ఆత్మ నిశ్చలమైతే (telugu lyrics) Aathma Nischalamithe - Song // Pathinti Ramakrishna Bajana Patalu

  Рет қаралды 249,100

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

9 ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
పల్లవి :- ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా.
చరణం:- ఆవుకు రంగులు ఉన్నవిగాని
పాలకు రంగులు ఉన్నాయా
ఆవు వంటిదే నీ ఆత్మ పాలవంటిదే పరమాత్మ.
చరణం:- చెరుకుకు వంకలు వున్నవిగాని
తీపికి వంకలు వున్నాయ
చెరకు వంటిదే నీ ఆత్మ తీపివంటిదే పరమాత్మ.
చరణం:- పూలకు రంగులు ఉన్నవిగాని
పూజకు రంగులు ఉన్నాయా
పూలవంటిదే నీ ఆత్మ పూజవంటిదే పరమాత్మ.
చరణం:- యేటికి వంపులు వున్నవిగాని
నీటికి వంపులు వున్నాయ
నీటివంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ.
చరణం:- భజనకు హంగులు ఉన్నవికాని
భక్తికి హంగులు ఉన్నాయా
భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ.
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 116
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 4 ай бұрын
పాడిన వారు రచన వారు ఎవరో కాని వారికి ధన్య వాదములు🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@bobbyballa8291
@bobbyballa8291 8 ай бұрын
చాలా బాగుంది సార్ పాట చాలా బాగా రాశారు అద్భుతంగా గానం చేశారు మీ ప్రతిభకు ధన్యవాదాలు సార్🙏👌👏👍🤝
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 5 ай бұрын
చాలా అద్భుతమైన తత్వ గీతం. ఎవరు వ్రాశారో తెలియదు. తెలిస్తే చెప్పండి. సంతోషిస్తాను. చాలా కాలం కింద భజనలలో ఈ పాట విన్నాను. లిరిక్సు దొరకలేదు. చాలా చాలా ధన్యవాదాలు. ఏటి వంటిదే నీ యాత్మ.. అనే వరుసలో నీటి వంటిదే.. అని అచ్చుతప్పు.. పడింది.. సవరించగలరు.
@krishnaraopatnala4498
@krishnaraopatnala4498 7 ай бұрын
సాహిత్యం సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలి.
@sathyavathiankem1705
@sathyavathiankem1705 5 ай бұрын
నీ ఆత్మ నిశ్చల మైతే, పరమాత్మ నిశ్చల మవురా...
@user-oq9em9em5q
@user-oq9em9em5q 5 ай бұрын
చాలా మంచి తత్వం చాలా బాగా పాడారు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది❤ ఆత్మ పరమాత్మ గురించి బాగా వివరించారు సూపర్ 13:50
@GangadharKOTPALLY
@GangadharKOTPALLY Ай бұрын
Adhbutha maina Sathya maina nizamaina nischla maina dhaivam meche&nache ishtapade.pata writer ku gayakuniki naa aneka vandhanalu sthuthi mhima ghanatha aaradhana kalugunu gaka --ameen.thanks.
@chrajeshwari7916
@chrajeshwari7916 2 ай бұрын
చాలా బాగుంది . చక్కని సాహిత్యం . 👌👌🙏🙏🙏
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 4 ай бұрын
ఓం 🕉 హర హర మహా దేవ సాంభ శివ ఓం 🕉 నమః శివాయ నమో నమః 🙏 🙏 🙏 🙏 🙏
@venkatkanchu3301
@venkatkanchu3301 4 ай бұрын
Very very interesting padyalu Chala baga Padi vinipenchinanduku danyavadamulu.😮😮😮
@user-lj2ww5vo8u
@user-lj2ww5vo8u 9 күн бұрын
Omarunachalasiva omarunachalasivaomarunachalasivam ❤❤❤
@ChandraSekhar-kv5of
@ChandraSekhar-kv5of 4 ай бұрын
Super andi chaala bhaaga padaru 🙏
@padmeswarichintha4508
@padmeswarichintha4508 6 ай бұрын
Chala bavundi thandri. Maa. Jeevithaalu kooda ilage nitchalamga undali om namah sivaya
@krishsou
@krishsou 5 ай бұрын
Na favourite Bhajan chinnaga unnapudu... Thank you so much...Inka upload cheyandi....enninsarlu vinna vinali Ane bhajanalu
@Rangarao602
@Rangarao602 6 ай бұрын
Shree Hari sath Bhakthi shankeerthana Rajamulu,sahitya kala,kavitvamu,pravachanamulu,shree Hari Bajana shankeerthanalu Davanugrahamu prapthinmpa cheyu sopanalanti ilanti shankeerthanamu jagathilo shree Hari mahathyamulu telupu sahitya Dyva shankeerthanamu,jai shree chakradhari,🎉
@indiraaavula9440
@indiraaavula9440 3 ай бұрын
పరమాత్మ నిశ్చయమౌరా
@Realmp-wr6jd
@Realmp-wr6jd 5 ай бұрын
Super singing. Lerics super.god bless you.
@Saiprakashh369
@Saiprakashh369 6 ай бұрын
మనం సమాజం లో ఆణిముత్యం లాంటి పాట ని ఎప్పుడు కూడా ప్రోత్సహం ఇస్తే.. మట్టిలో మాణిక్యలాంటి వారు ఎందరో మహానుభావులు బయటకు వస్తారు. మీ అందరికి ధన్యవాదములు 🙏👏👍
@ramanareddy4012
@ramanareddy4012 3 ай бұрын
❤😂
@VenuGopalReddyPapineni
@VenuGopalReddyPapineni 5 күн бұрын
Super.super.
@vajjiparthisrinu1579
@vajjiparthisrinu1579 Күн бұрын
Om namah should Vaya🙏🙏🙏
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 6 ай бұрын
🙏🚩ఓం నమఃశివాయ
@naidurani7788
@naidurani7788 4 ай бұрын
ఎక్సలెంట్ సార్
@videlavenkataramanarao4045
@videlavenkataramanarao4045 4 ай бұрын
Very good song. Sweet voice.good luck
@muthyamucharymuthyamu4763
@muthyamucharymuthyamu4763 5 ай бұрын
It develops humanity, divinity, conviction and strengthens span of life. It is imperative that every morning we should hear this song. It brainwashes all sorts of people.
@satyasivaprasad9483
@satyasivaprasad9483 3 ай бұрын
చాలాబాగా పాడారు రచన కూడా👌👌🙏🌹
@shivayadavshivayadav8703
@shivayadavshivayadav8703 5 ай бұрын
Om namah shivaya Namaha 🙏🙏🙏💐
@karnakarchinthakayala3979
@karnakarchinthakayala3979 Ай бұрын
Super song anna 👍🙏🚩❤️🙏
@SarathKumar-km9cz
@SarathKumar-km9cz 8 ай бұрын
Super andi chalaga bagunnayi songs
@user-cr8nj4gt7e
@user-cr8nj4gt7e 5 ай бұрын
Suparsingig❤godblessyou
@sreeramanimrsreeraj6569
@sreeramanimrsreeraj6569 2 ай бұрын
పరమాత్మ ఎప్పుడు నిశ్చలంగా నే ఉంటాడు
@amaheswarareddy8879
@amaheswarareddy8879 6 ай бұрын
Superb song
@satyanarayanabolusani7294
@satyanarayanabolusani7294 5 ай бұрын
ఏటికి వంపులు వ్రాయాలి ,కానీ నీటి వంపులు వ్రాశారు,సరిదిద్దన్ డి.
@DurgambaPilla
@DurgambaPilla 2 ай бұрын
Super Song. చాలా బగుందండి.
@user-gt6tv9rd7v
@user-gt6tv9rd7v 5 ай бұрын
Om namashivaya
@sherla.saikiran9415
@sherla.saikiran9415 5 ай бұрын
Thankyou thalli
@jsgamerstelugu9567
@jsgamerstelugu9567 5 ай бұрын
Manishiki rangulu unavikani manasuku rangulu unaya ..ee line kuda undandi
@kameshwarraodonti3420
@kameshwarraodonti3420 3 ай бұрын
Chala chala bavundi❤❤
@user-jg2ki3ne9e
@user-jg2ki3ne9e 4 ай бұрын
Super, song
@bhaskarraopandita7558
@bhaskarraopandita7558 8 ай бұрын
Sweet voice super song
@KapitGuruswamy85
@KapitGuruswamy85 3 ай бұрын
Supar song🌺🙏🙏🙏
@narayanaswamyvaradi6317
@narayanaswamyvaradi6317 5 ай бұрын
Super
@padmavatikakarlamudi4389
@padmavatikakarlamudi4389 5 ай бұрын
Chala bagundi
@user-fx1nm3ht6k
@user-fx1nm3ht6k 3 ай бұрын
Padina variki dhanyavaadalu mansuku hatthukunatu vundhi vinte hhaiga vuntadhi🙏🙏🙏🙏🙏
@chandrakantha4306
@chandrakantha4306 3 ай бұрын
🎉Chala bagudi very useful to me thanks
@lakshminarayanamma1100
@lakshminarayanamma1100 4 ай бұрын
Super song epudu vinlane untindi 🎉🎉
@user-mo3fz5bf8i
@user-mo3fz5bf8i 5 ай бұрын
Amma. Salasvastangapadevu🎉
@manjaiahmukka6272
@manjaiahmukka6272 3 ай бұрын
పుాలకు రoగులు ఉన్నవి కాని పుాజకు రoగులు ఉన్నాయా🎉🎉🎉🎉🎉
@suryakavipadmavathamma1153
@suryakavipadmavathamma1153 5 ай бұрын
Chalabaguhdiamma thankyou
@appalaraju6517
@appalaraju6517 8 ай бұрын
🕉 🕉 🕉 🕉 🕉 NAMAH SIVAYA SAMBHO SANKARA NAMO NAMAHA 🙏 👏🏾 ♥
@kumarikoppisetty901
@kumarikoppisetty901 4 ай бұрын
ఓం నమః శివాయ
@merugukarunakerreddy5175
@merugukarunakerreddy5175 2 ай бұрын
Paramaanandha myna paata na favsryte song❤
@kattaadinarayana8317
@kattaadinarayana8317 7 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lakshminarayanamma1100
@lakshminarayanamma1100 4 ай бұрын
Elanti songs enka padalani manavi chesukuntunnanu please 🎉🎉
@kuppalakiran3493
@kuppalakiran3493 6 ай бұрын
Super song👌👌👌👌
@MallikarjunraoAshanti
@MallikarjunraoAshanti 5 ай бұрын
Nice Song
@narendarraopoleni3125
@narendarraopoleni3125 2 ай бұрын
Super song, singing also nice
@himagiriparasingi8142
@himagiriparasingi8142 8 ай бұрын
ధన్యవాదాలు మీకు.
@vajjiparthisrinu1579
@vajjiparthisrinu1579 3 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@user-lj2ww5vo8u
@user-lj2ww5vo8u 3 күн бұрын
Omarunachalasiva omarunachalasivaomarunachalasivam
@erannapa294
@erannapa294 5 ай бұрын
❤🙏👌
@mannesrisri9971
@mannesrisri9971 21 күн бұрын
Chala baga padaru song
@tarakaramaraosanapala7868
@tarakaramaraosanapala7868 3 ай бұрын
Jai gurudev.
@padmameda962
@padmameda962 5 ай бұрын
voice masthunnadhi
@user-qo7rk3qx2l
@user-qo7rk3qx2l 3 ай бұрын
Om namahshivaya 🙏🙏🙏🙏🙏
@VENKATASIVARAMAPRASADGRANDHE
@VENKATASIVARAMAPRASADGRANDHE 5 ай бұрын
Super phylosophycal song.jai sriram
@rameshraipelly6873
@rameshraipelly6873 7 ай бұрын
Super song
@nisitab1647
@nisitab1647 7 ай бұрын
Bagundi
@pandaiahchennavarm2354
@pandaiahchennavarm2354 5 ай бұрын
Soooopar
@thoparamvamshi322
@thoparamvamshi322 3 ай бұрын
Song is very noice and meaning song
@leelakumarikatragadda7848
@leelakumarikatragadda7848 Ай бұрын
Very nice song
@VangalaRamu-kw3tm
@VangalaRamu-kw3tm 3 ай бұрын
Super.om.nama.shivaya
@user-dg5bm1tv5g
@user-dg5bm1tv5g 3 ай бұрын
Chala chala chala chala bavibi sogu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MeenaakshiRavilisetti-er1jb
@MeenaakshiRavilisetti-er1jb 2 ай бұрын
Maa amma garu ee pata padevaru maa chinapudu mamalni nidrabuchalante
@umaranichigullapalli2023
@umaranichigullapalli2023 4 ай бұрын
Suuuuuperb ❤
@youtubeyt5522
@youtubeyt5522 3 ай бұрын
👌
@divyavilluri4999
@divyavilluri4999 Ай бұрын
👌👌👌
@nareshparu4860
@nareshparu4860 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
@sricreations3239
@sricreations3239 5 ай бұрын
🙏🙏🙏👌👌👌👍👍👍
@m.rajendragupta130
@m.rajendragupta130 5 ай бұрын
🙏❤️🙏
@aishwaryareddy4323
@aishwaryareddy4323 Ай бұрын
Good.song
@jyotij7426
@jyotij7426 6 ай бұрын
Very nice sis baagaa padaru. Yeti wantidee ni athma daggara correction cheyali lirics lo
@nareshgadde341
@nareshgadde341 5 ай бұрын
@mchandrakala1719
@mchandrakala1719 24 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@bonammanibabu3616
@bonammanibabu3616 6 ай бұрын
🕉🙏
@SankararaoVishnumolakala
@SankararaoVishnumolakala Ай бұрын
Om namhsivaaiah
@sreeramanimrsreeraj6569
@sreeramanimrsreeraj6569 2 ай бұрын
ఆత్మ నిశ్చల మైతే పరమాత్మ గోచరమగును రా
@vishnumurthyreddy8693
@vishnumurthyreddy8693 7 ай бұрын
Good
@mnkavimn4108
@mnkavimn4108 5 ай бұрын
నీటి వంటిదే నీ ఆత్మ.. నీవైన తత్వమే పరమాత్మ....! సోదర ఈసారి మీరు పాట రాసినప్పుడు నాకు పంపించండి. నేను సరిచేసి మీకు పంపగలను. తెలుగు అధ్యాపకులు రుద్రపాక జితేంద్ర కుమార్ విజయవాడ.
@user-zb7ru7ot8g
@user-zb7ru7ot8g 4 ай бұрын
🙏🙏
@rajithae9335
@rajithae9335 3 ай бұрын
🙏🙏🙏
@user-pe5lt3sw9m
@user-pe5lt3sw9m 8 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@kapukishan5221
@kapukishan5221 3 ай бұрын
🙏🙏🌹🌹🚩🚩
@nisitab1647
@nisitab1647 7 ай бұрын
Vinnakoddi vinalanipistundi
@renukakoneti89
@renukakoneti89 6 ай бұрын
Super song lyrics
@vishwanadhamneela5047
@vishwanadhamneela5047 6 ай бұрын
Yeti vatede nee atama neetevanteede paramatna songlo correct chesukogalaru
@balusolagam5803
@balusolagam5803 8 ай бұрын
Sir full song🎵 pettandi
@pathintiramakrishna
@pathintiramakrishna 8 ай бұрын
వీడియో మోత్తం చూడండి ఉంది
@modemramachandraiah8038
@modemramachandraiah8038 2 ай бұрын
ఆత్మ పరమాత్మ ఒకటే తత్వం. ఆత్మ ఆవు వంటిది కాదు పాల వంటిదే. తత్వం తెలుసుకోండి. అహం బ్రహ్మాస్మి
@user-xq8pw8ej9t
@user-xq8pw8ej9t Ай бұрын
Etikivampulu instead used in as neetiki which is wrong please correct the writeup given in the bottom.
@nagarajukonda4690
@nagarajukonda4690 7 ай бұрын
🙏🙏🙏🙏🙏👌🌹🌷🚩🚩🚩🚩
@venkatarathnamenuguru1259
@venkatarathnamenuguru1259 7 ай бұрын
Good
@rathnakark2404
@rathnakark2404 19 күн бұрын
🎉❤SONGCHAlA.BAGUDHI😅ADUBTANG❤PADAARU🎉ATHMA.PARAMATHA😅Gurunchi.Baga🎉Vivaricharu❤Super.Elaanti.Kalaakarulanu.Prochavenhaale😅
@Seetha-zw2bz
@Seetha-zw2bz Ай бұрын
చాలాఅద్భుతంగాపాడారండిచాలాచాలాధన్యవాదాలు
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 22 МЛН
Nee Athma Nichelamithe Divotinal Song #BakthaKoti
8:43
Baktha Koti
Рет қаралды 99 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 512 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 860 М.
ENHYPEN (엔하이픈) 'XO (Only If You Say Yes)' Official MV
4:46
HYBE LABELS
Рет қаралды 17 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 62 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,8 МЛН