TS TET - 2022 | Methods of Teaching - Activity Based Method | బోధనా పద్ధతులు - కృత్య పద్ధతి

  Рет қаралды 2,820

SP EDU TUBE

SP EDU TUBE

2 жыл бұрын

ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని కలలు కనే అభ్యర్థులకు దీర్ఘకాలీక సన్నద్ధతే ఏకైక మార్గం.దాని కోసం మీ SP EDU TUBE Long Term Courses ను ప్రారంభిస్తుంది.ఈ కోర్సులు ఏక కాలం లో రాష్ట్ర స్థాయి పరీక్షలైన AP TET, TS TET, TRT, DSC, Gurukula (PGT/TGT/Principal/VP) మరియు జాతీయ స్థాయి పరీక్షలైన C TET, KVS, NVS, EMRS, సైనిక్ స్కూల్ రిక్రూట్ మెంట్ లాంటి పరీక్షలను ఉమ్మడిగా ఎదుర్కొనే విధంగా అభ్యర్థులకు దిశా నిర్దేశనం చేస్తాయి.
కాబట్టి TS TET - 2022 కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎలాగు Live sessions నిర్వహించబడుతున్నాయి. వారితో పాటుగా పైన తెల్పిన మిగతా పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా కోర్సులో జాయిన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
SP EDUTUBE TS TET - 2022 COURSE లో ఎలా జాయిన్ అవ్వాలి..????
1. ముందుగా కోర్సుకు సంబంధించిన లింక్ ద్వారా ఫీజు చెల్లించాలి. కోర్సు లింక్ : rzp.io/l/dR2ZEik
2. చెల్లింపు తర్వాత మీరు సంబంధిత టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేయబడతారు.
3. మీరు పేమెంట్ గేట్ వే లో ఏ ఈ-మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ కి కన్ ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పే మెంట్ రిసీట్ కూడా మీ మెయిల్ కు వస్తుంది.
4. మా టీం ద్వారా మీకు ఫోన్ వస్తుంది.గంట లోపు అందుబాటులో ఉన్న అన్నీ వీడియో లెక్చర్స్, మెటిరియల్ కు మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది.
5. డైలీ లైవ్ సెషన్ కు సంబంధిచిన వివరాలు మీకు టెలిగ్రాం గ్రూప్ లో పంపించడం జరుగుతుంది.

Пікірлер: 4
@maheshwarmettu5867
@maheshwarmettu5867 Жыл бұрын
Very good lesson, important, taken lot of pain and strain
@aaradhya6710
@aaradhya6710 2 жыл бұрын
Sir lessons tharvatha important questions test petandi sir
@SPEDUTUBE
@SPEDUTUBE 2 жыл бұрын
We are going to conduct online exams also.
@kraghavendramma1239
@kraghavendramma1239 2 жыл бұрын
Fee is highly
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 38 МЛН
ap ts tet dsc psychology imp topics సిద్దాంతాలు
5:03
WINNERS education channel
Рет қаралды 4 М.
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН