No video

తిరుమల రూమ్ బుక్ చేసిన ఇలా చేస్తే ఇవ్వరు

  Рет қаралды 22,835

Temples Guide

Temples Guide

Күн бұрын

hindu temples guide tirumala latest rules information. Tirumala room booking process online and offline booking rules. tirumala guide tirumala rules.
Tirumala room booking online rules. Tirumala room booking timings and common mistakes in online bookings.
#tirumala #tirumalarooms Tirumala latest updates.

Пікірлер: 173
@sambamurthy1519
@sambamurthy1519 3 ай бұрын
ఇంకో పది రోజులు ఆగితే అన్ని రూల్స్ చేంజ్ అవుతాయి.. భక్తులు కంగారు పడక్కర్లేదు. ఇక నుంచి హ్యాపీగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇలా మూడు నెలల ముందు బుక్ చేసుకోవాల్సిన కర్మ ఉండదు మనకి ఇంక
@hanumandlachandrakala5523
@hanumandlachandrakala5523 3 ай бұрын
Yes sir correct
@GShumanresourcesAccountants
@GShumanresourcesAccountants 3 ай бұрын
Andhuku
@GShumanresourcesAccountants
@GShumanresourcesAccountants 3 ай бұрын
Andhuku
@sattibabukasa3384
@sattibabukasa3384 3 ай бұрын
నిజం చెప్పారు
@bhsnsarma
@bhsnsarma 3 ай бұрын
Yes. Waiting for changes after June 4th in new govt. Lot of hopes.
@laxminarasaiah1052
@laxminarasaiah1052 3 ай бұрын
రాజా చంద్రా గారు నమస్కారమండి టెంపుల్ గైడ్ చానల్స్ ద్వారా మాకు తిరుమల సమాచారం చాలా వివరంగా చెబుతున్నారు ఒక విషయం మీకు చెబుతాను మీ చెల్లి గారు కనకమహాలక్ష్మి యాంకర్ గా పరిచయం చేశారు సంతోషం కానీ ఆమె ఏమి ప్రశ్నలు అడగాలో ఒక కాగితం మీద రాశి ఇవ్వండి అప్పుడు ఆమె తడబాటు లేకుండా ప్రశ్నలు అడుగుతారు ధన్యవాదములు 🙏
@sudhakarrbhayya3058
@sudhakarrbhayya3058 2 ай бұрын
కొత్త కదండీ, అలవాటు ఐపొద్ది
@gokul_chowdhary5151
@gokul_chowdhary5151 3 ай бұрын
questions ఇలా spontaneous అడిగితేనే బాగుంది అండి natural ga undi. Script రాసుకొని ఒక robot లాగా చదవడం కంటే ఇదే బాగుంది. మీ చెల్లి గారు natural ga questions అడగడం మీరు దానికి jokes వేస్తూ explanation చేయడం చాలా బాగుంది😊
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
😍 thank you andi
@umaboga3922
@umaboga3922 3 ай бұрын
No issue keep it up better next time🎉
@rajeshboddula452
@rajeshboddula452 3 ай бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@shanthip1202
@shanthip1202 3 ай бұрын
Chala Baga cheparu meru thank you Andi 🙏
@majetidurgabhavani2989
@majetidurgabhavani2989 3 ай бұрын
ప్రశ్నల గ్రూప్లో రెడీగా ఉండండి రూమ్స్ రిలీజ్ చేస్తున్నారు అనే మెసేజ్ చూసి ఎలెర్ట్ అయ్యాను. కింద తిరుపతిలో రూమ్ బుక్ అయింది ధన్యవాదాలు రాజా చంద్ర గారు
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
good madam
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 3 ай бұрын
Sir I have requested to know about Senior Citizens Darshan for every day.
@raviinderreddysama1857
@raviinderreddysama1857 3 ай бұрын
Very good information.. bro i have SED SLOT at aug 01.. 9pm.. so nen aug 1st ki toom monrg slot petukunta.. & roome chekin chekiit timings elaa untayi.. chepandi pls..
@mularam2028
@mularam2028 3 ай бұрын
Very usefu information, thank you sir.
@prakasaraoyellapu51
@prakasaraoyellapu51 3 ай бұрын
Baga chepputunnaru brother
@satyanarayanamanchala6476
@satyanarayanamanchala6476 3 ай бұрын
Nenu kotha govt vachaka, chala rules marchalani korukuntunnanu. Manam prashanthanga daiva darshanam chesukoni undagalgali.
@rradha428
@rradha428 3 ай бұрын
Sir we have already booked our tickets but due to some reasons v are not able to go.. Can we go next month again ?? Plz do reply
@chandrasekhar1785
@chandrasekhar1785 3 ай бұрын
Sr. సిటిజన్ కి దర్శనం బుక్ చేశాం, వారికి కొoడపైన రూమ్ బుక్ చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు, వారికి ఎలా రూమ్ బుక్ చేయాలి ?
@verynicetirupathi7266
@verynicetirupathi7266 3 ай бұрын
Same problem
@monasamudrala483
@monasamudrala483 3 ай бұрын
ధన్యవాదములు
@nagamaniracharla3489
@nagamaniracharla3489 3 ай бұрын
Thank you om namo venkateshaya
@sridharboragalla6101
@sridharboragalla6101 3 ай бұрын
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
@pvanithanaidu3687
@pvanithanaidu3687 3 ай бұрын
Tqu....chendra garu
@shivam-kb3ih
@shivam-kb3ih 3 ай бұрын
Tqs andi baga vevarincharu
@guna3366
@guna3366 3 ай бұрын
Dayachesi meru edi ayna option untey cheppandi
@sumik6844
@sumik6844 6 күн бұрын
hi Sir, we are family of 6 members . which room we need to book online to stay at one room
@suseelabendi8833
@suseelabendi8833 3 ай бұрын
Namaskaram sir Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
@uhemanth09
@uhemanth09 3 ай бұрын
Om namo venkatesaya 🌺🙏🌺
@narsimhav6968
@narsimhav6968 3 ай бұрын
రాజా గారు నేను ఆన్ లైన్ లో రూం బుకింగ్ కోస్ంట్రైచేశాము అవి ఒన్లీ 40 మినేట్స్ మాత్రమే ఉన్నాయి నేను అన్ని బాగానే ఫిలప్ చేసాను కాని అందులో నాకర్దంకానిది Addresses line no 1 and 2 అని ఉంది అవి ఏలా ఫిల్ చేసిన కంప్లీట్ కావడం లేదు మన HTQ లో అడిగితే వాటిని skip చేయమన్నారు అలా చేస్తే continue option open కావడంలేదు దీని గురించి చెప్పండి please
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
మన ఊరి పేరు, వీధి ఇస్తే సరిపోతుంది
@satishmodugu9158
@satishmodugu9158 Ай бұрын
Bachelors ki istara leka only families kena - 3 members veltunnam
@SuryaKesava-vt1xr
@SuryaKesava-vt1xr 3 ай бұрын
300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నం అలాగే రూమ్ కూడా బుక్ చేశాం 300 రూపాయల టికెట్స్ బేస్ చేసి, కానీ రూమ్ బుకింగ్ recept లూ సింగిల్స్, కపుల్స్ నాట్ అలౌండ్ అని ఉంది. మేము unmarried మరి మాకు రూమ్ ఇస్తారా లేదా చేపగలరు మాకు 300రrs టికెట్స్ ఉన్నాయి.
@saikommireddy5181
@saikommireddy5181 2 ай бұрын
Room ichara
@dhanyalakshmigara8768
@dhanyalakshmigara8768 3 ай бұрын
VIP Darshan am details explain chrstara 10000/- pay chesthe vip darshanam esthara meri free ga వున్నప్పుడు cheppandi
@rammohan8741
@rammohan8741 3 ай бұрын
ఇప్పుడు వున్న రూల్స్ ఏమి బాగోలేవు బ్రో ఓం నమో వేంకేశాయ
@guna3366
@guna3366 3 ай бұрын
Maakuaugust 12th ki morning darshanam tickets dorikayi andi kaani rooms open avatledu
@guna3366
@guna3366 3 ай бұрын
Namaste y andi
@rammohan8741
@rammohan8741 3 ай бұрын
అన్న onlin acomedesan rumus buking inthaku mundu bagunnadi ippudu rul 300 ticket buking chestene rumus buking avutunnadi EDI emi bagoledu bro
@k.chinnarathnaiah5303
@k.chinnarathnaiah5303 3 ай бұрын
Om Sri Venkatesaya Namah
@umakoteswarareddyavula1722
@umakoteswarareddyavula1722 3 ай бұрын
Thirupathi temple darsanam failure comity department food ledhu
@Sruthi.naidu00
@Sruthi.naidu00 3 ай бұрын
Sir tirumala lo 9/8/24 ki book chesam room...kani ma darshanam 10/8/2024 ki...room dorukuntunda maku?
@kanakarameshvarada3839
@kanakarameshvarada3839 3 ай бұрын
రూమ్ బుకింగ్ కి 500 రూపాయలు అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు కదా అది వెనక్కి తిరిగి పడటం లేదు దాని గురించి వివరంగా చెప్పండి
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Below 48 hours lo vachestundi
@seenuvidyanand5248
@seenuvidyanand5248 3 ай бұрын
మేము రూమ్ బుక్ చేసుకొన్నపుడు. తిరుపతి లో రూమ్ మొదలు బుక్ చేసుకొన్న కానీ తిరుపతి లో కాలేదు ఆన్లైన్ లో ఎందుకు చెప్ప గలరు
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
అలా అవ్వదు అండి
@srinivassrinivas4340
@srinivassrinivas4340 3 ай бұрын
అరుణాచలం room booking details చెప్పండి bro... pls
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Temple surroundings lo untayandi
@dsparvathi
@dsparvathi 3 ай бұрын
Call to this number hill view apartment in arunachalam
@user-bf4rk9qd7e
@user-bf4rk9qd7e 3 ай бұрын
బ్రదర్ ఒక చిన్న డౌట్ ముందు తిరుమల వెళ్ళల లేకుంటే అరుణాచలం వెళ్లల కొంచెం చెప్పండి ప్లీజ్
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Edaina vellavachu
@user-bf4rk9qd7e
@user-bf4rk9qd7e 3 ай бұрын
@@TemplesGuide ok brother thank you
@trinadhpotnuri3942
@trinadhpotnuri3942 3 ай бұрын
Ram bhageecha bus stand దగ్గర rooms booking సిస్టమ్ లేదు బ్రదర్
@iskalasrinivas6608
@iskalasrinivas6608 3 ай бұрын
Valu Inka update avvaledu
@rangasai5139
@rangasai5139 3 ай бұрын
Booked sed on 18th unable to book accommodation
@sivakumar-vr8cr
@sivakumar-vr8cr 3 ай бұрын
మేము ఆగస్టు నెల టికెట్ బుక్ చేసుకున్నాము. ఆధార్ కార్డు నెంబరు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కానీ పేరు మాత్రం తప్పుగా పడింది పంపిస్తారా
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
పంపిస్తారు
@krishnaiahgurrala1073
@krishnaiahgurrala1073 3 ай бұрын
What is the method to get room for Sri Vani donation pilgrim?
@devarakondarsudharani9558
@devarakondarsudharani9558 3 ай бұрын
Aug 4 కు aarjitha Brahmotsavam కు మేము ఇద్దరు, అదే రోజు మా పిల్లలు 300 దర్శనం ఉన్నప్పుడు accommodation మా నలుగురి పేరుతో తీసుకోవాలా
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఇద్దరివీ ఇస్తే ఆధార్ లు సరిపోతుంది
@devarakondarsudharani9558
@devarakondarsudharani9558 3 ай бұрын
@@TemplesGuide Thank you brother
@chowdarych6993
@chowdarych6993 2 ай бұрын
Room ticket cancel cheyyadam ala sir
@srinivasreddybanala2319
@srinivasreddybanala2319 3 ай бұрын
ఓం నమోవేంకటేశాయ నేను నిన్నటి రోజున సినియర్ సిటిజన్ టిక్కెట్ బుక్ ఛేసినాన. అయితే జెండర్ దగ్గర ఇద్దరిది పీమేల్ అని వచ్చినది దర్శనం ఎదైన ఇభ్బంది ఉంటుందా.
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Parvaledu
@siriammakuttychannel2218
@siriammakuttychannel2218 3 ай бұрын
Annaya maku CRO office lo room housefull ayi pothe eppudu maku room kavali annaya so emina facility unava cheppu annaya
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
మఠాలలో ప్రయత్నించండి
@siriammakuttychannel2218
@siriammakuttychannel2218 3 ай бұрын
@@TemplesGuide Anaya edi ekada unnadi
@nadipillivenkataramana7370
@nadipillivenkataramana7370 3 ай бұрын
సార్ నమస్తే అండి......🙏 నేను రూమ్ బుక్ చేయడం కోసం లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే There is no booking for this mobile number అని వస్తుంది నేను ఏమి చేయాలి
@satyarockzz1790
@satyarockzz1790 3 ай бұрын
Dhiniki answer ivvavayya mundhu.. Comments lo prathi comment ki answer ivvakapothey mee channel ni report chesestham..
@satyarockzz1790
@satyarockzz1790 3 ай бұрын
kzfaq.info/get/bejne/bLJmd7Z9y7uxmqs.htmlsi=35H45kejtPEnYkof Ee video clear ga chudu slow motion lo.. First dharshanam book chesinappudu akkada details untai.. Akkadey book accommodation ani untundhi.. All the best for bookings success..
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Manaki any arjita seva Or special darshan tickets aphone number tho bookings untene kondapina room available untundi
@satyarockzz1790
@satyarockzz1790 3 ай бұрын
Mundhu phn number tho darshan book chesukunnappudey tarvatha room book chesukovali.. Darshan book cheyakunda mundhey room book chesukovadam khudharadhu..
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 3 ай бұрын
సార్ మాకు సుప్రభాతం టికెట్ వచ్చింది సార్ కాని రూమ్ దొరకలేదు పేమెంట్ ఆప్షన్ కదా కావట్డం లేదు దేవస్థానం వారు బ్లాక్ చేసారు
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
CRO office daggara teesukovachu
@kalyaniputta9627
@kalyaniputta9627 3 ай бұрын
Anna kalyanam book chesukunte dampatulato paatu pillalu vellavacha telupagalaru annaya
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Below 12 years children vellavachu & above 12 years anly girls ki supatam line lo ticket tesukogalaru
@chandragovindanandakishore2071
@chandragovindanandakishore2071 3 ай бұрын
Room book ayina slot ni prepone అంటే బుక్ ఐన టైం కంటే ముందు టైం స్లాట్ పొందవచ్చా....? ఎలా....?
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Alanti option ledu darshan ayite 2HOURS munde vellavachu room s kastame
@srinivasgajula731
@srinivasgajula731 3 ай бұрын
Nenu 23/8/2024 night 10pm dharshan ticket booking chesanu memu 23/8/2024 same day roju book cheskovacha?
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
చేసుకోవచ్చు
@srinuvasulu3311
@srinuvasulu3311 3 ай бұрын
నా సలహా, మీరు Afternoon 12:00 నుండి 18:00 slot book చేసుకోండి.
@srinivasgajula731
@srinivasgajula731 3 ай бұрын
Thank you sir
@Indianpocketfilms
@Indianpocketfilms 3 ай бұрын
300 rs వున్నాయి రూమ్స్ బుక్ ఎలా చేయాలి
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd 3 ай бұрын
తమ్ముడు మేము జున్ 6/ కి కల్యాణం టికెట్ బుక్ చెసుకున్నాము ఆరోజు దర్శనం ఉటుందా. చెప్పండి
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఉంటుంది
@guna3366
@guna3366 3 ай бұрын
Malli eppudu book avutayi rooms ki
@SCSSVREDDY
@SCSSVREDDY 3 ай бұрын
నమో వెంకటేశాయ
@msvjayalakshmi7187
@msvjayalakshmi7187 3 ай бұрын
Chitoor matam ekkada sir kondapaiynenna
@user-zr7rg3so9k
@user-zr7rg3so9k 3 ай бұрын
Namaste sir, disable persons online kakunda direct ga offline lo velli darsanam chesukone avakundha sir plz reply
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ప్రస్తుతం లేదండి
@lalithavani6314
@lalithavani6314 3 ай бұрын
But akkada 50 rupees room ki 500 deposit through ppay they are taking .. but when checkout time they say we will transfer ur amount to bank account but not deposited in account.. they are misleading the pilgrims
@satyanarayana449
@satyanarayana449 3 ай бұрын
సార్ మాకు హోమం ఒక టికెట్ దొరికింది, అక్కడ offline టికెట్స్ isthara
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
రద్దీ ని బట్టి ఇస్తారు
@segallramana6502
@segallramana6502 3 ай бұрын
Jai🚩hindu
@ramagirisrinivas6226
@ramagirisrinivas6226 3 ай бұрын
తిరుమల వేంకటేశ్వర స్వామికల్యాణం టిక్కెట్లు అదే రోజు ఈస్తారా అండి
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
తిరుమల కళ్యాణం టికెట్స్ అప్పటికప్పుడు దొరుకుతాయా .. వేరే మార్గాలు ఏమి ఉన్నాయి kzfaq.info/get/bejne/qNR0fpOhuLWwYKs.htmlsi=1u04bazs62hR0XnS
@jayak5390
@jayak5390 2 ай бұрын
How many what's app messages should we send to get a reply from.u bro
@srinureddy4864
@srinureddy4864 3 ай бұрын
తిరుపతి మార్కాపురం విశాఖపట్నం
@rupakoppaka5161
@rupakoppaka5161 3 ай бұрын
Namaste andi.memu July 1st ki vastunnam.maku online lo room book avvaledhu.maku padmavati guest lo room dorike avakasam undha ,unte maku reply ivvandi please
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Morning time lo CRO Que line lo velte dorike chance undandi .I think Padmavati guesthouse daggara rekamo dation letters ki room allot chestaru
@sivanikagita2298
@sivanikagita2298 3 ай бұрын
Superr
@SwapnaKammari-dt4ww
@SwapnaKammari-dt4ww Ай бұрын
Anna memu 300rs darshanam ticket book chesukunamu kani maaku maaku maa aatamma vallaki verevere roju darshanam padindi okey roju darshanam chesukovacha
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
Ala undadu
@chinnigundam9609
@chinnigundam9609 3 ай бұрын
Hai sir by mistake Darshan ticket 2-8-24 booking Indi memu vellavalisidi 8-8-24 allow chestara
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Me booking time ki 2Hours before & 2HOURS after matrame allow chestaru
@Lovesavarkar
@Lovesavarkar 2 ай бұрын
Not allowed
@mummy7579
@mummy7579 3 ай бұрын
Nadaka darilo velle vallu thirupati lo akadina tickets tesukovacha annaya
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Bhudevi complex
@gokul_chowdhary5151
@gokul_chowdhary5151 3 ай бұрын
Oka confirmation andi, Srivari mettu deggara divya darshanam tokens inka isthunaru kada anda? nenu repu veldam anukuntunnanu..
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Istunnaru
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
But meru 10 am below 1250 steps daggara kivelte sameday darshan avutundi
@rangasai5139
@rangasai5139 3 ай бұрын
Tirumalalo room దొరుకుతుందా off line r onlife on 18th july
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Morning below6am ki CRO quo line lo nilchunte compulsary vastundandi
@lakshmanbaipalli8123
@lakshmanbaipalli8123 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః . సర్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విష్ణు నివాసం కౌంటర్ లో దర్శనం టికెట్ తీసుకొని బస్సు లో వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు కదా.ఒక వేళ భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకుని నడక మార్గం లోనే కాకుండా బస్సులో వేళ్తే ఆ టోకెన్ తో దర్శనానికి అనుమతిస్తారా దయ చేసి చెప్పగలరు.
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఇప్పుడు అనుమతి ఇస్తున్నారు.. ఎక్కడ తీసుకున్న బస్సు లో వెళ్ళవచ్చు
@lakshmanbaipalli8123
@lakshmanbaipalli8123 3 ай бұрын
@@TemplesGuide దన్యవాదాలు
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Sir once check chesukondi tokens only sree nivasam guest house nandu matrame istunnaru TTD call centre ki call cheyadi
@kanugulavenugopal1064
@kanugulavenugopal1064 3 ай бұрын
Tirumala room lo 3 days stay cheyavachha.alipiri footfath timings cheppandi govinda
@usharanidugyala3796
@usharanidugyala3796 3 ай бұрын
2 days mathrame
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Alipiri morning 5:30ki allow chestaru
@k.srinivasreddy4803
@k.srinivasreddy4803 3 ай бұрын
Maaku room daily check chesthe ninna dorikindi
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Super sir
@pradeepabhoopathiraju6185
@pradeepabhoopathiraju6185 3 ай бұрын
Chandra garu maku srinivasam lo aug 5th 6am ki room dorikindi 6th na book cheddam ante full ayipoyayi maku 6th evening 4pm train evening 4pm varaku room tome extension isthara please help
@usharanidugyala3796
@usharanidugyala3796 3 ай бұрын
One day extension chesu kovachu
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Extend chesukovachu andi
@parameswararao6623
@parameswararao6623 3 ай бұрын
ఒకవేళ కొండ పైన రూమ్ బుక్ కాలేదు అనుకోండి,కొండపైన ప్రవేటు హోటల్ లో రూమ్స్ ఉంటాయా
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Undavu andi
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 3 ай бұрын
CHANDRABABU NAIDU WILL COME TO THE POWER,JAGAN CHAPTER WILL BE CLOSED,GOOD DAYS ARE AHEAD TO THE DEVOTEES OF LORD VENKATESWARA
@chandrashekarshekar2926
@chandrashekarshekar2926 3 ай бұрын
సుప్రభాత సేవ టికెట్ ఎలా బుక్ చేయాలి సార్
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఈ వీడియో చూడండి kzfaq.info/get/bejne/pbWTgrR0vcCqZWg.html
@PSR88350
@PSR88350 3 ай бұрын
Hello andi memu rooms, dharshan tickets em book chesukoledu .... Sri vari mettu margam lo veltey maaku rooms, dharshan tickets estara andi information evvagalaru
@PSR88350
@PSR88350 3 ай бұрын
Memu tirupati lo morning 8' ki digutam andi chala confusion lo unnam
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Meru direct ga sree vari metla margam lo Below 10 am ki velte kanisam darshan tickets dorikestayi
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Next CRO quo line lo nilchunte rooms vache chance vundi
@padmapallavi130
@padmapallavi130 3 ай бұрын
Sir please tell me aangapradhashanam dress code
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Chudidar best option andi why because saree comfortable ga undadu legs kanipistuntayi
@yughendarshasikanth9915
@yughendarshasikanth9915 3 ай бұрын
Spt lo memu room book chesukunam sir memu 15 members unnam undocha
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఉండవచ్చు కాని గది సరిపోదు. Cro ఆఫీస్ దగ్గర ఇంకొక రెండు రూమ్స్ తీసుకోండి
@yughendarshasikanth9915
@yughendarshasikanth9915 3 ай бұрын
@@TemplesGuide 3 bedroom attached bathroom and hall kuda undi andi
@gantikameswari8387
@gantikameswari8387 3 ай бұрын
500/rooms 0nline లో ఉన్నాయా
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఉంటాయి
@SatyavaniJaggumantri-fk2db
@SatyavaniJaggumantri-fk2db 3 ай бұрын
Brother 1000rupees room lo enthamandi vundochu
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
మన ఇష్టం అండి.. నలుగురైతే ఉండవచ్చు
@Vaidith20
@Vaidith20 3 ай бұрын
rooms days extend cheskodaniki untada andi
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Maximum two days andi(a and next day)
@venkateswararaobavirisetti8688
@venkateswararaobavirisetti8688 3 ай бұрын
Sir 300 darshanam tickets tickets offline law
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Offline lo only sarva darshan tickets early morning 3'o clock ki Srinivasam guest house nandu start chestarandi 300rupee tickets offline lo undavandi
@itsmywindow
@itsmywindow 3 ай бұрын
Free darshan kosam ticket teeskovala andi?
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
@@itsmywindow time slot darshan ki tokens pondavachu 3 to 4hours time padutundandi free darshan ki time 12to15hours padutundandi
@itsmywindow
@itsmywindow 3 ай бұрын
@@vanisreegajjala6149 3'o clock ki srinivasam GH daggariki velthe yentha time pattochhu. Between June 13th-17th ee dates lo. Velle Prathi okkaru ticket teeskovala andi. Plz reply
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
@@itsmywindow crowed ni batti 1 to 2 hours time padutundandi . Andaru individual ga Que line lo ticket tesukogalaru
@sudhakarrbhayya3058
@sudhakarrbhayya3058 2 ай бұрын
🎉 ONE YEAR LOPU PILLALU UNNA VARI PARENTS TICKET UNDADU కదండీ , రూమ్స్ ఆన్లైన్ లో బుక్ కావడం లేదండి, చిన్న పిల్లలతో చాలా బాధలు పడుతున్నారంది వైసిపి GOVT VACHHINA TARUVATA. KOTTA GOVT VACHHINA TARUVATA RULES మార్చాలి మరి అన్యమతస్తునని తీసెయ్యాలి. హిందువు పేరు పెట్టుకొని మోసంచేసే గొర్రెలను మార్చెయ్యాలి
@sureshmaram596
@sureshmaram596 3 ай бұрын
500/- rooms levandi
@vanisreegajjala6149
@vanisreegajjala6149 3 ай бұрын
Levandi
@user-ld8xh8kc6p
@user-ld8xh8kc6p 3 ай бұрын
Mee phone number sir
@suseelabendi8833
@suseelabendi8833 3 ай бұрын
Namaskaram sir Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
@suseelabendi8833
@suseelabendi8833 3 ай бұрын
Namaskaram sir Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
@suseelabendi8833
@suseelabendi8833 3 ай бұрын
Namaskaram sir Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
@suseelabendi8833
@suseelabendi8833 3 ай бұрын
Namaskaram sir Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఇస్తున్నారు.. భూదేవి కాంప్లెక్స్ లో తీసుకోవాలి
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 3,1 МЛН
Tirupati Vishnu Nivasam Room Tour 😊
5:17
Mn Talks Vlogs 2021
Рет қаралды 45 М.