Tolivelugu Exclusive Ground Report on Undavelly Police Station, Jogulamba Gadwal | Tolivelugu TV

  Рет қаралды 130,216

Tolivelugu

Tolivelugu

2 жыл бұрын

Exclusive Report on Gadwal Police Station | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 423
@mrchotu4564
@mrchotu4564 2 жыл бұрын
ఈ పద్ధతి సరైంది కాదు భక్షక భటులారా !!!! రఘు అన్నకు ధన్యవాదాలు...
@satishbabudamparala8359
@satishbabudamparala8359 2 жыл бұрын
Yevaina Ela cheste same punishment vallaki evvandi
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 2 жыл бұрын
మరి నక్సలిజం ,రాకుండా ఎలా వుంటది ,ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో వున్న వి రఘు అన్న,ప్రాణాలకు తెగించి పేదల కోసం,వారి కష్టాలను బయటకు తీస్తున్నారు ధన్యవాదములు
@satyaramlalulalu3760
@satyaramlalulalu3760 2 жыл бұрын
రఘు అన్న గద్వాల అరాచకాలుచాలా చేరుతున్నాయి ఒకసారి మీ తొలి వెలుగుతో సామాన్య ప్రజలకు న్యాయం చేయగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@Nani-lz2he
@Nani-lz2he 2 жыл бұрын
Raghu anna. Excellent journalism 🙏
@Kiran12906
@Kiran12906 2 жыл бұрын
అతని మాటల్లో చాలా pain వుంది పాపం
@yogipodugu5937
@yogipodugu5937 2 жыл бұрын
Ha si ni sem cheyandi
@ramonemeanarmykegrevaljang9307
@ramonemeanarmykegrevaljang9307 2 жыл бұрын
దొరల రాజ్యం పోలీసుల రాజ్యాంగం 😭😭😭😭
@durgabjp9963
@durgabjp9963 2 жыл бұрын
రఘు అన్న మీలాంటి వాళ్ళు ఉండాలి అన్న మీ లాంటి వాళ్లు లేకపోతే ఆగమ అవుతది తెలంగాణ
@anilkumardasari1668
@anilkumardasari1668 2 жыл бұрын
ఇంత కటినంగా కొడితే రేపు వాడికి సమయం వచ్చిందే అనుకో నీ పరిస్థితి ఏంటి
@chkumar9135
@chkumar9135 2 жыл бұрын
ఈ పోలీసు వాళ్ల వల్ల ,,,,,మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు గా. మారే అవకాశం ఉంది.
@mandadiprasad7386
@mandadiprasad7386 2 жыл бұрын
Manchi vallu undaru antha neechule
@saviyan3026
@saviyan3026 2 жыл бұрын
పైన అధికారులు కంప్లయింట్ చేసినా ఎవడు పట్టించు కోడు.... పోలీస్ లకే సపోర్టు చేస్తారు...
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలలో నమ్మకం పోతుంది, ప్రజలు గమనిస్తున్నారు
@muppogulajaipalreddy1874
@muppogulajaipalreddy1874 2 жыл бұрын
Yes bro
@dilipm7853
@dilipm7853 2 жыл бұрын
రఘు సర్ మీకు నా నమస్కారం మీరు చేస్తున్న పని చాలా అద్భుతంగా చేస్తున్నారు మీకు ఆ దేవుడు మీకు ఆరోగ్యం గా బలంగా ఆర్ధికంగా బాగుండాలి ఇలానే ప్రజల కోసం పోరాడండి
@laxmansunka9939
@laxmansunka9939 2 жыл бұрын
జయహో తొలి వెలుగు బృందానికి జయహో
@hamumanthuankalu7804
@hamumanthuankalu7804 2 жыл бұрын
ఇలాంటి పరిస్థితుల్లో విప్లవం అనే పదం నుండి పుట్టింది నక్సల్స్ బరి మల్ల ఆ అవసరం రాకుండ నిశ్చయముగా చూడండి
@santhoshreddy3277
@santhoshreddy3277 2 жыл бұрын
పోలీసులు జోకుతున్నారు. తర్వాత మీ పని పొలిటిషన్స్ కు. వాళ్ళ పిల్లలకు పక్కలు పరుసుడే..... తలుపు దగ్గర కాపలా కాసుడే... 🤦🏻‍♂️
@chandraiahch6854
@chandraiahch6854 2 жыл бұрын
నౌకరు లో నుండి తీసివెయ్యాలి
@universalmedia3297
@universalmedia3297 2 жыл бұрын
మా భూమి సినిమా ను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు.
@gaddamyadaiah5256
@gaddamyadaiah5256 2 жыл бұрын
రఘు అన్న వేస్టు పోలీసులు,, వీళ్ళు పోలీస్ లకి,, అన్నలే కరెక్ట్,,,
@shaikshavali6948
@shaikshavali6948 2 жыл бұрын
అన్న గద్వాల్లో చానా ఘోరాలు ఒక్కసారి మీరు గద్వాల్ కి
@patelhariprasadreddy5458
@patelhariprasadreddy5458 2 жыл бұрын
రఘు అన్నా నీవు తోపు
@chaitanyadeep.t7060
@chaitanyadeep.t7060 2 жыл бұрын
నా పేరు చైతన్య, హుజురాబాద్ లోని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టారు & నా పర్స్ లో ఉన్న డబ్బులు కూడా తీసుకున్నారు, ఇట్టి విషయమై నేను "డీజీపీ" గారికి మహేందర్రెడ్డి గారికి mail పెట్టాను, నన్ను కొట్టిన వారు ASI "రాధాకృష్ణ" మరియు CI సృజన్ రెడ్డి, నేను డిజిపి గారికి కంప్లైంట్ ఇచ్చి సంవత్సరం పైగా అవుతుంది. ఇప్పటివరకు ఎవరిమీద చర్యా తీసుకోలేదు మన డిజిపి, పోలీస్ వ్యవస్థ హీనాతిహీనంగా తయారు చేయబడింది, పోలీసులు దొంగ వెధవ లాగా ప్రవర్తిస్తున్నారు.. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలి...
@sinudmpt
@sinudmpt 2 жыл бұрын
🤣🤣😂😂😂 ala కదూ డైరెక్ట్ twiter lo పెట్టాలి
@chaitanyadeep.t7060
@chaitanyadeep.t7060 2 жыл бұрын
@@sinudmpt ఓ మై ఫ్రెండ్, టాప్ టు బాటమ్ మన పోలీసు వ్యవస్థ అలాగే ఏడ్చింది, అదే కదా నేను చెప్పేది, ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియాలో వారిని ఎవరు ఏమి పీకలేరు, వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, రాజకీయాలను మరియు పోలీస్ వ్యవస్థ లని అడ్డుపెట్టుకొని, కెసిఆర్ కూడా ఏమీ చేయలేక గుద్ధ మూసుకొని కూర్చున్నాడు, మనం ఎంత ?? మార్పు కోసం ప్రయత్నించడం తప్ప మనమేం పీక లేము.. ప్రయత్నిద్దాం పోయేదేముంది డ్యూడ్..
@TSRAONZB
@TSRAONZB 2 жыл бұрын
SC అట్రాసిటీ కేసులు కేవలం DSP స్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. అంతకంటే క్రింది స్థాయి వారు జోక్యం చేసుకోరు. మీరు తగిన ఆధారాలతో కోర్ట్ లో ఫిర్యాదు చేయండి
@mahipalmahi3243
@mahipalmahi3243 2 жыл бұрын
ఫస్ట్ వాళ్లని అలానే కుట్టాలి ఆ బాధ అనేది తెలుస్తుంది ఎలా ఉంటదని తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుంది
@STAR-zu1hj
@STAR-zu1hj 2 жыл бұрын
Salute to తొలి వెలుగు ఛానల్ కు....
@thinkindia7054
@thinkindia7054 2 жыл бұрын
TRS says friendly police , now what is this ? And they say bangaru telanagana ....we already gave my mother's gold and land to kcr in project ...only our life is left 🙏
@kallamaheshbabu2137
@kallamaheshbabu2137 2 жыл бұрын
సూర్యపేట జిల్లా పాలకవీడు పోలీస్ స్టేషన్ కూడా ఒక రౌడీ దర్బార్ ల ఉంది
@vijaycreations8720
@vijaycreations8720 2 жыл бұрын
ప్రాణాలకు తెగించిఅన్నయ్య చేస్తున్న పనికి నా ధన్యవాదాలు Rip police Telangana 😭😭😭😭
@ssstudyhub6755
@ssstudyhub6755 2 жыл бұрын
కెసిఆర్ పోలీసులు మన తెలంగాణా రాష్ట్రము నికి వద్దు ప్రజల కోసం పనిచేసే పోలీస్ లు రావాలి 🙏🙏🙏
@bittu_sai__3
@bittu_sai__3 2 жыл бұрын
vostam
@sureshdomala449
@sureshdomala449 2 жыл бұрын
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి చాలా జెన్యూన్ గా మాట్లాడతారు అన్న
@lavanyasrikanth1160
@lavanyasrikanth1160 2 жыл бұрын
Eka C.M ki countdown starts from C.M chair
@Sadeek008
@Sadeek008 2 жыл бұрын
అన్న గద్వాల్ RTO ఆఫీస్ లో కూడా అలాగే జరుగుతుంది anna
@nareshdarling3136
@nareshdarling3136 2 жыл бұрын
పోలీస్ ల మీద స్ట్రాంగ్ పనిష్మెంట్ తీసుకోవాలి
@velakamramudu
@velakamramudu 2 жыл бұрын
పొరపాటు కాదు ఏమి లేదు సొదర ఎంతొ ఎంత ఇచ్చి వాడిని చంపిపడేయి అంత కన్న ఆనందం ఏమి ఉండాదు
@christambassadors4071
@christambassadors4071 2 жыл бұрын
జిల్లా ఎస్పీలు వెంటేనే రెస్పాండ్ కావాలి SI జగన్ మోహన్ మీద చర్యలు తీసుకోవాలి
@manepallysrikanth4518
@manepallysrikanth4518 2 жыл бұрын
రోడ్ మీద కనిపించినప్పుడు ట్రాక్టర్ వడి మీదికి ఎక్కియీ
@gudikaadishivakumar2550
@gudikaadishivakumar2550 2 жыл бұрын
ఇదే సరైన పని
@shaikshavali6948
@shaikshavali6948 2 жыл бұрын
గద్వాల్ చానా అరాచకాలు జరుగుతున్నాయి
@kishankethavath4843
@kishankethavath4843 2 жыл бұрын
Great job sir
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 2 жыл бұрын
Daggara paddadi...police, TRS ku ...
@sandilaramakrishna2314
@sandilaramakrishna2314 2 жыл бұрын
Hero journalist 🙏
@ranitheEvangelist
@ranitheEvangelist 2 жыл бұрын
గద్వాల్ గంజిపేట లో ఉంటాను. గద్వాలలో ఎవరైనా ఉన్నారా?
@Sadeek008
@Sadeek008 2 жыл бұрын
Ashok nagar
@anji_CCE
@anji_CCE 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఐతే ఏకంగా గుండు కొట్టించి పంపారు...
@pallavivatni5942
@pallavivatni5942 2 жыл бұрын
gundu better sir e torture chusara.... ah uncle papam sir.... police lu ante bhayam TS people ki
@banothnagswararao4959
@banothnagswararao4959 2 жыл бұрын
ఈ కేసీఆర్ పాలన లో ఫ్రెండ్లీ పోలీస్ ఇదేనా
@venukumar6
@venukumar6 2 жыл бұрын
ఒక్కడి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది....
@dhanavathbashanaik6756
@dhanavathbashanaik6756 2 жыл бұрын
సూపర్
@pakkirappakuruba6966
@pakkirappakuruba6966 2 жыл бұрын
Anna telangan lo kuda police వ్యవస్థ తెరాస బ్రష్టు పాటిస్తున్నారు. బుకబ్జా పార్టీ అని పిలవడం మేలు
@RB-fj6gu
@RB-fj6gu 2 жыл бұрын
మరి ఇంత ఘోరం చేయొద్దు పోలీస్ లకి, ఎవరు ఎం అనట్లేదు అని చాలా విరవిగుతునారు ,,,,,ప్రజలు కొసరి తిరుగపడితే,,,,,తెలుస్తాయి
@johnprajjanampalli5002
@johnprajjanampalli5002 2 жыл бұрын
Kontha Mandi matrame
@santhoshreddy3277
@santhoshreddy3277 2 жыл бұрын
అమ్మా గవర్నర్ గారు పట్టించుకోరా తెలంగాణ దుస్థితి . ఇంకా ఎన్ని రోజులు. మీరు కూడా trs లో join అయిండ్రా ఏందీ 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
@pallavivatni5942
@pallavivatni5942 2 жыл бұрын
ayyo sir CMO IAS are not giving proper reply and not giving proper services to governor. our beloved KTR is scolding GOVERNOR...so she cant do anything sir.
@Prudhvi984
@Prudhvi984 2 жыл бұрын
Toli velugu....💐
@varikuppalamohan342
@varikuppalamohan342 2 жыл бұрын
ఏమైపోతుంది ఈ తెలంగాణ 😥😥....ఈ ts లో సామాన్య ప్రజలు బ్రతికే అవకాశాలే లేకుండా పోయాయి
@thirunagarinaresh6975
@thirunagarinaresh6975 2 жыл бұрын
Raghu anna meru super....
@bveeranna1714
@bveeranna1714 2 жыл бұрын
తొలి వెలుగు అన్న మీడియా ద్వారా ఇలాంటివి చూపించడం చాలా ముఖ్యమయినది మీకు ప్రత్యేక ధన్యవాదములు అక్రమా కేసులు చాలా చేస్తున్నారు ఇదే గద్వాల్ మిగతా స్టేషన్లో చాలా ఉన్నాయి. మీరు ప్రతేకంగ దృష్టి పెట్టండి సార్,
@msriramulu9887
@msriramulu9887 2 жыл бұрын
Anna u r super anna
@ramanjaneyulunaidu1035
@ramanjaneyulunaidu1035 2 жыл бұрын
Super రఘు sir
@swarajmudiraj
@swarajmudiraj 2 жыл бұрын
Too much, common people are suffering a lot because of these kind of policing and govt should feel ashamed for not taking action against these officers. People should Atleast open your eyes and elect a genuine person.
@ES-sy2eb
@ES-sy2eb 2 жыл бұрын
వాళ్ల ఊసురు తకుతధి
@karateravi9602
@karateravi9602 2 жыл бұрын
మొన్న రేప్ చేసినోళ్లని ఇలాగే కొట్టారా బిర్యాని పెట్టి మేపుతున్నారు .పేదవాడు కనుక లోకువ .వాడికి కొట్టే అధికారం ఎవడిచ్చాడు .
@brajubsandhya1795
@brajubsandhya1795 2 жыл бұрын
🔥🔥🔥🔥💪💪
@Shiva.Kumar.A
@Shiva.Kumar.A 2 жыл бұрын
ఎక్కడా వున్నావు అయ్యా ట్విట్టర్ పిట్ట. నాకు అయ్తే మన హోం మినిస్టర్ ఎవ్వరూ తెలీదు. ఇలాంటి పోలీస్ లా వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం పరవు పోతుంది..
@thallapellirajashekar5602
@thallapellirajashekar5602 2 жыл бұрын
Anna super
@vuyyuru.venkataratnam2144
@vuyyuru.venkataratnam2144 2 жыл бұрын
Raghu bhaay you are doing best gernoulism 👍
@nareshdarling3136
@nareshdarling3136 2 жыл бұрын
రజాకార్ల పోలీసులు
@sairamkamtala2484
@sairamkamtala2484 2 жыл бұрын
OMG 😳😳😳
@SunilKumar-en8jg
@SunilKumar-en8jg 2 жыл бұрын
Raghu sir this is called a friendly police...!!!
@VijayVijay-eg5jp
@VijayVijay-eg5jp 2 жыл бұрын
మళ్ళీ అన్నలు ( naxlite)లు గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి,. దొరల పాలన, పోలీస్ ల అరాచకాలతో
@vislavathnaresh4986
@vislavathnaresh4986 2 жыл бұрын
Nenu miku fan anna me tholi velugu chudani roju ledhu naku
@sarithaperala8532
@sarithaperala8532 2 жыл бұрын
Hi Raghu sir, meeru enni vishayalu bayata pettina, aa okadilo maarpu ravadam ledhu.
@vakilvakil8172
@vakilvakil8172 2 жыл бұрын
✊✊✊✊
@johnprajjanampalli5002
@johnprajjanampalli5002 2 жыл бұрын
Prajalathoni pettukokadi police brothers sachipotharu
@ndjagan9578
@ndjagan9578 2 жыл бұрын
Namaste Raghu Anna 🙏🏻
@rakeshbhavani8024
@rakeshbhavani8024 2 жыл бұрын
ఆంధ్ర పాలనలో తెలంగాణ బాగుండేది
@sreeram1732
@sreeram1732 2 жыл бұрын
Very dad
@rameshkatravath5942
@rameshkatravath5942 2 жыл бұрын
Si garu meku comansan ladu .vakasare constitution chaduvu.super ragi garu
@princechinna1022
@princechinna1022 2 жыл бұрын
Jai revanth anna jai Congress
@anjikuruma7710
@anjikuruma7710 2 жыл бұрын
Raghu anna nuvu thopu
@dr.mallikarjunsaiprasad6543
@dr.mallikarjunsaiprasad6543 2 жыл бұрын
Anna.super. police. Trs
@mujeebhere2095
@mujeebhere2095 2 жыл бұрын
Do ground report on Nagarkurnool Dist. Bijnapally and Achampet police stations.
@svthalabajanas6965
@svthalabajanas6965 2 жыл бұрын
అలంపూర్ లో ఇసుక మాఫియా చాల జరుగుతుంది....రఘు బాయి... నియోజక వర్గంలో చాలా అవినీతి జరుగుతుంది.. దీని పై మాట్లాడటానికి మేము సిద్దం....
@bharathreddy1620
@bharathreddy1620 2 жыл бұрын
Anna road pina house building kaduthunaru
@yanumulanarendar5219
@yanumulanarendar5219 2 жыл бұрын
Service dismiss cheyyali same punishment ivvali.
@knarasimhareddy7047
@knarasimhareddy7047 2 жыл бұрын
*Society కి ఈ పోలీస్ వ్యవస్థ అవసరమా..,?*
@rk8717
@rk8717 2 жыл бұрын
Arachakam
@vanarasiswamy4050
@vanarasiswamy4050 2 жыл бұрын
RaghuAnna go ahead we are all with you
@gnandevj5656
@gnandevj5656 2 жыл бұрын
Anna aa kottina police vallanu manam kottali police vallu chattanni ullangisthe manam kuda ullanginchi vanni kottali unte untam pothe potham..
@vislavathnaresh4986
@vislavathnaresh4986 2 жыл бұрын
Raghu anna super
@prabhakarreddy8247
@prabhakarreddy8247 2 жыл бұрын
జిల్లాలో ఓక యస్ పి గారు సరి అఇన లాండ్ ఆర్డర్ పాటించుట జరగపోవడంవ లన ఇలాంటి పరిస్థితి గతంలో చుాచాము గద్వాల జిల్లా ఏర్పడిన కొత్త లో ఆ యస్ పి గారు యలా ప్రవర్తించు నాడు అందరికి తెలుసు అలాంటి ఆఫీసర్ అందరికి ఆదరషముకావాలి అరాచషకుౖలను నిరుముాలించాలి మనవి
@sarithaperala8532
@sarithaperala8532 2 жыл бұрын
Raghu sir me pic bagundhi
@boyaraghavendra8916
@boyaraghavendra8916 2 жыл бұрын
పోలిసు వారు ఇంతకు మీరు ఎవరు గురించి ఉన్నారు ప్రజల గురించి లేదా మీ గురించి మేము ఉన్నామా ఇలాంటి పోలీసుల వల్ల టోటల్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది
@gvkacharya2987
@gvkacharya2987 2 жыл бұрын
రాజకియ నాయకులకు, చెంచాలు పొలిసులు 100 లో 99 మంది.
@Rajesh-vc2oy
@Rajesh-vc2oy 2 жыл бұрын
Anna gadwal dist maldakal mandal RI Sir Lamcham lenide signesar pettadu
@gourishankar105
@gourishankar105 2 жыл бұрын
Anna andharu police lu alage vunnaru ,,Na vishyamlo chaala mistake chesaru police lu,, 211 Case vesthunna high court lo ,,, Friendly police aythe kaadhu ,,Chaala morra pettukunna na case vishayamlo
@tej9763
@tej9763 2 жыл бұрын
TRS police department kcr ki banisalu ayyaru
@gnanysardar8900
@gnanysardar8900 2 жыл бұрын
Manam kodthe revarse appudu vuntadhi asalata Yennalu bhayapadi bhathakadam Thiraga bhadali
@rajkumarpotharaj4501
@rajkumarpotharaj4501 2 жыл бұрын
Vadu si ya lekaa chekkagadaaaaa
@gosuladevadasu8985
@gosuladevadasu8985 2 жыл бұрын
Adhi police station kadhuu swaaamiii
@user-ou9rf4yn6z
@user-ou9rf4yn6z 2 жыл бұрын
Em kottudu....adi.......suspend that SI
@gourishankar105
@gourishankar105 2 жыл бұрын
Scst attrocity case s motham missguide chesthunnaru anna
@swamymetla2420
@swamymetla2420 2 жыл бұрын
Anna ekkadainaa si lu allnaa vunnaru
@kesavarao5816
@kesavarao5816 2 жыл бұрын
Sri,Raghgi,veribad.
@rajkrish2326
@rajkrish2326 2 жыл бұрын
Siggu siggu TS police lara Thakshaname department duty nundi tholaginchala Save journalism 👏
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
POW Sandhya Speaks About Dharna Chowk | Hyderabad | hmtv Dasa Disa
10:55
hmtv News Live
Рет қаралды 1 МЛН
Telangana Folk Singers Dhoom Dhaam With Mallanna || Part -6 || V6 news
27:58