UK Prime Minister RISHI SUNAK Biography | Rishi Sunak Full Story Explained By Kranthi Vlogger

  Рет қаралды 178,878

Kranthi Vlogger

Kranthi Vlogger

Жыл бұрын

UK Prime Minister RISHI SUNAK Biography | Rishi Sunak Full Story Explained By Kranthi Vlogger
****Social media links****
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
🎤🎤🎤For sponsoring my videos Advertising your Product mail me to 👉 👉 Kranthiworld32@gmail.com Keep watching 🎥 🎥❤️

Пікірлер: 526
@KranthiVlogger
@KranthiVlogger Жыл бұрын
This T20 World cup Predict the winning team in Daily Matches & Win Lakhs: fun88in.co/in/aff/25602/reg Play 1000+ Live games daily on India's Most Trusted Website.
@rangamekala227
@rangamekala227 Жыл бұрын
First view anna @kranthi Vlogger ❤️
@cutegirlvarshini2701
@cutegirlvarshini2701 Жыл бұрын
Nootropics meedha video cheyandi bro
@SGCHARAN
@SGCHARAN Жыл бұрын
hi anaaaa
@srikanthnayak2045
@srikanthnayak2045 Жыл бұрын
Telangana vallu adocha 🙏
@kreshnaaagarwal2354
@kreshnaaagarwal2354 Жыл бұрын
Bro Allah cheppa dhaniki siggu padhali .....allanti great leaders ni vadhilessi ndhuku siggu padhali
@kuntamprasannasamrat294
@kuntamprasannasamrat294 Жыл бұрын
మనది "యమ" ప్రేమ....బయట వాళ్ళు అందరూ మనోళ్లే🌹🌹 "రిషి సునాక్ " మన వాడే......"కమల హారిష్" మన ఆడపడుచే. ఎందుకంటే సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యాడు, కమల హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యింది. ఆ రెండూ అగ్రదేశాలే కాబట్టి, వాళ్ళు మన వాళ్ళే అని ఇక్కడ జబ్బలు చరుచుకుంటు గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు. మన ఇంటికి వంద గజాల దూరంలో మన ఊరి లోనే పుట్టిన ఏ దళితుడు మనవాడు కాదు....75 ఏళ్ల స్వతంత్ర భారతం లో ఇప్పటికీ కులం పేరుతో కోట్ల మంది దళితులను ఊరు బయటే, ఊరుకి దూరంగానే పెట్టారు. మనతో కలిసి రోజు బడికి వచ్చి, ఒకే బెంచి మీది కలిసి కూర్చున్న ఏసోబు మనవాడు కాదు.... మనతో కలిసి మన గ్రౌండ్ లో ఆటలాడిన "ఎలియజర్" మనవాడు కాదు.... మనతో కలిసి జీవించే ఆదిమ జాతులు మనవాళ్ళు కాదు.... మనదేశంలోనే పుట్టి పెరిగిన క్రైస్తవుడు మనవాడు కాదు.... మన మతం కానీ వాడు మనవాడు కాదు ... ఎప్పుడో 70 ఏళ్లక్రితం బ్రతుకు తెరువుకోసం అమెరికాకు వలసవెళ్లిన తల్లి, ఆ పక్కనే ఉన్న జమైకా దేశం నుండి వలసవచ్చిన తండ్రి.... మనకు ఈ మాత్రం సంబంధం లేకుండా పోయినా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే మన వాళ్లై పోయారు. ఇండియా మీడియా కూడా గగ్గోలు పెట్టింది. నిజానికి వాళ్ళది మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన రంగు కాదు ....కానీ ఉన్నత పదవి దక్కగానే ఏ దేశం లో ఉన్నా వాళ్ళు మన వాళ్ళే అని ఇక్కడ ఆలింగనం చేసుకోవడం పరిపాటి అయిపోయింది. మరి ఇకడి దళితులను నేటికీ మనుషులు గా కూడా చూడటం లేదు కదా మీరు. ఎందుకని....? అంతెందుకు? ప్రేమించిన వాడికోసం ఉన్నఊరూ కన్నతల్లీ, ప్రాణస్నేహితులూ, ఏకంగా మాతృదేశాన్నే వదిలి వచ్చేసిన సోనియమ్మ ఇప్పటికీ ఎప్పటికీ పరాయిదే, పరాయిదే అని దేశం యావత్తూ అవమానిస్తూనే ఉంటుంది. ప్రధాని పదవి కి ఆమె అరుహురాలు కాదు అని గగ్గోలు పెట్టారు. అది ఈ దేశం కోడళ్ళ కిచ్చే మర్యాద. మన మూలాలు ఉన్న వాళ్ళు వేరే దేశ పాలకులు గా ఎదిగితే గొప్పా ....? మన మూలాల్లోకి వేరే వాళ్ళు వచ్చి పదవి ఎక్కితే తప్పా...? ఇది ఎక్కడి దుర్మార్గపు న్యాయం....? కానీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు అవగానే "కమల" మన మనిషి అయ్యింది.... బ్రిటన్ ప్రధాని అనగానే "రిషి " మన మనిషి అయ్యాడు .... ఎల్లలు లేని "యమ" ప్రేమ మనది .....కానీ ఇక్కడ మాత్రం సాటి మనిషి నీ సైతం బ్రతక నివ్వదు ఈ తొక్కలో ప్రేమ..👍 ఏమి మనుషుల రా మీరు.....మారేది ఎప్పుడు మీ తీరు......?
@rajashekarnedimetla6113
@rajashekarnedimetla6113 Жыл бұрын
👌👌it's true
@g.n.s.venkateshnarasimham5401
@g.n.s.venkateshnarasimham5401 Жыл бұрын
"అర్థం పర్థం" లేని అభిమానం బ్రో
@vinaynaidu1995
@vinaynaidu1995 Жыл бұрын
నా భారతదేశం గురించి ఎంత గొప్ప చెప్పినా తక్కువే నా భారతదేశ మూలాలు ప్రపంచ నలుమూలల ఉన్నాయి ఐ లవ్ మై ఇండియా జైహింద్🇮🇳🇮🇳🇮🇳
@grk7276
@grk7276 Жыл бұрын
Aythe Pak motham bharathadesam mulame 😂😂
@bonelaganesh2866
@bonelaganesh2866 Жыл бұрын
Baratha desa mulalu unnai kani avi mana desha sampadha ani marchipoyam great🙏
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 4 ай бұрын
But he is not Indian.
@thetruth7961
@thetruth7961 Жыл бұрын
మన దగ్గర ఒక foreign వ్యక్తి pm అవ్వాలంటే మతం,కులం తప్పకుండా అడ్డువచ్చేది.. హ్యాట్సాఫ్ ఆఫ్ బ్రిటన్ PEOPLE..👏👏👏👏
@malavenkati7311
@malavenkati7311 Жыл бұрын
Yes
@dilipballem9088
@dilipballem9088 Жыл бұрын
Yes it's true
@r.kchannel3581
@r.kchannel3581 Жыл бұрын
Rishi Britisher ra Babu
@aminaabdulla5854
@aminaabdulla5854 Жыл бұрын
He is a Hindu and we all should be proud of that
@aminaabdulla5854
@aminaabdulla5854 Жыл бұрын
Ee దేశంలో కూడా విదేశీయులు ప్రధాని కాలేరు, రిషి సునక్ UK లో నే పుట్టి పెరిగాడు
@Anand_17_18
@Anand_17_18 Жыл бұрын
Proud To Be An Indian❤︎🇮🇳
@Dhagadreviews
@Dhagadreviews Жыл бұрын
మనం అనుకుంటే సరిపోదు ఆ దేశ ప్రజలు మరియు తను కూడా అనుకుంటే బాగుంటది / ప్రతి సారి మన డబ్బా మనమే కొట్టుకుంటే చాలా దరిద్రంగా వుంది, మనసుకి తీసుకోలేక పోతున్నాం
@urset2960
@urset2960 Жыл бұрын
Athaniki india ante gurthu kuda vundadu bro
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 Жыл бұрын
Yes brother
@urset2960
@urset2960 Жыл бұрын
Mana india ki matram sonia gandhi pm avvakudadu. Appudu vere country vallu ela avutharu antam. Mana vallu matram anni desalaku pm lu ipovali. 10000 years ku mundu okasari india lo vunna vallu ina sare. Oka indian vere country ki pm ayyadu ani buildup lu istham
@banalaprasanna5000
@banalaprasanna5000 Жыл бұрын
Exactly
@parimalvamshi37
@parimalvamshi37 Жыл бұрын
@@urset2960 rishi sunak birth uk lo, sonia birth italy, rahul gandhi birth india so rahul pm avvadaniki yevaru addu chepparu
@vishwanomula
@vishwanomula Жыл бұрын
Ravali Amma ravali fans antha ravali🤩💥
@jayarajaerpula7492
@jayarajaerpula7492 Жыл бұрын
Hear
@ChandraKumar-fc9dw
@ChandraKumar-fc9dw Жыл бұрын
ఎక్కడికి?
@jayarajaerpula7492
@jayarajaerpula7492 Жыл бұрын
@@ChandraKumar-fc9dw like cheyadaniki
@syamparasa
@syamparasa Жыл бұрын
Ekadiki
@puspasalaaravengers6868
@puspasalaaravengers6868 Жыл бұрын
Ranu
@Nanncyee
@Nanncyee Жыл бұрын
ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటన్ సిటిజెన్ షిప్ ఉన్నవారికే కదా ఈ అవకాశం అంటే ఇండియా లో ఎటువంటి అవకాశం మార్పు ఇంకా ఎన్ని సంవసరలు దాటిన రాదు అని తెలిసి వాళ్ళు ఎలా వలస వెళ్లి విజయాలు సాధించారు అంతే కానీ ఆయన నా మాతృ భూమి ఇండియా అనుకొని ఉంటే MLA కూడా ఇయ్యేవడు కాదు ఇక్కడ మనం గర్వపడడం కన్న సిగ్గు పడాలి.
@NOLANVISTA
@NOLANVISTA Жыл бұрын
Proud to be an Indian ❤️...
@PernetiBR53
@PernetiBR53 Жыл бұрын
Nice information kranthi Anna ❤️ love from Nellore ❤️
@dayamb9247
@dayamb9247 Жыл бұрын
చరిత్ర సృష్టించాలన్న.. చరిత్ర తిరిగి రాయాలన్న అది భారతీయులకే సాధ్యం... జై హింద్ ✊
@azad6460
@azad6460 Жыл бұрын
He was not born in India not studied in India Why creating this much hipe
@mmm.12345
@mmm.12345 Жыл бұрын
Bongu ame kadhu
@nametaken8456
@nametaken8456 Жыл бұрын
bron & bought up india kadu,indian culture lo epudu undaledu,asalu india ki enni sarlu vachado teledu,indian citizen kuda kadu,kanesam valla parents kuda indian citizens kadu.inka enduku bro mari aa dailouges .
@VeeraPessetty
@VeeraPessetty Жыл бұрын
India ki Alludu and athani vantlo pravahinchedi hindu raktham Sanathana Dharmam Vishwa guruvu
@Vinod_kolupula
@Vinod_kolupula Жыл бұрын
Endhuku bro ma izath maname thiskovadam Chadhivi chudu mana Indian history
@raghavendraarya1267
@raghavendraarya1267 Жыл бұрын
More proud moment for Karnataka,he as son in law to it ..............💛❤️
@anilbabuerapani8891
@anilbabuerapani8891 Жыл бұрын
Yes bro
@anilbabuerapani8891
@anilbabuerapani8891 Жыл бұрын
Some might accept or not about Indian origin but he is Indian karnataka son inlaw
@sayyadabdulrahiman3092
@sayyadabdulrahiman3092 Жыл бұрын
❤️ kranthi👍
@Sai_Free.Fire_Lover
@Sai_Free.Fire_Lover Жыл бұрын
Right video in right time from Kranthi 👏👌
@villagegamers421
@villagegamers421 Жыл бұрын
Hi bro Love from TS 😍 On of the fav facts 💯 for ever one
@sheikscribe8148
@sheikscribe8148 Жыл бұрын
Rishi Sunak's grandparents were from Gujranwala, Pakistan; Rishi Sunak's parents were from Nairobi, Kenya; Rishi Sunak was born in Southampton, UK. He's not ఇండియన్.
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 4 ай бұрын
Pakistan is part of India dude.
@maheshshorts1100
@maheshshorts1100 Жыл бұрын
Dwaraka Nagaram gurinchi cheyy vaa Anna please 🙏🙏
@ratnakishorenakka5596
@ratnakishorenakka5596 10 ай бұрын
Hi kranthi jee super video. 👌👌👌👋👋👋🤝
@galactic_gaurdians
@galactic_gaurdians Жыл бұрын
1st view i think so.And 1st view too.
@anilkumar-wh4bs
@anilkumar-wh4bs Жыл бұрын
Thanks for non stop videos 🙂
@Noothanworld
@Noothanworld Жыл бұрын
Bro mana kohinoor ni manaku thirige ivali ani korutunnavalu like kotandi 👇
@jagadeeshp983
@jagadeeshp983 Жыл бұрын
1st view 1st time
@jeenasholeti2440
@jeenasholeti2440 Жыл бұрын
👍🏽 Good information
@Chaitanya_koti
@Chaitanya_koti Жыл бұрын
అన్న మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన డబ్బు మన ఆస్తులు తీసుకొనిపోయారు.కానీ మనం ఇపుడు వల్లనీ పరిపాలించిన వల్లకే లాభం ఎందుకంటే మనం వల్ల దేశాభివృద్ధికి సహాయపడుతున్నాం .అపుడు మన ఆస్తులు లాక్కున్నారు ఇపుడు మన తెలివిని లాక్కుంటున్నారు (i am a student)jai Hind 🇮🇳🇮🇳
@n_yt7510
@n_yt7510 Жыл бұрын
Thank you ❤️😊 bro
@Jollywoood
@Jollywoood Жыл бұрын
Mr.Kranthi, nenu chala months nunchi mee content follow avthunnanu meeru informative vlogs baga chestharu. Na side nunchi oka important suggestion meeru ee betting websites ni promote cheydam avoid chesthe manchidhi becoz meeku subscribers ekkvmandhi so me influence valla ee "Fun88" Website ni chalamandhi approach avtharu adhe main problem. Betting lo starting money generate chestharu but mellaga loss avdam start avthadhi so adhi recover cheydanki malli bet vestharu at the end of the day andharu losses lo untaru, betting anedhi oka addiction okasari start chesthe motham antha pogottukunedhaka aa loop lone undipotharu, so na point meeku ardhamayindhi ankuntunanu. Meeku already betting kosam awareness unde untadhi so meeru ee kind of websites ni promote cheydam avoid chesthe mee subscribers nashtapokunda untaru oksari alochinchandi. Henceforth, mee channel inka grow ayyi meeru ilane manchi informative vlogs cheyyalani korkuntunna. Thank You
@duripallippraveenkumar6663
@duripallippraveenkumar6663 Жыл бұрын
anna jai hind jai India 👍
@chinnurajashekar
@chinnurajashekar Жыл бұрын
Anna first view nadheeeee❤❤❤❤
@ShaikHussain-dp1lk
@ShaikHussain-dp1lk Жыл бұрын
Bro daily vedios pettuu bro....
@saikrishnas
@saikrishnas Жыл бұрын
Successfully shared....
@PraveenPraveen-wr7ky
@PraveenPraveen-wr7ky Жыл бұрын
one of the best video
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 Жыл бұрын
Superb..
@Venkata.Desai9891
@Venkata.Desai9891 Жыл бұрын
Nice 👍 Jai Hind 🙏
@vijayalakshmi1170
@vijayalakshmi1170 Жыл бұрын
proud to be an indian
@k.tagoresai4701
@k.tagoresai4701 Жыл бұрын
Super anna ala Ela videos chestav
@shyamrontala5046
@shyamrontala5046 Жыл бұрын
Waiting
@sreelaxmi9274
@sreelaxmi9274 4 ай бұрын
So nice presentation 🎉
@shanmukhkatamarayuduks5736
@shanmukhkatamarayuduks5736 Жыл бұрын
🌅 sun finally sets in Britain 🇬🇧 😂😂 *le nobody else rishi sunak : just 45trillion pounds left 🤣🤣🤣
@rahulindur1892
@rahulindur1892 Жыл бұрын
Jihad
@chaitanyaa8097
@chaitanyaa8097 Жыл бұрын
hi bro, please continue real life horror stories. 🔥
@fareedcomrade1118
@fareedcomrade1118 Жыл бұрын
Super kranthi anna saraina time lo vadhilev nuvvu super
@jayanthchowdary-jc
@jayanthchowdary-jc Жыл бұрын
Anna 😍
@maheshshorts1100
@maheshshorts1100 Жыл бұрын
Anna Subhash Chandra Bose death mystery video cheyy
@zorolostagian147
@zorolostagian147 Жыл бұрын
Jai shree ram 🚩 proud to be hindustani and hindu
@durgaprasadrf914
@durgaprasadrf914 Жыл бұрын
Awesome👏 bro
@satishveeravalli6257
@satishveeravalli6257 Жыл бұрын
Jai hind 🇮🇳💙💫
@sharathallinone8234
@sharathallinone8234 Жыл бұрын
Nice video anna ❤️
@mahesharjun224
@mahesharjun224 Жыл бұрын
1 st view
@munjamkamal6742
@munjamkamal6742 Жыл бұрын
Nice👏👏👏 gert
@manepallisatish5982
@manepallisatish5982 Жыл бұрын
A history have been beginning
@muralikrishnagonti1649
@muralikrishnagonti1649 Жыл бұрын
Nice
@gowthamrishi5746
@gowthamrishi5746 Жыл бұрын
Anna E matter antha ekkada kottukosthav Anna Asalu Nijam mind blowing Anna babu
@jyotsnavavilapalli9485
@jyotsnavavilapalli9485 Жыл бұрын
thanks bro.. ninna adiga.. eroj chesesav..
@jaddaprasad2210
@jaddaprasad2210 Жыл бұрын
Anna Insuurance video very useful
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 Жыл бұрын
A proud moment for all indians❤, & proud to be a hindu🙏
@g.saivinay
@g.saivinay Жыл бұрын
Andhuku proud bro vadiki mana India gurinchi mana vidhanala gurinchi am telavadhu Antha proud moment am ledhu vadiki manamu adho vadini leputhunamu Nijam cheppali ante Vadi feeling Ela untadhi nenu ikkada naku avaru telavadhu vellu Antha naa gurinchi naa Valla kanna akkuva feel avuthunaru ani anukuntadu 😂😂
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 Жыл бұрын
@@g.saivinay His wife is akshara murthy from bengaluru & he promised on bhagavad geetha while he elected & in Britain he announced proudly that he is a follwer of hindu, he didn't forget his roots, thats enough to be proud😅
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 Жыл бұрын
@@g.saivinay mana india lo unna hindu people enno sarlu mana culture ni kincha paricharu, mana valltho compare chesthe chala better🙌
@zorolostagian147
@zorolostagian147 Жыл бұрын
Proud to be hindu anna Jai shree ram 🚩
@myopinion830
@myopinion830 Жыл бұрын
@@rajasekhargantyada7553 aithe, chaala mandhi Chinese kuda hinduvuluga convert ayi vundochu. Nee logic prakaaram vaallu kudaa Indians kadaa??
@lovelyrajesh6025
@lovelyrajesh6025 Жыл бұрын
Nice bro
@vandanapusunitha6262
@vandanapusunitha6262 Жыл бұрын
first view
@venkateshlatha1
@venkateshlatha1 Жыл бұрын
Thank you sir
@KMRK--
@KMRK-- Жыл бұрын
Good
@telugustatus272
@telugustatus272 Жыл бұрын
1st view
@mabusubhan4229
@mabusubhan4229 Жыл бұрын
Jai hind jai hind
@vinayscricketshorts5760
@vinayscricketshorts5760 Жыл бұрын
First comment bro
@tejaviratian18
@tejaviratian18 Жыл бұрын
Proud moment💙👏
@madhukrishna3463
@madhukrishna3463 Жыл бұрын
Reyally you explained 💯🤞👌 anna
@joshiF7
@joshiF7 Жыл бұрын
❤❤❤
@priyathaadimetla6331
@priyathaadimetla6331 Жыл бұрын
Bro we want genuine reviews of bigg boss from u bro, miraithey chaala baaga cheptaaru ani.
@RKREDDY950
@RKREDDY950 Жыл бұрын
Bro you know that 1.btech c language easy ga analysis cheyyadam ela . Please bro help me
@chillingallvideos9959
@chillingallvideos9959 Жыл бұрын
Manchi vishayam Brother
@praveennewone8121
@praveennewone8121 Жыл бұрын
Hi bro love from kamareddy 💥🌍
@harshasai-foryoutelugufanm2094
@harshasai-foryoutelugufanm2094 Жыл бұрын
PROUD TO BE AN INDIAN 💥
@nametaken8456
@nametaken8456 Жыл бұрын
enduku proud chepu bro
@kuntamprasannasamrat294
@kuntamprasannasamrat294 Жыл бұрын
మనది "యమ" ప్రేమ....బయట వాళ్ళు అందరూ మనోళ్లే🌹🌹 "రిషి సునాక్ " మన వాడే......"కమల హారిష్" మన ఆడపడుచే. ఎందుకంటే సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యాడు, కమల హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యింది. ఆ రెండూ అగ్రదేశాలే కాబట్టి, వాళ్ళు మన వాళ్ళే అని ఇక్కడ జబ్బలు చరుచుకుంటు గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు. మన ఇంటికి వంద గజాల దూరంలో మన ఊరి లోనే పుట్టిన ఏ దళితుడు మనవాడు కాదు....75 ఏళ్ల స్వతంత్ర భారతం లో ఇప్పటికీ కులం పేరుతో కోట్ల మంది దళితులను ఊరు బయటే, ఊరుకి దూరంగానే పెట్టారు. మనతో కలిసి రోజు బడికి వచ్చి, ఒకే బెంచి మీది కలిసి కూర్చున్న ఏసోబు మనవాడు కాదు.... మనతో కలిసి మన గ్రౌండ్ లో ఆటలాడిన "ఎలియజర్" మనవాడు కాదు.... మనతో కలిసి జీవించే ఆదిమ జాతులు మనవాళ్ళు కాదు.... మనదేశంలోనే పుట్టి పెరిగిన క్రైస్తవుడు మనవాడు కాదు.... మన మతం కానీ వాడు మనవాడు కాదు ... ఎప్పుడో 70 ఏళ్లక్రితం బ్రతుకు తెరువుకోసం అమెరికాకు వలసవెళ్లిన తల్లి, ఆ పక్కనే ఉన్న జమైకా దేశం నుండి వలసవచ్చిన తండ్రి.... మనకు ఈ మాత్రం సంబంధం లేకుండా పోయినా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే మన వాళ్లై పోయారు. ఇండియా మీడియా కూడా గగ్గోలు పెట్టింది. నిజానికి వాళ్ళది మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన రంగు కాదు ....కానీ ఉన్నత పదవి దక్కగానే ఏ దేశం లో ఉన్నా వాళ్ళు మన వాళ్ళే అని ఇక్కడ ఆలింగనం చేసుకోవడం పరిపాటి అయిపోయింది. మరి ఇకడి దళితులను నేటికీ మనుషులు గా కూడా చూడటం లేదు కదా మీరు. ఎందుకని....? అంతెందుకు? ప్రేమించిన వాడికోసం ఉన్నఊరూ కన్నతల్లీ, ప్రాణస్నేహితులూ, ఏకంగా మాతృదేశాన్నే వదిలి వచ్చేసిన సోనియమ్మ ఇప్పటికీ ఎప్పటికీ పరాయిదే, పరాయిదే అని దేశం యావత్తూ అవమానిస్తూనే ఉంటుంది. ప్రధాని పదవి కి ఆమె అరుహురాలు కాదు అని గగ్గోలు పెట్టారు. అది ఈ దేశం కోడళ్ళ కిచ్చే మర్యాద. మన మూలాలు ఉన్న వాళ్ళు వేరే దేశ పాలకులు గా ఎదిగితే గొప్పా ....? మన మూలాల్లోకి వేరే వాళ్ళు వచ్చి పదవి ఎక్కితే తప్పా...? ఇది ఎక్కడి దుర్మార్గపు న్యాయం....? కానీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు అవగానే "కమల" మన మనిషి అయ్యింది.... బ్రిటన్ ప్రధాని అనగానే "రిషి " మన మనిషి అయ్యాడు .... ఎల్లలు లేని "యమ" ప్రేమ మనది .....కానీ ఇక్కడ మాత్రం సాటి మనిషి నీ సైతం బ్రతక నివ్వదు ఈ తొక్కలో ప్రేమ..👍 ఏమి మనుషుల రా మీరు.....మారేది ఎప్పుడు మీ తీరు......?
@msgamers2305
@msgamers2305 Жыл бұрын
Jai hind
@paulfrancis7577
@paulfrancis7577 Жыл бұрын
Kranthi anna full on josh 1 day lo 3 videos 😘
@vishnuvardhan6437
@vishnuvardhan6437 Жыл бұрын
1 st
@mranonymous1
@mranonymous1 Жыл бұрын
Bro quantum physics, time travel vaati gurinchi chey bro
@Maruthiyt.
@Maruthiyt. Жыл бұрын
i'm a 'fan of your'e voice 🥰🥰😍
@smarttech7209
@smarttech7209 Жыл бұрын
thanks bro nene niku adugudam anukunna antalo nuvve video chesav
@manohar4434
@manohar4434 Жыл бұрын
#JaiRishisunak
@harshasai-foryoutelugufanm2094
@harshasai-foryoutelugufanm2094 Жыл бұрын
TODAY ATTENDANCE PLEASE 😉
@bhanuprakash7299
@bhanuprakash7299 Жыл бұрын
Waiting for 1 million mile stone bro
@padmasreethota.padmasree5522
@padmasreethota.padmasree5522 Жыл бұрын
We proud to as a indian
@kannasureah5812
@kannasureah5812 Жыл бұрын
All the best to rishi sir
@venumadhav7208
@venumadhav7208 Жыл бұрын
Big ❤️fan ❤️❤️
@muralikrishnagonti1649
@muralikrishnagonti1649 Жыл бұрын
Good ifo
@Moula39
@Moula39 Жыл бұрын
Come back our Indian money gold diamonds 🔹 all return to our India 🇮🇳 Jai hind
@venkateshnagendra8457
@venkateshnagendra8457 Жыл бұрын
Kranthi anna prathi video chusta anna 🙂
@mathinstar8934
@mathinstar8934 Жыл бұрын
Waiting for kim mawa😊
@rahulsiripurapu3227
@rahulsiripurapu3227 Жыл бұрын
Make a video on why Europe becomes like this
@weightlifting2703
@weightlifting2703 Жыл бұрын
indian sports medha o vedio chai anna
@C6_Editz
@C6_Editz Жыл бұрын
❤️
@santoshpannala1229
@santoshpannala1229 Жыл бұрын
He is not a Indian, neither his parents or grand parents are Indian...evaro PM aithe miru enduku panduga chesukuntunaru, if he can give Kohinoor Diamond back to India then accept him as Indian Origin.. 🙏
@vidyasagar4782
@vidyasagar4782 Жыл бұрын
Correct ga adigavu bro
@g.n.s.venkateshnarasimham5401
@g.n.s.venkateshnarasimham5401 Жыл бұрын
గుద్ధ పగిలేలా ఉంది బ్రో కామెంట్ 🤣🤣
@user-cb5eo4sh5n
@user-cb5eo4sh5n Жыл бұрын
True
@saiswaroopa8354
@saiswaroopa8354 Жыл бұрын
kohinoor diamond ni gift ga ichaaru . gain some knowledge before you comment
@santoshpannala1229
@santoshpannala1229 Жыл бұрын
@@saiswaroopa8354 I believe you are school going kid, it was surrendered as part of Lahore Treaty forcefully, moreover there are several requests by India to return the diamond since 1947. Moreover it's original origin is from Telugu state show some respect towards our Nation, don't simply lick foreigners armpits for sake of money and jobs...
@srinivas2431
@srinivas2431 Жыл бұрын
మీలా అన్ని తెలిసిన వాళ్ళు ఇలాంటి వీడియో చేస్తారు అనుకోలేదు....మీకు తెలుసు తన వల్ల మనకి పైసా ప్రయోజనం ఉండదు.అని.....మరి ఎందుకు ఈ సునక భజన.....గడిచింది గతం....ఇప్పుడు ప్రస్తుతం... సునాక్ మన పౌరుడు కాదు.....అక్కడి పౌరుడు..అక్కడి వాడు.....మూలం మనది అయినంత మాత్రాన ప్రస్తుతం మనది కాదు. అధికారికంగా మన పౌరుడు కాదు...బ్రిటిష్ వాడు.......మీ దగ్గర నుండి ఉన్నత మైన వీడియోలు ఆశిస్తున్నాను..ఇలాంటి భజనలు కాదు......కాలం మారింది.. సునాక్ గురించి తెలుసుకోవడం మంచిదే..కానీ మనవాడే అని భావించడం తప్పు.....కాలం అన్ని విషయాలకు సమాధానం చెబుతుంది. ఇప్పటివరకు ఇండియా గురించి అధికారికంగా ఒక్క భజన సునాక్ చెయ్యలేదు...కానీ మనం మాత్రం భజనలు చేస్తూనే ఉన్నాం.....
@karvingreddy5268
@karvingreddy5268 Жыл бұрын
Correct and sensible comment
@Anjaneyulu1993
@Anjaneyulu1993 Жыл бұрын
Correct sir Ee lanti videos upload chesthuna variki em uses unnavo theliyadam ledu. Koncham emaina undali.....
@KranthiVlogger
@KranthiVlogger Жыл бұрын
Wtf is wrong with these people..intha pedda comment pette badulu video complete ga chudochu kada...malli kinda evaro Neku support chesthu comment cheyadam ilanti video chestharu Ani anukoledu anta Edo porn video chesinatlu🤦🤦...video lo okasari kuda ayana Indian Ani cheppala...just starting lo Indian origin Ani cheppa dantlo heku bajana em anipinchindi? Oka desaniki pm Aina person gurinchi video chyadam Edo pedda tappula buildup malli.... pathetic
@srinivas2431
@srinivas2431 Жыл бұрын
@@KranthiVlogger మీ వీడియోల్లో మంచి కంటెంట్ ఉంటుంది అని మీ వీడియోలు చూస్తాం .లైక్ చేస్తాం....కానీ ఇలాంటి పనికి రాని బయోగ్రఫీ లు పెడితే ఇలాగే స్పందిస్తామని తెలుసుకోగలరు...ఎక్కడ చూడు సునక భజనే.....వడివల్ల మనకి ఒరిగింది శూన్యం.తాను ఎంచేసాడు..ఎలా ఎదిగాడు ఎవరికి అవసరం... తను సంఘ సంస్కర్త కాదు కదా... దేశంలో ఎక్కడ చూడండి వాడి భజనే... ఇంగ్లాండ్ నీ పాలించ బోతున్న భారతీయుడు అని భారతీయుడు కానీ వాడి గురించి చెప్పే బదులు వేరే వీడియో చేసి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.అది చెప్పాను..... తన బదులు మన దేశానికి సేవలందించిన వారి బయోగ్రఫీ పెట్టండి..చూస్తాం. ఇక పోర్న్ వీడియో పెట్టినట్టు అన్నారు..నిజమే పోర్న్ ఇండస్ట్రీలో చీకటి కోణాలు.. వేశ్యలుగా వారి నరకాన్ని గురించి పెట్టండి...సమాజానికి కొంచెం వాళ్ళ భాధలు తెలుస్తాయి.....అప్పుడు మిమ్మల్ని ఇంకా బాగా అభిమానిస్తాము. ఒకరి ఉద్దేశం చెప్పినప్పుడు అదేదో నేరమైనట్టు సపోర్ట్ చేసినవాళ్లు ఏదో అన్నట్టుగా అనుకోవలసిన అవసరం లేదు అని మనవి... బిల్డప్ కొట్టాలి అంటే కామెంట్ చెయ్యాల్సిన అవసరం లేదు..లేదా నా కామెంట్ కి సపోర్ట్ చేస్తారు అని నా ఉద్దేశ్యం చెప్పలేదు... ఒకరు మన వీడియో నీ ఇష్టడుతున్నారు అంటే నచ్చక పోతే విమర్శిస్తారు అని తెలుసుకోగలరు........ ఒకరి మెచ్చుకోలు మాత్రమే కాదు నచ్చనిది చెప్పినప్పుడు కొంచే అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి..అని నా అభిప్రాయం..... అది నేనైనా ఎవరైనా..... నేను పెట్టిన కామెంట్ వల్ల తమరి మనోభావాలు దెబ్బ తిని ఉంటే మన్నించండి.........ఇక సెలవు.......
@karvingreddy5268
@karvingreddy5268 Жыл бұрын
@@KranthiVlogger bayya don't take it wrong. You are video intention is not wrong but the person who does not belong to our nation and leading other nation whats use in feeling proud of him
@bommanapallimani7589
@bommanapallimani7589 Жыл бұрын
Anna Japanese unit 731oka video chey anna
@mathakamudinethra4773
@mathakamudinethra4773 Жыл бұрын
Anna full video ravadamledhu
@gangareddyellala6912
@gangareddyellala6912 Жыл бұрын
Notification vachindhi biro
@s.dinesh6424
@s.dinesh6424 Жыл бұрын
love from vetapalem
@gainisrikanth6745
@gainisrikanth6745 Жыл бұрын
#Upsc gurinchi cheyyava Anna
@mr.brighttelugu
@mr.brighttelugu Жыл бұрын
Bro explain economic wars between us,europe and ruusia.
@Gigachad0749
@Gigachad0749 Жыл бұрын
Anna asal notification vastaledu video nu petaka
@vavilala.satwik
@vavilala.satwik Жыл бұрын
Britishers colonized us and then occupied...whereas Rishi garu is a British citizen himself . There is a lot of difference. Anyhow we can congratulate Rishi garu for his victory and appreciate him for proudly following Hinduism even he's no more an Indian citizen.
@abbasali-kw1pp
@abbasali-kw1pp Жыл бұрын
Correct
@gopibashetty7567
@gopibashetty7567 Жыл бұрын
Anna next video Spotify meedha......gopi leaks😆😆🔥🔥🔥🔥
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 131 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Satyam Computers Scam Full Story Explained In Telugu | Kranthi Vlogger
12:45
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,3 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН