రచయిత్రి విజ్ఞానం అభినందనీయం. ఆవిడ రచించిన ఈ నవల ఆమె మేధాశక్తి ని సూచిస్తుంది.
@KathaluKathanikalu225010 күн бұрын
నిజం మీనాకుమారి గారు
@satyan6T93 күн бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@garladinnekrishnamurti838510 күн бұрын
The novel by smt.suryakumari describing the operational administrative and intelligent wings of defence ministry how to counter destructive internal and external terrorism and explaining various adventures undertaken by Rahul Shriya ably guided by Bhattacharya very interestingly penned. She deserves high appreciation for writing this novel and being a scientist her ability to describe the scientific details in Telugu for our benefit is marvellous. Your presentation is extremely fine
@KathaluKathanikalu225010 күн бұрын
Thankyou sir 😊💖
@ASuryakumariAsuryakumari8 күн бұрын
Thank you for your involvement in the story.
@mondimarykumari49469 күн бұрын
అద్భుతమైన novel అందించిన నీకూ రచయిత్రి కి ధన్యవాదములు. అన్ని parts కలిపి మళ్ళీ వింటాను.
@KathaluKathanikalu22509 күн бұрын
ధన్యవాదాలమ్మా💖😊 ఒక రెండు రోజుల్లో పూర్తి నవల upload చేస్తాను
@nagavenip9229 күн бұрын
రచయిత్రి గారి ఈ రచన అద్భుతం. చాలా విషయాలు వివరించారు. ఆద్యంతం ఆపకుండా చదివించే నవల ఇది. వారికి నా ధన్యవాదాలు. మీ పఠనం అద్వితీయం. మళ్లీ మళ్లీ వినాలనీపించె గళం మీది.