ఫోన్ ట్యాపింగ్ పై క్రాస్ ఫైర్ లో అసలు విషయం చెప్పిన కేటీఆర్ | KTR Exclusive Interview | Cross Fire

  Рет қаралды 164,350

TV9 Shorts

TV9 Shorts

3 ай бұрын

Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#KTR #RajinikanthVellalacheruvu #CrossFire #BRS #TelanganaElections2024 #TelanganaPolitics #TV9Telugu

Пікірлер: 729
@tejaswinisethi3510
@tejaswinisethi3510 3 ай бұрын
నీ మాటల్లో ఫైర్ లేదు... సల్ల బడ్డవు... ఎంత పొగరు పడ్డవ్.. ఎంత ఎగిరావ్..ఎక్కడా భూమి మీద ఆగలేదు...నీకు వుంది ఫ్రంట్ ఆఫ్ 🐊 క్రొకోడైల్ ఫెస్టివల్😊😊😊😊😊
@manjulakasa5190
@manjulakasa5190 3 ай бұрын
నీ లాంటి వాళ్లకి కాలమే సమాధానం చెప్పుద్ది
@hellohsjkanhdhdhdbksks
@hellohsjkanhdhdhdbksks 3 ай бұрын
​@@manjulakasa5190 ne phone tapping lo undhi choosko 😂
@tdparmy9679
@tdparmy9679 3 ай бұрын
😂😂
@tdparmy9679
@tdparmy9679 3 ай бұрын
Akkaa meeru TDP kada😂😂
@tejaswinisethi3510
@tejaswinisethi3510 3 ай бұрын
@@tdparmy9679 లేదుచెల్లి..నేను కామన్ ఉమెన్.... వర్తమాన రాజకీయాలను నిశితం గా పరిశీలిస్తాను...అంతే..khangress అవసరం ఏమి వుంది చెల్లి....కొంచెం చెప్పు..
@user-cu2ff8cn6u
@user-cu2ff8cn6u 3 ай бұрын
కేటీఆర్ ఇంటర్వ్యూ అంటేనే అబద్ధాలు ఇంకేం చూస్తారు ప్రజలు
@kotlaparanitha
@kotlaparanitha 3 ай бұрын
Congress ante ne randa matallu abodallu
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda
@chirumanimhpl
@chirumanimhpl 3 ай бұрын
అన్నా,చెల్లెలు ఇద్దరు కడిగిన ముత్యాలే 😂
@santoshm5664
@santoshm5664 3 ай бұрын
Anna aithe telyadhu kani... Chelli aithe kadigina muthyam a ...
@kishoreisonline
@kishoreisonline 3 ай бұрын
వీళ్ళయ్య కూడారోయ్
@surya53700
@surya53700 3 ай бұрын
కడిగిన ముత్యం అంటే మి చెల్లి కోడా ఇదే డైలాగ్ కొట్టింది
@kotlaparanitha
@kotlaparanitha 3 ай бұрын
Nijam ayithe money valla thisukoni jail lo petali akdha enka cbi Ed Ani edhuku time pass chesthunaru nu chepu thellsuko nijam sagam sagam Maind ga
@AnjaneyuluMadduru
@AnjaneyuluMadduru 3 ай бұрын
😂
@nagellirakeshkumar
@nagellirakeshkumar 3 ай бұрын
కాకకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది....చేసిన తప్పుని ఒప్పుకోలేక ఆపుకోలేక కక్కలేక మింగలేక కుదేలవుతున్నాడు పాపం....పసివాడు.😂😂😅
@Saladisuryabhaskarao
@Saladisuryabhaskarao 3 ай бұрын
ఇంత జరిగినా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ సిగ్గు రాలేదు
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45
@viharijournyoflifemohanred7343
@viharijournyoflifemohanred7343 3 ай бұрын
సారు మీ అయ్యా కూడా మస్త్ హామీలు ఇచ్చాడు.. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు.. నిరుద్యోగ భృతి అన్నాడు.. రైతు రుణమాఫి అన్నాడు ఉచిత ఎరువులు అన్నాడు..దళిత బంధు అన్నాడు.. మరి ఇవ్వన్నీ ఇయ్యని నువ్వు ఇప్పుడు సుద్దపూస అన్నట్టు వాడిని ఇవ్వమని ఎలా అంట్టావ్ రామన్న.. జరా అన్న సిగ్గు వుండాలే కదా నీకు
@alreddy2001
@alreddy2001 3 ай бұрын
అవును కదా!!రజినీకాంత్ ఒక్కటన్నా అడిగాడా? మీరు కూడా హామీలు ఇచ్చారు 10యేండ్లు పరిపాలించి ఏం పీకారు? 10నెలలు కూడా కానీ ప్రభుత్వం ను అనడం ఏం న్యాయం? ఏం రాజనీతి? అనాలి కదా!!" Defence లో పడిపోయి అక్కసు వెళ్ళగక్కినట్టు ఉందికాని అందులో పసలేదు.... అహంకారం నాకు ఎక్కడిది? Subject తెలుసు కాబట్టి నిక్కచ్చిగా ఉంటాను అన్నడు...... అసలు ఆ ఇంటర్వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇంకా అహం తగ్గలేదు అని?
@venkatreddyNampula
@venkatreddyNampula 3 ай бұрын
దొంగనే దొంగా దొంగా దొంగా అన్నట్లున్నది సార్
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda
@seenu9574
@seenu9574 3 ай бұрын
త్వరలో CBI వస్తుంది లే సర్
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
Pikinaru tiyu
@balrajumb554
@balrajumb554 3 ай бұрын
నీకు అహాంకారం తగ్గలే నీకు .ktr.కు
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
Tappu cheyanodiki e matram balupu untadi edhi ahankaram kadura nijayiti ki unna dammu
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 3 ай бұрын
ప్రశ్నలూ సమాధానాలూ కూడా "అబ్బా...జబ్బా...దిబ్బా..."😂😂😂
@moogachandrashekar12
@moogachandrashekar12 3 ай бұрын
నీ ఫేస్ లోనే తెలుస్తుంది రా బాబు...ఫోన్ ...అయిందని
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda of knowledge pulka
@qrishnam
@qrishnam 3 ай бұрын
చెల్లే తర్వాత అన్ననే ఈ తెలంగాణ లో కడిగిన ముత్యాలు. జై తెలంగాణ.
@ank12
@ank12 3 ай бұрын
రాజకీయాలు లో ఎన్నో చేస్తారు గెలుస్తారు వోడి పోతారు. కానీ ఈ విచ్చలవిడి గల్లి లెవెల్ ఫోన్ ట్యాపింగ్ చిల్లర పని వల్ల కెసిఆర్ కేటీఆర్ మీద గౌరవం పోయింది
@darlingdarling0007
@darlingdarling0007 3 ай бұрын
అసలు విషయం చెప్పిండా anna
@kotapati5056
@kotapati5056 3 ай бұрын
నీ సామాజిక వర్గంతో చెపించావు మిగిలినవాలకి ఎలా తెలుస్తుంది సార్
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda
@mukundreddy5886
@mukundreddy5886 3 ай бұрын
Paid interview
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda nuvvu chey interview muggurini lie detector to
@nagarajd3350
@nagarajd3350 3 ай бұрын
మీరూ చేసిన కథల గురించి అడిగిన ప్రతీసారి గతం గురించి మాట్లాడి తప్పించుకుంటున్నారు
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda chevulu denginaya kandlu dobbinaya
@netha8273
@netha8273 3 ай бұрын
వాళ్ళు చెస్తే రాజకీయం కోసం రాజకీయ నాయకుల మీద చేసుంటారు.. మరి మీరు ఎవరి మీద చేసారు.. హీరోయిన్ ల మీదా?? కాలం ఎవరిని వొదలదు..
@ravindharvangary746
@ravindharvangary746 3 ай бұрын
కవితక్క కడిగిన ముత్యం ల వస్తా అని , జైల్ లో ఊసలు లెక్కపెడుతుంది.... అంటే next nuvve అన్నట్టు....
@PraveenKumar-xx1vq
@PraveenKumar-xx1vq 3 ай бұрын
వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు కాదు, అసలు అది చట్ట విరుద్ధంగా కదా, అది చూడు
@madhusudanreddynarra8390
@madhusudanreddynarra8390 3 ай бұрын
ప్రస్తుత పరిస్థితిని చెప్పమంటే పాతవెందుకు సారు. మీరు భార్యాభర్తలు సంబాషనలు విన్నారా? లేదా? అసలు విషయం చెప్పమంటే, ఈ కథలు ఎందుకూ స్వామీ. మీరు చేసింది సరైంది అని చెప్పండి సారూ
@darveshshaik4993
@darveshshaik4993 3 ай бұрын
కాంగ్రెస్ అందిన సమాధాన చెప్పావు, బీజేపీ పార్టీ అడిగిన ప్రశ్నకు సరైన జవాబు లేదు ,, టీవీ9 రజినీ గారు అడిన సమాధాన చెప్పలేదు,దొరా
@ravindharvangary746
@ravindharvangary746 3 ай бұрын
పూర్తిగా ప్రెస్టేషన్ లోకీ పోయిన కేటీఆర్ గారు......
@buddu4798
@buddu4798 3 ай бұрын
Ayan chebite saripotunda...AP special status Ani cheppadu....yevadu echadu
@venkatnaveenkumar2322
@venkatnaveenkumar2322 3 ай бұрын
Rkul bagunda bava
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda
@puramanilkumar7039
@puramanilkumar7039 3 ай бұрын
KTR సార్ TV9 ఆఫీస్ లో తెలంగాణ ప్రజలకు ఫోన్ టాపింగ్ గురించి చక్కగా వివరించారు కానీ తెలంగాణ రాష్ట్రా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించండి TV 9 రజనీకాంత్ గారు ఫోన్ టాపింగ్ తో ప్రజలకు ఎం సందేశం ఇస్తారు
@ravimaroju4570
@ravimaroju4570 3 ай бұрын
Still he isn't accepting that phone tapping was done by TRS party.. shame shame... He is trying to escape and diverting the topic..
@rupanshankar5125
@rupanshankar5125 3 ай бұрын
రేయ్ అడ్డమైన తప్పించుకునే సమాధానం ఇవ్వకురా బాబు.. నిన్ను నమ్మటమే తెలంగాణ ప్రజలు మరిచిపోయారు. ఇంగ ఆపు నిన్ను నీ మాయ మాటలు నమ్మేటోళ్ళు తెలంగాణ ప్రజలు లేరు...
@kittuvankudoth1211
@kittuvankudoth1211 3 ай бұрын
ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది చాల లేదా దరిద్రుడా మంచి చేస్తున్న ప్రభుత్వం మీద కూడా నిందలు ఎందుకు తూ నీ బతుకులు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా ఈ గవర్నమెంట్ లో బస్సు ఫ్రీ పథకం చాలా మాకు ఉపయోగపడుతుంది మీలా మందిని ముంచి కార్లలో తిరగట్లేము
@chandrapukondalreddy7193
@chandrapukondalreddy7193 3 ай бұрын
అరేయ్ కెటిఆర్ గా హౌలే గా సిగ్గుందారా ఫైటర్ రేవంత్ రెడ్డి గారు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న మన ముఖ్యమంత్రి, కల్వకుంట్ల కుటుంబానికి, వెలమ దొంగ సామాజిక వర్గానికి కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్న విషయం కెటిఆర్ గాడూ తెలుసుకోవాలి . మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు నమ్మలేదు ముఖ్యమంత్రి గా అని నేనంటే నీకేమనిపిస్తది రా హౌలే నా కెటిఆర్
@Albatross17998
@Albatross17998 3 ай бұрын
4:00 to 5:45 dinimida matlade danmu neeku unda villanu kuda 10 years ade nalugunnara kotla prajale ennukunnarra pichhi pulka
@kondlepuvijaykumar7736
@kondlepuvijaykumar7736 3 ай бұрын
ఆపుర నీ డ్రామాలు, అందరూ ఎక్కడ బాగున్న్నారు నీ కుటుంబం తప్ప అందరూ ఆర్ధికం గా చితికి పోయారు
@MahenderPabbala
@MahenderPabbala 3 ай бұрын
Endhanna gitla matladinav, మనం మాట్లాడేటప్పుడు ఎంతసేపు మనమే మాట్లాడకుండా అవతలి వారికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎందుకు ఆ కంగారు, ఏదో తప్పులు కప్పిపుచ్చుకునే వాడిలాగా..
@shivamaniyaramalayaramal7279
@shivamaniyaramalayaramal7279 3 ай бұрын
బాబు ఆపమ్మ నీ డ్రామా లాభంబాబు ఆపమ్మ నీ డ్రామాబాబు ఆపమ్మ నీ డ్రామాబాబు ఆపమ్మ నీ డ్రామాలాపు ఆ రజినీకాంత్ ఒక డ్రామా నువ్వు ఒకటి డ్రామా
@bharadwajramana4167
@bharadwajramana4167 3 ай бұрын
Padyam rasinav endi anna...2 marks ochinai poo
@adi-allinone9923
@adi-allinone9923 3 ай бұрын
Orai...mundu నీవు పోటుగాడివని నిరూపించుకో రా.. ఆ దమ్ము లేక వాళ్ళని కూడా రావాలి అంటావు. అక్కడే నువ్వు దొంగవి అని తేలిపోయింది
@BegariSantosh
@BegariSantosh 3 ай бұрын
👌
@srinusurrakaram3803
@srinusurrakaram3803 3 ай бұрын
Pakka chesindu
@narshimaraothumu1360
@narshimaraothumu1360 3 ай бұрын
రేవంతరెడ్డి ముఖ్య మంత్రి గా కనపడటం లేదని అంటే నీ దగ్గర ఎంత పొగరు ఉన్నదో అర్ధం అవు తుంది
@bhaskermadramoni9294
@bhaskermadramoni9294 3 ай бұрын
Tapping Rao
@satyanarayanam1005
@satyanarayanam1005 3 ай бұрын
Question paper mundhe thelesipoyendaa
@daaruna9762
@daaruna9762 3 ай бұрын
😂😂😂
@darveshshaik4993
@darveshshaik4993 3 ай бұрын
అంటే అందరి తొలగించి మీతో పాటు జైలు పాపం మంతూను కదా ,, ఒక్ మరి govt emi చేసాతో
@nyshasbook3262
@nyshasbook3262 3 ай бұрын
Any politician will call the anchor with respect. But this fellow is full head strong with surplus money. He is calling anchor as 'Rajini' and not ' Rajini kanth garu'.
@ranjithkumar2822
@ranjithkumar2822 3 ай бұрын
మాటలు chustene అర్ధం ఐతుంది lekapote kukkalekka మొరిగేతోనివి
@viharijournyoflifemohanred7343
@viharijournyoflifemohanred7343 3 ай бұрын
ని పెండ్లాం ఎవడితో తిరుగుతుంది ఎవడితో పోయింది అన్నది మేము వింట్టాము అంట్టే నీకు ఓకేనా రామన్న
@saveap9859
@saveap9859 3 ай бұрын
Superrr sir 🙏
@mamidisubbarao
@mamidisubbarao 3 ай бұрын
తెలంగాణా లో బాంబు బ్లాస్టులు జరగకపోడానికి నీది మీ అయ్యది talanta?. సూపర్
@madhusudanreddynarra8390
@madhusudanreddynarra8390 3 ай бұрын
సార్ కొండాగారు అడిగిన వైట్ చాలెంజ్ అప్పుడు చూశాం.
@great462
@great462 3 ай бұрын
He accepted phone tapping, Who's these guys to hear our calls!
@alreddy2001
@alreddy2001 3 ай бұрын
మీకెట్ల తెలుసు పొంగులేటి, బట్టి గారిది tap చేస్తున్నారని?
@nyshasbook3262
@nyshasbook3262 3 ай бұрын
Contrasting statements- once he said in public ' what's wrong in tapping', now he is saying he did not do at all.
@venkatreddyNampula
@venkatreddyNampula 3 ай бұрын
సంఘ వ్యతిరేక శక్తులు అంటే ఎవరు సార్.. ప్రతిపక్ష నాయకులా?
@thdilipkumar
@thdilipkumar 3 ай бұрын
మరి ఎందుకు రా హార్డ్ డిస్క్లు పలగొట్టినవు
@Ravi-vk8fc
@Ravi-vk8fc 3 ай бұрын
ప్రధానమంత్రి కాలేశ్వరం లో అవినీతి జరిగిందని కూడా చెప్పిండు.....
@darlingdarling0007
@darlingdarling0007 3 ай бұрын
కేంద్రం చెస్తది కదా అన్నా
@user-iw6rk5rn4e
@user-iw6rk5rn4e 3 ай бұрын
నిప్పులేనిదే పొగరాదు
@nareshsamala5399
@nareshsamala5399 3 ай бұрын
KTR confiedent ga abaddalu cheptunnadu...Face and body language chusthe ardham avuthondi...Drugs use cheyadam,Drugs ammu kovadam,Phone tapping chesi bedirinchadam ivi thamaru chesina goppalu...
@seenu9574
@seenu9574 3 ай бұрын
మీరు చేసినది చెప్పండి ఆంటే గతం గురించి ఎందుకు
@shyamsunder5579
@shyamsunder5579 3 ай бұрын
KTRగారు ఇంత సుద్ద పూసల మాట్లాడం ఎంత వరకు సమంజసం. ఇప్పుడు అధికారంలో ముఖ్య మంతిృ పై మీరు ఆరోపణలు చెయ్య వచ్చు. అదే అధికారంలో మీరున్నపుడు మీ పై చేస్తే ఇంత కక్ష్య ? మీరు నిజం ఒప్పు కోండి.అప్పట్లో కాంగ్రెస్ , ఇప్పుడు bjp వాళ్లు చేయలేదా అని ఆధారాలతో సహా చూపిస్తున్న మీకు మీరు phone tapping చేసిన ఆధారాలు మీ దగ్గర లేవా?మీరు 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు కదా.central government లో జరిగిన phone tapping వివరాలు భాహటంగా మిడియా ముందు సాక్ష్య దారాలతో సహా చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదం గా ఉంది.
@RameshChappidi-ew4ze
@RameshChappidi-ew4ze 3 ай бұрын
అసలు టాపిక్ పక్కకు మళ్లించి తొక్కలో సోది చెబుతున్నాడు..
@srisailampamukuntla978
@srisailampamukuntla978 3 ай бұрын
వాలు జమానాలో చేశారు అయిపోయింది రా బాబు..ఇపుడు నిను అడిగిండు ఎమ్ అమదనం చెప్తావు
@mounikakula2277
@mounikakula2277 3 ай бұрын
White challenge ki siddama????
@vanambhaskar7500
@vanambhaskar7500 3 ай бұрын
😂😂😂భయంగళ్ళ కోడి బజార్లో గుడ్డు పెట్టింది అంటా @కేటీర్ కో 😂😂
@venkatsararagadam2415
@venkatsararagadam2415 3 ай бұрын
Ktr 420
@vinoderramsetty1093
@vinoderramsetty1093 3 ай бұрын
Rajini nundi Rajini garu antunnadu
@manjulakasa5190
@manjulakasa5190 3 ай бұрын
రజని అనికూడా అన్నారు చాలా సార్లు
@kotagiriashokkumar3109
@kotagiriashokkumar3109 3 ай бұрын
Provided 3 years Jail 🎉🎉🎉Person or Company not Against Govt no sanction of Law 🎉🎉telegraph act have no Scope Sec 5(2) Enabled to intercept by Govt 🎉🎉🎉 IT act 2000
@venkateshwarluthammishetty579
@venkateshwarluthammishetty579 3 ай бұрын
రజినీ కాంత్ గారు మీరు కేటీఆర్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారా వెల్కమ్ మిమ్మల్ని కేటీఆర్ గారు చేస్తున్నారా ఇది ఒక డ్రామా లాగా ఉంది
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn 3 ай бұрын
Rajani garu, you failed to question KTR. Moreover KTR is making reverse attack. Rajani Sir, why do you afraid with culprit? They have phone tapping it is true, and earned illegal money & enjoyed illegal affairs. Sir, I never expect biased from you. Infact, Many people believe that Rajani will question strigt and extract naked truth from them. I am sorry to say that, Just for formality you did this program.
@user-gk2pc1wz2b
@user-gk2pc1wz2b 3 ай бұрын
Paid interview... Pasa ledu question lo waste.....10 years yantha mandini yadipincharu KCR, KTR andarini jail lo vesi prathipakshalanu matladakunda chesaru, case lu, arrest lu, phone tapping lu media gonthu thokki Telangana ni dochukutinnaru kcr family👨👦👧👩👴👵
@nyshasbook3262
@nyshasbook3262 3 ай бұрын
No body believes this fellow, all settlements and scams. Prohibited in Dharani is a big scam, again giving powers to colletor is mainly to collect money directly from people.
@damidireddy6351
@damidireddy6351 3 ай бұрын
Sir, there is a saying You can fool some of the people all of the time, and all of the people some of the time, but you cannot fool all of the people all of the time. Everyone knows the truth about this guy. We are ashamed to even have supported the Telangana movement and giving and excusing this dirty family...DHORALANU , BATHROOM KADIGETOLLANU POWER LOKI TESTE ILAGE UNTADHI..ITS LIKE THE OORI AMBOTHU, WHICH THINKS IT HAS THE RIGHT TO SCREW ANY ....
@shivakakkireni3287
@shivakakkireni3287 3 ай бұрын
Topic mothme change chasthunduu
@maheshkreddy2904
@maheshkreddy2904 3 ай бұрын
Sir Oka audio release chesaru anukondi 🤔
@janakisudhakar6331
@janakisudhakar6331 3 ай бұрын
Please Don't say your family says every time kadigina muthyam word not to suit to you your time next coming please wait
@anthonyreddy6714
@anthonyreddy6714 3 ай бұрын
On serious note why Tollywood phones are taped
@harikrishna3258
@harikrishna3258 3 ай бұрын
Dont worry Jagan and you will go together
@maheshmahi-oz4vi
@maheshmahi-oz4vi 3 ай бұрын
ఏందిఅయ్యా అసలు ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు దారుణంఅండి ఇది
@mnk7119
@mnk7119 3 ай бұрын
అంటే....committing pH tapping...
@ravikumarkommareddy
@ravikumarkommareddy 3 ай бұрын
One straight question why did you hire only Retired RAO’s in that team? If they had done their duty correctly why did they damaged information? Seriously not convinced sir.
@shivakakkireni3287
@shivakakkireni3287 3 ай бұрын
Live ditecter enduuku nv correct ga chapuu fast tharwatha vary valamedhi nv case pettu 😂
@Ganthireddy.Samuel
@Ganthireddy.Samuel 3 ай бұрын
President is higher than any one, KTR garu not the PM. Small correction
@dattadriinjamuri9839
@dattadriinjamuri9839 3 ай бұрын
ఒకటి మట్లడుమంటే ఒకటి మాట్లాడుతాడు
@Resilient__19
@Resilient__19 3 ай бұрын
TRS is care of tapping 📱📱📱📱📱📱
@umurthy8038
@umurthy8038 3 ай бұрын
Scripted Questions, aa Questions aduguthadu ani mundhe ela thelusu??? Aa vedio ready ga pettukunnaadu, konni xerox and laminated chesukoni vachhadu How??????
@user-hr3ls5dz9s
@user-hr3ls5dz9s 3 ай бұрын
ఆగండి కేటీఆర్ గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది మీ సినిమా. మరి మీరు కేటీఆర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగము ఉండదన్నారు 10 సంవత్సరాలు ఏం చేసినారు వాళ్ళ కడుపు కొట్టారు ఫ్రీ ఎరువులు అన్నారు చేశారా దళిత బంధు అన్నారు చేశారా కేజీ టు పీజీ విద్య అన్నారు చేశారా నిరుద్యోగ భృతి అన్నారు ఇచ్చారా నీతులు అందరు చెప్తారు అన్న ముందు మీ మీరు ఈ పది సంవత్సరాలు ఎంతమందికి అన్యాయం చేశారు 100 అబద్దాలు మాట్లాడి ప్రజలని మోసం చేశారు లక్షల కోట్లు దోచుకున్నారు అవన్నీ తగ్గిస్తాయి ఈ కాలము కాలము వదలదు మిమ్మల్ని భూస్థాపితం చేసే వరకు కాలం వదలదు కెసిఆర్ కెసిఆర్ కుటుంబం ఒక అబద్ధాల పుట్ట వారివి అబద్దాలతో ని బ్రతుకుతారు అబద్ధాలతో ని చస్తారు కేటీఆర్ మాటలు వింటుంటే దొంగే దొంగా దొంగా దొంగా అన్నట్టుంది అందుకే నేను అంటాను ఈ కెసిఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు ఈ రేవంత్ రెడ్డి గాని ఆ ప్రధానమంత్రి మోడీ గారు గాని ఎవరు ఏమి చేయలేరు వారి పాపము పండి వారి అబద్ధాలకు చేత బలి అయిన ప్రజల ఉద్యోగస్తుల ఉద్యమకారుల ఉసురు తాగి ఆ కుటుంబం సర్వనాశనం అవ్వాలి తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు జై శ్రీరామ్ జై భారత్
@NPoojaD
@NPoojaD 3 ай бұрын
Not sure what he is talking if u think.revanth is not cm then KCR is also not consider as cm
@sravankumaryadhav1315
@sravankumaryadhav1315 3 ай бұрын
What about white challenge
@randyreddy8488
@randyreddy8488 3 ай бұрын
How dare you come on TV to tell BS to Telangana People. You all got caught. You should be ashamed of yourself.
@anandrao9901
@anandrao9901 3 ай бұрын
Interesting
@madhukarkaitha
@madhukarkaitha 3 ай бұрын
Meeru retired officers ni enduku appoint chesukunnaru . Is it not conspiracy and deliberate abuse of power
@ktsundar
@ktsundar 3 ай бұрын
Is TV9 supporting illegal Phone tapping for their personal gain ???
@anthonyreddy6714
@anthonyreddy6714 3 ай бұрын
KTR sir are u ready for white challenge
@khadeerma6595
@khadeerma6595 3 ай бұрын
TV9 cheppudu kaadu ....inko tv lo cheppu
@nyshasbook3262
@nyshasbook3262 3 ай бұрын
What about the proofs given by all velma top rank police officers appointed by you KTR?
@RythuMitraAgriupdates
@RythuMitraAgriupdates 3 ай бұрын
Wait and see
@madanmohan1764
@madanmohan1764 3 ай бұрын
Personal phones taping cheyamanaledu... heroine phones and taping chesi black mail cheyamanaledhu..... eepatiki ede ahamkaram...meeku salahalu eavaru estaro....... telangana kosam chanipoyina family vallki MLA gaa no mlc gaano cheyalicibdhi.......odi poina malli mlc chesaru....
@raavanbhai2052
@raavanbhai2052 3 ай бұрын
Most Wortst tactics avathala valapi first buradha chaladam ,
@chaithanyagkumar8989
@chaithanyagkumar8989 3 ай бұрын
ఇన్కా బల్పూ తగ్గలేదు....ఇంకా తగ్గదు....కూడా....
@venkatsararagadam2415
@venkatsararagadam2415 3 ай бұрын
Katr 420
@BegariSantosh
@BegariSantosh 3 ай бұрын
మీకు నచ్చిన ఛానెల్ లో మీకు నచ్చింది చెప్పి నచ్చిన వాటిని ప్రశ్న లను వేసి. మీకు మిరే డబ్బా కొట్టుకోండి. ఇదేనా డబ్బ ఇంటర్వ్యూ అనిపిస్తుంది.
@srinivascharry2319
@srinivascharry2319 3 ай бұрын
ఈ కలియుగంలో ఎదుటి వారు చేసిన పనిలో తప్పులు వెతికి విమర్శించడం ప్రతి మనిషికి అలవాటుగా మారిపోయింది ఓ మై గాడ్ జై శ్రీ రామ రక్షా
@chvenkatesh2155
@chvenkatesh2155 3 ай бұрын
Super interviewed by k.t.r. hattsup. Infront crocodile festival to telangana public.
@gudiwadababu8264
@gudiwadababu8264 3 ай бұрын
State problem lo vennapudu taping ke mamulu normal time lo taping different ledha
@vvnmurthy
@vvnmurthy 3 ай бұрын
Hats off ktr. You did not allow rajini to talk at all. You came to studio only to defend yourself. Very nice.
@barmavathdeva6625
@barmavathdeva6625 3 ай бұрын
మీ చెల్లేకుండా కడిగినముత్యమే మీ ఋ కడిగిన ముత్యమే రాములు ఎం కుటుంబం వయా మీది
@shiva.a142
@shiva.a142 3 ай бұрын
ముందు నీ చెల్లె ఇట నె అంది. పోయి జై లో వుంది.😢
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 76 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 22 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32