రోజా దందా రూ. 3000 కోట్లు! | YCP RK Roja Business in Tirumala | Shiva Explained | Maro Netram | TV5

  Рет қаралды 341,967

TV5 News

TV5 News

4 күн бұрын

రోజా దందా రూ. 3000 కోట్లు! | YCP Ex Minister RK Roja Selvamani Business in Tirumala | Shiva Explained | Maro Netram | TV5 News
#rojaselvamani #YSRCP #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 410
@nannimadhuri
@nannimadhuri 2 күн бұрын
YCP వాళ్ళు దోచుకున్నది మొత్తం కక్కిస్తే.. AP అప్పులన్నీ తీరిపోతాయి 👍
@b.nrajucivl7743
@b.nrajucivl7743 2 күн бұрын
Anna correct ,ammavari jatrlo veelani narikeyali.
@jagadeeshgembali381
@jagadeeshgembali381 2 күн бұрын
😂😂😂​@@b.nrajucivl7743
@nikilnani9813
@nikilnani9813 2 күн бұрын
Ap yem karma desam metham appu teeripoddi ...Roja munda okka akramastulu dochukunna dabbu testene Ap appu Teri Teripoi. Pedarikam motham arikattochu
@sarangopurna9586
@sarangopurna9586 2 күн бұрын
100%correct
@SRajiya-bn9zc
@SRajiya-bn9zc 2 күн бұрын
S. Munna
@chandrababu235
@chandrababu235 2 күн бұрын
ప్రతి రూపాయ్ తిరిగి వెంకన్న సన్నిధికి చేర్చాలి ఈ ప్రభుత్వం 🙏🙏🙏
@hanumanthasupersir8711
@hanumanthasupersir8711 2 күн бұрын
మోసం చేసిన వారిని తప్పకుండా శిక్షంచ్ స్వామి వదిలి పెట్టకు వాళ్ళను
@user-wq1oj9xe7b
@user-wq1oj9xe7b 2 күн бұрын
రోజా జైల్ కి వెళ్ళిన తర్వాత 10 కేజీ స్వీట్ లు. పంచుత మాడు గుల బండారి మనుషులం మేము
@bvnchary1
@bvnchary1 19 сағат бұрын
Same feeling here
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 күн бұрын
💥రోజా నీ🏺కూజా పగలగొట్టె సమయం... సమీపంలో‼️🤠 🤩⚡🤣⚡🤩
@hariprasadk1932
@hariprasadk1932 2 күн бұрын
ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళను వదలడు. అనుభవిస్తారు..
@anandmamidipaka2036
@anandmamidipaka2036 2 күн бұрын
వారి ఆ డబ్బు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు చేర్చండి.
@bhcsnr
@bhcsnr 2 күн бұрын
భగవంతుడె వాళ్ళకు సిక్షవిదించారు అది సరిపోతుంది 30 సంవత్సరాల దాకా అధికారాన్ని అందుకోలేరు
@mvdprasadarao7452
@mvdprasadarao7452 2 күн бұрын
Veellaki adhikaralu yenduku 30yellu anikadu 30tharalaku saripadaa sampadinchukunnaru kadaa
@nagalaxmi5358
@nagalaxmi5358 2 күн бұрын
గత 5years తిన్నది అంతా హిందూ దేవుడిది.పేరుకేమో క్రిస్టియన్
@prasadcb3704
@prasadcb3704 2 күн бұрын
ee బాస్టర్డ్ గాళ్ళు చేసేది అదే కదా
@umathota8862
@umathota8862 Күн бұрын
Christian kadu ( chatkar )
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 2 күн бұрын
Small mistake బొమ్మ కాదు స్వామివారు మూలమూర్తి (ఇంకా జీవంతో ఉన్నారు అని అంటారు )
@sunithascollection134
@sunithascollection134 2 күн бұрын
Yess it's true
@mallikaarava3951
@mallikaarava3951 2 күн бұрын
వీరిద్దరికీ పుట్టగతులు వుండవు వంశము మొత్తం నాశనం అయిపోతారు దేవుడితో పెట్టుకుంటే .పుట్టగతులు వుండవు నాశనం అయిపోతారు
@MohitKe-uq3gm
@MohitKe-uq3gm 2 күн бұрын
Yes
@Sunsolaris302
@Sunsolaris302 2 күн бұрын
🙏🙏🙏 So true.
@MohitKe-uq3gm
@MohitKe-uq3gm 2 күн бұрын
@@Sunsolaris302 jai hindu rashtra
@MohitKe-uq3gm
@MohitKe-uq3gm Күн бұрын
@@Sunsolaris302 jai hindu rashtra
@Sunsolaris302
@Sunsolaris302 Күн бұрын
@@MohitKe-uq3gm 🙏🙏🙏
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 2 күн бұрын
ఏడు కొండల వాడి సొమ్ము తిని బాగు పడిన వాడు లేడు ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
@ThisGirlSpeaks
@ThisGirlSpeaks 2 күн бұрын
Usually people donate their hard earned money for venkateshwara swamy. So adhi thinnavaru purugulu patti potharu loosing elections is not the end.
@SURESHKUMAR-mr2pf
@SURESHKUMAR-mr2pf 18 сағат бұрын
fake comment
@lakshmigurramkonda9460
@lakshmigurramkonda9460 2 күн бұрын
తిరుమల ను చాలా బ్రష్టు పట్టించారు... రోజా గారు ఇలా చెయ్యడం ఏంటి... ఆఅ స్వామి చూస్తూ ఉంటాడా ఏంటి...
@G_vgc
@G_vgc 2 күн бұрын
ఏడు కోండల స్వామి ఇలాంటి వారిని మేము నివారించా లేకపోయం మములను క్షేమించు స్వామీ...🙏🙏🙏
@balamayukham7182
@balamayukham7182 2 күн бұрын
దేవుళ్ళ సొమ్ములు దోచుకున్న ఈ దరిద్రపు మంత్రులు చేసిన పనులకు వారి తరతరాలు ఖర్మ అనుభవిస్తారు.. ఇది సత్యం.. పరమ సత్యం..
@SanthiSagar
@SanthiSagar 2 күн бұрын
Siva sir🙏, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన ₹3,000/- కోట్లనే దారి మళ్లించిన గత ప్రభుత్వం లీలలు ఎన్నని చెప్పుకుంటాం sir🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
@neelamnaidu3608
@neelamnaidu3608 2 күн бұрын
వైసీపీ ప్రభుత్వంలో మెట్లు త్రోవలో దేవుని దగ్గిరకి వెళ్తున్నప్పుడు మైకులో ఆనాటి గోవిందా నామం స్వరంలేదు దారి అంతా సైలెంట్ తీరా కొండమీదకు వెళ్లేసరికి అక్కడ మైకులో వినిపించేదేమిటో తెలుసా తన్నుకోకండి తోసొకోకండి నిశబ్దంగాఉండండి వివిఐపి వస్తున్నారు
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 2 күн бұрын
SIVA GARU, సుమారు 5000 కోట్లు తినేసి వుంటారని ప్రజలు అనుకుంటున్నారు, ఇంకా మిగిలిన మంత్రుల సంగతి కూడా చూసేయండి, ఏపీ అభివృద్ది పరుగులు పెడుతుంది, ఈ డబ్బులన్నీ బయటకు వస్తే, పోలవరం., అమరావతి, రోడ్స్ సూపర్ గా ఉంటుందని జనాల గుసగుసలు.
@chshankarrao925
@chshankarrao925 2 күн бұрын
మంత్రులే కాకుండా జంబో బోర్డు సభ్యులు కూడా ప్రతిరోజూ దర్శన వ్యాపారము చేశారు
@BalakrishnaM-tl9rs
@BalakrishnaM-tl9rs 2 күн бұрын
YES CORRECT
@NihiraYellapunihira
@NihiraYellapunihira 2 күн бұрын
మోసాలు అన్ని తెలిసాయి కదా, అంత బహిర్గతం అయిపోయిందికదా, సాక్ష్యాలు ఉంటే మరి ఆలస్యం ఎందుకు? అవినీతిపరులకు కఠిన శిక్ష వేస్తే కళ్ళారా చూసి ఆనందించాలని ఉంది, అదేదో సత్వరం చేయాలనీ, మా ప్రజానీకం ఎదురు చూస్తున్నది
@user-qc4dj2ou2v
@user-qc4dj2ou2v 2 күн бұрын
తెలంగాణకి లెటర్ తీసుకొస్తే 6 దర్శనానికి కూడా ఇవ్వలేదు చాలా అవమానించారు అందరి ఏడుపు తప్పకుండా తగులుతుంది
@kameswararaon7933
@kameswararaon7933 2 күн бұрын
ఇలాంటి వాళ్ళకి పబ్లిక్ గా ఉరి వెయ్యాలి. మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. ఇది కూడా భగ్వత్కార్యమే. దేముడు చూసుకుంటాడు అనడం అవివేకం.
@vanigarikapati8665
@vanigarikapati8665 2 күн бұрын
అన్న మాట నెరవేర్చారు దొచుకో దాచుకో
@Dr.Prasad1212
@Dr.Prasad1212 2 күн бұрын
తిరుమల శ్రీవారి ఆలయంలో ముడుపుల డబ్బు చర్చీలలో ఫాదర్స్ కూ జీతాలు ఇచ్చిన ఘనత మన తుగ్లక్ జలగన్నది
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 күн бұрын
వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నవాడు ఎవడైనా సర్వనాశనం అయ్యిపోతాడు
@vijayamaroju7272
@vijayamaroju7272 Күн бұрын
It’s very sad to even think negatively. These criminals have all that they accumulated illegally to keep for self and our weak government doesn’t execute any punishments against any of them 😢
@user-kw2ks6lv9v
@user-kw2ks6lv9v 19 сағат бұрын
Good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SURESHKUMAR-mr2pf
@SURESHKUMAR-mr2pf 18 сағат бұрын
fake news
@dravasaralaprasadsharma-ok9im
@dravasaralaprasadsharma-ok9im 2 күн бұрын
శ్రీ వాణీ సేవ టికెట్స్ లో 500/- దర్శన టికెట్ కే రసీదు,10000/- నో రసీదు
@srikanthg_in
@srikanthg_in 2 күн бұрын
Shocking. Payment Bank ద్వారా చెయ్యలేదా? Cash చేశారా? ఎలా చెప్పండి.
@chittibabupulletikurti6405
@chittibabupulletikurti6405 2 күн бұрын
Very bad.. YCP tried to spoil TTD
@sathishbabu342
@sathishbabu342 2 күн бұрын
Sad to c this
@mahesh84
@mahesh84 2 күн бұрын
Raja na kuja na 😂
@lakshmikatukota8979
@lakshmikatukota8979 2 күн бұрын
గోవిందా గోవింద , మీకే వదిలేస్తున్నాం అయ్య
@munirathnam9982
@munirathnam9982 2 күн бұрын
OM NAMO VENKATESA...OM NAMO VENKATESA..OM NAMO VENKATESA
@bobbiligangarao8422
@bobbiligangarao8422 2 күн бұрын
అంతా మా ఇష్టం, అడిగేదెవడ్రా ఎడాపెడా అంతా వాళ్ళిష్టం.
@Rao-iy6yh
@Rao-iy6yh 2 күн бұрын
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాయలసీమ రెడ్ల మాఫియా చర్చిగా మార్చి వేసారు, ఈ రాయలసీమ రెడ్లు మాఫియా దేవస్థానాన్ని బంగారు గుడ్లు పెడుతున్న బాతును చేసేశారు (1) జగన్, (2) విజయ సాయి , (3) ఆ ధర్మా (4) కరుణాకర్ రెడ్డి , (5) వై.వీ సుబ్బారెడ్డి, (6) పెద్దిరెడ్డి , (7) రోజా , (8) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , (9) భారతీ రెడ్డి , (10) అవినాష్ రెడ్డి అబ్బ అబ్బా ఎటు చూసినా అవినీతి నేరస్తుల రెడ్ల మాఫియానే , తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కబ్జా చేసిన ఈ రెడ్ల మాఫియా తిరుమలని అపవిత్రం చేసి సనాతన ధర్మ హైందవ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను మంటగలిపేసి హిందూ భక్తుల మనోభావాలను దారుణంగా గాయపరిచి శ్రీ వారి దివ్య మంగళ విగ్రహాన్ని అంగడిలో వస్తువుగా చేసి తిరుమల ఏడుకొండలని ఖనిజాలు తవ్వుకోనే గనులు చేసిన దుష్ట శక్తులే ఈ రాయలసీమ రెడ్లు మాఫియా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీడ పురుగులు అవినీతి ఆర్థిక నేరస్తులు అయిన ఈ రాయలసీమ రెడ్లు మాఫియాని తుడిచి పెడితేనే తిరుమల తిరుపతి దేవస్థానం క్షేమంగా ఉంటుంది 🙏🙏 ఓం నమో వెంకటేశాయనమః 🙏🙏 ఏడుకొండల వాడా నీ ఏడుకొండలని నీవే రక్షించుకో ఈ రాయలసీమ రెడ్లు మాఫియాను అంతం చేయి 🤔🤔🤔🤔
@user-sb5mo7xt1t
@user-sb5mo7xt1t 2 күн бұрын
అత్యంత అద్భుతమైన విశ్లేషణ చేస్తూ తిరుపతి దేవస్థానంలో జగన్ మాయా రెడ్ల బ్యాచ్ చేస్తున్న అక్రమాలు , ఆధర్మాలను చక్కగా ఎత్తి చూపిన మీ విశ్లేషణకు 👌
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 2 күн бұрын
"ఛీ చి నరులదేటి జీవనము కాచుక శ్రీ హరీ నీవే కరుణింతువుగాక "... ....అనేది అన్నమయ్య కీర్తన యతి ప్రాస నియమాలతో అలరారు వున్నది.
@bhanutube1
@bhanutube1 2 күн бұрын
మీరు చెప్పే విధానం కొంచం చిరంజీవి గారికి దగ్గర గా అనిపిస్తుంది..... 🙂😄.
@sitaramasharma101
@sitaramasharma101 2 күн бұрын
ముందు.మాజీ.పర్యటకాన్ని. తీహార్.చూపించాలి. వెంకటే శ్వర.స్వామి.వదలరు
@HemanthCreatives
@HemanthCreatives 2 күн бұрын
Frist bhokkalo vesi matladithe bagundu sir
@vitalasarma272
@vitalasarma272 2 күн бұрын
ఈసిఫొర్సు లేఖలు తీసుకుని దర్శనం చేసుకున్నవారి తొ interview లు ఇప్పించండి
@SanthiSagar
@SanthiSagar 2 күн бұрын
Good evening Siva sir🙏🇮🇳🙏 ఈ videos మీకు మాకు కాలక్షేపానికి తప్ప ఎందుకూ పనికిరావు sir🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏 లెక్కలు వేసుకొని, అమ్మో అనుకోవడం తప్ప వారి దగ్గర నుండి వసూలు చేయలేము గదా sir🙏🙏🙏🙏🙏
@raobb1416
@raobb1416 2 күн бұрын
కర్రల కాంట్రాక్టు లో కోట్లు మింగేశాడు.
@nandimallamanohargoud3479
@nandimallamanohargoud3479 2 күн бұрын
Ayyababoy nijamaandi
@mukundraosmal7016
@mukundraosmal7016 2 күн бұрын
తరాలు లేచిపోతాయి వెంకన్న తో పెట్టుకొంటే 🙏
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 2 күн бұрын
Now a days 2lac rupee will earn very tough? But political leaders crores of rupees 😢😢😢😢,
@ChandraSekhar-ug7jm
@ChandraSekhar-ug7jm 2 күн бұрын
ఎవ్వరిని వదలొద్దు!😢
@Bunnyktm107
@Bunnyktm107 2 күн бұрын
Jail sure
@storyboard7798
@storyboard7798 2 күн бұрын
స్వామి ఉన్నాడు విన్నాడు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు , ఇంకా ఉంది ముందు ముందు
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 2 күн бұрын
Aa munda ni vadalodhu sir
@sivaprasad4697
@sivaprasad4697 2 күн бұрын
కలియుగ దైవం శ్రీనమో వేంకటేశ్వర 🙏 గోవిందా గోవింద 🙏 దైవం తో ఆటలు ఆడితే దాని ఫలితం చాలా తీవ్రం గా ఉంటాది. చూస్తూ ఉండండి శివ గారు విలందరు కళ్ళు పోయి ముళ్ళు వేరుకుంటారు
@satyaindala6156
@satyaindala6156 2 күн бұрын
Pavan Kalyan voice ❤ superrrr
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 2 күн бұрын
ఊరుకోకండి కేసులు పెట్టండి
@arunchowdary6238
@arunchowdary6238 2 күн бұрын
Very good explanation❤
@yvr655
@yvr655 Күн бұрын
సంపద ఎవ్వరికీ తెలీకుండా దోచుకున్నాము అనే సంతోషం పరధ్యానంలో పడిపోయారు... దేవుని సొమ్ము తిని అరిగించుకొనే శక్తి మానవులకు ఎక్కడిది?? కొన్నాళ్ళు ఆగండి... ఆ దేవుడు అందరినీ గమనిస్తున్నాడు , దేవుని సొమ్ము దోచుకున్న ఎవ్వరైనా తగిన శాస్తి జరిగి తీరుతుందని భక్తుల నమ్మకం... ప్రజల/ వెంకన్న స్వామి భక్తుల నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు.
@gangadharsatti4919
@gangadharsatti4919 2 күн бұрын
మూర్తి గారు వార్తలు చదువుతుంటే వినాలనిపిస్తుంది నువ్వు చెప్పే వార్తలు నిజమైన కూడా వినాలనిపించడంలేదు డ్రామా ఆర్టిస్ట్ వార్తలు చదువుతున్నట్టు అనిపిస్తుంది
@raodb3679
@raodb3679 20 сағат бұрын
వీళ్ళను తగలెయ్య ఆఖరికి దేవుణ్ణి కూడా వదల్లేదు. వీళ్ళు మనుషులకే పుట్టారా అని అనుమానం వస్తోంది.
@JaiKisan-SRINU-Vlogs
@JaiKisan-SRINU-Vlogs 2 күн бұрын
నమో నమో నమః
@sukkeshreddy9849
@sukkeshreddy9849 2 күн бұрын
Nijam chepparu
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 2 күн бұрын
Exactly correct sir
@srinivasg6404
@srinivasg6404 2 күн бұрын
Siva garu, మీకు తెలుసో లేదో మామూలు వ్యక్తులు మూడు నెలల కు ఒక్కసారే allow చేస్తారు
@rajup4188
@rajup4188 2 күн бұрын
Diamond buffalo. Waiting from Chanchalguda Jail. 😂
@SreeSreenath-zk6hx
@SreeSreenath-zk6hx 2 күн бұрын
ఎవరు ఎంత ఫిర్యాదు చేసిన వారిని అయితే ఏం ఏం చేయలేరు అని ఎందుకంటే వాళ్ళు వైసిపి
@nandakishore1710
@nandakishore1710 2 күн бұрын
పనికిమాలిన మాటలు
@venugopalpuvvada872
@venugopalpuvvada872 Күн бұрын
ఇంత దారుణం ఎక్కడ లేదు
@psnraju7998
@psnraju7998 2 күн бұрын
Recover చేయటం ఒక్కటే పరిష్కారం.జైలుకు పంపాలి.
@srirammallavarapu9490
@srirammallavarapu9490 2 күн бұрын
హిందువుల గుళ్ళలోని టికెట్ పెట్టినట్టు చర్చ్ లోకి వెళ్ళే వాళ్ళకి టికెట్ పెట్టాలి అప్పుడు తెలుస్తుంది 😂
@KavithaKavitha-mn1zh
@KavithaKavitha-mn1zh 2 күн бұрын
Arrest immediately no more news no orguments
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 2 күн бұрын
ఎందుకోఛ్చిన మరోనేత్రం -మూడోనేత్రం Sir, వాళ్ళ ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు?
@raobb1416
@raobb1416 2 күн бұрын
వెంట్రుకలు కూడా export చేసి దొబ్బేశారు.
@syammotamarri9303
@syammotamarri9303 2 күн бұрын
ఒక్క రూపాయి కూడా వెనక్కు తీసుకురాలేరు. Political leadres బొక్కిన డబ్బు ఇంతవరకు వెనక్కు రాలేదు.
@chandranagammachandranagam8539
@chandranagammachandranagam8539 Күн бұрын
బయట పడిన అనంతరం తీసుకోవాలి మాటలు పొడిగియరాడు
@tiny3241
@tiny3241 2 күн бұрын
water scam and plastic ban meeda kuda video cheyandi plz
@dsnraododdipati2247
@dsnraododdipati2247 2 күн бұрын
Dear sir your video should be in brief may be concluded in 5 minutes
@user-eb1lc7id9k
@user-eb1lc7id9k 2 күн бұрын
<a href="#" class="seekto" data-time="108">1:48</a> 😮😮
@seenaseena5418
@seenaseena5418 Күн бұрын
Nijm 🙏🙏🙏🙏
@nlkbentexcellpoint6100
@nlkbentexcellpoint6100 17 сағат бұрын
వీళ్ళందరికీ aadukomdalavaadu సినిమా చూపిస్తాడు.
@hariraju9252
@hariraju9252 2 күн бұрын
ఇంత ఋజువులు ఉన్నప్పుడు మీరు కేసు ఎందుకు వేయడం లేదు 😡😡😡😡🤷
@RamanaMadhu-hq8ln
@RamanaMadhu-hq8ln Күн бұрын
రోజ మామూలు దొంగ్గది కాదు బేవర్స్.ది ఇంత డబ్బు దేన్గీది
@sitaramasharma101
@sitaramasharma101 2 күн бұрын
మీడియా.పాతవాళ్ళ. చిట్టా.తీయాలి
@vinodhpeddinti9883
@vinodhpeddinti9883 Күн бұрын
Sir ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వాలంటీర్స్ గురించీ చెప్పండి వుంచుతురా వుంచర
@user-yy9et5bm2e
@user-yy9et5bm2e Күн бұрын
Siva garu Nijam Cheppare siva YCP Govinda Govinda Govinda Govinda Siva sir CM Jai Babu
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 2 күн бұрын
Correct
@bhargavkarnam3742
@bhargavkarnam3742 2 күн бұрын
Andukena roja prathi varam thirumala ki velledhi😂😂😂
@TGFF_GAMER_YT
@TGFF_GAMER_YT 2 күн бұрын
Take action immediately
@srinivasgovindaswamy5848
@srinivasgovindaswamy5848 2 күн бұрын
TDP seems to be slow in taking action against corrupt
@jyothisreetenneti6149
@jyothisreetenneti6149 2 күн бұрын
It will help in AP new capital if u bring that money back
@dharmas3037
@dharmas3037 2 күн бұрын
machi vedio. anni kakkiste baguntundi
@chiranjeeviraju8060
@chiranjeeviraju8060 2 күн бұрын
వాళ్ళు అలా చేయడానికి కారణం మనమే.
@PATTUGARLADEVAKUMAR
@PATTUGARLADEVAKUMAR 2 күн бұрын
Please say concept
@jagamukka916
@jagamukka916 2 күн бұрын
Om namo venkatesaya
@sumansai1603
@sumansai1603 2 күн бұрын
package driniking water lo kuda pedha scam undhi ,water asalu bagoledhu
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 2 күн бұрын
Whether any report given to police Whether any case booked ???
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 2 күн бұрын
Cancel recommendation letter facility to legislatives to remove corruption and scam chances. They are public servants. Common man is the real patron, boss and vip in democracy and tirumala
@koteshwarrao6106
@koteshwarrao6106 2 күн бұрын
Welcome siva garu.
@devichettymadhubhargava6296
@devichettymadhubhargava6296 2 күн бұрын
రోజ నీ nudhitina బొట్టు కాదు... నాది pytuko... కోటిస్తా...
@achantabvramana5172
@achantabvramana5172 2 күн бұрын
ఈ దోచేసిన డబ్బు రికవరు చెయ్యాలి లేదా వాళ్ళ ఆస్తుల్లు జాప్తు చేయాలి. ఫ్యూచర్ లో ఎవరు ఇటువంటి పనులు చేయకుండా శిక్షలు ఉండాలి.
@sivajyothi6997
@sivajyothi6997 2 күн бұрын
What if visitors stop VISITING?
@surisettysumankumar3685
@surisettysumankumar3685 2 күн бұрын
సిఫార్సు లేఖ కు సీరియల్ నంబర్ వెయ్యాలి వారి కి ఇచ్చిన కోట ఎన్ని , మిగిలినవి ఎన్ని నిర్దాక్షిణ్యంగా ఆన్లైన్ పెట్టి నిర్వహించాలి ఉద్యోగుల కోటా అని డివైడ్ చేయాలి
@harinathreddyY
@harinathreddyY Күн бұрын
😢❤
@pothabattularamesh1989
@pothabattularamesh1989 2 күн бұрын
5 yeras lo roja dhochesindu 3000 croes Kante inka ekkuva untundi 5000 croes untadi
@padmajas5055
@padmajas5055 Күн бұрын
Thirupathiki purva vaibhavam tevali ee gourmet.
@gopakishore3567
@gopakishore3567 Күн бұрын
వీరిని జైలు లోకి తోసి అక్రమం గా సంపాదించిన మొత్తం ను వారి ఆస్తులు, వారి ఫ్యామిలీ మెంబెర్స్ ఆస్తులు వేలం వేసి రికవరీ చేయాలి గవర్నమెంట్
@bvnchary1
@bvnchary1 19 сағат бұрын
Namo Venkatesha... You should decide the right punishment ...
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 3,9 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 3,9 МЛН