Marriage Telugu Podcast Marriage Telugu Podcast Indian Telugu by Think Telugu Podcast #Marriage #ThinkTeluguPodcast Subscribe ::@ThinkTeluguPodcast follow us on Instagram : think telugu podcast
Пікірлер: 398
@kmaruna28912 жыл бұрын
నిజమే మీరు చెప్పింది 100% నిజం ఆడవారిని పెళ్లి అనే పేరుతో బంధించేస్తున్నారు సంకెళ్లు విప్పిన కూడా పారిపోలేని పిరికి ఉమెన్స్ ఉన్నారు ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు సార్,🙏👏👏👏🤝🤝🤝🙋
@abhishekraj3155 Жыл бұрын
Nee pellnni freegaa vadiley
@venky8512 жыл бұрын
మీ ఊహాలోకం బాగుంది కానీ నేను ఇంతకుముందు పెళ్ళి గురించి వేరే లా చదివా. రిపీట్ సెక్స్ నుంచి తప్పించుకోవడానికి అందులో ముఖ్య కారణం అని నేను కమ్యూనిస్టుల ద్వారా విన్న
@palakondarayuduuppu64202 жыл бұрын
Last dialogue super brother, nenu kuda direct ga experience chesa,
@shivshankarjangala9599 Жыл бұрын
పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు చాలా చమత్కారమైన మాటలతో బాగా వివరించారు బ్రో!
@drsmdrafiscienceoflife49173 жыл бұрын
😂😂😂 you have great sense of humor....
@user-ie2xu2bp5y2 жыл бұрын
జీవితాంతం తోడుగా ఉండడం కోసం . అది స్వేచ్ఛ హరించడం కాదు విచ్చలవిడితనాని కట్టడి చేయడం ఒకరికి ఒకరని వారు అంతం అయ్యే వరకు కాపాడుకొవడం. పురుషుడు అతని భార్య, పిల్లల ను ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాడు కాని భార్య ను అణచివేయడంకాదు తనకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకొవలనుకుంటాడు.
@ankammmagunji62492 жыл бұрын
Aaa kastam kaliginchedi kuda inko magavade kada
@devadanamkamatham4583 Жыл бұрын
Marriage is the will of god God has done marriage between Adam and Eve first
@krishnawonders5158 Жыл бұрын
@@devadanamkamatham4583 🤣🤣 em cheppina ela connect cheskoni bale chepthahare
@VenuGopal-jo6fn Жыл бұрын
బొక్కేం కాదు
@sanjusanjuv4240 Жыл бұрын
Chala Baga chapparu 🙏🙏
@azmeerasogla193 Жыл бұрын
Nice chala manchi vishayam chepparu thank you sir 🙏 👍
@kodithepagilipothadi38853 жыл бұрын
రంగనాయకమ్మ గారు రామాయణం మీ నోటా వినాలని ఉంది..ఒక పూర్తి వీడియో చెయ్యండి...గురు
@anilkumarthammineni53872 жыл бұрын
అవును pleez
@kumaradapa25952 жыл бұрын
అవును! నేను కూడా ఎదురుచూస్తున్న
@DhruvaNaturelover2 жыл бұрын
Pastors చెప్పేది అదే కదా ...మళ్ళీ ఎందుకు...రోజు చర్చ్ కి వెళ్ళండి
@ganeshrao7526 Жыл бұрын
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣 _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭 *Apudu Chepukovadaniki Em Vundav* _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣 *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭 _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗 *WORLD Lo SOLO LIFE Nu REALITY ga Estay padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣 *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣 _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
@canjilaiahgoud4535 Жыл бұрын
@@anilkumarthammineni5387 😂😂q
@dineshkumar-xf7jq2 жыл бұрын
Marriages are made in commerce now a days Lots of calculation's Advantages and Dis advantages 🔥🔥🔥🔥🔥
@sudhakara34902 жыл бұрын
Good sir, Chala baga chepparu
@niranjankumar2578 Жыл бұрын
Thank you sir, for valuable podcast 😍
@mudavathganesh11392 жыл бұрын
Bro....kanipinchani jeevitha samsyala gurinchi videos chesthunav....ee videos nijanga chala helpful ga unai....neeku una passion ki future lo goppa sthayiki velthavu.
@Ganga-ex4pv Жыл бұрын
thank you for your information sir.
@meenugaashish27232 жыл бұрын
Bro meeru ea source dwara idanta study chesaaru just awesome.
@i67933 жыл бұрын
Supperb... Inka inka manchi manchi vedios chey bro... Marxism py cheyandi inka... This is real education
@talakokkulakrishnamraju65652 жыл бұрын
పెండ్లి అనేది లేనప్పుడు బలవంతుడు మాత్రమే స్త్రీలను అనుభవించే వాడు Ex= కుక్కల లాగా ఈ లాంటి వ్యవస్థకు అడ్డుకట్ట వెయ్యాలని మన పూర్వికుల దూర దుష్టితో పెండ్లి అనే గొప్ప బంధాన్ని చూపించారు భార్య భర్తలు ఇద్దరు ఒకరి నొకరు బంధం విశాల ప్రపంచని సృష్టించారు (కొంత మంది ముర్కులు పెండ్లి బంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు )👌👌👌👌👌
Marriage okapati culture lo updated system ippati culture lo oudated system
@deenadayalreddygnappa78812 жыл бұрын
Very good information
@alluakash727 Жыл бұрын
Ur words just amazing truths
@motupallymadhu16282 жыл бұрын
💥💥super bayya నో పెళ్లి నో లొల్లి నో బొక్క
@RaviKumar-fj8hx2 жыл бұрын
Very nice explained
@vemula_sainathreddy91312 жыл бұрын
Baga analaize chesaru bro 😄🙏
@srinivasaswamy7843 Жыл бұрын
Wonderful to know that agriculture /cultivation discovered by women for their survival for food
@ashokkumar-sv9bx Жыл бұрын
Super explaination bro.
@gopabheeresh69382 жыл бұрын
Okka concept theskoni motham history ne repeate chessav bro super,,,,na kante telivi ga alochinchanchi , philosophical ga nannu dominate cheyagala friend kosam nene eppati nundo vetukutunna ,mela virtual ga kakunda realistic ga nako friend kavalani korukuntunna
@yaswanthkumar452 жыл бұрын
Ahahahahaha, very nice
@suhasinidurgam8555 Жыл бұрын
Absolutely correct sir, Super sir.
@shivan...75252 жыл бұрын
Great.... Excellent 🙏💗
@veerakiran30862 жыл бұрын
నాకు వచ్చే డౌట్లకి నీ videos లో కొంచం సమాధానం దొరుకుతుంది బ్రో thank you తంబ్నైల్ చూసి మోసపోయా బ్రో Any way next time better bro ☺️
@mangarajukalidindi1566 Жыл бұрын
Nice massage 💆♀️ 😌
@sagaryan18973 жыл бұрын
Brother and sister kuda marriage chesukune vallu ane vishayam include cheyaledhu Pillalu sarigga pattadam ledhu ani Marppu jarigindhi
@vijaykadambala11302 жыл бұрын
బాయ్యా నేనొకటి అడగనా...!? అన్న వరుస మరియు చెల్లి వరస వున్న వాళ్ళు లేదా ఒకే గర్భం లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు అంటున్నావ్ కదా.... మరి జంతువులకి ప్రకృతి వావి వరసలు పెట్టలేదు కదా అవి ఎలా బాగా పుడుతున్నాయి ఏ జబ్బు లేకుండా...!?
@ramulualli Жыл бұрын
Marriages are made Haven wardsis reallysuper super❤❤
@saripritham88912 жыл бұрын
Yes this message is correct
@satyanarayanagaruda69922 жыл бұрын
Marriage is invented for ladies safety by elders but they r not caring men enjoying all benfits
@upendra12482 жыл бұрын
It is true . They are seeing income and status not character.
@spreadthejoywithziya...39232 жыл бұрын
I just like your way of talking... Soooo silly... Like you brother...
@bhoomakoteshwarrao20962 жыл бұрын
Very good
@pavnikar23652 жыл бұрын
did you read jared diamond's gunsgems&steel?
@DirectorVijay2 жыл бұрын
మీరు కష్టపడి ఉహించిన story బాగా చెప్పారు. ఈ story యే నిజామానుకుంటే మాత్రం 🤣🤣🤣😂😂😂🤦♂️🤦♂️
@vijaykadambala11302 жыл бұрын
నిజమనుకుంటే కాదు. నిజమే....
@kishorevonguru57002 жыл бұрын
Nijam ra gorey
@DirectorVijay2 жыл бұрын
@@kishorevonguru5700 ఏదిపడితే అది నమ్మే నీలాంటి క్రైస్తవ గొఱ్ఱెని మాత్రం కాదురా, తూర్రి మేకా
@adarivasu76222 жыл бұрын
May be true or story......but take it as human thinking...
@rajendervenkatpur14862 жыл бұрын
ఉహాజనితం అనేది నిజం
@thumojusrinivas225 Жыл бұрын
Yes వివాహ వ్యవస్థ ఉండి తీరాలి 💯%✓. ...mitra. 👌👍✍️
@praneetheda35492 жыл бұрын
Sir. Vastu shastram gurinchi oka video cheyandl.
@lakshmim62292 жыл бұрын
Super sir
@saiaadhithya31202 жыл бұрын
Marriage cheskokapothey manakantu evariki ayina oka manchi kutumbam viluvalu,bandhaalu undevi kaadu anthakosthey evariki evaru naana avutaaro kuda oka asabhya samajam unatu untundi
@pony53422 жыл бұрын
Valla Dumbo antaru mari
@madhubabutarra4062 жыл бұрын
Nice bro....love you
@epcservices60182 жыл бұрын
స్త్రీలో సునిశిత దృష్టి పాలు ఎక్కువ! చదువు, కళలు వంటి వాటిలో ఆమెదే ముందడుగు! సెక్స్ లో కూడా కామ సామర్థ్యం, కాంక్ష, ప్రేరణ సుఖం, తృప్తి స్థాయి కూడా స్త్రిలోనే ఎక్కువ కానీ అది పురుషుని సామర్థ్యం, కామ కళ, నిగ్రహ శక్తి పై ఆధార పడి ఉంటుంది! పూర్వకాలంలో కామానికి అసలైన న్యాయం జరిగిందని చెప్పాలి ఎలాగంటే మనిషి కామ ప్రకృతిని సరిగ్గా అర్థం చూసుకున్న జ్ఞానులైన పూర్వీకులు సమాజ సమ్మతంగా , ఒక ఆచారంగా, వేడుకగా, పండగ గా రవికల పండగ పద్ధతిని వివాహిత జంటల మధ్యన స్వచ్చందంగా జరుపుకునే వీలును కలిగించారు ఆ విధంగా మనిషిలోని కామం సంపూర్ణ సాఫల్యం కలిగి మోక్షం పొందుటకు అవకాశం కలిగింది! ఆ విధంగా శృంగార స్వేచ్చ ను ఆస్వాదించి నంత మాత్రాన వారి సంసారాలు ఏమాత్రం చెడి పోలేదు కదా పైగా మరింత పటిష్టం అయినాయి & ఇప్పటి లాగా లైంగిక నేరాలు ఘోరాలు కూడా జరిగేవి కావు! అయితే కామం అనేది తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే! రోజు ఒకే రకం ఆహారం తీసుకోవడం వలన శరీరానికి& మనసుకు ఎలాగైతే ఒక రకమైన స్తబ్దత, నిస్తేజం, జడత్వం, రొటీన్ స్థితి & కొన్ని రకాల పోషక లోపాలు, బలహీనతలు, ఆరోగ్య సమస్యలు......ఎలాగైతే కలుగుతాయో సరిగ్గా అలాగే ఇద్దరి వరకే పరిమితం అయిన శృంగార జీవితం కూడా చప్పగా, యాంత్రికంగా, పేలవంగా& కొన్ని రకాల మనో లైంగిక సమస్యలు కలగడం సహజం! నిత్యం మనచుట్టూ అలాంటి జీవితాలు, సంఘటనలు చూస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము కూడా! అందుకే పెద్దల మాట చద్ది అన్నం మూట అనే సామెత ఇక్కడ సరిగ్గా ఇమిడి పోతుంది! అన్ని రంగాలలో లాగే ఈ విషయంలో కూడా Old is Gold అని ఒప్పుకొని అలాంటి విధానాలను పునరుద్దరణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి! సామాజిక జీవన సౌలభ్యం కొరకు ఏర్పరచుకున్న వివాహ విధానం వలన శృంగార స్వేచ్చ బలి కావడం దురదృష్టమే! నష్టదాయకమే! అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆల్పులు, మూర్కులు, దుర్తులు, చవట లు, సన్నాసుల వలన మాత్రమే సమస్యలు, చికాకులు....... ఉత్తముల మధ్య స్వచ్చంధ శృంగార స్వేచ్చ వలన కామం ధన్యం , అలనాటి అసలు సిసలైన ఆరాధ్యం , దివ్యం, భవ్యం అవుతుంది! ఎలాంటి చికాకులు, సమస్యలకు అవకాశం ఉండదు! A+M KamaKriya TantraYoga
@user-hg6tm3ms8g Жыл бұрын
Meeru super bro.correctga chepparu
@anushakolloju17312 жыл бұрын
మగజాతి అన్ని రకాలుగా సుఖ పడటానికి....
@king-rm9ez Жыл бұрын
😁😁😁
@saimohanturka81772 жыл бұрын
Super broo 😂 I realised 😉
@sandeepgolla8302 жыл бұрын
Excellent bro
@prasadmullu64642 жыл бұрын
Annya super
@mkishore78622 жыл бұрын
Super
@saiaadhithya31202 жыл бұрын
Vyakthi gathamgaa bagundali antey kutumbam bandhaalu perfect ga undaali, kutumbam bandhaalu perfect ga undataniki moolam only marriage,it's a healthy Lifestyle
@harishkrishnaful2 жыл бұрын
Not necessary... vyakthigatham antene individuality which is developed inside you not from outside
@rameshreddysettipalli69962 жыл бұрын
Nice👍👍
@lillogaming7452 жыл бұрын
Mi language comedy undi challa baga cheparu 🤭🤭🤭
@selfuniversity43453 жыл бұрын
సూపర్
@hemasundaramanupoju65692 жыл бұрын
total ee topic lo naaku baaga nacindhi 7:30 to 7:44 (Super anthe)
@sivaganeshreddy63892 жыл бұрын
U r interesting dude
@Royal_Matrix3 жыл бұрын
Really awesome anna I like your podcast
@Royal_Matrix3 жыл бұрын
Today onwards I ll follow ur videos daily 👍
@sripathiappani93672 жыл бұрын
👌👌👌
@malleswaraswamigaraga67922 жыл бұрын
Super bro…
@ShivakumarChitteKumarCh2 жыл бұрын
Supper brother
@mohammadshefie8284 Жыл бұрын
Divorce gurinchi oka Video cheyandi
@punnapuneerusureshkuarsuri68692 жыл бұрын
Nice
@roop09552 жыл бұрын
Broh gender male nd female equality gurinnchi video post cheipanndi broh...
@kirankumarmatcha Жыл бұрын
May be Tapi Dharma Rao gaari book Devalayala meedha bhutu bommalenduku? Ane book lo ede mention chesaru anukuntaa
@555tigervlogs52 жыл бұрын
Corect
@qqqqq52012 жыл бұрын
What about elonmusk ? He married trice ? I need your answer bro
@SARDARNAYAK999 Жыл бұрын
Super sir 🙏
@gopalrgv371 Жыл бұрын
సంకెలు తీసేసినా పరిపోని ప్రతివర్థలు వీరు 👌
@dasarajubarghavvarma39602 жыл бұрын
Madyalo aa kartikadeepam serial vachidi chudu adi keka.....😂
@vinoderra36672 жыл бұрын
❤️
@ganeshrao7526 Жыл бұрын
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣 _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭 *Apudu Chepukovadaniki Em Vundav* _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣 *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭 _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗 *WORLD Lo SOLO LIFE Nu REALITY ga Estay padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣 *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣 _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
@Harry001by72 жыл бұрын
Bro, naa doubts and questions 1. The last of Tutankhamun royal family to rule during the end of the 18th Dynasty during the New Kingdom of Egyptian history, married his own half sister “Ankhesenamun”. 2. Oedipus, in Greek mythology, the king of Thebes who unwittingly killed his father and married his mother. 3. “Amma” ani anakunda “nee amma” ani ante yenduku kopam vasthundi 4. Why now no such procedures/ culture ?, 5. What happens if such cultures appear/ exist in today’s society? 6. If those are unethical?, what we have to do ?
@Stoicanimal6 ай бұрын
1. To create a pure blood line 2. Because of lust 3. Amma your are calling her. Ne Amma you are threatening what he loves most 4. What procedures are you talking about cultures evolve depending upon the rational minds in a tribe or society 5. We live in India since treta yuga our vedas and rushis wanted one thing to control ones mind so he shall not end up being an outcast for the welfare of society 6. The word itself tell you unethical what else do you want to be an after all we are social animals
@Harry001by76 ай бұрын
@@Stoicanimalha ha, nuvvu unnavu le Indian culture lo, naa questions and doubts related to this video, nope
@chayastudio-slc91272 жыл бұрын
దేవుడు చేసిన ఘనమైన కార్యం బ్రదర్ వివాహం.
@jayalakshmisingaraju76232 жыл бұрын
God created sex.only humans created marrige.
@asoravindrareddy37302 жыл бұрын
Deeniki vaadidi like ledu... Why...
@kishorevonguru57002 жыл бұрын
God ledhu godha ledu
@cherryvictoriya27672 жыл бұрын
@@kishorevonguru5700 😇👍
@Ravindhar31712 жыл бұрын
@@jayalakshmisingaraju7623 gaaru good cmmnt andi
@shekaranand27042 жыл бұрын
Well said 👍👍👍
@entertainmentadda78052 жыл бұрын
Marriage system lekapothey maanawa jaathi intha develop ayyedhaa?
@kallurukhadarbasha60162 жыл бұрын
Brother no married world How to improve and mother, father, how to identity
@srinivasaraobalivada9559 Жыл бұрын
బాగా స్లోగా చెప్తున్నారు
@powerstarpawankalyanfankab40123 жыл бұрын
Super video🔥🔥👍🎥
@kondasudhakar3597 Жыл бұрын
Super anna
@Nanilovekumaryt2 жыл бұрын
Big fan bro 😘🥰🙏
@meeraskmeera43592 жыл бұрын
Nice voice
@pushpadevi-9293 жыл бұрын
Hahaha.... timepass ki karhikadeepam....serial kuda leadhu😊😊
@MUSAFIR_01_012 жыл бұрын
Ee comment పెట్టడానికి నేను కామెంట్స్ లోకి వచ్చాను
@asoravindrareddy37302 жыл бұрын
Deeniki undi
@ganeshrao7526 Жыл бұрын
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣 _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭 *Apudu Chepukovadaniki Em Vundav* _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣 *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭 _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗 *WORLD Lo SOLO LIFE Nu REALITY ga Estay padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣 *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣 _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
@gosalarameshbabu49302 жыл бұрын
చక్కని వ్యాఖ్యానం !
@lalbishaik42962 жыл бұрын
First Time ....Today ... Very Disappointed by KZfaq for Not Giving *MORE THAN ONE LIKE* For Videos Like U Made Brother....
Baa ba baa...emanna dialouge aa bro...bro nee autograph kavali bro...emo malla future lo director ipothavemo...nee okkoka video okoka cinama chusinatu untadi bro....hatsoff
@vamsikrishnapasupuleti74432 жыл бұрын
Madhyalo irritation vachela.. out of context maatalu chepparu..future social media lo manam rule cheyochu ani naarimani agriculture cheddam padandi anindi....history lo history tho meaningful ga jokes veyandi...timelines maarchesthe confusing ga undi....nenu chusedi nijam kosam...
@venky78282 жыл бұрын
Veryyy deep bro
@upendra12482 жыл бұрын
Bro bagvat geeta meda me abiprayam enti . Is that solution for life or it is outdated .
@thehappilyunfit23622 жыл бұрын
"vichala vidi srungaaram valla vache roogalu" kuda marriage system ki reason ayyundantara?!!
@gugulothvenkanna40652 жыл бұрын
👏👏👏
@upsciaslakshyam46402 жыл бұрын
ఆదినుండి స్త్రీ భారత దేశంలో అణచివేతకు గురికాలేదండి హరప్ప మొహంజోదారో, early vedic period time లో matriarchial system ఉండేది.... స్త్రీ దేవతలనే పూజించేవారు, ఆస్థి, వారసత్వం స్త్రీ నుండే వచ్చేవి, పెళ్లి కెరీర్ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండేది.... స్వయమవరం అనేది అసలు ఇలా వచ్చిందే, no child marriages, equality in education........ From later vedic period onward suituations change.....Please do some reasearch on it....
@drrameshshrink2 жыл бұрын
భాయ్, ఇద్దరిదీ తప్పైతే? Harappa Mahenjadaro civilisation అని History books లో చదువుకున్నాం. Vedic అనే word Religious. So, just before Treta yuga , Harappa Mahenjadaro civilisation ఉండి ఉండొచ్చు. And ఈ video మీద comment చెయ్యాలంటే, ఇది before Harappa civilisation, అది మానవుల history india లో. నెమ్మదిగానే, మతం civilisation గా రూపాంతరం చెందిండ వచ్చు కదా. అయినా, స్త్రీ స్వేచ్ఛ అనాదిగా అణచివేయపడింది పెళ్లి చేసుకున్న మగవాడి వల్ల అనేదాంట్లో doubt పడాల్సిన పని లేదు. అయితే, దాంట్లో ఆశయాలు ఉన్న మగవాడు కూడా కొంచెం ఇరుక్కునే ఉన్నాడు అనేది కూడా వాస్తవం! అలాంటివారు భార్యకి స్వతంత్రాన్నిచ్చి, తన మీదే ఆధారపడినా తన స్వంత ఆశయ సాధన లో తెచ్చుకోవాల్సిన balance అంతే సంపాదించుకోవచ్చు కూడా.
@nareshkurakulapalli38422 жыл бұрын
Correct
@prakashmalyala36322 жыл бұрын
100%👌
@muralidharguntreddy93092 жыл бұрын
This marriage concept is much before harappan civilization bro
@kattabhavani4872 Жыл бұрын
Yes really.
@vamshirangu48563 жыл бұрын
Bro mathru swamya vyavastha gurnchi detail gaa information ekkada available gaa undo chepu bro
@simhamanthri37352 жыл бұрын
Olga to ganga written by rahul Sankrityayan
@PernetiBR532 жыл бұрын
Nice explained Anna 👍
@lakshmikadali79932 жыл бұрын
Sss education point abosolutely crtttt.....
@harsha_982 жыл бұрын
Vasthu marpidi leka mundhu nunche marriage system vundhi brother.
@penchalreddy79982 жыл бұрын
నేను ఒక విషయాన్ని విడ్డూరం గా ఆలోచిస్తూ న్నా, politics లో పెట్టుబడులు" ప్లీజ్ help me for this project
@vijayvijayd2 жыл бұрын
totally mistaken theory and ideology. family system has given both men and women emotional security and bliss. అంతే కానీ ఆడవాళ్ళని అణిచివేయడం కాదు. ఊరికే ప్రతి దానికి స్త్రీ అణిచివేత అని చెప్పడం fashion అయిపోయింది . స్వేచ్చని ఇచ్చిన ప్రకృతియే సంసారాన్ని నిర్మించే మేధస్సును ఇచ్చింది మనిషికి . ఆ మెదస్సు లేకనే జంతువులు బట్టలు లేకుండా స్వైర విహారం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేస్కుంటున్నాయి . మనం మనుషులం ! ప్రకృతి మనకి మంచి నాగరికతను నిర్మించుకునే మెదస్సును ఇచ్చింది . అందులోంచి పుట్టిందే వివాహ వ్యవస్థ . just imagine the state of children without parenting and hostage. సంసారాలు లేకపోతే సమాజమే ఉండేది కాదు. సమాజమే లేకపోతే నాగరికత, పరిపాలన , శాస్త్ర దృక్పదమే ఉండేది కాదు. ఈరోజు నువ్వు ఈ podcast పెట్టేవాడివే కాదు . దయచేసి ఇంకోసారి సరైన home work చేయకుండా post చేయకండి . ముక్యంగా పురుషుడు స్త్రీ ని అణిచివేశాడు అనకండి . పురుషులు ఏం రాక్షసులు కారు . చెడ్డవాళ్ళు స్త్రీలల్లో ఉన్నారు , పురుషుల్లోనూ ఉన్నారు . ఎవడో స్త్రీ ని అగౌరవించాడాని యావత్ పురుష జాతి స్త్రీలను అణిచివేశాడాని essays రాయకండి . ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది
@mudavathganesh11392 жыл бұрын
Ha nuvvu chepindi correct brother....marriage system is a perfect tradition made by our ancestors.... Kaani mana india lo ladies ki freedom chala thakuva bro...females literacy rate thakuva undi....boys mugguru ammailatho thirigithe goppa ga chepukuntadu kani ammailu lanja lu...idekkada nyayam bro...western countries lo females ki equal freedom untadi ani naa abiprayam