No video

Undi Development by RRR: "ఉండి" చూసొద్దాం రండి! ఎమ్మెల్యేగా RRR రికార్డు.. దేశంలోనే ఆదర్శం | PINN

  Рет қаралды 121,862

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Ай бұрын

#raghuramaraju #undi #undidevelopment #tdp #chandrababunaidu #MLARRR
Undi Development by RRR: "ఉండి" చూసొద్దాం రండి! ఎమ్మెల్యేగా RRR రికార్డు.. దేశంలోనే ఆదర్శం | PINN
Raghurama Krishnam Raju Exclusive interview:
ఎమ్మెల్యే రఘురామతో స్పెషల్ వీడియో
• Exclusive interview wi...
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 293
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg Ай бұрын
నిజంగా ఈ కాన్సెప్ట్ అద్భుతం జై RRR
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
అధికార పార్టీలో అక్రమంగా సంపాదించుకొనే అవకాశం ఉన్న జగన్ గారి నాయకత్వన్ని అక్రమాలు మొదటిగా వ్యతిరేకించిన రాజకీయ జ్ఞాని RRR గారు 🙏🙏✌️🔥
@maradaravimohan9398
@maradaravimohan9398 Ай бұрын
RRR కి ప్రభుత్వం కూడా సహకరించాలి
@sridharsirEnglish
@sridharsirEnglish Ай бұрын
మా రాజుగారికి ఎటకారమే కాదు...సహకారం కూడా ఉందన్న మాట...హ్యాట్సాఫ్ సార్..
@raviteja3252
@raviteja3252 Ай бұрын
ఇప్పుడే రఘు రామ కృష్ణ రాజు గారు ఇంటర్వూ చూసాను .. అపుడే మళ్ళీ ఒక వీడియో సూపర్ అన్న..
@krishna2336
@krishna2336 Ай бұрын
రాజు గారి రచ్చబండ ని క్రమం తప్పకుండా చూసేవాళ్ళము 🙏🏻
@lakshmipathy1163
@lakshmipathy1163 Ай бұрын
R R R గారు మీరు సూపర్ సార్
@supreethnikki4117
@supreethnikki4117 Ай бұрын
రాజు గారి ఇంటర్వ్యూ మొత్తం చూసి ఇక్కడకు వచ్చి మళ్లీ ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ...హ్యాట్సాఫ్ రాజుగారు నిజాయితీగా పని చేయాలనుకుంటే ఎలాగ్రెనా చేయచ్చు అని చూపించారు.
@venkatarangarao5607
@venkatarangarao5607 Ай бұрын
ఉండి నియోజకవర్గం మాదే ఆక్కడ పిచ్చి వేషాలు చేస్తే తోలు తిస్తరు ఆందుకే r.r.r అంతా గట్టిగా జగన్ మీద పోరాటం చేయగలిగాడు ఏకాడ తగ్గలేదు
@a2kdvm
@a2kdvm Ай бұрын
గత ప్రభుత్వంలో ఎంతమందికి తోలు తీశారు? (అప్పుడు ఎవరూ పిచ్చి వేషాలు వేయలేదా?)
@Eeshwar1857
@Eeshwar1857 Ай бұрын
​@@a2kdvmalready started
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Ай бұрын
@sreenukollimarla3608
@sreenukollimarla3608 Ай бұрын
ఇది మంచి కార్యక్రమం అందరు నాయకులు ఇలా చేస్తే ప్రతి పల్లె సిటీ ని మించు పోతుంది థాంక్స్ RRR గారు
@peddirajupampana2980
@peddirajupampana2980 Ай бұрын
మంచి ఆలోచన రాజుగారిధి ఇలా అందరు చేస్తే మన రాష్ట్రము ఎంతో అభివృద్ధి జరుగుతుంది
@papabaikomara2597
@papabaikomara2597 Ай бұрын
చాలా అద్భుతమైన ఆలోచన ఇలాంటి మంచి పనులు చేసే వారికి దేవుడు వెనకనుంచి సహాయం చేస్తాడు
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Ай бұрын
రఘు రామకృష్ణ రాజు గారు. కార్య సాదాకులు .ఇలాంటి నాయకులు కావాలి అభివృద్ధికి.జై RRR
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Ай бұрын
ఒకప్పుడు CBN జన్మ భూమి అందుకే పెట్టారు కానీ అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 28 күн бұрын
రఘురామకృష్ణం రాజు గారి లాంటి వ్యక్తి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నాను వీరికి ఉన్న పెద్ద మనుషులు ప్రతి ఎమ్మెల్యేకు ఉంటే ఆంధ్ర రాష్ట్రం మంచి ముందడుగు వేస్తుంది ఇటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గ ఉండటం మన అదృష్టం జైహింద్
@SuriBabu-dj4ng
@SuriBabu-dj4ng Ай бұрын
అన్న నిజమే బాగా తీస్తున్నారు ఆకివీడు వెంకయ్య కాలవ.ఉండి కాలువ నేను అటువైపు వెళ్లినప్పుడు చూసాను
@user-qg8bf6xg3d
@user-qg8bf6xg3d Ай бұрын
Very good initiation by RRR. My Salute to RRR.
@ledbulbs143
@ledbulbs143 Ай бұрын
జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు జై RRR ✊✊👌👌✌️✌️
@gopavarapusrinivasaraosrin1524
@gopavarapusrinivasaraosrin1524 Ай бұрын
Jai RRR
@nvenkatesh5562
@nvenkatesh5562 Ай бұрын
అలా జరిగితే ఉండి నియోజకవర్గం దేశానికే ఆదర్శం కాబోతోంది 🎉
@nagavenkatarajunimmadala5120
@nagavenkatarajunimmadala5120 Ай бұрын
ఇదే విధంగా ప్రతి నియోజకవర్గం వాళ్ళు చెయ్యాలి ❤❤❤
@raviteja3486
@raviteja3486 Ай бұрын
RRR will be the true saviour
@raisingstar8264
@raisingstar8264 Ай бұрын
King maker RRR ❤
@surendravegendla2124
@surendravegendla2124 Ай бұрын
Manadi anukunnappudu chaala jaagrattaga choosukuntaaru he did a great job .
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
జై RRR
@jansobieski1641
@jansobieski1641 Ай бұрын
CBN should make him Minister
@ramakrishnakatta4242
@ramakrishnakatta4242 Ай бұрын
Salute RRR
@boletrinadharao196
@boletrinadharao196 Ай бұрын
నిజంగా ప్రజలకు మేలుచేసే నాయకులు ప్రజల గుండెల్లో ఉంటారు... సంపాదన కోసం వచ్చేవాళ్ళ బీరువాల్లో సంపద ఉంటుందేమో కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా ఎవరు పట్టించుకోరు
@user-qq8kp6ps3s
@user-qq8kp6ps3s Ай бұрын
Jai rrr
@shivakumarsirigineedi1702
@shivakumarsirigineedi1702 Ай бұрын
Rrr gareto meru chesina video suprr anna ❤❤❤ me videos lo vemarsalu undavu anna me lanti vale ap ki kavali
@pamarthinagadurgarao1418
@pamarthinagadurgarao1418 Ай бұрын
Super sir.
@MunupalleShivaji-vy4jl
@MunupalleShivaji-vy4jl Ай бұрын
Great RRR garu ❤ handsome
@kgovindarao507
@kgovindarao507 Ай бұрын
RRR గారు అభినందనలు చాలా మంచి పని సార్ హ్యాండ్‌అప్ సర్ A, P & undi miru గొప్ప నాయకుడు sir 🙏
@veerababupatchigolla8080
@veerababupatchigolla8080 Ай бұрын
Supar sar 🎉🎉🎉❤
@Raji-01091wu
@Raji-01091wu Ай бұрын
❤maa mla maa RRR maa hiro❤
@ramaiahbolaka7305
@ramaiahbolaka7305 Ай бұрын
Bagundi
@user-pv4jn3gq5h
@user-pv4jn3gq5h Ай бұрын
Salute to rrr concept of development ❤
@narashimachintu8327
@narashimachintu8327 27 күн бұрын
రఘు రామ కృష్ణంరాజు గారు గొప్ప వ్యక్తి గ్రేట్ లీడర్ 💐🙏🙏🙏🙏💐
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 Ай бұрын
Sir really good 🎉
@KkRamanjineyuluKkRamanjineyulu
@KkRamanjineyuluKkRamanjineyulu Ай бұрын
Good decision 🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝
@SVGangadharaRaoMolleti
@SVGangadharaRaoMolleti Ай бұрын
రఘురామరాజు గారు చేస్తున్న కృషి అభినందనీయం ,ఈ విధంగా అందరి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ మండలాల్లో ఈ విధంగా కార్యక్రమాలు చేయబడితే మన 32 జిల్లాలు కూడా చాలా డెవలప్ అవుతాయి, ఆయన ఆశయం ఆయన తపన చాలా మంచిది ఈ విధంగా అందరూఎమ్మెల్యేలు కూడా చేస్తే ఈ ఐదు సంవత్సరాల తో పాటు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా టిడిపి గవర్నమెంట్ , రావడానికి అవకాశం ఉంది
@venkatasureshkumar2009
@venkatasureshkumar2009 Ай бұрын
సూపర్ సూపర్ సూపర్
@undibalaram
@undibalaram Ай бұрын
Very Very good job sir 🎉
@user-mk3gx3jw2k
@user-mk3gx3jw2k Ай бұрын
Grate ideas,,easy fast development good idea RRR garu 🎉
@jayanthilaljain8837
@jayanthilaljain8837 Ай бұрын
Manasu unte margalu vanda untai interview kuda bagundi
@hanumantharaon6583
@hanumantharaon6583 Ай бұрын
Good job by mr Raghuramaraju which should inspire OTHRS too. Good elevation by our Chanal Hats of to BOTH. Let us welcome
@sureshbabubotta2425
@sureshbabubotta2425 Ай бұрын
King 👑
@krrmdpl
@krrmdpl Ай бұрын
అన్ని రకాల వనరులను అంటే మీలాంటి వారిని వాడుకుంటే...... అద్భుతాలే అద్భుతాలు.
@SrikanthDabbu
@SrikanthDabbu Ай бұрын
Jai CBN Jai RRR
@MudindiBhagavanraju-fg3tq
@MudindiBhagavanraju-fg3tq Ай бұрын
Jaicbn jairrr
@user-er9hq1de5r
@user-er9hq1de5r Ай бұрын
Super sir
@venkatasureshkumar2009
@venkatasureshkumar2009 Ай бұрын
Excellent decission by RRR అన్ని నియోజక వర్గాలులో ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
@Ambika123-uh1jh
@Ambika123-uh1jh Ай бұрын
Great initiative.. Superb idea.. Real HERO MLA
@ushas361
@ushas361 Ай бұрын
Very good initiative. I appreciate RRR👏. All the MLAs should follow this.
@srinuvasarao9275
@srinuvasarao9275 27 күн бұрын
రఝరామక్రీష్ణంరాజు గారికి నమస్కారం మీరు చేసిన డెవలప్ మెంట్ కి నా పాదాభివందనాలు సార్ అలాగే కుముదవల్లి గ్రామం క్రిస్టియన్ పేటలో నేను కూడా వున్నాను సార్ ఒక్క సారి మా ఏరియా కి కూడా రండి సార్ నేను మాత్రం మీకు పక్కా అభిమానిని సార్.
@kopparthisureshnaidu5213
@kopparthisureshnaidu5213 Ай бұрын
Super👍
@pmurali847
@pmurali847 Ай бұрын
Super
@sagarsinduri3879
@sagarsinduri3879 Ай бұрын
Super ❤
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
Super Sir RRR
@suryanarayana631
@suryanarayana631 28 күн бұрын
Excellent idea. Everyone must implement this work.
@user-pe1fr8ks4q
@user-pe1fr8ks4q Ай бұрын
Supar.anna
@arjun_3969
@arjun_3969 Ай бұрын
RRR is best for TTD chairman
@user-hl3ey4fh5l
@user-hl3ey4fh5l Ай бұрын
Good work
@jjudagiri
@jjudagiri Ай бұрын
@rambabukolli1971
@rambabukolli1971 Ай бұрын
Schools can be repaired or facilities provided with help of old students from that school.Many old students will give funds to the schools. Ask RRR to implement this.
@BB-sx9cd
@BB-sx9cd Ай бұрын
శభాష్ ర్ ర్ ర్ R R R గారు చాలా మంచి కాన్సెప్ట్ చాలా చాలా బా గుం ది sir, మీలాగా అందరు ఆ లోచించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బా గు పడాలి, ప్రజలు మంచి జీవి తం గడపాలి గ్రామాలలో కుడ స్వ యం పాలన నడవాలి ? అప్పుడే ప్రతి వారికి ఇది నావురు నా గ్రా మం మా ఉరి స్కూల్ అనే ఫీ లింగ్ మాతృ భూమి పై ఫీలింగ్ కలుగు తుంది, ?
@user-ck1bm1sy7c
@user-ck1bm1sy7c Ай бұрын
Good decision for rrr society best program
@saikumarpragada7988
@saikumarpragada7988 Ай бұрын
Very good thought welldon
@prabhakarratnam6212
@prabhakarratnam6212 15 күн бұрын
సూపర్
@ashokreddysatti9475
@ashokreddysatti9475 Ай бұрын
రాజు గారి మంచి మనసు🎉🎉
@seetharamavarmayadavali2753
@seetharamavarmayadavali2753 29 күн бұрын
రఘురాంరాజు గారు సదా అభినందనీయులు.ఆయన నిస్వార్థ సేవ ఎంతైనా అభినందనీయం.భేష్. రాజుగారు.
@nagaprasad3516
@nagaprasad3516 Ай бұрын
Good
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 💐🙏🏻
@user-kb3rn6yi4e
@user-kb3rn6yi4e Ай бұрын
Concept సూపర్ సార్
@ravurikoteswararao1972
@ravurikoteswararao1972 Ай бұрын
రాజు గారు గ్రేట్
@jansobieski1641
@jansobieski1641 Ай бұрын
That's RRR his highness, His Royal Excellency.
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
తాగ కుండా మాట్లాడలేని విగ్గు రాజు కి టీటీడీ పదవి ఇస్తే చంద్రబాబు కే చెడ్డ పేరు
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
RRR గారి ఆలోచన అద్బుతం దిన్ని రాష్ట్రం లో mla లు అందురు ఇలా అనుకుంటే చాలా బాగుంటుంది అన్న
@sskprl
@sskprl Ай бұрын
🎉 Setting a very good example 🎉
@sreemadhava3778
@sreemadhava3778 21 күн бұрын
Supeeeeerrrrrrr sir🎉🎉🎉🎉🎉🎉
@venkat2434
@venkat2434 Ай бұрын
Super 👍 👌
@subbaraogowrneni548
@subbaraogowrneni548 Ай бұрын
👌👌👌👌👌
@satyaachintha2340
@satyaachintha2340 Ай бұрын
బాగుంది ఇంతవరకూ ఎవరూ ప్రస్తావించలేదు. కారణాలేమిటో ? 👍 పనిలో పని మన ప్రాజెక్ట్ గురించి కూడా వివరించాల్సింది
@perumals4875
@perumals4875 Ай бұрын
Raju garu SUPER SUPER SUPERO SUPER.
@krkraju7190
@krkraju7190 Ай бұрын
Good practice Great gesture
@pavankumar3900
@pavankumar3900 Ай бұрын
Jai RRR ✊✊✊ 🎉🎉🎉 Mamulga undadu mari
@kvenkateswarlukuruva4723
@kvenkateswarlukuruva4723 Ай бұрын
Raju garu vari team ki congratulations
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA Ай бұрын
I remember the JANMA BHOOMI song ✌️✌️✌️
@satyanaryanaraju5498
@satyanaryanaraju5498 Ай бұрын
Great 👍
@KiranKumar-jr6ns
@KiranKumar-jr6ns Ай бұрын
Entaina RRR Mark chupincharu Hat's off Raju garu
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 Ай бұрын
All MLAs should take initiative in all constitutions and they should try to solve the people problems.
@jairaghu6425
@jairaghu6425 Ай бұрын
Super... Salute to RRR
@vinodbannu5592
@vinodbannu5592 Ай бұрын
RRR ❤❤❤❤❤ SIR.
@srikanthpeddinti232
@srikanthpeddinti232 29 күн бұрын
You are great Rajugaru
@muralikrisha838
@muralikrisha838 Ай бұрын
Raju yekkada unnav raje jai RRR garu meelanti vallu nindu nurellu brathakali sir
@surendravegendla2124
@surendravegendla2124 Ай бұрын
RRR is a great for and asset to future TDP .
@sskprl
@sskprl Ай бұрын
🎉 Pleased to see the initiative by RRR.Great.
@jvsrinivasjvsrinivas1080
@jvsrinivasjvsrinivas1080 Ай бұрын
Very good rrr
@bhadramamatha
@bhadramamatha Ай бұрын
Manchi alochana
@SathivadaRambabu-o5n
@SathivadaRambabu-o5n Ай бұрын
👌👍👍❤️✊
@girishvarmabommidi3679
@girishvarmabommidi3679 Ай бұрын
Good idea jai RRR
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 Ай бұрын
సూపర్ RRR 👍💐💐💐
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 35 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 12 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 23 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 35 МЛН