వాళ్లు రైతులు కాదా ? రుణమాఫీ కండిషన్స్ | kalva sujatha reacts on runa mafi conditions |

  Рет қаралды 280,711

Tolivelugu

Tolivelugu

Ай бұрын

వాళ్లు రైతులు కాదా ? రుణమాఫీ కండిషన్స్ పై కల్వ సుజాత షాకింగ్ రియాక్షన్ | kalva sujatha reacts on runa mafi conditions | #Tolivelugu
#tolivelugu #kalvasujatha #runamafi #cmrevanthreddy #rythubhandhu #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VabX...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 484
@tprreddy2007
@tprreddy2007 Ай бұрын
AP లో జగన్ లాగా మీకు 2029 ఎలక్షన్స్ లో 10 అసెంబ్లీ సీట్స్ కూడా రాకుండా చేస్తారు ప్రజలు
@ramlalazmeera
@ramlalazmeera Ай бұрын
😊
@creativeideas2950
@creativeideas2950 Ай бұрын
Will said
@byragoniparusharam2673
@byragoniparusharam2673 Ай бұрын
Exactly
@calvarypremamandhiramupalv5815
@calvarypremamandhiramupalv5815 Ай бұрын
Ss
@sharfuddinmd5318
@sharfuddinmd5318 Ай бұрын
కెసిఆర్ తన మేనిఫెస్టోలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెట్టలేదు రైతుబంధు పెట్టలేదు దళిత బంధు పెట్టలేదు మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ కడతామని చెప్పలేదు జిల్లాకో మెడికల్ కాలేజ్ కడతామని చెప్పలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మేనిఫెస్టోలో లేనివి అమలు చేసిన ఘనత కేసిఆర్ ది
@NB-mi1cr
@NB-mi1cr Ай бұрын
Kshaminchandi. Jillako medical College icchindi central government.
@LakshmireddyEnugu
@LakshmireddyEnugu Ай бұрын
కెసిఆర్ అంత సిగ్గు తప్పిన సన్నాసి ఇంకొకడు లేడు చెప్పినవి గాలికి వదిలేసి చెప్పనివి చేస్తే లాభాలు చాలా వస్తాయి సన్నాసి నా కొడుకు
@crazyboysgaming2564
@crazyboysgaming2564 Ай бұрын
0:29
@raghava83bts91
@raghava83bts91 Ай бұрын
​Please show the proof where central government given medical collages for distinct..don't post false statements..
@NB-mi1cr
@NB-mi1cr Ай бұрын
@@raghava83bts91 babu Mee Telangana ke kada India lo ఏ district లో ఐతే మెడికల్ హాస్పిటల్ లేదో ఆ డిస్ట్రిక్ట్ కి మెడికల్ హాస్పిటల్ ఇచ్చారు. నీకు ఏమైనా డౌట్ ఐతే గూగుల్ లో చూసుకో. అప్పటికి చేతకాకపోతే మళ్ళీ నాకు మెసేజ్ పెట్టు.
@anjip5351
@anjip5351 Ай бұрын
2018 అంటే 2016,2017, వాళ్ళు ఏమి చేయాలి సిగ్గు ఉండాలి నువ్వు ఎంత చెప్పిన నీకు ఏమి పదవి ఇవ్వరు లే మూసుకొని కూర్చొ
@UgraBhargavaSena
@UgraBhargavaSena Ай бұрын
అవునక్కా కెసిఆర్ ప్రభుత్వంలో మీరు లిప్స్టిక్ లేకుండా ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నారా 😂😂😂
@Kannatwinnys
@Kannatwinnys Ай бұрын
😂😂😂
@sampathupasi4146
@sampathupasi4146 Ай бұрын
😂
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le Ай бұрын
😢
@srajusrajuzzzo7536
@srajusrajuzzzo7536 12 күн бұрын
@@Kannatwinnys Hi hu hu hu hu bhi ....
@savitritalasani6561
@savitritalasani6561 Ай бұрын
అమ్మ చాల బాగనే మాట్లాడుతున్నవు కొంచెం నిదానం గమాట్లాడండి అంత ఎగురకు చూడమ్మ వ్యవసాయంచేసుకుంటు ప్ర వేటు జాబ్ లు చేసుకుంటు ఐ టి కడితే కూడ వాల్లు వాల్లు డన్న వాల్లెనా తల్లి
@shrinevaasbathula8791
@shrinevaasbathula8791 Ай бұрын
30000 ఉద్యోగాలు ఇచ్చాము అనడానికి సిగ్గుండాలి..మరి ఎలెక్షన్ లో IT కట్టేవాళ్ళకు రుణమాఫీ.వుండదు అని చెప్పలేదు..చి చెప్పడానికి సిగ్గు లేదు.......
@perukarajaiah.1659
@perukarajaiah.1659 Ай бұрын
వుధ్యొగులు అందరు సంపన్నవర్గలు కాదు అని గమనిచండి గ్రూప్ 1 వ్రాసేవారి వుద్యోగం అవసరం కానీ 10 వ తారగతి చదివినవారికి వుద్యోగం అవసరంలేద డిగ్రీ చదివిన వరికి వుద్యోగం అవసరం లేదా ప్రభుత్వ వుద్యోగం వునంత మాత్రన సంపన్న వర్గముకాదు కిందిస్థాయి వుధ్యొగులు అనారోగ్యము బతుకు ఆర్థికంగా ఛిన్నాభిన్నం అయ్యి వరుకుడ సంపన్నవర్గం కారు దిగువమధ్య తరగతి వుధ్యొగుల జీవితం చవలెక బ్రతకలేకా బ్రతుకు ఈడుచు చున్నరని గమనిచండి బడుగుజీవుడు ప్రభుత్వం DA ఎప్పుడు ఎస్తర ఎరియర్ ఎపుడూ వేస్తార అని క్షణ క్షణం ఎదిరి చూపులే మిగిలాయి ఎంతవరకు గతి మోక్షం లేదు ఎవరెవరికొ వరలిస్తనారు వుధ్యొగులను పట్టించు కొవటములేదు కేవలం నెలనెలా సకాలంలో పెన్షన్ జీతాలు మాత్రం అందు తున్నాయి దన్యావాదములు మీరు అదికారం లొకిరకపుర్వం మాపక్షన మట్లాడారు కనీ మసశ్యల గురిచి దృష్టి మరల్చాడు లెడు కావున దయచేసి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం......కృతఙ్ఞతఅభివండనము ........
@MRTS1954
@MRTS1954 Ай бұрын
30 వేల ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకోడానికి మీకు సిగ్గు అనిపించటం లేదా 6గ్యారంటీలు నెరవేరుస్తున్నారా సిగ్గులేంది మీకు బుద్ధిలేదు
@dornalacreations9965
@dornalacreations9965 Ай бұрын
అలా చేపినవా తక్షణమే రెండు లక్షలు తెచ్చుకోండి 9 నాడు మాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు దొంగమాటలు మాట్లాడుతున్నారు
@rajeshwarraju4121
@rajeshwarraju4121 Ай бұрын
విదేశీ విద్యకు, పిల్లలాబాగుకోసం, it కట్టి రిటర్న్స్ చూపెడుతున్నాం,, మేము డబ్బున్న బలిసినోళ్ళం కాము,,,,,, it ఉన్నోడుంతా డబ్బు ఉన్నోళ్లుకారు.
@survi.muneendharreddy1497
@survi.muneendharreddy1497 Ай бұрын
ఎంత సేపు kcr మీద ఎదువడమే తప్ప అభివృద్దిమీద దృష్టి పెట్టడం లేదు కానీ లోగోమార్చడానికి TS నుండి TG కి తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చడానికి 4600 కోట్లు కర్చు పెట్టడం అవసరమా ప్రజాధనం దుర్వినియోగం చేస్తాలేరా...బుద్దివుండాలి ....
@sharadhammakatta1524
@sharadhammakatta1524 16 күн бұрын
😊😊😊😊😊😊😊
@sharadhammakatta1524
@sharadhammakatta1524 16 күн бұрын
😊😊😊😊😊
@garlapativenkatreddy4350
@garlapativenkatreddy4350 Ай бұрын
ఫస్ట్ రేషన్ కార్డు లేనివారికి ఇవ్వండి తర్వాత మీరు డప్పు కొట్టు
@KrishnaSuroju
@KrishnaSuroju Ай бұрын
10 యేండ్లు నుండి ఎందుకు అడుగలేదు.
@SanjuPalle-rr4zn
@SanjuPalle-rr4zn Ай бұрын
Raction card evali
@RaghureddyAlugubelli
@RaghureddyAlugubelli Ай бұрын
😂😅
@RaghureddyAlugubelli
@RaghureddyAlugubelli Ай бұрын
Oshjk
@tprreddy2007
@tprreddy2007 Ай бұрын
మీకు మూడింది, next ఎలక్షన్ లో మీ పని చెప్తారు ప్రజలు, వెయిట్ అండ్ సి
@chiguruyellam6233
@chiguruyellam6233 Ай бұрын
కట్ఆఫ్ తేది పై ఈ కండిషన్స్ ఏమో తెలియడం లేదు ముందు 2018 డిసెంబర్ కన్న ముందు అన్నారు ఇప్పుడూ డిసెంబర్ నుండి అంటున్నారు. ఇంత కాలం రుణమాఫీ ఐతదేమో అని చూస్తున్నాము దీన్ని బట్టి ఇప్పుడు కాదన్న మాట. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి sir చెయ్యలేదు.. దండలయ్య. మా పరిస్థితి ఏంటి
@sudhakarreddycheerla1794
@sudhakarreddycheerla1794 Ай бұрын
IT కట్టినోడికి MLA టికిట్ కూడ ఇవ్వద్దు.10 ఎకరాల వరకు రైతు బరోస ఇవ్వాలి
@sampathupasi4146
@sampathupasi4146 Ай бұрын
Yas
@aravindpatelperumandla5879
@aravindpatelperumandla5879 Ай бұрын
5 ackers chaalu
@kraju8773
@kraju8773 Ай бұрын
ఏంటి 30000 ఉద్యోగాలు ఇచ్చినవా 30000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినవో కొంచెం అ డేట్ చెప్పు....
@chapalimodelsrinu3588
@chapalimodelsrinu3588 Ай бұрын
అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయండి కెసిఆర్ మాఫీ చేసిన తర్వాత మార్చి ఏప్రిల్ మే నెలలో లోన్లు కొత్త లోన్లు ఇచ్చిండ్రు మరి వాటిని మాఫీ చేయండి వాళ్లు రైతులు
@user-pu6ci6sv1j
@user-pu6ci6sv1j Ай бұрын
2018 కంటే ముందు తీసుకున్న వాళ్ళు రైతులు కారా
@mekalanagaraj863
@mekalanagaraj863 Ай бұрын
Nadhi adhe paristithi😢
@sonupallavi66
@sonupallavi66 Ай бұрын
Same broo
@sonupallavi66
@sonupallavi66 Ай бұрын
Andaru kalisi road ekkali strike cheyali...
@devigopularam8589
@devigopularam8589 25 күн бұрын
Currect brother
@survi.muneendharreddy1497
@survi.muneendharreddy1497 Ай бұрын
అమ్మ చిన్న చిన్నలోన్లకోసం టూ వీలరు పిల్లల చదువుల కోసం ఒక ఇల్లు కట్టుకోవడానికి it లు కట్టేవారు వున్నారు ఇందులో అసలైన రైతులు కూడ వున్నారు it లు కరక్ట్ కాదు...
@NannuriKondalReddy
@NannuriKondalReddy Ай бұрын
అవగాహన లేనప్పుడు హమీలు ఇవ్వొద్దు తప్పుడు వాగ్దానాలు చేసి వోట్లు దండు కొని అధికారంలోకి రాగానే తప్పించుకొనె ప్రయత్నం చెయ్యెుద్దు, ప్రజలను మెాసం చెయ్యెుద్దు
@నిరుద్యోగిజీవితం
@నిరుద్యోగిజీవితం Ай бұрын
అక్క నోటి జోళ్ళు పోగొట్టుకోవడం కాదు చేసి చూపించండి ప్రజల్లో ఆల్రెడీ విమర్శలు మొదలైనాయి
@marojusudhakar4859
@marojusudhakar4859 Ай бұрын
ఉచిత. ఫ్రీ.బస్సుల. ఉచిత కరంట్..తీసీవేయాలీ.
@mallepallyvenkatreddy2978
@mallepallyvenkatreddy2978 Ай бұрын
Government employees & IT కట్టే వారికి ఇవ్వం అని ముందే చెప్పాలి కదా వాళ్ళు రైతులు కాదా
@ipgameingtelugu7554
@ipgameingtelugu7554 Ай бұрын
భూమిలేని పేదవారికి మీ గవర్నమెంట్ ఏమి ఇస్తారో చెప్పు
@mamathasathishshanegarapu9740
@mamathasathishshanegarapu9740 Ай бұрын
ఇవ్వరు భూమి లేని వాళ్లకు ఎందుకు ఇస్తారు భూములు ఉన్నవాళ్ళకి అన్ని పేదలకు పట్టించుకునే వాడే లేడు
@RaviKumar-mj7zt
@RaviKumar-mj7zt Ай бұрын
2018 ki mundhu panta runam thesukuna rythu rythukada.2laks kanna akkuva panta runam theesukunna rythulaku kuda 2laks runam mafi cheyali
@sureshnelluri8079
@sureshnelluri8079 Ай бұрын
ఎలాంటి కండిషన్స్ లేకుండా 2లక్షలు రుణమాఫీ చేయాలి లేకుంటే 2029 లో 10 సీట్లు కూడా రాకుండా చేస్తారు ప్రజలు
@vinodvini3009
@vinodvini3009 Ай бұрын
గృహా నిర్మాణానికి , విదేశి విద్య కోసం 3 ఇయర్స్ IT RETURNS చేసే వాళ్ళు చాలా వున్నారు
@anantharamarao7469
@anantharamarao7469 Ай бұрын
సందేశాలు కాదు తల్లీ సందేహాలు రేవంత్ రెడ్డి నిన్ను డస్ట్ బిన్ లో ఎందుకు వేశాడో ఇప్పుడు తెలుస్తుంది.
@EeduruChandramouli
@EeduruChandramouli Ай бұрын
2018 ki munduteshukona rhith ku kuda runamapi chayali
@నిరుద్యోగిజీవితం
@నిరుద్యోగిజీవితం Ай бұрын
అక్క నోటి జోళ్ళు పోగొట్టుకోవడం కాదు చేసి చూపించండి ప్రజల్లో ఆల్రెడీ విమర్శలు మొదలైనాయి 5ఎకరకవారికి ఇంకా అందలేదు
@vanilkumar798
@vanilkumar798 Ай бұрын
30వేల ఉద్యోగాలు ఇచ్చినం అనడానికి సిగ్గుండాలి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిరు సిగ్గులేదా అబద్దo చెప్పడానికి
@UgraBhargavaSena
@UgraBhargavaSena Ай бұрын
అవునక్కా రైతుబంధు విడతల వారీగా జల గొప్పగా ఇచ్చా రు అక్క మీరు చేయాల్సింది రైతు బంధు కాక రైతు భరోసా మర్చిపోయారు పాపం😂😂
@chrajkumar7340
@chrajkumar7340 Ай бұрын
ఉద్యోగాలు మీవి కావు అవి టిఆర్ఎస్ పార్టీ వి మీరు చేసినవి మాత్రమే చెప్పండి
@MukeraGangadhar
@MukeraGangadhar 29 күн бұрын
భూమి లెనివరి కి ఇవండీ మీకు కాంగ్రేసు పార్టీ కీ పడేరడీఅవుతుంది
@rajeshthammanavena8654
@rajeshthammanavena8654 Ай бұрын
ముప్పై వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు
@venkatreddymanchikanti5127
@venkatreddymanchikanti5127 Ай бұрын
భూమి ఉండి10 ఎకరాల లోపు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి 2లక్షల ఋణ మాఫీ చేయాలి.election time లో కండిషన్ పెట్ట లేదు. కాబట్టి అందరికీ ఇవ్వాలి
@sarmaanjaneya9996
@sarmaanjaneya9996 Ай бұрын
కాంగ్రేస్ పార్టి చేయగల తప్పులన్ని చేస్తున్నది. త్వరలో మూల్యం చెల్లించుకుంటుంది. అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నారు.
@kethireddysrinivasreddy7204
@kethireddysrinivasreddy7204 Ай бұрын
మరి 70 ఎడ్లు పాలించిన మిరు అప్పటి అప్పు కట్టండి
@chsudhakar193
@chsudhakar193 Ай бұрын
అక్క కాజనాల ఏమిలేదనీ తెలియద దళిత బంధు రిలిజీ చేయండీ
@krishna_model_
@krishna_model_ 22 күн бұрын
2018 నుండి రుణమాఫీ అంటున్నారు రుణమాఫీ అంటే అందరికీ ఇవ్వాలి కదా మిగతా వాళ్ళు రైతులు కాదా ఏది రైతుకు న్యాయం రుణమాఫీ అంటేనే అందరికీ వర్తిస్తుంది కదా ఆ మాత్రం సోయి లేదా మీకు ప్రజలు అంతా చూస్తున్నారు జాగ్రత్త
@medipallisammanna575
@medipallisammanna575 Ай бұрын
Korreelu petti,, raithunu mosam chestharu. Congress party kadhaaa....!!!!!!!!
@banothveeranna498
@banothveeranna498 Ай бұрын
30000వేల ఉద్యోగలు కెసిఆర్ ఇచ్చినయి కాంగ్రేస్ ప్రభుత్వం కాదు మేడం
@kalaruseenaiah1632
@kalaruseenaiah1632 Ай бұрын
ఈ మాట మీరు ఓట్లు అడిగేటప్పుడు చెప్పాలి కదా, it కట్టే వాళ్ళు డబ్బులు కూడబెట్టి కొనుక్కున్న భూమిలే కదా, రాజకీయ నాయకుల్లాగా కబ్జాలు చేసి సంపాదించిన భూములు కాదు కదా, దయచేసి ప్రజల మధ్య చిచ్చులు పెట్టకుండా రుణమాఫీని అందరికీ వర్తింప చేసి అందజేయాలని, కోరుకుంటున్నాము.
@prabhakarreddykayala6395
@prabhakarreddykayala6395 Ай бұрын
కండిషన్స్ ఉంటాయని చెప్పలేదు. రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పారు ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు. మాట తప్పుతున్నారు పంట ఎవరు పండించిన ఒకే ఖర్చు వస్తుంది.
@vakitisathireddy2659
@vakitisathireddy2659 Ай бұрын
ఎక్కడ ఇచ్చినావమ్మా ముప్పలక్షల ఉద్యోగాలు. నువ్వు నోటిఫికేషలు ఇచ్చినా వ
@bandinaraimhulu9273
@bandinaraimhulu9273 Ай бұрын
సిగ్గు ఉండాలి 30000 వేల ఉద్యోగాలు ఇచ్చాము అంటే తు నీ బతుకు నీవు ఎమ్మన్న మనిషివ ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ముద్దడినట్టు ఉంది
@regallaramana4334
@regallaramana4334 Ай бұрын
6 అంశాలు డప్పు కొట్టినావు గా ఇక కొట్టు డప్పు కు ఆగస్టు కాదు మళ్ళీ 29 వరకు నీవల్ల కాదు
@marojusudhakar4859
@marojusudhakar4859 Ай бұрын
గవర్నమేంట్.ఉద్యోగాలనుతీసి.వేయ్యండి
@marojusudhakar4859
@marojusudhakar4859 Ай бұрын
మీరుమొదలుదరలుతగ్గించి.రీయల్.ఎస్ట్.ట్.వారు.కొన్నబుములొ.పంటలుపండించేలాగచేయ్యండిపాతకాలములొ.ఎలా.పంటలు.పండించినారు.అలాగపండించేలాగ.చేయ్యండిపెదాప్రజలకొసమురొగాలురాకుంట.హరికట్టండి
@bantushiva4886
@bantushiva4886 Ай бұрын
అక్క అప్పులు ఉన్నాయని తెలుసు కదా మీకు ఎందుకు ఇప్పుడు అప్పులు ఉన్నాయని చెప్తున్నావు మూడు నెలల్లో అమలు చేస్తారన్నారు అప్పుడు మీకు గుర్తు రాలేదా ఇప్పుడు మీరు అప్పు చేయకుండా చేస్తారా మీరు అలా చేశారంటే ఇంకో పది ఏళ్లు ఉంటారు
@srinivasbhasavena1611
@srinivasbhasavena1611 Ай бұрын
I taken my loan in 2015 . What about that
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 Ай бұрын
అక్రమ సంపాదన మొత్తం వసులుకేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి,అప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగినట్లు ,జై తెలంగాణ
@pogulagangadhar2399
@pogulagangadhar2399 Ай бұрын
Kcr ప్రభుత్వం చేస్తలేదని మీకు పట్టం కట్టినారు. మరీ మీరు కానీ పోనీ సోది ఎందుకు మేడం. మరియు ఇప్పటి కి రైతు బందు ఇప్పటికి ఇవ్వు లేదు.
@bhaskardudam8652
@bhaskardudam8652 Ай бұрын
కాజనలో పది పైసలు లేనప్పుడు ఫ్రీ బస్ ఎందుకు ఫ్రీ బస్ ఎవ్వడు అడగలేదు
@user-vw8he4gj8z
@user-vw8he4gj8z 28 күн бұрын
సుజాత గారు మీరు చాలా మాట్లాడుతున్నారు kajanalodabbuulu లేనప్పుడు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినారు ఫ్రీ బస్ ఎవరు పెట్టుమన్నారు
@DeeepuPenchala
@DeeepuPenchala 14 күн бұрын
ఉచిత పథకాల హామీ ఇచ్చెడి ఎందుకు,,,,,,అప్పులు చేసేది ఎందుకు.ఆ అప్పులు తీర్చడానికి ప్రజలపై ధరల భారం మోపెడి ఎందుకు????!!!!!
@user-vw8he4gj8z
@user-vw8he4gj8z 28 күн бұрын
సుజాత గారు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినారు ఫ్రీబస్ పెట్టుమని ఎవరు అడిగినారు మీ స్వార్థం కోసమే పెట్టినారు
@pollepelliravi3305
@pollepelliravi3305 Ай бұрын
ఈమెకు మొరుగుడు ఒకటే తెలుసు...... ఐటీ కట్టేవాళ్ళు, ఉద్యోగులు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అది మర్చిపోకూడదు... ఎంతోమంది చిన్న ఉద్యోగులు కూడా ఉన్నారు ఒక ఎకరం రెండు ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తూ ఉన్న వారు కూడా ఉన్నారు
@mamathaavula3236
@mamathaavula3236 Ай бұрын
😢
@mamathaavula3236
@mamathaavula3236 Ай бұрын
😢
@adithyaaadhi4038
@adithyaaadhi4038 Ай бұрын
Akka nuvuu entlo kurcho vaddu e rajakiyalu
@baswareddych7581
@baswareddych7581 Ай бұрын
ఇవి అన్ని ఎన్నికల ముందు చెప్పితే బాగుండు
@bonthusrinivasrao5546
@bonthusrinivasrao5546 Ай бұрын
అధికారం ప్రజలు అప్పజెప్పింది అరచి పెడబొబ్బలు ఎందుకు చెప్పిన వాగ్దానాలు చెప్పినట్టు పారదర్శకంగా చేయండి తల్లి. లొల్లి ఎందుకు . నోటి దూల ఎక్కువైతే. విశ్వసనీయత కోల్పోయి అబాసుపాలవుతారు
@thenkatisaibaba2615
@thenkatisaibaba2615 26 күн бұрын
ఎలక్షన్ ముందు చెప్పాలి అక్క It రిటర్న్ వాళ్ళకి చేయమని 😂😂
@YadaiahKanneboina-xp4bl
@YadaiahKanneboina-xp4bl Ай бұрын
ఒప్పుకున్న ఆర్గానిక్ లో ఒక బస్సు తప్పించి ఏం చేయలేదు కదా సుజాత దాని గురించి మాట్లాడవు రైతు రుణమాఫీ
@lingareddybangareddygari235
@lingareddybangareddygari235 Ай бұрын
Super akka👌👍
@user-nc5vn5ro2e
@user-nc5vn5ro2e 29 күн бұрын
అందరి కి చేయాలి ‌రుణమాఫీ
@muneshbabu1964
@muneshbabu1964 Ай бұрын
Super akka
@rizwanarsrart6326
@rizwanarsrart6326 Ай бұрын
Super
@cheripellimogili4295
@cheripellimogili4295 Ай бұрын
మేడం గారు మాట్లాడడం కాదు కోకిల గొంతు తోని అతిగా మాట్లాడడం కరెక్ట్ కాదు
@Riyaansh25
@Riyaansh25 Ай бұрын
Nv first ration cards evvandi
@mahamadareef8290
@mahamadareef8290 Ай бұрын
Wrong decision
@akrchannel5550
@akrchannel5550 Ай бұрын
Condiotion apply ఒసేయ్ పో
@devigopularam8589
@devigopularam8589 25 күн бұрын
Remove Cutt of date and give who was not affected in KCR period
@kethireddysrinivasreddy7204
@kethireddysrinivasreddy7204 Ай бұрын
మాట ఇచ్చెటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరహా రుణమాఫి అనలెదు
@MohammedFareed-sb5rm
@MohammedFareed-sb5rm 27 күн бұрын
Nenu Rythu Lone 5Lakhs koraku Bank IT. Adigii an koraku IT kattina na Ku Rythu bharosa O current Bill Gass subsidies Runa maafi ravadamu Ledu Lone Dorakaledu Naa paristiti yela
@KunarapuThirupati
@KunarapuThirupati 19 күн бұрын
Thanks..meadam
@SwarupaPadi
@SwarupaPadi 29 күн бұрын
What about just 500rs gas cylinder 😂😂
@bandarimahesh2557
@bandarimahesh2557 Ай бұрын
Akka super👍💯
@shivakumargundumalla7940
@shivakumargundumalla7940 Ай бұрын
ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడ వున్నాయి అక్క చూపిస్తవ vest felo
@rameshkuncham5995
@rameshkuncham5995 Ай бұрын
❤❤❤
@sampathupasi4146
@sampathupasi4146 Ай бұрын
Yas
@NarendarreddyKumbam
@NarendarreddyKumbam Ай бұрын
Congress reshancard evaru riturunamape Kadu Congress mosam
@rameshgandesiri3689
@rameshgandesiri3689 Ай бұрын
10.000 Arogya sri Amalu cheyinchandi.
@EnagandhulaBhaskarreddy
@EnagandhulaBhaskarreddy Ай бұрын
Super akka🎉
@bodkasrinivassrinivas7915
@bodkasrinivassrinivas7915 Күн бұрын
అప్పుడే చెప్పేది ఉండే రేషన్ కార్డు సిగ్గుండాలి జగనన్న
@marojusudhakar4859
@marojusudhakar4859 Ай бұрын
మేదినీ.పదవీ.మీదికేల్లిదించాలి
@jangiliharish406
@jangiliharish406 Ай бұрын
I t katta valluku ryth bandh tisalli
@user-uo8ge3sg1d
@user-uo8ge3sg1d Ай бұрын
దొంగ మాటలు తప్ప డెవలపింగ్ యొక్క మాట కూడా లేదు
@BNarsinulu
@BNarsinulu Ай бұрын
Super medam
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 Ай бұрын
Amma super ga cheparu thalli god bless you, jagan anna kuda me system follow avali
@bandirameshramesh996
@bandirameshramesh996 29 күн бұрын
All members for Runa mafi chayali
@MadharMadhar-tc6it
@MadharMadhar-tc6it 11 күн бұрын
Super sujatha akka,❤❤🎉🎉
@SrinugoudG
@SrinugoudG Ай бұрын
2014Nudi Andarki Runamfi Varthipa cheyyali Alanti Shratulu pettavadhu
@kotagiriashokkumar6442
@kotagiriashokkumar6442 Ай бұрын
Bond 🎉 Bind 🎉🎉Very well 🎉🎉
@naikotisailu9326
@naikotisailu9326 Ай бұрын
🎉🎉🎉🎉❤❤super
@jjsystems8926
@jjsystems8926 Ай бұрын
👏👏👏👏
@VeereshamGuvva
@VeereshamGuvva Ай бұрын
,katoop date pedavadiki chendadu revanth cm garu date teseyandi
@jjsystems8926
@jjsystems8926 Ай бұрын
Yas correct
@lingareddybangareddygari235
@lingareddybangareddygari235 Ай бұрын
👍
@user-qh7qv9xl2t
@user-qh7qv9xl2t Ай бұрын
Already next raithubarosa time kudaa vachindhi akka... Already prajalu panta vesukovali
@alonebhaigaming1670
@alonebhaigaming1670 29 күн бұрын
Super m l a 👍
@MadharMadhar-tc6it
@MadharMadhar-tc6it 11 күн бұрын
🎉🎉🎉🎉
@user-dh6yh1zb1q
@user-dh6yh1zb1q 29 күн бұрын
👌👍
@thenkatisaibaba2615
@thenkatisaibaba2615 26 күн бұрын
మీకు ఉంటది 2029 లో
@subhanmohd6431
@subhanmohd6431 Ай бұрын
General trasferers all depts. Pls 2024 july pettandi. 50% justice jarugutadi ani my openion. 2016 vaaru inka unnaru variki nyam jaragalaydu.
@annamsumalatha5609
@annamsumalatha5609 Ай бұрын
Manchiga matladandi madam
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 16 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 114 МЛН