మంత్రి మనవడు లేడని ఎట్ల చెప్పినవ్ !! | Telangana Vittal Interview | Tolivelugu TV

  Рет қаралды 403,759

Tolivelugu

Tolivelugu

2 жыл бұрын

మంత్రి మనవడు లేడని ఎట్ల చెప్పినవ్ !! | Telangana Vittal Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 1 600
@vemanababusarabha3976
@vemanababusarabha3976 2 жыл бұрын
1,పబ్బుల తెలంగాణ 2,తాగుబోతు తెలంగాణ 3,రేప్ లా తెలంగాణ... 4,డ్రక్స్ తెలంగాణ
@tejaswiniroy944
@tejaswiniroy944 2 жыл бұрын
MUSLIM'S TELANGANA
@nallaganttivenkanna3221
@nallaganttivenkanna3221 2 жыл бұрын
@@tejaswiniroy944 మనకి మనం vote veste vallu ekkada
@jjjkkl922cvhh
@jjjkkl922cvhh 2 жыл бұрын
Well said bro🙏
@rmc5347
@rmc5347 2 жыл бұрын
విట్ఠల్ అన్నా మీ పౌరుశమైన మాట్లాడే విధానం చూస్తే ఒక్కొక్కడికి తడిసిపోయే విధంగా మాట్లాడుతున్నారు,మీకు హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏
@tirupatiorse3292
@tirupatiorse3292 2 жыл бұрын
Anna 👍⚔️⚔️⚔️🙏
@santhoshbonagiri7480
@santhoshbonagiri7480 2 жыл бұрын
Good anna support you
@athreyavenugopalrao6575
@athreyavenugopalrao6575 2 жыл бұрын
పోలీస్ వ్యవస్థ నే అవసరం లేదు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్లకు ప్రజల సొమ్ము జీతాలుగా ఇచ్చి only పెద్మనుషులకు మాత్రమే పరిమితమైనది అందుకే పోలీస్ వ్యవస్థనే రద్దు చేయాలి మనను మనమే రక్షించుకుందాం
@manubothulanageshwarao6939
@manubothulanageshwarao6939 2 жыл бұрын
D wikl
@manupatisai2677
@manupatisai2677 2 жыл бұрын
Avunu
@srikanthreddy4595
@srikanthreddy4595 2 жыл бұрын
తెలంగాణ సమాజాన్ని మెలుకొల్పుతున్న మీ లాంటి వారికి శతకోటి వందనాలు
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 жыл бұрын
Our government(s) always try to put us in sleeping mode so time to time we need more such people to wake us up! "Jago...Sonewalo... . .... suno.... desh ki...kahanee..." Well,in this case the TS police has been put in sleeping mode! So now it's responsibility of every citizen to activate his/her own wake up mode to go forward in life! Yes,it's easy these days through hi-tech. So beware of guys who try to put u in sleeping mode 🤔!!
@prasadkopparthy8377
@prasadkopparthy8377 2 жыл бұрын
విఠల్ Sir.. మీ లాంటి దమ్ము దర్యం వున్న..వాళ్ళు ఇప్పుడున్న ఈ సమాజం లో చాలా అవసరం ఉంది.. సర్..🙏🙏
@nainavathraju9100
@nainavathraju9100 2 жыл бұрын
🙏🙏🙏
@govardhannadiudondapati5437
@govardhannadiudondapati5437 2 жыл бұрын
మా.కెసిఆర్.ను.ప్రధానమంత్రిని చేయండి.భారతదేశాన్ని.నాశనం చేస్తాం.
@vemanababusarabha3976
@vemanababusarabha3976 2 жыл бұрын
కవిత మొన్న ఎదో వాగింది అది ఆడదేనా.... ఇప్పుడు మాట్లాడారా!! Ktr ఎక్కడ!!!
@akiranandanl.k.g3858
@akiranandanl.k.g3858 2 жыл бұрын
Kavithakka shopping ki poindhi bro..ktr rakul dhaggariki poindu పాపం
@pubgking8588
@pubgking8588 2 жыл бұрын
@@akiranandanl.k.g3858 😁😁😁😁😆😁😆😁
@rameshcheriyala5120
@rameshcheriyala5120 2 жыл бұрын
Vallai pikura nuvvu
@pubgking8588
@pubgking8588 2 жыл бұрын
@@rameshcheriyala5120 ఎందుకు బ్రో నువు పికి పీకి వచ్చావా
@pubgking8588
@pubgking8588 2 жыл бұрын
@@rameshcheriyala5120 raa navi piku
@balanamahshiva8955
@balanamahshiva8955 2 жыл бұрын
నాయకులు, వారి పిల్లలే ఇలాంటి అరాచకాలు చేస్తుంటే పోలీసులు వారికి అండగా వుండటమంటే ఇక పోలీసు వ్యవస్థ ఎందుకు?
@bhoomaiahbolli3988
@bhoomaiahbolli3988 2 жыл бұрын
ఇదే తె 'లంగా 'ణ మరీ
@dayakar.maddela771
@dayakar.maddela771 2 жыл бұрын
Chillara gallu bike lo pothe kothunnraru lanjakodukulu
@gayathrireddy6771
@gayathrireddy6771 2 жыл бұрын
You are right Anna questioning our fundamental rights
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
పోలీస్ వ్యవస్థ. ఉండేది కేవలం రాజకీయనాయకుల కోసమే ఒక వెయ్యి కేసులో సాధారణ మనిషికి న్యాయం జరిగేది. ఒకటి రెండు కేసులకు మాత్రమే. పోలీసు వ్యవస్థ రాజకీయనాయకులను సపోర్ట్ చేయడానికి వాళ్లు చేసే పనికిమాలిన పనులనుండి కేసులనుండి సేవ్ చేయడానికి మాత్రమే ఉంది పోలీస్ వ్యవస్థ.... రాజ్యాగంలో పోలీస్ వ్యవస్థ మీద ఉన్న కొన్ని రూల్స్ కచ్చితంగా మారాలి.
@govardhanyadugiri4158
@govardhanyadugiri4158 2 жыл бұрын
విఠల్ అన్నా గ్రేట్, మీలాంటి వారు తెలంగాణ కు అవసరం జై తెలంగాణ, తొలి వెలుగు భేష్ 👍🙏
@kyatamganesh7765
@kyatamganesh7765 2 жыл бұрын
మీరు గ్రేట్ అన్నా..మీరు చెప్పిన ది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది..
@esamveeraswamy607
@esamveeraswamy607 2 жыл бұрын
విఠల్ అన్న 🙏 మీ లాంటి వారు చాలా అవసరం సమాజానికి
@odelukondra3162
@odelukondra3162 2 жыл бұрын
vital Anna milantivaru samajaniki avasaramu 💯 correct chayparu
@venkateshmurthy7699
@venkateshmurthy7699 2 жыл бұрын
@@odelukondra3162 qqqqqqqqqqqqqqqqqqqqqqqq
@venkateshmurthy7699
@venkateshmurthy7699 2 жыл бұрын
@@odelukondra3162 QQQQ
@venkateshmurthy7699
@venkateshmurthy7699 2 жыл бұрын
1
@venkateshmurthy7699
@venkateshmurthy7699 2 жыл бұрын
1
@sampathambala2746
@sampathambala2746 2 жыл бұрын
ఈ సీపీ గారు మొత్తం టిఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న నారు ఇతని మీద కేంద్రం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను
@santhukumar3701
@santhukumar3701 2 жыл бұрын
వీడే కాదు... మొత్తం department బామ్మర్ది పోలీసింగ్ చేస్తున్నది
@DharmaShakti130
@DharmaShakti130 2 жыл бұрын
బోఢీఛీ కూడా బామర్దేగా సిబిఐ ఇడి రా ఎన్నైఎ ఇతర కుక్కలతో (సర్వం కూల్చి తుక్కు క్రింద కార్పొరేట్ మొసళ్ళ కి అమ్మేసే ప్రథాన దేశద్రోహ కార్పొరేట్ అబ్రహామిక్ మాఫియా కుక్క పాలన ఇక్కడ ఉంది) 420A1 జలగమోసం తో ఖాన్గ్రెస్ కి బాబు బోఢీఛీ హుండీ దొంగ చేయని దేశద్రోహం ఏముంది
@srinuamma7538
@srinuamma7538 2 жыл бұрын
కేటీఆర్ బిడ్డకు ఈ స్థితి వస్తే బాగుంటుంది ఆ దేవుడు చూడాలి
@balajik.j.6195
@balajik.j.6195 2 жыл бұрын
Hats off Raghu & Vittal🙏 Vittal's power of SPEECH👏👏👏
@pasulasatyanarayana2419
@pasulasatyanarayana2419 2 жыл бұрын
విఠలన్న చెప్పేదాంట్లో వంద శాతం నిజమున్నది. ఒరేయ్ కచరా జర ఆలోచించు సిగ్గులేనోడా
@ravich4464
@ravich4464 2 жыл бұрын
విఠల్ సార్ exact👍కర్రెక్ట్ చెప్పుతున్నారు ప్రజలారా మేలుకోండి 🙏🙏
@ragipanishivakumar5317
@ragipanishivakumar5317 2 жыл бұрын
Why don't u give a least what happen in telangana to president and supreme Court judge
@sravathichannel.subscribe736
@sravathichannel.subscribe736 2 жыл бұрын
Ravi ch garu same nenu oka addapelanu naku anyamu jarige Jubilee hills police station lo case pedete dani nimitamu niladisthi morning very case petti two days nanu police station lo unicharu Jubilee hills police vallu
@srinupasula3807
@srinupasula3807 2 жыл бұрын
సూపర్ explanation జై విఠల్ అన్నా, rip టిఆర్ఎస్, rip, పోలీసులు, rip kcr
@yarramallanagamani4923
@yarramallanagamani4923 2 жыл бұрын
అధికారుల పిల్లలకి ఒక న్యాయం, సామాన్య మానవుల కు ఒక న్యాయం ఈ దుర్మార్గాన్ని మీరే ఎదురించాలి రఘు గారు
@laddunooribikshapathi4294
@laddunooribikshapathi4294 2 жыл бұрын
విఠల్ గారు మీకు జోహార్లు..మీలాంటి వారు ఈ దిగజారిన సమాజానికి చాల అవసరం.. రఘు తమ్ముడు ఇక మీరే దిక్కు....
@shankarbogidi7838
@shankarbogidi7838 2 жыл бұрын
joharlu vadoddu
@srinivasl6745
@srinivasl6745 2 жыл бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు ఇకనైన పోలీస్ లు మేల్కోవాలి
@bhuthapillyrajanarsimlu576
@bhuthapillyrajanarsimlu576 2 жыл бұрын
Super matladaru vittal Anna gaaru 👌👍🙏
@srinuamma7538
@srinuamma7538 2 жыл бұрын
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎందుకు పనికిరాని వ్యవస్థ పోలీసులు వాళ్ళని తెలంగాణ నుండి తరిమి వేయండి పోలీసు గుండాలు మాకు వద్దు రాష్ట్రపతి పాలన మాకు ముద్దు
@lokiammu5002
@lokiammu5002 2 жыл бұрын
ఇలాంటి వాల్లకు ఓటు వేసినందుకు తగిన గుణపాఠం చెప్తున్నారు..... ఇలాంటివి జరుగుతున్న కూడా జై kcr జై TRS అంటరు ఏం మనుషులురా అన్నం తింటున్నర లేక ఇంకేమన్న తింటుర్ర సిగ్గు పడండి తు
@banavathbalakrishna6140
@banavathbalakrishna6140 2 жыл бұрын
సమాజానికి మీ లాంటి వారు చాలా అవసరం అన్న
@bidudhularaju9025
@bidudhularaju9025 2 жыл бұрын
వెస్ట్ తెలంగాణ లో ఉన్నందుకు సిగ్గుగా ఉంది ...
@jjjkkl922cvhh
@jjjkkl922cvhh 2 жыл бұрын
Nijam bro
@mohammedsahebshaik8530
@mohammedsahebshaik8530 2 жыл бұрын
Nizam bro MA TELGANA VALA okaleekey kadu whole India people ki sigu ledu bro mana TELGANA yakada
@phoenixsrinu2130
@phoenixsrinu2130 2 жыл бұрын
రఘుఅన్న,విఠల్అన్న మీరిద్దరూ ఇలాఘే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలీ.మీకు అండగాఉంటాము.
@allutlajyothiraj1881
@allutlajyothiraj1881 2 жыл бұрын
అన్న నాకు ఒక్కటే బాధ నేను మారొచ్చు ,నువ్వు మారొచ్చు కానీ ఈ దిక్కు మాలిన ప్రభుత్వం వల్ల వచ్చే కష్టాలు ,నష్టాలు చూస్తున్న ,అనుభవిస్తున్న ప్రజలు కూడా మారకుండా మళ్లీ ఆ ప్రభుత్వానికే ఓటు వేస్తుంటే ఈ ప్రజల మీద ఈ సంఘం మీద చాలా కోపం వస్తుంది బాధ వేస్తుంది. జాలి వేస్తుంది కూడా ఎందుకంటే రేపు ఆ పాప ప్లేస్ లో ఈ ప్రజల కూతుళ్ళు కోడళ్ళు అమ్మలు,చెళ్లెలు, కూడా గరెంటీ గ వుంటారు.
@somanarsaiahk3201
@somanarsaiahk3201 2 жыл бұрын
చీకటి రాజ్యం మార్చ్ వరకు అనుభవించాలి వెలుగు 2023-24 తరువాత చూడవచ్చు
@bhagathvanarasi9668
@bhagathvanarasi9668 2 жыл бұрын
మీరే అన్న అసలైన మొగోళ్ళు అంటే, మీ వలన ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి తెలంగాణ ప్రజలకి మేమంతా మీ వెంటే అన్న జై రఘన్న జై విఠల్ అన్న జై జై మల్లన్న 💪💪💪💪💪✊️✊️✊️✊️
@sarvantharyami...6993
@sarvantharyami...6993 2 жыл бұрын
సీఎం లకు కూడా ట్రాస్ఫర్ పెట్టి యోగి నీ తెలంగాణ కు తీసుకురావాలి..
@somaiahnomula4869
@somaiahnomula4869 2 жыл бұрын
Thousands of atrocities/ killings are taking place against downtrodden people in UP every year. These atrocities are increasing every year. Law and order is not good in UP in this regard. It will be better if Yogi Adityanath solves law and order problems in his state. There is no need to transfer Yogi to Telangana. Let him develop eastern UP on par with western UP economically.
@akulamahender775
@akulamahender775 2 жыл бұрын
మి లాంటి వాలు బయటికి వచ్చి ఇలా నిజాలు బయట పెట్టాలి ప్రజలకు చెప్పాలి...విఠల్ సార్ 🙏
@siddusiddarth5983
@siddusiddarth5983 2 жыл бұрын
356 ఆర్టికల్ ప్రయోగించి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి ఈ కచర ను ఇగ భరించలేక పోతున్నాం 2023 దాకా అగలెం ఈ దుర్మర్గ పాలన వద్దు
@SRIRAM-9339
@SRIRAM-9339 2 жыл бұрын
100%
@user-sv8vm5ul3u
@user-sv8vm5ul3u 2 жыл бұрын
100% sure
@anjichinthala5
@anjichinthala5 2 жыл бұрын
Thu neebhathuku jada kachara rap's
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 2 жыл бұрын
అందుకునే కెసిఆర్ రాజ్యాంగం మార్చి state CM PM అధికారం కావాలని Stalin, Mamta ని కూడగట్టుకొని తిరిగారు దేశం అంతా! India లేదు, centre లేదు Union of states (federal states) అని Centre లో బీజేపి ఉంది అని కడుపు మంట తో పప్పు Stalin support గా వాగాడు Parliament.
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 жыл бұрын
దమ్ముంనోడివి చాలా బాగా మాట్లాడినవ్ అన్న ఇప్పటికైనా ప్రజలు trs ప్రభుత్వం దుర్మార్గాలు తెలుసుకొoడి వచ్చే ఎన్నికల్లో trs ను చిత్తుగా ఒడిద్ధాం
@madhukarpathi5502
@madhukarpathi5502 2 жыл бұрын
Pakka anna
@srinnevaaschilumula2028
@srinnevaaschilumula2028 2 жыл бұрын
K.t.r lanjekoduku muslims ki 12 percent reservations yisthadata. Muslim pandulani anni rangallo thisukuravataniki pathakam vesthunnaru. Rajashekhar reddy niyojakavargala punarvibhajana perutho m.i.m ki yekkuva m.l.a seats vacchela cheshadu. M.i.m yippudu recchipothundi. Yi political leaders vari swardam kosam hinduvulaki future lekunda chesthunnaru. Dont vote t.r.s.
@niranjanreddykandukuri4182
@niranjanreddykandukuri4182 2 жыл бұрын
Yes u r right
@DharmaShakti130
@DharmaShakti130 2 жыл бұрын
వేస్ట్ సోది ఆపు. బీహారీ థార్మక చైతన్యం తో డైరెక్ట్ ఏక్షన్ తో బుద్ధి చెప్పాలి అప్పుడే మార్చు సాధ్యం మదర్సాలలో టైమింగ్ తీసుకో. వోటుతో బిర్యానీ నోటు కులం తప్ప మార్పు రాదు. అన్ని పార్టీలు అబ్రహామిక్ లాలూచీ హుండీ దొంగ కార్పొరేట్ కుక్క లే
@ravinderpippirisudharani3421
@ravinderpippirisudharani3421 2 жыл бұрын
చాలా బాగా అడిగారు విట్టల్ గారు, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, TRS ప్రభుత్వం, మరియు పోలీస్ వాళ్ళు
@jksanti4331
@jksanti4331 2 жыл бұрын
✊🇮🇳✊ Fight for Justice ✊🇮🇳✊
@uvkumar8772
@uvkumar8772 2 жыл бұрын
మాదగ్గర 30% tax వసూలు చెత్తారు.ఎమ్మెల్యే లు కోట్లు బలుపుతో కొడుకులు మనవల్లు ఇలా
@prathapbejjanki5863
@prathapbejjanki5863 2 жыл бұрын
వీళ్లు IPS ల లేక TRS&MIM కార్యకర్తల అర్థం కావడంలేదు. No Sajjanar No Justice TS Police మేలుకోండి
@kristenstewartlover9872
@kristenstewartlover9872 2 жыл бұрын
Valu aepppudo padnunnnar Annna levar trs ki etlanti valak lestar support fa
@gayathrireddy6771
@gayathrireddy6771 2 жыл бұрын
Sajjanar sir service only for helpless poor people .not for High profile people.. mistakes .
@gayathrireddy6771
@gayathrireddy6771 2 жыл бұрын
This is our golden Telangana .shame on TS govt we want justice
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 2 жыл бұрын
విఠల్ గారు ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ సార్ తో రాజకీయాల్లోకి రావాలని నేను కోరుతున్నాను. మీ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. జై ఇన్సాన్ జై రాజ్యాంగం, జై భారత్.
@amarnathreddyvagarooru6141
@amarnathreddyvagarooru6141 2 жыл бұрын
I would like to appreciate the CEO of Tholi Velugu having owned this kind of talented reporter to question the government and people's friendly.
@maheshbabu-by6nc
@maheshbabu-by6nc 2 жыл бұрын
ఇలా జరగడం చాలా బాధాకరం... అయిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో... లేదా...మంత్రి హత్యా కు కుట్ర అని ఏదో ఫేక్ కేస్ లాంటిది ఏం అయిన చేస్తారో... అన్నో...
@naramsettisrinivas9491
@naramsettisrinivas9491 2 жыл бұрын
తెలంగాణ కు మరో యోగి రావాలి
@satishbabudamparala8359
@satishbabudamparala8359 2 жыл бұрын
Chala correct ga chepparu
@telanganachannel2981
@telanganachannel2981 2 жыл бұрын
ఇప్పుడే కాదు అన్నా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగినా మీలాంటి పెద్దల గొంతు వినిపించాలి 💐 తొలివెలుగు 💐 ఈరోజు అందరికీ మేలు కావాలి ☺️
@sarvantharyami...6993
@sarvantharyami...6993 2 жыл бұрын
హోంమినిష్టర్ తీసివేయండి సీఎం సారు.. నాయకులారా
@jmohan6952
@jmohan6952 2 жыл бұрын
విఠల్ గారు your guts r high ... Salute... Take my bow💐
@sagarp1579
@sagarp1579 2 жыл бұрын
What a wonderful speech vittal Anna
@CAShankarvlogs
@CAShankarvlogs 2 жыл бұрын
చాలా రోజుల నుండి జరుగుతున్న అన్యాయాలను చూసి చూసి తనలో తనే మగ్గి పోయి...కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ప్రశ్నలతో సందిస్తున్నను..రఘు అన్న కు & విఠల్ అన్నకు నా జై భీమ్ లు🙏
@kingoftheworld456
@kingoftheworld456 2 жыл бұрын
తెలంగాణ పోలీస్ వేస్ట్ బానిస బతుకులు పోలీసింగ్ మీద మాకు నమ్మకం పోయింది
@palchamvenkateshgoud4533
@palchamvenkateshgoud4533 2 жыл бұрын
ఒక్క పోలీసు అధికారి అబద్దం చెప్పడం కర్రట్ కాదు అనిపిస్తోంది
@sangass847
@sangass847 2 жыл бұрын
సిగ్గు లేదు.... హోం మంత్రి..
@bolagarivenkatesham3421
@bolagarivenkatesham3421 2 жыл бұрын
విఠల్ అన్నా మీరు రాజకీయంలో కి వస్తే. సెకెండ్ యోగి మీరే. 🙏🙏🙏 🇮🇳 సేవ్ తెలంగాణ
@rambabumidathapally7669
@rambabumidathapally7669 2 жыл бұрын
అనర్గళమైన మాటలతో....మంచి వివరాలు మాట్లాడినారు
@satharapumannepreddy484
@satharapumannepreddy484 2 жыл бұрын
బడాబాబులకు ఒక న్యాయం దళిత బిడ్డలకు ఒక న్యాయమా సార్
@jagadeeshkrishnakumar7692
@jagadeeshkrishnakumar7692 2 жыл бұрын
తెలంగాణ ఈ విధంగా అభివృద్ది చెందుతోందా?😭
@bandithirupathi8581
@bandithirupathi8581 2 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే కాస్త భయం తో ఉన్నారు అన్నా... లత్చకోరు ప్రభుత్వం
@RajBhatia-vi2gt
@RajBhatia-vi2gt 2 жыл бұрын
ఈ రాజకీయ నాయకుల మీద పోలిస్ వ్యవస్త మీద నమ్మకం లేదు సార్
@surendra1489
@surendra1489 2 жыл бұрын
విఠల్ అన్న ఛాలా భాగా chepparu
@rangarajurangarao165
@rangarajurangarao165 2 жыл бұрын
ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చూస్తే ఎందుకు పనిరాని వాళ్ళనే భావన కలుగుతుంది. ఎందుకా ఉద్యోగం ?
@nagarajut1117
@nagarajut1117 2 жыл бұрын
Your right
@chandrashekar-rc6lf
@chandrashekar-rc6lf 2 жыл бұрын
Good for nothing IAS, IPS officers.
@ravikumar.a5943
@ravikumar.a5943 2 жыл бұрын
Mana telanga na lo assalu vallu unnara ani Na dout. Becouse Naku intrast poaindi IAS IPS lu.
@rameshk57
@rameshk57 2 жыл бұрын
All IAS and IPS are dummy if they are posted in Telangana because of TRS
@lalreddy5308
@lalreddy5308 2 жыл бұрын
అసలైన దోషులను టీ. ఆర్. యస్. వెనకేసుకుంటే తగిన ఫలితమనుభవిస్తుంది
@narsimharaonarra2002
@narsimharaonarra2002 2 жыл бұрын
Excellent speech I ever heard in my life 👍🙏🏽🙏🏽🙏🏽
@user-jz9gm4ph3c
@user-jz9gm4ph3c 2 жыл бұрын
పోలీసులు అన్ని అబ్బద్దం చేప్తున్నపుడు మనం మంతా పోలిస్ మీద తిరగబడాలి.
@rameshmallam2506
@rameshmallam2506 2 жыл бұрын
టి ఆర్ ఎస్ ప్రభుత్వంకు చిత్తశుద్ది లేదు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఆగమాగం అయ్యింది. ప్రస్తుతం రజాకార్ల పాలన కొనసాగుతోంది. చాలా బాధాకరం.
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
తెలంగాణ ప్రజలకు. ఈ ప్రభుత్వమే నచ్చింది.
@lkkota41
@lkkota41 2 жыл бұрын
Super Vittal garu..very inspiring..Hoping this would be a wake up call to who are responsible to protect the people
@CHANDRASEKHAR-et3zw
@CHANDRASEKHAR-et3zw 2 жыл бұрын
కల్వకుంట్ల కవితకు.... MP... MLA... పిల్లలకు ఇలానే జరిగితేనే సమాజం లో మార్పు వస్తుంది
@user-sv8vm5ul3u
@user-sv8vm5ul3u 2 жыл бұрын
Yes
@SureshKumar-hq1is
@SureshKumar-hq1is 2 жыл бұрын
He is like missile we need you
@udaybhaskar9292
@udaybhaskar9292 2 жыл бұрын
ఎవరి యన పిల్లలు అలా అనవద్దు
@janardhan696
@janardhan696 2 жыл бұрын
We demand president rule in telangana....
@nbaburao6878
@nbaburao6878 2 жыл бұрын
హ్యాట్సాఫ్.... Good logical argument 🙏🙏🙏
@nthirumal8286
@nthirumal8286 2 жыл бұрын
విఠల్ అన్న మీరు చాలా బాగా ఈ ప్రజలకు వివరించి చెప్పినారు...ఇప్పుడు ఇకనైనా మార్లల్సింది ప్రజలు... కేసిఆర్ కాదు... మోడీ కాదు...నాడు నిర్భయ ఘటనతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయి ఈ మత పార్టీ బీజేపీ వచ్చింది...అయిన ప్రజల తలరాత మారలేదు ఇపుడు రాష్ట్రములో, దేశములో దళిత, గిరిజణ, వెనకబడిన తరగతులకు చెందిన మహిళాలు,అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలు,హత్యలు, మానభంగాలు, అణిచివేత,ఇక చెబుతుంటే ఇంకా ఎన్నో అనుభవాలు...అసలు ఎందుకు బ్రతికున్నమా అని అనిపిస్తుంది..ఒకడు శివం , శవం అంటాడు..మరొకడు శివం శవం అన్నోనీ తిట్టి రాత్రి ఒకటి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారు...చివరికి సామాన్య ప్రజలు కొట్టుకుని చనిపోతే ఈ మత చిచ్చువల్ల ...ఎవరు బాధ్యులవుతారు.... ఈ రెండు పార్టీలు ఏమి చేస్తా వి అన్న...వీరికి అనుకూలిస్తాయి...వీరి రాజ్యకీయా పబ్బానికి ప్రజలు చావాలా..? నాయకుల్లారా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అధికారంలోకి వస్తే ప్రజలకి ఏవిధంగా చేస్తారో చెప్పి గెలవండి ...లేదా మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పి గెలవండి...అంతే తప్ప సున్నితాంశలు ,. మత చిచ్చు రాజేసి కాదు..... జై హింద్ జై భారత్ జై తెలంగాణా
@ynarenderreddy2028
@ynarenderreddy2028 2 жыл бұрын
చట్టం డబ్బు ఉన్న వాడికి చుట్టం
@jagannathvalluri6686
@jagannathvalluri6686 2 жыл бұрын
This is greatness of separate TELENGANA STATE. People of TS now enjoying like anything.
@bullwhite9695
@bullwhite9695 2 жыл бұрын
Sarle nuvvu mlc driver case chusuko
@ssvmypropertyplotslands
@ssvmypropertyplotslands 2 жыл бұрын
Vakrabudhi vunte valluri vangapetti thantharu
@jangamchandrashekar9680
@jangamchandrashekar9680 2 жыл бұрын
అన్న మస్తు మాట్లాడినావ్ 👏🙏🙏
@grkmurthy1157
@grkmurthy1157 2 жыл бұрын
Appreciate your candid inputs and information shared. We are with you Vittal sir and Raghu sir.
@pasupuletiprabhakarnaidu8122
@pasupuletiprabhakarnaidu8122 2 жыл бұрын
విఠల్ బ్రోపబ్బుల మీద దాడి చేసి మొత్తం మూసి వేయిద్దం .మీ స్పీచ్ చాలా బాగుంది వింటూ ఉంటే రక్తం మరుగు తుంది నా కొడుకులను వదలవద్దు
@user-sv8vm5ul3u
@user-sv8vm5ul3u 2 жыл бұрын
Yes anna
@srikanth2599
@srikanth2599 2 жыл бұрын
బీజేపీ వాళ్ళు చేయబట్టి న్యూస్ ఇంత హైలెట్ అయ్యింది ప్రతి విషయంలో బీజేపీ వాళ్ళు చాలా గట్టిగ కొట్లాడుతున్నారు ప్రతిపక్షం లో ఉన్న mim కాంగ్రెస్ వాళ్ళు పీక్కెది ఎం లేదు
@LuckyLucky-om3cc
@LuckyLucky-om3cc 2 жыл бұрын
mim Direction lo Trs governament nadusthundi.
@Arun_Chari
@Arun_Chari 2 жыл бұрын
💯💯💯💥
@prajendrareddy8038
@prajendrareddy8038 2 жыл бұрын
Awesome Explain sir people ku Awerness chesthuna meeru salute
@srinivasraoc.v.5177
@srinivasraoc.v.5177 2 жыл бұрын
Super discussion Vittal garu👍🙏 Hat's off Raghu garu👍🙏
@pathipakaanand5908
@pathipakaanand5908 2 жыл бұрын
Very excellent words sir 👍
@drmallareddyshanigar
@drmallareddyshanigar 2 жыл бұрын
ఉన్నోళ్లు ఎంజాయ్ చేయటానికే పబ్బులు, లేనోడు లేక చస్తే ఉన్నోడు బలుపు కార్యాలు ఇవి, ఉన్నోళ్లకు అండ నాయకులే
@rajugoud5491
@rajugoud5491 2 жыл бұрын
We need such personalities at this time...
@loveyourself3597
@loveyourself3597 2 жыл бұрын
What a fire.......well speech good questioning
@venkateshvenkatesh8019
@venkateshvenkatesh8019 2 жыл бұрын
బాగా చెప్పారు sir జనం మేల్కొవాలి
@vemanababusarabha3976
@vemanababusarabha3976 2 жыл бұрын
బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటివారికి ఏరిపారియాలి
@nagnag4746
@nagnag4746 2 жыл бұрын
Mundu KCR ni eripareymani mi BJP ni
@devendararjun4260
@devendararjun4260 2 жыл бұрын
BJP paka help for poor people's
@CHANDRASEKHAR-et3zw
@CHANDRASEKHAR-et3zw 2 жыл бұрын
BJP వస్తే ఇంకా హింస పేరుగుతుంది.. KCR NI ఏమి పీకాలేక పోతున్నారు... CENTRAL చేతిలో ఉండి కూడా... అసలు ఇవ్వి చేసేది BJP నే. BJP నాయకులే
@rakirakiputtapaka3583
@rakirakiputtapaka3583 2 жыл бұрын
కొమెఃట్స్ చాలా పెడుతున్నారు కాని ఇది ఇక్కడితో మర్చిపోవద్దు మిత్రులారా....మన ఓటుతో బుద్ధి చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్........,
@sathishelectrician2965
@sathishelectrician2965 2 жыл бұрын
Thappakunda
@nareshkumaraleshwaram662
@nareshkumaraleshwaram662 2 жыл бұрын
Take care tolivelugu team... You people are highly inspirational and necessary for society.
@satharapumannepreddy484
@satharapumannepreddy484 2 жыл бұрын
ఈ కేసులో దళిత బిడ్డలు ఉంటే ఎన్కౌంటర్లో ఉరిశిక్ష ఎదురు
@kotamlasuresh6518
@kotamlasuresh6518 2 жыл бұрын
Supper Vittal Anna
@telugumusic3204
@telugumusic3204 2 жыл бұрын
Very good episode. Please continue your good work... This is lot better than regular tv. Good logic based discussion.
@padmaraodss6936
@padmaraodss6936 2 жыл бұрын
తొలి వెలుగుకు ధన్యవాదాలు జై విఠల్ అన్న జై రఘు అన్న జై తీన్మార్ మల్లన్న మీలాంటి జర్నలిస్టులు ఉన్నందుకే ప్రజలు ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకుని బ్రతుకుతున్నారు జై జర్నలిజం జై జై జర్నలిస్టుల కోసం వందనాలు 🙏🙏✊✊💐💐
@ramchandramgunda574
@ramchandramgunda574 2 жыл бұрын
ఈ దొరికిన నాయకులు రాజీనామ చేయాలి ముఖ్యమంత్రి గారు చేయించాలి. ముఖ్యమంత్రి గారి మీద ఉన్న గౌరవం తగ్గుతుంది ఆలోచించాలి.
@satishbabudamparala8359
@satishbabudamparala8359 2 жыл бұрын
CM has to think and act immediately
@harikrishna7148
@harikrishna7148 2 жыл бұрын
ముఖ్యమంత్రే ఎదవ అయితే ఏం చేస్తాం
@narsingraopatel8919
@narsingraopatel8919 2 жыл бұрын
Correct point to point విఠల్ అన్న
@modelboyvikky0005
@modelboyvikky0005 2 жыл бұрын
జై విట్టల అన్న 🤝🤝✊️✊️✊️✊️✊️✊️
@jagguankhath3623
@jagguankhath3623 2 жыл бұрын
రాగన్న విట్టల్ జి మీలాంటివారు మనరాష్ట్రానికి ఎంతో అవసరం ప్రజలను మీరు ఎంతో మేలు కొలుపు తున్నారు
@chikkepallymalesh5868
@chikkepallymalesh5868 2 жыл бұрын
Yogi lanti CM telangana Ku vasthe poor peoples Ku manchi jarugathadi. Vote for better society. Vote for BJP party. Jai Hindu.
@RAMESHBABU-cb7ix
@RAMESHBABU-cb7ix 2 жыл бұрын
Vital sir always tell ing true as a political journalist analysis
@venkateshgoudburravenkates9059
@venkateshgoudburravenkates9059 2 жыл бұрын
కామెంట్స్ చూస్తే ఒక్కడుకుడా జీవించలేరు మహిళకు రక్షణ ఇవ్వని ప్రజాప్రతినిధులు,పోలీసులు ఉంటే ఎంత పోతే ఎంత పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిడిల వలన మీ గౌరవం మీద మీకే నమ్మకం లేదు మంత్రులకు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేదు పోలీసులకు లేదు కలెక్టర్లకు లేదు ఏ ఒక్క ఆఫసర్లకు లేదు
@rajenderpuppala4916
@rajenderpuppala4916 2 жыл бұрын
Excellent vittal garu thanks to Toli velugu
@chowhansanthosh9377
@chowhansanthosh9377 2 жыл бұрын
Vittal Anna super
@eswarkumar3442
@eswarkumar3442 2 жыл бұрын
Rip TRS KCR. KTR
@vishweshwarreddykonda7806
@vishweshwarreddykonda7806 2 жыл бұрын
Very well spoken Vittal garu. Very courageously spoken. Telangana people are behind you.
@laddureddyladdu5233
@laddureddyladdu5233 2 жыл бұрын
బంగారు తెలంగాణ రాష్ట్ర కద ఇట్టేనే వున్నాటది.. అన్నా 👏👏👏👏👏👏👏👏👏👏👏
@kandivamshi930
@kandivamshi930 2 жыл бұрын
డబ్బు ఉన్న వాడికి ఈ దేశం లో అన్యాయం జరగదు..అది ఈ దేశం రూల్...
@djmohan2013
@djmohan2013 2 жыл бұрын
ఫస్ట్ పబ్బులను నియంత్రించ టానికి ఉద్యమం చెయ్యాలి ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెప్పాలి
@sm.beerellysm125
@sm.beerellysm125 2 жыл бұрын
Correct chepparu sir 🙏
@podetisuresh7901
@podetisuresh7901 2 жыл бұрын
Very super vital gariki Jai beem 🙏🙏
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 10 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 385 М.
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 10 МЛН