Рет қаралды 72,169
కొడితే దిమ్మతిరిగి మైండ్ ఏమవుతుందో మాల్దీవులకు, చైనాకు ఇప్పుడు చెప్పక్కరలేదు. మనం కొట్టిన దెబ్బకు అబ్బా అనుకున్నారు. కక్కలేక, మింగలేక.. చైనా సతమతమైంది. బయటకు చెప్పుకోలేదు కాని.. మాల్దీవులకు వెన్నుపూస విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడా దేశం కలవరింత, పలవరింత, చింత.. అంతా లక్షద్వీపే. భారతీయులు సౌమ్యులు.. సహనం కలవారు, శాంత స్వభావులు అనుకుని రెచ్చిపోయారు. ఇప్పుడు.. ఏమయ్యారో చెప్పక్కరలేదు. ప్రకృతి అందాన్నే పెట్టుబడిగా పెట్టింది మాల్దీవుల దేశం.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Lakshadweep #Maldives #PMModi #TV9D
Credits : Gunesh #tv9d
Uploaded By A.Srikanth