No video

TTD Good Decision || తిరుమలలో మంచి నిర్ణయం

  Рет қаралды 27,153

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ channel
Journalist Sai 2.o :
/ channel
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 61
@rameshrajuk8904
@rameshrajuk8904 Ай бұрын
కనీసం తిరుమల విషయంలో నిజాల్ని ప్రజలకు తెలియజేయి సాయి.
@gaddamphanikumar9101
@gaddamphanikumar9101 Ай бұрын
నిన్న మేము శ్రీవారి దర్శనం చేసుకున్నాము. చాలా చక్కని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ధన్యవాదాలు
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ అంతకుముందు నాదనీరాజనం వెదిక మీద సంగీత నృత్య కార్యక్రమాలు చేసే వారికి డబ్బులు ఇచ్చేవారు. ycp వచ్చిన తర్వాత వాటిని ఆపివేసింది. వాటిని మళ్లీ పునరుద్ధరించాలి. కళాకారులకు స్వామి దర్శనం కల్పించడం కూడా ఆపివేశారు. దానిని కూడా పునరుద్ధరించాలి
@rideindia-mg3rv
@rideindia-mg3rv Ай бұрын
Good
@rkv4795
@rkv4795 Ай бұрын
ఇది అవసరం..అంతకు మించి వాళ్లకు ఏమి చేయగలం
@Penchu.U
@Penchu.U Ай бұрын
ఆ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి ...6 months ముందు నా ఫ్రెండ్ కూతురు ఇక్కడ బెంగళూరుకు చెందిన నృత్య పాఠశాల నుండి వారి టీం తిరుమలలో ప్రదర్శించారు...అలాగే వారు వివిధ సంస్థల నుండి వివిధ రాష్ట్రలనుండి వస్తారు...అవి సేవా భావంతో చేసే కార్యక్రమాలు...వారికి డబ్బులు ఇవ్వరు...వివిధ రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలలో కూడా ఇలాంటి ప్రదర్శనలు ఇస్తుంటారు...
@mrmohankumar143
@mrmohankumar143 Ай бұрын
Good
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Ай бұрын
తిరుమల శ్రీవారి దర్శనానికి జనాలని రాకుండా చేయాలి అని అక్కడ గత ప్రభుత్వం అన్ని రేట్లు పెంచి సౌకర్యాలు తగ్గించి జనం ఎక్కువ రాకుండా చేసి క్రిస్టియానిటి పెంచాలి అని విశ్వ ప్రయత్నం చేశారు. అందుకే మట్టి కొట్టుకు పోయారు.
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Ай бұрын
కాయిర్ మాట్ (కొబ్బరి తాళ్ళతో చేసిన తివాచీ) చాలా సౌకర్యంగా ఉంటుంది ఎంత ఎండైనా, వేడిగా ఉన్నా.
@shivajinainala766
@shivajinainala766 Ай бұрын
One word is correct 24 x7 Administration, vigilance must work . Daily in coming and out going must be monitored. vigilance must be inthe control of IPS.
@Kumar-je7le
@Kumar-je7le Ай бұрын
అన్నయ్యా 🙏🙏🙏
@srinivasareddy3747
@srinivasareddy3747 Ай бұрын
Good development
@veerlapatiramesh2357
@veerlapatiramesh2357 Ай бұрын
సాయి. గారు. మాది తెలంగాణ. .. మీరు పూర్తిగా వైసిపి కి అతి అనూకూలం.. అయినా. చెపుతున్నాము... తిరుమల లో జగన్ ప్రభుత్వం చాలా చాలా. తప్పు లు చేసింది. అది కూడా. కావాలి. అని. చేసింది. భక్తుల ను చాలా ఇబ్బందులు పెట్టింది.. మీము తిరుమల కి వచ్చి చాలా ఇబ్బందులు. పడ్డాము. అప్పుడే చెప్పాము. జగన్. తిరుమల. వెంకన్న స్వామి. తో పెట్టుకున్నారు. ఇతను. ఎట్టి పరిస్థితుల్లో గెలవడం జరగదు అని. అదే జరిగింది. అని . చర్చ.
@kannipardhuofficial5642
@kannipardhuofficial5642 Ай бұрын
Thanks
@madhavmenti4973
@madhavmenti4973 Ай бұрын
ఒరేయ్ సాయి ఈవి చాలాకాలం గా ఉండేవి మధ్యలో మీ సైకో గాడు అప్పుచేశాడు వీటిని
@Penchu.U
@Penchu.U Ай бұрын
లాస్ట్ వారాంతంలో తిరుమలకు వెళితే అప్పుడే లడ్ల ఇచ్చే కౌంట్ తగ్గించారు...ముందు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే వాళ్ళు...ఇప్పుడు ఒక టికెట్ కి 2 ఇస్తున్నారు...అదేమంటే ఇప్పుడు ఇవ్వడం లేదు అని చెబుతున్నారు..
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq Ай бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏🚩
@srinivas-bl7ug
@srinivas-bl7ug Ай бұрын
కొబ్బరి నార మ్యాట్స్ వేయడం బెస్ట్ అక్కడ
@guruswamy717
@guruswamy717 Ай бұрын
Idi eppudu jarigede nuvvemo kotha ga chebutunnavu , great sai .
@Internalview44
@Internalview44 Ай бұрын
చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు సరే మరి సాక్స్ వేసుకుని వెళ్ళచ్చు కదా ఎందుకంటే ఈ ఎండలో నా ఆపరాళ్ళ మీద నడవడం చాలా ప్రమాదకరం కాళ్లు కాలిపోయి వృద్ధులు చాలా ఇబ్బంది పడతారు పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది అలాగని ధార్మిక సంస్థల్లోకి చెప్పులేసుకుని వెళ్ళమని నేను చెప్పను అదిగి సమంజసం కూడా కాదు సాక్స్ లేకపోతే ప్లాస్టిక్ కవర్లు కాళ్ళకి
@ramakrishna85096
@ramakrishna85096 Ай бұрын
నువ్వు ఏదంటే అదే
@srinivasayadav435
@srinivasayadav435 Ай бұрын
Even in summer times every Govt used to pore water in madaveddullu at tirumala... I went to Sri Vari Seca for 9 times, believe me.
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Ай бұрын
లడ్డూ ప్రసాదం రేటు గతం లో రూ.25 ఉండేది. ఏన్ని కావాలి అంటే అన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పద్ధతి ప్రవేశ పెట్టాలి. ఓం నమో వేంకటేశాయ.
@pratapr6160
@pratapr6160 Ай бұрын
Ycp ruling samayamlo tirumala nu nasanam chesi pettaru.
@radhikakrishna3768
@radhikakrishna3768 Ай бұрын
Hello sai sir maadi Tirupati andi. meeru cheppevi eppudu kottaga pettinavi kaadu yeppati nundo vunnave andi first adhi telusukoni cheppandi news andhariki.
@yalasantosh3012
@yalasantosh3012 Ай бұрын
Avunu water jallutunnaru
@SriKrishna-mu5vv
@SriKrishna-mu5vv Ай бұрын
kalinadakana vellevariki token evvatledhu sai garu
@jawaharparepally8247
@jawaharparepally8247 Ай бұрын
Ivi anni chesthani ki JAGAN hinddhuvu kadhu CRISTIAN kadha 🤔🤔🤔 .
@Avula-re8lu
@Avula-re8lu Ай бұрын
Some things worst than previous administration in Tirumala.
@veerabadra3091
@veerabadra3091 Ай бұрын
Jagannu ika tirumalalo adugupettanivvakunda. Cheyyali
@manohar123ful
@manohar123ful Ай бұрын
Last year's ప్రభు బిడ్డ జలగo సారు. చేసిన పాపాలు చూసాము తిరుమలలో.....
@lv7818
@lv7818 Ай бұрын
I wached as if new reforms taken by existing Government. but nothing new
@kalyanghanta9417
@kalyanghanta9417 Ай бұрын
Dhani badulu.. coconut coir mat vesthe ssripothindhi
@lakkarajushankar
@lakkarajushankar Ай бұрын
ముందు వేరే మటన్ వాళ్ళు ఉంటే తరిమెయ్యండి
@sarathkumar-pm9yj
@sarathkumar-pm9yj Ай бұрын
మఠం sir
@rammohanraoch5884
@rammohanraoch5884 Ай бұрын
Vari vuddesyam christians ​@@sarathkumar-pm9yj
@nageswarraob7685
@nageswarraob7685 Ай бұрын
Adi eppatinuncho chesthunnaru
@Badcitizen579
@Badcitizen579 Ай бұрын
Kaallu kaali poyay last time velinappudu 😢😢
@tcreddy100
@tcreddy100 Ай бұрын
ఇంతకు ముందు వేడి ఎక్కని రంగు వేసేవారు కదా!
@vasaviv-dz5pc
@vasaviv-dz5pc Ай бұрын
Vallaki avi kanapadav le sir... avi yellow coated batch
@Bharathvlogs09
@Bharathvlogs09 Ай бұрын
Jagan Anna government form chesina tharvatha, Covid ravadam aa tharvatha temple enne months close ayyendo andhariki telusu. Covid tharvatha entha mandini allow chesaro telusu aa time lo line lo unna vallaki annadanam cheyalsina avasaram raledhu aaa taravatha vachina crowd beyond expectations. Try to analysis what happened.
@MadhaviGongati-ko4jm
@MadhaviGongati-ko4jm Ай бұрын
Babu mosapu panulu
@nitheshkumarnithi8896
@nitheshkumarnithi8896 Ай бұрын
Journalism marchipoyara, lekapote purtiga vadilesara sir, emindi.meku,andhra pradesh lo gov schools lo pillalu food baga ledani chala places nunchi complaints vastunnayi, avin report cheyara, meku views rava alanti videos cheste, diaorrea valla 6 guru chqnipoyaru, kanisam report kuda cheyaledu issue, views rava lanti videos cheste, leda evarina contract ichara, gov ki supporting videos pettamani
@bayyaganeshyadav1713
@bayyaganeshyadav1713 Ай бұрын
Nuvu manchi news cheputhunava Jaganist
@vasaviv-dz5pc
@vasaviv-dz5pc Ай бұрын
Water challutunnara abbabba adi appudu kuda undi kada raja memu yenni saarlu poyina maaku raani ibbandi raajakeyaniki vachhinda
@muraligoud427goud5
@muraligoud427goud5 Ай бұрын
దేశం మొత్తం పేరు వస్తది. టీడీపీ కి.అది మరచిపోయిండు జగన్
@rangaprasad6892
@rangaprasad6892 Ай бұрын
Abbe jagan gurinche bajana chyemante chesevaaru.... Ipudu tappa ka chebutunnaru ela
@sraghukumar77
@sraghukumar77 Ай бұрын
జగన్ NDA కు మంచి పాఠాలు నేర్పేరు. ఏపీ రాజకీయాలకు బలమైన పునాది వేశారు. ఏపీ ప్రజలను ఓ గాడి కి తెచ్చిన ఘనత జగన్ దే.
@maryadaramanna471
@maryadaramanna471 Ай бұрын
🤣🤣🤣🤣We enjoyed a lot Sir
@gvmadylrvlogs5915
@gvmadylrvlogs5915 Ай бұрын
Jabardast ki vellandi...meeku manchi future undi comedian gaa sir
@satheeshammiraju3016
@satheeshammiraju3016 Ай бұрын
Abba neellu mundu kuda pettevaallu meeru mari nu 🙆🙆🤦🤦
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ అంతకుముందు నాదనీరాజనం వెదిక మీద సంగీత నృత్య కార్యక్రమాలు చేసే వారికి డబ్బులు ఇచ్చేవారు. ycp వచ్చిన తర్వాత వాటిని ఆపివేసింది. వాటిని మళ్లీ పునరుద్ధరించాలి. కళాకారులకు స్వామి దర్శనం కల్పించడం కూడా ఆపివేశారు. దానిని కూడా పునరుద్ధరించాలి
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ అంతకుముందు నాదనీరాజనం వెదిక మీద సంగీత నృత్య కార్యక్రమాలు చేసే వారికి డబ్బులు ఇచ్చేవారు. ycp వచ్చిన తర్వాత వాటిని ఆపివేసింది. వాటిని మళ్లీ పునరుద్ధరించాలి. కళాకారులకు స్వామి దర్శనం కల్పించడం కూడా ఆపివేశారు. దానిని కూడా పునరుద్ధరించాలి
@radhikakrishna3768
@radhikakrishna3768 Ай бұрын
Choodandi dance chese vallu swamy vaari kosam chestaru. Adhi swamy ki arpitam andi money tesuko koodadu.
4:30 PM | ETV Telugu News | 8th August "2024
12:02
ETV Andhra Pradesh
Рет қаралды 109 М.
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,2 МЛН
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 3,6 МЛН
Premier van Bangladesh uit eigen land gevlucht na wekenlange protesten
2:48
Poepbacterie in drinkwater gevonden 💩 | Nieuws Uitgelicht
2:46
Omroep Brabant
Рет қаралды 1,3 М.
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,2 МЛН