ఉక్రెయిన్ అధ్యక్షుని లెక్క ఎక్కడ తప్పింది? || Where did Ukraine go wrong? ||
Пікірлер: 221
@rangareddy53892 жыл бұрын
గత చరిత్ర ని ఒకసారి పరిశీలించి చూస్తే, కన్నింగ్ జాకాల్ కల్చర్ కి,సంకర జాతి సంస్కృతి కి, నిలువెత్తు స్వార్ధ్తానికి నిదర్శనం ఐన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ని నమ్ముకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఏమాత్రం తెలివి లేని నిర్ణయం, దాని ఫలితం ఆ దేశ అమాయక ప్రజలు అనుభవిస్తున్నారు.
@SayaT.Rashid2 жыл бұрын
Because of U. S & NATO allies,along with the stupidity of Ukraine, Russia is suffering since many years,and Russia is left with no other choice rather than confronting the direct and indirect enemies, Ukraine,U.S,and NATO.
@manchisreedharrao5892 жыл бұрын
రాజకీయ అనుభవము, జ్ఞానము లేని హాస్య నటుడాయె.
@boddetisantharam71602 жыл бұрын
మీ అనాలసిస్ సూపర్ ! అమెరికాను నమ్మడమంటే గొర్రె కశాయిని నమ్మినట్టే, కొరివితో తల గోక్కున్నట్టే !
@santhoshkondaparthi62732 жыл бұрын
భూటాన్ కు చెందిన డోక్లాం లో చైనా రోడ్డు నిర్మిస్తే మనం ఎలా ఊరుకోలేదో .... అక్కడ ఉక్రెయిన్ ను అడ్డుపెట్టుకుని అమెరికా నాటకాలు వేస్తే రష్యా ఎలా ఊరుకుంటుంది ....
@venkateswararaoo2 жыл бұрын
మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే. ఎవరో వస్తారు ఏదొచేస్తారని పశ్చిమ దేశాల్ని అతిగా ఊహించుకున్నట్లుంది ఉక్రెయిన్.
@rajikishorerajamallu11232 жыл бұрын
అమెరికా ఎగదోసి వెనక్కి వెళ్లింది, నాటో నాటిగ తప్పించుకుంది,తనబలం తెలియక ముందుకెళ్ళి మూతి పగలగొట్టుకున్నది ఉక్రెయిన్..😌😪🤷♂️
@jaswanthkadugaya44242 жыл бұрын
హాయ్ సార్ ... నేను మీ స్టూడెంట్ గా ఉన్నపుడు కూడా మిమ్మల్ని అభిమానించే వాడిని.
@vishwanathkamtala10022 жыл бұрын
ఉక్రెయిన్ ప్రభుత్వం తన బలాన్ని బలగాన్ని చూసి అంచనా వేసుకోకుండా ,పక్కవారి బలం పై ఆధార పడి బొక్క బోర్లా పడటానికి సిద్ధంగా ఉంది.
@nagabhushanammudigonda8902 жыл бұрын
నమ్మకద్రోహానికి లోనైంది ,అదే అణుఆయుధాలు వుంచుకున్నట్లేతే ,రష్యా సాహసం చేసేదికాదు.నాటోను నమ్మి మునిగింది.ఇలాంటి సంఘటన లనుంచి మనం ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడకూడదు
@hareeshev26512 жыл бұрын
ఎవరో వస్తారని ఎదో తెస్తారని, ఎదురు చూసి మోసపోకుమా... Correct sir
@vll8772 жыл бұрын
చాలా చాలా ఈ విశ్లేషణ బాగా నచ్చింది సార్ 👏👏👏
@katuriramesh30992 жыл бұрын
😡😡😡😡😡
@shaikdastagir14542 жыл бұрын
Sir your political analysis hundred parsent true .hatsoff you sir,,,
@sridodda9632 жыл бұрын
వివేకానందరెడ్డిని ఎందుకు చంపావు?
@shivadarling55552 жыл бұрын
Thank you so much for your analysis sir
@meeramanoharpagadala94022 жыл бұрын
భారత్ కు కూడా గుణపాఠం అంటున్నారు తమరికి తెలియాదా మనం బారత్ చైనా విషయంలో అమెరికా ను వేలు పెట్టనిచ్చామా. trump నేను రాయబారం చేస్తా అన్నాడు
@yakubreddy9882 жыл бұрын
Trump finger peytaleydu kada
@gaalivenkatapathi1622 жыл бұрын
India is facing troubles from inside our country not from outside , which is more dangerous than Pakistan and China
@NareshReddyP2 жыл бұрын
Ukraine oka sari kuda India ki support cheyale... Epudu India against ki vote vesendhi
@paavanavenkatesh2 жыл бұрын
నాటో సహాయం చేయదు అన్నప్పుడు ముందే చెప్పి చావలి వాళ్ళను నమ్మటమే పెద్ద తప్పు
@srinivasm75542 жыл бұрын
Yet, we are depended on many things on Ukraine.....our students are doing MBBS course 😎 Together, Ukraine alone exports 70 % and Russia account 20 percent of India’s sunflower oil. Prices could skyrocket if the situation heads south.
@kalyancy41512 жыл бұрын
Yes.
@jupudivenkataramamohan60932 жыл бұрын
@@paavanavenkatesh correct sir. NATO deceived Ukrine.
@JNTURamesh2 жыл бұрын
Can share a few resolutions?
@suryaprakashk96532 жыл бұрын
As usual👌 analysis👍👍👍
@gaalivenkatapathi1622 жыл бұрын
Sir your analysis regarding depending upon USA in respective of China war is not correct India stands alone during recent wars with China without anybody's support
@laxmikanthrao86002 жыл бұрын
" నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలు అయినవి" అని సామెత, అలాగే " అక్క భాగ్యం చూసుకొని చెల్లెలు చెయ్యి విరిగి పడ్డది" అనేది కూడా; పశ్చిమ దేశాల మాటల దన్ను చూసుకొని రష్యా అనే రాక్షస బల శక్తి నీ సవాల్ చేసింది ఉక్రెయిన్, బొగ్గు అయ్యింది.
@venkateswararaoo2 жыл бұрын
మీ సామెతలు బాగున్నాయి
@upenderpotlapalli4922 жыл бұрын
Good
@laxman99372 жыл бұрын
Good information sir
@pvrrao60412 жыл бұрын
Yes, your analysis is always excellent.
@krishnamurthyramala10482 жыл бұрын
Always Ukraine voted against india in international conferences and voted favorable to Pakistan. That's why India don't support Ukraine.
@srinivasm75542 жыл бұрын
Well said... 👍 Yet, we are depended on many things on Ukraine.....our students are doing MBBS course 😎 Together, Ukraine alone exports 70 % and Russia account 20 percent of India’s sunflower oil. Prices could skyrocket if the situation heads south.
@bhanurompicherala76782 жыл бұрын
@@srinivasm7554 Indian students dng mbbs in Ukraine is more profitable to Ukraine than India coz it generates a noticable revenue to Ukraine as students buy their seats and they have to do service for Ukraine for certain period as internship before getting their degree!! So they are less chances Ukraine can stop Indian students coming and if they attack or mistreat them out of revenge they have to face some extreme problems! When it comes to exports Indian spices oils and other edible products have much demand in world market.....
@srinivasm75542 жыл бұрын
@@bhanurompicherala7678 please tell me what Ukraine imports from India? This is not the time to debate to take revenge or profit or loss, bringing our students and other citizens are more more important.
@bhanurompicherala76782 жыл бұрын
@@srinivasm7554 From the beginning of the outbreak the major consent of India is to safely fly back its citizens from Ukraine!...And the task is nicely being executed as most of the students are being made to cross Ukraine enter Romania and Poland from where the transports are being arranged for their arrival to india!! So India made a right decision on not taking either side and in one way it is a generous decision keeping in mind what Ukraine did in UNSC when pakisthan attacked us..
@venkateswarlub72622 жыл бұрын
Well explained Sir
@mahaboob85772 жыл бұрын
Very good analysis...
@rambabuvemsani2272 жыл бұрын
SIR, YOUR ANALYSIS REPORT IS TRUE.
@chendrashekernarla64802 жыл бұрын
Excellent analysis
@jaibharat76282 жыл бұрын
We love Russia 🇷🇺 ❤ and putin from India 🇮🇳 sir, Jai HIND
@subrahmanyamgudipati2682 жыл бұрын
ఒంటరినైపోయానని తెలియగానే రష్యా తో మాట్లాడవచ్చు కదా?
@pardhasaradhiannavarapu52192 жыл бұрын
Exllent analysis., sir.. 🙏
@ravindranadhraju47462 жыл бұрын
Bhale chepparu sir
@arunaverma75782 жыл бұрын
Good Analysis.👍👍👍
@rakeshgarapati52832 жыл бұрын
I have asked u many times sir .. please make a video on how currency is valued? What factors affect the currency and how?
@mohammadferoz95952 жыл бұрын
Innerview anaylisis excellent sir
@anilkumarpatwari12522 жыл бұрын
Excellent analysis sir
@srinivasulupabbisetty55512 жыл бұрын
మీ వీడియో లు చాలా పర్ఫెక్ట్ గా వుంటాయి.....
@venkatagandi31562 жыл бұрын
Atlast someone is speaking sensibly. Good analysis sir.
@adigarlaramesh87242 жыл бұрын
Nice Analysis sir
@healthylivingtrends68392 жыл бұрын
Very good analysis.
@paavanavenkatesh2 жыл бұрын
కీవ్ నాటో లో కలపను అని హామీ ఇస్తే సరిపోతుంది పాశ్చాత్య దేశాలు నమ్మతమే పెద్ద తప్పిదం
@akhilrkzz65112 жыл бұрын
అంత లేదు.... పుతిన్ ఉక్రెయిన్ నాటో లో చేరిన చేరకపోయిన.... కచ్చితంగా యుద్ధ చేస్తాడు... చుట్టూ వున్న తన పాత రాజ్యాలను తన కింద ఉంచుకోవాలి అని తన కాంక్ష...
@gopinathchintam60152 жыл бұрын
Back to soviet union
@arunns5702 жыл бұрын
@@akhilrkzz6511 no cheyanu ani chepadu
@akhilrkzz65112 жыл бұрын
@@arunns570 అంత లేదు...చేరాము అని చెప్పిన......యుద్ధం చేస్తాడు చూస్తూవుండు..
@jdfs52612 жыл бұрын
Well said.
@sampathkumar42552 жыл бұрын
Good explanation sir
@venugopalkaza23132 жыл бұрын
Sir Always Mee anayalasis are Excellent
@kommanaboinayadagiri56272 жыл бұрын
I love my India
@yerrollakarnakarcommonmanf962 жыл бұрын
Super sir
@rahmath672 жыл бұрын
ఉక్రెయిన్ ఒకప్పటి హాస్య నటుడు ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అయ్యాడు. త్వరలో ఆ దేశ ప్రజల జీవితాలను హాస్యాస్పదం చేయబోతున్నాడు.
@shantikirangandham24702 жыл бұрын
Exactly sir, whatever it might be my sympathies to people of Ukraine, especially women and children 😞
@Venkatarajuobc2 жыл бұрын
ఉక్రెయిన్ తొందరపాటు యుద్ధం మీద వ్యంగ్యాస్త్రాలతో కూడిన మీ విశ్లేషణ చాల బాగుంది 🙂
@srinivasbehara452 жыл бұрын
👌👌👌👌👌
@rushiraffivalli48442 жыл бұрын
విశ్లేషణ చేస్తే అసలు తప్పు ఉక్రెయిన్ దే... తనకు ఎందుకు మద్దత్తు ఇవ్వాలి, ఇదంతా స్వయం కృతాపరాదం.
@manibatta5172 жыл бұрын
Sir, i have a question for you. According to your analysis in future if there is war situation arise between India and china then whom Russia will support? I guess america will be in neutral state..
@kdivya44362 жыл бұрын
sir meeru cheppedi correcte , manam pok piki mohariste manam mana bhoobhanni occupi chesuko vochhuga
@sekurisankar6722 жыл бұрын
India learnt this lesson the hardway in 1962. Hope we do better this time
@rakeshgarapati52832 жыл бұрын
Sir please Educate us on global aspects than this dirty politics ..
@magbulbasha65292 жыл бұрын
You're Right sir
@mannpraveenkumar75262 жыл бұрын
100% true... even Pakistan should forget that China will fight for them when India decide to attack....🙏
@kollivijaydr2 жыл бұрын
Last ki Song tho punch vesaru Sir... 😅
@prakshkotte6205 Жыл бұрын
Yes 100 percent correct
@theunbiased888truth42 жыл бұрын
God can save for sure!
@swaroopa93772 жыл бұрын
Sir, please give some good books reference also🙏
@ssreenivasamurthygsreeniva58712 жыл бұрын
A very good and unbiased analysis.
@rajkumar-wk7vo2 жыл бұрын
Manam ippudu alochinchalsindhi oka vela chaina manatho thlapadithe yela kotta li... Ippudu nunche mana government alert avvali
@jahangeerpasha67302 жыл бұрын
మన సార్ ను నమ్మిందొచ్చు
@eversunnyguy2 жыл бұрын
We should have all our MLA's sit in your class and get your knowledge
@spgorthi.neuroepathshala2 жыл бұрын
1
@manibatta5172 жыл бұрын
After seeing Ukraine situation i feel we should learn lot and we should not depend not only on border protection force (soldiers) we should train common men/women who are interested in shooting and military activities.
@saikirankatkam71662 жыл бұрын
Sir... Nuclear deterrence ante yenti???
@polisettibaburao23282 жыл бұрын
నటించేవాడు హెడ్ of the country అయితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి.
@rafeehealthcaresociety48962 жыл бұрын
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు.. సైనిక చర్య విషయంలో. తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ తన సైన్యం నష్టపోయిన ముందుకు వెళ్తున్నారు... ఉక్రెయిన్ అధ్యక్షుడు... అనవసరంగా... తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ.... తన దేశానికి తీవ్ర నష్టం చేస్తున్నారు...
@Dlv9242 жыл бұрын
US and Nato will bail out Ukraine from this situation. The aggressor certainly face consequences.
@sra13542 жыл бұрын
Em mtladuthunaru sir meeru. Us sanctions lo energy sector ki exemption icharu endhukante russia gas lekunte european countries freeze avvali kabatti. Bail out chese antha vunte ippati varaku raledhu endhukani
@manojm57472 жыл бұрын
This tells and differentiates a leader from politician. A leader can become a politician but a politician may not become a leader.
@shaikhyder74212 жыл бұрын
Nijalu cheputaru sir
@srinusrinivas78802 жыл бұрын
Charchala dwara parishkaram
@v.bhargavasitaramireddy69696 ай бұрын
You are saport only china
@shashidhar74762 жыл бұрын
UN, NATO, America all are paper tigers. Veela valla ae deshaaniki upayogam ledhu
@Ambedkar98762 жыл бұрын
JELENSKY CAN BE A GOOD COMEDIAN IN MOSCOW DRAMA TROOP TO MAKE A LIVING
@shivin11642 жыл бұрын
Nakka (America) nu nammukoni konda nu dikodithe ilage untadi
@nijam88342 жыл бұрын
సర్,భవిష్యత్తు లో పుతిన్ లేదా మరే ఇతర అధ్యక్షుల వల్ల విచ్చిన్నమైన సోవియట్ యూనియన్ దేశాల పునరేకీకరణ సాధ్యమా?మళ్ళి USSR ఉద్భవిస్తుందా?
@rkg39022 жыл бұрын
syria,libya,iraq lesson ukraine political leaders didnot learn... sir India military is stronger no need of america for india..
@Nagaraju-il9ed2 жыл бұрын
They thought like moving war300
@RKK182 жыл бұрын
IND never depends on US strenth
@nagendergolla2 жыл бұрын
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
@subbaraochavali64672 жыл бұрын
India must also think on your vision about America and make independent decisions. If China attracts India America will never come to the rescue of India.
@srinivasreddy36022 жыл бұрын
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాదించాలి
@shivin11642 жыл бұрын
Evaro edo sayaham chestaru ani mana sthai marchipoyi rechipothe ilage untadi.. It's lesson to everyone
@jppriya-ow6fy2 жыл бұрын
Nuclear weapons untey intha jarigedikadu
@srikanthca692 жыл бұрын
Sir if strength decides the Victory then how come 7 akshouhinis of Pandavas won against 11 akshouhinis of kauravas. How did Vietnam kick out Americans from their land. How did Afghan Talibanis kick out NATO/American forces?
@madhavanmr76502 жыл бұрын
Goat will believe Butcher. At least now Zelensky sir have to change his stand and let start to have relation lost long with Good and decent country Russia.
@samsonnoundla19342 жыл бұрын
Sir your sent parsent ok
@prabhakarrao41422 ай бұрын
Communist Professor finally accepted. That is why Modi encouraged Atma Nirbhara Bharat. Its effect now we are seeing in Difence Industry
@ramulugouri57682 жыл бұрын
I have a doubt sir. As per your analysis one should handover his wife to a rowdy fellow if he threats to kill him. But I can't do that sir and zelensky as well. I don't know about you sir.
@ramgopalkanteti96252 жыл бұрын
What is your comment ? Ukraine should have surrendered before the start of war ?
@sriranganaidu62222 жыл бұрын
Ukraine shouldn’t not join in NATO against Russia will and shelter NATO forces near Russia border
@shivin11642 жыл бұрын
Edaina International disputes third country enter aithe inka anthe sangathi..bilateral ga telchukovali.. Mudo deshanki sandhu ivakudadhu
@shashidhar74762 жыл бұрын
America ni nammukunte ae desham ayina inthe, better modi govt understands that.
@Adaarsh2 жыл бұрын
When he totally believed liberal democracy is the only way and if any one stops him My cunning best friends Europe and USA will save me. When he stayed beside a BIG cruel bear without any fence
@thundergod1182 жыл бұрын
Slavo Ukraine
@adapaveerabhadrarao3951 Жыл бұрын
Jelansky actor ,he is fond of mony but not Interested nether the country safety nor lives of People. He is a selifish fellow ,now he destroyed the Ukraine , people life's of ukrain. He has to face consequences.
@hanumm99382 жыл бұрын
DISCRETION IS THE BETTER PART OF VALOR ..IF SOME STUPID INDIVIDUAL MISSES THE LINE MAY BE OK. HOW COME THE PRESIDENTS...PRIME MINISTERS? NOWHERE IT WAS SEEN ARMED SOLDIERS DIED JUST BY THROWING INTO WATER
@vll8772 жыл бұрын
అన్యధా శరణం నాస్తి భారత్ శరణం మమ. ఉక్రెయిన్ ది స్వయంకృతాపరాధం ఉక్రెయిన్ తన భూభాగం ను నాటో దేశాలకు ఇవ్వడం రష్యా భద్రతా కు ముప్పు పొంచి ఉందని రష్యా భావించింది. అమెరికా నాటో దేశాలు ఉక్రెయిన్ ను పూర్తిగా నమ్మకం ద్రోహం చేసినవి. కాని పుతిన్ మధ్యవర్తిత్వం ద్వారా ఉక్రెయిన్ ను దారికి తెచ్చుకొని ఉంటే బాగుండేది.
@ramanjaneyulugoddu3142 жыл бұрын
మనస్సు కు పొద్దు అమెరికా లో గన్ కల్చర్ రద్దు. అమెరికా తో సంబందము ఎందుకు కే మొద్దు ? ( ఉక్రెయిన్). రాస్తూన్నాo అమెరికా పాపాల కో పద్దు . హద్దు దాటితే రష్యా నిన్న గుద్దు . అందుకే నాటో కు పొ వద్దు. పోయి మా అందరికీ దూరం కావద్దు అర్థమైదా!? ఎద్దు ? పోక పోతే నే నీవు శాంతి కి ముద్దు. ఆ రోజే మనస్సుల కు ఒక పొద్దు. 100 tmc
@spusuluri48042 жыл бұрын
Sir why you talk afterwards not before- you don’t know the whole story of how Russia separated Ukraine provinces and crèmeo and treating badly all Ukraines people
@aravindvempati61132 жыл бұрын
modi should learn from this situation, dont much depend on security from USA
@sra13542 жыл бұрын
A vushyam mana modi gariki eppudo artham ayyindhi andhuke manam defense sector lo heavy investments chesthunnav."ATHMANIRBAR BHARAT"
@user-yt7zh6tf5g2 ай бұрын
యుద్ధం మెదటి రోజు లో చాలా మూ జెలన్ స్కీ కు మద్దతు పలికారు ఏదేశొనికి అయినా ఆ దేశ ప్రయోజనాలుముఖ్యం ప్రక్క లో నాటో సైన్యాన్ని పెట్టు కొంటే రష్యా వూరుకొంటుందా ఏ దేశాలైన రెచ్చగొట్టీతే రెచ్చిపోతే నష్టపోయింది ఎవరు ఎద్దు పుండు కాకికి ఏం బాధ అమెరికా కు ఏం కష్టం .నష్ట పోయింది ఎక్కువ ఉక్రెయిన్ తరువాత రష్యా కదా
@Nagaraju-il9ed2 жыл бұрын
Sir, we are different from Ukraine....don't compare ....we have defeated china in war