TTD New EO J Shyamala Rao | Chandrababu | Dharmareddy | YS Jagan | AP News | Wild Wolf Telugu

  Рет қаралды 161,378

Wild Wolf Telugu

Wild Wolf Telugu

16 күн бұрын

TTD New EO J Shyamala Rao | Chandrababu | Dharmareddy | YS Jagan | AP News | Wild Wolf Telugu
#wildwolftelugu #ttdeo #dharmareddy #shyamalaraoias
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 230
@prabhakarmaheshwaram9289
@prabhakarmaheshwaram9289 13 күн бұрын
నీతి నిజాయితి వున్న అధికారులు ఎప్పుడైనా వెలుగులోకి వస్తారు. TTD కి మంచి పేరు తీసుకొచ్చి శ్రీనివాసుని కృపకు పాత్రu లు కావాలనీ కోరుకుంటూ శుభకాంక్షలు 💐💐💐🙏
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr 3 күн бұрын
100/
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 13 күн бұрын
ఇదంతా విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే.... ముఖ్యమంత్రి ఏ పార్టీ, ప్రభుత్వం ఏ పార్టీ ది అనేది చూడకుండా శ్రీ శ్యామల రావు గారు విధివిధానాలను మాత్రమే గట్టిగా అమలు చేసేటువంటి నిబద్ధత కలిగిన అధికారి. శభాష్
@JsrJon
@JsrJon 12 күн бұрын
A partee padhavi Este aa parteeki yavadaina dassohame😅😅😅😅😅
@ramupanda6192
@ramupanda6192 13 күн бұрын
దయచేసి 300 రూపాయల టిక్కెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకు రండి సార్
@riokia8595
@riokia8595 13 күн бұрын
అవును మంచి సూచన 300₹ స్వామి🙏🙏🙏దర్శనం
@rammohanraoch5884
@rammohanraoch5884 12 күн бұрын
Online lo vunnayi kada , andulo fraud yemi ledu, mee abhiprayam correct ga cheppandi TTD ki letter rastanu
@naruboinaramanababu9701
@naruboinaramanababu9701 13 күн бұрын
చాలా మంచి నిర్ణయం సార్.. ఇటువంటి నిజాయతి పరులైన ఆఫీసర్స్ ను చూసి ఇక నైనా ఆశ్రీనివాసుని చెంత నిబద్దతో వుంటూ సామాన్య భక్తులకు.. మరియు 300రూపాయలు టిక్కెట్స్ అందరికి అందుబాటులోకి తిసుకొని రావాలని కోరుకుంటున్నాం సార్ .
@bpvaradareddy855
@bpvaradareddy855 13 күн бұрын
ఆంద్రమహాభారతం బుక్స్ 4100 రూపాయల నుండి 7200 రూపాయల అధర్మారెడ్డి పెంచారు.కావున వెంటనే.వెంటనే రేటు మార్చి 4100 రూపాయలకు తగ్గించి మన హిందూధర్మాన్ని కాపాడవలసినదిగా మా భక్తుల విన్నపము.
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 14 күн бұрын
శ్యామల రావు గారు గుడ్ ఆఫీసర్, నేను మునిసిపల్ సెక్రటేరియట్ లొ టు ఇయర్స్ వారి కంట్రోల్ లొ వర్క్ చేసాను. మానవత్వం ఉన్న మనిషి. నో కరప్షన్ అండ్ రూల్ ఫాలోయర్. వారి ర్ట్డ్ osd సకాలరెడ్డి గారు కూడా అటువంటి వ్యక్తి గుడ్ కాంబినేషన్.
@cksbhaskar
@cksbhaskar 13 күн бұрын
TTD will be cleaned completely.
@koteswararaovaraparla2711
@koteswararaovaraparla2711 13 күн бұрын
He is very sincere officer and rule minded. I worked under his control in MA&UD as well as Water Resources Department in Secretariat. Particularly, I closely associated with him along with Mr Rammohan, OSD in WR Department to shoot out certain land issues 😊
@ramakrishnavada2909
@ramakrishnavada2909 13 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఆలయాలలో హిందువు అధికారి అయి ఉంటే చాలు, భక్తులకు న్యాయం జరగోచ్చు . ధన్యవాదములు.
@srinivasmadupu3950
@srinivasmadupu3950 13 күн бұрын
TTD lo Christian employees nu tholaginchali,hundi dabbula nu Hindus viniyoginchali.
@rameshmanyam4101
@rameshmanyam4101 10 күн бұрын
😊😊
@arunajyothi790
@arunajyothi790 14 күн бұрын
వారు మంచి ఆఫీసర్ వైజాగ్ లో చేసారు 🎉
@eswararao2982
@eswararao2982 13 күн бұрын
మంచి నిర్ణయం...శుభం భూయాత్ 🙏
@nageswarrao5122
@nageswarrao5122 13 күн бұрын
నూతన ఈవో గారు వెంటనే అన్న ప్రసాదాల నాణ్యతపై దృష్టి పెట్టాల్సి ఉంది.
@AjayakumarMusunuri
@AjayakumarMusunuri 12 күн бұрын
TTD EO శ్రీ శ్యామలరావు గారికి నమస్కారములు మరియు శుభాకాంక్షలు, సప్తగిరి మాసపత్రిక ప్రస్తుతం 20/-ఆధ్యాత్మిక మాస పత్రిక కాబట్టి దయజేసి రేటు తగ్గించవలసినదిగా కోరి ప్రాద్దిస్తున్నాను 🙏🙏🙏.
@gopalakrishnarajualluri323
@gopalakrishnarajualluri323 13 күн бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి ఆఫీసర్
@riokia8595
@riokia8595 13 күн бұрын
శ్యామల రావు గారి ఇల్లు మా ఇల్లు ఎదురు బొదురు చాలా డిసిప్లీన్,కామ్&క్వయిట్ వ్యక్తి 🎉2014 రాష్ట్రం విభజన శ్రీ చంద్రబాబు గారి హయాంలో 13జిల్లాలికి కమర్షియల్స్ టాక్స్ చీఫ్ సెక్రటరీ గా మాకోలనీ వాసులు గా వచ్చే రు 🙏🙏🙏
@gopalkrishna3476
@gopalkrishna3476 13 күн бұрын
@8595 సత్సాంగత్యం Very good. ఒక రకం గా అదృష్టవoతులు. 🎉🎉
@ramakrishnavada2909
@ramakrishnavada2909 13 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఆలయాలలో హిందువు అధికారి అయి ఉంటే చాలు, భక్తులకు న్యాయం జరగోచ్చు . ధన్యవాదములు.
@panthulakiran5619
@panthulakiran5619 13 күн бұрын
ఏ వూరు ఆయనది ?
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 12 күн бұрын
Ttd లో అన్యమతస్తులను తొలగించండి pl. డబ్బుకి, అంతస్తు కి దర్శనం ఇవ్వకండి pl
@stylish9629
@stylish9629 13 күн бұрын
మా పులి అన్న పాలనలో నీతిగా, నిజాయితీగా ఉంటే ఏ అధికారికి నిలకడ ఉండదు. అవినీతి చేసేవారికే మంచి హోదా ఉంటుంది. అది మా అన్న గొప్పతనం 🤪😜
@palakaprasadlvss5313
@palakaprasadlvss5313 14 күн бұрын
Very good & Honest officer🎉
@user-fm2zu8jp2f
@user-fm2zu8jp2f 13 күн бұрын
ఓం నమో వేంకటేశాయ భక్తుల కోసం పనిచేయండి సార్ శుభాకాంక్షలు
@susarlasubbaraoao206
@susarlasubbaraoao206 14 күн бұрын
Excellent decision, Namo venkatesa
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 13 күн бұрын
బాధితులకు న్యాయం చేయాలి అంటే వదలకూడదు మెట్ట వేదాంతం చెప్పే వాళ్ళును పట్టిఃచుకోవద్దు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించకూడదు
@saradav.a2769
@saradav.a2769 12 күн бұрын
యాత్రికులకు మునుపటి లా పాలు, కాఫీ, టీలు, ఫలహారాలు మొదలగునవి మునుపటిలాగే, అలాగే తరిగొండ వెంగమాంబ గారి అన్నప్రసాదం సరయిన విధంగా పునరుద్ధరణ చేయాలి అలాగే చాలా సేవలు రద్దయినాయి వాటిని కూడా సరియిన విధంగా పునరుద్ధరణ జరగాలి నడక దారిలో ఉచితంగా చాలా సేవలు యాత్రికులకు వుండేవి అవికూడా పునరుద్ధరణ చేయాలి చెప్పుకుంటూ పోతే చాలా సేవలు పునరుద్ధరణ చేయాలి.
@ntr0321
@ntr0321 5 күн бұрын
ప్రారంభం అయ్యయి 👍
@ennarravi5612
@ennarravi5612 Күн бұрын
అయ్యా శ్యామలరావు గారు 2019-2024 లో చిన్న పిల్లలతో స్వామి వారి దర్శనం అతి కష్టముగా జరిగింది. తిరుమల లో మాకు అకౌమ్మోడేషన్ దొరకలేదు... అంతా బ్రోకర్స్ హవా నడిచింది......... దయచేసి రూమ్స్ అకౌమ్మోడేషన్ లో మీరు శ్రద్ద వహించవలసినదిగా కోరుకొంటున్నాను..... ఇట్లు శ్రీవారి భక్తుడు, శ్రీకాకుళం జిల్లా.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 13 күн бұрын
చాలా బావుంది. జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ.
@vidyasivaprasad8495
@vidyasivaprasad8495 12 күн бұрын
భక్తులు తక్కువ మంది వచ్చినా, ఉచిత దర్శనం 12 hours పట్టింది. లాస్ట్ డిసెంబర్ లో. ఉచిత దర్శనం భక్తులని పురుగులు చూసిన్నట్లు చూశారు గత పాలన లో.
@leelakompalli3727
@leelakompalli3727 13 күн бұрын
DGP Venkateswarwa rao గారి ki nyayam cheyyandi CBN sir.
@sainathsarma5624
@sainathsarma5624 13 күн бұрын
Good selection sir.Chandrababumark like that only.
@daavulurividyasagar759
@daavulurividyasagar759 13 күн бұрын
దయచేసిపాతపథ్థతిలో ఎలావుంటుందో కంకణం ములుద్వారాదర్శనపథ్థతులుఅమలుపరచగలరు
@user-nt5fw6zp2p
@user-nt5fw6zp2p 13 күн бұрын
ఒక మంచి వ్యక్తిని వరించిన మంచిపదవి
@gogulamatamsomeswararao5761
@gogulamatamsomeswararao5761 11 күн бұрын
Respected Sir TTD కి పూర్వోన్నతి తీసుకువస్తారని ఆశిస్తున్నాను
@NageswaraRaoKopparthi-oz1nr
@NageswaraRaoKopparthi-oz1nr 13 күн бұрын
ఉన్నత విద్యా శాఖ కు నాడు -నేడు కు సంబంధం లేదు కదా. నాడు -నేడు ప్రాధమిక విద్య కు సంబంధించి కదా.
@swarnasreevikranth778
@swarnasreevikranth778 5 күн бұрын
అతని చెప్పే తీరు చూస్తుంటే అర్ధం అవుతుంది కదండి, టీడీపీ sponsored KZfaqr అని.
@venkateswararao416
@venkateswararao416 13 күн бұрын
Very good officer. Very sincere and hard working officer.
@sradivi
@sradivi 13 күн бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఆలయం రాజకీయ సంక్షేమ ప్రదర్శన క్షేత్రం కాదు కదా, అక్కడ కావల్సింది హైందవ ధర్మం మీద‌ సనాతన సంప్రదాయ ం ,సినిమా , రాజకీయ నిర్వాసితులకు అది క్షేత్రం కారాదు. అక్కడ హుండీ ఆదాయం లేకపోతే ఈ రాజకీయ గ్రద్దలు అక్కడ వాలతాయా.ఇలాగే‌ వక్ఫ్ బోర్డు కు, ఇతరత్రా చర్చిలకు అజమాయిషీ కి ఒక అధికారిని నియమించాలి లేదా ఇంత నిజాయితీ అధికారికి ఆ భాధ్యత అప్పజెప్పాలి
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 13 күн бұрын
కరుణాకర్ రెడ్డి లాంటి క్రిస్టియన్ చైర్మన్ ధర్మారెడ్డి లాంటి బ్రోకర్ ( non IAS) వున్నప్పుడు ఎవరికి పెద్దగా, ధర్మం, సనాతనత గుర్తుకురాక పోవడం ఆశ్చర్యం శ్యామలరావు IAS - నిజాయితీపరుడైన హిందువు
@sastrych1129
@sastrych1129 13 күн бұрын
J.shyamalarao garu good and honest officer for TTD devasthanam excutive offecer it's highly responsible and bharathadesam sanathanam patinche mukhyamaina historical temple great officer tq for CBN Garu you appointed ceo
@ramakrishnavada2909
@ramakrishnavada2909 13 күн бұрын
మీ ఆలోచన సరైనది ... మన ఆలయాలలో హిందువు అధికారి అయి ఉంటే చాలు, భక్తులకు న్యాయం జరగోచ్చు . ధన్యవాదములు.
@raovlogs1181
@raovlogs1181 13 күн бұрын
శ్యామలరావు గారు పక్క హిందువు పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి
@atlurunagamani4533
@atlurunagamani4533 13 күн бұрын
Syamala Rao garu maa Vizag Collector ga kuada chala ba work chesaru.
@sravprasadchintamaneni9088
@sravprasadchintamaneni9088 13 күн бұрын
good decisson
@ganapathiraouppu6423
@ganapathiraouppu6423 13 күн бұрын
చేనేత సామాజిక వర్గానికి చెందిన శ్యామలరావు గార్కి TTD EO నియమించిన చంద్రబాబు కి ధన్యవాదాలు, దేవంగ్ సంక్షేమ సంఘం, నరసన్నపేట
@pulicherlasreenivasulu2739
@pulicherlasreenivasulu2739 12 күн бұрын
He is very good person I was meet two or three times when he was a commitioner of commercial taxes and he has very sound knowledge and sincere person. Lord Venkateswara will blessed with him
@sankararaochowdary7727
@sankararaochowdary7727 14 күн бұрын
Good 👍
@madalamarkandeyulu1220
@madalamarkandeyulu1220 13 күн бұрын
Very good IAS officer.
@venkatchikkam2094
@venkatchikkam2094 12 күн бұрын
శ్యామల రావు గారు శుభాకాంక్షలు...
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 13 күн бұрын
Exlent officer 🎉
@vasudevarao4783
@vasudevarao4783 13 күн бұрын
Good decision
@pvdurgaprasadpendem2087
@pvdurgaprasadpendem2087 12 күн бұрын
Very Sincere and Honest officer. Straight forward and respect human relationships.
@laxmitayaru726
@laxmitayaru726 2 күн бұрын
Welcometottddevalayam j syamalaraogaru I a s swagatam suswagatam
@veerabrahmam640
@veerabrahmam640 13 күн бұрын
డిజిపి వెంకటేశ్వర్లు గారికి ఏం పదవిస్తారు.
@narayanraosridhara707
@narayanraosridhara707 13 күн бұрын
గత 5 ఏండ్లలో తిరుమలను భ్రష్టు పట్టించారు. ప్రక్షాలన ఎంతో అవసరం.
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 13 күн бұрын
ఈఓ సరే మంచివాడు మరి చైర్మన్ సంగతేంటి. చైర్మన్ పదవి అంటే రాజకీయ పదవి అయిపోయింది.
@AnilChowdary9999
@AnilChowdary9999 13 күн бұрын
Vadu already region chesendu
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 13 күн бұрын
thank you media respected sir officers like this person's must recognise and promote any it will progress I salute that officer honesty god bless you sir all the best and temple showed mark ni placed to others in Hindu temples in hank you 🙏 strictly proceed
@vishnuvandana3463
@vishnuvandana3463 13 күн бұрын
Hats of to CBN for selecting honest officers. Action should be taken against previous management
@murthykuchimanchi5356
@murthykuchimanchi5356 14 күн бұрын
Good officef
@venkatanagamalleswararaoch678
@venkatanagamalleswararaoch678 11 күн бұрын
Calm and Cool Officer and also non controversial person.Hope he will do good works in TTD.REGARDS.
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 13 күн бұрын
Thank you. It is not clear about his family background and native place and education.
@raavarthulachaiah4912
@raavarthulachaiah4912 13 күн бұрын
TTD EO Sri J Shyamala Rao , IAS gariki heartly congratulations Raavrthu Lachaiah ,Srivari Secam, Adilabad, Telangana
@sateeshkumar4099
@sateeshkumar4099 13 күн бұрын
Congratulations sir, God bless you sir 🙏
@prapoornareddy2995
@prapoornareddy2995 12 күн бұрын
Rs 300 టికెట్ కులశేఖర పడి వరకు సామాన్యుడిని పంపండి
@venkateshvenky8444
@venkateshvenky8444 13 күн бұрын
Good decision sir om namo venkateshaya
@VijayalakshmiVelagapudi-my1oo
@VijayalakshmiVelagapudi-my1oo 13 күн бұрын
Gooddecision
@akkupallisathyamyadavsathy3745
@akkupallisathyamyadavsathy3745 13 күн бұрын
పాపనాశనం జాపాలి మరియు శ్రీనివాసం దగ్గర వెహికల్ పార్కింగ్ సరిగ్గా లేదు ఈ ఓ గారు సరి చేయగలరు దయచేసి
@ganeshvelayudam8252
@ganeshvelayudam8252 9 күн бұрын
పాపనాశనం అనేది ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వాళ్ళది so ఏం చేయలేం అక్కడ ,,
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 13 күн бұрын
CSRAO గారు good wonderful decision taken TTT EO ga CBN గారు teesukunnanduku
@visweswararaosuggala1956
@visweswararaosuggala1956 12 күн бұрын
Correct man Correct time Correct place of work . Srinivasuni krupa siddirastu
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 9 күн бұрын
ఇలాంటి అనుభవం ఉన్నవారు టీటీడీ కి ఈఓ గా ఉండటం చాలా మంచి విషయం
@DrKSN1289
@DrKSN1289 3 күн бұрын
Good person
@user-zx6ng9of6t
@user-zx6ng9of6t 12 күн бұрын
C. B. N., decision, is very good. 10:32
@user-kh1ys7tq4d
@user-kh1ys7tq4d 13 күн бұрын
HEARTIEST CONGRATS SIR FOR OCCUPING ELEVATED POST. . ALL THE BEST
@User03270
@User03270 6 күн бұрын
Congratulations sir 🎉
@papoluvenkataramana5637
@papoluvenkataramana5637 12 күн бұрын
Super sir 🎉✌️🙏👌👍
@athmavan2024
@athmavan2024 13 күн бұрын
ఓమ్ నమో వేంకటేశాయ,,వీరి ఆధ్వర్యములో నైనా TTD ప్రక్షాళన చేసి భక్తులకు సరియైన సదుపాయాలతో స్వామీ దర్శనం మంచిగా కలుగు లాగున చేస్తారని ఆశిస్తాం ,నమస్కారం
@sumitravalluri3945
@sumitravalluri3945 13 күн бұрын
Very good person 🙏.
@viewerschannelnandhu2138
@viewerschannelnandhu2138 13 күн бұрын
బాబు గారు నియమించకా ఇంక అల్లోచించనవసరం లేదు
@RavindraSakkuru
@RavindraSakkuru 12 күн бұрын
శ్యామల రావు గారికి కంగ్రాట్యులేషన్స్
@subrahmanyami.v.5773
@subrahmanyami.v.5773 11 күн бұрын
Congratulations sir To sri J Syamala Rao garu (EO TTD) Please good and efficient work always🎉❤ MAANAVA SEVA YE MAADHAVA SEVA 🎉❤ SIR. DEVELOP TIRUMALA ,TPTY ENVIRONMENTAL FRIENDLY, USE RE energy ,. Sree vani tickets Remove sir. Instead increase Daily spot quota like earlier days. At TTD counters in TIrumala. Develop more furnished cotteges. Regards IVSUBRAHMANYAM Hyderabad
@ramanayerraganti713
@ramanayerraganti713 13 күн бұрын
PVRKప్రసాద్ గారు ప్రవేశపెట్టిన సంస్కరణలు పునఃప్రవేశపెట్టాలి.
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 11 күн бұрын
మంచి నిర్ణయం
@sailajaseetiraju2540
@sailajaseetiraju2540 13 күн бұрын
Online booking teeseyandi, 3 months before hand book chesukovali, it’s very impractical
@sambasivarao7276
@sambasivarao7276 13 күн бұрын
Yes super officer sir🎉🎉
@murthykuchimanchi5356
@murthykuchimanchi5356 14 күн бұрын
🙏🙏🙏
@kvndvisweswararaorao5038
@kvndvisweswararaorao5038 13 күн бұрын
Good effort 🎉
@kramesh382
@kramesh382 13 күн бұрын
It seems he is very good officer. OM Namo Venkateshaya
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 12 күн бұрын
Jai Bharat
@sastrych1129
@sastrych1129 13 күн бұрын
Good and honest officer pàst 15years congrats sir
@subbaraovv3268
@subbaraovv3268 6 күн бұрын
Good I A S Officer
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 12 күн бұрын
Is correct man🎉🎉🎉🎉
@Ravi-nb2gg
@Ravi-nb2gg 12 күн бұрын
Congrats to Mr. Shyamla Rao, on appointing as a E O to T T D.
@girijaprasadduggaraju6321
@girijaprasadduggaraju6321 13 күн бұрын
Ohh, I will get good Venkateswara swamy darshan ❤❤❤
@thirumalnaidu30
@thirumalnaidu30 9 күн бұрын
Syamala rao sir congratulations🎉🎉🎉🎉
@parthasarathi4487
@parthasarathi4487 13 күн бұрын
Good move
@swamymsvs7544
@swamymsvs7544 4 күн бұрын
Srinivasam లో q లో టోకెన్స్ ఇచ్చే చోటు సెక్యూరిటీ ఇంకా బాగుండాలి
@parthasarathy5369
@parthasarathy5369 4 күн бұрын
Sir syamala Rao IAS gariki 🙏💐 Save.the 🦌🦌🦌deer park at Ghat road tirumala Tirupati devasthanam, Please give food and medicine 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@reddyganagalapudi7755
@reddyganagalapudi7755 6 күн бұрын
Very good officer and very good decision CBN Garu,Try to bring back 300 rupees for all
@avlnmurthy1995
@avlnmurthy1995 13 күн бұрын
2014 లో రే ట్లు, రూల్స్ వుంచాలి.... టీటీడీ కి అవుతాన్నాముస్ స్టేటస్ ఇచ్చి మంచి పాలన ను ఇవ్వాలి.
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 13 күн бұрын
Jai Srinivasa
@nagarajasetty7358
@nagarajasetty7358 8 күн бұрын
Seems to very good officer.Now T.T.D.now glow under his capacity
@rangaacharyulu1917
@rangaacharyulu1917 13 күн бұрын
నిజాయితీ గల అధికారికి అధికారం అందించడం ఉత్తమ కార్యం
@hemagudiwada7457
@hemagudiwada7457 13 күн бұрын
TTD salahadaru ga chaganti garini theesukovali leda nandiri srinivas garini theesukovali pls alaya visistathani penchali 🙏🙏🙏🙏🙏
@ganeshvelayudam8252
@ganeshvelayudam8252 9 күн бұрын
మీరు చెప్పిన ఇద్దరూ ఆ పనికి అనర్హులు ..
@user-zx6ng9of6t
@user-zx6ng9of6t 12 күн бұрын
Sri Shyamala rao E. O. T. T. D. is a good decision by Chandrababu Nayudu. C. M. OF A. P.
@BulusuSatyasuryasubrahmanyam
@BulusuSatyasuryasubrahmanyam 6 күн бұрын
He may be a sincere officet But after taking goid decision on TTD it will prove.
@sridharannalldass4288
@sridharannalldass4288 13 күн бұрын
Real hero
@yennichinnababu9781
@yennichinnababu9781 13 күн бұрын
Please arrest Dharma reddy immediately
@sarvalakshmikothuri356
@sarvalakshmikothuri356 10 күн бұрын
On line booking of ₹300/- tickets పద్ధతి తీసేయాలి. 3 నెలల ముందు టికెట్ ఎలా తీసుకుంటాము. Highly impractical. ఇది వరకు పద్ధతి లో ఇవ్వాలి
@seetaramamkarra124
@seetaramamkarra124 6 күн бұрын
He may be good officer but he should ask all ministers and MLAs etc to come in Q only to pray lord Venkateswara or a date may be fixed for VIPs only in a month and not necessary where he worked earlier and not required to people .
@venkatasubbaraokaluva4735
@venkatasubbaraokaluva4735 13 күн бұрын
Sreevani trust , other funds utilisation inquiry must sir
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 5 күн бұрын
తిరుమలకు మంచి వైభవాన్ని తీసుకుని రావడంలో ఈ అధికారికి దైవ సహాయం కూడా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
@narayanrl8110
@narayanrl8110 12 күн бұрын
It is amazing how politicians play with Lord Venkateswara !!!
@dhanalakshmi11753
@dhanalakshmi11753 13 күн бұрын
Lucky drip asalu jagan palanalo ani amukunaru epudu ana nijayathiga drip systam undali ani korukuntunanu🙏
@guruprasad1624
@guruprasad1624 12 күн бұрын
Not 300 even 100 rupees Tickets also should introduce in TTD.100 rupees.onlyimmediately.
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 2,3 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 27 МЛН
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 51 МЛН