TV5 Sambasiva Rao Reaction On YS Jagan Letter to AP Speaker Ayyanna Patrudu Over Opposition Status

  Рет қаралды 278,850

TV5 News

TV5 News

4 күн бұрын

TV5 Sambasiva Rao Reaction On YS Jagan Letter to AP Speaker Ayyanna Patrudu Over Opposition Status | TV5 News
#jagan #chandrababu #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 537
@nageswararaokodali8862
@nageswararaokodali8862 3 күн бұрын
డైరెక్ట్ గా సీఎం పదవి అడగాల్సింది?
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 3 күн бұрын
Hahahahahaha 😂😅
@sreedevichaluvadi
@sreedevichaluvadi 3 күн бұрын
😂😂😂
@srinivasaraoravi8084
@srinivasaraoravi8084 3 күн бұрын
🌻 అలవాటయిన అబద్దాలే ఈ letter లో కూడా రాసి ఉంటారు.
@durganath1160
@durganath1160 3 күн бұрын
Neethlu, rules edutivaarike ma Jaggannaki kaadu😅😅😅
@santhosh6488
@santhosh6488 3 күн бұрын
😂😂😂
@RowdyRajanna
@RowdyRajanna 3 күн бұрын
ప్రతిపక్షం కంటే సీఎం చేసేయండి సార్..... మిగిలిన రాష్టాన్ని... జనాలని కూడా అమ్మేస్తాడు
@lakshmivasireddy3100
@lakshmivasireddy3100 3 күн бұрын
Yes
@b.lillypuspavati5554
@b.lillypuspavati5554 3 күн бұрын
Yes
@suneetha5896
@suneetha5896 3 күн бұрын
😂
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs 2 күн бұрын
Yes
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 3 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాణం పోయినా అడిగేవాడు కాదు ఐదు సంవత్సరాల ఆయన పట్టుదలను చూస్తే ఆ దేవునికి ఈర్ష పుడుతుంది దటీజ్ చంద్రబాబునాయుడు గారు జై తెలుగుదేశం
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 күн бұрын
అయన చాలా సంస్కారం గల వాడు he is great man
@HarshiNishikoushi52624
@HarshiNishikoushi52624 3 күн бұрын
Hat's off your comment,i support your ambition.
@nagasailajaperaka6003
@nagasailajaperaka6003 3 күн бұрын
100 correct sir...padavi kosam enthakaina digajaarathaadu... inkokallaithae suicide chesukoni chachevaallu...vadi brathuku sigguleni brathuku...thu
@showriranikarnam8897
@showriranikarnam8897 2 күн бұрын
Correct sir
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 18 сағат бұрын
సార్.. అయ్యన్న పాత్రుడు గారు.. జగన్ మోహన్ రెడ్డికి .. ప్రతిపక్ష హోదా ఇవ్వకండి.. సైకోనాకొడుకు. ప్రతిపక్షహోదా.. అడగటానికి.. వాడు కి..సిగ్గు.. సీము.. నెత్తురు.. లేదా వాడికి.. ఆంధ్రప్రదేశ్..ప్రజలకు..జగన్ గాడు.. నచ్చలేదు.. అందుకే... ముద్దుగా.. ముచ్చటగా.. నవ్వుతూ.. 11..సీట్లు.. కట్టపెట్టారు
@RajeswariDoppalapudi
@RajeswariDoppalapudi 3 күн бұрын
ఎంత కష్టం వచ్చిన దెర్యం వదలని ఒకే ఒక్క డైనమిక్ లీడర్ సిబియన్ నారా చంద్రబాబు నాయుడు గారు
@lankaadhipathi406
@lankaadhipathi406 3 күн бұрын
అసలు ప్రతిపక్షమే లేకుండా 175/175 రావాలి అన్నోడికి ఇప్పుడు ప్రతిపక్షం హోదా అవసరం దేనికీ?
@MSK9542
@MSK9542 2 күн бұрын
😂😂😂
@mallikajahan7253
@mallikajahan7253 2 күн бұрын
Devudu vunnaru anedaniki chakkani nidarsanam, veedu eduti vari kosam em korado, devudu veediki ade paristhiti kalpinchadu
@paturupardhasaradhi530
@paturupardhasaradhi530 3 күн бұрын
175-వేలిముద్ర గాడు
@abdulrafishaikabdulrafisha1155
@abdulrafishaikabdulrafisha1155 3 күн бұрын
పరిపాలన చేత గాదు మరీ ఎయ్యానికి ప్రతి పక్ష హొదా కావాలంట
@pavankumar-cu9no
@pavankumar-cu9no 3 күн бұрын
వై నాట్ 175 అన్నాడు, చివరికి ప్రతిపక్ష హోదా ప్లీజ్ అని అంటున్నారు. అప్పుడు తెలియదా 175/175 వస్తే ప్రతిపక్షం ఉండదు అని.
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 3 күн бұрын
వీడు ముందు అసెంబ్లీ కి వెళితే కదా ఇంతకుముందు జనసేన ఒక్క ఎంఎల్ఏ గెలిచిన అతను అసెంబ్లీ కి వచ్చాడు, నీతో 11 మంది ఉన్నారు వెళ్ళవచ్చు కదా ప్రతిపక్ష నేత ఎందుకు 😂😂😂
@pavankumar-cu9no
@pavankumar-cu9no 3 күн бұрын
ప్రతిపక్ష నేత కు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కేబినెట్ మంత్రి తో సమానమైన హోదా ఇస్తారు
@pramodhlal555
@pramodhlal555 3 күн бұрын
​@@pavankumar-cu9nolast time jagan CBN Baga respect icchadu WiFi off cheyadam Mike off cheyadam buthulu tittadam abbo bagane icharu
@pavankumar-cu9no
@pavankumar-cu9no 3 күн бұрын
@@pramodhlal555 అతను అడిగిన దానికి చెప్పాను మీర్ ఫీల్ అవ్వకండి ఇక్కడ జగన్ ను సపోర్టు చేసేవాళ్ళు లేరు.
@cvkreddy3540
@cvkreddy3540 2 күн бұрын
play all videos
@srinivasrao3109
@srinivasrao3109 2 күн бұрын
Sambashiva garu Me voice God gift
@sreevenkateshpendyala6549
@sreevenkateshpendyala6549 3 күн бұрын
Sorry... ignore that letter please... ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా... అలాగే రాస్తారు...సార్.. అందులో విషయం ఉండదు.
@ramanjaneyuluthota1383
@ramanjaneyuluthota1383 3 күн бұрын
మూడు రాజధానులు ఏ చట్టంలో ఉంది
@BHAGATingh
@BHAGATingh 3 күн бұрын
CBN soon anounce 3 capitals
@gandikotaanilkumar8394
@gandikotaanilkumar8394 2 күн бұрын
Jagan chattam lo undhi
@venkatarao5869
@venkatarao5869 3 күн бұрын
గురుగింజకీ దానికింద వున్న నలుపు తెలియదు.
@AswarthaNarayana-bm2uq
@AswarthaNarayana-bm2uq 3 күн бұрын
అందితే తల అందకపోతే కాళ్లు ఇలాంటి యవ్వారం జగన్ కు తెలుసు
@sagarrocks7812
@sagarrocks7812 3 күн бұрын
420 cm jagan
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 3 күн бұрын
420 ex-CM...not 420 CM
@bhaskarchnduru8281
@bhaskarchnduru8281 2 күн бұрын
420 mla only , nothing , waste fellow
@user-iw4sp1nb4m
@user-iw4sp1nb4m 3 күн бұрын
అప్పుడు నీతులు మాట్లాడాడు జగన్. .ఇప్పుడు కాళ్ళ బేరం కి వచ్చాడు. .వాడికి సిగ్గు లేదు
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 3 күн бұрын
Avunu kadha...andharu adhe anukuntunnaaru.
@BHAGATingh
@BHAGATingh 3 күн бұрын
Velthe yalagu Mike ivaru ...malli vellaledu antaru .... Matladalaleda vellalaleda Ani villachethe clarity chepisthunnadu gun people ki...aa letter udesam adi .....em anna unte assambly lone matladala banyata press meet penti... matladaleda ..vallu vese questions ki mundugane answers vallachethe cheppisthunnadu😂
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 19 сағат бұрын
అన్నా సాంబశివరావు గారికి నమస్కారములు మీరు చాలా ధైర్యంగా నిజాలను చెప్తున్నారు
@konagallasubrahmanyam6788
@konagallasubrahmanyam6788 3 күн бұрын
సార్ వేళ్ళకు ఇప్పుడు గుర్తొచ్చారా ఉద్యోగులు అండ్ కమిషనర్లు
@goldentriangle1716
@goldentriangle1716 3 күн бұрын
పాపం జగన్ ఇలా అడుగుతున్నా కనీసం సానుభూతి తో అయినా దయతలచి ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చకదా.. మాట్లాడటానికి మైక్ ఇవ్వక పోయినా పర్వాలేదు, చివరబెంచ్ లో ఎక్కడో ఏదో మూల కూర్చొని బెంచ్ పై ప్రతిపక్ష నాయకుడు అనే బోర్డ్ పెట్టుకుని మురిసిపోతాడు మా జగనన్న.
@dsiva1724
@dsiva1724 3 күн бұрын
సూపర్ కదా
@mallikajahan7253
@mallikajahan7253 2 күн бұрын
Visham chukka ayina chalu pranam povadaniki
@user-yg9hd3xp7u
@user-yg9hd3xp7u 2 күн бұрын
మీ ఇంట్లో దొంగలు పడి దోచుకుంటే నువ్వు వదిలేస్తావా పాపం అని మీ ఇంట్లో ఆడవాళ్ళతో తప్పు గా ప్రవర్తిస్తే నువ్వు వదిలేస్తావా పాపం అని ఈ ఇంట్లో ఉన్న పిల్లలను పెట్రోల్ పోసి తగలెడితే వాడిని వదిలేస్తావా పాపం అని ఇలాంటి అన్ని జరిగింది జగన్ గాడి ప్రభుత్వం లోనే చేసింది వాళ్ళ పార్టీ వాళ్లే, ఇప్పుడు చెప్పు వదిలేదామా పాపం అని
@yamunanadendla7879
@yamunanadendla7879 2 күн бұрын
చివరి బెంచ్ లో కూర్చోవాల్సి వస్తుందనే కదా, ప్రతిపక్ష హోదా అడుగు తున్నాడు.ఈ హోదా ఉంటే ముందు బెంచ్ లో కూర్చోవచ్చు.అంతే తప్ప ప్రజాసమస్యలపై మాట్లాడ్డానికి కాదు
@goldentriangle1716
@goldentriangle1716 2 күн бұрын
@@yamunanadendla7879 పోనీ ముందునే కూర్చో నివ్వండి ఏడవ లేక వెర్రి నవ్వులు నవ్వుతూ కూర్చుంటాడు..చూసే జనాలకు ఎంటర్ టైనింగ్ గా వుంటాది.
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 3 күн бұрын
ఆరోజు అన్న మాటలకి ఈరోజు రాసిన రాతజగనన్న ఆలోచించాల్సింది మీ పాపాలన్నీ పండినాయి ఆ దేవుడు రాసిన రాత ఏదైనా పెద్దలను మాట్లాడే ముందు ఆలోచించాలి ఇది చరిత్ర చెప్తుంది
@user-pc6xu9yd2z
@user-pc6xu9yd2z 3 күн бұрын
వైసీపీ నాయకుడు and గ్యాంగ్ కి పదవి దర్పం మినహా... విషయ పరిజ్ఞానం జీరో... పాలన పట్ల అధికారం చలాయించడం తప్ప నియంత పోకడలే... దోపిడీ... దౌర్జన్యాలు 11 మందిని క్రికెట్ ఆడుకోమని రాష్ట్ర ప్రజలు తీర్పు యిచ్చారు... 😊
@dubasisuryarao5340
@dubasisuryarao5340 3 күн бұрын
సాంబశివ రావు గారు జగన్ తొ పాటు రోజని, కొడాలి, పేర్ని, గుడివాడ, అంబటి, శ్రీ రెడ్డి నీ అసెంబ్లీ కి తీసుకుని రమ్మని చెప్పండి సర్.
@user-fc4zt5te2m
@user-fc4zt5te2m 3 күн бұрын
Chiiiii vallu yanduku sir
@LG.telugustories
@LG.telugustories 2 күн бұрын
నేను కూడా అదే చెప్తున్నాను.
@upendrathammineni6642
@upendrathammineni6642 3 күн бұрын
Fraud fellow is Escaping
@bharathkumar3110
@bharathkumar3110 2 күн бұрын
మా జలగన్న & నోటి దూల బ్యాచ్ అసెంబ్లీ దగ్గరికి వచ్చి సీబీన్ PK గార్లకి క్షమాపణ చెప్పమని చెప్పండి... అప్పుడు ఆలోచిద్దాం🤷
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 2 күн бұрын
@@bharathkumar3110 vaddandi Athanu kshamapana cheppanavasaram ledu. Asalu Athani (Jagan)gurinchi rendo aalochane vaddu baboi🙏
@SuperVenkat111
@SuperVenkat111 3 күн бұрын
Super.
@prasadrao7936
@prasadrao7936 2 күн бұрын
అయ్యా ఏపీ సీఎం మీకు అభినందనలు సిబియన్ గారు మీరు మళ్ళా సీఎం అయి వచ్చి నందుకు మీరు మరీ అంత గౌరవించ నవసరం లేదు మాజీ షి ఎం & బ్యాచ్ నీ ప్రజలు చాలా అభిమానం గౌరవం మీకు అన్నీ సీట్లు ఇచ్చి గెలిపించారు మీకు చాలా మంచి మనసుతో మొన్న అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారానికి అర్హతః లేని ఒక మామూలు ఎంఎల్ఏ నీ అతిగా గౌరవం ఇచ్చారు ఆ పని కి అనర్హుడిగా ఏపీ ప్రజల తీర్పు మీరు ఇస్తానంటే షి ఎం కూడా తీసుకొనే రకం
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 2 күн бұрын
@@prasadrao7936 Jagan ayithe ala gouravam ichevaade kaadu. Cbn gaariki antha manchitanam panikiraadu. Inko saari Jagan gelichina cbn gaarini malli chala heenam ga chustaadu. Athanu samskaaram Ade. Em papam chesukunnamo ilanti vaadu Ap prajalaki cm ga vundatam. 🤦‍♀️
@mettasuryakrishnaprasad4102
@mettasuryakrishnaprasad4102 3 күн бұрын
Throughout jagan out of AP.
@bhaskarchnduru8281
@bhaskarchnduru8281 2 күн бұрын
Same jagan in assembly 2019 told to cbn that you will lose opposition leader ship if he allows tdp mlas defections .
@mahendarthangavelu7658
@mahendarthangavelu7658 2 күн бұрын
Each and every line of your speech is 👌💥 Last line is 👌👌💥
@prasadbt707
@prasadbt707 3 күн бұрын
నాకు 40% ఓట్లు నాకు వచ్చాయి నన్నే ‌సియమ్ గా చేయాలి అని ఇంకో క లెటర్ వస్తుంది
@harika-ez8sg
@harika-ez8sg 2 күн бұрын
😂😂😂
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs 2 күн бұрын
😂😂😂😂😂
@madhusudhanaraoarika7154
@madhusudhanaraoarika7154 3 күн бұрын
Chinnappudu nenu school ki vellanu ante maa amma " Teacher ni kinda kurchobetti ninnu chair lo kurchomantanu appudu veltava " Ani adigindi. Nenu appudu 1st class. So, alane annanu 😂😂😂😂😂
@showriranikarnam8897
@showriranikarnam8897 2 күн бұрын
Same repeat ayindi😂😂😂
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 19 сағат бұрын
అన్నా స్పీకర్ గారూ మీకు నమస్కారములు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేగా ప్రజలు ఎన్నికల ద్వారా తీర్పు ఇచ్చినారు మళ్ళీ మీరు హోదా ఇస్తే అన్యాయం అవుతుంది
@masterdinoyt5704
@masterdinoyt5704 2 күн бұрын
Good explanation sir
@yedukondaluv5135
@yedukondaluv5135 3 күн бұрын
Vadini assembly lo ki allow cheyakudadu
@andhra827
@andhra827 3 күн бұрын
Neeku prathipaksha hodha people prajalu evvaledu bcoz valliki nuvu asalu assembly lo matladkudadhu last bench lo kurchni ekkadaithe kaurav sabha chesav akkade kurchuni cbn kaala daggara nuvu undali ani AP development ruling ante ento chudu ani prajalu kurchopettaru ninu akkade kuechovali
@user-mu2lc6mz1o
@user-mu2lc6mz1o 3 күн бұрын
Adugutadu manam pichollam ani anukuntunadu
@rajeshmaharana1526
@rajeshmaharana1526 3 күн бұрын
Idantha Assembly ki vellakunda undataniki oka saku
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 3 күн бұрын
Absolutely...well said. It's truth too ! Naaku prathi paksha hodha ivvanannarani saaku pettukuni assembly ki raadu. Idhoka peddha game aaduthunnaadu. Ituvanti vaadini ఉపేక్షించకూడదు. పోనీలే.. కనికరించకూడదు. ఏకు మేకై కూర్చునే రకం. Assembly ki vasthe, TDP/Janasena vallu adige prasnalaku samadhaanam cheppaledu..moham kooda ekkada pettukovaalo kooda theliyadhu. Visha puruguni dhooramlone unchaali.
@lalithabhavani3858
@lalithabhavani3858 3 күн бұрын
Ivvakandi sirrr
@sweetybindu2239
@sweetybindu2239 3 күн бұрын
Prethipaksha hodha evadhu...
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 19 сағат бұрын
అన్నా స్పీకర్ గారూ జగన్ కు ప్రతిపక్ష. హోదా ఇవ్వ వద్దని ప్రజలము కోరుచున్నాము
@attilijagan8139
@attilijagan8139 3 күн бұрын
Assembly rules book lo rule numbers 55 , 56 and 56B refer chesthe clear avuthundi
@venkateshwarrao1662
@venkateshwarrao1662 3 күн бұрын
This is only Pretext of his inefficiency He is not at all fit for MLA Because how he has given troubles for the entire 5yrs tenure. He also shaved the people s money, he enjoyed at the cost of people's hard earned money. He sqeezed people's blood for the last 5yrs. Totally he is unfit as apolitician
@chundurusureshbabu4912
@chundurusureshbabu4912 3 күн бұрын
Ysr famly dramalu criminal and Diversion politics
@mohanadai243
@mohanadai243 2 күн бұрын
Super msg Shiva anna❤
@sriramulunaidu237
@sriramulunaidu237 3 күн бұрын
Nothing wrong in requesting for CM post Because he is a SYCO
@nageswaraotolchuri5477
@nageswaraotolchuri5477 3 күн бұрын
జగన్ గారి కి ఎందుకు sir 986పోలీస్ ఫోర్స్
@gouthamtfg6405
@gouthamtfg6405 3 күн бұрын
Akkada unnadhi 196, check the original report, dont get mislead by fake news
@krishnak7
@krishnak7 3 күн бұрын
@@gouthamtfg6405 196 kaadhu, 1500 ki paigane 986 okka jagan ke. London lo unna Jagan daughters ki kooda security pettaaru. Jagan inti dhaggara, chuttupakala 48 check posts unnaayi. vaallani kalapaledu count lo.
@suneetha5896
@suneetha5896 3 күн бұрын
Anni palaces lo unna security kalipi 986,vallaku pay chesina salary details kuda unnayi,jagan ni press meet petti 196 ani cheppamanandi
@shireeshakatta487
@shireeshakatta487 2 күн бұрын
Vadochinppudu janalu evaru ravadam ledugadaa anduke kaneesam vallanna vunte kasta janm kanpafatarani😂
@prasaddurga5866
@prasaddurga5866 3 күн бұрын
No no he was unfit
@padaladurgaprasad2997
@padaladurgaprasad2997 3 күн бұрын
Superrr sir great explain
@lakshmiyarllagadda6283
@lakshmiyarllagadda6283 3 күн бұрын
Very nice message sir
@ADT-ik6th3
@ADT-ik6th3 6 сағат бұрын
👏👏👏
@Nishant_bhuvan
@Nishant_bhuvan 2 күн бұрын
Atleast made them as andhra ipl team in IPL
@mahakali8678
@mahakali8678 3 күн бұрын
Excellant.speech.
@user-ms7bp5vd7u
@user-ms7bp5vd7u 3 күн бұрын
Vaste dust bin lone undali cabinate llo kadu
@rankersadda9
@rankersadda9 2 күн бұрын
ప్రజలు ఇవ్వని, ప్రతిపక్ష హోదా.... స్పీకర్ ఎలా ఇస్తారు.
@nag9610
@nag9610 3 күн бұрын
Vaadu vadi demands. Emanukuntunadu vadi gurinchi vaadu?
@srinivaast
@srinivaast 3 күн бұрын
miru super and correct ga cheparu
@madhusudhanarao6343
@madhusudhanarao6343 2 күн бұрын
ప్రజా తీర్పును గౌరవించాలి. ప్రతిపక్షహోదా అర్హత కూడా లేదని ప్రజలే వద్దని తిరస్కరించారు.
@Saipriya-cj9of
@Saipriya-cj9of 2 күн бұрын
Super sir
@krishnakishore5592
@krishnakishore5592 2 күн бұрын
స్కూల్ కి వెళ్ళమంటే చిన్న పిల్లాడు చాక్లెట్ ఇస్తే వెళ్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడో, ప్రతి పక్ష హోదా కూడా రాదని తెలిసి, ముఖం చూపించ లేక అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు ఇదొక ఎత్తుగడ, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్థానంటాడు, ఎలాగు ఇవ్వరు కదా, ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే రాను అంటాడు.
@user-cq2yw1ji5s
@user-cq2yw1ji5s 3 күн бұрын
Supre anna
@sankarreddy1273
@sankarreddy1273 3 күн бұрын
Super sir meru
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 19 сағат бұрын
ప్రతిపక్ష హోదాకు జగన్ కు అర్హత లేదు వుండకూడదు అని ప్రజలు తీర్పు ఇచ్చినారు దయచేసి ప్రజల తీర్పును అమలుచేయండి
@StayGenuine
@StayGenuine 2 күн бұрын
ఇచ్చేయండి సార్....ఇచ్చేయండి.....😂😂😂😂😂
@sorry9458
@sorry9458 3 күн бұрын
చదువు రాని వారి గురించి మాట్లాడకండి
@sorry9458
@sorry9458 3 күн бұрын
Tagudubothu seetharam
@challaprasad6391
@challaprasad6391 2 күн бұрын
రెడ్డి గారు ఎందుకు మాట మార్చండి అందరు మీడియా వాళ్ళు
@chnrao4675
@chnrao4675 2 күн бұрын
బాగా మాట్లాడారు.
@ramkumarchappa2645
@ramkumarchappa2645 2 күн бұрын
Correct sir
@raghuprasad664
@raghuprasad664 2 күн бұрын
పులివెందుల పులి, పిల్లి అయ్యింద , ప్రతి పక్ష హోదా అడుక్కు నే స్థితి కి వచ్చారు, చీ చీ.
@swamireddy7619
@swamireddy7619 2 күн бұрын
Super
@baddambikshapathi6743
@baddambikshapathi6743 2 күн бұрын
😮😮
@gck126
@gck126 2 күн бұрын
అవును నవ్వు వచ్చింది 😂😂😂...💯X💯
@JasthiCS
@JasthiCS Күн бұрын
నిజంగానే జైల్ లోనో, security తీసేస్తెనో CBN ni లేపేసే వాళ్ళేమో.
@lakshmigarlanka7804
@lakshmigarlanka7804 2 күн бұрын
మీరు సూపర్
@chnrao4675
@chnrao4675 2 күн бұрын
Law is supreme..... 📕
@Ramakrishna-yb2bj
@Ramakrishna-yb2bj 3 күн бұрын
vaadiki jail coreect
@kiransarma1013
@kiransarma1013 3 күн бұрын
You are 100% correct sir!! Thank God, 🙏🙏🙏 AP is out of those dark days and haunting nightmare.. Jai TDP and long live CBN sir.❤
@krishnammacharylakkuntla7022
@krishnammacharylakkuntla7022 2 күн бұрын
Sai garu meru super👋
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 19 сағат бұрын
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే అది ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమే అవుతుంది దయచేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకండి
@suryajuniorcollegeinkollu9935
@suryajuniorcollegeinkollu9935 3 күн бұрын
Jagan is unfit for politics. I am requesting the people who voted for jagan please think once again and do not vote in future for the leaders like jagan.
@anjaneyulukaka9314
@anjaneyulukaka9314 3 күн бұрын
No need to accept his demands. His behavior is the most worst. If his demands accept, he can escape Court attendance with Opposition Leader category. He is factionist, psycho, cruel mind and sadistic person.
@mackkaizer1603
@mackkaizer1603 3 күн бұрын
గారు సారు అని అనకండి. దానికి అతను అర్హుడు కాదు.
@golmaaljunior8852
@golmaaljunior8852 3 күн бұрын
That rowdy and party shouldn't enter into assembly He had taken AP into 50 years back All category people suffered due his ruling
@bandapallinarendar9630
@bandapallinarendar9630 2 күн бұрын
Adi atla mingandi sir....
@balagounivenkateswargoud684
@balagounivenkateswargoud684 2 күн бұрын
ఎవరైనా సరే అసెంబ్లీకి వెళ్లకూడదు అనుకుంటే MLA కి రాజీనామా చేయాలి
@phrao100
@phrao100 3 күн бұрын
Five years when you were in power, you never thought of special status. Whenever you're in opposition, you think of state and welfare of people.
@jallelakrishna6229
@jallelakrishna6229 3 күн бұрын
Sir plchivadu aiyanadu bharathamma ki chepandi ekkadaina chupamani
@veeramallubahadur9968
@veeramallubahadur9968 3 күн бұрын
You are talking against people’s verdict. Who are you to give concessions to him? Evari pedda manasulu Ikkada evariki akkarle. You all pls respect people’s verdict that he don’t deserve opposition leader position
@user-qs8jw4do7j
@user-qs8jw4do7j 2 күн бұрын
పదవి లోని నేత పలుకు బలం ఉండు పదవిలేని నేత పలుకు పలుచనుండు పదవి వలన పెరుగు పలుకు విలువ జనంమనసు గెలువు పదవిగేలువ.
@bhanuprakashreddy6084
@bhanuprakashreddy6084 3 күн бұрын
1984 సాధారణ ఎన్నికలలో, భారత జాతీయ కాంగ్రెస్ (INC), రాజీవ్ గాంధీ నాయకత్వంలో, 514 లోక సభ స్థానాలలో 404 సీట్లు సాధించి అద్భుతమైన విజయం సాధించింది. ఈ పెద్ద మొత్తంలో మెజారిటీ కారణంగా ప్రతిపక్షం చాలా తగ్గిపోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ (TDP) 30 సీట్లు గెలుచుకుంది. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ, అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందడానికి అవసరమైన 10% సీట్ల (55 సీట్లు) అర్హత టిడిపి కలిగి లేదు. ఫలితంగా, 8వ లోక సభలో అధికారికంగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు లేరు.
@unknown.m.e
@unknown.m.e 2 күн бұрын
Last 10 years Congress ke evaledu first time epudu echaru
@sankar44444
@sankar44444 2 күн бұрын
ఒక ఛానల్.. ఒక పార్టీ సైడ్ తీసుకొని చెప్పడం సిగ్గు గా లేదూ? ప్రోస్ అండ్ కాన్ , రెండు పక్కలా మాట్లాడాలి. 1. ఒక కొడుకో, మనవడో కాంపిటీటివ్ ఎగ్జామ్ 175 మార్క్స్ రావాలి అంటే , ఎన్ని మార్కులు తెచ్చుకోమని చెప్తారు? అతను ఎన్ని మార్కులు కోసం ట్రై చెయ్యాలి? 2. రాజకీయ భిక్ష !! ఎవరు ఎవరికి వేశారు? NTR ఎవరికి వేశారు ? వేసిన చేతిని, మనిషిని ఎవరు విశ్వాస ఘాతుకం తో తన్నారు. ఒక వేలు అటు చూపిస్తే , కొన్ని మన వైపు కూడా ఉంటాయి. 3. 21 తో JS ఉంది. వాళ్ళు బయటకు వచ్చి హోదా తీసుకోవచ్చు కదా? తీసుకోలేదు. Next ఉంది YJ పార్టీ. వాళ్ళే ప్రతిపక్షం. ఏ ఇతర సందర్భాల్లో ఇవ్వలేదా? ఇవ్వ లేదా? అది చెప్పాలి. నెగ్గే వరకు సైడ్ తీసుకున్నారు. ఇప్పుడైనా కాస్త తగ్గించి అన్నీ సైడ్ మాట లాడితే, మూట కట్టి కున్న అప ప్రద కాస్త తగ్గుతుంది.
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 3 күн бұрын
Prathi paksha Hodha asalemathram ivvakoodadhu. Allow cheyyarani aasisthaanu.
@varaprasadreddy15
@varaprasadreddy15 3 күн бұрын
జమోరేగాడికి, యీయెదవ తమ్మినేనికి యివేవాఖ్యలు వర్తిస్తాయికదా! యిలాంటివెదవలకి అప్పుడు ప్రజలు యెలాగెలిపించారో!
@user-ep7le6qf4h
@user-ep7le6qf4h 3 күн бұрын
another supreme court to virginia tech school address
@mohanpkrishna
@mohanpkrishna 2 күн бұрын
BabayaA.... Pratipaksha hooda babayaaa....
@ThisGirlSpeaks
@ThisGirlSpeaks 2 күн бұрын
Just because they let him take oath early and get inside in car. He thinks he can ask for anything😂
@bathineninani1843
@bathineninani1843 3 күн бұрын
Pichoditho chastunam....
@nagendrababu-oh1vs
@nagendrababu-oh1vs 3 күн бұрын
What is the book name sir is quoted 🤔🧐
@bhavanikolla7280
@bhavanikolla7280 2 күн бұрын
Request to CM Chandra babu Gariki speaker gariki pls do not provide or accept his demands.
@sankarraomaarisetty8244
@sankarraomaarisetty8244 2 күн бұрын
తెలుగుదేశం నాయకులు గాని కార్యకర్తలు గాని పధ్ధతులు మరిచి వ్యవహరించరు.
@madhubandla9042
@madhubandla9042 2 күн бұрын
Prathipaksha hoda iste ...adhi voters ki avamanam😊😊😊😊
@user-zx4sp3yo7h
@user-zx4sp3yo7h 3 күн бұрын
Jagan not eligible for opposition leader , just MLA👎
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 62 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 135 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31