be on your mind too.. Anyways... All the best for you during the Australia travel. Happy Blogging and wish you happy Ugadi (belated).. Greetings from England
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you sir
@anandpenumatcha7097
@anandpenumatcha7097 Жыл бұрын
మెల్ బోర్న్ ని చాలా బాగా చూపించావు అన్వేష్.....super.... Jai naa anveshana. .........
@ismartkarthik100
@ismartkarthik100 Жыл бұрын
Sky desk nundi view bagundi anvesh👌
@pavankalyanperikala5323
@pavankalyanperikala5323 Жыл бұрын
I think u rtha world best traveller Anvesh bro.... Safe journey and good health ❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@vijayach629
@vijayach629 Жыл бұрын
For music lovers 00:25 bonnie grace - goths ( this music in peru video also 1 year back title peru lo palleturu video at 19:44 ) 15:00 Bonnie grace - peace in the realm ( also this music in Australia road trip with blue shirt guy in car in Melbourne video at 10:00 ) .... I found these songs just by humming in Google " Search for a song "
@VinodKumar-cg8tx
@VinodKumar-cg8tx Жыл бұрын
Sydney City and Melbourne City both are superb anna
@BNGR-dq9qy
@BNGR-dq9qy Жыл бұрын
సూపర్ హిట్ విడియో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అలాగే ఉండాలి
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Melbourne sydney rendu chala bagunnayandi cricket stadium supper ga undandi ee rangula prapanchanni savaka savaka antu kastapadi mee kallato chupistunnaru australia vlog beautiful ga undandi Tq anveshgaru god bless you takecare andi
@laxmikanthgoud9932
@laxmikanthgoud9932 Жыл бұрын
Anna am soo happy that u will reach 1 M subscribers soonly. ❤ from Die hard fan of anvesh anna .
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. Жыл бұрын
Twinkle twinkle little star Naa anveshana mama super star
@varnikainfra1294
@varnikainfra1294 Жыл бұрын
Hai annaya How are you.mee videos ante chala ishtam.chala chala baguntayi.neeku views peragalani manasupurthiga korukuntunnanu.😊
@A_kumar09
@A_kumar09 Жыл бұрын
Night view next level 😍
@ncidiri
@ncidiri Жыл бұрын
Both are super cities no doubt thanks for ur effort keep it up Anvesh
@jayakumarirk1887
@jayakumarirk1887 Жыл бұрын
You're one of the unique piece ilage travel chesthu maku chupinchandi memu eppudu video chusi like cheyamu like chesi video chusthamu antha ishtam nee video ishtam God bless you 😅
@HaviKriti
@HaviKriti Жыл бұрын
Melbourne ni one day lo Baga cover chesaru అన్వేష్ bro..Memu kuda new to Melbourne - Explore చేస్తాము మీరు చెప్పిన places sky desk building 🏢 88th floor & Sea life 🐟 😊 ..ma channel లో కూడా పెట్టడానికి మంచి places చూపించారు thanks 👍 bro 👍
@btsworld2791
@btsworld2791 Жыл бұрын
both are Awesome annaya 👌👌👌
@romilrajchowdary1372
@romilrajchowdary1372 Жыл бұрын
Hi Anvesh anna 🙋🏻💫💫 ఉగాది శుభాకాంక్షలు 💐💐
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks same to you
@romilrajchowdary1372
@romilrajchowdary1372 Жыл бұрын
@@NaaAnveshana 🤩🤩 thank you anna 🙋🏻🥰
@martingarrix18
@martingarrix18 Жыл бұрын
మన ఉమ్ము మనమే తినెయ్యాలి సావకా super anna 🔥🔥
@sandeeprockband
@sandeeprockband Жыл бұрын
నీఅవ్వ నీలేక్క ఒక్కరోజైనా బతకలే అన్న🔥 Love from warangal ❤️
@slakshminarayanan4794
@slakshminarayanan4794 Жыл бұрын
Anna I'm big fan of your drone shorts ❤
@ganapathiraokolli4082
@ganapathiraokolli4082 Жыл бұрын
మెల్బోర్న్ లో మహా మనిషి మనతో మామూలుగా ఉండదు
@narendragollapalli1149
@narendragollapalli1149 Жыл бұрын
big screen mida veste real ga memu akkada unna feeling vastundi boss...you guy superr...
@shaikabdulkareem6678
@shaikabdulkareem6678 Жыл бұрын
Wishing U all a very Happy Ugadi.May this Ugadi bring Joy, Peace, Power, Strength,Success,Happiness ,Good health ,Wealth & Prosperity to U & Your family!
@sravanms
@sravanms Жыл бұрын
Hi good search at Melbourne, thank you showing us
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@nagendra9853
@nagendra9853 Жыл бұрын
Melbourne beautiful 😍
@swethasaraswathi8850
@swethasaraswathi8850 Жыл бұрын
Nee istam bro nv anni countries chupistu vundu mem chustu vuntam ante all the best bro
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 10 ай бұрын
❤❤అవును సార్ మీరు చెప్పింది నిజం గా నిజం అన్వేష్ అన్వేష్ అన్నా ❤సిడ్నీలో అందాలు &మెల్ బోర్న్ అందాలు రెండు బాగున్నాయి ధన్యవాదాలు సార్ ❤❤❤❤
@llaravind6607
@llaravind6607 Жыл бұрын
Anna nuvu super anna❤❤
@bhaskarceokollufamilytrave1992
@bhaskarceokollufamilytrave1992 Жыл бұрын
Excellent places covered in one day Anvesh. Great going. Waiting for one more ship journey. Bhaskar CEO
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@nandambhanu6560
@nandambhanu6560 Жыл бұрын
We are adicted to your voice 70%, the things your showing content 30%.miru matlade content unde it comes from your heart daniki 200% adicted 🙏. Gud luck brother
@thallapellisravan8465
@thallapellisravan8465 Жыл бұрын
Bro video is very and stadium view is very nice 👍 and drone shots very exllent bro 👏👏👏🎉💐 And video quality is very good quality 👍😊👍
@sivaramkrishna1316
@sivaramkrishna1316 Жыл бұрын
Anna prapacham lo peddha stadium. Indian lo undhi anaa nardra modhi indo stadium 👍♥️
@VarunK2206
@VarunK2206 Жыл бұрын
ఇంకో రెండు సంవత్సరాలు మొత్తం దేశాలు తిరిగి ఇగ వచ్చేయ్ అన్న Gud Luck🎉🎉
@chittelaganesh6530
@chittelaganesh6530 Жыл бұрын
Bourbon untadi Melbourne undi vinthaga 😍 Super Anna
@Vizag-Ammayee
@Vizag-Ammayee Жыл бұрын
Kudos to ur efforts 🙌
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@khadarbasha4110
@khadarbasha4110 Жыл бұрын
Anna we are missing amazon,antarctica,afganistan series.....next country manchi adventure vundela chudu plsss........
@bsujana9034
@bsujana9034 Жыл бұрын
Andalu chupinchadam lo Mee tharvathaney.... beautiful shoot video
@kingrathodsairam2891
@kingrathodsairam2891 Жыл бұрын
మీ యూట్యూబ్ వీడియోల మధ్య లో మీరు పెట్టే BGM super అన్న 🎉
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@aaronnoah5222
@aaronnoah5222 Жыл бұрын
Beautiful Melbourne ❤️
@kommurajkumar4878
@kommurajkumar4878 Жыл бұрын
Melbourne is very beautiful and nice city
@ramanakapurapu216
@ramanakapurapu216 Жыл бұрын
అన్వేష్ అన్న నువ్వు రియల్ హీరో..
@ratnamjustinvlogs1522
@ratnamjustinvlogs1522 Жыл бұрын
ఈ తెలుగోడికి ఇన్ని తెలివి తేటలు ఎవరు ఇచ్చారు ... దేవుడు మిమ్ములను దీవించును గాక😇
@paddudommeti66
@paddudommeti66 Жыл бұрын
Hey Anvesh, thanks for finally uploading the beautiful Melbourne city. Kiladi beach kuda pettaru ga😊 Tasmania ela undi
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Super
@thenatureinvillage
@thenatureinvillage Жыл бұрын
Melbourne is very beautiful and nice city. All the best for your cruise journey brother!
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍
@kesavagaming7863
@kesavagaming7863 Жыл бұрын
Super vlog anna ✨🤩 Crazy ga undhi anna video ✨🤩 Naku Ayithe Melbourne Nachindi anna 🤩❤️ Happy journey anna ✨🤩 love from Rajahmundry ✨🤩❤️
@yeshwanthtej7501
@yeshwanthtej7501 Жыл бұрын
Super anna👌👍
@akhilvlogs6458
@akhilvlogs6458 Жыл бұрын
Anna always love you 💗🥰❤🎉🎉
@kirankumaravulavenkata4888
@kirankumaravulavenkata4888 Жыл бұрын
Jai Anvesh Anna 🎉🎉🎉
@superawesomechannle4108
@superawesomechannle4108 Жыл бұрын
anvesh garu meru nithayananda swamy kailasha desam chupinchandi... meeku kuda chala manchi peru vasthundi, naku kuda chudalani undi.
@thekingofnethas865
@thekingofnethas865 Жыл бұрын
All india no1 hero meeru
@teammbg2372
@teammbg2372 Жыл бұрын
Hi anna big fan from bhadrachalam❤❤❤❤❤❤
@krish00965
@krish00965 Жыл бұрын
Anna love from Kuwait ❤️❤️
@INDRADHANASSUrecipes
@INDRADHANASSUrecipes Жыл бұрын
Fish aquarium intlo vundi daily chusthunte few minutes relax ke heart problems, sugar levels bp ilanti enno problems rakunda vuntai nenu chadivanu 18yrs back nenu chala fish aquarium lo penchanu vaatitho anubandam na life lo marchipo lenidi morning lechina nundi avi nanu gurthu patam easy ga telise di etu nadisthe atu aquarium lo thirigevi chala istam aquarium ante brother 😊 Inka sydney melbourne vishayaniki vasthe andhra telangana laga ikkada kuda ilantivi vunnaya ani mee melbourne meet up lo anipinchindi oka vidhamga cheppalante baada anipinchindi joke gani nenu deepga think mind kabatti feel ayanu , mana india lo konni nachadu avi ikkada kuda chusthana future lo india laga mari pothe ela india ante istam but australia govt rules istam, chinappudu niku amma ante istama nanna antena ani adigithe kuda vachedi kaadu andukenemo ilanti questions ki ans cheppaleka voice rase cheyaleka silent vundipothanu. Joke ga kuda vidadisinatlu evaram matladakudadu vundakudadhu, miru a roju answer chep ataniki chala ibbandi paddaru meet up lo , andaram okate anni places okate nature andanni polche antha etthuki edagaledane naa feeling 😊
Melbourne to tasmania with spirit of tasmania cruise
15:50
Naa Anveshana
Рет қаралды 754 М.
brisbane australia city tour | Steve irwin zoo australia
12:22
Naa Anveshana
Рет қаралды 471 М.
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 5 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Hong kong travel vlog 2023
28:06
Naa Anveshana
Рет қаралды 802 М.
Why ED And IT Not Attacks On BJP Leaders.? | Modi | Red Tv
10:17
Astrologer Venu Swamy Exclusive Full Interview |@Signature Studios
1:16:08
Signature Studios
Рет қаралды 12 М.
Aboriginal Australians History | Daintree Rainforest Australia
22:46
Naa Anveshana
Рет қаралды 543 М.
Naa anveshana meet up in melbourne australia
32:53
Naa Anveshana
Рет қаралды 911 М.