LV Subramanyam SENSATIONAL Comments about YS Jagan MINDSET Towards Vizag Steel Plant | TV5 News

  Рет қаралды 183,069

TV5 News

TV5 News

7 күн бұрын

LV Subramanyam SENSATIONAL Comments about YS Jagan MINDSET Towards Vizag Steel Plant | TV5 News
#ysjagan #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 383
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 5 күн бұрын
💥వైజాగ్ రాజధాని అయితే అటు డ్రగ్స్ 🚢🛳️🚢🛳️ఓడలకు కూడా బాగుంటుంది అని జగ్గుభాయ్ ఆలోచన 🤩⚡🤣⚡🤩
@sandjxnnxx
@sandjxnnxx 3 күн бұрын
అరె వేదవా, LV సుబ్రహ్మణ్యం గానీ, పచ్చ మీడియా ఇచ్చి పైసలకు అమ్ముడు పోయి ఇలా మాట్లాడడం తగదు.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 күн бұрын
​@@sandjxnnxxరేయ్ హౌలేగా నాకు ఎవరు ఏమి చెల్లించలేదు
@suryahi7247
@suryahi7247 3 күн бұрын
Brahami s lo ituvanti varu chedalu pattistunnaru
@durgak9122
@durgak9122 5 күн бұрын
వామ్మో steelplant తీసేసి క్యాపిటల్ కడతాడా అమ్మో నాయనో దేవుడు రక్షించాడు.
@rojeshbala2434
@rojeshbala2434 4 күн бұрын
Orey LV mimmalani orey anadam correct kaadu but steel plant central government ki sambandinchinadi . Yela antaadu oka CM gaa yela antaaru
@thrinadhbabu7787
@thrinadhbabu7787 3 күн бұрын
Yes
@krkutube66
@krkutube66 3 күн бұрын
జగన్ కి అంత brain వుంటే already president notify చేసిన high court ni కర్నూల్ కి ఎలా shift చేశ్తానని assembly లో bill పెట్టాడు. దాన్ని జనాలు ఎలా నమ్మారు
@hari9190
@hari9190 3 күн бұрын
😂😂😂😂
@durgasureshkollepara
@durgasureshkollepara 2 күн бұрын
చెప్పారు కాబట్టి సరిపోయింది, జగ్గు భాయ్ ఇలాంటి వ్యక్తేనా అని అందరకు తెలిసేది కాదు. శాడిస్టు వ్యక్తిత్వం.
@myopinion3411
@myopinion3411 5 күн бұрын
ఇంత చెప్పిన కూడా ఇంకా వాల పార్టీ కి సపోర్ట్ చేస్తునే ఉంటారు కొంతమంది చదువుకున్న వాళుంకుడా
@girijav4610
@girijav4610 5 күн бұрын
సాంబశివరావుగారూ !చాలాగొప్పవాళ్ళతో గొప్ప డిబేట్ పెట్టినందుకు ధన్యవాదాలండి! రోజూ సాధ్యమైనంతవరకూ ఇలాంటిమేధావులతో మాట్లాడించండి, వున్నదున్నట్లుగా చాలాబాగా మాట్లాడారు ఇరువురూ, ఐఏఎస్ ఐపీఎస్ లు కి వందనాలు
@vbabji6805
@vbabji6805 5 күн бұрын
దేముడు కరుణించి ఇప్పటికైనా జగన్ ను సాగనంపి, దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేరు.
@vasu3032
@vasu3032 5 күн бұрын
I’m hardcore TDP fan… but PK initiation is highly appreciative.
@Sapthasagaram
@Sapthasagaram 3 күн бұрын
Pasupu vasana vasthundhi enti.
@Jagadeeshram01
@Jagadeeshram01 5 күн бұрын
ఇంకా నయం వైజాగ్ సముద్రం తీసేసి రాజధాని కడతాను అనలేదు
@durgak9122
@durgak9122 5 күн бұрын
బాగా చెప్పారు ఇసుకపోయించి సముద్రం పూడ్చి రాజధాని కడతాడు . అంతటి మహాత్ముడే
@loveforfood3578
@loveforfood3578 4 күн бұрын
😂😂😂😂
@dineshvemula3900
@dineshvemula3900 3 күн бұрын
​@@durgak9122 Ledandi sand ala use cheyadu. ammukovaali kada... floating capital kadutaadu.. vizag flaoting bridge laaga
@user-ne2gc2ex7d
@user-ne2gc2ex7d 17 минут бұрын
అంట్లుంటది జగన్ తోటీ 😂😂😂
@DSSK656
@DSSK656 4 күн бұрын
జగన్ అధికారం లో వున్నప్పుడు ఇది చెప్పి ఉంటే ప్రజల కు చాలా ఉపయోగం అయ్యేది
@venkateswarluk5133
@venkateswarluk5133 Күн бұрын
They can't when they are in service.
@giribabusaggurthi862
@giribabusaggurthi862 8 сағат бұрын
Appudu chepte aayana meeda kuda caselu petti vedhinchevaadu, ayana nu CS ga peekesaadu koddi nelala lone
@vijayapathivada9714
@vijayapathivada9714 5 күн бұрын
ఇప్పటికి అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు అతనినే సమర్ధిస్తు పోస్ట్ లు పెడుతుంటే భయమేస్తుంది😮
@prasadkvd9546
@prasadkvd9546 5 күн бұрын
విశాఖ ఉక్కు జోలికి వచ్చిన వాడు నాశనమై పోతాడు.. ఇది చరిత్ర లో అనేక సార్లు ప్రూవ్ అయింది.. 32 ఆత్మలు పరిరక్షిస్తున్నాయి
@venkatavaraprasad9819
@venkatavaraprasad9819 5 күн бұрын
Is it true
@german_foodie
@german_foodie 5 күн бұрын
@@venkatavaraprasad9819 yes so many experienced that
@sainikBharat
@sainikBharat 5 күн бұрын
జగ్గ,మోడీ, అదాని వీళ్లు కన్నేశారు స్టీల్ ప్లాంట్ మీద.
@atoznoncontrovesry1143
@atoznoncontrovesry1143 5 күн бұрын
Evaru 32?
@venkatavaraprasad9819
@venkatavaraprasad9819 4 күн бұрын
@@german_foodie ooh I don't know that, thanks
@maheshkonidala9777
@maheshkonidala9777 5 күн бұрын
Very well said LVS garu. Good to see responsible people like you are coming and telling it openly
@111ramakrishna
@111ramakrishna 5 күн бұрын
వైజాగ్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు లేకుంటే ఋషికొండ కి బోడి గుండు కొట్టినట్లు మొత్తం లగేసుకునేవాడు థాంక్స్ వైజాగ్ పీపుల్స్ 🙏🏼🙏🏼🙏🏼
@anithakumaribongu3661
@anithakumaribongu3661 5 күн бұрын
సార్ ఉద్యోగం చేసినా ఆడవాళ్ళు కి కష్టాలు, కన్నీళ్లు పెట్టించారు ఆ కన్నీళ్లు లో కొట్టుకు పోయారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాము
@venkateswararaopulagam6439
@venkateswararaopulagam6439 5 күн бұрын
God is great. అందుకే జలగ గాడిని తప్పించాడు. ఇంకా జైలు లో చిప్పకూడు మిగిలింది
@srinivasaraokaja1382
@srinivasaraokaja1382 5 күн бұрын
ఎంత దారుణమైన ఆలోచన అది. అలాంటి CM ని మనం ఎన్నుకున్నమా 2019 లో.
@revathypv7059
@revathypv7059 5 күн бұрын
Atleast now LV S Sir is opening up!
@SreekanthAlapati
@SreekanthAlapati 5 күн бұрын
ఇప్పుడెందుకూ చెప్పడం? ఇప్పటిగ్గానీ ధైర్యం రాలేదా?
@bhanumathiganta9642
@bhanumathiganta9642 5 күн бұрын
దేవుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ను రక్షించాడు 🙏🙏🙏🙏😭😭😭😭
@AGS_303
@AGS_303 5 күн бұрын
Vizag valu bathiki poyaru Really 😅
@user-yj8rc2uh3l
@user-yj8rc2uh3l 5 күн бұрын
Vyzag maathrame kaadhu. Total gaa AP.
@AGS_303
@AGS_303 5 күн бұрын
@@user-yj8rc2uh3l adhi nijam kani Vizag medha padi rape chasavadu lands ni full kabja ayipedhi
@PAVANKUMAR-rz2ub
@PAVANKUMAR-rz2ub 5 күн бұрын
Naku chala chala bhayam vesindi ee aalochana tho..
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 5 күн бұрын
👌👌👌Tq,so much LVSubramanayam garu,very good information shared by you sir👍👍👍👍
@adinarayanachowdary9435
@adinarayanachowdary9435 5 күн бұрын
L V sir 🙏🏻
@sunilrao7158
@sunilrao7158 4 күн бұрын
ఇన్ని రోజులు నోటిలో ఎం పెట్టుకున్నావు రా?? అది central పరిదిలో వుంటుంది అనే చిన్న logic మరచిపోతే ఏలా??
@rajarao60
@rajarao60 Күн бұрын
సెంటర్ కి అంతకంటే కావాల్సింది ఏముంది?
@afzalalikothwal
@afzalalikothwal 5 күн бұрын
Vizag people Lucky
@srinivasarao8823
@srinivasarao8823 5 күн бұрын
అతనుకి అసలు ఏమి తెలియదు. దేనికి పనికిరాని మనిషి. 👍
@durgak9122
@durgak9122 4 күн бұрын
నిజమే పెద్ద చవట
@venkatp5639
@venkatp5639 5 күн бұрын
Good discussion. Informative and top quality.
@SatyendraMarina4444
@SatyendraMarina4444 5 күн бұрын
ఈ maha మనిషి ఇక్బాల్ గారు idreams ఇంటర్వ్యూ లో ధనుజయరెడ్డి గారి ని బాగా పొగిడారు
@sridhargompa9208
@sridhargompa9208 5 күн бұрын
ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు...
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 5 күн бұрын
💥అరే ఆ మధ్య వైజాగ్కి ఎదో డ్రగ్స్ 🛳️ఓడ వచ్చిందన్నారు... తరువాత అంతా గప్ చుప్ అయ్యారు‼️🤠 🤩⚡🤣⚡🤩 💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️ ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️ కడప పెద్దారెడ్డి : ఎప్పుడో మన పరపతి ఖండాoతరాలు దాటింది‼️ ఢిల్లీ పెద్దతలకాయి : అంత విషయం ఉందా ⁉️ కడప పెద్దారెడ్డి : మరి 👺రెడ్డప్ప అంటే ఏమి అనుకుంటుoడావు‼️🤠 🤩⚡🤣⚡🤩
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 5 күн бұрын
Sir LVS Garu 👏 All ways Right Sir 💯 Ki 💯 Currect Sir
@Beastcreatz6463
@Beastcreatz6463 5 күн бұрын
432 advisors for 420 😂😂
@phaniprakash6156
@phaniprakash6156 5 күн бұрын
Extraordinary debate with great officers🌹👌wonderful & important information to the public about steel plant🌹looking forward more interviews & debates from Sri.Sambasivarao garu
@siva565
@siva565 5 күн бұрын
Save vizag steel.. merge vizag steel with SAIL
@srinivasraon9349
@srinivasraon9349 5 күн бұрын
సలహా చెప్పిన వాళ్ళలికి తలకాయ లేదు సర్
@user-vu3uf4np3g
@user-vu3uf4np3g 5 күн бұрын
ఎన్నికల ముందు చెప్పి ఉంటే మరింత బాగుండేది యల్వీ గారు.
@pro-god-hero
@pro-god-hero 5 күн бұрын
ఎవ్వరు మాట వినడు, ఎంత మంది సలహాదారులు ఉన్న నిర్ణయాలు జగన్ వే, ఆయన దుర్మార్గపు ఆలోచనలు తెలుసు కాబట్టే వైజాగ్ లో కూడా రాజదాని అని చెప్పిన ఓడించారు.
@Kkc3126
@Kkc3126 5 күн бұрын
Good decision by vizag people they outrightly kept ycp away they did not fall in j trap.
@JahnaviPrasad-sm7qq
@JahnaviPrasad-sm7qq 5 күн бұрын
Truth is coming out one by one the man whatever he said is correct in place of steel plant it's another palace not capital
@msrinivasulu8442
@msrinivasulu8442 5 күн бұрын
ఎలక్షన్ కి ముందు చెప్పి ఉంటే ఆ 11 కూడా వచ్చి ఉండేవి కాదు వాడు ఇంకెప్పుడు సిఎం కాలేడు
@Goldenwarrior5359
@Goldenwarrior5359 5 күн бұрын
Veedki ioudu package ichaaru anduke ipudu cheppadu ardhamouthundha raja
@patchipulusuramsai1795
@patchipulusuramsai1795 5 күн бұрын
​@@Goldenwarrior5359 actual oka chief secretary ayina CM and govt ki bayapadatadu Since officers are different from political but now jagan is not there so he will share about his way of thinking and character
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 5 күн бұрын
jalga cm kaadu ga😂😂😂
@pavithraveluvolu3725
@pavithraveluvolu3725 5 күн бұрын
​@@Goldenwarrior5359 package ichi unte elections mundu ichi mataladinchevaru, ippudu valla chetha ala matladisthe evariki upayogam.
@Goldenwarrior5359
@Goldenwarrior5359 5 күн бұрын
@@pavithraveluvolu3725 okavela jagan gelichi vunte vaadi pariatithi enti. Anduke elanti luchalu dabbu ki ammudupoyi buradha jalluthaaru
@jairaj300381
@jairaj300381 5 күн бұрын
నెస్ట్ CM అయ్యింటే ఋషి కొండ తీసేసి తిరుమల ఇక్కడే పెడదాం అనేవారు
@funnypicmaster
@funnypicmaster 5 күн бұрын
😂😂😂
@sanjaysymuicon6361
@sanjaysymuicon6361 5 күн бұрын
Yes.. correct
@satish_kakani
@satish_kakani 4 күн бұрын
తిరుమల కాదు వాటికన్ చర్చ్ ఇక్కడే కట్టే వాడు
@gjagan7538
@gjagan7538 10 сағат бұрын
Bro meeru tappu chepparu tirumal lo Venkateswara swamy temple vaste Nene devudini nenu tirumala pai nakosama palace kattu kutanu jagane bhagvantudini Ani cheppevadu
@Matemantram
@Matemantram 51 минут бұрын
ఆయన మరో జెరూసలేం చేసేవాడు. తిరుపతి ఎందుకు చేస్తాడు. మీ పిచ్చి గానీ.
@user-sy5uo3po1f
@user-sy5uo3po1f 5 күн бұрын
మోడీ సపోర్ట్ తోనే ఆ ఆలోచన
@chaitanyatipsandtricks8024
@chaitanyatipsandtricks8024 5 күн бұрын
Modi aduku vachadu ekkadake chapu
@vijayreddy4483
@vijayreddy4483 5 күн бұрын
Modi kadu george soros support
@chanakyachanakya9661
@chanakyachanakya9661 4 күн бұрын
​​@@chaitanyatipsandtricks8024Actually Aa time lo C.Govt Ap capital ni vizag ani ichindhi i mean state wise capital isthu and stee fact. losess lo undani ammeddam annaru kada
@chaitanyatipsandtricks8024
@chaitanyatipsandtricks8024 4 күн бұрын
@@chanakyachanakya9661 sale anta private valla steel plant sale chayadamu not ha land lo state capital construction ke kadu
@vsr4682
@vsr4682 5 күн бұрын
అన్ని స్థాయి ల్లో అలాగే చచ్చారు
@VenuKatragadda
@VenuKatragadda 3 күн бұрын
మరి తిరుపతి నీ మైన్ క్యాపిటల్ చేసి ఉంటే ఏమి చేసే వారు? తిరుమల కొండ అడ్డంగా ఉందని 7 కొండలు ఎందుకు తిరుమలకు 1 కొండ చాలు అని మిగతా 6 కొండలు తీసేసే వాడు ఏమో అదృష్టం కేవలం ఋషి కొండను మాత్రమే బోడి గుండు చేసారు...
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 5 күн бұрын
ఇప్పటికి ఆయన సీఎం కాలేదని కొంత మంది ఎంతో బాధ పడుతున్నారు.
@ravilakshman1149
@ravilakshman1149 5 күн бұрын
S sir u r right , he is psycho.
@chanakyachanakya9661
@chanakyachanakya9661 4 күн бұрын
Mind Block asalu 😂
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 3 күн бұрын
అయ్యా మరి ఇన్ని రోజులు అయింది ఎందుకు చెప్పడేదు
@deepakgunda3197
@deepakgunda3197 5 күн бұрын
Jalaga nu Jail lo pettali
@nayanachary1527
@nayanachary1527 5 күн бұрын
ఓరి దుర్మార్గుడా ఎంతకు తెగించావు స్టీల్ ప్లాంట్ andrula గుండె కాయ
@purvitha30
@purvitha30 5 күн бұрын
Vizag people are so lucky
@Publicchannel5
@Publicchannel5 5 күн бұрын
Soon steel plant will be private with the help of bjp and tdp and jsp.we are so lucky.
@hemanth1539
@hemanth1539 5 күн бұрын
Vamoooo😂😂😂😂😂😂
@yoganjulpolereddy
@yoganjulpolereddy 3 күн бұрын
Jagan ki as a CM he knows that BJP will definitely sell the Vizag Steel.. if not today, tomorrow. So he planned to build capital simply over there rather doing the Realestate business like in Amaravathi. Now BJP started selling the Vizag Steel Lands... You got stuck in the framework rules... he is thinking out of box.. which you can't understand. Off course political intensions allways will be there..
@Shivnareshsteel
@Shivnareshsteel 5 күн бұрын
Vizag steel is pride of Andhra Pradesh. Great employment is given to local, regional and nation wide. Biggest public asset and running with world's best equipment and highly skilled manpower. Wantedly killing the plant by politicians and corporates. By good luck TDP, JSP& NDA government came to rule in AP. It is time to give breath and alive the steel plant.
@Publicchannel5
@Publicchannel5 5 күн бұрын
Lucky only.what about privatisation of steel plant.modi with tdp and jsp makes it private soon then we are very very lucky.
@Shivnareshsteel
@Shivnareshsteel 5 күн бұрын
Present government knows the situations.hope that doing good@@Publicchannel5
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 күн бұрын
సార్ మీరు ఈమాట ఎన్నికల ముందే చెప్పి ఉంటే జలగకు ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదు
@urukutivenkatesh7205
@urukutivenkatesh7205 5 күн бұрын
నిజమా ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది
@sulochanarani-zt8pi
@sulochanarani-zt8pi 5 күн бұрын
Emi aascharyam jagan ki pichi vundi
@YEEGanesh
@YEEGanesh 5 күн бұрын
Bro jagan prathipaksham lo vunnapaddu 33000 acres lo capital pettandi annadu ,andhuke land acquisition cheyyakunda, steel plan negative growth lo vunnadi Ani cheppi capital pettatam Ani cheppi bhoomulu dobbadaniki.anna tho mammulaga vundaduu.
@YEEGanesh
@YEEGanesh 5 күн бұрын
Endhuku ante steel plant 33000 acres lo vundi
@YEEGanesh
@YEEGanesh 5 күн бұрын
Nenu pratipaksham lo cheppina 33000 acres saripoyindi kada ani cheptadu manaki
@Publicchannel5
@Publicchannel5 5 күн бұрын
Steel plant private plan edo undi anukunta by modi and tdp and jsp.anduke lv subramanyam video steel plant meda cheppadu.
@umasivaprasad
@umasivaprasad 5 күн бұрын
Ayya baboi. Is it true sir.
@ravitejamom
@ravitejamom 5 күн бұрын
Em matladutunnav iyya naralu cut ipotunnai......maa jalaga intha kante digajaradu ani anukunna prathi sari....he is proving me wrong
@srinudtsmrk
@srinudtsmrk 5 күн бұрын
What a vision what a thought
@vijayvanka1366
@vijayvanka1366 5 күн бұрын
Super idea....
@sreenivas6241
@sreenivas6241 5 күн бұрын
ఏంటి ఇంత విపరీత ఆలోచన.
@Hsr3177
@Hsr3177 4 күн бұрын
Abadham cheppinaaa athiki nattu undaaali…..steel plant thiseyadam anedhi impossible. Naak endhukooo eee IAS officer fair ga anipinchatledhu.
@muralimohanreddy610
@muralimohanreddy610 5 күн бұрын
Sir, steel plant central valla control vuntundi state CM tisivesi capital Ela kadathadu, just a doubt. Oka Vela adi state aadinam lo vunte meeru annatu eppudo ayyaipoyindi... Ento artham kani sangathulu visayalu
@jeevanprasad1211
@jeevanprasad1211 4 күн бұрын
Steel Plant okate central govt control lo undhi (so repu plant sale cheyyalana, plant okate sale avuthadhi), land state govt under lo undhi. Already 4000 acres adani ports ki allot chesaru, remaining 29000 acres maatrame steel plant under lo undhi.
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 Күн бұрын
LV Subramanyam lanti valani encourage cheyyakandi debates lo andhukante veelu avakasa vaadhulu,Repu pk and chandrababu power pothe malli ilanti TV channels lo kurchoni leni poni aaropanalu chestharu veela swardhalu kosam
@sainikBharat
@sainikBharat 5 күн бұрын
నువ్వుకూడా జగ్గు గెలవడానికి హెల్ప్ చేశావ్ lv సుబ్రహ్మణ్యం
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 5 күн бұрын
Oka avaaara gaadini kudaa CM ni chesina ap ప్రజలు
@user-es8ln9ox9l
@user-es8ln9ox9l 5 күн бұрын
సర్ మీరు ఇప్పుడు చెప్పే నీతులు బాగానే ఉన్నాయి గానీ,ఆ నాడు మీరు చంద్ర బాబు గారు ని యెందుకు oppose చేశారు,జగన్ ను support చేసి help చేశారు,ఒక్క కారణం చెప్పండి,జగన్ తన్ని వెళ్ళగొడిటె అప్పుడు బాబు గారు మంచి తనం గుర్తుకు వచ్చిందా
@Siva-Shivoham
@Siva-Shivoham 5 күн бұрын
Tadepalli lo aayana kompa theesesi sulabh complex kattandi.
@raobb1416
@raobb1416 5 күн бұрын
ఈయన ఇపుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నారు.
@budikrishna542
@budikrishna542 5 күн бұрын
అందుకే వాడిని సైకో అనేది.
@justindustin5017
@justindustin5017 4 күн бұрын
IAS and IPS are most respected but now a days they are maintaining that dignity.IAS garu steel plant state Govt sale cheyagaladaa.
@vijayabhaskarpuli8005
@vijayabhaskarpuli8005 3 күн бұрын
Abbo…. Why you are saying now? Why you closed your G during your time when are working as govt AP chief or whatever duty Why you closed your G and did not open your mouth after you transferred or retired ….
@Bamchurger
@Bamchurger 5 күн бұрын
Jaggu fans vinundi IAS vaalla version
@yogi7454
@yogi7454 5 күн бұрын
వాడికి, ఉరికూడా తక్కువ🧟😡
@vkrishna134
@vkrishna134 5 күн бұрын
LVS garu, don't lose your value! Can any one remove the steel plant? Is that possible?
@yellpower2467
@yellpower2467 4 күн бұрын
ఆ ముందు రోజు రాత్రి యేసుతో మాట్లాడుంటాడు
@PraveenReddygs
@PraveenReddygs 16 сағат бұрын
It is better than constructing on fertile lands.
@rajbavi0165
@rajbavi0165 5 күн бұрын
సైకో జగన్ సైకో లాంటి పనులు చేస్తాడని నిరూపించుకున్నాడు😅 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు✊✊
@kishorebellpau5314
@kishorebellpau5314 5 күн бұрын
అతిభయంకరుడు.. ఆంధ్ర పాలిట.. అసుర మహిషాసురుడు..😂😢😅
@SouthindianNarendra
@SouthindianNarendra 5 күн бұрын
జగన్ నిత్యనంద స్వామి లాగా ఒక island కొని కింగ్ అవ్వాలి
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 5 күн бұрын
ప్రమాదం పోలేదు sir,, మన ప్రజలు స్వార్థం తో , కులపిచ్చి తో ఉన్నారు,, మళ్ళీ అబద్దాలు, అభాండాలు కుమ్మరించి , వచ్చే ప్రమాదం ఉంది
@venkateswarsamudrala5212
@venkateswarsamudrala5212 5 күн бұрын
atluntudadi mana jagannanna thoti...
@padmachava2775
@padmachava2775 5 күн бұрын
Thanks to Modi for encouraging such kind
@venkateswararaoseethamraju1398
@venkateswararaoseethamraju1398 3 күн бұрын
Andhra Veerappan
@PK-nv4on
@PK-nv4on 2 күн бұрын
స్టీల్ ప్లాంట్ తీస్తారు. కానీ రాజధాని కట్టరు. ప్యాలెస్ కట్టుకుంటారు.
@nemanivisweswar3036
@nemanivisweswar3036 5 күн бұрын
సర్ ల్ విస్ గారు, మీరు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు లను( 2014) మాకు విశదీకరించి, కేంద్రీకృత రాజధాని నిర్ణయంకు దారి తీసిన కారణాలు చెప్పండి. ఎఐమ్సు మంగళగిరికి తరలిన కారణం?. గత 2 ప్రభుత్వాలు వికేంద్రీకృత రాజధాని విషయంలో విభేదించింన కారణంగా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు లను యథాతథంగా అమలుకు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నడిపించండి.
@prudhvirv
@prudhvirv 5 күн бұрын
He will be a long standing threat to AP..
@user-ku4px8ct9k
@user-ku4px8ct9k 3 күн бұрын
గత ప్రభుత్వంలో పనిచేసినట్లు కనిపిస్తున్న ఐఏఎస్ అధికారిని తమ ఛానెల్‌లోని టీవీ5 ఎలా ప్రోత్సహిస్తోంది
@KA34KA34REDDY
@KA34KA34REDDY 5 күн бұрын
Wanted ga cheputhunnaru anipisthundi .lv garu
@simpleeats3134
@simpleeats3134 2 күн бұрын
Maa anna anthe
@prasadkvd9546
@prasadkvd9546 5 күн бұрын
పొల్యూషన్ బోర్డు మెంబర్ 2019 లో నే మాకు చెప్పాడు జగన్ రెడ్డి ఇలా అన్నాడు అని.. అందుకే పాతాళానికి జారిపోయాడు
@krishnamohanappala8780
@krishnamohanappala8780 4 күн бұрын
తిరుమల కొండను కూడా తొలిచేసి అక్కడ పెద్ద చర్చ కట్టేసేవాడు..
@guravareddy2133
@guravareddy2133 3 сағат бұрын
చినిమాలో చూస్తాం జరదా killi, వేసి వేశ్య gruhalu, నడుపుతారు కని వున్నత సదువులు వున్నత padavulu పొంది అదే pani, చేసేవాళ్లను emantaro
@prasad5691
@prasad5691 Күн бұрын
1000 watts shock 😲
@rowdyboyindia5109
@rowdyboyindia5109 5 күн бұрын
Vizag vallu vammmo 😅😅
@sivaiahmalli5371
@sivaiahmalli5371 5 күн бұрын
Great sir
@kartheekvijay2250
@kartheekvijay2250 3 күн бұрын
LV subrahmanyam is lying. Jagan passed a resolution not to privatise steel plant. All land in steel plant belongs to central government and central government auction land like they did with Air india to private enterprises only
@mvrsavings1690
@mvrsavings1690 3 күн бұрын
తరుమల లో క్రైస్తవ గురించి మీరు చేసిన ప్రకటన తరువాత మీకు పదవీ గండం ఏర్పడింది.
@GopinadhAllada
@GopinadhAllada 2 күн бұрын
ఏంటి స్టీల్ ప్లాంట్ నీ పికేస్తారా అంతేలే తమరిని నమ్మి ఎవ్వడు కూడా ఒక సెంట్ స్థలం ఇవ్వడు గా
@kumar14pspk
@kumar14pspk 5 күн бұрын
Ardam avutundi enti ante sir central ki privitisation chese udesam ledu kevalam iyana valle vizag people ki nookalu unai inka
@Presidentmedal
@Presidentmedal 5 күн бұрын
Make it Viral
@srihari936
@srihari936 4 күн бұрын
Alanti alochana unna vyakti modi gari ki chala baga nachina vyakthi. Kavalisina person
@ramv1505
@ramv1505 5 күн бұрын
Vademma jeevitham. You remove Steel plant and make capital building. Are you serious buddy and you are the chief minister for a state for 5 years. Vizag mental hospital is correct place for Jagan.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 9 МЛН
The joker's house has been invaded by a pseudo-human#joker #shorts
00:39
Untitled Joker
Рет қаралды 14 МЛН
3 PM | 2nd July 2024  | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh
1:21