Transgender Akshaya Princy EMOTIONAL Interview | Transgenders' Life Style and Struggles

  Рет қаралды 976,453

Aadhan Telugu

Aadhan Telugu

Жыл бұрын

Watch Transgender Akshaya Princy EMOTIONAL Interview. Transgender Akshaya Princy shares her views about society, govt and how people treat them.
#akshayaprincy #transgender #teluguinterviews

Пікірлер: 546
@indupuramarao4114
@indupuramarao4114 Жыл бұрын
సూపర్ సూపర్ మాట్లాడింది అమ్మ కొన్ని కొన్ని సమాధానాలు కి ఆ యూట్యూబ్ ఆయనకి దిమ్మతిరిగింది మీలాంటి వాళ్ళు అందరూ ఈ సమాజాన్ని బాగు చేయాలి తల్లి చాలా చక్కగా మాట్లాడారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@VimalaPeddavali-ij8cw
@VimalaPeddavali-ij8cw Жыл бұрын
\
@prasad24540
@prasad24540 Жыл бұрын
మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా అనుభవంతో చాలా పద్ధతిగా మాట్లాడారు చివరిలో మీరు మాట్లాడిన ప్రతి మాట మీ హృదయం లో ఉన్న బాధ ని తెలియజేసింది. ఎప్పటికి మీరు క్షేమంగా ఉండాలి సిస్టర్ అక్షయ గారు.
@venkivenki8867
@venkivenki8867 Жыл бұрын
అక్క నిజంగా సమాజం లో వున్న వాస్తవాలు.మాట్లాడేరు. సూపర్... అందరు ట్రాన్సజండర్స్ నీ గౌరవించాలి... ఎందుకంటే సమాజం లో వాళ్లు మనసులే... వాళ్లు దేవుడు తో సమానం. వాలకి గవర్నమెంట్ పరంగా సహాయాలు చేయాలి. హక్కులు కూడా కల్పిస్తే.. వాళ్లు కూడా మంచి భవిష్యత్తు లోకి వస్తారు... జై హింద్ 🇮🇳
@tjyoti6922
@tjyoti6922 Жыл бұрын
అక్క మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ పక్కనున్న అబ్బాయి వేసే ప్రశ్నలు చెత్త ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు సమాధానం చాలా బాగా చెప్తున్నారు నిజంగా గవర్నమెంట్ మీకు ఆధార్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి తర్వాత ఓటు హక్కు వస్తది
@sambasiva8752
@sambasiva8752 Жыл бұрын
Hi
@sadamrajanna3771
@sadamrajanna3771 Жыл бұрын
వీడొక బుర్రలేని విలేకరి
@keerthivlogs49
@keerthivlogs49 Жыл бұрын
100 %
@bhukyanagaraju5067
@bhukyanagaraju5067 Жыл бұрын
Hi
@Cycle866
@Cycle866 Жыл бұрын
భగవంతుని నీ ను చలగ చూడాలి
@prasada9049
@prasada9049 Жыл бұрын
భగవంతుని దీవెనలు మీకు ఎల్లపుడు ఉండాలి
@tejuashwini7003
@tejuashwini7003 Жыл бұрын
Akka u speak so well
@vijjuartstudio
@vijjuartstudio Жыл бұрын
భగవంతుని దీవెనలు కదూ ఉండాల్సిం. సమాజం లోని ప్రజల దీవెనలు ఉండాలి
@muralikumar5594
@muralikumar5594 Жыл бұрын
గొప్ప అమ్మాయి, చాలా పరిపక్వత కలది, సమాజం & జీవితాన్ని ఫేస్ చేసింది..వీరిది నిరంతర సామాజిక సంఘర్షణ..god bless you..
@chanderadulapuram4968
@chanderadulapuram4968 Жыл бұрын
P
@chanderadulapuram4968
@chanderadulapuram4968 Жыл бұрын
P
@chanderadulapuram4968
@chanderadulapuram4968 Жыл бұрын
P
@chanderadulapuram4968
@chanderadulapuram4968 Жыл бұрын
Pp
@chanderadulapuram4968
@chanderadulapuram4968 Жыл бұрын
P
@muralirao5093
@muralirao5093 Жыл бұрын
అక్షయ గారు మనసున్న మనిషి ఆమెకు తగిన తోడు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం
@keerthivlogs49
@keerthivlogs49 Жыл бұрын
100 %
@pranupranu7980
@pranupranu7980 Жыл бұрын
👌👌👌
@chinnarigoud5116
@chinnarigoud5116 Жыл бұрын
​@@keerthivlogs49 hi
@chinnarigoud5116
@chinnarigoud5116 Жыл бұрын
Medhi siddipet kadha
@shoukathshoukath8485
@shoukathshoukath8485 9 ай бұрын
అది ఏదో నీవు తోడుగా ఉంటె బాగుండు కదా
@varalanaidu7350
@varalanaidu7350 Жыл бұрын
అమ్మ నువ్వు నాకూతురులాంటిదానవు. దేవుడు నిన్ను చూడాలని ప్రార్థిస్తున్నాను. May god blessu
@MATURI426
@MATURI426 Жыл бұрын
ఒకరి మనసు గాయపడేటట్టు అడిగినవే అడగకూడదు.... brother.... దేవుని సృష్టిలో వారు కూడా మనుషులే..... వారి పరిస్థితులు వారిని ఆ విధంగా తయారు చేస్తాయి అంతే..... ఆ అమ్మాయికి మంచి లైఫ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@gujjukarajashekargujjukara1829
@gujjukarajashekargujjukara1829 Жыл бұрын
అడిగే ప్రశ్నలకు అద్భుతంగా సమాధానం చెప్పావు ప్రిన్సీ
@keerthivlogs49
@keerthivlogs49 Жыл бұрын
avunu
@pchandrashekharareddy
@pchandrashekharareddy 5 ай бұрын
Annetta please give Akshaya princy chelly in your channel
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala Жыл бұрын
నేను ఆడమనిషిని . నీవు నాకంటే చాలా చాలా బాగున్నావు . దేవుడు నీకు ఇచ్చిన వరం బాద పడకండి .చాలా మంచి సమాధానం చెపుతున్నావు రా చెల్లీ.
@janathagarage119MAHi
@janathagarage119MAHi Жыл бұрын
Hi
@lmgoud6072
@lmgoud6072 Жыл бұрын
మీరు ఆడవాళ్ళ కంటే అందంగా ఉన్నారు సిస్టర్ GOD BLESS YOU 🙏.....
@klsvlogs8090
@klsvlogs8090 Жыл бұрын
The last words of about your mother emotional... Be a courage and be a good madam
@prathapreddy9041
@prathapreddy9041 9 ай бұрын
అక్షయ చెప్పినది పచ్చి నిజం ఈ సమాజం వాళ్ళను నీచంగా చూస్తున్నది, ఇది చాలా అన్యాయం, వాళ్ళు కూడా మనుషులే వాళ్ళను సమాజం లో కలుపుకుపోవాలి, తల్లి తండ్రులు కూడా వాళ్ళ ను ప్రొత్స హించాలి. అప్పుడే వాళ్ళ కు సమాజం లో గౌరవం వస్తుంది, అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది god బ్లేస్ యు అమ్మ 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@mallismiles21
@mallismiles21 Жыл бұрын
Akshaya looks beautiful 😍 🤩 👌 Be confident mam All the best
@pravalikagangiti8785
@pravalikagangiti8785 Жыл бұрын
Akka God bless you akka meru ekada unna happy ga undali ❤️ 😍
@pavanisanda1321
@pavanisanda1321 Жыл бұрын
Anna questions aithe chala powerful untay real ga Anna....miru chese questions KO opposite vallu answer alochinchi edho try chesi chepthunnaru superb bro ...
@shanthi-jamana
@shanthi-jamana Жыл бұрын
Sister meeru chala correct ga manchiga matladutunnaru meeru cheppevanni correct , kani nenu meelanti vallaki chala respect isthanu sister , naku maavallante istam vundadhu adavallante respect andhuke nenu meelanti vallani kuda ade opinion tho chusthanu , meeru grate sister keep it up sister..
@khnnewstelangana2787
@khnnewstelangana2787 Жыл бұрын
ఈమె అనుష్క లాగ ఉంది సూపర్ 👌
@rakeshraki248
@rakeshraki248 Жыл бұрын
Kallu minginayya ra🥴🥴
@govindsanthosh3644
@govindsanthosh3644 Жыл бұрын
ʙʀᴀᴛʜʀ ɴɪᴋᴜ ᴀᴍᴍᴀᴀɴɪ yᴇʟᴀ ᴋᴀɴᴛɪʟᴏ ɴɪʟᴜᴠᴀᴄʜɪɴᴀɪ ɴɪᴋᴏʀᴀᴋᴜ ᴍᴀᴋᴜ ᴅᴜᴋᴋᴀᴍᴜ ᴠᴀᴄʜɪɴᴅɪ ꜱᴀᴍᴀᴊᴀᴍʟ ᴍɪʀᴜ ᴛʜᴀʟɪ ᴛʜᴀɴᴅʀɪ ᴀɴɴᴀ ᴄʜʟʟɪɪɴɪ ᴠᴇᴅɪᴄʜᴀʀᴜ ʙᴀᴛᴜᴋᴏꜱᴀᴍ ʙᴀyᴀᴛᴀᴋ ᴠᴇʟʟᴀʀᴜ ᴀᴅʜɪ ᴩᴀʀᴀᴍᴇꜱʜᴀʀᴜɴɪ ʀᴀᴛʜᴀ
@yadagirigunni2512
@yadagirigunni2512 Жыл бұрын
Karuvu batch
@appalarajuappalaraju3639
@appalarajuappalaraju3639 Жыл бұрын
చక్కని కట్టు బొట్టు ఇంత సంస్కారంగా, మంచి మాట తీరు ఉన్న ఈమెను ట్రాన్స్ జెండర్ అని అనాలంటే చాలా బాధగా ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి.
@akshayaprincy4671
@akshayaprincy4671 Жыл бұрын
@@rakeshraki248 ... Neeku mingay raa
@sheebavarughese6828
@sheebavarughese6828 Жыл бұрын
This is the best example of how an interviewer should not be ! He has no idea or knowledge on transgender land their issues . Questions are so immature and silly . She did a good job of maintaining her calmness
@parnikachandana
@parnikachandana Жыл бұрын
Super
@syedaalina8689
@syedaalina8689 Жыл бұрын
Exactly he is over smart he think he is the society and he is trying to making her that changing in transgender is a sin and she did a wrong decision he is asking useless senseless questions
@devadanamkamatham4583
@devadanamkamatham4583 Жыл бұрын
Akshaya please follow jesus
@devadanamkamatham4583
@devadanamkamatham4583 Жыл бұрын
Akshya please follow jesus he died for your sins He will accept you as his ch8ld .a seat will be reserved for you in eternity
@candycristisisters9458
@candycristisisters9458 Жыл бұрын
Continuation... But by this interview the main 1.they don't had the govt support atleast to go washroom 2.boys are the one community and ladies also one community so transgenders also a community treat them as a human being give the seperate public toilet,place in bus are any vehicle just treat them as a human being vinthaga chudadam kadu it's my point 3.main thing support, awareness, giving courage , equality,they are leaving a independent life they need our support.. 4.giving admissions in schools,colleges,hostals , keeping the girls hostals, boys hostals like keep a transgender hostal also.. building equality is important.... Thank you......
@sivalenka1577
@sivalenka1577 Жыл бұрын
She is beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ggouthami703
@ggouthami703 10 ай бұрын
అక్క లాస్ట్ మాటలు గుండెలు పిండేశాయి...😢❤
@durgapenmetsa6080
@durgapenmetsa6080 Жыл бұрын
It’s ur personal life.God bless u amma.🙌
@juniorupendra4300
@juniorupendra4300 Жыл бұрын
క్లైమేట్ అదిరింది కళ్ళకు కన్నీళ్లు తెప్పించావు రియల్ ఫీలింగ్స్ బయటపడ్డాయి బాధ
@user-qp2ti5xn8z
@user-qp2ti5xn8z 4 ай бұрын
😢😢😢
@prakash6413
@prakash6413 Жыл бұрын
సూపర్ సూపర్ గా చెప్పారండి మొత్తానికి యాక్సిడెంట్ కంగ్రాట్స్ మీకు
@sindhu8002
@sindhu8002 Жыл бұрын
Being a transwomen doesn't mean they have to do sex work. It's just they choose that profession for easy money. I'm also a transwomen and I'm doing job for money. Idont know why everyone shows sympathy for such people.
@aquans1751
@aquans1751 Жыл бұрын
Hiii sindhu gd evng plz reply
@gollakondarenukumar
@gollakondarenukumar Жыл бұрын
Hii Sindhu how are you?
@manjushamsc4520
@manjushamsc4520 Жыл бұрын
Best one of all interviews ... Sis be confident, amma biddani eppatiki kadu anadu.and andaru transgenders bad kadu, alage andaru manushulu okatiga undaru, andaru me pai vivaksha chuparu. Melo ela manchi vallu unnatle, maalo kuda mimmalni gourvaninche vallu untaru. God ichinda janma so be happy 💐
@southindiantraveller9252
@southindiantraveller9252 Жыл бұрын
Madam talks very well ❤❤❤❤❤❤❤❤ God bless you A good man your life comes 💗
@thandumuralimohan5278
@thandumuralimohan5278 Жыл бұрын
Akshaya... You have to fight together, the change is coming in the society.. First you should have voter ID, courts also sympathrtic to your problem. All thr best. In fact the society is treating as a complete human being. But I hope change will come. Your answers very genuine and transperant than anchor questions!
@anisettykrishna5686
@anisettykrishna5686 Жыл бұрын
Be like you , donot think negatively you have a right to liveing in this country
@dasaramakrishna5390
@dasaramakrishna5390 Жыл бұрын
మీ బాధ చూసి చాల బాధ పడుచున్నాము అమ్మ ఎంత బాధ పడిందో
@nagamanipinisetty6059
@nagamanipinisetty6059 Жыл бұрын
Miru baga avagahana kaligi vunnaru society patla, . So, munduga milovunna nyunyata bhavani vadili mivalla lo dairyani nimpi educat cheyyandi. Dairyamga munduku dusukupondi sister. Mana society lo kuda marpu vastundi dairyam gavundandi., manchi life ni create chesukondi. All the best👍💯
@gsr.reddygudibandi5373
@gsr.reddygudibandi5373 27 күн бұрын
అందరు ట్రాన్సజండర్స్ నీ గౌరవించాలి... ఎందుకంటే సమాజం లో వాళ్లు మనసులే...
@murali2801
@murali2801 Жыл бұрын
Very nice interview 👌
@hrfamilymuchatlu10
@hrfamilymuchatlu10 Жыл бұрын
Nijamga baaga aedupuvachindi akka.ala puttadam mi thappu kaadu daani parerents, ee samajam ardam chesukunte meeru vundevaaru kaadu.love u akka
@baabulubabu7876
@baabulubabu7876 Жыл бұрын
ఇప్పుడున్న ప్రభుత్వాలు మొత్తం వాళ్ళకి ఏమైనా ఇస్తే వాళ్ళు ప్రజలకు ఏమైనా ఇస్తున్నాయట ఈయాంకర్ చెపుతున్నాడు. ఇది నిజమే అయితే..ఈ ప్రభుత్వాలు మారాలి.
@KrishnaKrish-ei1ye
@KrishnaKrish-ei1ye Жыл бұрын
బాగావున్నారు 👌🏻👌🏻👌🏻
@rasamallanageswarrao7594
@rasamallanageswarrao7594 Жыл бұрын
చాలా అందంగా ఉన్నారు
@shoukathshoukath8485
@shoukathshoukath8485 9 ай бұрын
ఐతే వెళ్లి గుద్దా దేంగు
@leelakrishna3414
@leelakrishna3414 Жыл бұрын
Honest opinion bro chala intelligent ga matladathav prathi interview lo
@ajgarshaiksattenapalli7385
@ajgarshaiksattenapalli7385 Жыл бұрын
నేను దేవుడిని ప్రార్థిస్తాను మేరు ఒక మంచి నాటి కావాలి అని
@rekhashree1355
@rekhashree1355 Жыл бұрын
Akshaya really nice interview we all r Humanbeings God gave us life dat set nice smile sis God bless you ❤❤❤❤❤
@balreddy3126
@balreddy3126 Жыл бұрын
Chala Baga answers chepparu.
@ShyamalaRajuthapa
@ShyamalaRajuthapa Жыл бұрын
Mee manchi manasuki thagga manchi patner dorakalani manasupurthiga korukuntunnaanu. All the best
@kosuruvenkatesu7178
@kosuruvenkatesu7178 Жыл бұрын
పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు అక్కడ హిజ్రాలు పెళ్లిచేసుకుంటారు..ఆ మర్నాడే తాళి తీసేసి తెల్లచీర కట్టేస్తారు.. ఏంటిదంతా అంటే మహాభారత యుద్ధానికి లింక్ పెడతారు. ఎక్కడా పండుగ..ఆ రోజు ఏం జరుగుతుంది.. ఏడాది పొడవునా సమాజంలో నిరాదరణకు గురైన హిజ్రాలకు ఆ పండుగ చాలా ప్రత్యేకం. తాము జీవితంలో పొందలేం అనుకున్న వేడుకైన పెళ్లి, తాళి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ పండుగ తెచ్చిన సంబరమే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా 'కూవగం'లో ఉన్న'కూతాండవర్‌' దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏటా చైత్రమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో వారు ఆ దైవాన్ని పెళ్లిచేసుకుంటారు..ఇలా వాళ్లు పెళ్లిచేసుకున్న మర్నాడే కూతాండవర్‌ మరణిస్తాడు. ఏడుస్తూ, గాజులు పగులగొట్టి, కొలనులో స్నానాలు ఆచరిస్తారు. దీనివెనుకున్న పురాణ గాథ ఏంటంటే ఓసారి ఓ హిజ్రా కృష్ణుడి పొందు కోరుతాడు. అలా చేస్తే ఆ పురుషుడు ఆ మర్నాడే మరణిస్తాడని కృష్ణుడు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ సిద్ధం అన్న ఆ హిజ్రా ఇందుకు ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల తరపున యుద్ధం చేస్తానని మాటిస్తాడు. అప్పుడు మోహిని అవతారం దాల్చిన కృష్ణుడు ఆ హిజ్రా కోరిక తీరుస్తాడు. యుద్ధంలో 18 రోజులు సాయపడిన ఆ హిజ్రాను మోహినిగా కృష్ణుడు కరుణించిన మర్నాడే మరణిస్తాడు. అందుకే కూవగంలో 18 రోజుల పాటూఉత్సవాలు చేస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగళసూత్రాన్ని, గాజులను, పువ్వులు తీసేసి ఏడుస్తారు. Also Read: ఇరావంతుడితో పెళ్లి కూవగంలో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించదు కానీ చైత్ర పౌర్ణమి వచ్చిందంటే చాలు ఊరు జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు తరలివస్తారు. ఈ కూతాండవర్‌ మరెవరో కాదు...అర్జునుడి కొడుకైన ఇరావంతుడు. హిజ్రాల కథనం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా...ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. ఈ ఉత్సవాల్లో హిజ్రావు అందం, అలంకరణ ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు.ఈ సందర్భంగా హిజ్రాలకు నృత్యాలూ, అందాల పోటీలూ జరుగుతాయి. పెళ్లైన మర్నాడే వైధవ్యం ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం కల్యాణోత్సవం. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీర కట్టుకుని వధువుల్లా ముస్తాబవుతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు. ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు చేతికి గాజులు, మెడలో మల్లెపూలు వేసుకుని వెళ్లి తాళికట్టించుకుంటారు. తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా ఊరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకగా విగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు…ఇరావంతుని బలి తర్వాత ఏడవడం మొదలుపెడతారు. తెంపిపడేసిన పూలూ పసుపుతాళ్లూ, పగులగొట్టిన గాజులూ పెద్దపెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానంచేసి వైధవ్యానికి సూచికగా తెల్లచీర కట్టుకుని మౌనంగా వెళ్లిపోతారు. మళ్లీ చైత్ర పౌర్ణమి కోసం ఎదురుచూస్తారు.
@shobhamuthunuri56
@shobhamuthunuri56 11 ай бұрын
Super. Akka. Exlent. Ekkkadunna transgenders. Happy gaa undalani korukuntunna akkka😊
@ashokkumarananthula2191
@ashokkumarananthula2191 Жыл бұрын
Great mam, Don't worry be happy
@user-os5mb8wo4d
@user-os5mb8wo4d 10 ай бұрын
The end of the interview I didn't control my tears
@venkiteja6186
@venkiteja6186 Жыл бұрын
Antha andhanga vunaru she is really beauty
@swamy8706
@swamy8706 Жыл бұрын
Anchor super unnadu abbbbbbbbaa ahhhhhhhhhhhhhh
@padetiverygooddaughtergodb5551
@padetiverygooddaughtergodb5551 6 ай бұрын
Akshaya my dear daughter Lord Jesus Bless You. Praying not only for you but all transgenders to be respected by society and .y sincere prayer to Govt. To give all benefits including Wright for vote as per all Indians. Dear citizens of India love them respect them as our own sisters. GOD BLESS YOU ALL.
@bksaraladevi1200
@bksaraladevi1200 Жыл бұрын
Akshya Garu we all respect you 🙏meeru chaala beautiful ga untaru, honest ga matladutharu, meeku antha manche jaruguthadhi, andhanga untaru meeru so andhariki mimmalni chudalanipinchi chustharemo,, actually you are so lucky to have beauty, mee matalu naku chaala nachayi, chakkaga matladaru, God bless you always 🤚🤚mee korika thappaka theeruthadhi💐👍
@sambasiva8752
@sambasiva8752 Жыл бұрын
Hi
@gangarajeshwar2036
@gangarajeshwar2036 11 ай бұрын
Thanks aksheya for answer ing each and every question wishing you all the bestie and god bless you
@bhukyanithin7037
@bhukyanithin7037 Жыл бұрын
Chala manchiga matladuthunnaru sister
@shiva-zz9qs
@shiva-zz9qs Жыл бұрын
chala baga adigavu bro but answers kuda baga chepparu akshaya mam
@muralidhar561
@muralidhar561 11 ай бұрын
మంచి ఇంటర్వ్యూ, మంచి సమాదానము
@sundarm2362
@sundarm2362 Жыл бұрын
అక్షయ చక్కగా మాట్లాడేవు 👌👌👌
@heerakhatoonheerakhatoon9429
@heerakhatoonheerakhatoon9429 Жыл бұрын
Nejamga me voice meru chala bagunnaru👌😍
@tjyoti6922
@tjyoti6922 Жыл бұрын
👌 సూపర్ బా చెప్పారు అక్క
@saisivaswamyungarala1578
@saisivaswamyungarala1578 Жыл бұрын
We accepted each gender. There is no difference.
@jhansiraninukabattini6502
@jhansiraninukabattini6502 Жыл бұрын
Happy to c ur way of talking princie .....
@Balajigamer456
@Balajigamer456 Жыл бұрын
Super sister keep it up
@kotiswarikotiswari4113
@kotiswarikotiswari4113 Жыл бұрын
Supper sister me matalu chala bagunnayi
@farheenmohammad6418
@farheenmohammad6418 Жыл бұрын
Oh god...! Last lo very emotional. 😢😢😢😢😢 .
@varalanaidu7350
@varalanaidu7350 Жыл бұрын
Bro నాకు తెలీదు. ఒక డౌట్. నిజంగా. As it is గా. స్త్రీకున్న ప్రయివేట్ పార్ట్ లాగే ఉంటదా.? వీళ్ళకి ఓపెరేషన్ తరువాత
@a..b.c.d.e8347
@a..b.c.d.e8347 Жыл бұрын
Be strong and god bless you
@tezaarttezaraazupdr7510
@tezaarttezaraazupdr7510 4 ай бұрын
కాని ఆడ వాళ్లను మించిన అందం 👌👍
@reddichinnaappalanaidu3593
@reddichinnaappalanaidu3593 Жыл бұрын
Super speech akka
@jadhhav.murrlii804
@jadhhav.murrlii804 Жыл бұрын
నీ బాధ నా గుండెను పిండిందమ్మ 🙏🙏🙏🙏
@lakshmanpogula2344
@lakshmanpogula2344 Жыл бұрын
Akashaya she is very very Good Tacking
@easymoney2383
@easymoney2383 Жыл бұрын
Rocked🔥
@thirupathitiru1877
@thirupathitiru1877 Жыл бұрын
సూపర్ ❤️❤️
@sottagalladhanya9039
@sottagalladhanya9039 Жыл бұрын
Anna mee alochana antha trans ante sex workers ani mee vuddesham mundhu mee alochana maarchukondi positive thinking meeku ledhu waste interview vallani vimarshistunnavu ,akka you are very patience god bless you and god saves yours
@raibhavana7650
@raibhavana7650 Жыл бұрын
Before asking some personal questions intimate them whether they are comfort or not.
@varshithasri5895
@varshithasri5895 Жыл бұрын
She is beautiful 😍
@rms143love
@rms143love 8 ай бұрын
Hi
@runkudrakshayani3522
@runkudrakshayani3522 11 ай бұрын
ఇంటర్వ్యూ చేసేవాడికి దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చావు అక్క , ఇంటర్వ్యూ చేసే వాడు తిప్పి తిప్పి ఒక్క ప్రశ్న ఇ అడుగుతున్నాడు ...
@shoukathshoukath8485
@shoukathshoukath8485 8 ай бұрын
కామెంట్స్ పెట్టిన అందరు హిజ్రాలకు పెళ్లి చేసుకొని తగిన న్యాయం చేస్తారని నా మనవి
@menavantalu4570
@menavantalu4570 Жыл бұрын
Chala Bagavunavu neku manchi jarugutundi God bless you
@chintapalliposimani6075
@chintapalliposimani6075 Жыл бұрын
Chella baga chepparu medam
@nothingbad9733
@nothingbad9733 Жыл бұрын
Madam ur really great ...
@pavananusha180
@pavananusha180 Жыл бұрын
Super👌
@esthervarna6858
@esthervarna6858 Жыл бұрын
దేశంలో చాలా సమస్యలు ఉన్నాయ్ వాటి మీద discuss cheyyandi
@gangareddysurkanti884
@gangareddysurkanti884 11 ай бұрын
Hats off to your replies with courage
@durgahemanth6633
@durgahemanth6633 Жыл бұрын
నేను నీ లాగే బాధ పడుతున్న అక్క. నాకు అమ్మాయి లాగే జీవించాలనీ ఉంది. కానీ నాకు ఆ ధైర్యం రావట్లేదు 😭😭😭😭
@venkateshvallepu8776
@venkateshvallepu8776 Жыл бұрын
Don't vare take care
@srisridevi3682
@srisridevi3682 Жыл бұрын
Akka meru bavunnaru meeru appudu క్షేమంగా ఉండాలి
@kattanaresh2485
@kattanaresh2485 Жыл бұрын
Akchaya అక్కను 👈👉అందుకు guchi gucchi అడుగుతున్నారు bro
@kattanaresh2485
@kattanaresh2485 Жыл бұрын
Akchaya అక్క👌👍 సూపర్ అక్క Nuvvu 🤗🥺👏🤝🙏🙏🙏🙏🙏🙏
@lifetrue5954
@lifetrue5954 Жыл бұрын
Super 💞💓❤️
@gandhipawar900
@gandhipawar900 Жыл бұрын
akshaya two transgenders working as a Doctors in gandhi hospital, hyderabad…meet them, they will help you
@jananisrikursam4946
@jananisrikursam4946 Жыл бұрын
Very good akka
@santoshchilukamari9299
@santoshchilukamari9299 Жыл бұрын
Akshaya princy... Very cool person..
@ammu9995
@ammu9995 Жыл бұрын
Akka nuvvu super 👏👏👏👏👏👏👏👈
@vasudivi5017
@vasudivi5017 Жыл бұрын
Super amma
@anjip8872
@anjip8872 5 ай бұрын
అక్క మీరు నపంసునీగా జీవితం కోనసాగిస్తున్న 🙏
@kvkallthings1755
@kvkallthings1755 Жыл бұрын
44 -47min super cheppindi keka matalu levu
@borramohanraopatibandla8160
@borramohanraopatibandla8160 Жыл бұрын
Wish you all the best life long.
@benny_king_kidbenny_king_k2061
@benny_king_kidbenny_king_k2061 Жыл бұрын
అక్క👌👌👌
@user-xt9gu1iq7z
@user-xt9gu1iq7z 11 ай бұрын
Akka miru manchivallu god bless you akka
@mdmahamood7343
@mdmahamood7343 Жыл бұрын
Nice speking Akka
@kosuruvenkatesu7178
@kosuruvenkatesu7178 Жыл бұрын
God bless u Akshaya
@ruthesh7282
@ruthesh7282 Жыл бұрын
Super akka ,❤️
@siyudhavlogs5793
@siyudhavlogs5793 Жыл бұрын
All the best 💖
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 2,7 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 32 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 10 МЛН