జీవితానికి విరుద్ధంగా ప్రవర్తించకు || Philosophy In Telugu || Think Telugu Podcast

  Рет қаралды 61,398

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAn...
Get a 50% discount on 1st 250 users*
Use Coupon: PODCAST50
#thinktelugupodcast #telugupodcast #philosophy

Пікірлер: 111
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast Жыл бұрын
Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6 Get a 50% discount on 1st 250 users* Use Coupon: PODCAST50
@ashokranganapalem689
@ashokranganapalem689 Жыл бұрын
రెండు రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం గురూజీ పాడ్ కాస్ట్ కోసం
@bashashaikabdul
@bashashaikabdul Жыл бұрын
Same here
@funzone5391
@funzone5391 Жыл бұрын
రెండు రోజుల నుండి కాదు, వారం రోజుల నుండి....పోయిన సోమవారం 15th to 22nd..
@yourlifechangeshere187
@yourlifechangeshere187 Жыл бұрын
Bro why are you promoting Kuku their content is very poor
@BhaskarPutamsetti
@BhaskarPutamsetti Жыл бұрын
చాలా బాగా చెప్పావ్ బ్రో... ప్రతిఘటన ప్రతీ సందర్భంలొ సరైన పరిష్కారం కాదు 🤘🏻
@pillalamarriashok3885
@pillalamarriashok3885 Жыл бұрын
ఈ మధ్య నేనొక ఆలోచన చేశ అది క్రింద ఉంది మనిషి తన జీవిత సంవిధానంలో ఉన్నటువంటి సహజమైన సామాన్యమైన విషయలాను తనకున్న intelligence తో ముడిపెట్టి ధీర్గంగా ఆలోచించి analysis చేస్తేనే కాని తాను బుద్ధి జీవున్నని తానే నమ్మలేని స్థితిలో ఉన్నాడు. Final గా మనిషి కి కావలసినది intellectual complex సంతోషం అస్సలు అంటే అస్సలే కాదు రాజేష్ మార్నింగ్ రొటీన్స్ పూర్తిచేసి వాకింగ్ కి స్టార్ట్ అయ్యాడు. ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్ళాక ఫోన్ మర్చిపోయాను అని గుర్తొచ్చి ఇంటికి తిరిగి వచ్చి తీసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఫోన్ తీసుకొని ఇంటి నుంచి మళ్లీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ లో చార్జింగ్ తక్కువ ఉంది అని చూసి ఇంట్లో ఫోన్ ఇచ్చి తన భార్య సుమతిని ఛార్జింగ్ పెట్టు అని చెప్పి మళ్ళీ వాకింగ్ అంటూ బయల్దేరాడు. మళ్లీ ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్ళాక సుమతి ఎందుకో ఏవండి అని పిలిచింది. రాజేష్ అక్కడి నుంచి తిరిగి వచ్చి ఏంటి నన్ను వాకింగ్ చేయ్యనియ్యవ అంటూ కేకలు వేస్తున్నాడు, ఆ కేకలకు సుమతికి కంగారు వేసింది, కానీ ఆపుకోలేనంత గా నవ్వు కూడ వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావ్ కుతూహలంగా అడిగాడు రాజేష్. మీరు మొదటి రెండు సార్లు ఫోన్ మర్చిపోయానని, ఫోన్లో చార్జింగ్ అయిపోయింది అని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు నేను పిలిచాను అని తిరిగి వచ్చారు. ఈ మూడు సందర్భాల్లో ఎప్పుడూ కూడా మీరు వాకింగ్ చేయాలనుకున్న ఇంటెన్షన్ కి రియాలిటీ లో ఎలాంటి obstacle గాని stoppage గాని రాలేదు. ఎందుకంటే మీరు ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మూడుసార్లు కూడ తిరిగి వచ్చేటప్పుడు వాకింగ్ చేస్తూనే వచ్చారు, సో మీరు వాకింగ్ చేస్తున్నారు. కానీ ఈ రియాలిటీని మీరు psyche లోకి తీసుకోవట్లేదు. "వాకింగ్ అంటే ఇది" అని ఒక ఫార్మేట్ మీ మైండ్ లో ఉంది, ఆ ఫార్మెట్ లో చేస్తేనే అది వాకింగ్ అనుకుంటున్నారు. కానీ ఆ ఫార్మేట్ కి అవుట్ సైడ్ లో ఉంటే దాన్ని మీరు వాకింగ్ అనుకోవట్లేదు, అంటే మీరు వాకింగ్ కంటే కూడ వాకింగ్ అని పిలవబడేటటువంటి accepted tradition కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే నవ్వొచ్చింది. Intelligence is like drawing a dog on the board and waiting for its barking choiceless.
@venkateswaripenke779
@venkateswaripenke779 Жыл бұрын
Yes miru cheppindi kuda logic undi andi👌🙏
@jnk3911
@jnk3911 Жыл бұрын
Law of attraction book! Could you open your words about that one bro...
@saira6842
@saira6842 Жыл бұрын
Mama inni alochinche nuvvu kuda eppudaina ee depression, anxiety, fear of unknown, confusion about feel ayyava previous life la..okavela ayte normal avdaniki enni rojulu pattindi mama❤
@aryanneanu
@aryanneanu Жыл бұрын
చాలా చెప్పాలని ఉంది కానీ, నా దగ్గర పదాలు లేవు థాంక్యూ బ్రదర్ 🙏
@srinivas.mudhiraj.buduri
@srinivas.mudhiraj.buduri Жыл бұрын
So ప్రయాణం చేసేటపుడు మా ap lo dorikey president medal ఓక పెగ్ వేసి పోవాలి అనమాట
@karthikgavireddy9051
@karthikgavireddy9051 Жыл бұрын
😂
@andhrafarms2283
@andhrafarms2283 Жыл бұрын
అన్న నువ్వు మాములోడివి కాదు నీకు ఒక నమస్కారం
@vbsk143
@vbsk143 Жыл бұрын
In world 99% people's ki emi teliyadhu edho puttamu brathakali anthe vallaki telisindhi ,remaining 1% lo meru definitely unnaru bro. Ur mind is grate . Bro "Dr samaram atheist centre Vijayawada" dini gurinchi oka video cheyadi meku kudhirunappudu .
@eshwarmahesh2492
@eshwarmahesh2492 Жыл бұрын
👌👌👌 మిత్రమా
@venkateswaripenke779
@venkateswaripenke779 Жыл бұрын
Good logic... మన స్పందన నే మన భావొద్వేగాలకి కారణం
@VinuthnaSourabham
@VinuthnaSourabham Жыл бұрын
Chalaa manchi philosophy chepparu.Nice video. New friend.
@srinathladdu
@srinathladdu Жыл бұрын
Bro, 🅢︎🅔︎🅝︎🅔︎🅒︎🅐︎ philosophy గురించి video చేయండి.
@kruthiprem5973
@kruthiprem5973 Жыл бұрын
I'm frm karnataka.. 1st tym mee podcast chusinappudu mee voice lo oka spl aura undi Ani feel indi, in cuming days mee podcast presentation ki fan iyanu, ippudu completely addicted 😍, chaala realistic ga untayi mee selted topics feel armire. Daily update cheyandi y bcz it's gv relax feel to me. I'm very glad to say dis 😊❤️al the best 👍
@mohanakrishna3945
@mohanakrishna3945 Жыл бұрын
ఈ podcast ద్వారా నా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి thanks guru
@Worldofsiddhartha
@Worldofsiddhartha Жыл бұрын
Bro ne face eaypudu reveal chestaw?
@anneparthi8029
@anneparthi8029 Жыл бұрын
మీ పోడుకాస్ట్లు విన్న తర్వాత నా జీవితంలో అప్లై చేసిన తర్వాత ఐ యాం సో హ్యాపీ థాంక్యూ గురూజీ🙏
@RGVchannel1430
@RGVchannel1430 Жыл бұрын
భగవద్గీతలో మనం ఎలా బ్రతకాలో చెప్తుంది
@mannamjeevanthika2089
@mannamjeevanthika2089 Жыл бұрын
The great thing is you realised some philosophy from bujjogadu movie
@shivakumarg9857
@shivakumarg9857 Жыл бұрын
Super bro eppudu vinani chaalaa valid points chepav 🙏🙏
@kovurramesh
@kovurramesh Жыл бұрын
Really it's use full.
@bharathch701
@bharathch701 Жыл бұрын
tnq anna.. na stresss thagginchav.. nakunna prblm e okka video tho ardham chesukunna
@anilbaira6770
@anilbaira6770 Жыл бұрын
Awareness gurinchi Intha baagaa cheppadam ninne chusthunna,
@itharajeshdiamond6108
@itharajeshdiamond6108 Жыл бұрын
Great philosophy
@darrikaran5932
@darrikaran5932 Жыл бұрын
Ok Anna Chala happy GA undi na energy neelanti care Anna keep it up
@saiteja142
@saiteja142 Жыл бұрын
Good logic about centripetal force
@ravirambha4972
@ravirambha4972 Жыл бұрын
Excellent
@rathnavathsrinu2383
@rathnavathsrinu2383 Жыл бұрын
Tqs...anna
@saigoud1384
@saigoud1384 Жыл бұрын
Bro western country gurinchi video cheyyandi bro valla life style, sex , love total ga ela vuntaru enti ani
@prasadbarla1553
@prasadbarla1553 Жыл бұрын
Thank you sooo much universe thank you sooo much bro love you
@suryaprakash-yl7qc
@suryaprakash-yl7qc Жыл бұрын
Super topic
@satyanarayanabennada8737
@satyanarayanabennada8737 Жыл бұрын
Three days nunchi waiting bro ni Podcost gurinchi❤️
@venkatdusa6359
@venkatdusa6359 Жыл бұрын
Really true bro....
@RGR..Writes
@RGR..Writes Жыл бұрын
Great brother
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 Жыл бұрын
Aవ్వరు అన్న మీరు సూపర్
@arrcinema8340
@arrcinema8340 Жыл бұрын
Nice guruji
@mcchandrasekharreddy3122
@mcchandrasekharreddy3122 Жыл бұрын
With vodka u r voice dammm Synccc 💥
@Raja-ll6xv
@Raja-ll6xv Жыл бұрын
How did you think like this bro ! Well said
@kumarraja6004
@kumarraja6004 Жыл бұрын
super Anna 😍
@srikiranrajulapudi-it5ep
@srikiranrajulapudi-it5ep 6 ай бұрын
Correct Sir
@SanjaykumarGollavilli.
@SanjaykumarGollavilli. Жыл бұрын
👌
@arunrajan796
@arunrajan796 Жыл бұрын
డబ్బు గురించి ఒక వీడియో చెయ్యి అన్న
@DAEI_UllasMS
@DAEI_UllasMS Жыл бұрын
I'm listening your podcasts from last 17months , Can you please add all these podcasts in Google podcasts or other listenable apps, besides KZfaq . So, we can listen in background
@DAEI_UllasMS
@DAEI_UllasMS Жыл бұрын
Google podcasts contains only 80+ of your podcasts, please include all 300+ in that ,
@muralikrishnagonti1649
@muralikrishnagonti1649 Жыл бұрын
Nice
@rlmadhu
@rlmadhu Жыл бұрын
Bujjigadu movie inspiration for this video I think but ur analysis is gud and philosophy from the content of the video is great....
@Trading-99989
@Trading-99989 Жыл бұрын
Annaya ee indian politics gurinchi oka video cheyandi annaya please
@rcstechinfo2653
@rcstechinfo2653 Жыл бұрын
👌👌
@Rachurisathish
@Rachurisathish Жыл бұрын
Thinking .....
@ravitejababa3189
@ravitejababa3189 Жыл бұрын
Super👌👌 rraa❤❤ mama😏😏
@sriganga5298
@sriganga5298 Жыл бұрын
👌👌👌👌👌👌
@estherjacqueline8625
@estherjacqueline8625 Жыл бұрын
Of late, podcasts are delayed. A thought. Thank you though !! Appreciate it.
@yamulalokesh2160
@yamulalokesh2160 Жыл бұрын
Oka movie scene oka bus journey tho Ee episode Ooh... Nee talent vunna three element observation/Listening/StoryTeling skills...i am learning for those skills by anaysis on your podcast bro.
@yashrocky5384
@yashrocky5384 Жыл бұрын
Is it personality development book?and if it is personality book then I don't think there will be a impact and accepting the way it is is the conclusion of video ... 👍 It's true
@gani2481
@gani2481 Жыл бұрын
Hi Annayya ❤️
@nikteslaraj2656
@nikteslaraj2656 Жыл бұрын
Great info bro, nadi oka question might be silly ga undachu kani i dnt mind asking ... Bus driver n conductor journey tho patu passenger ni kuda manage chaili ..velaku position nti?? Meru chepinatu chasthara like (accepting the situation/ facts )?? For any typo plx excuse bro
@vishnuSharma-qk1kz
@vishnuSharma-qk1kz Жыл бұрын
❤️
@puljaladevendar
@puljaladevendar Жыл бұрын
🙌
@gollaeswar127
@gollaeswar127 11 ай бұрын
🙏
@venkatdusa6359
@venkatdusa6359 Жыл бұрын
Please make daily
@ramakrishnag1369
@ramakrishnag1369 Жыл бұрын
👍👌🤝
@ashokmoka8522
@ashokmoka8522 Жыл бұрын
🤝🤝
@venki3100
@venki3100 Жыл бұрын
Brother meeku eantha knowledge undhi ga meeru makiche suggestion eanti, eakkuva knowledge unte manchidena
@charondevan012
@charondevan012 Жыл бұрын
Bro psychology books cheppandi bro kuku fm lo unte
@anilk2681
@anilk2681 Жыл бұрын
Newton's 1first law. ....😎
@chlokesh7642
@chlokesh7642 Жыл бұрын
💫💥👆
@karrieswararaoeswaro4774
@karrieswararaoeswaro4774 Жыл бұрын
రైట్
@karthikgavireddy9051
@karthikgavireddy9051 Жыл бұрын
Anna thumbnail photo David sculpture kada
@swamythagili4352
@swamythagili4352 Жыл бұрын
Podcast.... ఒక్క సారి వినే వాళ్ళు like కొట్టండి.. అలగే ఒక్కసారి వినగానే అర్థమైంది అనేవాళ్ళు dislike కొట్టండి..... నాకైతే ఎప్పుడు తెలిసిందే చెపుతున్నాడు కొత్తగా ఏమి చెప్పట్లేదు....time వేస్ట్...data బొక్క...అనుకునే వాళ్ళు coment పెట్టండి
@tahrunn
@tahrunn Жыл бұрын
Ye panipata lenode Pofcost kosam eduruchusthadu? Ani oka podcast cheppu bro...
@srisailamsrisailam9388
@srisailamsrisailam9388 Жыл бұрын
Okappudu podcasts vinnappudalla comments pettale ani undedhi but eippudu podcasts vini vini thelvkuttaney Balupu perigindhi po
@venkatdasari5792
@venkatdasari5792 Жыл бұрын
Thumbnail pic evaru annaaa..?
@charangoud6501
@charangoud6501 Жыл бұрын
Bro Ee Rojullo Manishi Character kante.....Thana Daggara Unde paniki Rani Study Certificate's ke Value Estharu....Enduku Bro...🤷🤷🤷
@swathimadhum8672
@swathimadhum8672 Жыл бұрын
Mi వాయిస్ వింటే mi పేస్ చూడాలి అనిపిస్తుంది చూపించండి సార్
@swamynarayan5801
@swamynarayan5801 Жыл бұрын
😂😜
@venkatesh5381
@venkatesh5381 Жыл бұрын
Bro bus lo opposite ga chesedhi Newton's law in physics
@rajvollala5834
@rajvollala5834 Жыл бұрын
Ni Podcast Kante kokku Fm goppaga anipinchadu Brother...
@manumanu-vm9qc
@manumanu-vm9qc Ай бұрын
I belive this book also not available.
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 Жыл бұрын
What you mean is that the drunkard is great
@balagatamminaidu9116
@balagatamminaidu9116 Жыл бұрын
సారి.. నాకు నచ్చలేదు ఈ వీడియో లో మాటర్.
@sudhakarch55
@sudhakarch55 Жыл бұрын
Law of attraction Book
@harshavardhan-zy7ur
@harshavardhan-zy7ur Жыл бұрын
Mari car lo seat belt enduku vesukovali. So bus lo kuda daani direction prakaram manam pothe injuries avithayi. Nuvvi telivainavadivi kabatti neeku arthamavutundhi anukunta. Nuvvu cheppedhi correct eh kani nuvvu cheppe prathidhi correct kaadu Ani na opinion
@knaveen2606
@knaveen2606 Жыл бұрын
ఎవ్వడైనా Newton 1St లా పటిచల్సిందే ఎవ్వడైనా including( kids&drinkar) note- తన ప్రమేయం లెంది తన దిశ మర్చుకొడు అందుకే బస్ లెఫ్ట్ సైడ్ కీ వెళితే వడు రైట్ బెండ్ అవుతాడు. అప్పుడప్పుడు మీరు చెప్పే దాంట్లో కొన్ని లాజిక్స్ miss అవుతున్నాయి చూసుకోండి గురూజీ 😎
@tonystark6997
@tonystark6997 Жыл бұрын
Meeru chepindi wu wei philosophy kada bro!!!????
@DK-js8cz
@DK-js8cz Жыл бұрын
Yes, puri sir kuda chepparu, just go with the flow adhe e philosophy.
@tonystark6997
@tonystark6997 Жыл бұрын
Wu wei adi oka religion bro taoism china lo akuva practice chestaru, yin yang symbol chuseuntav ga martial arts di adi ah religion de.... Credits evadam ledu ga...
@rambabud6103
@rambabud6103 Жыл бұрын
🤣🤣🤣
@ajeempasha9284
@ajeempasha9284 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@cbtprathipadu3028
@cbtprathipadu3028 Жыл бұрын
Bible lo ela brathakalo vnnadhi chaduvuko
@jjks1000
@jjks1000 Жыл бұрын
Philosophy baagundi kaani…. Examples better ga choose chesko
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast Жыл бұрын
Meeru cheppandi 2 best examples
@swamynarayan5801
@swamynarayan5801 Жыл бұрын
@@ThinkTeluguPodcast 🤣🤣🤣 Super suresh mama🔥
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Жыл бұрын
Baaga vinaledu anukunta..... Said vorce... Some stories are good better to hear but there is a monotony in your speech.
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi Жыл бұрын
Bore kottindhi bro
@RK-WORLD-77
@RK-WORLD-77 Жыл бұрын
718th view 🙂😉
@chekurinikhil358
@chekurinikhil358 Жыл бұрын
1St time I dislike this concept......Highsounds వల్ల animals బాగా distrub అవుతాయి
@foxfish9940
@foxfish9940 Жыл бұрын
Kanipetadandi colombus
@_neffex_2058
@_neffex_2058 Жыл бұрын
Ee channel vallu matallu vintunara ieethe me sontha mind ni meru vadukovatle...... First of all wipe ur trash bins in ur mind and do wht you want?.
@PernetiBR53
@PernetiBR53 Жыл бұрын
Nice
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 62 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 26 МЛН
бим бам бум💥💥 типа..
0:18
Ma1x1
Рет қаралды 1,9 МЛН
Откуда эти паучки??? @zackdfilms - автор анимации.
0:29
Время знаний
Рет қаралды 3,6 МЛН
Девочка хочет удивить своих родителей!
0:19
Mother Cat Drinks Lots of Coffee to Get By #funny #catlover #cuteanimals #cartoon
0:21
Super Emotional Stories
Рет қаралды 13 МЛН