ఏపీలో Red Book 📕పాలిటిక్స్? || Thulasi Chandu

  Рет қаралды 134,421

Thulasi Chandu

Thulasi Chandu

6 күн бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 200
@ThulasiChandu
@ThulasiChandu 4 күн бұрын
నేను YSRCPకీ, TDPకీ వ్యతిరేకం కాదు. అనుకూలం కాదు. రెండు ప్రభుత్వాల్లో నాకు నచ్చేవీ ఉన్నాయీ, నచ్చనివీ ఉన్నాయి. నచ్చేవి చెప్పడానికి చాలా మంది ఉంటారు. రాజ్యాంగం అనుకూలంకాని ధోరణులను చెప్పడం అవసరం. నేను అదే చేస్తున్నా. ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzfaq.info/love/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@hrkgarre4385
@hrkgarre4385 4 күн бұрын
Vadhinamma please nudhitiki kumkuma ni dharinchandi, manchi kala ga vuntaru.
@ajeshk7423
@ajeshk7423 4 күн бұрын
తులసి గారు జనసేన పార్టీ ఆఫిస్ లు గురించి చెప్పండి..... జనసేన గురించి చెప్పలేక పోతున్నవ్వు అంటే నీకంటూ.... ఒక పార్టీ అంటే ఇష్టం 👌
@chintuchi
@chintuchi 4 күн бұрын
Evm ఎందుకు పగలగొట్టాడో ఇప్పటికీ మీకు తెలీదా....?
@surendravegendla2124
@surendravegendla2124 4 күн бұрын
Aa place lo with all permissions tho building kattaro kaado oka saari cross check chesukuni meeru kooda maatladalsindi.
@surendravegendla2124
@surendravegendla2124 4 күн бұрын
Judicial ante donga debba kaadu tulasi gaaru legal velladam kooda illigal ante Ela . Konchem alochinchi cheyyandi vedio ycp office adi construction lo vundi akkada road no occupy chesi kattaru aa building so teesesaaru .
@kotesh291
@kotesh291 4 күн бұрын
2019 to 2024 మధ్యలో ఇలాంటి వీడియో ఒకటి చేసి ఉంటే బావుండేది...
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 3 күн бұрын
YCP LAGA CHEYATLEDU.!!!! DON'T COMPARE WITH THAT akramanga kattina RISHOKONDANI KOTTLEDU . BUT JAGAN PRAJAVEDIKA KULCHESADU
@Rdy07
@Rdy07 3 күн бұрын
11 kuda vachevi kadhu
@leelasridhar1688
@leelasridhar1688 3 күн бұрын
Yes, ee Medam ki appudu dammuledu.
@venumaheshpallapu
@venumaheshpallapu 2 күн бұрын
Tdp unnappude ilantollaki nollu lesthay. Artham cheskondi eeme yentha bhayapadi undakapothe appudu noruyethakunda ipudu matladutundo
@gamingz8263
@gamingz8263 2 күн бұрын
అప్పుడు వీడియో చేసి వుంటే ,,ఇప్పుడు ఈ వీడియో చెయ్యదాని ఈవిడ వుండేది కాదు కదా😂😂
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 4 күн бұрын
మనుషుల పైన దాడి చేయలేదు కదా వీళ్ళ లాగా.. ఏమి comparison andi..
@uv-5
@uv-5 3 күн бұрын
నాయకులు పోటీ పడి ప్రజల ఆస్థులు, భూములు, సొమ్ములు దోచి చేస్తున్నారు. నష్టపోయేది. ప్రజలు, ప్రజా సమస్యలు పరిష్కరించారు ప్రజలకు సేవ చేయరు
@SureshKumarPolumuri-vi3ry
@SureshKumarPolumuri-vi3ry 3 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం...మీరు ఎప్పుడూ ఇలానే పార్టీ లకు అతీతంగా పని చెయ్యాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా
@hde2069
@hde2069 Күн бұрын
మీరు తెలివిగా టాపిక్ ని డైవర్ట్ చేసారు కానీ జనాలకు తెలుసు ,,, కొంతమంది , మేధావి ముసుగులో మరికొంతమంది మీలాగా జర్నలిస్ట్ ముసుగులో ,,, నీతులు చెబుతారు ,,, చీమని చంపినా మనిషిని చంపినా ఒకే గాటిన కడతారని ??? మేడం నేను చెబుతాను వినండి ,,, ప్రజా భవనం కి పార్టీ ఆఫీస్ కి తేడా లేదా ??? స్పీకర్ పదవి చేపట్టక ముందు కి స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు మాటలు కి తేడా లేదా ???? ఈవీఎం పగలు కొట్టేదానికి , పోలింగ్ బూత్ బయట కార్యకర్తలు గొడవకి తేడా లేదా ??? మేధావి మేడమ్ గారు ,,,
@Cent-130
@Cent-130 4 күн бұрын
అమెరికా రాష్ట్రపతి థామస్ జెఫెర్సన్ చెప్పిన మాటలు "అన్యాయం చట్టంగా మారినప్పుడు, ప్రతిఘటన విధిగా మారుతుంది"
@padhu_333
@padhu_333 4 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎప్పటికీ సాధ్యం కాదు పదిమంది ఏది చేస్తే అది అన్యాయమైన అదే న్యాయం అవుతుంది
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 3 күн бұрын
YCP LAGA CHEYATLEDU.!!!! DON'T COMPARE WITH THAT akramanga kattina RISHOKONDANI KOTTLEDU . BUT JAGAN PRAJAVEDIKA KULCHESADU
@ravikumaryalangi7100
@ravikumaryalangi7100 3 күн бұрын
Great words.. thanks for reminding us.
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 3 күн бұрын
ప్రతిఘటన విధి గా అంటే తప్పని సరి ప్రతి చర్య గా కావాలి
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 3 күн бұрын
క్కూల్చడం మాత్రమే చేయ గల్గిన ప్రభుత్వం.waaaaaaaaaaaaaaw
@shaiksuhailbasha9126
@shaiksuhailbasha9126 4 күн бұрын
మీరు super మేడం చాలా బాగా చెప్పారు గత 5 years నుంచి ysrcp చేసిన అక్రమాల గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం videos చేస్తున్నారు మి సంస్కారానికి నమస్కారం
@ramayya1954
@ramayya1954 3 күн бұрын
YCP a akramalu cheyyaledu. Poor people gundello devudiga aaradhinchabaddadu.
@shaiksuhailbasha9126
@shaiksuhailbasha9126 3 күн бұрын
@@ramayya1954 nice jocke bro
@Mahesh_1695
@Mahesh_1695 3 күн бұрын
@@shaiksuhailbasha9126aap ka koi vafadari nai bhai?? Shaik hai na aap, aap ko kaun reservations dia bhai?? aap ko and musalmano ka kaun achaa se dekha bhai?? Aap sachi se vafadari nai h…
@shaiksuhailbasha9126
@shaiksuhailbasha9126 2 күн бұрын
@@Mahesh_1695 ముస్లిం లకు రిజర్వేషన్ కలిపించింది రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద చాల respect ఉంది అలా అని మి అన్న ఎం చేయలేదు అయిన రిజర్వేషన్లులు ఈ కులాలు మనిషి ఆకలి తీర్చదు మి అన్నా 5 ఇయర్స్ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో ఒకసారి వీడియోస్ చూడు మీకు తెలుస్తుంది
@Mahesh_1695
@Mahesh_1695 2 күн бұрын
@@shaiksuhailbasha9126 nuvvu cheppu nenu thappulani thappu ani oppukunta kanidi kaadu ani cheptha , and TDP daniki em chesthado cheptha
@muralidherganapuram8049
@muralidherganapuram8049 3 күн бұрын
Analysis is not justified. Taking action against the persons who have misused the laws is acceptable.
@oneminanswers
@oneminanswers 14 сағат бұрын
Do you still think she still does analysis 😂
@naseers4426
@naseers4426 4 күн бұрын
మాజీ స్పీకర్ అప్పటి ప్రతిపక్ష నాయకుడిని నీ సెక్యూరిటీ లేకపోతే నువ్వు ఫినిష్ అన్నారు..
@kakarlakishore4873
@kakarlakishore4873 4 күн бұрын
B అక్కడ అరాచకాలు అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలి అంటే ప్రాణాలు గుప్పిటలో పెట్టుకుని బ్రతికారు. ఆ స్థలం, ఒక వయసు అయిన జర్నలిస్ట్ ది. ఒక 30 ఏళ్ళు కిందట ప్రభుత్వం అతని సేవలకు మెచ్చి ఇచ్చారు.పైగా అప్పటిలో ఆ జర్నలిస్ట్ సిపిఎం పార్టీకి సపోర్ట్ చేసేవాడు. అటువంటి పెద్ద మనిషిని , బెదిరించి స్థలాన్ని తక్కువ రేటుకు రాయించుకుని ప్రక్క ఇళ్లకు దారి లేకుండా అక్రమంగా కట్టడం కట్టారు. చుట్టూప్రక్క ఊర్లు ప్రజలు కూడా చాల భయం గా బ్రతికారు. ఎంతో మంది కంభంపాడు సెంటర్ లో తన్నులు తిన్నారు. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తన్నులు తిన్నారు. వ్యాపారాలు చేసుకోలేక పోయారు. ప్రత్యేకించి వైస్య కులస్తులు , చిరు వ్యాపారులు చస్తూ బ్రతికారు. చాలా మంది రైతులు కూడా పంటలు వేసుకోలేక పోయారు. వారి పంటలు మీద మేకలు ,గొర్రెలు తో నాశనం చేసే వారు. మాట్లాడిన ప్రతి రైతును కొట్టే వారు. మద్యం షాపుల్లో మందు కొని తీసుకు వెళ్లే వారిని కొట్టి మద్యం బాటిల్లు లాక్కునే వారు. వాళ్ళ ఇష్ట రాజ్యం . మీరు ఒకసారి అక్కడ విచారించి మరో వీడియో చేయాలి అని విజ్ఞాపన.
@aravanagaraju5526
@aravanagaraju5526 3 күн бұрын
దేనికి అమ్మ రిప్లై చేయదు బ్రదర్
@sardarmummareddy9084
@sardarmummareddy9084 3 күн бұрын
గత 5 సంవత్సరాలనుండి యాడికి పోయారు మేడం
@bhuretisomasekhar4899
@bhuretisomasekhar4899 4 күн бұрын
Tulasi gaaru gata prabhutvam vacchina Nela nunchi meeru ilanti videos chusunte baagundedi.
@srikanthanupoju8466
@srikanthanupoju8466 4 күн бұрын
మిమ్మల్ని troll చేసారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు.. న్యాయం కావాలని... ఆవిధంగా ఆలోచిస్తే అన్యాయం గా కేసులు పెట్టినవారికి చెట్టాప్రకారంగా శిఖపడాలిగా sister.. భవనాలు కూల్చడం మాత్రం ఆపాలి.. వాటిని ప్రజలకొరకు ఉపయోగించాలి... 🙏🏻
@chantybanty2500
@chantybanty2500 4 күн бұрын
Govt buildings pagalakottatledu TDP vallu.2019lo tidco ఇల్లూ కూల్చడం తప్పు.ప్రజవేధిక,అన్న క్యాంటీన్ కూల్చడం తప్పు ఇలా టీడీపీ వాళ్ళ ఇల్లూ లు కూల్చారు. ఎకరాలు ఎకరాలు కోట్ల రూపాయల విలువ చేసే భూములు తీసుకోవడం తప్పు.ఎన్టీఆర్ ట్రస్ట్ కి కాంగ్రెస్ ఇచ్చింది పర్మిషన్ . ఇంక టీడీపీ పార్టీ ఆఫీసు ల కోసం ఎకరాలు ఎకరాలు తీసుకోలేదు.అయిన govt ki govt valueTho lease తీసుకున్నవి. Kotla రూపాయల భూముల వెయ్యి రూపాయలకు తీసుకోవడం కరెక్ట్ కాదు. Govt value echi తీసుకుంటే బాగుండేది.కోర్టు పర్మిషన్ తీసుకుంటే ఇంక ఎవరు కధిపె వారు కాదు.ఇంక నయం టీడీపీ వాళ్లు కూడా govt property padu చేయట్లేదు.వైసిపి వాళ్లు govt property పాడుచేశారు. ఏదేమైనా govt permissin tho start చేసుకోవాలి.కూల్చడం వరకు తెచ్చుకోకూడదు.ఆ బాధ అంతా ఎంత కాదు.
@yourheartk
@yourheartk 4 күн бұрын
Papam తులసి madam ippudey eyes open chesaru
@koushikb8818
@koushikb8818 4 күн бұрын
5 సంవత్సరాల క్రితం పోస్ట్ చెయ్యవలసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేశారు. మీరు జీవిత కాలం లేటు.
@J.BHUVAN_TEJGAMING
@J.BHUVAN_TEJGAMING 4 күн бұрын
చాలా బాగా చెప్పారు
@krishmanne2830
@krishmanne2830 4 күн бұрын
@@koushikb8818 లేటు కాదు బయపడింది అందుకు, మరి CBN జగన్ గాడి లా క్రూయల్ కాదు గా అందుకు ఇప్పుడు చేసింది
@avenkat164
@avenkat164 4 күн бұрын
Apudu noru ethalekapoindhi, okavela matladithe bokkalo vesthadu, ippudu tdp rules prakaaram anni chesthundhi kabatti, ippudu ilanti vari option kuppalu kuppaluga bytaki vasthay
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
Jagan only politicians paina cheyinchaadu...but CBN gaadu samanya karyakarthala paina attack cheyistunadu nara Rupa rakshasudu.....leaders leaders chuskovaali janalapaiki raakudadhu...😡😡😡😡
@krishmanne2830
@krishmanne2830 4 күн бұрын
@@shivashiva-vf5de mistaken brother, vaalu YCP activities
@adarshpalleti4325
@adarshpalleti4325 3 күн бұрын
ఎన్ని యుగాలైన ,ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు,మారలేడు.
@subbaraoyerramsetty2869
@subbaraoyerramsetty2869 4 күн бұрын
Both parties should work for the development of AP and people.
@chowdarymalepati3699
@chowdarymalepati3699 4 күн бұрын
"Prajavedika" is not a TDP's party office....it's a property of Andhra Pradesh....now TDP is demolishing the wrong constructions of YSRCP party offices.....kindly correct your statements
@narasimhareddyyemireddy6297
@narasimhareddyyemireddy6297 4 күн бұрын
Prajavedika ekkka nirmincham anedi point
@chowdarymalepati3699
@chowdarymalepati3699 4 күн бұрын
@@narasimhareddyyemireddy6297 Then TDP atleast is not demolishing the properties of public...it is demolishing the "wrong" political constructions of a political party that is YSRCP
@maheshbabukatta6339
@maheshbabukatta6339 4 күн бұрын
​@@narasimhareddyyemireddy6297ఒరే,టీడీపీ కూల్చింది అక్రమ కట్టడం అయిన వైసిపి పార్టీ ఆఫీసు...ippudu టీడీపీ నీ అక్రమ కట్టడం అయిన రుషికొండ ప్యాలెస్ కూల్చితే తప్పు అది ప్రజా ధనం...బుద్ధి శూన్యుడా😂😂
@greattelugu
@greattelugu 4 күн бұрын
​​@@maheshbabukatta6339వైసిపి పార్టీ ఆఫీసులు అక్రమం అయితే టీడీపీ ఆఫీసులు అన్ని అక్రమ కట్టడాల కిందకే వస్తాయి కదరా చంద్రబాబు ఇచ్చిన GO ప్రకారమే కదా ycp ఆఫీసులు అన్ని కట్టింది. ఇక ప్రజా వేదిక అనేది నదీ గర్భం లో కట్టింది ఎవడైనా అక్కడ కడితే ప్రభుత్వం ఆపాల్సింది పోయి ప్రభుత్వం అక్కడ ఎలా కట్టింది వరదలు రానంత వరకూ బాగానే ఉంటుంది వరదలు వస్తే అంతా మునిగిపోతుంది కరకట్ట లోపల ఒక్క కట్టడం కూడా ఉండకూడదు
@maheshbabukatta6339
@maheshbabukatta6339 4 күн бұрын
@@greattelugu టీడీపీ పర్మిషన్ లేకుండా కడితే 5 ఇయర్స్ పవర్ లో ఉండి ఏం బొచ్చు పీకరు మరి...పులి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కూడా పర్మిషన్ అన్ని లేవు అది కూడా అక్రమ కట్టడం ఏ...but అది ప్రజాధనం తో కట్టింది కూల్చకూడదు...బుద్ధి శూన్యూడ...టీడీపీ పార్టీ ఆఫీసు G.O ప్రకారమే కట్టింది కానీ పర్మిషన్ తీసుకున్నారు...వైసిపి ఏ రూల్స్ ఫాలో కాలేదు...within 2 months మిగిలిన పార్టీ ఆఫీసు కూడా కూలడం ఖాయం
@rameshpilli9408
@rameshpilli9408 4 күн бұрын
రాజ్యాంగం మర్చిపోయి,, personal అజెండా తో,,, ప్రజల నమ్మకాన్ని, అధికారాన్ని, అహంకారం తో, దుర్వినియోగం చేయడమే కాదు,,, నాయకుల విలువ పోయేలావున్నాయి ఈ పనులు
@HarshithaYalaga
@HarshithaYalaga 3 күн бұрын
Madam you are influencer my straight question is there are so many issues from past 5 years then why didn't you make the video? In the assembly only nara bhuvaneshwari is humiliated why didn't you make the video?
@sivaprasad257
@sivaprasad257 3 күн бұрын
తులసి గారు నీవు ఒక విషయం మరిచావు… గతంలో చంద్రబాబు ఇలా చేయలేదు…. జగన్ & co 5సం.లు నరకం చుపించారు…. ఇప్పుడు కాస్తైన ప్రతికార చర్య లేకపోతే చేతకానితనం అవుతుంది
@hde2069
@hde2069 Күн бұрын
100% nijam
@hde2069
@hde2069 Күн бұрын
మీరు తెలివిగా టాపిక్ ని డైవర్ట్ చేసారు కానీ జనాలకు తెలుసు ,,, కొంతమంది , మేధావి ముసుగులో మరికొంతమంది మీలాగా జర్నలిస్ట్ ముసుగులో ,,, నీతులు చెబుతారు ,,, చీమని చంపినా మనిషిని చంపినా ఒకే గాటిన కడతారని ??? మేడం నేను చెబుతాను వినండి ,,, ప్రజా భవనం కి పార్టీ ఆఫీస్ కి తేడా లేదా ??? స్పీకర్ పదవి చేపట్టక ముందు కి స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు మాటలు కి తేడా లేదా ???? ఈవీఎం పగలు కొట్టేదానికి , పోలింగ్ బూత్ బయట కార్యకర్తలు గొడవకి తేడా లేదా ??? మేధావి మేడమ్ గారు ,,,
@suryaana4857
@suryaana4857 4 күн бұрын
Useless Media...
@Chirumamilla02
@Chirumamilla02 4 күн бұрын
Madam where are you from the last five years😮
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
Aba chaa 😅😅😅
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 4 күн бұрын
అప్పుడు చేస్తే వ్యూస్ రావు..
@veeramanikanta0256
@veeramanikanta0256 3 күн бұрын
Appudu chesi unte Ippudu ee video cheyadinki akka unde vaaru kaadu 😂
@Musicworld-fs5zp
@Musicworld-fs5zp 3 күн бұрын
Meeku bharathavarsha ane channel athanu counter videos parts, parts chesi pedutunnaru. Meeru kuda athaniki counter videos cheste baguntadi.
@seshukumar2543
@seshukumar2543 4 күн бұрын
When YSR as CM never done anything to ex CM . SAME THING FROM CBN ALSO BUT NOT LIKE THIS BY JAGAN.
@Mahesh_1695
@Mahesh_1695 3 күн бұрын
Achaa ippudu jaruguthundi entandi revenge aa vendetta politics aa
@madhuspoorthy6270
@madhuspoorthy6270 4 күн бұрын
అక్క గారు నేడు తెలంగాణ లో జరిగిన నిరుద్యోగ ధర్నా ను kcr కంటే నియంతగా వ్యవహరించిన దాని గురించి మీరు వీడియో చెయ్యండి ఏ టీవీ చానల్ మా గురించి వేయలేదు మీరు చేస్తారని ఆశిస్తున్నాం
@udayranjan7310
@udayranjan7310 4 күн бұрын
Cheyaru ga atuvanti videos chetha videos chestaru upayogam lenivi
@gotrunarendra39
@gotrunarendra39 4 күн бұрын
Chesaru chudu anna
@kakku2393
@kakku2393 3 күн бұрын
chesinndhi
@SudhakarAP-5
@SudhakarAP-5 4 күн бұрын
అల్లాగే ఎన్ని టీడీపీ ఎన్ జనసేన పార్టీ ఆఫీస్ లు గత ప్రభుత్వయం లో కూల్చేశారో చూపెడితే చాలా బాగుండేది
@KingdomofGodDC
@KingdomofGodDC 3 күн бұрын
No evidence but only false report
@ramayya1954
@ramayya1954 3 күн бұрын
Please, you tell the number of offices they pulled down and the places.
@TalkRationally
@TalkRationally 4 күн бұрын
YSRP అరాచకాలు తవ్వే కొద్దీ వస్తున్నాయి TDP చేసింది చాలా తక్కువ వీటిని మీరు తమిళనాడు రాజకీయాలతో తో పోల్చడం సరి కాదు ఋషి కొండను తవ్వి బోడి చేయడం క్షమించరాని నేరం ఋషి కొండ ప్యాలెస్ కోసం 500 కోట్ల ప్రజా ధనం వృధా చేయడం తప్పు రాష్ట్రం నలుమూలలు అక్రమంగా పార్టీ కార్యాలయాలు కట్టడం తప్పు పోలవరం ఆపెయ్యడం తప్పు అమరావతిని వదిలేయడం తప్పు ఇలా తప్పుల పైన తప్పులు చేసిన YSRP ని సుతిమెత్త్తగా విమర్శిస్తూ TDP ని కూడా అదే YSRP తో పోల్చడం సరి అయినది కాదు
@KingdomofGodDC
@KingdomofGodDC 3 күн бұрын
Lokesh Redbook and చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది
@Naaani999
@Naaani999 3 күн бұрын
Iddaru waste fellows e.. evadu peeki em pettadu manaki brother
@dr.suneelkumar8391
@dr.suneelkumar8391 3 күн бұрын
అమ్మా మరి గత 5 సంవత్సరాలు అవినీతి చేసిన వారిని అమియానకుండా వదిలేయాలా. అదికూడా చెప్పండి. ప్రజా ధనాన్ని దోచేసిన వారిని కూడా వదిలేయాలా. ఆది కూడా కషసాధింపే అవుతుందా.
@suresha5478
@suresha5478 4 күн бұрын
తెలంగాణ లో ఉన్న మేధావులు అందరు తెలంగణలో ఏమి జరిగినా పట్టించుకోరు ఆంధ్రలో ఏమి జరిగినా భుతధం లో చూపించి ,ఎదో జరిగి పోతందని ,ఆంధ్ర అభివృద్ధిని కుంటున పడేలా చేస్తున్నారు.
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 3 күн бұрын
కరెక్ట్
@itsmeharisanthosh
@itsmeharisanthosh 3 күн бұрын
💯 correct✅
@mohammedmunnavaruddin7773
@mohammedmunnavaruddin7773 3 күн бұрын
🤔
@oneminanswers
@oneminanswers 13 сағат бұрын
Ante Mari mana ap politics 365 rojulu trending lo untayi kadandi, manchi money source😂
@SivaKumar-sn5de
@SivaKumar-sn5de 4 күн бұрын
ఏదైనా నాణానికి రెండు వైపులా చూసి చెప్పడం మంచిది గుడ్డిగా ఒక వైపు నుంచి చెప్పడం అంత మంచిది కాదు
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 4 күн бұрын
Dozer lu వాడటానికి TDP ni గెలిపించింది
@maheshbabukatta6339
@maheshbabukatta6339 4 күн бұрын
​@@SVRangaraoSikharamటీడీపీ వాళ్లు ఎలక్షన్ క్యాంపెయిన్ లో red book గురించి చెప్పారు.. ఇష్టం లేకపోతే ఓట్లు ఎందుకు ఎసరు 😂😂
@Ragu977
@Ragu977 4 күн бұрын
​@@maheshbabukatta6339bayya yedhemina asthamanam ee revenge politics manchi parinamamena.....
@maheshbabukatta6339
@maheshbabukatta6339 4 күн бұрын
​@@Ragu977తప్పు అని మనం చెప్పగలం...కానీ 2019-24 లో జరిగిన factionism కి బలి అయిన వాళ్ళని నేను అడ్డుకోలేను కదా...టీడీపీ వాళ్లు 2014-19 ఇప్పుడు చేస్తున్నంత దాడులు చేయలేదు...కానీ ఇప్పుడు చేస్తున్నారు అంత పులివెందుల పులి మహిమ...😂😂
@kolluruvinod3365
@kolluruvinod3365 4 күн бұрын
@@maheshbabukatta6339 u r wrong pulivwndula pilli
@87campus82
@87campus82 3 күн бұрын
I don't care word is not correct first u must respect all comments because your video viewers only posting comments
@battusudhakar9989
@battusudhakar9989 4 күн бұрын
ప్రజలు నాయకున్ని చొక్క పట్టుకుని ప్రశ్నించే పరిస్థితికి రావాలి
@SantoshKumar-te3kl
@SantoshKumar-te3kl 4 күн бұрын
Doctor Sudhakar chanipoyinappudu eevida em chesindi
@nshankarrao8593
@nshankarrao8593 3 күн бұрын
Aapudu aa video chiseevunta epudu e video chiyaa daneki evada vundadu 😂
@Naaani999
@Naaani999 3 күн бұрын
Correct jagan gaadu cahmpesi undevaadu
@Arun-vy2tz
@Arun-vy2tz 4 күн бұрын
రేట్ బుక్ అంతరించిపోయిన ఫ్యాక్షని మరలా గుర్తు చేస్తుంది ,...రాబోతుంది
@kishorenadella1028
@kishorenadella1028 4 күн бұрын
They are going according to law they won't beat ycp MLA's like jagan did for rrr
@ravikiran6547
@ravikiran6547 4 күн бұрын
Red book and threatening publicly according to law right ?
@venkatmarneni
@venkatmarneni 4 күн бұрын
Mari gata 5 sambacharalu ekkadiki poyev ra appudu anipiyaledula factions politics ani
@guddetikrishnaveni2945
@guddetikrishnaveni2945 4 күн бұрын
Meeru cheppedi correct mam revenge politics kakunda state development gurinchi aalochiste baguntundi
@bro.bhaskarchinta1244
@bro.bhaskarchinta1244 3 күн бұрын
Madam, Amazing explanation, please suggest to all the leaders be utilizing their time for doing good works to poor people and Nation development, but not for Revenge to spoil the people and spoil the people's property. The Love of God ❤ will conquered the millions and millions of people. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; The Love of God , Charity suffereth long, and is kind; charity envieth not; charity vaunteth not itself, is not puffed up, అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. The ❤ of God, Doth not behave itself unseemly, seeketh not her own, is not easily provoked, thinketh no evil. 🎉🎉🎉🎉
@Raj-jp5lc
@Raj-jp5lc 4 күн бұрын
All these independent analysts went on mute for last five years, but now they came out spreading venom. Don't you think ?? @ThualasiChandu
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 4 күн бұрын
ఆపు నాయనా నీ ప్రగల్భాలు..
@mktalluri
@mktalluri 3 күн бұрын
I have the same feeling. Yellow channel CM ni boothu titles petti videos pettaru.
@Raj-jp5lc
@Raj-jp5lc 4 күн бұрын
You never raised this before!
@Ram11q1
@Ram11q1 4 күн бұрын
Now raised right
@sEnNa-DOT-short
@sEnNa-DOT-short 4 күн бұрын
ఇలా ఎది చెప్పిన రెండు వైపుల చెప్తే అదే నువ్వు I appreciate you this time ఈ వీడియో మా వాళ్లకు share చేస్తాను
@samuelganta9476
@samuelganta9476 4 күн бұрын
వాడు కట్టినవి వీడు కూల్చివేస్తాడు, వీడు కట్టినవి వాడు కూల్చివేస్తాడు......కూల్చివేసిన కట్టడాలు వాడి సొమ్ము కాదు, ....వీడి సొమ్ము కూడా కాదు! ప్రజాధనమే గా..... అది వీరి సొమ్మైతే గా......??? తెలుగు లో ఒక సామెత చెప్తారు: "కూర్చునే మన వెనుక భాగం మనది కాకపొతే, తాటి మట్టకు ఎదురు దేకవచ్చు" అని.....!! ఇప్పుడు ఈ వెధవలు చేసే పని ఇదే.....కారణం: మనకు ఆలోచన లేదు గా.....
@krishmanne2830
@krishmanne2830 4 күн бұрын
@@samuelganta9476 వైసిపి కట్టినవి కార్యాలయాలు ప్రజలు డబ్బుతో కద్దు వాడి బినామీ తో కట్టినవి కానీ ప్రజా వేదిక ప్రజల డబ్బుతో కట్టినది , జగన్ గాడు కూల్చేసాడు , జగన్ గాడు ఋషి కొండ మీద 500 crores tho ప్రజల డబ్బుతో కట్టాడు , కానీ CBN కూల్చలేదు adi difference
@Chaitu4750
@Chaitu4750 4 күн бұрын
Super comment బాగా చెప్పారు 👏
@anasuya3302
@anasuya3302 4 күн бұрын
Very nice comment 🎉
@gaming-12341
@gaming-12341 3 күн бұрын
ప్రజా వేదిక గవర్నమెంట్ ఆస్థి, వైసిపి పార్టీ ఆఫీస్ ప్రైవేట్ ఆస్థి తేడా గమనించు
@sirigiri3455
@sirigiri3455 3 күн бұрын
ప్రజా వేదిక ప్రజాధనంతో కట్టినది వైసిపి ఆఫీస్ పూర్తిగా వైఎస్ఆర్సిపి వారి డబ్బుతో కట్టినది
@durgaprasad5576
@durgaprasad5576 4 күн бұрын
Ycp మనుషులని చంపి door delivery చేసింది. తప్పు కదా మేడమ్ .., కనీసం ఎవ్వరూ ఈ జర్నలిస్టులు చెప్పలేదు.😢😢😢
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 4 күн бұрын
చాలామంది చెప్పారు ..
@ramayya1954
@ramayya1954 3 күн бұрын
Ee panulu chesindi, chesedi chamba. Adi meekkuda telusu.
@kimidisurendrababu6451
@kimidisurendrababu6451 2 күн бұрын
S, అప్పుడు వాళ్ళు చంపుతారేమోనని భయపడి ఉన్నాటారు
@SYesVlogs
@SYesVlogs 3 күн бұрын
Palnadu lo aneka mandhi mahilalni kotti chsmpestam ani bedirinchi kanisam vallani vote kuda veyyanivvaledhu ipdu win aina party vallu, bhayam tho gudiloki velli dakunnaru palnadu lo aneka illulu dwamsam chesaru ilantivi cover chesey dammu tulasi ki ledhu asalu mi kantiki kuda adhi kanipinchakapovadam vidduram
@vibhushanrao9751
@vibhushanrao9751 3 күн бұрын
Completely agree with tulasi chandu gaaru analysis ..video ending lo mee suchanalu kudaa chaalaa bagunnai.. Revenge rajakeeyaalu vadili ye paartee ainaa sare abivruddi meeda dristipedithe chala bagundindi anedi naa abhiprayam
@foryoutubeonly5713
@foryoutubeonly5713 4 күн бұрын
I believe it all started by YCP. They are responding now. Hopefully, it will end in 6 months, I guess
@sreniivass
@sreniivass 4 күн бұрын
Yes for karyakarthalu kosam
@Anarchist_syndicalist
@Anarchist_syndicalist 4 күн бұрын
As long as the hierarchical system exists there won't be any changes...not my point ☝️
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
Janalapaina ycp chesina arachakaalu yento konni examples cheppagalaraa plss 🙏🙏🙏🙏
@mythilibharadhwaj
@mythilibharadhwaj 4 күн бұрын
Well said
@chintuk3783
@chintuk3783 2 күн бұрын
​@@shivashiva-vf5de adhi avvadamma 😂
@NeelamSundar86962
@NeelamSundar86962 4 күн бұрын
U నుంచి A కి ట్రాన్స్ఫర్ అయింది బుల్డోజర్ సంస్కృతి.😢
@syamasundararaogarikipati5939
@syamasundararaogarikipati5939 3 күн бұрын
You are being brave now because this govt maintains decorum and decency.
@ykdialoguesspeeches914
@ykdialoguesspeeches914 3 күн бұрын
జగన్ సభల్లో ప్రతిపక్ష నేతలు ఫొటోస్ పెట్టి కొట్టించి.. హింసాత్మక రాజకీయాలు, క్యారకర్తల్లో విద్వేషం పెంచండి.. ఎంతవరకు సబబు. గతంలో నేను నోటాకే వేశా.. కానీ జగన్ పాలన తరువాత అవినీతి పరుడు కన్నా.. అసమర్థుడు, మూర్ఖుడు ఇంకా ప్రమాదకరం అని అర్థమైంది. గతిలేక ఒక ఓటు ఈ సారికి కూటమికి వేశా. తెలుగుదేశం మంచిది అని నాకు నమ్మకం లేదు. జగన్ మాత్రం పెను ప్రమాదం అని అర్థమైంది.
@priyadarshini1024
@priyadarshini1024 4 күн бұрын
These leaders have forgotten that politics means serving nation and people not playing games
@Prambabu989
@Prambabu989 3 күн бұрын
ఏ పార్టీ అయినా చట్టబద్ధంగా పార్టీ ఆఫీసులో లేదా ఇల్లు కట్టుకుంటే మంచిది. రాజకీయ నాయకులు ఇల్లు గాని రాజకీయ పార్టీ భవనాలు గాని పూజ చేస్తే నేను మాత్రము కక్షపూరితంగా అనుకో పేదవాళ్లు ఇల్లులు ఆస్తులు ధ్వంసం చేస్తేనే కచ్చ పూరితం అనుకుంటాను
@sivaprasadkumar7131
@sivaprasadkumar7131 4 күн бұрын
మీరు చేసిన ఈ రాజకీయ ఖక్షసాధింపు విశ్లేషణలు బాగుంది ఇవిషయాలన్ని ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్య పౌరుడై ప్రతి ఒక్కరికీ తెలుసు మరి ప్రజాస్వామ్యం లొ ప్రజా ప్రతినిధులు ను ఎంపిక చేసేందుకు ఓటు హక్కు తో ప్రజలు నిర్ణయం mari ప్రభుత్వ యంత్రాంగం లో ఉన్న ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో ఉన్న పంచాయితీ నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు వారి ఉద్యోగ భద్రత కోసం తప్పనిసరి ఎంతటి అవినీటికైనా పాల్పడుతున్న వారిపై ఒక్క విశ్లేషణ చేయండి అధికారుల్లో వ్యక్తిగత మార్పులు రవాలి ముఖ్యంగా మీడియా వారు మారాలి పచ్చతాపం చెందాలి
@user-cl4cm7gr7x
@user-cl4cm7gr7x 4 күн бұрын
Akka i am big fan of you kani ycp vallu ప్రజా వేదిక సబ్బం హరి హౌస్ పల్లా శ్రీనివాసరావు గారి హౌస్ గీతం యూనివర్సిటీ అన్న క్యాంటీన్ లు టిడ్జో ఇల్లు ఇలా చాలా చాలా కూల్చేశారు
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
Meeru kudaa leaders ellula paina padandra baabu, village level Loni samanya karyakarthala meeda kaadu 😢😢😅😅😅😅
@akhilmathe2922
@akhilmathe2922 4 күн бұрын
Avanni naku idea ledhu bro geetham university antunav epudu iena chusavaaa geetham entha dobharo ani chudu oasari... Tdp em iena officie lu konna bhimilo kattaraaa
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
@@akhilmathe2922 ante vaallu chana yella kinda kabja chesaru kadaa chala Mandi ki teliyadu so avi nijanga vallave anukoni , jagan kavalane vaallapina kakshatho attack chestunadu ankunaru 🙏🙏🙃🙃🙃
@rameshgorge6787
@rameshgorge6787 3 күн бұрын
Tulasi I do accept your content on the subject. It is true and can express neutrally your thoughts which are ideal. If some one comes and beat you you, your spouse or spring brutally will you express your views. Think twice. You will get the answer.Easy to tell moral stories in normal conditions but not when emotions dominates. Ayanna Patrudu is MLA not Speaker when the video captured. Don’t mingle issues and draw conclusions .
@bobbybobbychouwdry7705
@bobbybobbychouwdry7705 4 күн бұрын
ఎవడ చేసుకున్న కర్మం వాడే అనుభవిస్తాడు మొదలు పెట్టింది వాళ్ళు కాబట్టి అనుభవించక తప్పదు
@SudhakarAP-5
@SudhakarAP-5 4 күн бұрын
అమ్మ మీరు హాఫ్ నాలెడ్జ్ తో ఈ వీడియో చేశారని క్లియర్ గా తెలుస్తోంది. మీ కు ఒకటే విన్నపం వంటి హింసని మీరు గత ఎన్నికల తరువాత చూసారా ? ఓ సారి మీ మనసాక్షిని అడిగి చూసుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం . మీ దృష్టి ఇంకా చాలా విసృతుతంగా వ్యాపించాలని నా కోరిక.
@jyothikolla6270
@jyothikolla6270 3 күн бұрын
😂
@challanaresh4511
@challanaresh4511 3 күн бұрын
అవును మేడమ్ మీరు మొత్తం తెలుసుకోలేదు కొలుకుపూడి శ్రీనివాసరావు బిల్డింగ్ నేలమట్టం చేయలేదు పోలీసులు ఆపారు అది అక్రమ కట్టడం అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి అక్కడినుండి వెళ్లిపోయారు ఒకవేళ నేలమట్టం అయ్యుంటే ఆ విజువల్స్ కూడా మీడియాలో వుండేవి ఆయన అలా చెయ్యలేదు చంద్రబాబు గారు కూడా అతన్ని మందలించారు ఒక ఎమ్మెల్యేఅయుండి మీరు అలా చెయ్య కూడదని సో మీరు పూర్తీగా తెలుసుకునిచెప్పండి మేడమ్ మీ వీడియోలు అన్నీ చూస్తుంటాము చాలా మంచి వీడియోలు చేస్తారు మీరు ఇలాంటి తప్పులు లేకుండా చూసుకోండి
@itsmeharisanthosh
@itsmeharisanthosh 3 күн бұрын
Ikada media channels kuda TDP, JSP bajana chestunayi ga ETV, ABN, Maaha, TV5, etc.. Velu bad chesina manchi chesaru ani Cheputaru so ekada people gorrelu edi nijam ani Telusukuru, entha sepu valade tappu ani Chupistaru
@uppulurisvideos1091
@uppulurisvideos1091 3 күн бұрын
Nizam correct chebutey meeeku endhuku ku uluku
@bhushijohnmoshi9530
@bhushijohnmoshi9530 3 күн бұрын
సార్ మీరు రాజకీయాలను కొంతకాలం నుంచి చూసి ఉంటారు మీరు కనుక గత ఆరు సంవత్సరాల నుండి పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది
@BeeHappy007
@BeeHappy007 4 күн бұрын
Attacking opposition was at peak during the YCP regime. We wish you have made similar videos during YCP ruling. Dont say you made few. Because during YCP ruling every day they killed the democracy.
@journalistrams6702
@journalistrams6702 4 күн бұрын
YCP never demolished ntr statues.but TDP doing wrong
@BeeHappy007
@BeeHappy007 4 күн бұрын
@@journalistrams6702 . That is wrong too. But you can't put statues every where which is causing lot of traffic issues till date. That's a bigger problem. Governments removed temples to expand roads earlier that is acceptable in public interest and conscience. Government should have better policies to install statues and renaming institutions and places. Not sure why YCP changed the name from NTR to YSR? It was there from few decades. Whoever is the power are using the power to their advantage.
@journalistrams6702
@journalistrams6702 4 күн бұрын
@@BeeHappy007 ysrcp never demolish ntr statues.but TDP is demolishing ysr statues .talk about this.ysrcp changes name of ntr University to ysr University They didn't demolished Plss.note this point
@BeeHappy007
@BeeHappy007 4 күн бұрын
@@journalistrams6702 YCP demolished people's personal properties , public building as soon as they came to power. forget about useless statues. They ran a dictator like governance for 4.5 yrs, not sure why you're so making a hue and cry now. They had started with demolishing public property which was built by using public money. Just because Jagan doesn't like CBN, he can't demolish like that. Till date they didn't even remove the rackages. Both sides have to refrain from this kind of politics which will only divide the society. Overall current administration is doing much better job so far. Let's wait and see how they will perform in next 4yrs and pass the judgement 👍
@87campus82
@87campus82 3 күн бұрын
Why did u not focus what happened in last five years
@harigopal5564
@harigopal5564 4 күн бұрын
ఎమ్మా గత ఐదు సంవత్సరాలు గా నీకు ఏ విధమైన ఇంతకన్నా ఘోరతి ఘోరాలు జరిగినప్పుడు వీడియొ లు చేయాలనిపించలేద ,
@nagasai6446
@nagasai6446 4 күн бұрын
చేసారు బ్రదర్
@syamkumar8594
@syamkumar8594 4 күн бұрын
Sachivaalayam kattadam gorama medical College kattadam gorama, skill College kattadam gorama
@kalyanb4650
@kalyanb4650 4 күн бұрын
Super
@Naaani999
@Naaani999 3 күн бұрын
Cheppe dantlo meaning artham chesuko brother. Cbn ni tittatledu. Iddaru chesedi tappu antondi. Please artham chesuko mana pillala kosame aalochinchandi
@venkatarao8606
@venkatarao8606 Күн бұрын
correct sir
@gogadaramu8817
@gogadaramu8817 4 күн бұрын
దమ్మున్న నాయకులు కార్యకర్త ల మీద కాదు raajakeyanayakulannu కొట్టాలి ఏ పార్టీ నాయకులైన పర్లేదు ఎందుకంటే.కార్యకర్తలను ఉస్హగోలుపుతుంది నాయకులే కాబట్టి నాయకులకు దెబ్బలు తగిలితే ఏ కార్యకర్త కూడా నోరు జారకుండా ఉంటాడు
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
Nenu edhe vishayam paina netthi noru kottukuntunaa kaani janalaki artham kavatam ledandi...oka trans lo unnaru TDP supporters...😮😮.....Dammunte MLA's paiki vellali , village level samanya karyakarthala paina ki kaadu ani....yevadu artham cheskotle......naa manasulo maata Mee comment rupam lo kanipichindi andi, thanks brother 🙏🙏🙏😮😮😮
@AumAdityaRam
@AumAdityaRam 3 күн бұрын
మాతో 35000/- కట్టించుకొని మాకు ఇల్లు కట్టిస్తము అని కట్టకుండా ప్యాలెస్ లు కట్టుకున్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ వదిలేయాలా డబ్బులు కు అమ్ముడు పోయి అధికారాలు వదిలేసిన ... ధర్మం ,కర్మ వదలదు జరగబోయేది చెప్పుతున్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అతి త్వరలో ఆరడుగుల నేల నీ చూస్తాడు తథాస్తు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నరసింహ అవతారాన్ని చూస్తాడు🙏🙏🙏✊✊✊
@JanjanampraveenKumar
@JanjanampraveenKumar 2 күн бұрын
then what is the solutions for illegal construction we want allow or no action to take
@sangasaniramesh8799
@sangasaniramesh8799 4 күн бұрын
సోదరీ వైయస్సార్సీపీ ప్రభుత్వం లో ఇంత ఆటవిక అరాచకం ఎప్పుడూ లేదు
@user-ze2pr2cq7s
@user-ze2pr2cq7s 4 күн бұрын
Ivvada pawala kalyan ki support Baga isthundi appdy ivvada goppa prati vrutha ani telisindi. Ysrcp meeda fake News
@user-ct1tu5wg8z
@user-ct1tu5wg8z 4 күн бұрын
Abha cha ycp gelavagana 1st chesina Pani praj vadhika kulchivatha😂😂
@shivashiva-vf5de
@shivashiva-vf5de 4 күн бұрын
​@@user-ct1tu5wg8zMeeru kudaa leaders ellula paina padandra baabu, village level Loni samanya karyakarthala meeda kaadu 😢😢😅😅😅😅
@user-ct1tu5wg8z
@user-ct1tu5wg8z 4 күн бұрын
@@shivashiva-vf5de memu evarini ibandhi pettatledhu mi laga avadaitha adikaram chuskuni rechipoyi kommulu techukuni vatitho kummado Vani kommulu ippudu irusthunam gantha
@kalyanb4650
@kalyanb4650 4 күн бұрын
First niki youtube channel comments cheyakunda Cut cheyali 😊
@kishorebabu494
@kishorebabu494 4 күн бұрын
ఎలా ఉండాలో మీరు చెప్పండి మేడం .. గత ప్రభుత్వం గురుంచి పూర్తిగా చెప్పండి ..
@rizwantadipatri
@rizwantadipatri 3 күн бұрын
న్యూటల్ గా వివరించారు చక్కటి వివరణ తులసి చందు గారు
@babjimeda3262
@babjimeda3262 3 күн бұрын
చర్యలను ఖండించకుండా ప్రతి చర్యలను మాత్రమే విమర్శించడం మీ దిగజారుడు తనానికి ప్రతీక.
@peddiganesh2987
@peddiganesh2987 4 күн бұрын
No one had these kind of issues in 2016 to 2019 in TDP rule. These were started in Jagan rule. Chandra babu was cm for 14 years look at the history of these kind issues never happened. You fight the opponent based on the his nature and style.
@sudhakarmatta6960
@sudhakarmatta6960 4 күн бұрын
పాపం ఈవిడ 2019 నుంచి 2024 వరకూ ఏమైపోయిందో మరి అప్పుడు ఎందుకు వీడియో చేయలేదు ఈవిడ పోలీసు గోడలు దూకుతారని భయమా
@gogadaramu8817
@gogadaramu8817 4 күн бұрын
అంటే 2014 too 2019 lo am జరగలేదా sir ఇలాంటివి
@rajeshma12
@rajeshma12 4 күн бұрын
​@@gogadaramu8817ekkada jarigayo cheppu
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 4 күн бұрын
Hello antha ledu last week rushikonda py video chesi jagan thappulu cheppaleda video chudu
@sanjaychowdary8728
@sanjaychowdary8728 4 күн бұрын
2019 to 2024 she was sleeping .. tdp never do political dramas ok tdp will be do AP development... If we want to do red book politicas... U can't make vedios about of red book .. ok sister
@MadhuAP1970
@MadhuAP1970 4 күн бұрын
ఏం జరిగాయో చెప్పండి​@@gogadaramu8817
@Kpcr1
@Kpcr1 3 күн бұрын
మేడం, చర్యలకు ప్రతిచర్య లేకుండా ఉండటం సాధ్యమా, అది శాస్త్ర విరుద్రం కాదా, గతంలో జరిగిన చర్యలకు మీరు ఎన్ని పాయింట్స్ వేస్తారు, ఇప్పుడు ప్రతి చర్యకు ఎన్ని పాయింట్స్ వేస్తారో చెప్పండి.
@valibasha9570
@valibasha9570 3 күн бұрын
చాలా వాస్తవాల్ని తెలియజేశారు. చాలా ధన్యవాదాలు మేడం
@suhasini8422
@suhasini8422 4 күн бұрын
Dear ThulasiChand garu, To some extent what lokesh said is correct only. He said that those who violated law and harras TDP leaders or cadare or public will be punished within the scope of law. I strongly believe that it is a right one to do. Otherwise, officers will continue to follow the ruling party leaders.
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 3 күн бұрын
YCP LAGA CHEYATLEDU.!!!! DON'T COMPARE WITH THAT akramanga kattina RISHOKONDANI KOTTLEDU . BUT JAGAN PRAJAVEDIKA KULCHESADU
@SYesVlogs
@SYesVlogs 3 күн бұрын
​@@satishkumarrayavarapu5054rushikonda akramam aithe kulcheyali kadha endhukani kulchakunda private samsthalki ( valla party investors ki) ammeydaniki beram pettaru? Adhi akramam kadhu ani court order ochindhi adhi kuda chudaledha tamaru? Akramam adey rushikondalo maroka konda paina sunrise startup aney peeutho tdp time lo jargindhi adhi evadi kantiki kanipinchaledhey ?
@ashoksuryadevara
@ashoksuryadevara 3 күн бұрын
Yes
@samuelganta9476
@samuelganta9476 3 күн бұрын
There is a difference between what politicians (one of whom is Lokesh) say and what they actually do! What they do is what counts above what they say......
@shankarkotipam6770
@shankarkotipam6770 4 күн бұрын
మేడం గారు కరకట్ట మిద ప్రజా వేదిక నదీ గర్భంలో కట్టినది.అది అక్కడ ఉండకూడదు
@kmvssarma5936
@kmvssarma5936 4 күн бұрын
Rishikonda pslacelu ekkada kattaru
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 4 күн бұрын
​@@kmvssarma5936Risikonda palace kadu .. Government buildings
@salaar8814
@salaar8814 4 күн бұрын
Avuna. Govt bilding lo masae tables lu 26lakhs bathtubs vahh. Intha gorrelu entra babu​@@vintagestudiofor90s_kids
@krishnan5539
@krishnan5539 4 күн бұрын
​@@vintagestudiofor90s_kids polavaram kattadaniki dabbhulenappudu ...500 cr mansion avasarama bro...just thinking don't support blindly
@maheshkj3
@maheshkj3 2 күн бұрын
Rightly said, sister...With all my heart, I wish that you always work like this without any party.
@ramana7608
@ramana7608 3 күн бұрын
మీ పని అయిపోయింది..వీడియో డిలీట్ చేయకుండా ఉంటే మీరు తోపు..
@manasaifamily
@manasaifamily 4 күн бұрын
E rowdy rajakiyalu start chesindhii.... YSRCP
@syamkumar8594
@syamkumar8594 4 күн бұрын
TDP ney
@Princess20009
@Princess20009 4 күн бұрын
Jagan jail pampi first TDP start chesindi
@KingdomofGodDC
@KingdomofGodDC 3 күн бұрын
​@@syamkumar8594 TDP killed Ranga and also killed many journalists
@jonnalagaddasateesh3595
@jonnalagaddasateesh3595 4 күн бұрын
YSRCP last 5 years anni dhadulu chesena, anni kulchevhena current government silent ga undali.
@hanokub9545
@hanokub9545 4 күн бұрын
Thank u sister ..prajalaku prabhutwalu elaa nadustundoo vishayalu teliyajestunnanduku ..hats up
@syamchadalavada3167
@syamchadalavada3167 2 күн бұрын
Despite being educated, some individuals in Andhra Pradesh, and indeed across India, continue to criticize journalists like Thulasi Chandu without acknowledging the shortcomings of their own political parties. Many people simply follow their political leaders without understanding the real facts. I admire all journalists like thulasi chandu madam who show courage and dedication to their work. Their fearless approach exemplifies true women empowerment and real journalism
@k.premchand5061
@k.premchand5061 4 күн бұрын
ఇలాంటి రాజకీయాలని మొదలు పెట్టిందే వైకాపా..ఇంకా రేపు వాడు వచ్చేది లేనేలేదు.
@Sureshbabuenglish
@Sureshbabuenglish 4 күн бұрын
​@@RaghuD90em proofs..kavali prajavedika
@Sureshbabuenglish
@Sureshbabuenglish 4 күн бұрын
​@@RaghuD90democratic ethics lekapothey pothaaru
@venkatgv
@venkatgv 4 күн бұрын
​@@Sureshbabuenglish praja vedika govt property... Private property kadhu
@RaghuD90
@RaghuD90 4 күн бұрын
@@venkatgv Next YCP geliste elane cheyala vallu leka silent ga unala ?leda democratic ga follow avala ?
@Ram11q1
@Ram11q1 4 күн бұрын
Vastey emi avutundo ochindam kastam
@nagurbeedurgam9557
@nagurbeedurgam9557 4 күн бұрын
మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తది కదా మేడం
@tulasikrishnamraju9236
@tulasikrishnamraju9236 21 сағат бұрын
తులసి చందు! చాలా చాలా బాగా చె ప్పావమ్మా. నీ ప్రసంగం విని రాజకీయ నాయకులందరూ జాగ్రత్త పడాలి.అది వాళ్ళకే చాలా మంచిది.దుర్మార్గులను ఇంటికి పంపించే పనిని ప్రజలే చూసుకుంటారని రుజువైంది.కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే చచ్చిన పాముని బతికించీనట్లె.
@youtubepremium8740
@youtubepremium8740 3 күн бұрын
Please do a video on YSRCP 5 years of governance. What changes/developments have you witnessed? So it will be very beneficial for the community.
@Kpcr1
@Kpcr1 3 күн бұрын
మేడం, తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఉంటాయి అని చెప్పే IPC సెక్షన్లు, crpc సెక్షన్లు కక్ష సాదింపులు కావు కదా. తప్పు చేస్తే న్యాయ పరంగా శిక్షిస్తము అని అనడం ఎలా తప్పు లేక కక్ష సాధింపు చర్యలు ఎలా అవుతుంది.
@ajayjai7235
@ajayjai7235 4 күн бұрын
Madam garu AP gunchi enduku mi congrese. Prty archakala gunchi chpandi Vidyarthi lu rood ekkinlu
@rajeswarikakarla6880
@rajeswarikakarla6880 4 күн бұрын
Inthaka munupu jeriginavi meeku kanipincha leda
@naveenu2169
@naveenu2169 4 күн бұрын
వీడియో పూర్తిగా చూసే అలవాటు లేదా బ్రో?
@priyadarshini1024
@priyadarshini1024 4 күн бұрын
Good information ma'am you are always right ma'am 👍 you speak justice ⚖️ God bless you tulasi garu 🙌💐💐
@bala32068
@bala32068 2 күн бұрын
దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారు సున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏
@adilakshmig4313
@adilakshmig4313 4 күн бұрын
మేడం గారికి నమస్కారం అండి చాలా చక్కగా చెప్పారండి రాజకీయ పార్టీలు కక్ష ధోరణి కాకుండా ప్రజాసేవ కొరకు పాట పాడాలని మీరు చెప్పడంలో మీకు అభినందనలు చేస్తున్నారండి
@Anandksetty
@Anandksetty 4 күн бұрын
Correct comment
@jakeerhussain6275
@jakeerhussain6275 4 күн бұрын
చాలా కరెక్ట్ గా వీళ్లకు ఎలా చెప్తే వింటారో అర్థకావడం లేదు
@prabhakarnagabhairava7498
@prabhakarnagabhairava7498 3 күн бұрын
Democracy gets matured only after passing through all these stages. Journalists like you analyse in unbiased manner to bring awareness of good and bad to the public. Political parties keep warning opponents and act accordingly to satisfy their party cadre and get votes. I am sure AP will come out of this.
@mudagondlavenu7813
@mudagondlavenu7813 Күн бұрын
ప్రజలు ఆలోచించాలి వీళ్లు వచ్చింది ప్రజా సంక్షేమం కోసం వాళ్ళ రాజకీయ కక్ష సాధింపు కోసం అధికారంలోకి వచ్చారు, దయచేసి నా బహుజన సమాజం కళ్ళు తెరిచి ఇకనైనా బహుజన రాజ్యం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్నాను.
@repaymentschedules1737
@repaymentschedules1737 4 күн бұрын
Praja vedika not belongs to tdp, it belongs to govt
@RonaldoCR-hu3wg
@RonaldoCR-hu3wg 4 күн бұрын
she intelligently didn't touch so many points worst anchor
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 Күн бұрын
వై.సి.పి ఇప్పుడున్న కూటమిని నిలదీసే హక్కు గతంలో వారి ప్యాక్షన్ రాజకీయదాడులతో కోల్పోయింది 🫵 ఎదుటవారిది తప్పు అనీ చెప్పేంత విచక్షణ ఆ పార్టీ నాయకుడికి జన్మతః లేనే లేదు రాదు...కూడా అందుకే ఇప్పుడయినా ఎప్పుడైనా ఆ కనీసజ్ఞానం ఉంటే నిలదీసే సరైన ఆలోచనకి మెరుగులు దిద్దుకునేవాడూ, అంతేతప్ప తన రాక్షసమూకనీ పనికి మాలిన సలహాదారులుగా నియమించేసి ఇష్టరాజ్యంగా కోటానుకోట్లు జీతాలిచ్చి దోచేయడు,దాడులకి పురికొల్పడు కదా, మీరీ వీడియో నిలదీస్తూ అప్పుడే వారి నియంతృత్వ పాలనలో ఎందుకు చేయలేదూ ఇప్పుడున్న వారికి సలహాలిస్తున్నారా....ప్రతీదాడులు చేయకుండా ప్రజాభూమిని ఇరుపార్టీలు పార్టీల కార్యాలయాలుగా మారుస్తుంటే వాటిపై మీ వివరణ ఇవ్వండీ, ఆథారాలుంటే మీ ఈ ఛానల్ ద్వారా తెలపండి...అది ఉపయోగకరమైన అంశం, ప్రజాకంటకులైన వై.సి.పి నేతలను, రాష్ట్రాన్ని ఐదేళ్లలూ అతలాకుతలం చేసిన చీడపురుగులను సమూలంగా రాజకీయం నుండి బహిష్కరించీ వారి దోపిడీ ఆస్తులను ప్రజాథనంలో కలిపేసి జీవితాంతం వారిని ఊచలు లెక్కపెట్టించేలా ఏ పార్టీ వ్యవహరించినా దాని మంచి ఫలితం ప్రజజీవనానికి ప్రశాంతతనే ఇస్తుంది, ఇక అతని నేరాలకి అంతేలేదు, అటువంటివాడిక అసెంబ్లీకి రావడం ఇంకా సిగ్గుపడవలసిన అంశం, ఆ 11 సీట్లకి ఓట్లు వేసినవారూ తలదించుకోవాలి, ఈ ఐదేళ్ల పాపాల చిట్టా వారికి తెలీదా మళ్లీ గెలిపించి వారూ చేసిందీ సాటి ప్రజలకు థ్రోహమే ఇదీ, రావణకాష్టం జరిగేపుడు పొరపాట్లు సహజం,మీ వంతు సలహాలు ,సూచనలు మీడియా ద్వారా కూటమికి సూచించండి, మీ ఆవేదన ప్రజావాక్కు సరైనదే, కానీ ఓడించి జనం బుథ్థి చెప్పారని వదిలేస్తే మరోసారి కొత్తదారుల్లో ప్రయత్నాలు జరగవా? ఇంత దోపిడీ ,ఇన్ని దాడులూ, ఇంత అరాచకం,హత్యారాజకీయాలు భారతదేశ చరిత్రలో ఆంధ్రరాష్ట్ర ప్రజలెపుడూ చూడనేలేదూ, యువత నిర్వీర్యం అయి గంజాయికి, కూలీ నాలి చేసేపేదల కష్టార్జితం కల్తీలిక్కరుకి, సాయం అందక గిట్టుబాటు థర దక్కక రైతులు కన్నీళ్లే వరదలైపారాయి, జనానికి ఇచ్చే రేషన్ తిండిగింజలు సైతం ఆప్రికా తరలిపోయాయి... చిన్నపిల్లకి అందించే గుడ్లలో కల్తీ, పాలలో కల్తీ... వృథ్థురకిచ్చే ఫించన్ నగదులో నకిలీ నోట్ల కల్తీ.... ఒంటరిగా ఇంట్లో ఉన్న స్త్రీలపై కొందరి వాలంటీర్ల అసభ్య ప్రవర్తన.... పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే వైన్ షాప్ వద్ద కాపలాలా? ఇన్నిజరిగాయా మరేపాలనలోనైనా... అంగవైకల్యం కలిగిన వారికి సైతం అందని సాయం...ఇదీ ఎంత ఘోరమైన చర్య... గర్భినీలకి , పిల్లలకి సాయపడే అంగన్ వాడి టీచర్ల పై , ఆశా వర్కర్ల పై బలప్రయోగాలా...పోలీసుల దౌర్జన్యాలా? లా & ఆర్డర్ అసలు ప్రజల పరిరక్షణకి కొనసాగనిచ్చారా? కుల ఘర్షణలు, మత ఘర్షణలు, పదవుల దుర్వినియోగాలు, పనికిమాలిన కొందరి స్త్రీలకి పదవులిచ్చి ప్రోత్సహించిన రాజకీయ వ్యభిచారాలు,బలవంతంగా యువతుల తరలింపులు,అన్నిమతాల దేవాలయ ఆదాయలపైనో, ఆ భూములపైనో ఆర్థికపరమైన దోపిడీలు,కబ్జాలు, వ్యక్తిగత లాభాపేక్షకే పూర్తిగా పదవుల దుర్వినియోగం,నేరస్థుడని తెలిసీ జనం సానుభూతితో ఇచ్చిన ప్రజాస్వామ్య పదవికే కళంకం తెచ్చాడు,జనంకి సరైన గుణపాఠం నేర్పాడు...వారసత్వ రాజకీయాలకి ఓటేయకండి తెలియజేసాడు, మేఘన పేరుతో రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టులో, షిర్డిసాయి కంపెనీ పేరుతో ఎలక్ట్రికల్ మీటర్స్ స్కాంలు...ఇలా చెబుతూ పోతే తెలుగులో అక్షరాలే చాలవేమో.... ఇలాంటి నియంతకి ఎలా బుథ్థి చెప్పినా జనంకి తిరిగి వారిమీద సానుభూతే తిరిగి పుట్టదు కాక పుట్టదు ఇక ఆ పార్టీ సమాథైపోయింది, స్వయంగా తల్లి చెల్లీ ఛీ కొట్టినపుడే అతను మనిషిగా బ్రతికుండీ అర్థమే లేదూ , నేనూ టి.డి.పి తరపు వాడిని కాదూ, కాంగ్రేస్ తరపు ,జనసేన వైపూ కాదూ అన్యాయమైన జనం వైపే ✅️ ఇలాంటి పాలన ఏ పార్టీ చేసినా జనం ఇలా బుథ్థి చెప్పాలి, గెలిచిన వారు నిజాయితీగా పాటించాలి, ఇంత అవినీతి చేసిన వారిని సామ దాన దండోపాయాలతో కనుమరుగు చేసేయాలి, పేదల కన్నీళ్లతో వారి ఉనికి సమూలంగా చెరిగి తుడిచిపెట్టుకు పోవాలంతే 💯%🫡
@syamchadalavada3167
@syamchadalavada3167 2 күн бұрын
అభ్యాసం ఉన్నప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్‌లో మరియు నిజానికి మొత్తం భారతదేశంలో కొందరు వ్యక్తులు తమ స్వంత రాజకీయ పార్టీల లోపాలను గుర్తించకుండా తులసీ చందు మేడం వంటి జర్నలిస్టులను విమర్శిస్తూనే ఉన్నారు. చాలా మంది తమ రాజకీయ నాయకులను అనుసరిస్తూ, నిజమైన వాస్తవాలను అర్థం చేసుకోరు. తులసీ చందు మేడం వంటి జర్నలిస్టులు తమ పని పట్ల చూపే ధైర్యం మరియు కట్టుబాటును నేను మెచ్చుకుంటాను. వారి నిర్భయ విధానం నిజమైన మహిళా సాధికారత మరియు నిజమైన జర్నలిజానికి ఉదాహరణ.
@sagenikamal2639
@sagenikamal2639 4 күн бұрын
I CAN OLNY SAY "REVENGE IS THE STRONGEST EMOTION OF HUMAN BIEING ", EVEN GOD CANNOT STOP THE VICTIM
@tulugusantosh7404
@tulugusantosh7404 4 күн бұрын
మేడమ్ మీరంటే గౌరవం, అందరి జర్నలిస్టుల కన్నా, ఇంకా ఆపండి, ఆ బూతుల మంత్రులు, అరాచక పాలన నుండి విముక్తి పొందాము, 5 సం ల రాజకీయం 30 సం ల వెనక్కి వెళ్ళింది, ఆ విషయం మీకు తెలుసు, ఒకటి , రెండు అయితే చెప్పొచ్చు లెక్కలేనన్ని.. శ్రీకాకుళం లో రగోలు నుండి ఆముదల వలస వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా ఉంది, అప్పటి ప్రభుత్వం & ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రోజు కొన్ని లక్షల మంది ఆ దారిలో వెళ్తుంటారు, చాలా ప్రమాదాలు జరిగాయి, దయచేసి రాష్ట్ర రోడ్డు విషయాలు కూడా చెప్పండి
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 4 күн бұрын
Hello bro thulasi garu ycp batch kadu last week rushikonda py video chesi jagan thappulu chepparu video chudu
@Prasad-37
@Prasad-37 4 күн бұрын
😂😂😂...మీకే వెయ్యాలి రోడ్డు బుడిదతో...బుద్ధున్న వాళ్ళు ఎవ్వరూ అక్కడ ఏమి చెయ్యాలి అనుకోరు...ఉద్ధన్మం కట్టిన చోటే ఒడిస్తే.. ఎవరైనా చెయ్యాలి అనుకోవడం మూర్ఖత్వం
@sreenivas9880
@sreenivas9880 4 күн бұрын
Ippudu Boodidha Roads vasthuvunnayi Enjoy Cheyyandi,Jagan rule start ayina one month ki Roads anni debba tinnavi ante 2014 to 2019 lo Antha Strong ga Roads vesaro Ardam chesukovachu....
@AzadhAzadh-jc2fj
@AzadhAzadh-jc2fj 4 күн бұрын
​@@VijayaRani-qn9ovAP రోడ్లమీద పెద్ద స్టోరీ చేశారు కద. ఛానెల్ లో ఉంది
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 4 күн бұрын
@@sreenivas9880 naku kuda ade ardamavvadu bro jagan 5 years lo 2 years thisey corona so 3 years lo anni em chesesthadu and before jagan ap cm babu garu kada enduku roads kosam jagan ni Antara ardam kaadu
@user-cy9pt7xr2f
@user-cy9pt7xr2f Күн бұрын
Madam, these politicians are not for the people but by the people. They should think good,speak good and do good .They lack this. Amazing publicity and Amaseing wealth are their motto. God save AP. They compete eachother.
@babavali6948
@babavali6948 3 күн бұрын
ఇలాంటి పనులు. మొదలు. పెట్టిందే. జగన్మోహన్ రెడ్డి. జగన్ను అరెస్ట్ చేయాలి అప్పుడు ఈ పనులు ఆగిపోతాయి
@RonaldoCR-hu3wg
@RonaldoCR-hu3wg 4 күн бұрын
she is not a neutral journalist, people will know soon
@Mamata-vj6ux
@Mamata-vj6ux 4 күн бұрын
Yes true
@sreekanthreddy9242
@sreekanthreddy9242 4 күн бұрын
She fully TDP sympathizer
@jyothi4344
@jyothi4344 4 күн бұрын
Yes true
@ravindraravi258
@ravindraravi258 4 күн бұрын
I don't think it's true Then pls show 100%unbiased channel /journalist, she is far far better than those sakshi and Eenadu And it's impossible to be 100% unbiased ,
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 4 күн бұрын
మీరు 2019 నుండి 2024వరకు జరిగిన వాటిని చెప్పండి, వాళ్ళు చేసిన వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువ,అక్రమంగా కట్టిన వాటిని కూల్చాకపోతే చేతకాని దద్దమ్మ లు గా లెక్క కడతారు, లోకేష్ గారు ఇంటిమీదకు వెళ్లి కొడతాను, తాంతను అనలేదు కదా, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాను అన్నారు దానిలో తప్పేముంది?
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 299 М.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 14 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
Thulasi Chandu Clips
Рет қаралды 306 М.
Chandrababu Naidu: Visionary Leader's Untold Story #cbn #tdp
27:36
ANDHRAFACTS
Рет қаралды 1,6 М.
How Movies Make Money? | Kalki 2898AD Boxoffice | Kranthi Vlogger
12:02
Kranthi Vlogger
Рет қаралды 108 М.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН