No video

Tiktok Costume Dancer Tharun Honest and Emotional Interview | Telugu Interviews

  Рет қаралды 1,118,282

Aadhan Talkies

Aadhan Talkies

Күн бұрын

Watch Tiktok Costume Dancer Tharun Honest and Emotional Interview. Tiktok Costume Dancer Tharun shares another side of his life.
#tiktoktharun #dancertharun #teluguinterviews

Пікірлер: 674
@AadhanTalkies
@AadhanTalkies Жыл бұрын
Please install Aadhan App for more of these videos aadhan.in/mobile
@venkateshguvala3231
@venkateshguvala3231 Жыл бұрын
VENKATESH
@venkatrathod5687
@venkatrathod5687 Жыл бұрын
Let hi all we ll
@kgovindamma6766
@kgovindamma6766 Жыл бұрын
👍🥰😘👌👌
@jyothigandu857
@jyothigandu857 Жыл бұрын
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 4 ай бұрын
tollywood directors ఇతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి ., all the best tarun
@induambhati
@induambhati Жыл бұрын
నవ్వించే టెలెంట్ అందరికి వుండదు అన్న కాబట్టి నువ్వు సూపర్ 👍
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
నీ గెటప్ నీ మాటలు చాలా బాగుంది అందరికీ నచ్చాలని లేదు కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నీ టాలెంట్ నీది నువ్వుగా బతుకు ఆల్ ద బెస్ట్
@narmadapapeti9298
@narmadapapeti9298 Жыл бұрын
S brother
@Ravikumar-wt3xf
@Ravikumar-wt3xf Жыл бұрын
Yes currect gaa chepparu
@gangarajus732
@gangarajus732 Жыл бұрын
Inka baga cheyandi
@nobelraju
@nobelraju Жыл бұрын
కాదు బ్రో డబ్బు కోసం చాలా మార్గాలు ఉన్నాయి కదా ఒకడు కించపరిచేలా ఇంకోడు గెంటేసెల ఇంకో ఇంకోడు Valueless గా చూసే మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి ?? డైరెక్ట్ acting తో ట్రై చెయ్యొచ్చు గా Litterally ఈ ఇంటర్వ్యూ చూడకముందు తీడగాడు అనుకున్నా..
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
@@nobelraju డబ్బు కోసం చాలా మార్గాలు నువ్వే చెప్పావు కదా అందులో ఒక మార్గం ఎంచుకున్నాడు
@anuradhakathe9491
@anuradhakathe9491 Жыл бұрын
తమ్ముడు చాలా భాధగా ఉంది. నీవు మంచి స్థాయికి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
@revathimylifebook1558
@revathimylifebook1558 Жыл бұрын
Super అన్నా ఎవరెవరు ఏమన్నా పట్టించుకోకు నువ్వు చేయాలనుకున్నది చెయ్ all the best 👍 ఫ్యూచర్ లో మంచి స్థాయికి వెళ్ళినప్పుడు అందరూ వస్తారు
@venkatmalasala6865
@venkatmalasala6865 Жыл бұрын
Yes
@MsonySony-bn8nm
@MsonySony-bn8nm 6 ай бұрын
👌👌👌👌anna
@chinthamalleswari4216
@chinthamalleswari4216 Жыл бұрын
తమ్ముడు ఇంకా ముందుకెళ్లొచ్చు నీ ఫ్యాషన్ షో చాలా బాగుంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పట్టించుకో
@kodirajyamasr2124
@kodirajyamasr2124 Жыл бұрын
ఏమైతేనేం నవ్వస్తాడు😊
@panagantiswapna3747
@panagantiswapna3747 11 ай бұрын
High nundi లో వరకు even west paper తో kuda ఒక style lo ready అవడం నీ great ness, ni talent ni డిజైనింగ్ style lo vundi ,.....నీలో అదొక కళ.... All the best for your future...
@ThoramJyothi
@ThoramJyothi 4 ай бұрын
మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు నువ్వు చనిపోయిన అవసరం లేదు ఒక్కసారి కల్వర్ టెంపుల్ కి రండి బ్రదర్ గారు
@pudhariramesh3706
@pudhariramesh3706 Жыл бұрын
ఎవరి స్టైల్ వాళ్ళది సూపర్
@Viswa1416
@Viswa1416 Жыл бұрын
షేపులను చూసి తక్కువ చూసేవాళ్ళకి tiktok తరుణ్ ని చూసి చాలా నేర్చుకోవాలి..
@gukddujvftoncd
@gukddujvftoncd Жыл бұрын
సగం చెడ్డీలు వేసుకొని ఎగిరేవారికన్న . నువ్వు చాల చాల చాల...👍👍👍👍👍👍
@raghavankanike9324
@raghavankanike9324 Жыл бұрын
యాంకర్ చాలా బాగా ఇంటర్వ్యు చేశారు.... మాట్లాడే విధానం బాగుంది...
@mrlokigaming5651
@mrlokigaming5651 Жыл бұрын
నువ్వు రియల్ గా కష్టపడి చేస్తున్నావు నీ వీడియోస్ కి like ఇస్తా.ok
@koyyamadhudumpy8057
@koyyamadhudumpy8057 Жыл бұрын
Nijanga kastapadthunnadu elantivarni support cheyandi bro
@undisirisha699
@undisirisha699 Жыл бұрын
Super gachsh thu ramudu
@divyajyothi6963
@divyajyothi6963 Жыл бұрын
All the best tharun..nuv ni life kosame chesthunnavu. Avari gurinchi alochinchaku
@vishalforyou136
@vishalforyou136 Жыл бұрын
Vaadu chese dressing girls ni insult chesinattu untay keen ga observe cheyyandi.
@SVARUOK
@SVARUOK 3 ай бұрын
@@vishalforyou136 womp womp cry about it
@chinnakaruna5021
@chinnakaruna5021 Жыл бұрын
Age is small but maturity is high, don't care bad comments.
@urbankeith
@urbankeith Жыл бұрын
This is maturity which comes from sorrow and sadness of life when ur in helpless situation....and trying to find happiness from it and now trying to make life from it...
@hemahems3753
@hemahems3753 Жыл бұрын
U r so talented tharun...u have a bright future..keep going
@amululakshmi765
@amululakshmi765 Жыл бұрын
తరుణ్......all the best u have great future....👍👍👍👍👍👍👍👍
@laxmikv4049
@laxmikv4049 Жыл бұрын
నీ టాలెంట్ సూపర్ అమ్మ సీరియల్స్ లో గాని సినిమాల్లో కానీ అవకాశం వస్తే వదులుకోవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది డిస్ పాయింట్ అవ్వకు నీ ప్రయత్నం నువ్వు చేసుకో
@papathotiprashanth557
@papathotiprashanth557 Жыл бұрын
Eyvadu chudadu vadi cinimalu,siriouls
@g.a.s.s.bijlaani3328
@g.a.s.s.bijlaani3328 Жыл бұрын
ఇలాగ
@bramesh83
@bramesh83 Жыл бұрын
Chala kothaga untundi getup and dance kuda excellent ga chesthav bro...👌👌😍 All the best for your future..💐🥰
@Navy865
@Navy865 Жыл бұрын
Bro.. ఈ సమాజం అలాంటిది.. ఒకరు బాగుంటే భరించలేరు.. మనం ని వేలు పెట్టి లోపం చూపితే మిగిలిన వేలు వాళ్ల వైపు చూపుతాయి.. అంటే అన్ని లోపాలు వాళ్లలోనే ఉంటాయి.. అది వాళ్లకి తెలియదు పాపం.. విమర్చించే వాళ్లు ఎప్పుడో ఓడిపోయినట్లే
@krishnabgms3794
@krishnabgms3794 Жыл бұрын
మేడం మీరు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ నారు సరే. అదే మీ పిల్లలు చేస్తే ఒప్పుకుంటాట?
@Navy865
@Navy865 Жыл бұрын
Sir.. బతకడానికి వాళ్లు వాళ్ల టాలెంట్ చూపించుకొంటున్నారు.. వాళ్ల life వాళ్ల ఇష్టము.. తల్లి తండ్రి బాగా చూసుకొంటే పిల్లలు అలా తయారవ్వరు.. ఏదన్నా పిల్లలు అలా తయారవుతున్నారు అంటే.. కొన్ని పరిస్థితుల ప్రభావం వలెనే..అర్ధం చేసుకోవాలి
@krishnabgms3794
@krishnabgms3794 Жыл бұрын
@@Navy865 meku nenu adigina prasna ardham kaaledu anukunta
@Navy865
@Navy865 Жыл бұрын
బాగా అర్ధమైంది.. మీరు అర్ధం చేసుకోలేదు sir.. ఎవరి అభిప్రాయాలు వారివే 🙏
@krishnabgms3794
@krishnabgms3794 Жыл бұрын
@@Navy865 . Tanaki unna prablem neu kuda face chestunna but nenu tanala avvaledu ga. Taalent unte manchi margam lo povali ela mana kutumbam vallu badapadela kadu kada. Ade me fallmily no leka me reletives s ela cheste ala ne antara
@SVARUOK
@SVARUOK 3 ай бұрын
bro how gentle ,honest and real he is!!!!....no such a influecer like this in present generation....he has zero greed
@nrubennruben2242
@nrubennruben2242 Жыл бұрын
అన్న నీ ధర్యం మే నిను ముందుకు నాడిపేస్తుది 🙏🏼🙏🏼
@rajiraghumudhri6298
@rajiraghumudhri6298 Жыл бұрын
Hello తరుణ్ ur సూపర్ అడిక్షన్ లెన్ని రోజులో ఇలానే ఉండేవారు so డోంట్ ఫీల్ నాకు పురివికులని గురుతుచేసావు నీకంటే వండర్ఫుల్ ఎవరు చేయలేరు my god బ్లెస్స్ u
@murthigondelu9664
@murthigondelu9664 Жыл бұрын
Anna nvvu ami bada padaku.niku manchi rojulu vastai.appudu ni anna valle ni kaladakkaraku vastaru.manchi talent nidi.god bless you. Bro.👌👌👌👌👏👏👏👏👍👍
@ManiMani-cg4nm
@ManiMani-cg4nm Жыл бұрын
బాసు ని డిజైన్స్ బాగుంటాయి కొత్తగా చాలా బాగుంటుంది నువు సూపర్
@iticlasstelugu2024
@iticlasstelugu2024 6 ай бұрын
తరుణ్ మీ talent RGV గారికి తెలువాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా brother ❤❤❤
@arunkumar0357
@arunkumar0357 Жыл бұрын
జీవితం చాలా చిన్నది ఎవరి కష్టాలు వాళ్లవి 😭😭😭😭😭
@rajimunni8109
@rajimunni8109 Жыл бұрын
You are great brother, ni future life lo mistakes lekunda chusuko, oka vela mistakes aina tension aie upset avvakunda ni talent tho problem solve chesuko. All the best for your great future, God bless you.
@bindhu9799
@bindhu9799 Жыл бұрын
Ni talent, ni creativity, ni dhairyam nv great nijanga👌
@busha3512
@busha3512 Жыл бұрын
Don't feel tharun....u r so talented person... definitely god will help you 🙏...god bless you tharun..
@priyab6609
@priyab6609 Жыл бұрын
I love your vedios I love your creativity I love your talent Really your great 😭🙏🙏🙏🙏❤️
@rishivlogsncreations
@rishivlogsncreations Жыл бұрын
Hi Andi subscribe my channel
@keerthijohnson1971
@keerthijohnson1971 Жыл бұрын
నువ్వు గ్రేట్ తమ్ముడు ఎవ్వరు చెప్పింది వినకు నీ టాలెంట్ నీది ok గాడ్ బ్లేస్ యూ 🎉❤
@ch.vishnu2332
@ch.vishnu2332 Жыл бұрын
నీ వీడియో లు చాలా బాగుంటాయి తమ్ముడు ఇలాగే చాలా వీడియోలు తీయాలి ఆల్దీ బెస్ట్ తమ్ముడు 💐
@shinewithtrustshine4271
@shinewithtrustshine4271 Жыл бұрын
Really he is verry honest person bro Please from the bottom of our little hearts Do need full for this brother.......and support him Tharun bros ...... brother don't feel bad he is very intelligent goy soo support him........ Those who are in CENE industry please support this brother 🙏
@likitsaisanvipandu
@likitsaisanvipandu Жыл бұрын
so innocent
@peramgouthami6482
@peramgouthami6482 Жыл бұрын
All the best bro for u r best and happy life
@chilkerockybhai
@chilkerockybhai Жыл бұрын
Nv anukona Life pakka vastadi bro ❤️ ur the super Bro
@ajulamuthyalashiva3109
@ajulamuthyalashiva3109 Жыл бұрын
Hi anchor gaaru meeru tharun ki konchem respect evvandi sir nuvvu ani matladuthunnaru ade place lo vere celebraty vasthe entha respect isthaaru ala cheyadam correct kaadandi tharun gaaru meeku manchi future vundi bro you don't worry chaala talent vundi
@clever8506
@clever8506 Жыл бұрын
He is so innocent
@sairamram318
@sairamram318 Жыл бұрын
Avunu same i felt
@priyanka96408
@priyanka96408 Жыл бұрын
All the best bro👏
@SindhuJesus-su3eb
@SindhuJesus-su3eb 5 ай бұрын
ఇలాంటి టాలెంట్ ఎవ్వరికి ఉండదు ఈ అన్నవి వీడియోస్ అన్ని బాగుంటాయి
@govindmudeavath5836
@govindmudeavath5836 Жыл бұрын
tharun bro ne talent ku hatsup
@hemasrecipestips3402
@hemasrecipestips3402 Жыл бұрын
Don't feel brother you are so talented person be positive and be happy God bluess you 🙏🙏
@kerangierranna5314
@kerangierranna5314 Жыл бұрын
దేవుడు ఒక మనిషి కి ఒకలా బ్రతుకు ఇస్తాడు నువ్వు నీ వీడియోస్ చేయు అన్న all the best
@gogadanarayanarao9993
@gogadanarayanarao9993 Жыл бұрын
All the best bro .....chala bagaa chestav videos... Ne kastaniki pratipalam vuntundhi thappakundaa
@Prasad-jb2nh
@Prasad-jb2nh Жыл бұрын
తరుణ్ super
@Baby-sz5ov
@Baby-sz5ov Жыл бұрын
Bro vellakuu nuvu pichi pichi Dress 👗 veskuntunavuu ani anukuntunaruu kani nekuu chalaa Talant undhi aa Dhevuni dhaya nee medha undali kachithangaa nekuu manchi roju vsthadhi don't varry bro 👏👏👏👏
@gopalam5224
@gopalam5224 Жыл бұрын
I'm feeling to die after reading the all Positive and motivating dailogues....😂😂
@anilgamap7718
@anilgamap7718 Жыл бұрын
Procced 💀
@narenderjanu5784
@narenderjanu5784 Жыл бұрын
Rip bro
@divyagunturu4319
@divyagunturu4319 Жыл бұрын
RIP bro
@user-zy4un7wz6m
@user-zy4un7wz6m 11 ай бұрын
Ok bro
@dundu7212
@dundu7212 Жыл бұрын
U r so talented bro, u try to become a fashion designer bro
@djraju3762
@djraju3762 Жыл бұрын
సూపర్ బ్రో పక్క వారిని ఎవరిని పట్టికోవదు
@adilakshmipandranki616
@adilakshmipandranki616 4 ай бұрын
నువ్వు సూపర్ బాబు దేవుడు మీ కుటుంబం సంతోషంగా ఉండేలా చూడాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను
@nreddy5865
@nreddy5865 Жыл бұрын
Unique in the world...and the best in that unique...u r mind blowing performance and good talent...all the best anna ..soon u r coming in ginnes world book... thanks you for entertaining us and make me that this is one of talented 😂💚😂
@keerthipolisetty7805
@keerthipolisetty7805 Жыл бұрын
I will never miss ur videos bro.always i laugh after watching ur videos 😀😀😀
@kethavathraghu175
@kethavathraghu175 Жыл бұрын
చాలా బాగుంది అన్నాతరుణ్💞💞👌👌
@bharathichalla4162
@bharathichalla4162 Жыл бұрын
Hi bro....bhadha padakandi......nv kachitanga gelupu ninnu varistadhi....be strong
@rameshbijjala6035
@rameshbijjala6035 6 ай бұрын
ఏంచేసినా ఎవ్వరినీ మోసం చేయట్లేదు నా వీడియో like comment share cheyandi ani ఏ రోజు అడగలేదు సొంత టాలెంట్ సూపర్
@raki5530
@raki5530 11 ай бұрын
సిగ్గేమి పడాల్సిన అవసరం లేదు. ను మంచి టాలెంటెడ్ తమ్ముడు నువేమి ఎవర్రిని బాధ పెట్టడం లేదు. నీ టాలెంట్ గుర్తించి నీకు మంచి లైఫ్ ఉండాలి ఆశిస్తున్న
@devkrishna5996
@devkrishna5996 Жыл бұрын
I am enjoying a lot ...All the best bro
@reddysekharramappagari157
@reddysekharramappagari157 Жыл бұрын
Please don't kidding tarun anna he is true person
@jalamuriarchana2401
@jalamuriarchana2401 Жыл бұрын
Evvari comments ni pattinchukoku bro.asal me vedios first nundi chustunna bro. Really talented.
@Ramaraju1985
@Ramaraju1985 5 ай бұрын
తరుణ్... సూపర్ టాలంటెడ్... సెలబ్రేటి అయిపోయాడు... 👍
@sukrupac3041
@sukrupac3041 Жыл бұрын
Fashan disiner course cheyamani chepandi , diploma course lantivi government clgs vuntai evarina help cheyandi thanaki manchi growth vuntadhi pls help him
@thumpurudivya8031
@thumpurudivya8031 Жыл бұрын
Thanu a gateup vesina chala kastapadathadu, encourage cheyakapoina parledhu discourse cheyakandi please.
@anilvaishu9176
@anilvaishu9176 Жыл бұрын
Way of talking super bro మంచి మనుషులకు మంచే జరుగుతుంది
@himasindhuadduri350
@himasindhuadduri350 4 ай бұрын
Very hardworking tharun and the viedo i haven't skipped... Very nice interview .. hope tharun had a good future... With all sucess
@janakikandula286
@janakikandula286 4 ай бұрын
నీ కష్టం ఊరికే పోదు, నీకు మంచి రోజులు వస్తాయి తమ్ముడు బాధ పడకు హ్యాపీ గా ఉండు.
@varalakxmibandaru816
@varalakxmibandaru816 Жыл бұрын
ఎవరికీ నువ్వు నచ్చాలి నీ దేవునికి మీ అమ్మకి నచ్చావు అది చాలు
@hemasreejeripothula2572
@hemasreejeripothula2572 Жыл бұрын
Your talent is super all the best for ur future
@sambagoud4550
@sambagoud4550 Жыл бұрын
Love from amangal ❣️
@vijayanarra7907
@vijayanarra7907 Жыл бұрын
తరున్ గాడ్ బ్లెస్ యూ
@vijju687
@vijju687 Жыл бұрын
U r talented person😊
@chirrasanthoshi5945
@chirrasanthoshi5945 Жыл бұрын
All the best tharun
@srigowtham2460
@srigowtham2460 Жыл бұрын
Sensible anchor...❤. Chillara questions adagakunda neat ga chesaru bro
@srinuvasurao7647
@srinuvasurao7647 5 ай бұрын
ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం ప్రోత్సహించాలి
@chvijayalaxmivijayalaxmi6457
@chvijayalaxmivijayalaxmi6457 Жыл бұрын
Multi talented person Tharun..... Ni kastame niku falithanisthundi... Nv manchi podition ki vasthav .... God bless you💐🙏
@dudduhimanayani9298
@dudduhimanayani9298 6 ай бұрын
Talented in costume designing
@pinjariallauddin1984
@pinjariallauddin1984 Жыл бұрын
తమ్ముడు నువ్వు సూపర్ స్టార్
@chaituchaitanya5569
@chaituchaitanya5569 Жыл бұрын
Tharun super ne talent
@Pb_trending_family_vlogs
@Pb_trending_family_vlogs 5 ай бұрын
🙁అవమానాలను. భరిస్తూ ముందుకు వెళ్ళడం అనేది.. చాలాచాలా కష్టం కానీ.. నీ will.power super. keep it up 👍
@powerstar6055
@powerstar6055 Жыл бұрын
All the best anna
@sugunamaradana884
@sugunamaradana884 Жыл бұрын
it is a good thinking thammu all the best
@swaroha7751
@swaroha7751 Жыл бұрын
Bro ur a very talented and fasion designer ga chestey mere kopaga aitavuu chala baguntai designer ideas
@kalpanamreddy8652
@kalpanamreddy8652 Жыл бұрын
All the best bro for your future
@harithavadde9482
@harithavadde9482 Жыл бұрын
Bayya mee creativity naaku baaga nachuthundhi
@user-of6mr9jb3b
@user-of6mr9jb3b 11 ай бұрын
ayina edo gattiga prayathnam chestundu kani chance dorakatle kani edo okka roji navvu avatavu artist 💯💯💯💯💯💯t🔥🔥🔥🔥
@ruthugeethamchannel4904
@ruthugeethamchannel4904 Жыл бұрын
A abbai bada matallo telustundi chala clarity undi tana matallo amayaktwam undi .evari talent varidi cheste encourage cheyali ledante vodileyali suti poti matalto badapettoddu.
@potti.......2623
@potti.......2623 Жыл бұрын
Chala sensitive 🤗 ga unnav bro 😍
@swathikoram1351
@swathikoram1351 Жыл бұрын
So beautiful dance Tharun niprayatham epatika ninnu goppavadini chestundi god bless you
@sureshp885
@sureshp885 Жыл бұрын
really defferent talent......... rarely...... God bless u
@jessyjessy814
@jessyjessy814 Жыл бұрын
Neelanti idea's avariki raavu bro...urgent very great ne identity nve creat chesukunnav...urgent dressings styles designs superb bro...Ignore all comment's all the beast bro
@ammulusweettalks8302
@ammulusweettalks8302 Жыл бұрын
Super anna yavari matalu patinchukovadhu ni taalant nedhi ni videos chusinapudu chala navvukuntamu mind free avutundhi
@priyashastry828
@priyashastry828 Жыл бұрын
Evari talent varidi,mee videos manchi funny ga vuntai..
@gbhai45734
@gbhai45734 Жыл бұрын
All the best Tharun bro... ❤️
@hemalathathakur9411
@hemalathathakur9411 Жыл бұрын
Good కాస్ట్యూమ్స్ డిజైనర్ 🎉. Best of luck brother... Maybe ఫ్యాషన్ కంపెనీ invites you. Any celebrity watches you 😊. Good luck for your good future 🎉🎉🎉
@balua3819
@balua3819 Жыл бұрын
Grt hardworks 🤝
@yesusirajunnisa4286
@yesusirajunnisa4286 Жыл бұрын
కరెక్ట్ డైలాగ్స్ అడుగుతున్నావ్ అన్నయ్య నీ ఇంటర్ చాలా బాగుంటాయి ప్రతిదీ ఇంట్రెస్ట్ ఉంటుంది jawab
@amanju6255
@amanju6255 Жыл бұрын
All the best brother
@gouthamicherry3462
@gouthamicherry3462 Жыл бұрын
Nuv chese aa designs....celebrities chusthe..nitho fashion walk designs chupistharu...antha talent undi bro....badha padaku..manchi future undi niku
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 159 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН