ఆత్మను మనం చూడొచ్చా..? ధ్యానం వల్ల సాధ్యమా..? | Sri Agasthya Ramanandha gurudev |@Signature Studios

  Рет қаралды 74,656

Signature Studios

Signature Studios

4 ай бұрын

for contact Ramanandha Guru ji: only whatsapp no 9949722822
ఆత్మను మనం చూడొచ్చా..? ధ్యానం చెయ్యడం వల్ల అది సాధ్యమా..? | Sri Agasthya Ramanandha gurudev (Aura Lightway)| |@Signature Studios
#AuraLightway #SriAgasty Ramanadha #RamanadhaGurudev #SriAgastya #Anjali
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 252
@AkhandaBharat9999
@AkhandaBharat9999 4 ай бұрын
వీరు ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో,ఉపనిషత్తుల్లో ఉన్న విషయ సారాంశాన్ని సామాన్య భాషలో సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో వారి సాధన ద్వారా , అనుభవించి మనకు తెలియజేశార నిపించింది. యాంకర్ గారికి చిన్న మనవి. వారు ఒక విషయం గురించి పూర్తిగా చెప్పనీయకుండా హడావిడిగా మరొక విషయం లోకి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు ఏకాగ్రతగా వింటున్నట్టు అని అనిపించలేదు. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మొదటి విషయాన్ని కంటిన్యూ చేయనివ్వలేదు.ఈ సూచనను గమనించ ప్రార్థన.
@user-im7qg8hn4m
@user-im7qg8hn4m 4 ай бұрын
ఏమ్మా ఎవరికైనా ఆత్మను చూడవచ్చు అని ఎ పాస్టర్ని అడగరా
@venkatapullareddyjulakanti
@venkatapullareddyjulakanti 4 ай бұрын
Avunu ayana chepedanni anchor #Anjali gaaru poorthiga cheppanivadam ledu. Suppose dyanam valla chaithanyam telisthe manaku vache advantages cheppabothe divert chesaru
@akkenapallyrambabu1498
@akkenapallyrambabu1498 3 ай бұрын
అతను చెప్పే విషయాన్ని వినకుండా ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు కొంచెం అది తగ్గించుకోయాంకర్ గారు
@yogeswarkantapareddyyogesw6354
@yogeswarkantapareddyyogesw6354 3 ай бұрын
కరెక్ట్
@seshaiahyekasi6564
@seshaiahyekasi6564 4 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు అంజలి మేడం ఇంటర్వ్యూ అంటే ఒక స్థాయి ఉంది
@laddagirimuniswamy5330
@laddagirimuniswamy5330 3 ай бұрын
మీ గొప్ప ఉన్నత, మహిమాన్విత సాధనా జ్ఞానం మహోన్నతము మహాత్మా 🙏నాలాంటి సంసారికి మీ జ్ఞానం మహా భాగ్యం.🙏🙏🙏... మీ దివ్య ఆశీస్సులు ఈ అల్ప జీవిపై చైతన్య రూపంలో వర్శించాలని భగవంతుని ప్రార్ధిస్తూ...🙏🙏🙏🙏🙏 .
@user-lr6fn2cq9y
@user-lr6fn2cq9y 3 ай бұрын
ఈ సృష్టిలో సిద్దులను ప్రదర్శించడం కంటే హీనమైన చర్య ఇంకొకటి లేదు.. శ్రీ రామచంద్రమూర్తి తలచుకుంటే రావణాసురుడు అన్ని రోజులు జీవించి ఉండేవాడు కాదు కానీ శ్రీరాముడు సిద్దులను ప్రదర్శించలేదు సహజమైన మానవుని జీవితాన్ని గడిపాడు... ఒకటే మనకు ఏ సిద్దులు వున్నా ఎన్ని సిద్దులు వున్నా ఎదుటివారికి సహాయం చేయలేనప్పుడు ఆ సిద్దులువున్న మానవ జన్మ వ్యర్థం..ఒక వ్వక్తి సాధన ద్వారా నీళ్ళమీద నడవడం అనే సిద్ది పొందాడు. నాకు సిద్ది వుంది అనే అహంకారంతో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి నాకు నీళ్ళమీద నడిచే సిద్ది అంటే శక్తి వుంది అని ఆ స్వామీజీతో గర్వాంగా చెప్పాడు. ఆ స్వామి నవ్వి మీరు ఈ సిద్ది పొందడానికి ఎన్ని సంవత్సరాలు సాధన చేసారు అని అడిగాడు. అప్పుడు సిద్ది పొందిన వ్వక్తి 7 సంవత్సరాలు అని చెప్పగా.. నీళ్ల మీదా నడవడానికి అన్ని సంవత్సరాలు సాధన చేయడం అవసరమా ఒక పడవ వేసుకొని నీళ్ళమీద వెళ్ళవచ్చు కదా అన్నాడు. దీనికి అర్ధం మన సొంతలాభం కోసం సాధన చేయవద్దు ఇతరులకు ఉపయోగకరమైన అంటే సిద్దుల ద్వారా ఎదుటి వారికీ సహాయం చేయగల సిద్దులను పొందండి ఎదుటి వారికీ సహాయం చేయండి.. సర్వేజెన సుఖినోభవంతు ఓం నమఃశివాయ
@user-tn2pk8hx8t
@user-tn2pk8hx8t 3 ай бұрын
Rey rey rey aaparaaa.. Edi teliyani prati yedava cheppe dolly ide... Poi vippasana chesko dhamma ane website chusko 10 days without phone oka room lo yesi meditation cheipistaru ten hrs per day
@DharmaShakti130
@DharmaShakti130 3 ай бұрын
బుద్ధి లేనిదే సిద్ధి కలుగునా 😂
@bagyambandaru4252
@bagyambandaru4252 3 ай бұрын
చాలా చక్కగా కరెక్ట్ గా వివరించి చెప్పారండి ధన్యవాదాలుఒకరికి ఉపయోగపడలేని సిద్ధులు ఎందుకు
@gychary9315
@gychary9315 3 ай бұрын
Yes absolutely correct 💯.
@tarakeswarikavuri802
@tarakeswarikavuri802 3 ай бұрын
🙏🏽👌
@user-ff5yr4ql5u
@user-ff5yr4ql5u 4 ай бұрын
గ్రేట్ మాస్టర్, చాలా మంది లో వచ్చే అనుమానాలు నివృత్తి అయ్యేవిధంగా చెప్పారు
@praveenreddy5770
@praveenreddy5770 3 ай бұрын
Thank you, Jai Bharat..
@potluri78
@potluri78 3 ай бұрын
great interview
@Kasthuri-pl4mv
@Kasthuri-pl4mv 4 ай бұрын
Thanks anjali garu good information icharu
@User-6953Bharath
@User-6953Bharath 4 ай бұрын
It is fine programme. Hat's off to Guruji' s confidence and clarity.
@user-wf9xi5ev1n
@user-wf9xi5ev1n 4 ай бұрын
Exlent video super ga chepparu sir thanks to you anjali garu
@satyavani7775
@satyavani7775 4 ай бұрын
Chala manchi vishayalu theliyajesaru tq
@karthikeyacanvas6738
@karthikeyacanvas6738 4 ай бұрын
Chaala adbhuthamga cheppaaru swamy....🙏
@orugantimanikumar4882
@orugantimanikumar4882 3 ай бұрын
చాలా చాలా బాగా వివరించారు గురువు గారు. హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నమస్కారములు
@pkrishnakumari8090
@pkrishnakumari8090 3 ай бұрын
ఒకశక్తి ఉంది నిన్ను yapudu చు స్తూ వుంటుంది కాబట్టి మీరు గమనించాలి❤❤❤❤
@appalaraju3769
@appalaraju3769 4 ай бұрын
సత్యమేవ జయతే ధర్మో రక్షత్ రక్షితః హి
@pkrishnakumari8090
@pkrishnakumari8090 3 ай бұрын
Exllent సార్ యస్ యస్ సూపర్ సిద్దులు స్వార్థానికి చేయకూడదు ఇతరులకు ఉపయోగపడాలి
@srinivasreddy2993
@srinivasreddy2993 4 ай бұрын
March 16 రోజు మేము సిద్ధంగా ఉన్నాము, place decide చేసి users కి తెలియజేయండి.
@srinivasreddy2993
@srinivasreddy2993 4 ай бұрын
thank you Master, I will watch it now, I am your 3rd subscriber of your channel
@pottisivaprasadgupta4603
@pottisivaprasadgupta4603 4 ай бұрын
Sir your all experiences TRUE master all the best
@radharao3933
@radharao3933 4 ай бұрын
Chala baga cheptunaru gurugaru,dyanam online cheptarandi
@shivatadisetti9654
@shivatadisetti9654 3 ай бұрын
Chala manchi points cheparu
@frequencymedicineinfo
@frequencymedicineinfo 3 ай бұрын
గురూజీ చాలా సార్లు “ఆగ్నేయ చక్ర”అంటున్నారు, కానీ అజ్న చక్ర అని చెప్పండి, మీరు క్వాంటుం ఫిజిక్స్ బాగా అధ్యనం చేసినట్టు ఉన్నారు, చాలా నిగూఢమైనా విషయాలు వివరించారు! ధన్యవాదాలు 🙏
@koppalalalitha7785
@koppalalalitha7785 4 ай бұрын
నమస్తే 🙏గురువుగారు మన ఆత్మ మనలోనే ఉంది అండి ఎలా చెప్తున్నాను అంటే మనం నిద్ర లో ఉన్నప్పుడు మనకు కల లో మన ఆత్మ ఎన్నో పూజలు లేదా మనం ఎవర్నో కలిసి నట్టు ఇలా ఎన్నో కార్యక్రమం లు చేస్తాం అయితే మనం మంచం మీద మన శారీరం ఉన్నప్పుడు కలలో మనకు కనిపించింది మరి ఎవరు. ఆత్మ శరీరం లేదు కాబట్టి మన ఆత్మ ను మనం చూడలేము కల లో ఎదుటి వారు కనిపిస్తారు గాని మనల్లీ మనం చూసికోలేము. అంటే నిద్రలో ఉన్నప్పుడు మనకి ఇల్లు గాని పిల్లలు గాని ఏది మనకి గుర్తు ఉండదు అటువంటి స్థితి ఉన్నప్పుడు మాత్రమే అంటే బాహ్య విషయంల తో సంబంధం లేకపోవడం.
@RamaKrishna-gd3bh
@RamaKrishna-gd3bh 3 ай бұрын
Chaalaa baaga cheppaaru Sir
@arunadeekonda3623
@arunadeekonda3623 4 ай бұрын
Anjali garu interview trupthi ga ledhu inko ti dheergam ga cheyandi chala manchi vishayalu telussai ani na request please
@Alr488
@Alr488 3 ай бұрын
Chala baagundi explanation with simple good examples
@GopiKrishnaP-jj2du
@GopiKrishnaP-jj2du 4 ай бұрын
Very knowledgeable interview.He has spoken all facts.
@sunitharajashekar8658
@sunitharajashekar8658 4 ай бұрын
Thank you Sir🙏🕉
@srilaxmireddy9144
@srilaxmireddy9144 4 ай бұрын
Chala bagundi carekt chepparu
@rajalakshmithiruvaipadi4188
@rajalakshmithiruvaipadi4188 3 ай бұрын
Chala Baga cheparu master meditation chala mukyam 🙏🙏🙏🙏🙏👍👌👏👌
@rajasimhakadiri9230
@rajasimhakadiri9230 4 ай бұрын
Namaste sir Very nice
@prasadnvrr
@prasadnvrr 4 ай бұрын
Excellent
@narakatlaashokkumar404
@narakatlaashokkumar404 4 ай бұрын
Thanks
@gopikrishna3896
@gopikrishna3896 4 ай бұрын
Simple and excellent 👏
@mramamurthy5243
@mramamurthy5243 3 ай бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు
@jagadheeshgundoji5740
@jagadheeshgundoji5740 3 ай бұрын
Great Introduction. Pranamamulu Master.
@mohandurgavinay4762
@mohandurgavinay4762 4 ай бұрын
Chalabaga chepparu
@jayalakshmiakula1640
@jayalakshmiakula1640 3 ай бұрын
Chala excellent ga chepparu sir..
@madhukiran5778
@madhukiran5778 4 ай бұрын
Super ❤️💖
@morriganesh1970
@morriganesh1970 4 ай бұрын
Meditation is very good 👍 for all
@ramanikandula2627
@ramanikandula2627 4 ай бұрын
Good job sir
@universalpeace8093
@universalpeace8093 3 ай бұрын
very nice explanation.teachers of budha aradakalama and rudliramaputra.he went out with chenna and saw four seens.very good spritual discussion
@saradavootukuru4617
@saradavootukuru4617 4 ай бұрын
నమస్కారం గురువుగారికి మరియు ప్రశ్న నేను అడుగుతున్న మా సహోదరి కి. నిజంగా చాలా మంచి విషయాలు గురించి గురువుగారు చెప్పేటట్టు మీరు ప్రశ్నలు అడిగారు.
@anuradhabhargav7254
@anuradhabhargav7254 4 ай бұрын
Temples are some Energy Points ( Places )
@DrYvvs55
@DrYvvs55 3 ай бұрын
ఆత్మ, అని అన్నా బ్రహ్మం అని అన్నా, ఎరుక అన్నా ఇవన్నీ దైవానికి పర్యయపదాలు అని ముందు గుర్తించాలి. : బెమ్మర పాతనా మాత్యులుఅంటారు. ఏది వాఖ్కుతో ప్రకటితం కాదో, దేనితో వాఖు వెలువడుతుందో, అక్కడికి వాక్కు వెళ్ళలేదు. కన్ను వెళ్ళ లేదు. మనస్సు వెళ్ళ లేదు. అదే బ్రహ్మం. ( ఆత్మ ) అంటే అది చూచేది. ఇతరులకు చూపించేది. కాదని. తెలుసు కోవాలి.
@subbiaha6584
@subbiaha6584 4 ай бұрын
Good and valuable information with simple examples and anjaligaru not interfere in between.thank you
@satyasrivamshi5999
@satyasrivamshi5999 4 ай бұрын
Good explanation Sir
@rvaeluru
@rvaeluru 3 ай бұрын
Good
@jayendarandekar
@jayendarandekar 3 ай бұрын
Excellent guruji
@sriravalichaganti4227
@sriravalichaganti4227 3 ай бұрын
Chala baga chepparandi dhyanam ante amito Danii saadhanaa gurunchi Dani valla vache points kuda baga cheppru miku aneka 🙏🙏🙏🙏
@gavaraapparao8309
@gavaraapparao8309 4 ай бұрын
Be with breathing meaning we with us soul aatma
@mohammadkhadar8344
@mohammadkhadar8344 3 ай бұрын
Suuuuper sir
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 ай бұрын
🙏🙏🙏
@subhashinivalluri9236
@subhashinivalluri9236 3 ай бұрын
Chala baga explain chesaru sadana dwara chaitanyam ela chudochu anedi vivarinchinamduku danyavadamulu
@ravitejaaj1276
@ravitejaaj1276 4 ай бұрын
@srilaxmireddy9144
@srilaxmireddy9144 4 ай бұрын
Jai srimannarayan swami 🙏🏻
@yarralakshmi
@yarralakshmi 4 ай бұрын
❤❤❤
@veesamrajunag9383
@veesamrajunag9383 3 ай бұрын
THANK YOU GURUVU GARU..WONDERFUL INFORMATION...EVERY HUMAN SHOULD KNOW OF OUR SPIRTUAL LIFE
@mandivaralaxmi1176
@mandivaralaxmi1176 4 ай бұрын
Thq
@modhugulashanti9295
@modhugulashanti9295 4 ай бұрын
🙏🏻🙏🏻
@rohithkumar-cj7ki
@rohithkumar-cj7ki 4 ай бұрын
🙏
@bhagyalakshmipeddi6774
@bhagyalakshmipeddi6774 14 күн бұрын
Chala manchi vishayalu chepparu
@bhagyalakshmipeddi6774
@bhagyalakshmipeddi6774 14 күн бұрын
Make chala baga upayoga padutunnayi
@bhagyalakshmipeddi6774
@bhagyalakshmipeddi6774 14 күн бұрын
Chala thaks guruvugaru
@srinivaschary5681
@srinivaschary5681 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-sk2ct2ru5w
@user-sk2ct2ru5w 3 ай бұрын
Namaste amma🎉🎉
@pkrishnakumari8090
@pkrishnakumari8090 3 ай бұрын
యనర్ర్జిఅంటారు అరా ప్రతివస్తువుకి ఉంటుంది మనరాత మనమెరాసుకుంటాము❤❤❤❤❤❤❤❤❤
@venkateswarlupachipulusu4008
@venkateswarlupachipulusu4008 3 ай бұрын
Om
@paskeraghu3316
@paskeraghu3316 4 ай бұрын
గురువుగారికి నమస్సుమాంజలులు.. గాడిధకేంతెలుసు గంధపు చెక్కల సువాసన అన్నట్లు ఈ signature studio వాళ్లకేం తెలుసు ఆధ్యాత్మికథ అయిన ఈవిడకైన కాస్త జ్ఞానం ఉన్నదని అనుకుంటున్న, ఇంకోగొట్టం గాడు anchoring చేస్తాడు వాడో పెద్ద యదవ మూర్ఖపు వాదన ఓ రకంగా చెప్పాలంటే వాడో హిందూ ద్వేషి
@vijaylakshmi9153
@vijaylakshmi9153 2 ай бұрын
Thakyou
@annu5126
@annu5126 3 ай бұрын
🙏🙏🏻
@AnuAnu-gq9bs
@AnuAnu-gq9bs 4 ай бұрын
Guruvugaru looks to be really genuine. Thanks for introducing him to us Anjaligaru. 🙏🙏
@RamaKrishna-gd3bh
@RamaKrishna-gd3bh 3 ай бұрын
Namaskaram Sir 🙏🙏
@thakursandhyarani7172
@thakursandhyarani7172 4 ай бұрын
Meeru Elage videos cheyandi swami
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 3 ай бұрын
అన్ని ఆలోచనలకు మెదడే కారణం. ఆత్మ అనేదిఎక్కడాలేదు. ఆత్మ ఉన్నదనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ఈ ఆలోచన కూడా మెదడులో నుండే పుట్టింది. అన్ని విధాల శరీర స్పందనలకు మెదడే కారణం.
@teggireddylakshmi4219
@teggireddylakshmi4219 4 ай бұрын
నేను నన్ను నేను చూసాను
@user-ff5yr4ql5u
@user-ff5yr4ql5u 4 ай бұрын
ఎలా చూశారు
@Rama_devi861
@Rama_devi861 4 ай бұрын
🙏🏻Yes I am all so saw ,it's true. Just like film shows, our lives in pictur,🙏🏻
@prathimapalem440
@prathimapalem440 4 ай бұрын
Yes ,I also
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 3 ай бұрын
Anchor గారి క్యూరియాసిటి తో అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు....
@nagarajub4011
@nagarajub4011 3 ай бұрын
Which question sir?
@user-sk2ct2ru5w
@user-sk2ct2ru5w 3 ай бұрын
Namaste sir🎉🎉🎉
@rajeshbabukakumanu3194
@rajeshbabukakumanu3194 3 ай бұрын
రోజు ధ్యానం ఎంతసేపు చేయాలి దయచేసి వివరించగలరు. ఏ దిక్కున కూర్చుని ధ్యానం చేయాలి కొంచెం వివరించగలరు
@rajeshbabukakumanu3194
@rajeshbabukakumanu3194 3 ай бұрын
@AURALIGHTWAYARG ధన్యవాదములు గురువు గారు 🙏
@ravitheja9578
@ravitheja9578 3 ай бұрын
ధ్యానం తూర్పు లేదా ఉత్తర ఫేస్ చేయాలి
@rohithkumar-cj7ki
@rohithkumar-cj7ki 4 ай бұрын
Guru gariki thankyou LB stadium lo kakundaaa ma inti degara Maku soul chupisthaaa annandhuku🙏 can’t wait till Saturday
@vanajanarendra
@vanajanarendra 3 ай бұрын
Choosara 😮 meeru. Pl reply
@kandanachandramouli4431
@kandanachandramouli4431 3 ай бұрын
E vedio chusina andariki namaste chusi marina vallu yavaraina vunte comment cheyandi
@user-wv7oy8ve7n
@user-wv7oy8ve7n 3 ай бұрын
NLight Tv you tube chanel లో inka బాగుంది
@mandivaralaxmi1176
@mandivaralaxmi1176 4 ай бұрын
Sir
@madhavpusapati5872
@madhavpusapati5872 3 ай бұрын
ఎల్లంరాజు శ్రీనివాస రావు గారి "ఆత్మ దర్శనం" అనే ప్రవచనం లో ఆత్మ ను చూడగలమా అన్న ప్రశ్న కు చాలా చక్కగా చెప్పారు. ఆశక్తి ఉన వారు గూగుల్లో వెతికితే దొరుకుతుంది. ఆత్మ ను అనుభవించటమే తప్ప చూడటం కుదరదు.
@sbhushanam6465
@sbhushanam6465 3 ай бұрын
ఆత్మ జ్ఞానం గురు ద్వారా తెలుసుకోవలసిందే నాకు నాగురువు దుర్వస మహర్షి్ ద్వారా అnne chudagalgu chunnanu
@govindarajug5333
@govindarajug5333 4 ай бұрын
Gurugaaru are you 44:12 coming to Bangalore to meet you personally and to know about myself, I cent believe on you whatever told in this video and you are achieved spiritual spirit.
@rohithkumar-cj7ki
@rohithkumar-cj7ki 4 ай бұрын
Plz contact him @ AURALIGHTWAY ARG
@kranthikiran6083
@kranthikiran6083 4 ай бұрын
Nice
@rohithkumar-cj7ki
@rohithkumar-cj7ki 4 ай бұрын
Tq andi
@shivatadisetti9654
@shivatadisetti9654 3 ай бұрын
Bhagavan Ramana Maharshi
@srilaxmireddy9144
@srilaxmireddy9144 4 ай бұрын
Darmakosam avatharisthadu
@chandrikabai4907
@chandrikabai4907 4 ай бұрын
Atmanu darsinchalemu
@araoduri2517
@araoduri2517 4 ай бұрын
One has to experience the Self but not by seeing.to experience the Self one has to enter into SAMADHI and stay there for long time. And how long, it depends the individual to individual
@alaharivenkateswararao4285
@alaharivenkateswararao4285 4 ай бұрын
March 16 Saturday 17 yh is SUNDAY LB STADIUM లో 10-11 AM or through out also No body will object So please specify the date and time is 10 AM
@naganandch2706
@naganandch2706 4 ай бұрын
మేము మిమ్మలని నేరుగా కలవాలి అంటే మీ అడ్రస్ చెప్పగలరు, మీ ధ్యాన ఆశ్రమం యక్కడ వుంది
@user-bv5fq8xe9u
@user-bv5fq8xe9u 3 ай бұрын
Me also Master
@tirupathiraod2005
@tirupathiraod2005 4 ай бұрын
గురువు గారు మేరు సూపర్ గా చెప్పరు మేరు ఎలాగే ఇంటర్వ్యూ లు ఇవ్వండి చాలా ధన్యవాదాలు
@user-wv7oy8ve7n
@user-wv7oy8ve7n 3 ай бұрын
మెడిటేషన్
@laxmanvoruganty
@laxmanvoruganty 4 ай бұрын
Thankyou #Anjali garu very good video, great guruji... openly saying public ki mee spul choopisthaa antunnaaru... share the guruji contact please 🙏 expecting a series of videos from guruji please
@mrbatchu
@mrbatchu 3 ай бұрын
మా ఇంట్లోనే నాకు ఆత్మలు కనిపిస్తున్నాయి , మీకు ఎలా చూపించాలో నాకు తెలియదు....
@madhavpusapati5872
@madhavpusapati5872 3 ай бұрын
మే చూడక పోయినా వచ్చిన నష్టం ఏమీలేదు సోదరా.
@shivatadisetti9654
@shivatadisetti9654 3 ай бұрын
😮😮😮😮
@DrYvvs55
@DrYvvs55 3 ай бұрын
ఆత్మ గురించి. గీత: ఆణోరణీయాన్, మహితో మహి యాన్, అంటుంది అంటే,, అణువు కన్నా అనువు, అనుహ్యా మైనరూపము కలవాడు, సూర్య కాంతి తేజో మయుడు, అజ్ఞానాందకారము ల కన్నా ఇతరుడు. అటుంది. అంటే అంత చిన్నది లేదు. విశ్వ మం తా ఒకటి గా వ్యపించి ఉన్న దాన్ని చూపించడం కూడదని తెలుసుకోవాలి. చర్చకు సిద్ధం. ఇస్తమైతే...
@mastanraokollipara4207
@mastanraokollipara4207 3 ай бұрын
Vine wadu pichilo vunte chadastulu chala cheputaru.
@hollymolly7685
@hollymolly7685 2 ай бұрын
Enduku ra
@anjanadevirapuru743
@anjanadevirapuru743 4 ай бұрын
1982
@ravinderguthikonda8642
@ravinderguthikonda8642 4 ай бұрын
యాంకర్ గారూ..గురువు గారి సంప్రదించే నంబర్ కావాలి. ప్లీజ్.
@prasadkungathi3425
@prasadkungathi3425 4 ай бұрын
నమస్తే మేడం బంగారం విషయంలో మీరు ఒక డౌట్ అడిగారు మలబార్ గానే ఉండే లలిత జ్యువెలరీ కానివ్వండి మినుము మీకు 25% తరుగును పడుతున్నాయి దయచేసి మీరు మీరు చిన్న షాపులకు వెళ్ళండి గుండు మాటలు డబ్బులు ఊరికే రావు అంటాడు అవునండి అది వాస్తవమే నాలుగు మాటలు చెప్పే జనాలను మోసం చేసి నెంబర్ వన్ స్థానంలో జనాల్ని మోసం చేయడంలో పెద్ద పెద్ద జ్యువలరీ లు ఉన్నాయి
@Alr488
@Alr488 3 ай бұрын
Manchi flow lo dhyanam gurinchi cheppetappudu... Anjali gaaru gold gurunchi divert chestunnaru😮
@lasyalasyapriya882
@lasyalasyapriya882 3 ай бұрын
Hi uncle memu kooda vishwabramhins(gold Smith)
@Whoz35
@Whoz35 3 ай бұрын
For learning under him 38:20 onwards
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,8 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Vidyaranyam Veda Patashala 🙏
3:40
Haripriya Indu (yellikanti varasulu)
Рет қаралды 25 М.
How to make mind empty | Vamsi Kiran | PMC Telugu
28:00
PMC Telugu
Рет қаралды 34 М.
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН