No video

తియ్య తియ్యని చెక్కర పొంగలి || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

  Рет қаралды 135,951

Vijaya Durga

Vijaya Durga

9 ай бұрын

Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram id : / miryalafoods
#VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
తియ్య తియ్యని చెక్కర పొంగలి || Vijaya Durga || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 373
@VijayaDurgaOfficial
@VijayaDurgaOfficial 9 ай бұрын
Miryala Foods: to purchase Organic Oil extraction machine Contact Number - 9030313387 Instagram id : instagram.com/miryalafoods/
@gadireddysandeep3971
@gadireddysandeep3971 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@umamaheswarikannaji2097
@umamaheswarikannaji2097 6 ай бұрын
​@@gadireddysandeep3971❤😊😊yhhh eddo inner😊a. 😊inna🎉😂😂😢😊😊😊
@ranibhavani6329
@ranibhavani6329 Ай бұрын
Super Amma super 🎉🎉🎉
@swapnakuna655
@swapnakuna655 9 ай бұрын
అమ్మ మీ మాటలు వినుంటే అలాగే వినాలనిపిస్తుంది.ఆ దేవుడు మీకు నిండు ఆరోగ్యం ఇవ్వాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నా ను.
@ramalakshmi
@ramalakshmi 6 ай бұрын
Chala neat ga undi అండి. శుభ్రం గా వాడుతున్నారు. చాలా మంది వంట చేస్తూ taste చేస్తారు. Hands wash చేసుకోరు. మీరు చాలా నీట్ గా చేస్తున్నారు. భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి బాగున్నాయి
@kusumalingisetty5078
@kusumalingisetty5078 9 ай бұрын
Vijaymma garu meeru anni chaala baaga chestharu . Evaro edo annarani badha padabakamma. ఏ పాలు అయిన భక్తి గా చేయడం ముఖ్యం మీ necklace chaala baagundandi . ❤❤❤
@varalakshmigajula7514
@varalakshmigajula7514 9 ай бұрын
👌👌 అమ్మ ముందుగా దీపావళి శుభాకాంక్షలు చాలా బాగా చేస్తున్నారు బాగా వివరించి చెబుతున్నారు .
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 9 ай бұрын
చక్ర పొంగలి చాలా ఈజీ గా చూపించారు అమ్మ, మేము కూడా చేసుకుంటాము అమ్మ 👍👍🙂
@anuradhavadiyala430
@anuradhavadiyala430 9 ай бұрын
Nenu chala pressure job lo vunnanu . office nudi ragane kastha relax atyi Mee vedeo chusthanu amma chala Bagauntai Mee vantalu and Mee matalu.meeru ma Amma lagane active ga chala hard working and premaga vuntune yemaina ante sarigga class thisukuntsru.mee dealing chala baguntundi .Love you amma❤
@dr...umadevi1143
@dr...umadevi1143 9 ай бұрын
ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడేవారి మాటలు చాలా బాధి స్తాయి. ఆకాశం మూయడానికైనా మూకుడు ఉంటుందేమో కానీ,...,ప్రజల నోళ్ళు మూయడానికి ఏ మూకుడు లేదు.బాధ పడడంవల్ల ప్రయొజనం లేదు వాళ్లు మారరు.
@nagunagu3269
@nagunagu3269 8 ай бұрын
పెద్దమ్మ గారు మీ వీడియోస్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నాను మీ న మాటలు ఈ కాలం వారికి ఎలా బ్రతకాలో బాగా ఉపయోగపడుతున్నాయి మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు నా సొంత మనిషిలా కనిపిస్తున్నారు
@AnilkumarSirigiri-hg7zd
@AnilkumarSirigiri-hg7zd 9 ай бұрын
అమ్మ మీరు చేసిన టమోటా రసం చాలా బాగుంది నేను చేసిన చాలా రుచిగా వుంది .మీరు చాలా మంచి విషయాలు చెపుతున్నారు అమ్మ మీ దగ్గరకు వచ్చి చేపల కూర thenali అమ్మ మీరు చాలా రుచిగా చేస్తారు
@Avanthika066-o6o
@Avanthika066-o6o 9 ай бұрын
హాయ్ అమ్మా..సూపర్గా చేసారమ్మా పొంగలి..మీరు చెప్పిందే చెప్పినా మాకిష్టం ఎందుకంటే మీ మాటలు మాకు చాలా చాలా ఇష్టమమ్మా
@vinnakotaLaxmihome
@vinnakotaLaxmihome 6 ай бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని చూస్తున్నట్టే ఉందమ్మా మీరు నిండుగా చాలా బాగున్నారు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@varalakshmi827
@varalakshmi827 9 ай бұрын
అమ్మ దీపావళి శుభాకాంక్షలు మీరు ఎపుడు సంతోషం గా ఉండాలి
@ranilingamallu7381
@ranilingamallu7381 9 ай бұрын
Hi Amma namaste memu first hidu eppudu christian but mee mata mee vantalu life. journey meeru matlade vidanamu lo naaku nijaeti kanipistundi good msg namaste amma take care hyderabad Rani Rama 🙏
@adilakshmialthi2008
@adilakshmialthi2008 9 ай бұрын
మేము కూడా ఎప్పుడూ గేదెపాలు తోనే చేస్తాము విజయదుర్గ గారు...చిన్నప్పుడు నుండి అలాగే చేసుకుంటున్నాము కదా అందరం...ఎవరి అలవాటు వాళ్లకి వుంటుంది అదే కదా చేస్తాము...మీరు ఎలా చేస్తారో అలాగే చెప్పండి విజయదుర్గ గారు అన్నీ బావుంటున్నాయి...😍👌👍
@vasiharikrishna701
@vasiharikrishna701 9 ай бұрын
అమ్మ నమస్కారం మీ మాటలు వింటుంటే చాలా ఆనందం ఉంటుంది.....ధన్యవాదాలు....నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను మిమ్మల్నీ తప్పు అని కాదు నాకు ఒక సందేహం ఏమి అనుకోకండి అమ్మ....అమ్మ నాన్ వెజ్ వండిన పాత్రల్లో దేవునికి ప్రసాదం పెట్టకూడదు అని చెపుతుంటారు.... దాని గురించి చెప్పండి.....అమ్మ...నమస్కారం...
@diploma734
@diploma734 8 ай бұрын
అమ్మ నా పేరు జ్యోతి మీరు చాల బాగా చేస్తున్నారు అమ్మ మిమ్మల్ని చుస్తే మా అమ్మగారు గుర్తుకు వస్తున్నారు amma
@nakshatra8209
@nakshatra8209 9 ай бұрын
Good evening madam, I have become a fan of your recipes. I have become an expert in gongura prawns after watching your video. This time when my husband was coming from India I asked him to bring gongura leaves so that I can make gongura prawns for Deepavali party. Your necklace looks beautiful. Live from Singapore
@rasheedashaik2054
@rasheedashaik2054 9 ай бұрын
Amma namaste ❤Mee sarees Anni baguntay Mee dressing Inka jewellery selection super ❤amma ee roju meeku Naa diste tagli untundi... sorry for that chala andamga hoondaga..vunnaru Mee vantala gurinchi maatallo cheppalemu....mee experience mundu mementa thank you😊meerante naaku chala istam....amma🤗
@kallasree845
@kallasree845 9 ай бұрын
Wow super recipe chala bhaga chesaru daily chusthamu me videos very nise amma god bless u maa
@srilatha6560
@srilatha6560 9 ай бұрын
హాయ్ అమ్మ నమస్తే, పొంగలి అద్భుతంగా ఉండమ్మా, దీపావళి శుభాకాంక్షలు అమ్మా,మీరంటే నాకు చాలా ఇష్టం..మా అమ్మని చూస్తున్నట్టే ఉంది,మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి,హైదరాబాద్ వస్తే మిమ్మల్ని తప్పకుండ కలుస్తానమ్మా, 💐tq amma
@Srilathapunna466
@Srilathapunna466 9 ай бұрын
Namaste Amma Meranna Mee Vantalanna chala istam. Me videos anni chusanamma. Meru Supperr ga balega antaru. Meru eppudu Happy ga undalamma😍
@arunakumariyerramsetti5444
@arunakumariyerramsetti5444 9 ай бұрын
Amma meeru super Mee gurinchi eantha cheppina Adi takkuve me pillalu chala Adrustavantulu e vayassulo meeku eanta opika me videos e madyane chustunnanu Amma.❤
@gvbhaskar1
@gvbhaskar1 9 ай бұрын
Namaskaram amma ala unaru, meeru chese receipes memu tapakunda try chesthamu amma, chakari Pongal memu tapakunda try chesthamu Mee style lo, meeru chaala super amma a vishyam ana clear ga matladutharu, vanta chesatapudu jagratha ga undandi amma, deepavali subhakanshalu amma, meeru elagae happy ga arogyam ga undalàni korukuntunanu
@Radhika0006
@Radhika0006 9 ай бұрын
అమ్మా మీకు పోసిటివ్ కామెంట్స్ ఎక్కువొస్తాయ్ మాలాంటి అందరివీ.మీరు ఒకరిద్దరి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దమ్మా. మీ మాటలు వంటలు అద్భుతంగా ఉంటాయి. వీడియో ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీ పూర్ణాలు చేసాను చాలా బాగున్నాయి. మీ వంటలు మాటలు మీరు తినడం సూపర్ అమ్మా
@Swathi0324
@Swathi0324 7 ай бұрын
Hi Aunty, mee vantalu chaala baagunnaayi....mee maatalu kuda chaala inspiring ga untayi...nenu mee videos chustuntaanu....maaku teliyani chaala vishayaalu meeru chepthunte nerchukuntunnamu... Thanks aunty !
@anupamavelaga5343
@anupamavelaga5343 9 ай бұрын
aunty miru last video lo aloo,califlour,mushroom combination curry chesaru nenu try chesa baga vachindi curry bagundi tasty
@ashaarepu3385
@ashaarepu3385 6 ай бұрын
అమ్మ మీరు చేసిన వంటలు చూసి నేర్చుకుంటాను చాలా బాగుంటాయి. నాకు చక్ర పొంగలి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూశాను అమ్మ చాలా బాగా చేశారు నేను ఈసారి ట్రై చేస్తాను
@bollinenianuradha9214
@bollinenianuradha9214 9 ай бұрын
Namaste Amma. Mee vantalanni kuda super...... Ma Amma kuda incumincuga ilane untai, kani meeru kolayalato Saha cala Baga explain cestunnaru. Really meeru super. Ma inspiration. Inka video ekkava ceyandi Amma. Naku enta work unna kani mee video miss avanu. Bye amma
@vogetipadmavathi4580
@vogetipadmavathi4580 9 ай бұрын
Hi అమ్మ మీరు చేసిన తీయ్యని చక్రపొంగలి కన్నా మీ తీయ్యని చల్లని మాటలే నాకు చాలా ఇష్టం. 😍
@DharmarajuCheerla-wu5jm
@DharmarajuCheerla-wu5jm 26 күн бұрын
❤ 25:24
@PrabhavathiChalapareddy
@PrabhavathiChalapareddy 3 ай бұрын
విజయదుర్గగారు నిజంగా మీరు చాలా గ్రేట్ నేను ఒక రిటైర్డ్ పర్సొన్ని నేను జాబ్ చేసినతకాలం ఎవరు చెప్పలేదు ఈనాడు నజీవితం చాలా బాగుండేది మీరు చెప్పిన పొదుపు చలనచ్చింది ధన్యవాదాలు
@satvika2210
@satvika2210 9 ай бұрын
Me videos old vi, present vi annii chusesanu Super Super ... Want more videos 😃🥳 just addicted❤
@govardhanakodali6475
@govardhanakodali6475 9 ай бұрын
Chala sathosham ga undhi Amma meru chala Ruchi ga unai vantali
@kumarirajanala2287
@kumarirajanala2287 9 ай бұрын
Namskaram amma 🙏🏻🙏🏻naaku chala istam chkkerapongali 🥰😋😋😋thank you so much amma 🙏🏻chala simple ga chesaru 🙏🏻🙏🏻🙏🏻definitely I will try 👍Happy Diwali amma 🎆🎇🪔🪔🪔👌🏻👌🏻👌🏻👌🏻👍amma eroju nennu saambar chesanu chala baga kudirimde 👌🏻👌🏻👌🏻👌🏻
@pradeepm6180
@pradeepm6180 9 ай бұрын
అమ్మా.. నమస్కారాలు 🙏🙏 మీ నోటి నుండి వచ్చే super అనే మాట చాలా చాలా superగా ఉంటుందమ్మా 🙏
@vanisreedhar7158
@vanisreedhar7158 9 ай бұрын
Happy Diwali vijaya durga garu!Mee Diwali special sweets and snacks super.
@chittithalli7540
@chittithalli7540 9 ай бұрын
Mee videos chusthunte chudaalanpsthndi amma, Mee saree eeroju super and Mee vanta superr and mee maatalu kudaa superr amma...keep going, 1 lakh subscribers raavaali meeku thwaralo...😊
@annapurnae396
@annapurnae396 9 ай бұрын
Chakkera pongali maa Amma chesina vidamga chesaru thank you Amma 👌👌🙏🙏
@aadilali704
@aadilali704 9 ай бұрын
Amma nenu me prati video chustanu.nenu muslim Aina meru karvepaku non veg lo veyakudadu Ani chypinapatinundi nenu veyyatam ledu. I respect your culture.i love u amma
@sitaravamma6
@sitaravamma6 9 ай бұрын
Amma villages lo ekkuva mandi buffalo milk thone payasam chestharu cow milk use chesevallu rare amma meeru elanti negative comments pattienchukokandi yummy chekkara pongali all the best amma god bless you amma devali wishes amma meeku mariu mee family members andariki love you amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@avinashffgaming9257
@avinashffgaming9257 5 ай бұрын
Hai amma namaste, superb ga explain chesthunnaramma vantalanni,tq so much amma, take care..
@skgowada2107
@skgowada2107 8 ай бұрын
Menti podi chesetappudu metulanu vepala amma cheppandi please
@mallika.p8366
@mallika.p8366 9 ай бұрын
Namaskaram amma 🙏 , yenduku amma meeru antha vivaristhunnaaru amma, meeru ye vishayam cheppina, yem vanta chesina super amma , antha me anubhavam tho cheseve kada amma meeru cheppe prathi maata yentho amoolyam inavi , yevaro thelisi theliyaka ala antuvuntaaru , kaastha pillalu anukuntaanu amma, meeru yentha mandiko aadarsham amma❤👌God bless you amma 🙌🙏
@leelavani7070
@leelavani7070 9 ай бұрын
Aunty ee roju miru chala super ga vunnaru chakrapingali kuda supwrr amma mmiru. Vandina mutton chusi nenu vandanu chala bagundi tq amma
@himakada9615
@himakada9615 7 ай бұрын
Repeated telling is the best way to teach , it gets into our memory better 😇
@saradanandi9010
@saradanandi9010 9 ай бұрын
Hi amma Deepavali subhakankshalu meku . Avunu buffalo milk eppudu packets & bottles lo vastunnai maku vastunnai . Chakra pongali suuuuuuper amma . Mundugane ma andari mouth sweet chesinanduku thanks amma meru eppudu happyga undali . Ma andariki inspiration ga undali eppudu. ❤❤
@Sumabala29
@Sumabala29 9 ай бұрын
Hi అమ్మ 🙏, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం గా ఉంటుంది, ఇప్పటి జనరేషన్ కి మీ సలహాలు చాలా అవసరం అమ్మ, 🙏 అమ్మ
@arunviswanath4632
@arunviswanath4632 9 ай бұрын
I like your video you are a strong lady
@lakshmideepu8920
@lakshmideepu8920 9 ай бұрын
Hi Amma... Mi videos chala bagunnayi.. pregnant ladies ki jagrathalu or food gurinchi kuda videos cheyandi
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 8 ай бұрын
Mi mata sodila assalu anipinchadamma. Chala vinalanipistundi. Peddavallu chepparule anukovachhu. Chepeevallu leka chala vishayalu teliyatla mivalana chala telustunnai. Miru cheppelane cheppandi. Miru mi panulu matalu Anni super Amma. 🙏
@foodparadise937
@foodparadise937 9 ай бұрын
We want more recipes ammma.i like your cooking style
@monikakusuma4270
@monikakusuma4270 9 ай бұрын
Hi grani 😊 నేను తోట మౌనిక నాకు favourite item idi so special tasty 🎉 మీరు నెగెటివ్ కామెంట్స్ కి కూడా వివరణ ఇస్తూ స్టార్ట్ చేశారు episode సూపర్
@aryangamer4775
@aryangamer4775 9 ай бұрын
Kobbari nuune kooda use avuthunda
@achamambauppuganti4812
@achamambauppuganti4812 9 ай бұрын
Chakkara pomgali pradan chudadaaniki chala chala bavundi amma
@anuallinonechannel4021
@anuallinonechannel4021 9 ай бұрын
Namasthe amma mee vantalu lo neenu tamato rasam cheken fry chesanu chalaa bagundhi amma thank you amma
@ratnasireeshasireesha402
@ratnasireeshasireesha402 9 ай бұрын
❤️❤️ దీపావళి శుభాకాంక్షలు అమ్మ
@janakikundeti9146
@janakikundeti9146 6 ай бұрын
Hello amma you are so inspiring.. I am watching your videos.. superb cooking..
@anuradhad484
@anuradhad484 8 ай бұрын
Amma chakra pongali chesinappudu andulo pachha karpuram chitikedu veyyali amma ,chala bavuntundi try cheyyandi
@GOVTGIRLSHIGHSCHOOLSIDDIPET
@GOVTGIRLSHIGHSCHOOLSIDDIPET 3 ай бұрын
చక్కెర పొంగలి కన్నా తీయనైన మీ మాటలు అమ్మలేని నాకు చాలా నచ్చాయి.... మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి.. మరిన్ని వీడియోలు చేసి మాకు చూపించాలి....
@veenadhariiska5107
@veenadhariiska5107 2 ай бұрын
Super chala bagundhi ippude cheskune thinna
@user-ly2mm2cf4z
@user-ly2mm2cf4z 9 ай бұрын
Nenu stating nundi mee program chustunnanu mee cooking chala baghuntundi similar nenukuda alane chestanu clean and easy same nenukuda alane chestanu. Nenu muscat nundi follow autunnanu mee every episode miss kanu meeru elaghe chestu uvndandi. By amma.
@himakada9615
@himakada9615 7 ай бұрын
Any offering made with a good heart is desired by god ❤️
@radhikagoturu7698
@radhikagoturu7698 8 ай бұрын
Amma, i tried you receipe on diwali day , it was delicious
@DharmarajuCheerla-wu5jm
@DharmarajuCheerla-wu5jm 26 күн бұрын
Thank you amma Village gadarada Na paru bhanu Chakara pongali Super❤❤❤❤
@skgowada2107
@skgowada2107 9 ай бұрын
Amma nenu ee roju Paramannam vandanu chala bagundi tq amma
@veperisumitha7631
@veperisumitha7631 9 ай бұрын
Good night amma, expecting more videos amma at the end the way you clean the kitchen make me do the same and remind you amma
@kavyagundlapalli8604
@kavyagundlapalli8604 9 ай бұрын
Amma me vantallu mouth watering anipistiee soooo sweet of you amma
@psuryakumari5055
@psuryakumari5055 8 ай бұрын
చక్కెర పొంగల్ చాలా బాగా చేశారు మాది వైజాగ్ సూపర్ గుంది బాగుంది
@user-sr4qo5mk7i
@user-sr4qo5mk7i 8 ай бұрын
Hi amma Happy Diwali my favourite sweet amma Super tq u amma
@gvbhaskar1
@gvbhaskar1 9 ай бұрын
Amma morning break fast variety receipes videos cheyandi amma thank you amma all the best amma
@atmakuripadmalatha6598
@atmakuripadmalatha6598 9 ай бұрын
Super andi tq
@manjulagudipudi7356
@manjulagudipudi7356 9 ай бұрын
Ayyo Amma mi maata,paddathi super amma mirante chala ishtam 😊😊😊
@seshadurga4177
@seshadurga4177 9 ай бұрын
Akkayya garu namaskaram....oka doubt andi .. usual ga ela pongal lanthi sweets lo chittikadu salt vesthe bagunthadi antharru ... mari devuduki ela vesthe nyavedham pettacha andi.. mee matlalu super ..myname is sesha durga.. mee kitty lo maa menkodalu undi .... nenu USA lo untha andi ..
@kalavathiperumalla4067
@kalavathiperumalla4067 8 ай бұрын
Amma chakrapongali chala Baga chupincharu meru bavundali
@skgowada2107
@skgowada2107 9 ай бұрын
Amma memu present Hyd lo ne vunnamu nenu gedelu vunna atani daggara nenu poyinchukunnanu ippudu packing chesukuni testunnadu city lo vunnavallaki ardhamavuddi
@sushmadondapati583
@sushmadondapati583 9 ай бұрын
Happy Diwali amma
@ksathwick7727
@ksathwick7727 9 ай бұрын
Elanti jananulu kuda unnara amma
@sailusailu8428
@sailusailu8428 9 ай бұрын
అమ్మ దీపావళి పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు
@DurgaPrasad-jb1tr
@DurgaPrasad-jb1tr 9 ай бұрын
Hi Amma
@tejaparutejaparu
@tejaparutejaparu 9 ай бұрын
Dry nethallu chepalu pulusu cheyi amma
@user-zv2zj4jb8p
@user-zv2zj4jb8p 9 ай бұрын
Happy deewali amma
@venkateshgonji3131
@venkateshgonji3131 6 ай бұрын
Without milk pongali ela cheyaali
@Hemusai
@Hemusai 7 ай бұрын
Real mother.. ❤️
@manjular-pg9tp
@manjular-pg9tp 9 ай бұрын
Blessing. ❤❤🎉🎉amma.
@devibarri3291
@devibarri3291 4 ай бұрын
Amma miru super nijanga mi matalu chala bavuntai manchi vishayalu cheptharu mi nunchi yentho kontha nerchukuntunnanu naku mi vantalu istam amma yeppudu Ahrogyam undali❤love you amma
@raghavam20
@raghavam20 9 ай бұрын
Happy diwali amma
@narsimlubalu444
@narsimlubalu444 5 ай бұрын
Amma meeru matladutunnantasepu happy ga vundi
@luckysvlogs3435
@luckysvlogs3435 9 ай бұрын
Hi Amma how are you and God bless you amma me cooking super ma
@nethavaththirupathi5018
@nethavaththirupathi5018 9 ай бұрын
సూపర్ మా మీ వీడియోస్ అంతలా నెయ్యి వేసుకుంటే కొందరికి నచ్చదు కా అమ్మ వేసుకోకున అదే టెస్ట్ ఉంటుందా మా
@himakada9615
@himakada9615 7 ай бұрын
Love ur enthusiasm ❤️🍀🧿🤗
@kadarisrinivas9313
@kadarisrinivas9313 9 ай бұрын
Amma super sweet ❤
@yangalasettysindhu8309
@yangalasettysindhu8309 3 ай бұрын
Madam ekuva oil patocha business purpose ki
@vanirajendra8444
@vanirajendra8444 9 ай бұрын
Amma pachhckarpuram veyyakudada
@konathamsharada4753
@konathamsharada4753 9 ай бұрын
Great mana ammaameeku temper gaani proud leduu ammaa❤❤🎉
@mohammadgousemohiddin6528
@mohammadgousemohiddin6528 8 ай бұрын
Super ga vunnayi mee vantakalu
@padmapriya8499
@padmapriya8499 9 ай бұрын
Mee matalu bagutayee vantalu bagutayee naaku chala istamamma Mee videoes Pongal Baga chesaru amma nice video
@neelimaadusumilli9942
@neelimaadusumilli9942 9 ай бұрын
Palalatalikalu cheyandi
@gangasudha2157
@gangasudha2157 9 ай бұрын
Aunty nenu adigindi chekarapongal chesaru,thantq.....mi chain gurinchi cheppandi pz chala bagundi neck set cheppandi aunty...kapileswarapuram
@user-rs9kn6bu9d
@user-rs9kn6bu9d 9 ай бұрын
Amma meru me vantalu, me matalu, superb
@lakshmipallekona6363
@lakshmipallekona6363 9 ай бұрын
Happy dipawali ❤❤meru EDI chesina super amma super
@satyalakshmichebrolu5012
@satyalakshmichebrolu5012 9 ай бұрын
Amma meeru thichukonna cmr jeweleri chupinchandi
@SweetyVlogs-pc5ye
@SweetyVlogs-pc5ye 9 ай бұрын
Amma meeru happy ga undali
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 40 МЛН
GIANT umbrella by Tsuriki Show
00:15
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН