Trinayani Serial Actress Pavithra Jayaram Daughter & Son Emotional Interview | Anchor Roshan

  Рет қаралды 1,206,168

SumanTV Vijayawada

SumanTV Vijayawada

16 күн бұрын

Trinayani Serial Actress Pavithra Jayaram Daughter & Son Emotional Interview | Anchor Roshan
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 1 100
@Youth_Congress858
@Youth_Congress858 14 күн бұрын
మొదటి భార్య గురించి ఆలోచించండి చాలా చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళ కనా చిన్నా పిల్లలు
@anushadurgam902
@anushadurgam902 14 күн бұрын
మీరు అబద్దం చెప్తున్నారు పిల్లలు మి అమ్మ నే చెప్పింది పెళ్లి రోజు కూడా నాకు గుర్తు లేదు అని నేను వదిలేసాను హా లైఫ్ అని
@Hai_tccccBkd
@Hai_tccccBkd 13 күн бұрын
రోషన్ నీకు బుద్ధి ఉందో లేదో అర్థం కవట్లేర వాళ్ళు చిన్న పిల్లలు ఏంట్రా బాబు ......దున్నపోతులాగ ఉన్నారు నీకు గుద్దలొ దమ్ము ఉంటే చందు వైఫ్ శిల్ప నీ ఇంటర్వ్యూ చెయ్ చేసి వాళ్ళకి 5 లక్షల సాయం చెయ్ అప్పుడు బావుంటుంది జస్టిస్ ఫర్ శిల్ప✊✊✊
@kanchanaas4606
@kanchanaas4606 10 күн бұрын
😅😅😅😅
@kanchanaas4606
@kanchanaas4606 10 күн бұрын
Donga dunnapothule eelllu cheputho kottali ellani
@Hai_tccccBkd
@Hai_tccccBkd 10 күн бұрын
@@kanchanaas4606 😊
@sathyasree705
@sathyasree705 14 күн бұрын
Vammo ini abaadhala intha covering haa..
@pavanigoud4026
@pavanigoud4026 14 күн бұрын
రోషన్ నీకేమైనా బుర్ర పాడయిందా మొన్న చంద్రుని ఇంటర్వ్యూ చేసింది నువ్వు కాదా
@0096594
@0096594 14 күн бұрын
Roshan ki dabbu kavali anthe emaina chestadu vala Amma Nana pillalaki antha bonding unnappudu chandrani enduku tagulukundi
@ParantejaSwaraj
@ParantejaSwaraj 12 күн бұрын
True pavithra chanipoyinapudu, 1st chandhu dhaggariki vellaru villu ani cheppadu but no ask roshan that's why please watch ex Muslim sahil videos and shivashakthi and gopi sanathana sena bongulooru.jai jawan jai kisan jai hindh 🙏
@ParantejaSwaraj
@ParantejaSwaraj 12 күн бұрын
Chandhu cheppina vaatilo okataina adigada. Roshan (suman tv, etv)ni nammithe nasanam. Please watch ex Muslim sahil videos and shivashakthi and gopi sanathana sena. Jai jawan jai kisan jai hindh 🙏
@anganwadi1357
@anganwadi1357 11 күн бұрын
వదో సిగ్గు తప్పినోదు వాడు chdnel కోసం వాడు కథ్డ్లు పడుతున్నాడు వాడు దురెక్ట్ న వైఫ్ edhi jaragaka pothe anwnus chestha annadu edhi kuda thalli kanna mudhiri poddhi
@suchikaentertainment1605
@suchikaentertainment1605 14 күн бұрын
Pavitra did wrong Chandhu also wastefellow
@ManishaChakali
@ManishaChakali 14 күн бұрын
Yesss😠
@sandhyareddy6406
@sandhyareddy6406 14 күн бұрын
Exactly
@nagarajaraju3316
@nagarajaraju3316 14 күн бұрын
@dudekulashakeela3585
@dudekulashakeela3585 13 күн бұрын
S
@jhansireddy3338
@jhansireddy3338 14 күн бұрын
అమ్మో పవిత్ర కూతురు చాలా ముదురు ఇది ఎలా మేనేజ్ చేస్తుంది తల్లిని చంద్రకాంత్ అన్న అని పిలుస్తుంది పాపం ఇందులో నష్టపోయింది వీళ్ళు కాదు బిల్లు చంద్రకాంత్ డబ్బంతా లాగేసుకొని వీళ్ళే తినేశారు వాడి డబ్బులు అన్ని నష్టపోయింది ఇక్కడ చంద్రకాంత్ భార్య పిల్లలు అమ్మానాన్నలు అబ్బో అమ్మ నాన్న విడి పోలేదా విడిపోతే నాన్న అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రాలేదు అబ్బా వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో మేము భార్యాభర్తలను పెళ్లి చేసుకున్నాము స్ట్రాంగ్ ఇంటర్వ్యూలు చేశారు చంద్రకాంత్ డబ్బులు అన్ని కష్టం చేసి మీకు ఇచ్చాడు మీ అమ్మకు మీకు ఖర్చు చేశాడు వాడి భార్య పిల్లలను తల్లి తండ్రిని అసలు పట్టించుకోలేదు మరి మీ అమ్మ కోసం గాను చంద్రకాంత్ ఈరోజు సూసైడ్ సూసైడ్ చేసుకున్నాడు అవన్నీ చూస్తే లేవా అమ్మ youtube లో అసలు మీకు అన్ని తెలుసు వాళ్ళని అన్ని విధాలుగా మీరు చూశారు మీ మమ్మీ ఏమైనా చక్కటి దా పాపం చంద్రకాంత్ కుటుంబాన్ని ఫ్యామిలీని భార్యను పిల్లలను ఆగం చేసింది అబ్బో ఏమీ ఎరగనట్టు ఏవో నీతి కథలు బోధిస్తున్నారు ఏమీ తెలియనట్టు మీ అమ్మ చంద్రకాంత్ తోనే ఉండింది చూడనట్టు భలే ప్రగల్బాలు
@Inmykitchen-rm2ts
@Inmykitchen-rm2ts 14 күн бұрын
సార్ మీరు గ్రేట్ మంచిగా చెప్పారు 🙏
@chandramoulirallabandi3729
@chandramoulirallabandi3729 14 күн бұрын
In.
@KalankithaTT
@KalankithaTT 13 күн бұрын
ఎందుకు అండి ఆ పిల్లలని పోయింటౌట్ చేస్తారు. ఎవరు ఏది కావాలని జీవితాల్ని నాశనం చేసుకోరు కదా ఇలాగ పబ్లిక్ లో వాళ్ళ పర్సనల్ విషయాలు నీ విమర్శించుకోవాలి అని అనుకోరు కదా ఏదో వాళ్ళ అమ్మ రాత అలా జరిగిపోయింది దానికోసం మీ టైంపాస్ కోసం వాళ్ళ జీవితాల్ని భలి చెయ్యబాకండి. మనం ఎలాగో వాళ్ళ కి జరిగిన అన్యాయం నీ భర్తీ చెయ్యలేము వాళ్ళకీ మంచి లైఫ్ ఉంటుంది దయచేసి వాళ్ళని మీ మాటలతో బాధ పెట్టబాకండి . అటు చంద్రకాంత్ ఫ్యామిలీ బాధపడుతుంది నేను కాదు అనను కానీ పెద్దవాళ్ళు చేసినదానికి పిల్లలని బాధ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళు మీ మాటలు వినలేక వాళ్ళు కూడా ఏదైనా సూసైడ్ చేసుకుంటే అప్పుడు మీకు బాగుంటుందా తప్పు వొప్పు అయిపోతుందా వాళ్ళు ఇద్దరు కలిసి తప్పు చేసిన దానికి ఇద్దరు శిక్ష నీ అనుభవించేసారు .కనీసం మిగిలిన వాళ్ళని అయినా వాళ్ళ బతుకు నీ వాళ్ళని బతకనీయండి🙏
@bobbapadma6495
@bobbapadma6495 13 күн бұрын
Ye vallaki emi anayam jargaledhu antha kolpoyeindhi chandu s bharya pillalu
@bobbapadma6495
@bobbapadma6495 13 күн бұрын
Vallu pillala deyallu
@Newtalks33340
@Newtalks33340 14 күн бұрын
చెత్త పనులు చేశారు ఇప్పుడు కర్మ వెంటాడింది ఇద్దరినీ 😢😡😡😡 మంచి భార్య పిల్లల్ని వదిలి చందు రావడం తప్పు పవిత్ర ఫ్యామిలీ మధ్యలో రావడం పెద్ద తప్పు 😮
@jyothikandikuppa9079
@jyothikandikuppa9079 14 күн бұрын
రేపు దీని మొగుడు ఇలానే ఎవరినో ఒకరిని తగులుకుని దీన్ని వదిలేస్తే తెలుస్తుంది మమ్మీ ఏం చేసిందో. ఛీ
@srishoba2527
@srishoba2527 14 күн бұрын
Vallu yelago chanipoyaru chanipoyina vallabh tidite velu chesina palamu Na naku chuttukontayi
@Newtalks33340
@Newtalks33340 14 күн бұрын
@@srishoba2527 చేసిన తప్పు నీ ఎవరైనా మెచ్చుకుంటారా అండి. వాళ్ళు చనిపోయింది కాక ఇప్పుడు శిల్ప ఫ్యామిలీ పాపం 😭
@lakshmiprasanna2766
@lakshmiprasanna2766 14 күн бұрын
Is this the interview.Thu ne bathuku chada.Inka yevaru doraka leda
@lakshmiprasanna2766
@lakshmiprasanna2766 14 күн бұрын
Chandu and so called Pavithra families ne antha ibandi pedithe yedo desaniki yentho avasaram ayna vallu poyaru anatu yenti chetha interview.Has these both people called chandu and Pavithra given any good message to the society.Vallu valla vesalu.malli village anta morals anta premalu anta.Ne bonda raaaa ne bonda.Ur spoiling ur reputation ra Anchor fellow.Vallu bagane vunnaru nuvu Baga feel avuthunavu Mari antha feel kaku.
@mushamravinder4921
@mushamravinder4921 14 күн бұрын
తెలుగులో మాట్లాడు ప్రజ్వల్ నీ ఫేసులో. బాధనే కనపడుత లేదు ఎం మనుషులు
@umapriscilla6243
@umapriscilla6243 14 күн бұрын
వీళ్ళు కూడా అబద్దాలు చెపుతున్నారు, వీళ్ళు పిల్లలా 🙏
@9lirika
@9lirika 14 күн бұрын
Chandrakanth gadi wife Shilpa papam cheppindi..pavitra valla koduku ni adigite vadu aame life,amme ishtam vacchina vallato untundi annadanta......amma buddhule vacchayi pillalaki...chakkaga abaddhalu cheptunnaru....valla amma to undakapote ,tana kanna padellu chinnavadi to tirugutu unte veella munde ,Dani moham mida ummalsindi poyi appudu oorukuni ippudu abaddhalu cheptunnaru
@shankerdeepu0744
@shankerdeepu0744 14 күн бұрын
@@9lirika yes pilalu abadhalu chypthunaru.
@sujatatutika6558
@sujatatutika6558 14 күн бұрын
ఆ అమ్మాయి చందు అన్నా అని అంటుంది 5years నుండి అమ్మతో relation లో వున్నవాడిని ఇది చాలా ముదురు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 14 күн бұрын
ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు మన వైపు చూస్తున్నాయండీ,తప్పు చేయని వారెవరో చెప్పండి రాజకీయం నుంచి దేవాలయాల వరకూ,అందరికీ ఆ సాయినాధులే రక్ష,,సాయీ అంటే ఓయీ అని వచ్చేస్తారు బాబా,ఈ కలిలో ఈ ఫాస్ట్ యుగంలో సాయీ అన్న మాటే ఒక పెద్ద యజ్ఞం తో సమానం, యజ్ఞం చేసే టైం ఉండని తెలియని కాలమిది శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా దీవెనలు ఈ బిడ్డలకూ తండ్రి గారికి నిండుగా ఉండాలి,మన బిడ్డల వంటి వారే కదా వీరూనూ సర్వేజనా సుఖినోభవంతు 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰​@@sujatatutika6558
@sudha8072
@sudha8072 14 күн бұрын
Endi madhyalo ee Kasai gola babu😂😂
@swarnastalent1773
@swarnastalent1773 14 күн бұрын
మీ మమ్మీ వేరే అతనితో లివింగ్ రిలేషన్ లో ఉండమని కూడా సపోర్ట్ చేసారా ఫ్యామిలీ వాళ్ళు 😮😮
@KandukooriSirisha
@KandukooriSirisha 13 күн бұрын
Pavitra kuthuru chadhuni Anna ani anukudadhu ani chepandi adhi chalathapu mi Amma chesina thapuni nuvu saridhidhaku
@itsptusha8607
@itsptusha8607 11 күн бұрын
Dabbula kosam em Aina chestharu andi
@kittumittu3822
@kittumittu3822 11 күн бұрын
Super super baga adigaru
@sunithajee3881
@sunithajee3881 8 күн бұрын
Nenu chusanu.....25 years old boys supporting her mom..in relationship with (40 years elder to her)... Gate vadda kapalaga nilabaddaru when that old man ' s wife went to meet her husband...this world is a wretched place
@samhithavarshithvlogs3582
@samhithavarshithvlogs3582 14 күн бұрын
తల తోక లేని ఇంటర్వ్యూ. హస్బెండ్ దగ్గరకి వస్తది అంటున్నారు,అలాంటప్పుడు చందు తో లివింగ్ రిలేషన్ లో ఎలా ఉంది 🙆‍♀️
@pratapreddy1502
@pratapreddy1502 14 күн бұрын
That is her character
@Pooja.b511
@Pooja.b511 14 күн бұрын
Yea
@VKS97012
@VKS97012 14 күн бұрын
Yes
@RenukaofficialRenukaofficial
@RenukaofficialRenukaofficial 14 күн бұрын
Auvnu
@Wina-sb9cs
@Wina-sb9cs 14 күн бұрын
Endhukante vallu abadhalu chepthunnaru
@shankerdeepu0744
@shankerdeepu0744 14 күн бұрын
రోషన్ గారు. మీరు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. మొన్న చంద్రకాంత్ గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోగానే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తా. అని అనుకున్నాము అని అన్నారు కదా. చంద్రకాంత్ గారు భార్య ఎంత సఫర్ అయ్యుండి ఉంటది. ఇక్కడ మిస్టేక్ జరిగింది. కాకపోతే బాధపడవలసిన విషయం ఏమిటంటే రెండు ప్రాణాలు పోయాయి. కానీ చంద్రకాంత్ గారి భార్యని నష్టపోయింది.
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 14 күн бұрын
Roshàn gaaru intervíew chésakà chandu gaaru RIP
@bangarurajas614
@bangarurajas614 13 күн бұрын
Yes
@shankerdeepu0744
@shankerdeepu0744 13 күн бұрын
@@durgalakshmisaraswathi5847 yes.
@shankerdeepu0744
@shankerdeepu0744 13 күн бұрын
@@durgalakshmisaraswathi5847 aundhuky. Telisendhi. Devvudu. Shilpaghari ki. Manchi chysadu
@sandhyamunnangi
@sandhyamunnangi 14 күн бұрын
What ever brother and sister saying is not true. Pavitra already told in interview that, husband and wife separated. Brother and sister know relation between chandu and Pavitra,now they are spreading wrong. If husband and wife not separated then why pavitra living and roaming with chandu. Brother and sister lies.
@Ss_sunshine97010
@Ss_sunshine97010 14 күн бұрын
పబ్లిక్ క్రియేట్ చేయలేదమ్మ మీ మమ్మీ గురించి మీ మమ్మీ చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో చూడలేదా మీరు . ఏం కవరింగ్ చేస్తున్నారు
@9lirika
@9lirika 14 күн бұрын
Idi daani kante pedda mudurula undi...janalaki antakadatandi...valla amma mahapativrata mari...Dani kante 13 years chinna agevadini unchukundi...veellemanna takkuva monnatodaka valla tone oke intlo undi ippudu abaddhalu..
@KandukooriSirisha
@KandukooriSirisha 13 күн бұрын
Vallaki ani telise cheputhunaru valla mohalo ye badha ledhu
@MadaviBandi-wo1bb
@MadaviBandi-wo1bb 14 күн бұрын
Naku telisi pilllalu kuda bad chi vala amma ni encourage chysi ippudu nithi kabhurlu chyputhunaru , papam silpa garu life spoil chysaru chiii veelu manshulu kadhu
@kunchalaraju4331
@kunchalaraju4331 14 күн бұрын
really
@nagasrigangu
@nagasrigangu 14 күн бұрын
Really anni abadasle
@pratapreddy1502
@pratapreddy1502 14 күн бұрын
Exactly
@pavanikrishna306
@pavanikrishna306 14 күн бұрын
Exactly
@thanyathanya7738
@thanyathanya7738 14 күн бұрын
S
@jagadeeshwariravindhar7247
@jagadeeshwariravindhar7247 14 күн бұрын
ఇంకా చాలు లే రోషన్ గారు ఇంటర్వూ చూడాలంటే చండాలంగా ఉంది
@priyadarshini9520
@priyadarshini9520 14 күн бұрын
ఈ యాంకర్ కి పవిత్ర ఆంటీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది
@Shivakrishna61
@Shivakrishna61 11 күн бұрын
Asalu ee pavitra lu andaru enthea
@priyadarshini9520
@priyadarshini9520 14 күн бұрын
ఒక అమ్మని బాధ పెట్టి మీరు హ్యాపీ మదర్స్ డే చేసుకుందాము అనుకున్నారా అందుకే నీకు దేవుడు శిక్ష వేశారు
@Gunturvibes
@Gunturvibes 14 күн бұрын
రేణు దేశాయ్ ఏడుపు పీకే కి తగులుతుంది
@Super-yu2nu
@Super-yu2nu 13 күн бұрын
@@Gunturvibes Renu desai kuda pk first wife nandhini ki dhroham chesindhi.diverse kakundane pk tho kalisi vundhi
@Gunturvibes
@Gunturvibes 13 күн бұрын
@@Super-yu2nu r నందిని ఏడుపు రేణు దేశాయ్ కి రేణు దేశాయ్ ఏడుపు ఎవరికీ నందిని కి విడాకులు ఇచ్చి పెళ్లిచేసుకున్నాడు pk రేణు దేశాయ్ కి విడాకులు ఇవ్వకుండా 3 కి గర్భం తెస్తే
@umamaheswarinalam6001
@umamaheswarinalam6001 13 күн бұрын
మీ అమ్మానాన్న విడిపోలేదు కలిసే ఉన్నారు అంటున్నావు మరి చందు ఎవరు తల్లి జనాల్ని పిచ్చోళ్ళు చేయమాకండి
@umapriscilla6243
@umapriscilla6243 14 күн бұрын
చందు, పవిత్ర, సంపాదన మీరు బాగానే తిన్నారు, చందు పిల్లలు పాపం అనాధలు అయ్యారు వాళ్ళు చాలా చిన్న పిల్లలు 🙏
@chandrarekha9950
@chandrarekha9950 14 күн бұрын
Awnu adhe jarigi untundhi
@Sunitha-mw5st
@Sunitha-mw5st 14 күн бұрын
Asalu e Roshan before pavitra interviews chusi villani interview cheyali... Papam barya pillalu anyaya mipoyaru
@Wina-sb9cs
@Wina-sb9cs 14 күн бұрын
​@@Sunitha-mw5stinterviews varaku enti chanipoyina chandu ne interview chesi vachadu athanaki Anni clarity ga ne vundhi
@Sunitha-mw5st
@Sunitha-mw5st 14 күн бұрын
@@Wina-sb9cs clarity unte pavitra husband kosam chepindii kada adi vina leda mari
@Rani-wi6wl
@Rani-wi6wl 14 күн бұрын
Veelani kuda champela unnaru mi comments tho
@itsmeushasvlogs430
@itsmeushasvlogs430 14 күн бұрын
చందు తో ఎలా ఉంటది అమ్మ అని అడిగావు అ మాటా అడిగిన వెంటనే నీ మొహంలో నవ్వు చూశాను అన్న నువ్వు నవ్వుతున్నావ్ కదా ఎందుకంటే చందు గారిని నువ్వే ఇంటర్వ్యూ చేశావు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు మేము 6 ఇయర్స్ నుంచి రిలేషన్స్ లో ఉన్నాము అని సో ఇప్పుడు వీళ్ళ పాప చెప్తుంటే కామెడీగా ఉంది కదా ఇంటర్వ్యూ చేసే నీకే కామెడీగా ఉంటే చూసే వాళ్ళం మాకు ఇంకెంత కామెడీగా ఉండాలి ఇదంతా వీళ్ళు వీళ్ళ లైఫ్ కి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని ఇలా ఒక కథ చెబుతున్నారు
@amjuglady5036
@amjuglady5036 14 күн бұрын
Avnuu7u
@anthamanamanchike5088
@anthamanamanchike5088 14 күн бұрын
What ever it is I feel sorry for these kids , kids should not suffer coz of parents mistakes ,let the whole world talk against you guys be strong r,hope their father give them better life
@0096594
@0096594 14 күн бұрын
Suman TV siggu saram anni vadilesaru
@lalitha10007
@lalitha10007 14 күн бұрын
Asalu Anni abadhalu
@padminigadamsetty1015
@padminigadamsetty1015 12 күн бұрын
Chandhu cheppadu ga Pavithra lekunda brathakalenu ani subside cheshukunnaduga. Pavithra first husband money gurinhchi drama play chesthunnadu.
@sagilimaheshvlogs
@sagilimaheshvlogs 14 күн бұрын
ఏంది అన్న చంద్రకాంత్ గారు మీతోనే చెప్పారు కదా వాళ్ళిద్దర్ధి husband and wife relationship ani
@sreddy3067
@sreddy3067 14 күн бұрын
Ee Roshan ki brain unda?
@user-fl5wk8jm6c
@user-fl5wk8jm6c 14 күн бұрын
Ssss ... Chuandhu chyaparu thantho
@sreddy3067
@sreddy3067 14 күн бұрын
Ade andi. Roshan ki chandu ee cheppadu valla live in gurinchi. Malle eee Roshan and ekkada Pavithra children drama and Pavithra and her husband relationship ni highlight chesthunnadu. E Roshan ki asalu basic ethics unnaya. 2 opposite dramas ni one anchor chupisthunnadu. Chi. Vellu manushulena asalu. Chandu kids,wife,parents anyayam aipoyyaru. Ee interview chandu chusi unte siggu thechikoni thana kids kosam aina brathike vadu amo
@user-fl5wk8jm6c
@user-fl5wk8jm6c 14 күн бұрын
@@sreddy3067 s yes... But thanu vallho alà mataluduthunaru Ame thelyadhu ana laga He is not crct Reddy garu,.
@user-xx4fb1vz4c
@user-xx4fb1vz4c 14 күн бұрын
!​@@sreddy3067
@anithachowdaryeramasu4616
@anithachowdaryeramasu4616 14 күн бұрын
Avari mayalu nammali.. Chandu said that. She is my wife... going to marry Pavitra said that. She divorced. Children said.. Chandu anna.. best friend.. Chandu's wife and mother said that.. from last 4yrs they both were in relationship. Finally Buffon aendi.. chandu wife & Pavitra hus..
@Wina-sb9cs
@Wina-sb9cs 14 күн бұрын
Correct ga chepparu
@madhumahesh9844
@madhumahesh9844 14 күн бұрын
నువ్వే గా చందు నీ ఇంటర్వూ చేసావు అతను నికు చెప్పాడు,మళ్ళీ నువ్వే రూమర్ అంటున్నావు
@demuduseera6455
@demuduseera6455 14 күн бұрын
as a brother ani annadu aa interview lo
@user-fl5wk8jm6c
@user-fl5wk8jm6c 14 күн бұрын
Sssss
@ajmmaj2172
@ajmmaj2172 14 күн бұрын
Brother analedu ,memu ippudu official husband and wife ani announce cheddam anukuntunna annadu
@yaletichandrashekar5069
@yaletichandrashekar5069 14 күн бұрын
అంతా అబద్ధం చెబుతున్నారు 😢
@durgabhavani7471
@durgabhavani7471 14 күн бұрын
Cheppistunnaru
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 14 күн бұрын
Avunu
@KandukooriSirisha
@KandukooriSirisha 13 күн бұрын
Villu pilala baboiiii
@vasanthakumari1544
@vasanthakumari1544 14 күн бұрын
ఇంత మంచి bond ఉంటే ఆ reels ఏంటి? చందుతో అంత క్లోజ్ గా videos అదేంటి? Viewers పిచ్చోళ్లు అయ్యారా? Both chandu& pavitra fashionable life కోసం అందర్నీ వదిలేశారు. Atleast pavitra తన పిల్లల్ని చూసుకుంది. Chandu is very emotional fellow.
@subramanyambabu6694
@subramanyambabu6694 14 күн бұрын
ఆవిడే చెప్పారు కదా interviews లో.... భర్త తో విడిపోయాను అని.....
@ruthwiknaidu9170
@ruthwiknaidu9170 14 күн бұрын
Ade kada mari
@kokkulalavanya6105
@kokkulalavanya6105 14 күн бұрын
Haaa
@salomigantela
@salomigantela 14 күн бұрын
Uuduududi😂😢hur
@godavarthimalleswari3816
@godavarthimalleswari3816 14 күн бұрын
Haa
@rajyalakshmi2273
@rajyalakshmi2273 14 күн бұрын
Yes
@ShyamaBati-zw4wx
@ShyamaBati-zw4wx 14 күн бұрын
మీ మమ్మీ చెప్పింది కదమ్మా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నా భర్తని విడాకులు
@RadhikaPabbu-tk9iz
@RadhikaPabbu-tk9iz 14 күн бұрын
Yes
@shaiknasreen3488
@shaiknasreen3488 14 күн бұрын
Mi nanna tho antha bonding vunte, yenduku chandu tho tirigindi, ippudu mi amma kosam chandu kuda bharya chinii pillalanu vadilesi vellipoyadu
@dolapadmavathi9845
@dolapadmavathi9845 14 күн бұрын
ఇటువంటి ఏఫైర్స్ వళ్ళ చిన్న పిల్లలు లైఫ్ పోతుంది ఈమె తను భర్త ని మోసం చేసింది వాడు శిల్ప గారిని మోసం చేసాడు శిల్ప గారు ఎంత సఫర్ అయ్యారో పాపం 😢
@KandukooriSirisha
@KandukooriSirisha 13 күн бұрын
Wife vusuru epilalaki kuda thaguluthundhi e adhalatho
@ottipallysravanisravani4082
@ottipallysravanisravani4082 14 күн бұрын
Roshan garu onces go and meet chandu wife his how they are crying
@user-fe3rh5iq7m
@user-fe3rh5iq7m 14 күн бұрын
అన్న వాళ్ళు చిన్న పిల్లలు నా చందు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలా మీరు మాములు వాళ్ళు కాదు బ్రో
@seshavallivelavartipati3505
@seshavallivelavartipati3505 14 күн бұрын
Atlanti Amma vunna okate chachina okate
@seshavallivelavartipati3505
@seshavallivelavartipati3505 14 күн бұрын
Ok kutubani nasanam chesindhi
@seshavallivelavartipati3505
@seshavallivelavartipati3505 14 күн бұрын
God manchipani chesadu
@Alyops
@Alyops 14 күн бұрын
Bulshit relationship. . she has teenage children and living relationship with chendu fool is her jusband
@Viswanath20
@Viswanath20 10 күн бұрын
చందు పిల్లలు చిన్న పిల్లలు పవిత్ర పిల్లలు పిడుగులు . పవిత్ర ఒరిజినల్ మొగుడు ఏడుపు. చందు పెళ్ళాం ఏడుపు. ఉసురు తగిలింది.
@shobhamaramraju7621
@shobhamaramraju7621 14 күн бұрын
Ame bartha tho vidipoledu Veedu barya tho vidipoledu eddarini erripushpalu chesi vellu eddaru 5years ga living relationship lo vunnaru.chi chi manushulu kadu
@Wina-sb9cs
@Wina-sb9cs 14 күн бұрын
Avnuuu shooting ani musugulo mosam chesaru idharikidharu saripoyaru
@pavanikrishna306
@pavanikrishna306 14 күн бұрын
Papa , Babu mi amma Instagram reels yt videos,shorts andhulo comments chudandi mi relation enti ani adigite husband wife ani chala replys mi mom ye ichaaru..... Telugu lo mi mom interviews chudandi miru kids ga vunnappude husband tho vidipoi single parent ga responsibilities teesukuni maa pilla lani penchukuntunna kastapadi ani chepparu..... Miru cheppe daniki mi mom cheppedaniki asalu pontana ledhu.... Ee lekkana mi family mottam okate batch aa .... Aa Chandhu anavasaram ga prema doma ani mi trap lo padi bharya biddalu thalli tandri ni vadilesukuni mi chuttu tirigi pichodu ie chanipoyadaa.... Entha respect vundedhi pavi maa chandhu sir totally losed today 💔💔 Chandhu Sir miru one or two days wait cheyalsindhi miku reality ardam ayyedhi ippudu miru ee interview chusi vunte definitely realize ie new life start chesevaru 😢 miru entha big mistake chesina pillala kosam miru vastaru marataru ani aame innellu wait chesindhi but miru em chesaru 20 years mi prema pelli bandham kanna 5 years mi relationship antha goppadi ipoindaa 😢😢 pillalu gold abba annaru miru.... Ee pillalu chuste valla amma matalaki vella matala ki sambandame ledhu.... Frankly miru chesindhi 💯 thappu ..... Bharya vundaga without divorce miru enni marriages chesukunna as per law Shilpa garu is ur's one and only wife ..... Ippudu mi relation illegal affair ye manasulu kalsina prema ani miru peru pettukuntaru anthe.... Pavithra garu husband edusthunnaru torcher em cheyale chala kastapadi pillalni chusukunnaru ani kids antunnaru.... Only god knows what happen exactly..... May ur souls rest in peace heavenly 🙏🙏 God gives you more power to you u and ur kids Shilpa garu my deepest condolences to you Be strong miru chala wait chesaru but final result idhi vachindhi whatever it happens you must should be forward in life for ur kids and urs atthamma mama garu 🙏🏻🙏🏻
@gsireeshareddy9300
@gsireeshareddy9300 14 күн бұрын
Vala mother chanupoyindi kada chandu chuskuntadu anuko untaru ayana kuda chanupoyesariki Inka vala Nana okade optionkabati matalu maarustunaru.....karma bounce backs mek kuda... intelligent kids....amaki tagga kids...superb family
@Ammu_ammu7
@Ammu_ammu7 14 күн бұрын
Musko ra erripappa. E kids valla parents gurinchi bad ga matladaru. Shilpa entha victim oh villa pillalu kuda anthy ra erripappa.
@Sripanchami
@Sripanchami 14 күн бұрын
Bagane cover chesaru brother and sis
@swethake5497
@swethake5497 14 күн бұрын
Ammo eellu pillalu kaadu, anni abaddalee, coveringulu isthunnaru... Next meere agandi... 😂😂
@vasanthakumari1544
@vasanthakumari1544 14 күн бұрын
గొప్ప నటులు.
@vigneshpattah9021
@vigneshpattah9021 14 күн бұрын
Chala goppa natulandi avasaraniki taggattu matladutunnaru
@kavalibalaji8022
@kavalibalaji8022 14 күн бұрын
Yes
@soparlamadhuri9638
@soparlamadhuri9638 14 күн бұрын
Chala bhaga abhadalu cheparu brother and sister
@shobhamaramraju7621
@shobhamaramraju7621 14 күн бұрын
Pillalaki kuda telusu valla relation gurinchi.pillala munde pillala thone Chandu Pavitra kalisi vunnaru.abadhalu cheptunnaru
@munisaradamunisarada4262
@munisaradamunisarada4262 14 күн бұрын
Ala ani enduku anukovali vallaki friend ani cheppi ala relationship lo undi untindemo kada just chepthuna anthe thappu ga anukokandi
@kanchanachowdary9011
@kanchanachowdary9011 14 күн бұрын
Vallaku Anni thelusu kani ippudu emi ledhu antunaru chandhu pichhi Pani chesadu barya pillalani vadhili ippudu lokannevadhili velladu barya pillalu papam 😢
@saradapedapenki6241
@saradapedapenki6241 13 күн бұрын
ఈ పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ కంటే గొప్ప నటులు..
@madhun8092
@madhun8092 14 күн бұрын
Instagram reels and pavi is my life ani Chandu cheppaadu and we wanted to announce to public about our relationship annaadu. Pavithra mom told to Chandu it seems that she is very happy now and you be with her ani annaaru Chandu 1st wife told that she spoke to prajwal and told about his mothers relation with her hubby and he said it seems that they both like each other ani
@user-kx7dq3oq5f
@user-kx7dq3oq5f 14 күн бұрын
ఏమమ్మా ప్రత్యక్ష అమ్మ నీ ప్రోగ్రెస్ కార్డు లో చందు డాడీ ఎలా సంతకం పెట్టాడు అమ్మా నువ్వు చెప్పే చెత్త మాటలకు అదే చెత్త ఇంటర్వ్యూ
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 14 күн бұрын
ధర్మం గొడుగు పాపం పిడుగు, భార్య నుండి భర్తను వేరు చేసిన పాపం ఊరికినే పోదు. పైగా చంద్రకాంత్ వాడి సొంత భార్య పిల్లలు ఏం పాపం చేశారు.
@user-kx7dq3oq5f
@user-kx7dq3oq5f 14 күн бұрын
మీ టార్చర్ డాడీ గారి గురించి మీ అమ్మ తెగ పెద్ద ఇంటర్వ్యూలో చెప్పింది సరేనా నీ కొత్త డాడీ గురించి నువ్వు ఒక మాట కూడా చెప్పలేదు కానీ మీ కొత్త డాడీ మాకు అన్ని చెప్పాడు మా పిల్లలు గోల్డ్ ఈ చెత్త ఇంటర్వ్యూ ఆపి నీ ఇంటర్వ్యూ నువ్వు చూసుకో సుమన్ యాంకర్ రోషన్ గారు
@padmavathipatnaik8383
@padmavathipatnaik8383 14 күн бұрын
Andaru avida manchidi anukunaru.Kaani oka kutumbham kulusthundi anneci teliyadu.Anduke bhada padaru.Ippudu nijalu telicindi.Devudu vunadu.
@ganderusujatha6486
@ganderusujatha6486 14 күн бұрын
Then why chandhu and ur family are living together,and why he has suicide now
@biyyanisusmitha9430
@biyyanisusmitha9430 14 күн бұрын
Adhi e buddileni roshan gadu adagali...
@Sahajashankar
@Sahajashankar 14 күн бұрын
Meru me amma kante kuda very talented ga unnaru mahanatulu amma meru matram dandam amma meku 🙏🙏🙏🙏🙏🙏
@peace3095
@peace3095 14 күн бұрын
Veellu Savadame correct... Undi em prayojanam... Vallu unna kuda Iddari pillalu anadalu lage unnaru kadaaaaa
@Rani-wi6wl
@Rani-wi6wl 14 күн бұрын
Mi bondha em telsu Ani chetha comments sigguleda chanipoyina vala gurinchi matladtunaru
@bhargavireddy9619
@bhargavireddy9619 14 күн бұрын
Chandrakanth ee interview chusunte brathikevademo...anavasaranga chachipoiyadu....papam chandhu family suffer ayyevaru kadhu😢😢
@sreddy3067
@sreddy3067 14 күн бұрын
You pinned it andi. Vedhava thana pillalaki anyaysm chesadu. Lokam lo unna mosam, hypocracy kotham ee brither n sister lo kanipistundi. Voorike chandu poyyadu
@Wina-sb9cs
@Wina-sb9cs 14 күн бұрын
Suman tv asalu meerento mee vidhanalento telugu lo meere spread chesi malli meere Karnataka ki vachi evaro rumors spread chesthunnaru ani chepthunnaru...ikkademo Chandra wife ni interview chesi family matters aduguthunnaru...what a performance Roshan garu
@parameshwarradha3319
@parameshwarradha3319 14 күн бұрын
e pavitra peru unna valu perulone pavitra untundha 🤔🤔🤔
@MeIntiammayi
@MeIntiammayi 14 күн бұрын
😅😅😅
@neeluneelu4433
@neeluneelu4433 14 күн бұрын
Apavithram
@pushpalatha3690
@pushpalatha3690 14 күн бұрын
Really Pavithra Peru naashanam chesaru and malli aa Pavithramaina Peru ki father name attached ex.pavithralokeshand Pavithrajayaram
@9lirika
@9lirika 14 күн бұрын
😂😂😂pavitra naresh
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina 14 күн бұрын
😂😂😂😂
@saraswathivadlapatla6555
@saraswathivadlapatla6555 14 күн бұрын
మరి మీ అమ్మ చేసింది తప్పు అని మీరు ఎందుకు చెప్పలేదు మే నాన్న అంటే అంత ఇష్టం అయితే నువ్వు చేస్తుంది తప్పు అమ్మ అని ఎందుకు చెప్పలేదు మీరు చిన్న వాళ్లు ఏమి కాదు కదా మీరు అబద్దం చెప్తున్నారు
@KandukooriSirisha
@KandukooriSirisha 13 күн бұрын
Avnu chadhu Garu kuda cheparuga interview lo pavitra pilalu fast na dhagsrake vacharu anu
@tejaswinishadilya3910
@tejaswinishadilya3910 11 күн бұрын
​@@KandukooriSirisha chandu cheppadu kaani villu ala leru kabatti thana future thelisipoyindi Inka . Itu ledu atu ledu ontari chesi poyindi Ani kooda cheppadu , brathukadam anedi defenetly kastame ga . E pillalu thodi unnonte thana pilalni vadilesi darjaga undevademo, villu cut cheskonnaru, akkada face ledu ,industry lo kooda Inka mata padali samajam lo maata padali Ela untadi he is the best exampl for every men who think for anthor relationship with out ending first one. Kada. It's tragedy but need to learn a lession frm him
@tejaswinishadilya3910
@tejaswinishadilya3910 11 күн бұрын
E makkalna nambi nanna chennagi nodko andidale antha dilog hodedya chandrakanth... Nodi ello idda avrappa anno vyaktina itkondu evathu pravachan kodthidare. Istu dinaamma chandu jothe madida intimacy reels na question madada makkalu ega Amma good antha appa anno pranina itkondu samarthane kodthidare. Nimge nimma Amma Ella kottidare but gowravavada baduku kottilla adu tragedy. Ake ididre ivella ache barthirlilla nivu safe irthidri but ake illa so ega kashta. Stil I say go in good way.
@user-zn5em9qw1x
@user-zn5em9qw1x 14 күн бұрын
Correct ga cheppavu Roshan bro. avunu pavitra dhi chala chinna age. Pavitra children's dhi chala chala chinna age. Pavithra husband tho kalisi vuntunda..........avuna.......mari akkada 6 years nundi okey flat lo. kalisi relation lo vuntunna aah Chandu evaru.......? Pavithra and Chandu Most worst and character Less person's. akkada vadu love chesi marriage chesukoni Vadili pettindu. and wife ni mental ga physical ga torcher pettindu. and pavitra kuda vadi wife ki call chesi mental ga suffer chesindi. God is great. Thappu chesina valla ki punishment thappadu. Chandu wife vusuru thagilindi villa idhariki...
@djoythi3829
@djoythi3829 14 күн бұрын
Correct okari jivitham nasanam chesi villu happy ga vundadam devudiki kuda nachaledhu papam chandhu wife,childrens😢
@Akki_Reddy08
@Akki_Reddy08 14 күн бұрын
Nijam ga ala anyayam jarigina valla ki devudu Edo oka roju manchi cheyyali
@S.Satish
@S.Satish 13 күн бұрын
Pavithra - 53 Chandu - 39 Chandu side story is complete different from what this kids narrating. Finally Roshan want views from this controversy.
@susheelashetty4233
@susheelashetty4233 14 күн бұрын
No child can circulate bad about their mother. Please understand that what they will go through in future . Their mother was pillar of their life. So they cannot put her down. It's okay .power was in her hand, bcs she was earning good. Don't blame the kids for their mother's deed. Let them grow peacefully.
@yasminyas7277
@yasminyas7277 13 күн бұрын
It's true... Who can handle all these things
@kdramasit
@kdramasit 14 күн бұрын
In last interview chandu said that he wanted to say that official we wanted to say we are husband n wife ...now children's are saying they're just friends...
@ajmmaj2172
@ajmmaj2172 14 күн бұрын
Friends aithe Ooty lo dance lu aame u tube channel lo chala replies ichindi me iddaru wife and husband aa ante yes anedi , Instagram u tube lo dance lu ivena friends chesedi chi yento yemo e chetha
@nallaanitha5420
@nallaanitha5420 14 күн бұрын
E papani marriage avaru chesukuntaro kani vadi pani out. Aabadalaku care of address.
@madhukande7796
@madhukande7796 14 күн бұрын
Hello anchor garu a chudu chepadu kada pavi na wife ade ede ane nv kuda West ganeva
@S.Satish
@S.Satish 13 күн бұрын
He want views...more controversial more views more money
@SwathiLovelySruthi
@SwathiLovelySruthi 13 күн бұрын
ఆపండి రోషన్ గారూ చిరాగ్గా ఉంది, వినడానికి చాలా చిరాగ్గా ఉంది ఆవిడ శిల్పా గారి బాధా చూడండి
@SriSharmaJi
@SriSharmaJi 14 күн бұрын
చెత్త పనులు చేశారు .ఇద్దరి కీ దేవుడు సరియైన శిక్ష వేసాడు
@Tarogg27
@Tarogg27 14 күн бұрын
In roshan interview chandu himself said they are suppose to open up officially that they are gng to get married....god gave punishment for them for cheating their families
@sreedharpeddi9525
@sreedharpeddi9525 14 күн бұрын
అసలు చందు ప్రేమించిన భార్య ఉండగా పవిత్రతో మళ్ళీ లవ్ ఎంటి ...ఇంత పెద్ద పిల్లలు ఉన్న ఆవిడ తో చందు లవ్ ఎంటి ...ఇందులో బలి అయ్యింది చందు భార్య ,పిల్లలు...భార్య పిల్లలకి జీవితం సీట్ చేసి తన దారి తాను చూసుకోవాలి...ఇది అందరి బలుపు...ఇది లవ్ అంటే ఒప్పుకోను...
@anupamaanupama5047
@anupamaanupama5047 14 күн бұрын
వీళ్ళు చెప్తుంది తప్ప, పవిత్ర చెప్పింది తప్ప. మరి భర్త తో ఉంటే చందూతో బెంగుళూర్ వెళ్తే భర్త ఏంచేస్తున్నాడు, పెళ్ళాన్ని ఎవడితోనైనా పంపిస్తాడా.
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 14 күн бұрын
పాపం పండిపోయింది, అందుకే అది పోయింది. మొగుడ్ని వదిలేసి వేరేవాడితో వెధవ వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది.
@prashantit438
@prashantit438 14 күн бұрын
Pavithra husband ni pillalani vadilesi vachindi chandra kanth wife pillalu nu vadilesadu edharu living together pillala usuru thakindi ,papam pandindhi edharu పోయారు. elanti valla andari gathi edhe
@shankerdeepu0744
@shankerdeepu0744 14 күн бұрын
చంద్రకాంత్ గారితో మీరు చేసిన లాస్ట్ ఇంటర్వ్యూ ఒకసారి చూసి ఇది చూడండి. వాళ్ళ అమ్మ వాళ్లు కూడా అగ్రి చేశారు అన్నట్టుగా చంద్రకాంత్ మీకు చెప్పారు.
@lathadadala2596
@lathadadala2596 14 күн бұрын
Yes
@shankerdeepu0744
@shankerdeepu0744 14 күн бұрын
@@lathadadala2596 haa
@Jaasvee982
@Jaasvee982 14 күн бұрын
Veellu cheppedi antha abaddham...tanu chala kastalu padindi ani chala mandi interviews lo chepparu...ippudu tana husband utthamudila veellu cheptunnaru...veellu mamuluga natinchadam ledu...edi emaina vallu iddaru chanipoyaru...vallaku pelli kakapoina eppati nundo kalisi untunnaru...chala videos lo ee pillalu kuda unnaru...nanna intha manchi vadu ayite vallu iddaru kalisi unnappudu veellu em chesaru...nijam devudiki matrame telusu...ae aadavallaina paruvu pogottukuni ,andaritho matalu padutu tappu cheyyali anukoru...edi emaina vallu leru...nijam ento teliyanappudu tappuga matladakudadu...
@sreddy3067
@sreddy3067 14 күн бұрын
Oscar award evvali
@karnatisrinivas7669
@karnatisrinivas7669 14 күн бұрын
Roshan ఆ అబ్బాయిని ఇండస్ట్రీకి రమ్మంటున్నావ్ కానీ ఆ పిల్ల వస్తే బాగా సక్సెస్ అవుతాది వాళ్ళ అమ్మ లాగా ఒకరిని పడితే
@sumaambati4212
@sumaambati4212 10 күн бұрын
Super answer
@user-lj5cu8xk4q
@user-lj5cu8xk4q 14 күн бұрын
Real life reel life villan
@lillygummaku2827
@lillygummaku2827 14 күн бұрын
వాళ్ళ నాన్నగారితో మాట్లాడ కుండా పిల్లలతో ఎందుకు
@georgereddyjts9
@georgereddyjts9 14 күн бұрын
Chandrakanth , pavitra reels choosthe , brother and sister relation ani anukoru ....
@rajeswarip1531
@rajeswarip1531 14 күн бұрын
చందు పిల్లలు మరీ చిన్న పిల్లలు,చందు తనభార్య కు , పిల్లలకు అన్యాయం చేసాడు.
@lifeisbeautiful9136
@lifeisbeautiful9136 14 күн бұрын
Akka tammudu anakandi amma.. atleast tell she loved him.. and wanted to live with him..
@namireddygowthamreddy8363
@namireddygowthamreddy8363 14 күн бұрын
Njam enti anedhi pavitra and chandu ke telusu villu cheppedhi abbadham ani andharike telusu but valla amma ledhu so unnadhi daddy ne kabbati vallu daddy ne highlight chesthunaru anthe but chandu wife and pillalu chala papam
@royaltej-yf9mu
@royaltej-yf9mu 14 күн бұрын
Miraina strong ga undandi right way lo velandi antha manche jarigudhi wrong way lo velthe karma decide chesthundhi
@Vaish268
@Vaish268 14 күн бұрын
Super abadalu vamooo😮
@user-ll3ud2dr1t
@user-ll3ud2dr1t 14 күн бұрын
సార్ ఆవిడా కట్టు బొట్టు కాదే క్యారెక్టర్ ముఖ్యం చందు శిలిపా జీవితలు డిస్టాప్ చేసి ఇప్పుడు చిన్న పిల్లలు అనాదాలు అయ్యారు పీవిత్ర పిల్లలు ఇప్పుడు తండ్రి దగ్గర కు పోయారు చందు పిల్లలు తండ్రి లేకపోయారు దీని అంతటికి కారణం పీవిత్ర దేముడు క్షమించడు
@kumaripartha4290
@kumaripartha4290 14 күн бұрын
మీ అమ్మే చెప్పింది, నిన్న ఆచందునే చెప్పాడు
@saradapedapenki6241
@saradapedapenki6241 13 күн бұрын
మీ అమ్మ ఇంటర్వ్యూ లో క్లియర్ చెప్పింది ,మీ నాన్న తో సమస్య ఉంది అని చెప్పింది .
@gurthukostunnayi5192
@gurthukostunnayi5192 11 күн бұрын
వీళ్ళు చెప్పేది అంతా అబద్ధం వాళ్ళ నాన్న ఫుల్ గా తాగేశాడు అందుకే ఏడుస్తున్నాడు
@dbrahmaiah1970
@dbrahmaiah1970 11 күн бұрын
రోషాన్ ఈ వీడియో చూస్తుంటే ఎలుకకి ప్రాణశంకటం, పిల్లికి చెలగాటం లాగావుంది (పిల్లి రోషాన్, ఎలుకేమో ఆ పిల్లలు )
@MamthaThurupu
@MamthaThurupu 14 күн бұрын
Thappu chandrakanthdhi love mrg chesukoni iddaru pillalundaga.already pelli ayyi pillalu unna Aveda daggaraki velladam ayana thappu
@kummarianitha641
@kummarianitha641 14 күн бұрын
Chetha interview chitha person good name....
@vinodmamatha7467
@vinodmamatha7467 11 күн бұрын
మీరు తిక్క తిక్క సోలు చెప్పకండి అక్కడ తనకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్లు ఎట్లా ఉంటారు విలు అన్ని కథలు చెప్తున్నారు నువ్ వింటున్నావు మరి హస్బెండ్ తో మంచిగా ఉంటే అక్కడ వాడితో ఎందుకు ఉంటది
@ineeshamungara9126
@ineeshamungara9126 13 күн бұрын
ఆమె చెప్పింది ఒక ఇంటర్వ్యూ లో నాకు మ్యారేజ్ డేట్ కూడా గుర్తులేదు అని, చందు కూడా మీకు చెప్పారు కదా రోషన్ గారు మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని
@mulkallaarunkumar8945
@mulkallaarunkumar8945 14 күн бұрын
ఈ పవిత్ర కూతురు రెండవ పవిత్రలగే ఉంది.. అచ్చం.. మీరు మీ అబద్ధాలు..
@SRINIDHICOLLECTIONS
@SRINIDHICOLLECTIONS 14 күн бұрын
Iddaru illigal relationship lo undi pillala gurinchi alochinchakunda vedava panuluchesndru allanti vaala gurinchi intha tine spend cheyadam currect kaadu
@bhaveshreddy3206
@bhaveshreddy3206 14 күн бұрын
ఆ బిడ్డలను ఒక మంచి వేద పండితుల ద్వారా మృత్యుంజయ హోమం చేయించుకోమని చెప్పండి రోషన్ గారూ,మీరు వెళ్ళి పరామర్శించడం మంచిదైంది,ఆమె ఆత్మ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ బిడ్డలూ తండ్రీ క్షేమంగా ఉండాలంటే మృత్యుంజయ హోమం తప్పక చేయించాలి,శివయ్య పూజలూ అభిషేకాలు చేయమని చెప్పండి,కాశీ వెళ్ళి ముందుగా కాలభైరవ దర్శనం తరువాత మిగిలిన పూజలు చేయమనండి అంతా శుభం జరుగుతుంది, ఆధ్యాత్మికం ఉంటే అంతటా విజయమే అని మీకు తెలుసు కదా శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
@user-cw9ti7tm7b
@user-cw9ti7tm7b 14 күн бұрын
Chandhu nd pavitra reels lo andharu adgithe marriage cheskunnam ani chepparu..vere interview lo kuda pavitra cheppindhi kadha divorce ani..monna me interview lo kuda chamdhu chepparu..pillalaki m telikunda unnaya..vaallu pelli chedkunru ani..ikkada nijalu evru cheppatle
@nomulanagarani6937
@nomulanagarani6937 14 күн бұрын
Eppdu daddy drama start chesaru enni rojululo chupinchani daddy gurinchi baga chebuthunnaru wow super endukante eppudu daddy avasaram undikabatti daddy patapaduthunnaru ani ardam auothundhi
@padmadugyala9815
@padmadugyala9815 14 күн бұрын
Chadhrakanth aemo ame lekunda nenu lenu ani suside chesukunnadu veellemo maa Amma Nana tho ne undhi antaru arthame kaledhu
@sreddy3067
@sreddy3067 14 күн бұрын
Abaddalu
@pasalabalaswamy6206
@pasalabalaswamy6206 5 күн бұрын
ఈ విధము గా నైనా ఈ పల్లె టూరు తండ్రికి మనశ్శాంతి,ఈ ఇద్దరు పిల్లలు దక్కారు.
@user-um2tl4ib5u
@user-um2tl4ib5u 14 күн бұрын
Suman tv lo roshan garu ante koncham manchi programs chestaru ani option undi but.......nijalu matrame icheyandi programs
@sumarani4197
@sumarani4197 14 күн бұрын
Vallu chesina paniki 2 families safar avuthunaru, pillalu life loo emi problems rakudadani elanti statements istunnaru.....
@GeethikafamilyGeethikafa-ks9rz
@GeethikafamilyGeethikafa-ks9rz 14 күн бұрын
Chandu bharya pillalu gurchi assalu alochinchaledu
@harikrishnaogirala5269
@harikrishnaogirala5269 14 күн бұрын
ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా ఓహ్ గాడ్
@kasularaju2110
@kasularaju2110 14 күн бұрын
ముసలిదనికోసం వెధవ లైఫ్ వెస్ట్ చేసుకున్నాడు
@aparnaemmanuel742
@aparnaemmanuel742 14 күн бұрын
Adhe kada... plate phira incharu childhren... childhren chaala desa mudhuru... chandu wife told abt pavitras son whdn she asked abt her husband chandu nd pavitra... s ani vaala annadu... they like nd they wil do wat they want... veedu ekkada vaala amma total innocent
@ravulamanasvi48
@ravulamanasvi48 14 күн бұрын
Okka pavitra chesina thappuki entha mandiki enni kutambalki siksha ammaie chance esthanae chandu enter ayyadu vadini mandu ku annitiki banisa chesindhi eroju vadi mida vadiki confident lekapovadamae aa thappu,first work meda concentrate chesi pellam pillallatho manchi life start cheyakunda sachi em sadinchudu ee first wife gurnchi manaku nennae thelusthae comments chusi ayna buddi vachaedi athanu thana pillallaki ,bharya ki chesina thappu ento ,aa pivthra mogadu kuda eppudu edusuthunadu enni roju aa pavitra daggara edichina adi chandu ni vadiledi endo serial vallu ,valla life kuda serial aa chupinchesaru
@prasanna3130
@prasanna3130 10 күн бұрын
Roshan garu.. please interview his 1st wife.. not with Pavithra’s family! They have father to take care.. please take care of small kids of Chandu’s children n wife.. they are main victims here..😮
@SudhaMurthy-xu2mf
@SudhaMurthy-xu2mf 14 күн бұрын
Husband wife ki Bond baguntadi anta... Chandu tho spend chestadi anta....ento 😅
@swethake5497
@swethake5497 14 күн бұрын
Reyyy.. Reyy... Roshan mee suman tv vaallade nirupama interviews choodu... Mari anthala evidanu pogadaku..
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 23 МЛН
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 8 МЛН
[Vowel]물고기는 물에서 살아야 해🐟🤣Fish have to live in the water #funny
00:53
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 23 МЛН