How The Universe Formed In Telugu | God vs Science | Big Bang Theory in Telugu |Think Telugu Podcast

  Рет қаралды 90,704

Think Telugu Podcast

Think Telugu Podcast

3 жыл бұрын

How The Universe Formed In Telugu | God vs Science | Big Bang Theory in Telugu |Think Telugu Podcast
#ThinkTeluguPodcast #bingbang #god #telugupodcast
Subscribe : ‪@ThinkTeluguPodcast‬
follow us on Instagram and Facebook : think telugu podcast

Пікірлер: 387
@rameshb6805
@rameshb6805 2 жыл бұрын
మతములన్నియూ మాసిపోవును జ్ఞానామొక్కటే నిలచివెలుగు.
@telja
@telja Жыл бұрын
ఏది జ్ఞానం గూడా మారిపోతుంటే
@chandu9t6
@chandu9t6 2 жыл бұрын
బాల్యం నుంచి ప్రతి దానికి దేవుడు దేవుడు అని బాగా బ్రెయిన్ కి ఎక్కించారు. నేను ఒక MSc Physics Student ని. నేను దేవుడు లేడు అని నమ్ముతాను. కాని నా చుట్టూ ఉన్న సమాజానికి చెబితే నన్ను ఒక్క పిచ్చి వాడిలా చుస్తారు. ఎందుకంటే వాళ్ళ Mind set ను చిన్నప్పటి నుంచే Parents and Society బాగా Brain wash చేసి జీవితంలో ఏం జరిగిన మంచైనా చెడూ అయినా ప్రతి దానికి దేవుడు దేవుడు అని వాళ్ళ మాటల్లో వినిపిస్తుంది. Bro your explanation is so Good. keep it up 👍
@krishnabade1071
@krishnabade1071 2 жыл бұрын
Same problem 😕
@satishtelugu4731
@satishtelugu4731 2 жыл бұрын
మీ ఇద్దరు ఒక ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యండి సరిపోతుంది, మీరు ఎక్కడినుండి పుట్టారు ఎలా పుట్టారు ఎందుకు చనిపోతున్నారు చనిపోయిన తరువాత ఏమవుతున్నారు వీటి గురించి తెలుసుకోండి చాలు, ఇది మీరు బయట వున్న సమాజానికి చెప్పక్కరలేదు, మీలో మీరే ప్రశ్నించి తెలుసుకోండి.
@sattamatkaformulas6727
@sattamatkaformulas6727 2 жыл бұрын
నేనూ ఒకడున్నను బ్రో, వాళ్లకు నిజం తో పని లేదు
@Shockwavee3402
@Shockwavee3402 2 жыл бұрын
Eavdi namakam valadi brother unadu ani namite em potundi me nastikulaki annitlo manchi ni teeskondi sadguru kuda ade cheptaru
@vijaythommandra2022
@vijaythommandra2022 2 жыл бұрын
దేవుడు ఉన్నాడు అని నమ్మితే పోయేది ఏమీ లేదు. అలాగే లేడు అని నమ్మితే కూడా పోయేది ఏమీ లేదు. దేవుడి పేరున చెత్త పనులు ఏవి చేయకుంటే చాలు. ఎవరూ ఎవరినీ నమ్మించాలని ప్రయత్నం అనవసరం. ఒక్క హిందూ మతములో మాత్రం తెలుసుకోవడానికి సాధన వున్నది. In rest of the religions no question and only total belief in
@deepspace160
@deepspace160 3 жыл бұрын
Chala rojula nunchi Ee content kosame waiting bro
@naveensreepathi7488
@naveensreepathi7488 2 жыл бұрын
Same bro🥰
@krishnadashti9823
@krishnadashti9823 2 жыл бұрын
Watch videos of Telugu alchemist
@4606pothani
@4606pothani 2 жыл бұрын
read quran my dear, the big bang theory mentioned in quran 1500 years ago only.
@SayyadYT
@SayyadYT 2 жыл бұрын
Wonderful explanation… I love it…… But percentage of know these facts are not even 1% and those people only leading the rest of 99%…. Especially in India the percentage still worse than 1%.
@maddurusujatha5891
@maddurusujatha5891 2 жыл бұрын
Yes I'm also
@gopalkhanna9778
@gopalkhanna9778 2 жыл бұрын
చాలా చక్కగా, అందరికీ అర్థం అయ్యేలా వివరించారు 👌👌👌 Hands off to you🙏🙏🙏
@sureshbujjikadalli4603
@sureshbujjikadalli4603 2 жыл бұрын
Super sir your great manchi nijanni chakkaga chepparu
@RamRam-jw1jm
@RamRam-jw1jm 2 жыл бұрын
వాస్తావాలు చేదుగుంటాయ్ మత వాదులు జీర్ణించుకోలేరు చాలా క్లారిటి గా చేప్పారు సూపర్ అన్న.
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
నిజం చెప్పారు #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@Shockwavee3402
@Shockwavee3402 2 жыл бұрын
Matavadham kadu hinduism is just way of living me evadi namakam valadi manchi ni nerchukondi ane cheptay
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
@@Shockwavee3402 😃😃 ide matalu muslims kuda cheptaru. Madi matam kadu jeevana vidhanamani. So nalanti vallu veetini matha chandasa vadhame antaru
@rajeshwarkosli
@rajeshwarkosli Ай бұрын
​@@vigyanforyou5045 poyi Geetha chaduvu telusthadi
@emimahajay1455
@emimahajay1455 Жыл бұрын
నాదొక doubt bro.. బిగ్ బాంగ్ జరగాలి అంటే energy, space ఉంటే చాలు అన్నారు..రైట్..అయితే విస్ఫోటనం జరగాలి అంటే, ఒక force కావాలి కదా.. ఇది ఎలా వచ్చింది.. when there is nothing means nothing... No chemicals, no objects...So from where that force came..?
@Santoshnsk
@Santoshnsk Жыл бұрын
He is aeithist can't answer
@vijayabhaskarareddy1820
@vijayabhaskarareddy1820 Жыл бұрын
అది ఎవరూ ఇంకా చెప్పలేదు. ఏ మతం కూడా చెప్పలేక పోయింది. అంతేకానీ చెప్పలేము అని చెప్పకుండా మతన్ని అనుకంరించాల్సిందే అంటే ఎలా ??
@sidhardhakumar5876
@sidhardhakumar5876 2 ай бұрын
That is the laws of universe just like how it is progressing now.
@user-uw2wd5mw1z
@user-uw2wd5mw1z 23 күн бұрын
​@@sidhardhakumar5876universe aa ledhu kadha ika law ekkadinundi vachindhi
@suryakaleja
@suryakaleja 2 жыл бұрын
మంచి సమాచారాన్ని అందించినందుకు మానవాళి మీకు రుణపడి ఉంటుంది
@rockybusinessworld7156
@rockybusinessworld7156 2 жыл бұрын
mind blowing explanation thank u so much brother and your voice really beautiful keep doing more videos
@kodithepagilipothadi3885
@kodithepagilipothadi3885 3 жыл бұрын
ఐనిస్టీన్ సిద్ధాంతాలు నాకు చాలా ప్రభావితం చేసాయి,...మీరు క్వాటం మెకానిజం పై కూడా వీడియో చెయ్యాలి..
@bteja1895
@bteja1895 3 ай бұрын
Vaadiki bongu telusu daaniki
@bteja1895
@bteja1895 3 ай бұрын
Vaaadiki bongu telusu daani gurinchi
@NiranjanKumar-xj7yq
@NiranjanKumar-xj7yq 3 жыл бұрын
Crystal clear dude...keep up the good work...
@naganisrinivas8630
@naganisrinivas8630 Жыл бұрын
Science ని అందరికీ అర్ధం అయ్యేలా సాధారణ భాషలో చెప్తూ అందరికీ కనువిప్పు కల్గించే ప్రతనం చేస్తున్న మీకు చాలా ధన్యవాదాలు అన్న,ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని ఆశిస్తూ...👏🙏
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Very wonderful information and analysis and presentation
@sujathamuggurala9451
@sujathamuggurala9451 Жыл бұрын
నేనూ చాలా సార్లు విన్నాను ఎంతో నచ్చింది నేను దేవుడిని నమ్మను అందుకే నన్ను అందరూ తిడుతూ ఉంటారు మీ podcasts naaku మెడిసిన్ పనిచేస్తుంది tq sir
@Sasi838
@Sasi838 Жыл бұрын
Sujatha garu meeru devudinu enduku nAmmaro telusukovachha
@somag6810
@somag6810 Жыл бұрын
Mee lanti ladies nenu chaala arudhuga choosthu untanu. Is there a way I can be in touch with you?
@Santoshnsk
@Santoshnsk Жыл бұрын
Devudu lekapote viswam ledu.
@ayaanadda4387
@ayaanadda4387 2 жыл бұрын
Wonderful explanation 👍👍👍
@pothuroshan8019
@pothuroshan8019 2 жыл бұрын
Absolutely great channel...
@ntprnallagondu9299
@ntprnallagondu9299 2 жыл бұрын
Good information think Telugu prodcast
@madhumulkalapally9729
@madhumulkalapally9729 2 жыл бұрын
I will support your hard work your honest your passion good dignity keep up bro keep broking all the best 👍🌹
@harshavardhananagani2156
@harshavardhananagani2156 3 жыл бұрын
Time Travel pai podcast cheyandi Brother
@THE_UPSC_GIRL369
@THE_UPSC_GIRL369 2 жыл бұрын
Artham ayindi.... artham kaled 😬🏃‍♂️ Davinson n germer experiment 🤩 Lantivi gurthochai. Alantivi pina edanna crazy vi pina podcast cheyi bro if u can.
@banothsuresh954
@banothsuresh954 2 жыл бұрын
Explanations is cool and awesome...
@trinadh9938
@trinadh9938 2 жыл бұрын
Chala baga cepparu sir
@seenu.dara-94547
@seenu.dara-94547 2 жыл бұрын
Great explain 👏👍
@dnaresh548
@dnaresh548 2 жыл бұрын
Thanks Sir
@testchannel5676
@testchannel5676 Жыл бұрын
Excellent.. fabulous.. 👍👍👍👍👍👍👍
@sivamanohar9921
@sivamanohar9921 2 жыл бұрын
Mind Blowing
@maheshpro8884
@maheshpro8884 3 жыл бұрын
Ee channel lo ee video kosame chala rojulu wait chesa bro ❤️❤️
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
👍
@Santoshnsk
@Santoshnsk Жыл бұрын
@@ThinkTeluguPodcast meeku babu gogineni inspiration anukunta. Nature ante enti?
@srinivasch4852
@srinivasch4852 2 жыл бұрын
It's clear thank you
@powerstarpawankalyanfankab4012
@powerstarpawankalyanfankab4012 3 жыл бұрын
Nice
@samuelvadala2120
@samuelvadala2120 2 жыл бұрын
Thanq 🙏
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Nice video 👌
@ravindranathtagore9998
@ravindranathtagore9998 Жыл бұрын
అర్థం కాదు అని ఎందుకనుకున్టారు. మీ ప్రయత్నం మీరు చాలా చక్కగా చేశారు. అర్థం అయ్యేవారికి అర్థం అవుతుంది. కాని వారికి ఎంతమంది చెప్పినా కాదు. నాకైతే చక్కగా అర్ధం అయ్యింది. Thank you very much.
@rakeshpodcast5435
@rakeshpodcast5435 3 жыл бұрын
Awesome bro
@rakeshpodcast5435
@rakeshpodcast5435 3 жыл бұрын
Bro , quantum mechanics topic pai podcast chey
@ysnreddy8349
@ysnreddy8349 2 жыл бұрын
చాలా నిజాయితో.. చక్కటి వివరణ, కానీ, ఈ సంసకిష్ట వివరణలు తెలుసుకోవాలంటే జీవితకాలం సరిపోదు. అందుకే అబద్దం అయినా, దేవుడున్నాడని నమ్మితే, తేలికగా మనస్సు శాంతిగా ఉంటుంది అందరికి తెలుసు, దేవుడు లేడని అందుకే గుడికి వెల్లువచ్చి, పాపాలు చేస్తారు. దేవుణ్ణి నమ్మితే మనస్సు శాంతిగా ఉంటుంది.అంతే.. మన అనుకూలం కోసం ఏర్పరచు కొన్నదే దేవుని concept...
@chiranjeeviguggilla8098
@chiranjeeviguggilla8098 4 ай бұрын
అధ్బుతంగా చెప్పారు
@Agnostic7773
@Agnostic7773 2 жыл бұрын
ప్రాణానికి కెమికల్ ఫార్ములా చెప్పలేని అప్పుడు దేవుడూ లెడు అని చెప్పటం మ దేవుడే నిజమైన దేవుడూ అనటం రెండు ఒకటే
@cholletisatyanarayana3866
@cholletisatyanarayana3866 2 жыл бұрын
Super think bro
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 2 жыл бұрын
Super
@sagark4800
@sagark4800 2 жыл бұрын
Super video
@rajupositive5190
@rajupositive5190 2 жыл бұрын
Bro Languages ela Puttai , veeti kosam oka video chey broooo plzzzz
@saraswathi7922
@saraswathi7922 2 жыл бұрын
Thank you,oka doubt shivudiki ,krishnudiki shakthulu ela vachayi.cheppara please
@mithunsoma8416
@mithunsoma8416 11 ай бұрын
U r really great bro. Explained clearly 🎉.
@vaddemani1
@vaddemani1 2 жыл бұрын
విశ్వం పుట్టుకకు మతం , సైన్స్ రెండు సమాధానం చెప్పాలేవు
@somu2018
@somu2018 2 жыл бұрын
8:50 🤫😂🤣Anna nenu assulu expect cheyaledu
@maashuchinna147
@maashuchinna147 2 жыл бұрын
👌
@GuruPrasad-se4lx
@GuruPrasad-se4lx 2 жыл бұрын
100% Correct
@indian8429
@indian8429 2 жыл бұрын
Where do get this information please tell me
@thegeneralvoice6799
@thegeneralvoice6799 2 жыл бұрын
జుంబా దేవుడు నిన్ను కూడా కక్కినట్టున్నాడు.
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
😂😂😂😂
@amigoharsha69o69
@amigoharsha69o69 4 ай бұрын
Law of attraction కోసం ఒక వీడియో చెయ్యండి brother
@kavetiramcharan4018
@kavetiramcharan4018 3 жыл бұрын
Wow
@vittalreddy3130
@vittalreddy3130 2 жыл бұрын
😊😊😊😊😊😊 Final touch
@karthikkallepelli_7513
@karthikkallepelli_7513 2 жыл бұрын
Brother enka long videos cheyyadi bro we want more to listen 😍
@premkumar9489
@premkumar9489 Жыл бұрын
Grear
@abhilashvikky
@abhilashvikky 3 жыл бұрын
🎙️🔥👌
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi 2 жыл бұрын
శూన్యంలో నుంచి విశ్వం పుట్టిందని చెప్పి హిందూ మతం ఎప్పుడో చెప్పిన సోదరా అలాగే గ్రహణాల గురించి పౌర్ణమి అమావాస్య లాంటి భౌగోళిక వాతావరణ పరిస్థితుల గురించి శుక్లపక్షం కృష్ణ పక్షం అని విభజించి ఆయా వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా ఋతువులను ఏర్పరచినది మన హిందూ మతం నువ్వు ఎంత సేపు సైన్సు సైన్సు అంటున్నావు సైన్సు అనే ఒక విజ్ఞాన శాస్త్రం రాక ముందే మన పూర్వీకులు చాలా విషయాల గురించి వివరించారు అందుకనే నువ్వు అర్థజ్ఞానంతో దయచేసి వీడియోలు చేయొద్దు ఎందుకంటే నువ్వు చేసే ఇటువంటి వీడియోలు చాలా మంది వీక్షకులు చూసి ఇదే నిజాలు అని నమ్మే ప్రమాదం ఉంది జై హింద్🇮🇳🇮🇳👍
@vravikumar459
@vravikumar459 2 жыл бұрын
👏👏👏👏👏
@shivadhanikonda
@shivadhanikonda 11 ай бұрын
Philosophy మీద chepandi anna chala bagunai vinne kodhi vinali anipistunai patistuna kuda👍🏻👍🏻tq
@loknathkatari1574
@loknathkatari1574 Ай бұрын
Mana anadharam oke energy nunchi vacham aa energy a devudu
@onlinework7797
@onlinework7797 3 жыл бұрын
# *Super wonderFull content bro* # Please make a video on = how to Escape from *Love breakup* and *Lazyness* please ..... *Please* ///////////////////////////////////
@srinivask6810
@srinivask6810 2 жыл бұрын
Nice bro , I am philosophy student
@crazyboy-wd1zy
@crazyboy-wd1zy 2 жыл бұрын
Admin please give reference or book for the concept of last 2 minutes in this podcast...I want it badly.eg: all these formed from postive and negative energy and when these two combined will give 0.. and everything is formed from this concept only ..
@parthsathya1909
@parthsathya1909 2 жыл бұрын
Atla suggest cheyaru bro...nenu adiga no response....calm ga vundatam better, knowledge share chesukuntaru thappa ,source chopparu..mere kastapadii vethakandi dhorukuthndi
@maneeshabujji5972
@maneeshabujji5972 2 жыл бұрын
Naki books midha manchi avagahana undhi ,, Eee person RGV ,gurinchi kuda podcast chesadu ,,rgv ante ( association' of thoughts ,) aaa thought yela vachayi ante rgv konni books ki bhaga influence ayyadhu ., Philosophyers , vi biographys etc . Ex:- neeshe ,andround , ,,fronckoconal , Brushlee , Etc
@Anveshna143
@Anveshna143 2 жыл бұрын
Enrgey space ఎక్కడ నుంచి పుట్టాయి .. బిగ్ బ్యాంగ్ వల్లా అంతా వునికి లోకి వచ్చుంటే.. బిగ్ బ్యాంగ్ ఎక్కడ నుంచి వూడిపడింది.. శూన్యం నుంచి అంత పుట్టుంటే .. శూన్యం ఎక్కడ నుంచి పుట్టింది.. విశ్వం అంతటా వ్యాపించి వుంది అనుకుంటే ఎంత వరకు వ్యాపించి ఉంది.. విశ్వం వ్యపించని ప్రదేశం లో ఎం వుంది...వీటికి సమాధానాలు వున్నాయా ...
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
Mee prashna tappuga undi. Big bang ki mundu emundi ani adigaru. Kani big bang theory anedi big bang ki mundu em jarigindo cheppadu. Asalu aa prashne tappu antundi. Endukante bigbang jarigina taruvatane kaalam anedi puttindi. Deeni prakaram vishvam lo kalam undi kani kalam lo vishvam ledu. Kanuka bigbang nunde kalam modalaindi kabatti bigbang ki mundu emundi ani prashninchadam oka murkhatvame.
@shashidharvinishetty4396
@shashidharvinishetty4396 2 жыл бұрын
🙏🙏🙏
@sujathamuggurala9451
@sujathamuggurala9451 Жыл бұрын
సార్ మీ ఫోర్డ్ కాస్ట్ చాలా బాగుంటాయి నేను ఏది మిస్ కాకుండా వింటాను మరి ఎందుకు సార్ ఈ చదువుకున్న సన్యాసులు అంతా దేవుడు దేవుడని వెంపర్లాడుతూ ఉంటారు
@eswarrao8312
@eswarrao8312 Жыл бұрын
Kastapadi ellu(home) kattindi Nenu daniki panthulu ki 10 velu evvala pujaki ... Entidi nyayam daniki badhulu ga ok aavunu thesukochi intloo thipithe saripodaa ....chepandi
@neney4833
@neney4833 3 ай бұрын
Einstein ohinchi chepadu kabati adhi nijam nice bro
@MrJPRT-hv2ew
@MrJPRT-hv2ew 3 жыл бұрын
The untethered soul book chadhivava bro?
@udayjprg2988
@udayjprg2988 3 жыл бұрын
I always think one thing Millions of people don’t worship Lord a Shiva and they have no idea about his existence and they still survive just like me enjoying with their families having good life and dying on fine day. Millions of people don’t worship ALLAH and they have no idea about his existence and they still survive just like me enjoying with their families having good life and dying on fine day. Millions of people don’t worship Lord Jesus Christ and they have no idea about his existence and they still survive just like me enjoying with their families having good life and dying on fine day. So for what we are fighting and what to we get out of it and who is benefiting of these wars 🤷🏻‍♂️ I wanna go to a place on earth where is no place for religion and god and want to raise my kids there and see what wonders they can create by using Science and I wonder if it exits We are just wasting our time on GOD concept.
@beyou6771
@beyou6771 3 жыл бұрын
🧡
@vickyvikas6311
@vickyvikas6311 3 жыл бұрын
Nature is god
@saikumarburada2025
@saikumarburada2025 2 жыл бұрын
Exactly..I am also thinking like you...
@sivajaanu7463
@sivajaanu7463 2 жыл бұрын
Excellent bro ✅
@nirmalaa1252
@nirmalaa1252 2 жыл бұрын
Hiii...right
@hackeranonymous5215
@hackeranonymous5215 3 жыл бұрын
Your content is unique, I changed my mind about God.......... Gurujiiiiii
@paisasvlogs5867
@paisasvlogs5867 2 жыл бұрын
According to you What is negative and what is positive.. @thinktelugupodcost
@kondetivenkatesh7215
@kondetivenkatesh7215 3 жыл бұрын
Bro "The secret" book gurinchi cheppava
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
మీరడిగిన బుక్స్ లాంటి వీడియో ఛానల్ లో కూడా ఉన్నాయి #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@MrPrashh
@MrPrashh 2 жыл бұрын
Asalu.. devudu unnadu ani nammithe neekoche problem endo nakartham kaledu.. Science entha sepu akkadinunchi idochindi ikkadanunchi adochindi ani maatrame chepthundi.. Unnadanne atu thippi itu thippi chepthundi... Asalu universe lo unna vishyalne kada ee scientists vandala samvatsaralu kashtpadi cheppedi.. Edaina kotha di cheppara.. SO.final ga nenu cheppedentante AA UNIVERSE DEVUDU.. ANTHE..
@bhavanvenkatesh321
@bhavanvenkatesh321 2 жыл бұрын
Thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you sir
@laxnalaxna5424
@laxnalaxna5424 4 ай бұрын
Meeru. Suparanna
@VALASALASIVAKUMAR
@VALASALASIVAKUMAR 2 жыл бұрын
Please make some motivation video s
@gvk3385
@gvk3385 2 жыл бұрын
Nasadiya suktham tells about creation " Everything comes from Nothingness (na +asath) "
@abhiseksahai1506
@abhiseksahai1506 3 жыл бұрын
Inta clarity ga evadu cheppadu ..Naku telisi
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
Thank you bro
@sharathkumar3179
@sharathkumar3179 2 жыл бұрын
Related photos and videos use chesi bro
@rameshankamalla3187
@rameshankamalla3187 3 жыл бұрын
Bro e prapanchanni marchina 10 mandhi philosophers gurinchi podcast cheyyu bro
@manchojurajesh9690
@manchojurajesh9690 2 жыл бұрын
Bro miru video editing cheyadaniki a app use chestharu bro
@janakiram2403
@janakiram2403 2 жыл бұрын
Every video and audio is amazing bro 👌👏👏👏🙏
@s.ganesh1167
@s.ganesh1167 2 жыл бұрын
అన్నయ నీ videos చాలా బాగున్నాయి నేను upload చేసుకోవచ్చు plz..
@Anni0503
@Anni0503 2 жыл бұрын
Bro there is much more knowledge which u and I are not aware of ...watch project shivoham series to get more insights in our vedic knowledge ...it's also scientific with lots of research...
@lokesh9322
@lokesh9322 2 жыл бұрын
Energy conservation theory Energy cant be created cant be destroyed Energy just Change one form to another form...
@thenationalist4537
@thenationalist4537 2 жыл бұрын
So how come the first particle got created...
@sree8436
@sree8436 2 жыл бұрын
@@thenationalist4537 from nothing
@thenationalist4537
@thenationalist4537 2 жыл бұрын
@@sree8436 ridiculous...! Then law of conservation of energy is false...
@sree8436
@sree8436 2 жыл бұрын
@@thenationalist4537 in my opinion energy was god .... Postive and negative he balance everything
@indialion9291
@indialion9291 3 жыл бұрын
You did not explain how matter and space came into existence if that comes from nothing you need to prove it, can you create a space and time matter from nothing?, if you say same who believes in God they can also say same that God cannot be created he was created from nothing. So both God and science or theories there is no proof
@kishorevonguru5700
@kishorevonguru5700 2 жыл бұрын
But science as practical application but god vala Oka placebo and more of laziness not searching answers jargithundi. God ki science ki nakaki nakalokani vuntha Theda vundhi brother
@somasekharreddynakkala1485
@somasekharreddynakkala1485 2 жыл бұрын
@@kishorevonguru5700 You are saying science is practical. nice. But can you give practical answer to the question raised by India Lion? Until some one prove practically that god does not exist, majority of we human beings will be believed in god.
@kishorevonguru5700
@kishorevonguru5700 2 жыл бұрын
@@somasekharreddynakkala1485 orey babu nenu yemi chepina Malli chadvu yes. Still neither god or how universe got into existence prove khaledhu but science kantu Oka practical usage vundhi. God tho Oka placebo effect thapa yemi ledhu. Oksari poyi Malli naa message chadvu
@praveenkumarshaganti9779
@praveenkumarshaganti9779 2 жыл бұрын
Ardam kakapovadaniki em undhi kani vishvam ilage erpadindhi antava inka vere reasons levantava 😀
@rajupositive5190
@rajupositive5190 2 жыл бұрын
Language kosam oka video chey brooo
@roshanjameer4871
@roshanjameer4871 2 жыл бұрын
Bro వీడియో కొంచెం స్పీడ్ లో అప్లోడ్ చెయ్యండి బ్రో..చాలా స్లో గా ఉండి...
@nodagaladurgaprasad1230
@nodagaladurgaprasad1230 3 жыл бұрын
Bro devudu vunnadu ,devudu ledu Rendu tappe yenduka manishi ki viswam Gurinchi telisindi samudram lo isuka renuvanta Mari big bang Ela puttindi?
@brdig757
@brdig757 2 жыл бұрын
ఫస్ట్ శివుని ఫోటో తీసేయ్, సైన్స్ ఫోటో పెట్టుకోరా వెస్ట్ ఫెలో..శివుని ఫోటో పెట్టి సైన్సు ని అవమనిస్థావర
@dharmasamajnews
@dharmasamajnews 5 ай бұрын
సత్యం ఒక్కటే ఉంది,
@nikhilallada8522
@nikhilallada8522 2 жыл бұрын
Excellant channel... Keep rocking brother... I'm adicted to your channel...
@km4469
@km4469 2 жыл бұрын
jeevathme paramathma ani eppudo chepparu jeevudilo paramathmani eppudu chustaro appudu vignanam vipu adugulu padathayi
@bwztribe708
@bwztribe708 2 жыл бұрын
✌🏻💚
@srinivaskonda940
@srinivaskonda940 6 ай бұрын
దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మనిషిని సృష్టించవలసిన అవసరం దైవానికి లేదు.
@sobhanchodipalli3173
@sobhanchodipalli3173 2 жыл бұрын
Devudu cheppedu bro devudu ledani anevaru budhi hinulu ani meerannare viswam danantanta tane tayaraindani e vastuvunaina evaraina teyaracheyakunda danantanta tane tayaravutunda plz reply bro
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 2 жыл бұрын
అంటే - ve energy మనం +Ve energey దేవుడు అంటావా అన్నా 🙏
@simhamanthri3735
@simhamanthri3735 2 жыл бұрын
How can I meet you sir?
@nanda8005
@nanda8005 3 жыл бұрын
Thus spoke zarathustra telugu lo unda book
@DareingStar1
@DareingStar1 2 жыл бұрын
Manaki answers kaavali antey first manam chachipovaali apudu manaku answers thelusthai .I truly truly believe that God only creat this univers .yevararo god gurinchi chepithey kadhu . what about our inner heart feeling and mericals in our daily life.
@sureshganga3780
@sureshganga3780 2 жыл бұрын
Ayithe first manaki god gurinchi cheppina vaadu kuda chachipoyaka telsukuni untadu God gurinchi... But chachipoyina vaadu malli manaki god gurinchi ela cheppadu antav bro.. 🤔
@DareingStar1
@DareingStar1 2 жыл бұрын
Death after life antaa oka mistry .but daily we are leaving that is the proof of god
@racharlasujata1018
@racharlasujata1018 Жыл бұрын
Eppati varu evarina viswani kolichara koliste aa Sanka entho cheppagalaru
GOD - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Telugu Stories
8:24
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 53 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 14 МЛН
WHAT IS MULTIVERSE, Telugu Alchemist #multiverse
17:17
Telugu Alchemist
Рет қаралды 88 М.
Signs from the Universe: How to Know When You Are Truly Connected
12:17
The Made Of Reality
Рет қаралды 240 М.
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор#cat  #топ
0:24
Лайки Like
Рет қаралды 1,8 МЛН
Во сколько смотришь? Заливаю в 10-22😉
0:36
Юлия Смирнова
Рет қаралды 1,6 МЛН
GiGaMoN! 5 🗿 #gigachad #sigma
0:53
The Logan Chitwood
Рет қаралды 5 МЛН
Во сколько смотришь? Заливаю в 10-22😉
0:36
Юлия Смирнова
Рет қаралды 1,6 МЛН