అన్నా నువ్వు నీ కుటుంబంచల్లగా ఉండాలి, ఏ కల్మషం లేని నీ మంచి మన🙏🙏🙏🙏
@tammishettipichaiah9819 Жыл бұрын
నాగరాజు గారు మీ వల్ల చెల్లెమ్మ వల్ల మాకు తెలవని దేవస్థానాలు గురించి తెలుసుకున్నాము చాలా సంతోషం థాంక్యూ
@ramanikonduri36819 ай бұрын
అన్న మీ మాట్లాడే విధానం చాలా సహజంగా ఉంది నువ్వు కున్నాను కూడా బాగుంది అయితె మేం ఈ నెల హైదరాబాద్ నుంచి 22 ఉదయం తిరుపతి లో దిగి అరుణాచలం వెళ్తాం మళ్ళీ 24 తిరుపతి లో 4గంటలకు రైలు హైదరాబాద్ రావడానికి అయితే వెళ్ళే దారిలో మరియు అరుణాచలం దగ్గర లో ఏ పుణ్య క్షేత్రాలు చూడవచ్చు తెలియచేయగలరు
@venkataramanagurrala6365 Жыл бұрын
నాగరాజు గారు మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని 👌👌👍👍 మీ వీడియోలు మొత్తం చూస్తానండి
@Nagamaniveduru Жыл бұрын
చాలా సంతోషం అన్న ఇలాంటి మంచి విషయాలు మాకు తెలియపర్చినందుకు🙏🌷🔱🚩🥥🕉️ ❤
@jujaraykanchana3287 Жыл бұрын
హ్యాపీ గా ఉండండి అన్నగారు మరియు వదినమ్మ గారు ఇలాగే మంచి మంచి వీడియోస్ తో ఇంకా మాకు చూపించాలి🎉🎉
@ramasatyanarayana4 ай бұрын
first time choosa mee video.chala baga explain chesaru.thank you
@UmaDevi-du1lt Жыл бұрын
Maa tamilnadu antha choosi vacharu santhosham .eppudaina velle mundi ma lanti varini adigithe.mukyamainavi meeru velina daggara ne unnayi.thanks
@vadranamashwini Жыл бұрын
Baga nerchukunnaru good information 👍
@srishripal14986 ай бұрын
Fiist time chusina . Video bagundi
@ansuriprasad6150Ай бұрын
హిందూ దేవస్థానాలు గురించి చాలా బాగా చెప్పారు thanks andi
@poosanarsingh28938 ай бұрын
Tirupati nundi Kanchipuram morning 04:10 ki train undhi
@lakch4848 Жыл бұрын
Naga Raju garu super
@kollurisailaja92938 ай бұрын
Hello uncle e video valla naku konchem clarity vahhindi tq uncle memu vellalanukuntunnamu
@ShashiKala-ws9nb11 ай бұрын
Very nice it's clear cut .thks sir
@ramadevigalla5343 Жыл бұрын
Great Annaya
@aletisatyanarayana4692 Жыл бұрын
Very good nagaraju garu
@padmajakanyadara4544Ай бұрын
Mi laga simple ga avvaru chepparu meru bagundali mamu kuda Malaga yatralu chasamu padda karchuluavvaladu
@katarriadhinarayana5217 Жыл бұрын
Anna nuvu bigg Boss show ki vellalli
@shilpatalks136 ай бұрын
మొత్తం ప్రయాణం ఎన్ని రోజులు ?
@PadmaY-nv8elАй бұрын
Tirumala Golden Temple Kanchi Arunachalam/ tiruvannamalai Room in tirumala 600/- Giri pradakshina Sri ramgam
@aletisatyanarayana4692 Жыл бұрын
తిరుపతి నుండి ఇంటికి వచ్చేటప్పుడు ట్రైన్లో పైన ఎక్కి రావడం మకు బాధ అనిపించింది అయిన నీవు గొప్పొడివి good
@chokkarapuanvesh3375Ай бұрын
Kanchi ki tiruapti nundi mrng 6am ki daily train untadi vellandi velle varu evaraina and evng 4pm ki kanchi to tirupati train untadi anni general bogi lu untay
@manideepreddy9073 Жыл бұрын
10 .000 evanniii tirigara miru vamoooo
@ramramshaul27744 ай бұрын
Super bayya explain chala bagundhi thank u..bus lu ekkada ani clarity cheppandi bayya