Traditional Rice Varieties are Nutritional and Healthy| 150 రకాలు పండిస్తున్న బాపారావు |Rythunestham

  Рет қаралды 37,166

Raitu Nestham

Raitu Nestham

3 жыл бұрын

దేశవాళీ వరి బియ్యం ఆరోగ్యానికి మంచిది.
ఒక్కో రకం బియ్యంలో ఒక్కో గుణం ఉంది.
గర్భిణులు, పిల్లలకి పోషకాలు అందించే రకాలు ఉన్నాయి.
సంప్రదాయ వరి బియ్యం వాడడం ద్వారా మధుమేహం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు తగ్గాయనేది కొందరి అనుభవజ్ఞుల మాట.
అత్తోటకి చెందిన ప్రకృతి రైతు బాపారావు 150కిపైగా దేశవాళీ వరి రకాలు సాగు చేస్తున్నారు. అలాగే వాటిని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు.
అరుదైన వరి విత్తనాలు సేకరించి సాగు చేసి వాటిని సంరక్షిస్తున్నారు అత్తోట బాపారావు. అధికారుల సహకారంతో అత్తోటని దేశవాళీ వరి సాగుకి ప్రతిరూపంగా తీర్చిదిద్దుతున్నారు.
91003 07308 బాపారావు

Пікірлер: 148
@sampurnareddy3134
@sampurnareddy3134 3 жыл бұрын
Super, extraordinary, hats of bapa rao
@sampathkumarmulugu
@sampathkumarmulugu 3 жыл бұрын
నేను చాలా సంవత్సరాల పాటు నుండి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంది కానీ సీడ్స్ మది నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు గత రెండున్నర ఏళ్ళు గా సుభాష్ పాలేకర్ గారి చెప్పే విలువైన సూచనలు పాటిస్తున్న స్వచ్చమైన దేశి విత్తనాలు పంపిచగలరు. బాపరవు గారు నేను మీకు ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు మీకు ధన్యవాదాలు... ఇంకా మీలాంటి వాళ్ళు మాకు కూడా విత్తనాలు సరఫరా చేయగలరు .......🙏🙏🙏 ప్రకృతి వ్యవసాయం ప్రేమికులకు విత్తనాలు దొరకకా ఆన్లైన్లో వెతుకుతున్నాను మాకు సరైన అవగాహన తెలుపగలరు కనీసం మీ ఫోన్ నం తెలుపగలరు ....... మేము కూడా రైతునేస్తం లో దరఖాస్తు చేసుకున్న కానీ కరోనా వ్యాధి తెలిసిన తరువాత ఎం చేయలేక పోతున్నాను దయచేసి నాకు సహాయం చేయగలరు🙏🙏🙏
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
సంపత్ కుమార్ గారు ధన్యవాదములు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు మీకు తప్పకుండా విత్తనం ఏర్పాటు చేస్తాను
@sampathkumarmulugu
@sampathkumarmulugu 3 жыл бұрын
ధన్యవాదాలు బాపారవు గారు 🙏🙏.. మీ నుండి నాకు దాన్యం ఎలా పంపిచగలరో చెప్పండి..! ముందుగా మా ఊరిలో బీపి నరాల బలహీనతకు కావలసిన శుద్ధమైన దేశి విత్తనాలను సరఫరా చేయగలరు మా ఫోన్ 9700774077 కు వివరాలు తెలుపగలరు అలాగే వాటిని కూడా అవలంభించే విధానం అమలు చేస్తున్న పరిరక్షణ పిచికారి ఎన్ని రోజులు కు ఎం వాడాలో కూడా తెలుపగలరు .!!! మన ఇంట్లో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని అలాగే మన సొదరసొదరిమనులు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 తప్పకుండా విత్తనాలను సరఫరా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మా సోదరుడు🙏🙏
@safiyarehan4298
@safiyarehan4298 3 жыл бұрын
@@sampathkumarmulugu comnts lo tana nm msg chesaru chusi cl cheyandi
@ratnakumari9872
@ratnakumari9872 2 жыл бұрын
హైదరాబాదులో రామకృష్ణ మఠం దగ్గర emerald sweets అని ఉంది, దాని పక్కనే అన్ని రకాల దేశవాళి విత్తనాలు దొరుకుతాయి
@pushadapujhansilakshmi9762
@pushadapujhansilakshmi9762 2 жыл бұрын
I have
@UshaRani-st5fc
@UshaRani-st5fc 3 жыл бұрын
God bless u bapa ral garu
@manaaaharammanaarogyam8686
@manaaaharammanaarogyam8686 3 жыл бұрын
Good we r watching every video wel explanation
@arunad9827
@arunad9827 Жыл бұрын
Bapa Rao garu meeku bhagavantuni assisulu yellavelala undali
@rowdyme538
@rowdyme538 2 жыл бұрын
Tq sir for your information
@pedamaralajyothi3936
@pedamaralajyothi3936 3 жыл бұрын
Anna meru Baga cgeperu
@nalimelarajendar2768
@nalimelarajendar2768 7 ай бұрын
శతాకోటి వందనలు మీకు 🙏🙏🙏
@7999nimmagadda
@7999nimmagadda 3 жыл бұрын
Good job bro all the very best
@Gopi.kolusu07
@Gopi.kolusu07 3 жыл бұрын
Super sir 👍👍👍👍
@sampathgaddam2475
@sampathgaddam2475 11 ай бұрын
Grate idea
@srikrishna755
@srikrishna755 3 жыл бұрын
Thanks sir
@neelimavangalla5222
@neelimavangalla5222 3 жыл бұрын
Super
@PolepalliHareesh
@PolepalliHareesh 3 жыл бұрын
Wonderful Anna..... I tried calling to the number provided in description. But, no one is picking..... I tried many times anna..... Any other way to contact you, pls let me know
@shanthimnp6593
@shanthimnp6593 3 жыл бұрын
పోన్లేవయ్య బాబు ఎవరికి రిప్లై ఇవ్వకపోయిన మీరు ఈ విత్తనాలు అంతరించిపోకుండ చూసుకోండి
@sabaripallabothula3056
@sabaripallabothula3056 3 жыл бұрын
9966472249
@NagaRaju-lp9tn
@NagaRaju-lp9tn 2 жыл бұрын
Maku danyamu,kani biyyam kani kaavalante online dvara pampistara?
@kbapuji
@kbapuji 3 жыл бұрын
BapaRaogaru Namasthe andi meeru chala baga cheppinarandi maku kuda Rice kavalandi meeru emanna evvagalara maku memuthinataniki please undi me vidios chusthu untanu meeru Sanku Chakramu Namamu Desinelo seeds pettinaru kadha Beautiful idea undi chala Bagundhi MissBapuji
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
బాపూజీ గారు నమస్తే తప్పకుండా పంపగలను సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఫోన్ చేసి ఆర్డర్ పెడితే పంపిస్తాను అండి ధన్యవాదములు
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
అందుబాటులో ఉన్నాయి8639456923
@rambabu4314
@rambabu4314 3 жыл бұрын
@@bhoomibharathi4710 number kavali sir pls
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
@@rambabu4314 గారు 9100307308 అండి... మీకు ఏమి కావాలో మెసేజ్ చేయగలరు
@shamameerja
@shamameerja 3 жыл бұрын
Meeru goppavaaru sir..nice mesg..maaku ee dhanyam kavalantey elaa sir
@bandelabharathkumar3172
@bandelabharathkumar3172 3 жыл бұрын
Baparao gariki call cheyandi
@safiyarehan4298
@safiyarehan4298 3 жыл бұрын
@@bandelabharathkumar3172 nm unte msg cheyandi sir plz
@bandelabharathkumar3172
@bandelabharathkumar3172 3 жыл бұрын
@@safiyarehan4298 9866001254
@safiyarehan4298
@safiyarehan4298 3 жыл бұрын
@@bandelabharathkumar3172 tnq fr responding
@shamameerja
@shamameerja 3 жыл бұрын
@@bandelabharathkumar3172 thanks andi
@silpamanjunath0512
@silpamanjunath0512 3 жыл бұрын
U r inspiration to future generations
@jayasriramanatham937
@jayasriramanatham937 3 жыл бұрын
meeru pettina video chusinamu chalabagunde. ye rice mysore lo yakkada durukuthumde? namaskaramulu. chappagalara?
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available all india transport available 8639456923
@rishireddy2090
@rishireddy2090 3 жыл бұрын
Cal lift cheyandi 1year nundi try chestuna directaga velli kalisanu ayna vaste only publicty
@ashokd7624
@ashokd7624 3 жыл бұрын
Vikarabad lo vunna vijayram garini kalavandi bro. Ayanna help chestharu miku
@simharajuaunkumar2388
@simharajuaunkumar2388 3 жыл бұрын
🙏
@sridharmaddu69491
@sridharmaddu69491 3 жыл бұрын
Sir namaste
@gutalachinna5750
@gutalachinna5750 3 жыл бұрын
Sir ne chetuna kani tipis chepadi sir
@mithunmore4574
@mithunmore4574 Жыл бұрын
Out of these variety which rice is best for Diabetic patient Plz rply thnk u
@umav2069
@umav2069 11 ай бұрын
Navara
@tarunreddy7587
@tarunreddy7587 2 жыл бұрын
Plastic covers vaadaddhu andi ...
@rambovenket2965
@rambovenket2965 8 күн бұрын
🙏🙏🙏🙏🙏
@laxmikante646
@laxmikante646 3 жыл бұрын
మా చిన్నప్పుడు అకుళు.హస.అనేరకాలుఉండేవి.అవిలావుగాఉండేవి.అవితింటేఏరోగంరాకపోఏది
@Sravankumar27754
@Sravankumar27754 Жыл бұрын
Maaku kuda navara rice kavali
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 жыл бұрын
Miru vithaname yivvatledhu yemi chepithe yemi labamu
@PraveenKumar-kn5fq
@PraveenKumar-kn5fq 3 жыл бұрын
Namaste sir Mi dhagara unde vari vithanamulu e va galara sir
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
8639456923
@bathinisrinu5488
@bathinisrinu5488 3 жыл бұрын
Anna call cheste lift cheyyadam ledu nu nadii prakasam dust darsi
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
సాయంత్రం4నుండి5గంటల మధ్యలో చేయగలరు శ్రీను గారు
@tejanaveena
@tejanaveena 2 жыл бұрын
Kidney dialysis variki ee rice petali
@santhoshnani6249
@santhoshnani6249 Жыл бұрын
చికిలా కోయిల అనే దేశవాళీ రైస్ వుంటాయి పెట్టండి
@krishnagoli5992
@krishnagoli5992 3 жыл бұрын
Miru Book rupam lo print cheyandi... Lekunte PDF rupam lo format cheyandi... Whatup group create chesi latest varieties upload cheyandi...
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
ప్రయత్నం చేస్తాను కృష్ణ గారు ధన్యవాదములు
@srinusrinivas8145
@srinusrinivas8145 3 жыл бұрын
@@bhoomibharathi4710 తెలంగాణ రైతు లావణ్య దేశ వాళి వరి విత్తనం(పేరు తెలియదు) తో ఎకరానికి70బస్తాలు పండిస్తున్నానని ఒక వీడియో లో చెప్పడం జరిగింది ఇది ఎలా సాధ్యం తెలియజేయండి.
@Naveenkumar-nu5js
@Naveenkumar-nu5js Жыл бұрын
@@bhoomibharathi4710 sir please provide your mobile number
@dvsnaidu6044
@dvsnaidu6044 3 жыл бұрын
Sir we need navara red and kaalabat.please lift the phone.
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available 8639456923
@mbmadduleti7684
@mbmadduleti7684 3 жыл бұрын
Idantha nizamena???
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Ys its true
@bhargavreddytimmareddy7869
@bhargavreddytimmareddy7869 Жыл бұрын
Naku seedskavali
@kowshika6481
@kowshika6481 Күн бұрын
Baparao gari dagara rice yela konalo cheppandayya babu, phone yettaru , msg ki reply ivvaru. May be samanyulaki andubatulo undaremo. Only for rich people.
@brahmanandamimmadi3801
@brahmanandamimmadi3801 3 жыл бұрын
Price...చెపట్లే దు అణా
@satyajanaki7970
@satyajanaki7970 Жыл бұрын
ఈ బియ్యం మా వైజాగ్ లో ఎక్కడ. దొరుకుతాయి ??
@Study.hub-All
@Study.hub-All Жыл бұрын
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన కుళ్లాకర్ బియ్యం అందుబాటులో కలవు. విశిష్టత : ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది మరియు చిన్న పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీస్, విటమిన్ బి6, కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, ఫైబర్లూ అధికంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన మానవ ఆహర పంట బియ్యం
@Sravankumar27754
@Sravankumar27754 Жыл бұрын
What's up contact ela cheyyali
@velagasaritha292
@velagasaritha292 3 жыл бұрын
Sir phone sheste meeru tiyyatayamledhu sir.messaga kuda chudatam ledhu.anni cheptaru kani maku eami vupayogapadatam ledhu. WASTE
@vmadhusudhan89
@vmadhusudhan89 3 жыл бұрын
Baga cheppa ru andi
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
సరిత గారు నమస్తే అండి క్షమించాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు... నాకు సాయంత్రం 4నుండి 5గంటల మధ్య ఫోన్ చేయగలరు మీతో తప్పకుండా మాట్లాడతాను, ఈ సంవత్సరం అధిక వర్షాలతో పొలం పనులు రెండుసార్లు చేయవలసి వస్తుంది అందువలన ఎక్కువ సమయం పొలంలో వుండవలసివస్తుంది కాబట్టి ఫోన్ వాడటం కష్టం అవుతుంది అర్థం చేసుకోగలరు అని భావిస్తున్నాను ధన్యవాదములు
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
@@vmadhusudhan89 గారు మీరుకూడా ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేకపోతే క్షమించగలరు ధన్యవాదములు
@safiyarehan4298
@safiyarehan4298 3 жыл бұрын
@@bhoomibharathi4710 pls tl me ur number
@kommusaikiran3066
@kommusaikiran3066 3 жыл бұрын
Phone number pampandi medam gaaru
@radhakumarisanthapuri9423
@radhakumarisanthapuri9423 3 жыл бұрын
How to order Navara rice
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
9100307308 నంబర్ కి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఫోన్ చేయండి మాట్లాడుతాను మీకు నవర బియ్యం పంపిస్తాను
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available 8639456923
@lakshmiv9970
@lakshmiv9970 3 жыл бұрын
Arice maku kavale pamputhara
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
తప్పకుండా పంపిస్తాను
@prasad.s6294
@prasad.s6294 3 жыл бұрын
@@bhoomibharathi4710 sir me number kavali. Maku Anni rakala rice kavali. Pl reply evvandi
@neerajareddy
@neerajareddy 3 жыл бұрын
Call cheste left cheyaru chala sarlu chesam meru hyd ki pamputham annaru call left cheyandi maku rice kavali anna
@user-ct9ju4dt5x
@user-ct9ju4dt5x 3 жыл бұрын
Meeku rice kavali ante 9182465720 ki December lo call cheyandi
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
నీరజ గారు నమస్తే అండి మీకు తప్పకుండా పంపగలను సాయంత్రం 4నుండి5మధ్యలో చేయగలరు తప్పకుండా మీతో మాట్లాడతాను
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available 8639456923
@varadhivani9976
@varadhivani9976 3 жыл бұрын
E biyyam kavali yelago cheppandi
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available 8639456923
@user-pu9zl3jy1l
@user-pu9zl3jy1l 7 ай бұрын
Desi vari vithanalu kavali ph no kavali
@sandhyaa.b4909
@sandhyaa.b4909 5 ай бұрын
Phno.order cheyadaniki
@shekerreddy134
@shekerreddy134 Жыл бұрын
మీరు పండించిన బియ్యం మాకు కావాలి.. ఎక్కడ వచ్చి తీసుకోవాలి తెలపండి.
@gshakirabegum917
@gshakirabegum917 3 жыл бұрын
Sir meeru biyam supply chestara
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Ys available 8639456923
@KiranKumar-zs6yf
@KiranKumar-zs6yf 5 ай бұрын
How to contact please give number
@gardencraft871
@gardencraft871 3 жыл бұрын
Maku navarra rice kavi me number kavli
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available 8639456923
@janardhanamma1425
@janardhanamma1425 2 жыл бұрын
Please phone life chi brother 💯
@viswanathsomanchi7655
@viswanathsomanchi7655 3 жыл бұрын
Memu mi daggara order pettavacha?? Leda memu vachi konnukovala??
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
విశ్వనాధ్ గారు నమస్తే అండి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఫోన్ చేసి ఆర్డర్ పెడితే నేను మీకు బియ్యం పంపగలను 9100307308కి
@viswanathsomanchi7655
@viswanathsomanchi7655 3 жыл бұрын
@@bhoomibharathi4710 thank you very much🙏🙏🙏 tappakunda call chestaanu
@tagilepallyvinaykumar3661
@tagilepallyvinaykumar3661 3 жыл бұрын
@@bhoomibharathi4710 మా పిళ్ళై సాంబ రైస్ కాస్ట్
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available 8639456923
@user-bx4jf2qx8c
@user-bx4jf2qx8c 3 жыл бұрын
మాది నెల్లూరు జిల్లా మాకు దేశవాళీ విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకుతాయో తెలియజేయండి
@user-ct9ju4dt5x
@user-ct9ju4dt5x 3 жыл бұрын
Call me for Desi paddy variety seeds in November 9182465720
@user-ct9ju4dt5x
@user-ct9ju4dt5x 3 жыл бұрын
Call me for desi paddy variety seeds in November 9182465720
@rambabu4314
@rambabu4314 3 жыл бұрын
Sir seeds kavali number pettandi
@shouryadeepu200
@shouryadeepu200 3 жыл бұрын
Call me on 91 77 868199 for Navara n other rice and seed
@krishnagoli5992
@krishnagoli5992 3 жыл бұрын
Miru Call cheste respond karu... Appdu miru emi cheppina Waste...
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
మీరు చెప్పిన సమయానికి కాల్ చేయండి మాట్లాడుతాను అండి
@safiyarehan4298
@safiyarehan4298 3 жыл бұрын
@@bhoomibharathi4710 pls tl me ur number
@naturalfarming0008
@naturalfarming0008 3 жыл бұрын
Available rice8639456923
@prabhakarprabha7964
@prabhakarprabha7964 3 жыл бұрын
Okkasari cl lift chyandi bro or free iyaka call cheyandi
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
ప్రభాకర్ గారు నమస్తే అండి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఫోన్ చేయండి తప్పకుండా మాట్లాడతాను ధన్యవాదములు
@sivaprasad6646
@sivaprasad6646 2 жыл бұрын
@@bhoomibharathi4710 your phone number pls...or how to order rice...
@PPcom-do5rb
@PPcom-do5rb Жыл бұрын
ఆ రైస్ మాకు ఎలా దో రుకు తాయి?
@umav2069
@umav2069 11 ай бұрын
Emerald sweet house, lower tankbund Opp Ramakrishnamath, Hyderabad
@csg-dq9jx
@csg-dq9jx 3 жыл бұрын
Maaku rice kaavali ante reply ledu. Enni saarlu adigina types of rice and price cheppane ledu. Adigi adigi urukunnamu. Meeru reply ivvamani video lo cheppandi. Maaku enduku manchi biyyam konnukuune aasa kalpinchadam.
@sekharpendem6506
@sekharpendem6506 3 жыл бұрын
Phone chests lift chey Adam Ledu contact a Adam ela
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఫోన్ చేయండి తప్పకుండా మాట్లాడతాను
@safiyarehan4298
@safiyarehan4298 3 жыл бұрын
@@bhoomibharathi4710 kanisam mis cl chuskoni return cl back cheyandi sir miru plzzzz
@sabaripallabothula3056
@sabaripallabothula3056 3 жыл бұрын
9966472249
@bhoomibharathi4710
@bhoomibharathi4710 3 жыл бұрын
@@safiyarehan4298 గారు మీ ఫోన్ నంబర్ నుండి యూట్యూబ్ లో ఇలా కామెంట్ పెట్టిన వ్యక్తిని అని మెసేజ్ చేయగలరు, ఇప్పుడు మాకు అధిక వర్షాలతో పొలం పనులు రెండుసార్లు చేయవలసి వస్తుంది అందువలన ఎక్కువ అలిసిపోయి ఉండటం వలన ఎక్కువ ఫోన్లు మాట్లాడలేక పోతున్నాను అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను, మీకు నేను ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదని కోపం కూడా రావచ్చు కాదనటంలేదు, ఒకవేళ కాళీ సమయంలో ఫోన్లు మాట్లాడినా ఆ ఫోన్ నంబర్ సేవ్ చేసెలోపు ఇంకో ఫోన్ వస్తుంది. నా పరిస్థితి అర్థం చేసుకోగలరు ధన్యవాదములు.
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 2 жыл бұрын
వెర్రీ బాపరావు కాబట్టి ఫోన్ ఎత్తవు
@challaswapna8357
@challaswapna8357 Жыл бұрын
Sir how to contact you sir
@sailingaala2539
@sailingaala2539 Жыл бұрын
Brother meru guntur zilla lo yekkada, me what's app mobile number cheppara.... Nenu sai Memu kuda ma mama Gariki piduguralla polam undhi 1 yekaram ayena mandhulu lekunda paddidham anukunttunnam nenu guntur lo unttam
@mdsharif6693
@mdsharif6693 8 ай бұрын
Super
@buttarenuka3295
@buttarenuka3295 2 жыл бұрын
Thanks sir
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 55 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 55 МЛН